Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | రాజకీయం ఒక వ్యభిచారం | Raghavendra | R Telugu

Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | రాజకీయం ఒక వ్యభిచారం | Raghavendra | R Telugu
#sukkaramnarsaiah #raghavendrareddy #rtelugunews #sukkaramnarsaiahsongs #exclusive #sukkaramnarsaiahinterview #rteluguraghavendra
Follow Our Facebook Page :
profile.php?...
#rtelugu
#rsquaremedia #ts #news #viral #trending

Пікірлер: 325

  • @bhoyewarsailumistrienbhura4932
    @bhoyewarsailumistrienbhura49329 күн бұрын

    అన్న నేను చాలా మందిని చూశాను కానీ నీలాంటి ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడేది నువ్వే అన్న రైట్ ఓకే,❤💙💪

  • @kumardasarapu8710
    @kumardasarapu871018 күн бұрын

    రామ్ నర్సన్న జై భీంలు 🙏 నువ్వు మాట్లాడే మాటలు అన్నీ నిజలే అన్న సూపర్ 👍

  • @harshagoud.t8822
    @harshagoud.t882213 күн бұрын

    నరాసన్న నీ మాటలు నీ పాటలు వినీ మారాలి అని బహుజన బిడ్డా గా కోరుకొంటున్నాను

  • @karun158
    @karun15817 күн бұрын

    జై మాల మాదిగ 💙❤️

  • @burrisaidulu9187
    @burrisaidulu918712 күн бұрын

    నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు నీ నేను టూలేట్ బోర్డు పెట్టినారు ఇంటికి వెళ్లి ఇల్లు రెంటు కావాలని అడిగితే వారు మీరు ఏ కాస్ట్ మేము madiga అని చెప్పాను మేము కిరాయికి మీకు ఇవ్వము అన్నారు ఈ రోజుల్లో కూడా నా అని నా మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోయాను

  • @komatireddypradyumnareddy9137
    @komatireddypradyumnareddy913716 күн бұрын

    రామ నరసయ్య గారు ఉచితాలు తీసివేయాలని ఒక పాట చేయండి

  • @balarajua3510
    @balarajua351014 күн бұрын

    అవన్నీ మారాలంటే ...ముఖ్యంగా బహుజనులలోని విజ్ఞానవంతులు ముందుకు రావాలి .ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

  • @ganeshgulvi9429
    @ganeshgulvi942921 күн бұрын

    గుటం దోరా జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం

  • @rakhistudios
    @rakhistudios21 күн бұрын

    మున్సిపాలిటీలో ఉద్యోగం చేసే వారిలో మాదిగ వారు 99 శాతం వుంటారు పక్క

  • @nareshdasandla9693

    @nareshdasandla9693

    19 күн бұрын

    Abba Anna

  • @kommagalladaniel2179

    @kommagalladaniel2179

    19 күн бұрын

    Yes ​@@nareshdasandla9693

  • @shivaom793

    @shivaom793

    19 күн бұрын

    55 years KHANGRESS GOVERNAMENT DEVELOP EDHE mari

  • @kirandoppalapudi3089

    @kirandoppalapudi3089

    17 күн бұрын

    100 % correct gaa cheppaavu. Roadlu voodchevaallu , kaaluvalu baagu chesevaallu , drainage lo dhigi baagu chesey vaallu

  • @shivaom793

    @shivaom793

    17 күн бұрын

    @@kirandoppalapudi3089 55 years KHANGRESS GOVERNAMENT DEVELOP EDHE

  • @user-bo4ni1zs6y
    @user-bo4ni1zs6y19 күн бұрын

    నిజంగా మీరు మంచి దమ్ము వున్న కవి brother

  • @dappuramaswamybarigala4074
    @dappuramaswamybarigala407419 күн бұрын

    తమ్ముడు రామ నరసయ్య సూపర్

  • @pallerlanaveenmaharaj2841
    @pallerlanaveenmaharaj284121 күн бұрын

    అంటరాని తరం రూపం మార్చుకున్నది అంతే కానీ దాని రూపాన్ని మార్చుకోలేదు

  • @venkannatalari5737
    @venkannatalari573721 күн бұрын

    నిజం చెప్తున్నా రామ్ అన్న 🎉

  • @r.v.ramanaiah99
    @r.v.ramanaiah9912 күн бұрын

    కరెక్ట్ అన్న మంచం పొత్తు తోనే సమంధం

  • @PpPp-nw7xn
    @PpPp-nw7xn20 күн бұрын

    నేను పెయింటింగ్ పని చేస్తాను నేను పెయింటింగ్ వేసే వల్ల ఇంట్లో వాళ్ళు నా కులం అడిగారు నేను మాదిగ అన్నాను అంతే నాతో దూరంగా ఉన్నారు నాతో తక్కువగా మాట్లాడం స్టార్ట్ చేశారు వాళ్ళు వాలు కల్లేర్ వేసే వాళ్ళు మాదిగ వాళ్ళు అంట అని అనుకున్నారు నాకు వాటర్ వేరే జగ్గులో పోసినిచారు నాకు అర్ధమైంది కూల పిచ్చి వాళ్ళు చాలామంది ఉనారు అని

  • @ttttitdgkoy

    @ttttitdgkoy

    17 күн бұрын

    Aa paddathulu manam patinchali kada Mana vallu chala beef thintaru

  • @puvvalaramarao3260

    @puvvalaramarao3260

    17 күн бұрын

    అందరిని సామానంగా ప్రేమించే వాడు ఒకే ఒక్కడు ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు,, మనిషి నీ మనిశిలా ప్రేమించే అయన ప్రేమ చాలా గొప్పది, ఈయన దగారే, సమానత్వం ఉంటది

  • @NmallikarjunaNmr-th2fu

    @NmallikarjunaNmr-th2fu

    17 күн бұрын

    ​@@puvvalaramarao3260పుకులో మట్టం కాదు వాడు చెట్టుని సపించ బోయాడు చెట్టు ఏం పాపం చేసింది రా

  • @venkateshmunigalavenkymuni1351

    @venkateshmunigalavenkymuni1351

    16 күн бұрын

    రెండు చెక్కలు మోయలేక పొతే కుక్క ను కొట్టినట్టు కొట్టినారు. గా యేసు నా​@@puvvalaramarao3260

  • @metijagadeesh3449

    @metijagadeesh3449

    15 күн бұрын

    Lol​@@puvvalaramarao3260

  • @user-dx1wp1xg7j
    @user-dx1wp1xg7j13 сағат бұрын

    రామ్ నరుసన్న మీ ధర్య నీకి 🙏🙏🙏 ఇలాంటి రామ్ నరుసన్న లు పుట్టుక రావాలి ప్రశ్నించే గొంతు కై లేవాలి

  • @vianshrishientertainments8525
    @vianshrishientertainments852521 күн бұрын

    జై మాదిగ జై జై అంబేద్కర్

  • @sarakanamKrishna
    @sarakanamKrishna17 күн бұрын

    దేవుని సృష్టిలో , దేవుని దృష్టిలో మనుషులంతా సమానమే. కొంతమందికి మనసునిండా అంటూ వ్యాధులుంటాయి. మనసునిండా నీచవికారాలున్నవారే అంటరానివారు.భూదేవి అందరినీ సమానంగా భరిస్తున్నది.గాలి,నీరు అందరూ ఎటువంటి భేదాలు లేకుండా మనుషులు వాడుతున్నారు.

  • @sadanpolam5674
    @sadanpolam567420 күн бұрын

    అగ్రహారం=బ్రాహ్మణ వాడ

  • @yelleshpole938
    @yelleshpole93818 күн бұрын

    రాంనర్సయ్య గారు విద్య వైద్యం గురించి ప్రస్తావన వచ్చినపుడు ఒక పెద్ద మనిషి అని అన్నావు కానీ పేరు చెప్పలేకపోయావు ఎందుకు? మంచిని మంచిగా చెడుని చెడుగా చూడలేకపోతున్నావా

  • @Palletoorollam.andi.memu.8868
    @Palletoorollam.andi.memu.886821 күн бұрын

    అంటరాని తనం ఉంది నా ముందే న ఫ్రైండ్ గౌడ్ అబ్బాయిని లవ్ చేసింది విషయం తెలిసి వల్ల ఫ్యామిలీ ఇంక నయం మాధిగోడిని లవ్ చేయాలే అలా చేస్తే అందరం చనిపోయే వాళ్ళం అన్నారు😢😢😢😢 మాదిగ వాళ్లు మనుషులు కదా అని చాలా బాధేసింది

  • @praveengoud8899

    @praveengoud8899

    20 күн бұрын

    Nuv SC ani thisesi OC ani pettuko anna avvadoddannnadu nuvvu noru teriste nenu madigonni nenu madigonni antavu niku nuvve sharthuvu niku ha job thakkuva anipiste job cheyyaku evani pakimalina matalu narsanna

  • @bskm5322

    @bskm5322

    19 күн бұрын

    ​@@praveengoud8899exactly bro they are feeling themselves as low caste

  • @badam.rajesh8905
    @badam.rajesh890517 күн бұрын

    ఒక కేరళలోనే ఉన్నారు అది ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ ఉండుడి వల్ల ఎక్కువమంది దళిత అయ్యగార్లు ఉన్నారు మిగతా ఏ రాష్ట్రాలలో లేరు అది ఎర్రజెండా గొప్పతనం

  • @దయాకర్
    @దయాకర్14 күн бұрын

    మనం పెళ్లి చేసే బ్రాహ్మణ తయారు చేసుకో మనం కావాల్సిన మనసులను మనం తయారు చేసుకోలేకపోతున్నాం అన్నా

  • @user-rq2py3cw3p
    @user-rq2py3cw3p13 күн бұрын

    Very very thanks 🙏🏼❤

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz19 күн бұрын

    Ramunarsanna nuvvu 💯 right message society ki chepputavanna madhiga kulanni ippudu kuda viakshatha undhi agrakulalu inka imsistunnaru nuvu matameedha nelabadutavu anna 💯 really iam frowd of you bro good job 👏 👍 👌 jaibeem

  • @ajaychandra2018
    @ajaychandra20189 күн бұрын

    The best show from R Telugu TV. The last conclusion songs from S R N is Fabulous. For general audience one humble request don't discourage any person on your show.

  • @kanneboinamahesh8409
    @kanneboinamahesh840918 күн бұрын

    అన్న caste feeling lenidhi యెవరికన్నా. Oka మాధిగ మాల వాళ్ళకి pillanichi cheyaru. మాలలు మాధిగలకి ichi పెళ్ళి cheyaru. Dhanni యేమంటరు అన్న? Naa frd ni adigina yendhuku cheskoru ani? Thanu maadhiga thanu అన్నడు మాలలు makante thakkkuva ani andhuke mem cheskomu అన్నడు. అన్న oka Reddy ammaino brahminno cheskunte manam goppollam కాము అన్న. ఒకటే Anna manani thakuvva chesetonni & chulakanaga chusetollani manam అలగే chudali. మనకి respect isthene manam వాళ్ళకి ఇవ్వాలి.

  • @balu4550

    @balu4550

    18 күн бұрын

    Bro I'm Brahmins, you are correct mimmalni takkuva chuse evariki meru kuda respect ivvakarledu everything will be settle only if you come up with unity not by criticizing upper caste which is of no use

  • @jyothidharmasoth8854
    @jyothidharmasoth885420 күн бұрын

    Its true brother

  • @koulakurumaiah7488
    @koulakurumaiah748818 сағат бұрын

    Meeru paddatiga kurchoni samadaanam cheppaali public chustunnaru. Respect gaa undu ramnarsaiah gaaru.

  • @suvarnaraj9633
    @suvarnaraj963320 күн бұрын

    Super...annnna

  • @prabhuprabhakar563
    @prabhuprabhakar56319 күн бұрын

    ఎస్ అన్న మధగర కూడా అంతే అన్న

  • @thirupathi4278
    @thirupathi427818 күн бұрын

    సుక్క రామ్ భవిష్యత్తు లో కాబోయే కోటీశ్వరుడు. నీతి మామాటల బోధకుడు డబ్బు మూటల సాధకుడు

  • @sandhyanagaraju5313
    @sandhyanagaraju531320 күн бұрын

    Nv cheppina prathi maata nizam Anna ✊✊

  • @SwapnaVijaykumar-cz9bw
    @SwapnaVijaykumar-cz9bw5 күн бұрын

    Super anna jai madiga jai beem

  • @palepublessy2018
    @palepublessy201812 күн бұрын

    Jay madiga 👌🙏💐💐

  • @sravankotte716
    @sravankotte71620 күн бұрын

    chala baga clarity ga chepparu narsanna

  • @rajdssinger
    @rajdssinger9 күн бұрын

    ఎంత ఉడికించిన ఉడకని బియ్యం గింజ రాం నర్సన్న..దీని అంతరార్థం అన్నకు అర్థమవుతుంది

  • @suresht5004
    @suresht500419 күн бұрын

    ramnarsanna is 100%correct iam your follower ❤ jai madiga ✊

  • @narsimulunethi8322
    @narsimulunethi83228 күн бұрын

    సూపర్ అన్న

  • @mr.stunter8397
    @mr.stunter839716 күн бұрын

    Anna .....yes exatlyyy anna💯💯💯

  • @iruguralabhumesh6433
    @iruguralabhumesh643320 күн бұрын

    Super anna

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar63857 күн бұрын

    మంత్రాల గురించి తెలియనప్పుడు వాటి గురించి మీరు చర్చించి ఉపయోగం శూన్యం.

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar616219 күн бұрын

    Excellent brother

  • @muthujoseph9801
    @muthujoseph98019 күн бұрын

    Very nice 👍 anna

  • @gardasjagan8636
    @gardasjagan863619 күн бұрын

    ఇది తక్కువ కులం ఇది ఎక్కువ కులం అని ఎవడు చెప్పిండు రా అని మన సాయన్న వాడిని పాట నేను అదే అడుగుతున్న ఈ భారత దేశంలో ఇది తక్కువ కులపోడు ఎక్కువ కులపోడు అని నిర్ణయించిన పార్టీ ఏది దానికి ముందు ప్రశ్న అడుగు విలేకరి గారు మీరు రామ్ నరసయ్య మేధావి కదా ఏం సమాధానం చెప్తాడు

  • @rajedraprasadmandapelly7454
    @rajedraprasadmandapelly745420 күн бұрын

    anna spr cheppav

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta48702 күн бұрын

    రామ్ నర్సయ్య నీవు నేను మాదిగ మాదిగ అని అంటావు నీ ముకాన యేమైన మాదిగ అని రాసి పెట్టిండ దేవుడు 🦜నీ కులము యేది అని అడిగితే నేను ఒక హిందువును నేను భారతీయుడను అని గర్వంగా చెప్పు 🦜మన మంతా ఒకే కులం ఒకే మతం 🦜నేను ఒక వైశ్య కులం లో పుట్టి నాను కాని నేను నీవు బోజనం పెడుతే సంతోషంగా తింటాను 🦜తింటున్నాను కూడ 🦜మా తండ్రి గారి కాలంలో కర్నూలు నుంచి 🦜అనగా నైజామ్ కాలం లో🦜 అమ్మాయిలను కులంతో సంబందము లేకుండా కొనుక్కుని వచ్చి పెండ్లిలు చేసుకున్నారు 🦜మల్లీ ఇప్పుడు కూడ మా సొంత రిలేషన్ లో ఒకరి కి🌸 యస్ టి 🌸 ఒకరి కి 🌸ముదిరాజ్ 🌸ఒకర కి🌸 సాలె వారి🌸 అమ్మాయిలను చేసు కున్నాము🦜 సంతోషంగా కాపురాలు చేస్తున్నరు 🦜ఇంకా కులాలు యెక్కడ వున్నాయి 🦜రెండే కులాలు 🦜ఒకటి దనిక వర్గము🦜ఒకటి బీద వర్గము 🦜హిందువులను విడదీయ కూడదు మన కే నష్టము 🦜 మంచి వుచిత విద్య 🇮🇳మంచి వుచిత వైద్యము 🇮🇳 వుద్యోగం 🇮🇳ప్రభుత్వాలు మనకు కలిపిస్తే అందరము ఈ జీగా కలిసి పోతాము 🇮🇳కానీ ఈ రాజ కీయ నాయకులు మన లను కలవ నీయరు 🇮🇳మనలను కులాలు గా విడదీసి వారు ఓట్లు దండుకుంటారు 🇮🇳మనము యేప్పుడు మారుతామో యేమో🇮🇳జై శ్రీ రామ్🙏 జై శ్రీ భారత్ మాత కీ జై🙏🌹🙏

  • @NAPERLAMARIYADASU
    @NAPERLAMARIYADASU17 күн бұрын

    Jai.narasanna.jaimadiga

  • @sandhyanagaraju5313
    @sandhyanagaraju531320 күн бұрын

    Nanna mida mi paata adbutham🙏🙏🙏

  • @badribr79m17
    @badribr79m1717 күн бұрын

    Super brother

  • @arakalakirankumar8449
    @arakalakirankumar844917 күн бұрын

    Kancham, Mancham, kadhu chaduvutho marpu vasthadhi Ani abiprayam

  • @user-sp7nu8gu8x
    @user-sp7nu8gu8x6 күн бұрын

    Correct

  • @sampathkumar5462
    @sampathkumar546216 күн бұрын

  • @dieheartchinnu8411
    @dieheartchinnu841118 күн бұрын

    Great sukka jii

  • @user-gn1bt4lk7y
    @user-gn1bt4lk7y6 күн бұрын

    Sukka narsaiah true said. Hindu religion is cast based religion.so no one joined in Hindu religion.

  • @gardasjagan8636
    @gardasjagan863619 күн бұрын

    ఈ రాష్ట్రంలో రెడ్డోడు బాపనోలు ఒక్కడే ఉన్నాడా వాళ్ల మీదనే పడి ఏడ్చుడు ఎందుకు మిగతా వాళ్ళని మీద ఎందుకు ఏడువు

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll17 күн бұрын

    💯✔️

  • @nsumanreddy
    @nsumanreddy18 күн бұрын

    Sensible person

  • @bandarakantianjaiah.
    @bandarakantianjaiah.2 күн бұрын

    ఉచితం పెట్టిన కూడా ఎవరికి ప్రయోజనం అన్న వేరే ఏం ప్రయోజనం లేదన్న రామన్న ఇప్పుడు చెప్పినట్టు విద్య వైద్యం ఉంటే చాలు అన్న ఉచిత ఉచిత మన అంటే అన్న ప్రజలను సోమరితనం చేసిన తప్పితే ఏం లేదన్నా దానివల్ల ఎంత నష్టం వస్తుందన్న బస్సు ప్రియా నటివి నిత్య అవసర వస్తువుల మీద ఎంత ధర వేటు పెరుగుతున్నది ఈ బస్సు ఫ్రీ అన్నది కూడా డబ్బులు ఉన్నవారికి తప్పితే ఏం లేదన్నా మధ్య తిరగతి వాళ్లు వాళ్లు పని చేసుకునేది ఉంటారు కానీ బస్సులెక్కకుండా ఊకే తిరగరు

  • @anilkanakam687
    @anilkanakam68717 күн бұрын

    Jai madhiga✊✊💪💪

  • @ramulubegari8056
    @ramulubegari805617 күн бұрын

    Vandhanalu Narsanna nice message jai bheem 🙏

  • @rajedraprasadmandapelly7454
    @rajedraprasadmandapelly745420 күн бұрын

    Nanna song spr

  • @agasthyatoygardeningk8935
    @agasthyatoygardeningk893521 күн бұрын

    Criticism is not a solutions Narsiaiah

  • @buggaiahgajjala1220
    @buggaiahgajjala122012 күн бұрын

    RN your a legend 🎉

  • @gpdasu3735
    @gpdasu373514 күн бұрын

    Ram narsiah nuvu madiga jatiki oka legend super

  • @laxmanaswami6407
    @laxmanaswami640719 күн бұрын

    అత్యుత్తమ స్థానాలైన గవర్నర్, రాష్ట్రపతి, ఏకులం వారు? దీన్ని ఏమంటారు?

  • @sureshbellamkondanaafamily9377

    @sureshbellamkondanaafamily9377

    19 күн бұрын

    గుడి ఓపెన్ కి ఎందుకు పిలవలేదు రాష్ట్రపతిని

  • @balu4550

    @balu4550

    18 күн бұрын

    ​@@sureshbellamkondanaafamily9377poliche untaru ame rale

  • @ramadevibattu7006
    @ramadevibattu700613 күн бұрын

    Super Anna garu Jai bheem

  • @madhariramesh
    @madhariramesh10 күн бұрын

    ఇప్పటికీ గ్రామాలలో మాల మాదిగల పెళ్లిళ్లు బ్రాహ్మణులు చేయరు

  • @user-mo7ib3nf7v
    @user-mo7ib3nf7v21 күн бұрын

    Exalent explain

  • @user-mw7zn8nb2h
    @user-mw7zn8nb2h13 күн бұрын

    Thammudu super ga mattaladinaru🎉🎉🎉

  • @bandarakantianjaiah.
    @bandarakantianjaiah.2 күн бұрын

    అంటరానితనం లేదనేలా అంటారు బయటకు పోయి ఒక రూమ్ కిరాయి కావాలంటే మీది ఏం కులము అని అడుగుతున్నాను మాదగ లం అనంగానే కళ్ళ దూరదూరం ఉంచుడు మాదిగ వాళ్ళ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు రెడ్డి ఇలా అమ్మాయిని గాని రావులమ్మని గాని అమ్మాయిని గాని ఎవరైనా ఇస్తారా అన్న మాదిగ వాళ్లకు ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్లకు చావ చావు తప్ప జీవితం లేదు వాళ్లకు

  • @user-ic2up6bi3n
    @user-ic2up6bi3nКүн бұрын

    Poledu anna ma Amma na friend madhiga Ani intloki ranivadu unavi anna😮

  • @sritajdigitals3016
    @sritajdigitals301620 күн бұрын

    Ram narsanna good facts

  • @jalendharparsa6256
    @jalendharparsa625618 күн бұрын

    Anna ma daggara madhiga Aina lambadi valla pillodini champesadu in hasakothur nzb

  • @nelakantikumar7088
    @nelakantikumar708815 күн бұрын

    అది మన ప్రవర్తన మీద ఉంటుంది

  • @nnarayanareddy5851
    @nnarayanareddy585117 күн бұрын

    ఎవరి పిచ్చి వారిది ఎవరి వాదన ఎవరిది

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud11 күн бұрын

    జై సుక్క రాం నర్సయ్య

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma312321 күн бұрын

    ఎస్సీలు అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు మీరు వస్తే లైవ్ లో చూపిస్తా నేను

  • @maheshjeedi1265

    @maheshjeedi1265

    21 күн бұрын

    నేను కూడా కులాంతర వివాహం చేసుకున్న ఇప్పటికి నాతో మాట్లాడారు దానికి సాక్షం మా ఊరు మొత్తం దానికి ఎమ్ అంటావ్ అన్న??

  • @user-ne1pj8rp8c

    @user-ne1pj8rp8c

    21 күн бұрын

    ​@@maheshjeedi1265vaani mokamla sulli vademantadana iga

  • @saiartssirikonda168

    @saiartssirikonda168

    21 күн бұрын

    చూపించుడు కాదు ఇండియా మొత్తం చూపించి కులపిచ్చి లేదని ఒక్కళ్ళని ఇద్దర్ని చూపిస్తే చాలదు అందరూ మారాలి

  • @jpkanna143

    @jpkanna143

    21 күн бұрын

    Ma frd kulanthara vivaham chesukundu ammayi BC abbai sc ammai valla Amma villatho matladuthundhi ani valla kulam vallu ammai valla amma vallaki 1 lac dhanduga vesaru anna m anna ante Kula vivakshatha ledhu anttaru.... (Nannu kuda goud valla intloki ranivvale valla intlo devullu unnarani)

  • @user-bo4ni1zs6y

    @user-bo4ni1zs6y

    19 күн бұрын

    అంటే రెండు కుటుంబాల అంగీకారం తో పెండ్లి జరిగిందా లేక ప్రేమ పెళ్ళిన?

  • @RayudubodduRayudu
    @RayudubodduRayudu7 күн бұрын

    Nuuvea kdu anna nenna puttina pasi papa kuda chuda ldu .. nuu anukunna rajyam raadhu ... Jivam aneadhee undadhu manakuarpu ravalantea...

  • @v.s.npadbandvikramkumar7068
    @v.s.npadbandvikramkumar706810 күн бұрын

    I am Kumar anna Enka kulapich 90 parsent ma urilo undi samajamlo chaala undai

  • @RayudubodduRayudu
    @RayudubodduRayudu7 күн бұрын

    100% nuu cheappindhee nijam ram anna ... Neeku nee mata . Pata .kee veerabamani .. nennu chushaka SC ga putta nuu goppa ga undhee anna ....

  • @sureshpulluri4454
    @sureshpulluri445411 күн бұрын

    రాంనర్సన్న జై బీమ్

  • @iamwayrs5040
    @iamwayrs504014 күн бұрын

    😂😂😂😂👌👌👌👌👌👌👌💯💯💯🙏🙏🙏❤️❤️❤️

  • @malleshyadav7552
    @malleshyadav755219 күн бұрын

    Annnna Inka 2024 lo kuda cast Inka undi brother

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy13 күн бұрын

    రిజర్వేషన్స్ కొరకు కులాలు వదలుకోరు

  • @naveenofficial7400
    @naveenofficial740012 күн бұрын

    అంటరానితనం ఇంకా ఉంది మా ఊర్లో

  • @anilkumarneelam9949
    @anilkumarneelam994919 күн бұрын

    Antaraanithanam konni places lo undhi motham ekkada ledhu madhi mudhiraj kulam ma vadhina madhiga kulam mem valla family chala baaguntam ma kula bojanalaku vallu vachi tinna sandharbalu enno unnay

  • @jettyrajender1844

    @jettyrajender1844

    19 күн бұрын

    Brother kulam akadakada kadu antata, prati village lo vundi, nenu Sagar's community amayini chestunte cases petti, luccha police galu valake support chesi, vidakotindru. A kodukulu matram Mali andaru love marriage cheskunaru. 😊

  • @kirandoppalapudi3089

    @kirandoppalapudi3089

    17 күн бұрын

    MUDHIRAJ KULAM ANTEY ADHEDHO BRAHMANA , KSHTRIYA KULAM ANUKUNTUNNAAVAA ENDHI , NUVVU BC CASTE SOODHRUDIVI , BRAHMA ARIKAALI PAADHAM LONINCHI PUTTINA VAADIVI 21:59

  • @sureshb1861
    @sureshb186119 күн бұрын

    Jai bheem 😎🤏

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu254510 сағат бұрын

    అందెశ్రీ అజ్గాని

  • @gardasjagan8636
    @gardasjagan863619 күн бұрын

    నువ్వు ఇంత తెలుగు కలర్ నరసయ్య కులం కులం అని బ్రాహ్మణులు అవసరమా

  • @anilchary143
    @anilchary14321 күн бұрын

    Ayya dora andaru okela vundaru antha endhuku na best friend sc eddaru vunnaru nenu BC ma intlo okkasary kuda Annam tinalay Bhai 😢 endhukantay memu poor 😢 Mari diniki am anataru

  • @chilldarlings4755
    @chilldarlings475510 күн бұрын

    Jai dhaliths..venukatiki kancham dhorukutey kashtamata.. antey malli manchaniki suity pedithey thinna inti vaasalu lekkinchudey kadha mari.., vukutaraney vivaksha ani nuvvey antannav ..malli ee pothulendhi brother ..nee pani nuvvu chesukuntu pothey nee nijaithiki gowram dhakkavacchemo kadha ..

  • @Mictest12346
    @Mictest123465 күн бұрын

    Kulam chudaru nijam cheppaalante Maatatheeru Subratha Aahaaryam Veetinibatte socity lo gouravam vuntundhi

  • @kommugopal8475
    @kommugopal847520 күн бұрын

    Anna మా ఊరికి రా చూపిస్తా

  • @agasthyatoygardeningk8935
    @agasthyatoygardeningk893521 күн бұрын

    Narsiah garu Please try to educate people on education health and government scheme, please don't think on criticism on our religion thick on education and development fruits, most fo the fake folk singers demotivating the people i belive your not , please stop criticism focus on development of our people, if possable replay to my comment

  • @vangalasantosh
    @vangalasantosh21 күн бұрын

    Ram narsi....sakaga kuso...enduk yugutunav

  • @arvasantha7628
    @arvasantha762813 күн бұрын

    మునిసిపాలిటీ ల లో పక్క గా రిజర్వేషన్ లను అమలు చేయాలి అమలు చేయాలి

  • @swaerosudhamsh8298
    @swaerosudhamsh829816 күн бұрын

    రాంనర్సన్న great jai bheem

  • @AviShikah
    @AviShikah3 күн бұрын

    Anna nenu bc nenu chesukunna pilla sc bt vallu nannu accept cheyatledu mari m cheddamantaroo meru naku answer cheppali

  • @kanukuntlavenugopal3062
    @kanukuntlavenugopal306214 күн бұрын

    Okka dhalithulu matrame ikaytha ledhu anedhi 100% correct adhe vidham ga BC lo kuda ikaytha ledhu endhu Kante mo chthi neelu thage vallu chala manchi unti lekunda poyendhi.

Келесі