Folk Singer Vineela Exclusive Interview | Telangana Talented Folk Singers Interview | Folk Stars

Музыка

Folk Singer Vineela Exclusive Interview | Telangana Talented Folk Singers Interview | Folk Stars
#telangana #folksinger #vineela #folksongs #korutla #folkstars #vineelashivapuram
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Пікірлер: 150

  • @nagarajunagaraju7504
    @nagarajunagaraju7504 Жыл бұрын

    భూతం రమేష్ గారు వినీల శివపురం గారు మీ ఇద్దరి ఇంటర్వ్యూ చూడముచ్చటగా ఉంది తింటే తింటే మిఠాయి ఎంత తియ్యగా ఉంటదో మీ మాట ముచ్చట పాట కూడా అంత కమ్మగా తీయగా ఉంది.💐💐💐💐💐 tq so much 💐qq

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vinayshivapuram6533
    @vinayshivapuram6533 Жыл бұрын

    ప్రతీ మాట అద్బుతం.. ప్రతీ పాట అద్బుతం... చాలా చక్కగా ఉంది

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @manimalamudigonda9235
    @manimalamudigonda9235 Жыл бұрын

    వినీల తల్లి చాలా బాగా పాడావ్ రా! నీ పాటలంటే మా అందరికీ చాలా ఇష్టం. నువ్వు మా బంధువు అవడం మా అందరికీ గర్వకారణం. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ, అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను.❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @VenkataiahVenkataiah-ju4fw
    @VenkataiahVenkataiah-ju4fw Жыл бұрын

    సూపర్

  • @padmapenta6781
    @padmapenta6781 Жыл бұрын

    Super #vineelashivapuram akka

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @savithapocharamsinger3645
    @savithapocharamsinger3645 Жыл бұрын

    Super vineela akka 👌👌👌🙏🥳🥳🥳🥳😍

  • @sujathapagadala4295
    @sujathapagadala4295 Жыл бұрын

    Akka I inspired a lot....

  • @chalotv9821
    @chalotv9821 Жыл бұрын

    చాలా మంచి సింగర్

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @user-ul9hr3kt4m
    @user-ul9hr3kt4m Жыл бұрын

    Superb, no words Animuthyalu enirojulu akadavunaru

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vijayalaxmi-fb6dy
    @vijayalaxmi-fb6dy Жыл бұрын

    Super aka manasu happy ga vundhi

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @KumargoudSwamy
    @KumargoudSwamy Жыл бұрын

    అక్క నీకు ధన్యవాదాలు.

  • @saraswatikiran3145
    @saraswatikiran3145 Жыл бұрын

    చాలా గొప్పగా ఉంది.. వినీల మా friend n తోటి టీచర్ అయినందుకు ఆనందంగా ఉంది.... ఇంకా చాలా ఈవెంట్స్ చేసి గొప్ప గాయని గా పేరు తెచ్చుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న......... కిరణ్మయి

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @ramyaaelugu741
    @ramyaaelugu741 Жыл бұрын

    Wonderful Vineela jee..

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @SrinivasDhulipudi-rg1xg
    @SrinivasDhulipudi-rg1xg Жыл бұрын

    Chelli super Telagana janapada patalu ante naku chala estam baga padavu

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @maheshkumar-xr7ei
    @maheshkumar-xr7ei Жыл бұрын

    బాగుంది చాలా స్వీట్ వాయిస్ సిస్టర్ మీ సాంగ్స్ వింటే ha ha ఎంత హాయిగా ఉన్నాయి సూపర్బ్ వినీల సిస్టర్ 💐💐💐💐

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @GajengiRajaiah

    @GajengiRajaiah

    2 ай бұрын

    P​@@folkstarstelugu

  • @anilkunarparanandhi8621
    @anilkunarparanandhi8621 Жыл бұрын

    సూపర్ అక్క

  • @krupapotta7944
    @krupapotta7944 Жыл бұрын

    Vineela dear super

  • @YadhagiriKotha
    @YadhagiriKotha Жыл бұрын

    అక్క మంచిగా పాడినావు

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @krenuka4731
    @krenuka4731 Жыл бұрын

    Super Akka👍

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @himadeekshi
    @himadeekshi Жыл бұрын

    Super my dear friend vini❤❤you are always rocking🎉🎉

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @gopiullendhula8082
    @gopiullendhula8082 Жыл бұрын

    ఇంకా చాలా పాటలు పాడి గొప్ప గాయకురాలు గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @laxmikld8869
    @laxmikld8869 Жыл бұрын

    Super akka mi songs

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @swathigudime8068
    @swathigudime8068 Жыл бұрын

    Superb ra thammudu chala Baga padav vintunte yedupochindi

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @VenkataiahVenkataiah-ju4fw
    @VenkataiahVenkataiah-ju4fw Жыл бұрын

    సూపర్ గుడ్

  • @mudhigondamamatha5285
    @mudhigondamamatha5285 Жыл бұрын

    Super ga undi

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @krishnateja2028
    @krishnateja2028 Жыл бұрын

    👌👌👌👌👌👌

  • @mohanraonellore4754
    @mohanraonellore4754 Жыл бұрын

    We like your songs very much

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @yettaiahchary5430
    @yettaiahchary5430 Жыл бұрын

    Super vinila garu🙏🙏🙏🙏🙏

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vaddaypalliygiri8697
    @vaddaypalliygiri8697 Жыл бұрын

    Wow super and neat voice vinela garu better future

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vijayavaidhya6153
    @vijayavaidhya6153 Жыл бұрын

    Folk singers Ramesh garu and Vineela 👏👏👏👏💐💐God bless you

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @gvmusics0713
    @gvmusics0713 Жыл бұрын

    ముఖాముఖి చాలా చాలా మధురంగాఉంది, అభినందనలు 🙏🙏🌷🌷

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @nagarajunagaraju7504
    @nagarajunagaraju7504 Жыл бұрын

    భూతం రమేష్ అన్న మీ ఇంటర్వ్యూలు చాలా అద్భుతంగా ఉంది మీ గ్రాఫ్ కూడా రోజు రోజుకు పెరుగుతుంది ఇలానే చేయండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న మీతో ఒక సెల్ఫీ కావాలన్నా. ❤💐

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @Veyasar
    @Veyasar Жыл бұрын

    Nice interview 🙂🎉

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @gopiullendhula8082
    @gopiullendhula8082 Жыл бұрын

    మేడం గారు మి పాటలు చాలా చాలా బాగా ఉంటవి. మిరు మరెన్నో పాటలు పాడి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నాను.

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @Mallishwaricreations
    @Mallishwaricreations Жыл бұрын

    వినీల చెల్లెమ్మ గారు మరియు భూతం రమేష్ గారు congratulations.. మన దుర్గమ్మ పాట ను మరొక్క సారి యూట్యూబ్ తెర మీద పాడిన వినీల చెల్లెమ్మ గారికి అభినందనలు,కళాకారులను ఆదరించండి అభిమానించండి కొత్త కళాకారులకు mallishwari creations ఎప్పుడు support చేస్తుంది .. interview చూపెట్టిన folk stars channel గారికి భూతం రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @satyanarayanraovangapally6031
    @satyanarayanraovangapally6031 Жыл бұрын

    సంఘటనం ఒక యజ్ఞం ఈ పాట చాలా సార్లు విన్నాను 👌💐

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vinayshivapuram6533
    @vinayshivapuram6533 Жыл бұрын

    ఇంటర్వూ మొత్తం స్కిప్ చేయలేకుండా ఉంది... అద్భుతః

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @gnanaprasuna2989
    @gnanaprasuna2989 Жыл бұрын

    Awesome interview

  • @pothugantiramesh5651
    @pothugantiramesh5651 Жыл бұрын

    వినీల గారు సంగటనం పాట చాలా బాగా పాడారు.

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @gangaspiritual5070
    @gangaspiritual5070 Жыл бұрын

    ఆహా ఎం వాయిస్ అండీ మీది , మీరు ఈలాగే పాడుతు ఉండండీ . నా జీవిత కాలం మీకు మీ పాటకు కట్టు బానిసల ఉండి పోతా, మీ గానామృతం విశ్వవ్యాప్తం కావాలి, జై వినీల జయహో శ్రీ వినీల

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav80562 ай бұрын

    Super 👌💐👏

  • @munugurijyothi1197
    @munugurijyothi1197 Жыл бұрын

    Vineela super love u voice 💐💐

  • @shruthishruthi3662
    @shruthishruthi3662 Жыл бұрын

    Super babai mi interview👏

  • @prabhakerthallapally6954
    @prabhakerthallapally695411 ай бұрын

    Supper voice. ..

  • @madipallynaveenkumar6811
    @madipallynaveenkumar6811 Жыл бұрын

    Excellent interview...both of you did awesome job

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @shakerabegum8849
    @shakerabegum8849 Жыл бұрын

    Super my dear vineela ji❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @pandu9952
    @pandu99524 ай бұрын

    ❤chelli super

  • @kashinath92463
    @kashinath924639 ай бұрын

    చాలా మంచిగా పాటలు పాడారు చెల్లెమ్మ

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 Жыл бұрын

    Super madam you have multi talent super and God bless you

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @user-lu8eg9xd1l
    @user-lu8eg9xd1l Жыл бұрын

    Amma chaala baaga padutunnaru talli🙏

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @user-ul9hr3kt4m
    @user-ul9hr3kt4m Жыл бұрын

    Superb no words Animuthyalu meerandhru eni roju lu akadavunaru

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 Жыл бұрын

    Excellent

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @javvajimahipal
    @javvajimahipal Жыл бұрын

    Super Sister 👌👌👌all the best 👍👍👍

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @rajeshwarvadla736
    @rajeshwarvadla7364 ай бұрын

    సూపర్ మేడం

  • @juttushivapatel210
    @juttushivapatel210 Жыл бұрын

    ❤super akka

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @margamhimaja7724
    @margamhimaja7724 Жыл бұрын

    Supper sis madi kuda ktl

  • @drj3240
    @drj32408 күн бұрын

    వీనిలా ఎంత సంప్రదాయంగా వున్నారు అసలు చూడా ముచ్చటగా వున్నావ్ నాకు నీలాంటి భార్య దొరుకుతే ఐపోవ్ పువ్వుల్లో పెట్టి చూస్కుందూ ఈ రోజుల్లో నీలాంటి స్త్రీ లు దొరకడం లేదు 🥺😭

  • @malikarjuna9529
    @malikarjuna952910 ай бұрын

    A am Mallikarjuna tata you're songs is so beautiful ❤️

  • @archanaashok3972
    @archanaashok3972 Жыл бұрын

    Chala bagundi akka vice supar and miru chala bagunatu ❤❤❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @ramachandrammerugu5793
    @ramachandrammerugu5793 Жыл бұрын

    Chalabagundichelli

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @mohammedabidabegam1706
    @mohammedabidabegam1706 Жыл бұрын

    Lovely ❤❤❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @user-mk9jo7mh3c
    @user-mk9jo7mh3c10 ай бұрын

    Super mam iam your student from vemulawada ❤💞

  • @ailenigangareddy8459
    @ailenigangareddy8459 Жыл бұрын

    Suprchellethakyura

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @farheenbaigh6750
    @farheenbaigh6750 Жыл бұрын

    Super my dear friend ❤❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @premalamyakala1425
    @premalamyakala1425 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌 madam

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @VenkataiahVenkataiah-ju4fw
    @VenkataiahVenkataiah-ju4fw Жыл бұрын

    అమ్మ ఆంతా మంచిగా పాడహు అక్క

  • @padigelaakash7367
    @padigelaakash7367 Жыл бұрын

    Super voice

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @kashinath92463
    @kashinath924639 ай бұрын

    రోజు మీ పాటలు వింటూను

  • @SaiKumar-79
    @SaiKumar-79 Жыл бұрын

    ❤❤❤

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @mamidalaanjanna
    @mamidalaanjanna Жыл бұрын

    thallie Baga padav Ra neev saraswathivi

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @razzonnaankam1214
    @razzonnaankam121411 ай бұрын

    👌👌👌👍👍👍

  • @folkstarstelugu

    @folkstarstelugu

    11 ай бұрын

    Thanks for your feedback 🙏

  • @sujjisings231
    @sujjisings231 Жыл бұрын

    Akka nee maatalu kalmasham lekunda unnai really ninnu devudu challaga chudali

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @kachapurambhargavi6480
    @kachapurambhargavi6480 Жыл бұрын

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @sudhakarvodhyarapu8648
    @sudhakarvodhyarapu864811 ай бұрын

    Super mam from vemmulawada

  • @folkstarstelugu

    @folkstarstelugu

    11 ай бұрын

    Thanks for your feedback 🙏

  • @nagaranituniki110
    @nagaranituniki11011 ай бұрын

    Rangu seetamma fame lasya interview kavali cheyyandi plz

  • @vg-pr3bk
    @vg-pr3bk Жыл бұрын

    Baga padaru very nisu sang🎉

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @KumargoudSwamy
    @KumargoudSwamy Жыл бұрын

    అన్నగారు మీ స్టూడియో నెంబర్ అన్న మీ నెంబర్ ఇవ్వండి మీ స్టూడియోకు రావాలని ఉంది

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    You can contact Folk Stars 83330 55678

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 Жыл бұрын

    Words are not enough to congratulate you Vineela mam 💐🤝. You are a musical goddess and a singing cuckoo🎵🎶 I will appreciate you all my life🍧🤝

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @rameshbasani2900
    @rameshbasani2900 Жыл бұрын

    Metpally I'm super madame

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @ramyabheemanathi2704
    @ramyabheemanathi27049 ай бұрын

    Hoooo korutla

  • @vijaychetla9247
    @vijaychetla9247 Жыл бұрын

    Koratla lo ekkada sister

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @avanilprasad
    @avanilprasad Жыл бұрын

    వాయిస్ లో ఈజుంది లిరిక్ లో పవరుంది ప్రోడిజీ... ఈమె..... గాడ్స్ గిఫ్టండి ఈమె

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @vudaraupendar2156
    @vudaraupendar2156 Жыл бұрын

    Janikamma garini copy

  • @sanyasinaidunimmadala8964
    @sanyasinaidunimmadala8964 Жыл бұрын

    Adarivada

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @sanyasinaidunimmadala8964
    @sanyasinaidunimmadala8964 Жыл бұрын

    Ni vatam chusthe ,5lavunnau

  • @folkstarstelugu

    @folkstarstelugu

    Жыл бұрын

    Thanks for your feedback 🙏

  • @pramodkumarbandari1385
    @pramodkumarbandari1385 Жыл бұрын

    శబష్ మేడమ్

  • @krishnateja2028
    @krishnateja2028 Жыл бұрын

    ❤️❤️❤️❤️❤️

Келесі