Lipsika, Sabiha Amazing Song Performance | Padutha Theeyaga | ETV

#ugadhi #etvevents #etvwin #extrajabardasth
#UthamaPurushulu #Sudheer #EtvDheepavaliEvent2019 #Naga
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #okabrindavanam
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 260

  • @chandut2610
    @chandut26104 ай бұрын

    అయ్యా బాలు గారు... నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవక పోయిన మీరు మికు ఎంతో ఆత్మీయులుగా మా ఇంటి మనిషిలాగ అనిపించే వారు. మీరు మాకు దూరం అయినప్పుడు ఎప్పుడు దుఃఖించని నేను గుండె బరువై దుఃఖించాను. మీరు మహానుభావులు 🙏

  • @godavarisurya939

    @godavarisurya939

    4 ай бұрын

    Singers ని, నటీ నటుల ను చూసే అవకాశం కొందరికే కలుగుతుంది,ఎక్కడ షూటింగ్ జరిగినా నేను వెళ్ళేవాడిని, అలా కొంత మంది నటీ నటుల ను చూసాను.బాలు గారు రాజమండ్రీ లో ఆనం కళా కేంద్రం లో(గోకవరం బస్ స్టాండ్ వద్ద)పాటల ప్రోగ్రామ్ (2012 లో) జరుగుతుంటే వెళ్ళాను.అప్పుడు చూసాను,మళ్లీ చూడలేదు😢💐బాల సుబ్ర హ్మణ్యం గారు గొప్ప సింగర్ 40,000 పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించారు.👏💐

  • @Telugu_andhra_bhakti

    @Telugu_andhra_bhakti

    4 ай бұрын

    Naku kuda anipichindi alane enduku ante ma brother kuda padutateeyaga lo vachadu kani nenu kalavakapoina ayana assal chala great anta

  • @srinivasyadagani8956

    @srinivasyadagani8956

    4 ай бұрын

    🙏🙏🙏🙏

  • @janakigunna3589

    @janakigunna3589

    3 ай бұрын

    మీరే కాదు బాలు గారిని ఎప్పుడూ చూడక పోయినా అతనిని అభిమానించే వాళ్ళు వేలాది మంది ఆయన మృతిని జీర్ణించుకోలేక పోయారు.నేను కూడా ఇప్పటికీ బాధ పడుతుంటాను .

  • @ksuresh4822

    @ksuresh4822

    3 ай бұрын

    ఇప్పటికి సార్.. మునుపటి షోస్ చూస్తుంటే.. కళ్ళలో నీళ్లు అలా ఆగవు.. ఒక అమ్మ వారిని చూస్తే ఎలా పులకరించి పోతుందో.. సార్.. అంతే 😢❤

  • @sriramnagaraju9216
    @sriramnagaraju92164 ай бұрын

    అమ్మో బాలుగారు ఇంతటి కష్టము ఉంటుంద సంగీతంలో❤

  • @aravindreddym2946
    @aravindreddym29464 ай бұрын

    తెలుగు భాష పాట ఉన్నన్ని రోజులు బాలు గారు చిరంజీవి గానే ఉండిపోతాడు🌹🌹🌹🙏🙏🙏

  • @ramchandermamidala2698
    @ramchandermamidala26984 ай бұрын

    బాలు గారు వారు పాడుతా తీయగాను ఒక గొప్ప వేదికగా తీర్చి దిద్దారు. ఒక తెలుగు వాడిగా ఎంతో ఆనందం అనుభవించాను. బాలు గారు మన గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడూ ఉంటారు.

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology44414 ай бұрын

    బాలు గారు "అంత గొప్ప" ఎందుకో ఇప్పుడు కొంత అర్థమయ్యింది.

  • @sankarasrikrishna

    @sankarasrikrishna

    4 ай бұрын

    ❤బాగా చెప్పారు!

  • @karthikpatri9339

    @karthikpatri9339

    3 ай бұрын

    నిజం bro.. పూర్తిగా అర్థం కావాలంటే మనలాంటి వాళ్ళకి ఒక జన్మ సరిపోదు... లెజెండ్ బాలు.. మా బాలు..

  • @raghuvignesh2722
    @raghuvignesh27224 ай бұрын

    పాడుతా తియ్యగా లో బాలు గారు ఎన్నో ప్రయోగాలు చేసి , శిష్యులను చక్కగా తీర్చి దిద్దారు. Hat's off to SPB sir..

  • @puurnam

    @puurnam

    4 ай бұрын

    ఇది మన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన పద ప్రయోగం కానే కాదు ! పాశ్చాత్య సంస్కృతి ...

  • @shaikmagbul6641

    @shaikmagbul6641

    4 ай бұрын

  • @AnilKumar-cl8hc

    @AnilKumar-cl8hc

    4 ай бұрын

    Nee babbu di​@@Savarkar819

  • @Rahul_07283

    @Rahul_07283

    4 ай бұрын

    😊😊​@@puurnam

  • @dinu123100

    @dinu123100

    4 ай бұрын

    Aww∅⁰ poo​@@puurnam

  • @HariPrasad-tq6tt
    @HariPrasad-tq6tt4 ай бұрын

    ఘంటసాల గారు మన హృదయం లో గూడు కట్టుకున్నట్లుగా .యీ పాడుతా తీయగా పోగ్రమే మన హృదయంలో నిలిచిపోతుంది

  • @gopalakrishnamurthyvaddadi1243

    @gopalakrishnamurthyvaddadi1243

    4 ай бұрын

    ఘంటసాల మాస్టర్ గారిని తలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది హరి ప్రసాద్ గారు!

  • @buduguful
    @buduguful4 ай бұрын

    Single judge equal to 10 judges.. No drama no nonsense

  • @AnilKumar-cl8hc

    @AnilKumar-cl8hc

    4 ай бұрын

    Well said....

  • @ramanamittana
    @ramanamittana4 ай бұрын

    లిప్సిక అప్పటికీ ఇప్పటికీ ఎంత change ఉందో😮.

  • @krishnateja7878

    @krishnateja7878

    4 ай бұрын

    Kaalam tho paatu maarpu

  • @vijay-qf2qf

    @vijay-qf2qf

    4 ай бұрын

    అప్పట్లో పినుగ, ఇప్పుడు ఏనుగు

  • @vinaybabu7463

    @vinaybabu7463

    4 ай бұрын

    ​@@vijay-qf2qf😂😂

  • @NkGaming653

    @NkGaming653

    4 ай бұрын

    ​Em comment bro😂😂@@vijay-qf2qf

  • @siramnarayanaswamy2623

    @siramnarayanaswamy2623

    4 ай бұрын

    It is not a civilized coment

  • @vani8987
    @vani89874 ай бұрын

    Appudu చాలా బాగుండేది, షో, అందులో, ఉష, పార్థసారథి,, రామాచారి గారు, నిష్మ., వాళ్ల సీరీస్ సూపర్

  • @srinivasg4165
    @srinivasg41654 ай бұрын

    తను ఎంత బ్రెయిన్ కలవాదదో మనకి తెలుసు. అందుకు అతను లెజెండరీ. Brilliant. Sp balu made by God ❤❤❤❤

  • @Praveen_x777
    @Praveen_x7774 ай бұрын

    6:18 everyone will smile automatically by seeing at sp sir smile 😂

  • @srinivasjangili2672
    @srinivasjangili26724 ай бұрын

    Ammo eeme Lipsika na 😮

  • @shvaathie516

    @shvaathie516

    4 ай бұрын

    Ha ame ne

  • @SirishaBurru
    @SirishaBurru13 күн бұрын

    She is a big singer right now

  • @nireeshavaranasi
    @nireeshavaranasi4 ай бұрын

    Girls andaru chala bagunnaru natural ga no makeup..miss you Balu garu

  • @gsaivardhan2282
    @gsaivardhan22822 ай бұрын

    ఓ లెజెండరీ నీ గొంతు మధురం అతిమధురం భావితరాలు సంగీతాన్ని మీ మధురమైన వర్ణనను మిస్ అయ్యారు

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so4 ай бұрын

    బాలు గారు మీరు మాకు లభించిన వెల కట్టలేని సంగీత సాహిత్య సంపద.. 🙏🏼

  • @stunner233
    @stunner2333 ай бұрын

    OMG... He is a encyclopedia of Music. He just toys with Music. You have left us physically, but will never as long human beings have ears to listen.❤

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray17772 ай бұрын

    బాలు తన గొప్పదనాన్ని సంగీతం పై ఉన్న పట్టుకి నిదర్శనం ఈ ప్రయోగాలు

  • @sivan6566
    @sivan65664 ай бұрын

    6:21 I have watched here almost a dozen times to see his laugh 😂 He criticized the participants in a humorous way, so they don’t get offended, though correcting them. He was a genius and great human being. He is really missed.

  • @G-ew6sk

    @G-ew6sk

    4 ай бұрын

    Thanks for the time stamp 😂😂 తర్వాత correction super 😢😢

  • @yeshascollections7552
    @yeshascollections75524 ай бұрын

    He is really legend, thappulu choopinchi correct chesthe ne kada sila silpam avuthundi... Thana valle Telugu patalu super hit ayyay adi kuda rendu dasabthalu... Great human being... Miss you Spb garu

  • @m.balu1modadugu292
    @m.balu1modadugu2924 ай бұрын

    మహానుభావుడు తొందర గా వెళ్లిపోయాడు అందుకేనేమె

  • @KondaFamily123
    @KondaFamily1234 ай бұрын

    we miss you baalu gaaru...meeru unnappudu mee veluva teliyaledu...malli chala rojula taruvatha ee video chusthu mimalni thaluchukunnamu...meeru leni lotu spastam gaa telusthundhi....meeru unna kalam lo memu unnamu ani cheppukovadaniki garvanga undhi....balu amar rahe...

  • @sukumarsuman2937
    @sukumarsuman29374 ай бұрын

    సంగితానికే మీ స్వరాలు వుంటే హాయిగా అనిపిస్తుందేమే,.. సరిగమలు తెలియని వారికి కూడా మీ పాటలు ఎంతో మధురంగా, గొప్ప గాయకులుగా అయిపోయినట్టు అనిపిస్తుంది...we miss you sir

  • @ganibv
    @ganibv3 ай бұрын

    ఆ మహానుభావుడు ప్రజ్ఞకు దాసోహం

  • @satishpadal5616
    @satishpadal56164 ай бұрын

    Excellent performance by participants .. BALU GARU GREAT ALWAYS

  • @TummaVenkat456
    @TummaVenkat4563 ай бұрын

    జోరుమీదున్నావు పాట చాలా బాగుంది

  • @varanasibalavardhan9960
    @varanasibalavardhan99604 ай бұрын

    Ilaanti thaalaalu ippudunna singing programs lo ekkadaa kanapadatledu... Adi mana Balu gaaru valla mana paadutaa teeyaga lone kanipistundi... Really we miss you lot Guruvu gaaru...🙏🏻

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla9224 ай бұрын

    ఇప్పుడు ఉన్న సింగెర్స్, music director రాధ కృష్ణన్ తో సహా అందరూ ఇతనే శిష్యులు

  • @Sravani_08
    @Sravani_084 ай бұрын

    Miss you sir ....lipsika chaala funny gaa undi appudu

  • @tyrionlannister6847

    @tyrionlannister6847

    4 ай бұрын

    Funny??

  • @tyrionlannister6847

    @tyrionlannister6847

    4 ай бұрын

    People change kada andi

  • @akhilpadavala7443

    @akhilpadavala7443

    4 ай бұрын

    Ippudu andamga untundi

  • @nithyasri9472

    @nithyasri9472

    21 күн бұрын

    Thaalam lo adbuthamga padindhi.... chala smart ammayi

  • @NarutoUzumaki-zv4wm
    @NarutoUzumaki-zv4wm4 ай бұрын

    Telugu valla aatma gauravam Balu garu ❤❤

  • @muneervathuri8903
    @muneervathuri89034 ай бұрын

    ఆ అమ్మాయికి నా నమస్తే...

  • @nayudusirsir
    @nayudusirsir4 ай бұрын

    దిగి రావయ్య బాలు........... ❤❤❤❤

  • @TAVIDISETTYLAXMI

    @TAVIDISETTYLAXMI

    4 ай бұрын

    Malli janminchu baalu ji

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD25 күн бұрын

    Lipsika nuvvu paadina rendu taalalu super tisram misram taalamlo chala baga paadav

  • @nair903218
    @nair9032182 ай бұрын

    That's Y he is a legend singing...wat he corrected and sang was super...Miss u sir and your songs..

  • @kallurigayathri6575
    @kallurigayathri65753 ай бұрын

    అయ్య బాబోయ్ బాల గంధర్వులు బాలు గారు. మీకు మేము ఎప్పుడూ ఋణపడి వుంటాము.

  • @shambhavi1106
    @shambhavi11064 ай бұрын

    Yenta andamina swachamina navvu❤

  • @joshjo7415
    @joshjo741511 күн бұрын

    8:22 Ultimate singing

  • @sonynaidu1910
    @sonynaidu19104 ай бұрын

    Bhaa bhaa bhaaa... no words for ur knowledge sir miss u baalu sir yenni years ayaina yentha mundhi new singers vachina mee place ni yevaru replace cheyya leru sir 🥺🥺😔

  • @PavanKumardommeti
    @PavanKumardommeti21 күн бұрын

    Now lipsika very beautiful

  • @learnenglisheasily..4794
    @learnenglisheasily..47944 ай бұрын

    బంగారం మా బాలు గారు

  • @lakshmiyedla3712
    @lakshmiyedla37124 ай бұрын

    Ippudu show lo glamorous, costly dress appudu show lo simple, normal dress, no status just simple normal good jurges chala baagundaive❤❤❤❤

  • @calvarygospelofficial2791
    @calvarygospelofficial27914 ай бұрын

    Mee talent ki maa johar baalu Sir 🙏🙏🙏We miss you Baalu Sir 😔

  • @satyagasadi1860
    @satyagasadi186014 күн бұрын

    Ballu garu..... We missu Alot..... 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @TheRavir
    @TheRavir2 ай бұрын

    లిప్సిక ఐ లవ్ యూ

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy36414 ай бұрын

    Paduta tiyagaa lo unna andaru singerlu kaleka poyaruu😊😊😊

  • @MrPoornakumar
    @MrPoornakumar3 ай бұрын

    None can equal SPB. He can sing any song set to any beat. I am lucky to be his contemporary, listening to every song of his, sung live.

  • @Konica22
    @Konica224 ай бұрын

    Sabiha 😂😂 Thanks for entertaining. Balu garu's reaction to it made me laugh like hell😂. Re-watched it many times. Well tried dear ❤😊 Rest all participants even sang well. I liked this part- singing in different Sruthi is the real competition. Thanks Balu garu, for bringing such zonal area. Now-a-days, we don't have these as part of singing competition.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs2 ай бұрын

    అద్భుతమైన ప్రయోగం, బాలు గారి లాంటి అద్భుతమైన గాయకుడు అలాగే ఆయన లాంటి చిలిపి గాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టరేమో అనిపించుతుంది

  • @bhaktamadhuramu7439
    @bhaktamadhuramu74394 ай бұрын

    గాన సరస్వతీ కి బాలు గారి కి నమస్సులు..

  • @ishamsyed5503
    @ishamsyed55034 ай бұрын

    We are missing those days. 90's 😢

  • @sukkamadhu6905
    @sukkamadhu69054 ай бұрын

    నాన్న..... బాలు మీరు చాలా బాగా పాడారు...... కానీ మీరు లేరు అనేది మాత్రం..... చాలా బాధను గురించేస్తుంది.... అయినా మీకు నేను న్యాయ nirnea

  • @manindeep7273
    @manindeep72734 ай бұрын

    Padytha thiyga episodes are Best online music classes ever for music lovers. made by etv with balu garu.🙏

  • @honey-mx3gg
    @honey-mx3gg4 ай бұрын

    బాలు గారు అంటేనే పాట..మీరు లేని లోటు బాగా తెలుస్తోంది సార్ 😢

  • @mogilichinna9756
    @mogilichinna97564 ай бұрын

    Lipshika nuvvu super. Nevvu sang padadam inka superrrrttttt iam impress God bless kammam ammaye

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar33073 ай бұрын

    జోహార్ బాలు గారూ.

  • @KrishnaN-1519
    @KrishnaN-151921 сағат бұрын

    Superb 🎉

  • @rajeshwarraojogu1308
    @rajeshwarraojogu1308Ай бұрын

    Balugaaru meeru bhuloka gandharvudu sir.

  • @srinivaskolli_
    @srinivaskolli_4 ай бұрын

    పాపం ఆ సబిహా అన్న అమ్మాయికి తెలుగు మీద పట్టు తక్కువ అనుకుంటా, మాతృభాష కాకపోవడం వల్ల. కానీ గొంతు బాగుంది.

  • @back2basics883

    @back2basics883

    3 ай бұрын

    ఏం చేద్దాం అంటారు ఇప్పుడు

  • @srinivaskolli_

    @srinivaskolli_

    3 ай бұрын

    @@back2basics883 టైటిల్ గెలవకపోయినా బయట సక్సెస్ అయినవాళ్ళు వున్నారు. మనం ఏం చెయ్యక్కరలేదు అండి.

  • @bvenkataramana9183
    @bvenkataramana91834 ай бұрын

    ఇలాంటి experiments ఇప్పుడు ఎవరు చేస్తున్నారు 😟

  • @VEMULAWADASANGEETHAM

    @VEMULAWADASANGEETHAM

    4 ай бұрын

    ఎవరి వల్ల, కాదు

  • @ramachandusharma5867
    @ramachandusharma5867Ай бұрын

    తెలుగు పాట అక్షర ఉచ్చారణ, తెలుగు భాష బాలు గారితోనే అంతం అయిపోయింది. ఇప్పుడు వచ్చే గాయకులు మహాప్రాణాలు మంట కలిపేస్తున్నారు, అనునాసికలు అంట్లు తోముకునేలా చేస్తున్నారు. వేటూరి వారు, సిరివెన్నెల వారు, బాలు గారు ఎన్ని ప్రయోగాలు చేసినా భాష అందం పాడవుకుండా చేసేవారు.

  • @user-lf2pq5ib6c
    @user-lf2pq5ib6c4 ай бұрын

    Meeku 🙏🙏🙏🙏🙏🙏

  • @thirumalesh5210
    @thirumalesh52104 ай бұрын

    He is the real living legend until his voice touches the heart of music lovers.

  • @srikanthgedela3191
    @srikanthgedela31914 ай бұрын

    Sabiha... cute looks...

  • @user-zz3jz5vg5b
    @user-zz3jz5vg5b4 ай бұрын

    నిజంగా సూపర్ ప్రయోగం

  • @mandlanaresh3627
    @mandlanaresh36274 ай бұрын

    Outstanding performance by spb sir a d singers

  • @yoganandsarma4264
    @yoganandsarma42642 ай бұрын

    Hats off to SPB SIR ,AND HIS ÇHILDREN.

  • @chanuchan2765
    @chanuchan27654 ай бұрын

    Daivam manushya roopena ❤

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah77823 ай бұрын

    బాలుగారు..... ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు. తెలుగుభాషా సినీసంగీతం ఉన్నంతకాలం ఆయన మన మధ్యనే ఉంటారు

  • @brk18pearls70
    @brk18pearls702 ай бұрын

    lipcika voice kevvu keka beautiful voice ippuda yekkada paduthunnaru

  • @sribabunamana2440
    @sribabunamana24404 ай бұрын

    కొరికా 😅 కోరికా 😂 కోరికను కొరికితే ఎలా😮😮😂😂😂

  • @jayaramv2663
    @jayaramv26634 ай бұрын

    బాలు గారు బాలు గారు అంతే ❤❤❤

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh1473 ай бұрын

    Very nice to hear from your performance thanks 😮🎉

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD25 күн бұрын

    Lipsika nuvvu super yistam lo kante misram lo chala baga padav

  • @MENDENARESH-es4sx
    @MENDENARESH-es4sx3 ай бұрын

    Mis you sir

  • @GvikasFoodandFilmlover9016
    @GvikasFoodandFilmlover90164 ай бұрын

    Hands up ,,,👏🏻sir 2 year classical music and violin nerchu kuntuna and ma Guruvu ranu 4 speed 8speed violin lon Play chasaru and Basic Baga Adi talam Nerchu ko matunaro Eapudu Artam avutundi👏🏻🎻🙏🏻

  • @gavidivenkataramana2451
    @gavidivenkataramana24513 ай бұрын

    What great personality ❤

  • @user-eh5qv5mx6p
    @user-eh5qv5mx6p2 ай бұрын

    Sp balu sir he is a great chiranjeevulu,for sangeetha kala

  • @sankararao6155
    @sankararao61554 ай бұрын

    A legend that never came back

  • @skyoutubechannel4613
    @skyoutubechannel46134 ай бұрын

    We will never forget you SPB Sir❤❤❤

  • @nkg_music2436
    @nkg_music24364 ай бұрын

    Lipsika appatiki ippatiki entha change ❤❤❤

  • @mydrfrnds
    @mydrfrnds4 ай бұрын

    SPB garu Leni lotu..we miss you sir

  • @sindujapolana4254
    @sindujapolana42544 ай бұрын

    Abbaa.. spb garu.. miss u andi..

  • @SSS-uj7ut
    @SSS-uj7ut4 ай бұрын

    We never get this type of legendary guruji

  • @jeevanaraokonchada6161
    @jeevanaraokonchada61613 ай бұрын

    Ayya baalu garu meeru adbhutham

  • @venkateshm4593
    @venkateshm45934 ай бұрын

    SPB garu legend ❤❤❤

  • @anonymousmaybe3313
    @anonymousmaybe33134 ай бұрын

    Lipsika past present .... Entha transformation 😂

  • @NarutoUzumaki-zv4wm

    @NarutoUzumaki-zv4wm

    4 ай бұрын

    🎉😮🎉

  • @Spicethrill
    @Spicethrill4 ай бұрын

    eppudu ee programme.. tv lo vastundi..

  • @gowthampedamatla8262
    @gowthampedamatla82624 ай бұрын

    Nice❤

  • @padmap.590
    @padmap.5904 ай бұрын

    ఇప్పుడు లిప్సికా ఎలా ఉందో స్టైల్ మారింది

  • @amarshankar4941
    @amarshankar49412 ай бұрын

    Great legend Made easy to disciples

  • @mychannel-fx1ui
    @mychannel-fx1ui4 ай бұрын

    Spb god of music we miss you sir Lipsika super appude

  • @smilyhoney
    @smilyhoney4 ай бұрын

    🙏🙏miss u sir😢

  • @vishnusai5500
    @vishnusai55004 ай бұрын

    Balu gaaru mana madhyana unnappudu ee show enduku chudaledu ani veliti ga undi

  • @KrishnaN-1519
    @KrishnaN-151922 сағат бұрын

    ❤❤

  • @saiprasad7313
    @saiprasad7313Ай бұрын

    Miss you balu sir 🙏🙏🙏😢😢😢

  • @journalistchanakyashiva1970
    @journalistchanakyashiva19704 ай бұрын

    S.P బాలు సార్.. సార్ అంతే

  • @goushabhukya5770
    @goushabhukya57704 ай бұрын

    Lipsika❤❤

  • @naaviews5560
    @naaviews55604 ай бұрын

    Lipsika appudu yela undi simple ga. Eppudu ela undi

  • @yayatikalyan9822

    @yayatikalyan9822

    4 ай бұрын

    Ippudu ala evaraina vuntunnara meere cheppandi? Villages lo vunde vallu kuda chala Baga ready avutunnaru artificial jewellery pettukuni.

  • @bathalaparamesh9825
    @bathalaparamesh98254 ай бұрын

    6.40 పొమ్మా నువ్వు ఎప్పుడూ ఇంతే 😂😂😂😂😂😂😂

Келесі