Prem Raj vs Epuri Somanna vs Sukka Ram Narsaiah |Jaya Jayahe Telangana Song | దద్దరిల్లిన స్టూడియో..

ఏపూరి సోమన్న vs ప్రేమ్ రాజ్ vs సుక్కా రామ్ నర్సయ్య.. దద్దరిల్లిన జీ స్టూడియో.. | Prem Raj vs Epuri Somanna vs Sukka Ram Narsaiah | Jaya Jayahe Telangana Song | CM Revanth Reddy | MM Keeravani | ZEE Telugu News
#JayaJayaheTelangana #andesri #mmkeeravani #cmrevanthreddy #kcr #zeenewstelugu
---
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZread
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 621

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas7131Ай бұрын

    సోమన్న ప్లీజ్ నువ్వు ఒకసంవత్సరం పాటు మీడియాలో మాట్లాడకండి

  • @peddisuresh5316
    @peddisuresh5316Ай бұрын

    వీళ్లంతా ఈ 10 సంవత్సరాలు ఎవడియి పికానికి poyinru ఇప్పుడ్ ఎక్కువ మాట్లాడుతున్నారు

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

  • @prajwalith1211

    @prajwalith1211

    Ай бұрын

    మంచి గా అడిగారన్న 10 సంవత్సరాలు మూసుకొని కూర్చొని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు

  • @ganthatiger3450

    @ganthatiger3450

    Ай бұрын

    బోక్క కోసం కావచ్చు

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202Ай бұрын

    విప్లవ గీతాలకు రాష్ట్ర గీతాలకు తేడా ఉంటది. ఇది అనవసరమైన చర్చ

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    నువ్వు ఆంధ్ర నా

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    చంద్రబోస్ తెలంగాణ కాదా..?

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    సోయి ఉందా నీకు..

  • @user-fj8tc1ik4w

    @user-fj8tc1ik4w

    25 күн бұрын

    100%కరెక్ట్

  • @mysanipavithra6233
    @mysanipavithra6233Ай бұрын

    10 సంవత్సరాల నుండి ఈ పాటను పక్కన పెడితే కళాకారులు మేధావులు కానీ నోరు మెదపలేదు ఎందుకు ఇప్పుడేమో తెగ రెచ్చిపోతున్నారు.

  • @ganthatiger3450

    @ganthatiger3450

    Ай бұрын

    అప్పుడు బి అర్ యస్ లో విల్లు బానిసలు ఇప్పుడు ప్రజ ప్రభుత్వం రేవంత్ అన్న పిల్లకు ఇంత స్వేచ్చ ఇచ్చాడు ఇన్ని రోజులు ఏ ములకువున్నరో విల్లు ఇందులో వ్వతిరేకించేటోడు ఓక్కడు కూడా మరి జయ జయహో తెలంగాణ రాయలేకపోయారు

  • @pannalakumar8167

    @pannalakumar8167

    Ай бұрын

    Yes bro

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858Ай бұрын

    సూపర్ గా చెప్పావు రాంనర్సయ్య.

  • @prajwalith1211
    @prajwalith1211Ай бұрын

    ఇదే ప్రశ్నలు పదేండ్ల నుండి ఎందుకు వేయలేదు కాళేశ్వరం ఆంధ్ర కాంట్రాక్టర్ కి ఎందుకొచ్చారు తెలంగాణ వ్యతిరేకులకి మంత్రి పదవులు ఎందుకొచ్చారు

  • @ganthatiger3450

    @ganthatiger3450

    Ай бұрын

    అప్పుడు బానిసలు

  • @umeshsmiley1341

    @umeshsmiley1341

    Ай бұрын

    గెలిచారు ఓడిపోలేదు అది ప్రజల నిర్ణయం

  • @Mahesh_Yadav_05

    @Mahesh_Yadav_05

    Ай бұрын

    Appudu athulu pikindru ippudu norlu lesthunnaye villaki thichi bokkolo vechetodu kavali

  • @mukkerapothanna663

    @mukkerapothanna663

    Ай бұрын

    W21 ​@@ganthatiger3450

  • @villageandhalu3729

    @villageandhalu3729

    Ай бұрын

    రాష్ట్ర గీతానికి కాంట్రాక్టుకు తేడాలు తెలియని అమాయకునీలా ఉన్నావ్

  • @k6channel754
    @k6channel754Ай бұрын

    ఈ రాజకీయ నాయకులకు ఓ నమస్కారం, ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. జయ జయహే తెలంగాణ పాట రాసినప్పుడు యస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించలని ప్రయత్నించారు. ఆయన నిరాకరించడం వలన... రామకృష్ణగారితో పాడించారు. ఆయన ఆంధ్రవారే... అప్పుడు లేని... ఈ వాదం, ఈ సందర్భంగా ఎందుకో... కీరవాణీ,రామకృష్ణ గారు ఇద్దరూ... ఆంద్రవారైనపుడు,కీరవాణి గారి సందర్భంలోనే ఎందుకో... అర్థం కావడం లేదు.

  • @user-wd9li6sd8x

    @user-wd9li6sd8x

    Ай бұрын

    Ayya vishaym theliyaka pothe comment pettakandi

  • @chinny2012
    @chinny2012Ай бұрын

    అసలు ఇన్ని రోజుల గురించి ఎందుకు మాట్లాడలేదు

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286Ай бұрын

    నేనుతెలంగాణ ఖమ్మం.నల్గొండ. మహబూబ్నగర్ షటిలర్స్ ఓట్ల వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. ఇంకా కులం మతం ప్రాంతీయతత్వం అవసరమా

  • @indurthivenkatareddy7641
    @indurthivenkatareddy7641Ай бұрын

    మీరు చేసేవా వాదన శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా ఉంది గత పది సంవత్సరాలు ఏ మి చేశారు నాయన మీరు మీరందరూ కవుల మెంటాలిటీ బ్రాడ్ గా ఉండాలి

  • @yadagiriyerrolla1132
    @yadagiriyerrolla1132Ай бұрын

    సోమన్న రేవంత్ రెడ్డి మంచి అయిపోయాడు ఇప్పుడు. సోమన నీ బతుకు ఆగం ఆగం... ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని చక్కగా పార్టీవి కదా.. ఇప్పుడు మీరు ఆ పాట పాడలేరు . జయ జయహే తెలంగాణ అనే పాట. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నావు సోమన్న...

  • @G.krishnaprasad
    @G.krishnaprasadАй бұрын

    Kcr హయాంలో ఎవరు మాట్లాడని వీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్లంతా ఎవరి అభి మానులో ప్రజలకు అర్థం అవుతుంది.

  • @Hyderabad2098

    @Hyderabad2098

    Ай бұрын

    Andhrolla Kalla mundhu Telangana gouvuram pettindu that's why

  • @user-wp9jm1ub3i

    @user-wp9jm1ub3i

    Ай бұрын

    Aa paripalana Ala undi ani odincharu

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

  • @ganthatiger3450

    @ganthatiger3450

    Ай бұрын

    విల్లు కే సి అర్ మనుషులు

  • @Hyderabad2098

    @Hyderabad2098

    Ай бұрын

    Kcr avunu

  • @nagularamesh5777
    @nagularamesh5777Ай бұрын

    పాట కీరవాణి గారితో పాడిస్తే మీకు అసలు ఏం నష్టం జరుగుతుందో మీరు చెప్పండి జయజయే పాట రామకృష్ణ గారు పీడినారు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పడు మీరు అనడానికి అసలు ఎందుకు చెప్పండి అసలు మీరు మాట్లాడేది ఎవరికి నచ్చడం లేదు మీరు ఎంత మొత్తుకున్నా కీరవాణిని గారు చాలా బాగా తయారు ఔతుంది మీరు కుడా వింటారు అందెశ్రీ గారు చాలా మంచి గీతం రాశారు మీరు ఓర్వలేక ఇదంతా చేస్తున్నారు జై రేవంత్ రెడ్డి

  • @pakalaashok
    @pakalaashokАй бұрын

    ప్రకాష్ారు గత పది సంవత్సరాల నుండి ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలోని ప్రాజెక్టులను అప్ప చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేదు

  • @rachakondaragalu
    @rachakondaragaluАй бұрын

    జయ జయహే తెలంగాణ గీతానికి తెలంగాణ సంగీత దర్శకుల తోనే ఎందుకు చేయించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే..... కీరవాణి ఆస్కార్ అవార్డు గ్రహీత కావచ్చు కానీ... నా పాట పోరాటాలు సృష్టించింది. ఆ పాటకు ప్రాణం పోసింది మా సంగీత దర్శకులు. కీరవాని పాట అవార్డు తేవచ్చు నా పాట విముక్తి తెచ్చింది. నేను తినే కూరలో ఎంత కారం ఉండాలో ఎంత ఉప్పు ఉండాలో నాకే తెలుసు. ఈనేలతల్లి సాక్షిగా పేదరికాలు త్యాగాలూ అణిచివేతలూ అవమానాలను భరించిన వాళ్ళు నా తెలంగాణ సంగీత దర్శకుల తాతల తండ్రులు. ఆవారసత్వ బిడ్డలైన ఈ సంగీత దర్శకులైతే పరిపూర్ణత సాధిస్తారని అంతే.... 19:30

  • @HeroHerombt
    @HeroHerombtАй бұрын

    సోమడు నిన్నాటి ధకా TRS PARTY THO ఉన్నాడు

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

  • @VijayKolella

    @VijayKolella

    Ай бұрын

    😊00😊😊😮

  • @satishkumarvemula961

    @satishkumarvemula961

    Ай бұрын

    సోమడేంది నీకు ఆయన గురించి ఏం తెలుసు మీ అమ్మగారిని మీ నాన్న గారిని ఇలానే సంభోదిస్తావా రాజకీయంగా ఎవరి అభిప్రాయం వారిది అంతిమంగా ఏం జరుగుతుందో వేచి చూడండి

  • @ravisunnypandula2920

    @ravisunnypandula2920

    Ай бұрын

    ​@@satishkumarvemula961 పాట ప్రతిపక్షం లో ఉండాలి అధికార పక్షం లో ఉంది అడుగులకు మాడుగులు వత్తోద్దు, సోమయ్య ఎన్ని పార్టీ లు మారిండూ ఎవరి ప్రయోజనం కోసం మొన్నటి వరకు mla ఎన్నికల్లో ఎవరికి పాటగాడు అయ్యిండు ఒక స్టాండ్ అంటూ ఉందా సోమయ్యకు

  • @kishoreb1695

    @kishoreb1695

    Ай бұрын

    Evanipalayyindiro Telangana evadeluthunnaduro thelangana Evaru rasaaru

  • @eashokgoud5313
    @eashokgoud5313Ай бұрын

    ఇది కాదయా విద్యా వైద్యం కావాలి

  • @subhanishaik9087
    @subhanishaik9087Ай бұрын

    తెలంగాణ సమాజాన్ని మేల్కొలపడానికి అందెశ్రీ గారు ఆ రోజుల్లో తెలంగాణ గేయాన్ని రాశారు దాని పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు ఈరోజు కీరవాణి గారితో పాడిస్తుంటే వీళ్లకు కడుపు మండుతుంది

  • @Polandboy12345

    @Polandboy12345

    Ай бұрын

    Aa reason news lo undi chudu

  • @Rudrachanal

    @Rudrachanal

    Ай бұрын

    Yes

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    గంటాడి. కృష్ణ కొత్తగూడెం, సంపంగి,16టీన్స్,, వందేమాతరం. శ్రీనివాస్ ఖమ్మం,,

  • @Darasecular

    @Darasecular

    Ай бұрын

    నువ్వు ఆంధ్ర నా

  • @narendhradasari306

    @narendhradasari306

    Ай бұрын

    Andhsri enduku kcr adiginapudu enduku charanalu tagiyale...innadu oka Andra ki support chese Andra athma galigina revanthuku vantha padutundu....

  • @kannurianandrao9517
    @kannurianandrao9517Ай бұрын

    సుక్కా రాంనర్సయ్య గారి వాదన 💯 సరైనది.... రాంనర్సయ్య గారి మాటలు తెలంగాణా ప్రజల మాటలు✊🚩

  • @nangirabbanipal3846

    @nangirabbanipal3846

    Ай бұрын

    Yes nijamina praja gaayakudu narsanna

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858Ай бұрын

    ప్రకాష్ గారు చెప్పింది 100%.కరెక్టు.సరిదిద్దుకుంటే తప్పేంది.భేషజం ఎందుకు.ప్రజల మనోభీష్టం మేరకు నడచుకోవాలి.జనాన్ని పరిగణలోకి తీసుకోరా ?.

  • @mohammadharunali3860
    @mohammadharunali3860Ай бұрын

    సోమన్న ఏరోటికాడి పాట ఆ రోటికాడ పాడుతాడు కాబట్టి ఇక్కడే వున్నాడు

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495Ай бұрын

    రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర గీతంగా రూపొందించారు చాలా సంతోషం 🙏🙏🙏

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840Ай бұрын

    ఈ గీతానికి సంగీతాన్ని తెలంగాణ 😮వ్యక్తి చేయాలని నా అభిప్రాయం. కీరవాణి సంగీతాని వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రజలు ఇప్పుడే స్వందించాలి సమయం లేదు

  • @satishkumarvemula961
    @satishkumarvemula961Ай бұрын

    రామనర్సన్న ఎప్పుడువచ్చాం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుంది సూపర్ అన్న❤

  • @venkateswaraodosapati4811
    @venkateswaraodosapati4811Ай бұрын

    Ram నర్శన్న పాట పుట్టిందే ప్రాంత విభజన కోసం. కాంగ్రెస్ నా...... గాళ్ళ్ళక్ ఎట్లా తెలుస్తది. నీ పదునైన మాటలాంటే ఇష్టం అన్న❤

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685Ай бұрын

    గురువు గారులు మీకు పాదాభివందనాలు 🙏☺️ . అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊

  • @shivarajun2206
    @shivarajun2206Ай бұрын

    కెసిఆర్ ఎందుకు రాష్ట్ర గీతము గా ఎందుకు గుర్తించలేదు 🤔

  • @reddylaxma8281

    @reddylaxma8281

    Ай бұрын

    Kcr evvariki credit ivvadalchukoledu , sontanga raaddamanukuntunnadu 80000 books chadivadu kaani pallavi raasademo charanam ravatledu

  • @gilakatularamulu9181
    @gilakatularamulu9181Ай бұрын

    సూపర్ రామ నర్సన్న మీకున్న జ్ఞానం ఈ కవులకు పాటలు పాడే వాళ్లకు జ్ఞానం లేక పోయే రామ నరసన్న గారు మీరు బాగా మాట్లాడారు సూపర్

  • @user-st9op9in7w
    @user-st9op9in7wАй бұрын

    రాష్ర్టంలో రైతుల సమస్యలు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చెయ్యడానికి కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ....

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575Ай бұрын

    తెలంగాణ వచ్చి పదేళ్ళయినా ఇంకా ప్రాంతీయ భావాలు. . భావ దారిద్ర్యం. ‌. అందెశ్రీని కూడా అవమానించడానికి తెగబడ్డారు. . హీనం.‌.

  • @Ksomh8877
    @Ksomh8877Ай бұрын

    ఈ చర్చ అనవసరం....

  • @maggidirajender9799
    @maggidirajender9799Ай бұрын

    ఉద్యమాన్ని ఉర్రుత లూ గించిన గీతం "జయ జయ హే తెలంగాణ" ప్రతీ హృదయాన్ని తాకింది. అదే మన గీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు చేస్తే ఏమిటి? పేరున్న వారితో చేయిస్తే తప్పేమిటి? మనకు పాట మాట మ్యూజిక్ ముఖ్యం

  • @SPARK111-k
    @SPARK111-kАй бұрын

    🔥రాచరికపు వద్దన్న సీఎం గారు🔥 సెక్రేరియట్, assembly, temples,tombs, రాజ భవన్,high కోర్టు,, కుల్చండి వీటిని ఏం అంటారు 🧐

  • @akulachiranjeeviofficials3414
    @akulachiranjeeviofficials3414Ай бұрын

    ❤ ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత అతను అతనితో చేస్తే బాగుండు

  • @sandeepreddysupersong761
    @sandeepreddysupersong761Ай бұрын

    సోమన్న కాంగ్రెస్ పార్టీ

  • @cricketfirej5974
    @cricketfirej5974Ай бұрын

    కెసిఆర్ 10 సంవత్సరాలు రాష్ట్ర గీతాన్ని ప్రకటించలేదు అప్పుడు ఎటు పోయారు మీరంతా...

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    శుక్కా ప్రాంతం కొరకు వందలమంది బలి అయ్యే తే వచ్చి న అధికారమే 10 ఏళ్లు అనుభవించి ప్రాంతం కోసం పుట్టిన పాటను బొంద పెట్టారు శుక్కా గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అని అనుకొనుతున్నారు కానీ ఈర్ష తో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నా రు.

  • @manichandra9036
    @manichandra9036Ай бұрын

    Keervani padthey Oscar vachindhi emo,but Telangana kavula janapadham valla rastramey vachindhi.jai Telangana ✊

  • @Rajugadu143
    @Rajugadu143Ай бұрын

    Ramnarsaiah matalu chala chakkaga matladadu super anna

  • @sridharayyapureddy1423
    @sridharayyapureddy1423Ай бұрын

    పాటకు ప్రాంతీయ వాడామేంది కవులారా నవ్వులాటగాలే

  • @ramavathravindarnayak7962
    @ramavathravindarnayak7962Ай бұрын

    పది సంవత్సరాలు దొరల గడ్డిలో వండుకుని ఇప్పుడు లేచి రా అందరు

  • @hariharish9090

    @hariharish9090

    Ай бұрын

    Reddy athhulu pikindra ipudu athhulu change chesthunaru

  • @user-jk7ns1kc1k
    @user-jk7ns1kc1kАй бұрын

    ప్లీజ్ సొమ్మాన్న గారి లైన్ కట్ చేయండి

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243Ай бұрын

    సోమన్న గారు ఒకవైపు చార్జి తీసుకున్నారు ఏం మాట్లాడతారు అండి

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mxАй бұрын

    Premraj you're great sir

  • @anjaneyauppununthala1103
    @anjaneyauppununthala1103Ай бұрын

    ఈ చర్చను పెట్టిన ZEE Telugu కు బుద్ది లేదు.

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577Ай бұрын

    మా తెలంగాణ లో ప్రజా గాయకుడుగా గద్దర్ అన్న గారి స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి సుక్క రామ్ నర్శన్న గారే 🎉🎉🎉

  • @banappagarinarsareddytrs3221
    @banappagarinarsareddytrs3221Ай бұрын

    ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. ఏపురి సోమిగాడు

  • @mallareddymarri464
    @mallareddymarri464Ай бұрын

    Somanna is sunflower .dont expect from this man anything

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202Ай бұрын

    కీరవాణి సంగీతం ఇవ్వడం తప్పులేదు

  • @guggillanarsaiah6996
    @guggillanarsaiah6996Ай бұрын

    Sunken Ramanarsanna matladindu karact ❤❤❤❤

  • @chisteshwer0009
    @chisteshwer0009Ай бұрын

    అనవసరమైన చర్చ

  • @asvasuakula3451
    @asvasuakula3451Ай бұрын

    కేసీఆర్ ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించాలని సోయి రాలేదా???

  • @scharyabboju5177
    @scharyabboju5177Ай бұрын

    ఇది పెద్ద విషయం కాదు, కొందరు మేము గొప్పగా కావాలి అని పిచ్చి పిచ్చి చర్చలు మాటలు మాట్లాడుతారు,. అంత మాత్రాన గొప్ప వారు kaadu

  • @bhavispatil-cy9cu
    @bhavispatil-cy9cuАй бұрын

    ఈ పది సంవత్సరాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు మీరు ఎందుకు ఇచ్చారు

  • @msrinivas3379
    @msrinivas3379Ай бұрын

    Charminar kakatiya kalathoranam hundred person thisiveya vaddu 🥲🥲🙏🙏

  • @user-ww3qu2xi4n
    @user-ww3qu2xi4nАй бұрын

    తెలంగాణ వచ్చినాక ఉద్యమకార్లకు మంచి చేసిండా

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lmАй бұрын

    గొంతులో రాయి పడింది సోమి కి నువ్వు పాడచ్చు కదా అంటే ప్రశ్న కి

  • @rajamahender8340
    @rajamahender8340Ай бұрын

    Somanna anetodu e endaku aa godugu padutuntadu

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    ఆ స్కార్ కొలమానం కాక పోవచ్చు కానీ మంచి నిర్ణయం అవుతుంది సారూ ఒక వేళ తెలంగాణ వారిచే పాడించిన ఆయన ఒక్కడే ఉన్నాడా మేము లేమా అని విమర్శించే వారు మీకు విమర్శ తప్ప ఏమి చేతకాదు

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571Ай бұрын

    ఇప్పుడు కాంగ్రెస్ లో వున్నాడు అదే మాట్లాడుతున్నాడు 🙆‍♂️

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552Ай бұрын

    పాట అందెశ్రీ ది.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పాటను మనం వాడుకున్నం. దాంతో ఆడుకున్నం. తెలంగాణ తెచ్చుకున్నం. దానిని తెలంగాణ వచ్చిన తర్వాత KCR ప్రభుత్వం అవమానించింది. దీని మీద మాట్లాడే హక్కు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచేసిన వాళ్ల కు లేనే లేదు. ప్రస్తుతం దాని మీద అందెశ్రీ కి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయనతో విభేదించే హక్కు ఎవరికీ లేదు.

  • @sahityalakkamalla3718
    @sahityalakkamalla3718Ай бұрын

    Kalakarulyina,palakulyina మీరు marinappudalla mammulanu maramanam ... meerevaru cheppakunna మాకు మేము గా rasara geetam గా swagatichinamu .... కేవలం అధికారిక hoda patapataku este సరిపోతుంది అని నా అభిప్రాయం ధన్యవాదాలు ఒక samanya మహిళా అభిప్రాయం.

  • @nallamallaramlal2155
    @nallamallaramlal2155Ай бұрын

    ప్రేమ రాజుగారు రచించింది రాసినది అందెశ్రీ అయినప్పుడు ఆయన భావవ్యక్తీకరణ ప్రకారంగా సంగీతం చేకూర్చాలని చెప్పేసి ఆ ఆలోచన రచయితకు మాత్రమే ఉంటుంది ఆయన భావాలకనుగుణంగా ఆయన సృష్టించినటువంటి బాణీల ప్రకారంగా కంపోజింగ్ చేయించుకోవాలని ఆలోచన రచయితకు ఉంటుంది కాబట్టి రచయిత ఎవరినైతే ఎన్నుకుంటారో ఎంచుకున్నాడు అతని తోటి మ్యూజిక్ చేయిస్తే తప్పేముంది గత పది సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేకుండా ఉన్నప్పుడు ఎక్కడ పోయిండ్రు

  • @AJAYKUMAR-lg8tj
    @AJAYKUMAR-lg8tjАй бұрын

    Prakash anna matladindi absolutely correct

  • @shivagopala6457
    @shivagopala6457Ай бұрын

    Correct chepinavu narasana jai Telangana

  • @devaraju3706
    @devaraju3706Ай бұрын

    10 సంవత్సరాలనుండి మీరూ ఎక్కడ ఉన్నారు, కాంట్రాక్టు లు, పేపర్ లీకులు, కబ్జాలు ఆంధ్ర పెత్తం దార్లు చేశారు, స్టాప్ థిస్ ఇష్యూ

  • @rajunakka2397
    @rajunakka2397Ай бұрын

    Yes in my school this song is going on

  • @chandrashekarthadakamalla4486
    @chandrashekarthadakamalla4486Ай бұрын

    Super super Ramnarsaiah super

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    ఓ గొప్ప వారిచేత పాడిస్తే తప్పా ఆయన అనుకొంటే తప్పా

  • @sagarreddy9531
    @sagarreddy9531Ай бұрын

    ఆస్కార్ అవార్డు రచయిత తో పాట రాయించండి

  • @malleediaprao3779
    @malleediaprao3779Ай бұрын

    ee medhavulu andharu yaada vunnaru enni rojulu.,nalla sentiment

  • @neruvatlachaitanya5843
    @neruvatlachaitanya5843Ай бұрын

    కళలకు సంగీతానికి ప్రాంతీయ భేదాలు ఉండవు. ఇవి విశ్వవ్యాప్తం.

  • @gmrguna4452
    @gmrguna4452Ай бұрын

    Prem logic 👌👌👌👌 CHANDRABOS

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4nАй бұрын

    inkemi chepthaadu SOMANNA....aayana klaarity ledu...KCR meeda koapam tho ...malli KCR sanka lo ki vellindu...

  • @anilnidi
    @anilnidiАй бұрын

    Telangana jatiya geethanni kuda andra varitho rayinchandi .. inka baguntundi. .. taruvatha Telangana nu AP lo veelinam cheyandi.. Aanati rojulu thechi.. athmabhimananni takattu pettandi. Telangana nu nashanam cheyandi.

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    అందెశ్రీ ని అందుకోర మీరు ఎప్పటికీ ఆయన ఓ శిఖరం.

  • @user-rb7hd9xw1e
    @user-rb7hd9xw1eАй бұрын

    సుక్క రామ narshima అన్న great

  • @user-rv9tf2ol3n
    @user-rv9tf2ol3nАй бұрын

    కాకతీయ తోరణం చార్మినార్ థియేటర్ను సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇష్టమా

  • @kanukuntlavenugopal3062
    @kanukuntlavenugopal3062Ай бұрын

    Good Debiate mam

  • @user-hh6ym4pf8e
    @user-hh6ym4pf8eАй бұрын

    MM Keeravani cheyadam thappukaadu......telangana/andhra endi....inka enni Rojulu telangana peru cheppukoni brathukutharu....meeru...telangana vallu thayaru chesina battalu vesukovali...health problems vachinapudu telangana Doctor kaadiki povali....ekkadiki povaddu. Telangana vaadu thayaru chesina vasthuvulanu maathrame vaadali....manobhavalu...asthithvam...mattivasana...eee maatalu cheppi enni rojulu brathukutharu....Love telangana I love my bhaarath........❤❤❤❤❤

  • @gyaramadhubhargav5190
    @gyaramadhubhargav5190Ай бұрын

    రాం నర్సయ్య ఓక మేధావి లా మాట్లాడిండు సూపర్ తమ్ముడు తెలంగాణ రాష్ట్ర. గీతం తెలంగాణ రచయితలే తెలంగాణ గాయకులతో పాడించిచాలి అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుంట వుంటాయి ....

  • @nikhildubba2403
    @nikhildubba2403Ай бұрын

    చుక్క రామ్ నర్సయ్య బాధని మా వాదన తెలంగాణ ఆడబిడ్డల వాదన

  • @venubabu1487
    @venubabu1487Ай бұрын

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసింది తెలంగాణ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు ఆయన తెలంగాణ రచయిత

  • @maheshyadav_1

    @maheshyadav_1

    Ай бұрын

    Sankarambadi Sundarachari (10 August 1914 - 8 April 1977) was an Indian writer and poet in the Telugu language, although of Tamil origin. He was the writer of the official state song of Andhra Pradesh, Maa Telugu Talliki ( lit. 'To Our Mother Telugu').

  • @mjalayadagiri7877
    @mjalayadagiri7877Ай бұрын

    తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నప్పటినుండి జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఇది ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు మలిదశ ఉద్యమ కాలంలో ఎందరో అందరూ ఎన్నో ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్నో యువజన సంఘాలు మరెన్నో ఇతర సంఘాలన్నీ తీసుకున్న నిర్ణయం అయితే గత ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఈ పాటను ఆమోదించలేదు ఎందుకంటే ఈ పాటలు 10 తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అనే వాక్యాన్ని 33 జిల్లాల తెలంగాణ అని మార్చాలంటే అందెశ్రీ గారు ఒప్పుకోలేదు కాబట్టి రాష్ట్ర గీతంగా ఆమోదం లభించలేదు అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డి మనసారా జై తెలంగాణ అనే వ్యక్తి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రితెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నప్పటినుండి జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఇది ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు మలిదశ ఉద్యమ కాలంలో ఎందరో అందరూ ఎన్నో ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్నో యువజన సంఘాలు మరెన్నో ఇతర సంఘాలన్నీ తీసుకున్న నిర్ణయం అయితే గత ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఈ పాటను ఆమోదించలేదు ఎందుకంటే ఈ పాటలు 10 తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అనే వాక్యాన్ని 33 జిల్లాల తెలంగాణ అని మార్చాలంటే అందెశ్రీ గారు ఒప్పుకోలేదు కాబట్టి రాష్ట్ర గీతంగా ఆమోదం లభించలేదు అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డి మనసారా జై తెలంగాణ అనే వ్యక్తి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి

  • @VJARUN331
    @VJARUN331Ай бұрын

    Ram narsana Sainayam 🌹🤞

  • @padmarani8469
    @padmarani8469Ай бұрын

    Chandrabose garu chala goppa rachaitha jai Telangana🎉🎉🎉🎉

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampalАй бұрын

    రామనరసయ్య గారు ఈ పాట మొదట పాడిచినపుడ్ ఎవరు పాడినార్, అప్పుడు ఇవన్నీ గుర్తు లేవా..అప్పుడు తెలంగాణ లో పాడేవారులేరా, వీళ్లంతా అసూయ కళాకారులు

  • @naveenpatelvlogs911
    @naveenpatelvlogs911Ай бұрын

    అసలు ఈ రచ్చ ఎందుకో వాళ్ళకైన అర్థం అవుతుందా వీటిలో ప్రాంతీయ తేడా దేనికి

  • @kambapurisanthoshgoud6954
    @kambapurisanthoshgoud6954Ай бұрын

    Wow super

  • @muraliuppula
    @muraliuppulaАй бұрын

    ఆ సోమన్న చరిత్ర తెలంగాణ కవులకు కళాకారులకు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఆల్రెడీ రాజకీయ పార్టీలకు గొడుగు కొడుతుంది కదా ఇంకా ఆయనను కళాకారుడు అంటే అన్లోడ్ అయింది

  • @prashanthjettaboina5891
    @prashanthjettaboina5891Ай бұрын

    Anchor very good question

  • @Shaiksaidhahussain
    @ShaiksaidhahussainАй бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sunandagundala3900
    @sunandagundala3900Ай бұрын

    Amaraveerula stupam andra vallu kattinappudu merandaru ekkada unnaru

  • @rameshbyru1247
    @rameshbyru1247Ай бұрын

    తెలంగాణ గీతంకు ఇప్పుడు ఎం ఐంది

  • @satishkumarvemula961

    @satishkumarvemula961

    Ай бұрын

    నిజం అన్న ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే అదే పదివేలు

  • @venugopalvengala1750
    @venugopalvengala1750Ай бұрын

    Yepuri somanna vunna ejjath kuda theesukuntunnadu

  • @nallamallaramlal2155
    @nallamallaramlal2155Ай бұрын

    పదేండ్లు గుర్తుకు రాని మీకు ఇవ్వాలా ఎందుకు గుర్తుకొస్తుంది గొప్ప వాళ్లకు విమర్శిస్తే మనము ఫేమస్ అవుతామని చెప్పేసి చుక్క రాంనర్సయ్య గారు ఒక మునంబట్టిండు ఈయన ఎవరినైనా విమర్శించవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రచయితకు ఆ పేటెంట్ హక్కు ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం ఆయనకు పూర్తి స్వేచ్ఛనియ్యడం తప్ప? సోమన రాసినటువంటి పాటలు చుక్క రామ నర్సయ్య రాయలేడు సుక్కరామస్య ఎటువంటి పాటలు సోమన్న రాయలేడు ఎవరి స్టైల్ వారిది నువ్వెందుకు రాయకూడదు నేనెందుకు రాయకూడదు అసలు ఎవరు రాస్తే ఏముంది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ యొక్క ఘన చరిత్రను గొప్పవాళ్ళను ప్రబోధిస్తూ ఆ ఉద్యమ కాలంలోనే అందెశ్రీ గారు రాశి పాడారు ఆనాడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ కడుపు మంట కాకపోతేనూ

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogsАй бұрын

    Ayoooooooo 🤦🤦🤦🤦🤦🤦🤦

  • @maturiashok8613
    @maturiashok8613Ай бұрын

    Telangana pataku ejjath lekunda chesthuna కళాకారులు Rachayithalu

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576Ай бұрын

    CORRECT nijam CORRECT nijam sulkka ram rasahia

  • @srinid3696
    @srinid3696Ай бұрын

    ❤❤❤ ippudu song accept cheyyam ❤❤❤

Келесі