Folk Singer Jhansi Emotional Interview😭 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
Музыка
Folk Singer Jhansi Emotional Interview😭 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
#folksongs #folksingersinterview #bhutamramesh #villagesingers #folkstars #mother #emotional
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Пікірлер: 39
Super songs🌹🌹🌹
Awesome. All the best Jhansi.
Super chelly
Super.songs.Amma
Supar songs
Super ra
హాయి అమ్మ ఝాన్సీ ఎలా ఉన్నావు
Ni voice super anna music lekunna chala bagunnadi anna ❤❤❤❤❤❤❤❤❤❤
Super akka congratulations 🎉 akka
Congratulations 🎉 akka
Congratulations 🎉🎉🎉🎉🎉my sweet Chelli
Super amma
Janu love u thalli chala Baga paduthunav u are like my own sister ❤
Super..... Folk stars ki .... 🙏🙏🙏 new singers ni parichayam chesthunnandhu ku once again 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Super amma❤❤
మీఅన్నా చెల్లిల సంవాదం చాలాఆనందాన్ని ఇచ్చింది.మీకు దన్యవాదాలు
Jhansi sister excellent ga paduthunnavu all the best 👌👌
Super chelle👏
మట్టిలో మాణిక్యం సూపర్ సింగర్
Tana talent nee ancarage chayale sir manam
Vare.good.sestar
Super Chelle jhansi Future lo peddha singer kavali raaaa
Ramesh anna Frist entry song super
Super
Baadhaleni Adapilla ledhanna mitho matladuthute Alanti badha Aeana sare marchipothamanna eanka chala chendlendlu unnaru Anna mattilo manikyalu
Elantymattilomanikyalanu veleki theestunnanduku danyavadalu 🙏🙏👏👌👏
సీరంపురం గట్ల నడుమ సాంగ్ a singer kuda padale NIV padinvu sis ❤
ప్రతీ ఆడపిల్లకు వందనం..
☘️🍁🌹🌻 ముందుగా folk star ఛానల్ వారికీ ధన్యవాదములు 🙏🙏 ఎంతో లోతులో దాగి ఉన్న నీటిని బోరు బావి నుండి బయటకు తీసుకొచ్చి నట్టు ఎక్కడో దాగి ఉన్న కొత్త కొత్త సింగర్స్ ని బయటికి తీసుకోచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు ☘️🍁🌹🌻🙏🙏🙏
Super song sister
Super akka bagapadav,me sandyaakka
🌹🙏🏽🌹 వెరీ గుడ్ ప్రోగ్రాం ముందుకు సాగాలి బిడ్డ ముందుకే సాగాలి
Super singing ra❤
అన్న ఈ చెల్లికి ఒక ఛాన్స్ కచ్చితంగా ఇవ్వాలి
Madhi nalgonda ne super
Okkasari ma sangareddy dirstic ki randi annaya chalamandhi kalakaru. Unnaru anna
ఆపురా నీ voice మరి డబ్బాలో గులాకారాళ్ల సప్పుడు లెక్క ఉంది
Sc SS,😊