Folk Singer Sukka RamaNarasaiah Defames Teenmar Mallanna | CM Revanth Reddy | Mirror TV Plus

Folk Singer Sukka RamaNarasaiah Defames Teenmar Mallanna | CM Revanth Reddy | Mirror TV Plus
Mirror TV Plus is the popular Telugu News channel across Telangana. We provide 24 hours news coverage, news analysis covering political news, sports, entertainment, Telugu comedy and Tollywood movie promotions. Free Telugu News Channel, 24/7 News Telugu channel.

Пікірлер: 11

  • @adira4283
    @adira42832 ай бұрын

    Vote for Ashok sir (or) Vote for Bakha Jadson

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870Ай бұрын

    Ss Anna U Super Anna 👌👌👌👌

  • @venukinnera4902
    @venukinnera4902Ай бұрын

    అసూయ.....అంటే నర్సయ్య,క్రాంతి ...పర్యాయ పదాలు

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870Ай бұрын

    Ssss Super Anna Anna 🙏🙏🙏🙏

  • @lingamlingam5686
    @lingamlingam56862 ай бұрын

    ,👍👍

  • @venukinnera4902
    @venukinnera4902Ай бұрын

    నువ్వెలాగో ఎవరికీ హెల్ప్ చేయవు..ఆయన్ని కూడా చేయనివ్వవా

  • @adira4283
    @adira42832 ай бұрын

    TRS party chanel edhi

  • @svarunrav9828
    @svarunrav9828Ай бұрын

    సుక్క వేసుకొని ....చేస్తున్న విమర్శలు

  • @venukinnera4902
    @venukinnera4902Ай бұрын

    నువ్వు బాగుండడం కోసం...సోమన్న మీద,కృష్ణ అన్న మీద,మల్లన్న మీద పాట రాస్తావు

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959Ай бұрын

    చుక్క రాంనర్సయ్య మీ పాటలు బానే ఉంటాయి బుద్ధులే బాగోదేమో నీకు రెండు మాటలు నాలుగు పాటలు రాగానే ఏదో మనువాదం అంటూ ఒక వర్గాన్ని ఒక మతాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ మీ నాలుక దురద తీర్చుకుంటారు నువ్వు నా మాటలు నిజాయితీగా ఉండే నిరూపిస్తా రా అంటే నిరూపించలేదు నేను బీసీఏ మంగలి మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మీరు నాకు మమ్మల్ని గుడికి రానివ్వలేదు వివక్ష చూపిస్తున్నారు అంటే ఆ యాంకర్ గారు రేపు మీ ఊరు శివాలయానికి మనిద్దరం వెళ్దాం కులం ఎవరు అడుగుతారో చూద్దాం అని అంటే వెంటనే మాట మార్చేసి అలా కాదు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి ఘనపూర్ గుడిలో వెంకటేశ్వర స్వామి కౌగిలించుకోవాలని పడుకోవాలని ఉంది అది నా కోరిక అంటూ మాట మడత వేశావు అంటే మీకు రెండు మాటలు రాగానే నాలుగు పాటలు రాగానే మీ అంత గొప్ప వాళ్ళు లేరు అనుకుంటారా ఏమిటి సమాజంలో ఉంటే సమాజంలో ద్వేషిస్తూ బతుకుతారు పోనీ కనీసం మీరు నన్ను దేశాలు అంటే నిరూపిస్తారు అంటే నిరూపించ లేరు మొన్న ఎవరో జయరాజు అంట ప్రజాకవి మను వాదులకు మానవత్వం ఉండదు అని ఫేస్బుక్లో పెట్టి పోస్ట్ పెట్టాడు అది ఎలాగో చెప్పు స్వామి నేను మందు వదినే నాలుగు మానవత్వం ఎలా లేదో చెప్పు అని నాలుగు సార్లు కామెంట్ పెట్టిన సమాధానం చెప్పలేదు ఇంక రేంజర్ల రాజేష్ ఎన్ ఆర్ సి మరియు సి ఏ ఏ అమలయితే ఇక్కడున్న ముస్లింలను క్రైస్తవులను దేశం నుంచి తరిమేస్తారు అని ప్రకటించాడు మరి ఆ రెండు అమలవుతున్నాయి మరి ఎందుకు తరిమే లేదు మీలాంటి వాళ్లు రెండు మాటలు నాలుగు పాటలు రాగానే ఒక వర్గం వారిని దూషిస్తూ ద్వేషిస్తూ బ్రతకడమే తప్ప నీతి నిజాయితీ కోల్పోతున్నారు ముందుగా నీతి నిజాయితీగా నిలబడడానికి నేర్చుకున్నాక ఇప్పుడు విమర్శలు చేయండి

Келесі