FIRST-EVER Exclusive Interview of Sridhar Cartoonist || Eenadu Cartoonist || Dil Se With Anjali

Ойын-сауық

Here is the First-Ever Exclusive Interview with Sridhar Cartoonist only on Dil Se With Anjali
#SridharCartoonist #Cartoonist #eenadu #DilSewithAnjali
Sridhar Cartoonist opens up about his educational and family background, as well as his life journey as a cartoonist, in this interview. The difficulties he faced, as well as many others.
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Пікірлер: 529

  • @gvsnsrinivasu1943
    @gvsnsrinivasu1943 Жыл бұрын

    నే ను 1983 నుండి శ్రీధర్ గారి కార్టూన్లు చూస్తున్నాను నేను అభిమానించే వ్యక్తిని మా ముందుకు తీసుకు వచ్చి నందుకు కృతజ్ఞతలు.

  • @editorprajamitra7555

    @editorprajamitra7555

    Жыл бұрын

    L 5

  • @chakrapanikongari1554

    @chakrapanikongari1554

    Жыл бұрын

    Yes madam

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 Жыл бұрын

    *ఈనాడు దినపత్రిక ఎదుగుదలకు శ్రీధర్ గారి కార్టూన్ *ఇదీసంగతి* ఒక కారణం*

  • @umesh1606

    @umesh1606

    Жыл бұрын

    Yes

  • @ThirupathiReddythiruplus

    @ThirupathiReddythiruplus

    Жыл бұрын

    True

  • @ranganathramaraju9847

    @ranganathramaraju9847

    Жыл бұрын

    ఎప్పుడైనా అల్లా మీద కార్టూన్ వేసావా వెధవ.

  • @brotheruvjohnson9004

    @brotheruvjohnson9004

    Жыл бұрын

    He is great

  • @rajua.j.s.5866

    @rajua.j.s.5866

    Жыл бұрын

    5o65o6o5l5l6l6o5l5il

  • @rrdigital282
    @rrdigital282 Жыл бұрын

    నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతిరోజు దిన పత్రికల్లో లేదా మాసపత్రికల్లో తన పిచ్చి గీతలతో మొత్తం వాస్తవాన్ని చూపించగలిగిన మహా మేధావి శ్రీధర్ గారు థాంక్స్ టూ ఐ డ్రీమ్...... గెట్ గుడ్ ఇంటర్వ్యూ

  • @venkannab4324
    @venkannab4324 Жыл бұрын

    Great person ని introduced చేసి నందుకు ధన్యవాదములు. మీ cartoon చూసిన తర్వాత మిమ్మల్ని చూడాలని 40 సంవత్సరాల విరామం ఈ రోజు నాకూ తీరింది. Tq suman tv

  • @gudaveenarani1745

    @gudaveenarani1745

    Жыл бұрын

    ఇతని మేనల్లుడి కి మా మామయ్య కూతురిని ఇచ్చాము.మా కజిన్ కొడుకు పెళ్ళి ఈ రోజు. అంటే ఇతని అక్క ఇంట్లో.ఈ రోజు వెళ్లి తే కలుస్తారు.

  • @krishna_70

    @krishna_70

    Жыл бұрын

    @@gudaveenarani1745 competitive exams lo blood relations solve chesinattundi

  • @HaveGutsToSpeakTruth.

    @HaveGutsToSpeakTruth.

    Жыл бұрын

    IDREAMS MEDIA ANDI EDHI

  • @mahathisystemsindiapvt.ltd2867
    @mahathisystemsindiapvt.ltd2867 Жыл бұрын

    ఆయన వీరాభిమాని నైన నేను...ఈ రోజు ఆయనలో ఒక యోగిని...ఒక తత్వవేత్తను చూసాను...ఆ కోణాన్ని చూపిన అంజలి గారికి 🙏

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 Жыл бұрын

    శ్రీధర్ గారు, మీరు చెప్పిన మాటలు చాలా వాస్తవం గా ఉన్నాయి. 40 ఏళ్ళు క్రితం పేదవాడి చిత్రానికి ఇప్పుడు పేదవాడు చిత్రానికి పెద్దగా మార్పులు లేవన్నారు. అదే పెద్ద కార్టున్. నిజాnni ఎంత సులభంగా చెప్పారు, పేదవారి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని. 🙏🙏🙏🌹🌹

  • @AnandKumar-gi8jp

    @AnandKumar-gi8jp

    Жыл бұрын

    I can not expres!?

  • @nirmalalingam5134

    @nirmalalingam5134

    Жыл бұрын

    Very nice interview

  • @pavaniraju911
    @pavaniraju911 Жыл бұрын

    నేను శ్రీధర్ గారి అభిమానిని. ఇన్నాళ్లకు నాకు శ్రీధర్ గారిని నాకు చూపించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు కూడా శ్రీధర్ గారు ఏదైనా పత్రికకు కార్తున్స్ వేస్తే మంచిది.

  • @chandramoulibuddoju3640

    @chandramoulibuddoju3640

    Жыл бұрын

    నావికుడు అదే అభిప్రాయం ఈ చానల్ ద్వారా శ్రీధర్ గారిని చూచినందుకు

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Жыл бұрын

    చక్కని వీడియో .. అందరూ కడకంటా చూడవలసిన వీడియో.. శ్రీధర్ గారి స్వభావాన్ని.. అంతరంగాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరింపజేశారు.. బలమైన వ్యక్తిత్వానికి ఆలంబనగా నిలిచిన తరానికి చెందిన వ్యక్తి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో పరిచయం చేశారు.. శ్రీధర్ గారు వ్యక్తీకరించిన అభిప్రాయలు ఎంత విలక్షణమైనవో అంత అమూల్యమైనవి.. మరీ ముఖ్యంగా రామోజీరావు గారి గురించి వారు వెల్లడించినవి అక్షర సత్యాలు.. హేట్సాఫ్ టు శ్రీధర్ గారు.. హేట్సాఫ్ టు ద యాంకర్ ఫర్ ప్రజెంటింగ్ ద వీడియో..

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 Жыл бұрын

    ఎన్నాళ్లనుండో వెతుకుతున్న నిధి నాకు దొరికినట్లైంది ఈనాడు శ్రీధర్ గారి ముఖము చూసి. కార్టూన్లమూలముగా నేను ఆయనయొక్క వీరాభిమానిని. ఈరోజుకు కూడా నాకు శ్రీధర్ గారి అసంఖ్యాకములైన దశాబ్దాలక్రిందటి కార్టూన్లు కూడా కంఠస్థము. ఆ మహానుభావుని ఇంటర్వ్యూ చేసి మాకందించినందులకు ఈచానల్ వారికి చాల కృతజ్ఞతలు. శ్రీధర్ గారికి హృదయస్ఫూర్తిగా నా ప్రణామములు. 🙏🙏🙏

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 Жыл бұрын

    శ్రీధర్ గారు నేను మీ కార్టూన్ చూడకుండా ఈనాడు చదవటం మొదలు పెట్టాను. 1994లో అనుకుంటా మిమ్మలని చూసాను.మళ్ళీ ఎన్నినాల్లకి మిమ్మలని చూసాను.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Жыл бұрын

    చిన్నప్పటి నుండి మి కార్టూన్ చూస్తున్నాం. మిమ్మల్ని చూడడం చాలా హేపీ సార్. ధన్యవాదాలు అంజలి గారు.

  • @yellagoudp581
    @yellagoudp581 Жыл бұрын

    శ్రీధర్ గారు తమ కార్టూన్లు ద్వారా సమాజ చైతన్యం కోసం ఎంతో సేవ చేసిన అభినందనీయులు. శ్రీ రామోజీ రావు గారు ఒక ఆణి ముత్యాన్ని ఎంతో ప్రోత్సహించడం గొప్ప విషయం. మంచి ఇంటర్వ్యూ. థాంక్స్

  • @iragaraju11
    @iragaraju11 Жыл бұрын

    No exaggeration in saying that we used to purchase EENADU daily and search for Sridhar's cartoon at first..A great creative Cartoonist...

  • @yrs5188

    @yrs5188

    Жыл бұрын

    RK Lakshman garu ithanikante chalamundu .

  • @pillalamarrisampath3201
    @pillalamarrisampath3201 Жыл бұрын

    శ్రీధర్ గారిని చూపించినoదు కు ధన్యవాదాలు.... ఆయన ఇంత నిరాడంబరoగా ....మేధావి తనం తో ఉంటూ.....ఊహించని అవశేషం అదుపులో ఉంచుకుని ...ఇంకా వర్ణించ ని..విధంగా.....చాలా నేర్చుకొ వచ్చు.....🙏🙏🙏🙏

  • @sbinstituteofaccountstaxat114
    @sbinstituteofaccountstaxat114 Жыл бұрын

    నా బాల్యం నుండి కూడా శ్రీధర్ గారి కార్టూన్స్ నేను చూస్తున్నాను... ఇంకా కొంత మంది కార్టూన్స్ కూడా చూస్తున్నాను.... వాటిలో కొన్ని కార్టూన్స్ నేను నా లైబ్రరీ లో భద్ర పరిచాను..."" కళాకారుడు విశ్వ మానవుడు"" అని అభివర్ణించడం శ్రీధర్ గారి మేధస్సు కి చిహ్నం...ఈ ఇంటర్వ్యూ ద్వారా శ్రీధర్ గారి నీ సభాముఖంగా పరిచయం చేసిన అంజలి గారికి ధన్యవాదాలు....

  • @tdurga3358
    @tdurga3358 Жыл бұрын

    శ్రీధర్ గారు చాలా అంతర్ముకంగాను, గంభీరంగాను ఉండే మనిషిగా కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలంటే ఎంతో ప్రిపేర్ కావాలని అనిపిస్తుంది. పొలిటికల్ కార్టూన్ కళ కి సంబందించిన విషయాల మీద అడగాల్సింది.

  • @danieljosephkandavalli8337
    @danieljosephkandavalli8337 Жыл бұрын

    1995 నుంచి శ్రీధర్ గారి కార్టూన్లు ఈనాడు పేపర్ వచ్చినవెంటనే కట్ చేసి ఒక నోట్ బుక్ లో అంటించేవాడిని. 80% పైన ఇప్పటికీ వాటిని భద్రపరిచాను.

  • @BlissfulStage

    @BlissfulStage

    Жыл бұрын

    Can you please make a video or some book and post on KZread? That would be great!!!

  • @patanramu1317

    @patanramu1317

    Жыл бұрын

    నేను కూడా..

  • @saichand2454
    @saichand2454 Жыл бұрын

    శ్రీధరు గారు నిజంగా మీ ఆలోచన విధానం, తర్కం, స్పష్టత, నీరదాంబరట ఈ నాటి సమాజానికి చాలా అవసరం. Thanks to idream to introduce such ఆ great personality.

  • @chdp69
    @chdp69 Жыл бұрын

    Wow Anjali Garu Thankyou 🙏 Sridhar Sir నా చిన్నప్పటి నుండి మీ cartoons చూసి పెరిగాను. ఆనందముగా ఉంది మిమ్మల్ని చూడటము . ముందు మీ cartoon చూసినాక news చదువుతాను

  • @tirumalrao1968
    @tirumalrao1968 Жыл бұрын

    కళాకారుడు అనేవాడు విశ్వమానవుడు - బాగా నచ్చింది.

  • @dsprao5388
    @dsprao5388 Жыл бұрын

    మహోన్నతభావాలు గల శ్రీధర్ గారికి నమస్సుమాంజలి.

  • @vshailaja2358
    @vshailaja2358 Жыл бұрын

    మీ కార్టూన్స్ చాలా.like చేస్తాను. యిన్నాళ్లకు మిమ్మలిని చూసే భాగ్యం కలిగింది..🙏🙏🙏🌹🌹

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 Жыл бұрын

    శ్రీధర్ గారు, నమస్తే మీరు ఈ ఇంటర్యూ ద్వారా కొన్ని గొప్ప విషయాలు తెలియచేసారు. ప్రభుత్వం పాలసీ గురించి గొప్పగా తెలియచేసారు. నేను ఇంతకుముందు ఒకరు చెప్పగా విన్నాను. భూస్వాములు తమదగ్గర పనిచేస్తున్న వారికి వారి పిల్లల్ని చదివించవద్దని చెప్తారు. వారు చెప్పిన మాట ఏమిటంటే మీతండ్రి మా తండ్రి దగ్గర పనిచ్చాడు. నువ్వు నాదగ్గర పనిచేస్తున్నావు. రేపు నాకొడుకు దగ్గర మీ పిల్లలు పనిచేస్తారు. దానికి చదువెందుకు అంటారు. అందువలనే మనదేశములో నీ్రాక్షారాశ్యత ఎక్కువ అనిచెప్పారు.

  • @journalistlaxmareddymlr121
    @journalistlaxmareddymlr121 Жыл бұрын

    గీత ద్వారా ప్రపంచ పోకడలను ప్రజలకు తెలియజేసిన ప్రపంచ మేధావి శ్రీధర్ గారు 🙏🙏

  • @udaymyna
    @udaymyna Жыл бұрын

    ఆలోచనా కలిగిన వాడే మనిషి.. ఆయనని చూసి చాలా నేర్చుకోవచ్చు... ఆయనలో ఉన్న చాలా షేడ్స్ కవర్ చేశారు. థాంక్స్ మేడం

  • @vaanakka
    @vaanakka Жыл бұрын

    ఏ చట్రం లోనూ బంధింపబడనీ వ్యక్తిత్వం. ఈ interview చూడగలగడం అదృష్టం. ఈయన cartoon la గురించి నాకు అసలు తెలియదు. ప్రవచనాల లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ల్లో దొరకని సారవంతమైన హాయిగా అనిపించే వ్యక్తిని కలిసిన తృప్తి కలిగింది.

  • @jvvteam3082
    @jvvteam3082 Жыл бұрын

    రామోజీ గారి పాడుతా తీయగా బాలుగారి మాదిరిగా శ్రీధర్ గారు వర్ధమాన కార్టూనిస్టులను పెంపొందించేందుకు ఒక కార్యక్రమం చేయాల్సిందిగా విజ్ఞప్తి. - ఆనంద వేదిక

  • @gattibrahmaji
    @gattibrahmaji Жыл бұрын

    శ్రీధర్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయన కార్టూన్ లు ఎంతో విజ్ణానాన్ని ..వినోదాన్ని ఇస్తాయి. 30 సంవత్సరాల నుంచీ ఆయన కార్టూన్ లు ఉన్నాయి నా వద్ద.

  • @udayabhaskararaopabolu9690
    @udayabhaskararaopabolu9690 Жыл бұрын

    అంజలి గారు , కార్టూనిస్ట్ శ్రీధర్ గారిని ఇంటర్వ్యూ చెయ్యగలగటం మీ అదృష్టం . చూడటం మా అదృష్టం . కానీ మీరు శరత్ సాహిత్యం చదవలేదు అని చెప్పటం చాలా బాధ కలిగించింది . చాలా మంది ప్రముఖుల ఇంటర్వ్యూ లు చేసే మీరు విస్తృతమైన చదువరి అయి ఉంటారని భావించే మాకు ఇది చాలా అసంతృప్తి కలిగించే విషయం .

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Жыл бұрын

    అంజలి గారు ఎంత చక్కగా ఇంటర్వ్యూ చేశారో చెప్పడం కంటే చాలా ప్రశంసనీయంగా వుంది. అభినందనలు

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 Жыл бұрын

    కార్టూనిస్ట్ లాగానే రైతు కూడా అంతరించి పోతున్నాడు sir. నిజంగా సత్యానికి ఒక ఆకారం దాల్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది,శ్రీధర్ గారిని చూస్తుంటే. ఇలాంటి మానవతా వాదులు అరుదుగా పుడతారు. ఇంటర్యూ వినటం మా అదృష్టం.

  • @ప్రశ్నించేగొంతుక
    @ప్రశ్నించేగొంతుక Жыл бұрын

    అంజలి గారు మీ నవ్వు,మాటలు,హావభావాలు మీ జ్ఞానం సమయస్ఫూర్తి, భలే భలే ఉంటుంది. హ్యాట్సాఫ్.

  • @jhansibesetty
    @jhansibesetty Жыл бұрын

    Oh God....Ee interview assalu expect cheyya ledhu ma'am. We grew up reading his cartoons. Thanks to your team

  • @shaikferozbasha3842

    @shaikferozbasha3842

    Жыл бұрын

    We've grown up by enjoying sreedhar sir's cartoons. Really he is a multitalented artist. Thank you idream and Anjali Garu

  • @ప్రశ్నించేగొంతుక
    @ప్రశ్నించేగొంతుక Жыл бұрын

    శ్రీధర్ గారు మీ కార్టూన్ చూస్తేట చాలు పేపర్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. ఎంతో సమాచారం 1000 పదాలు ఒక చిత్రంచిత్రం. మీ కార్టూన్ 1000 చిత్రాలతో సమానము

  • @krupakarraogudapudi5795
    @krupakarraogudapudi5795 Жыл бұрын

    శ్రీధర్ గారు సామాన్య ప్రజల యొక్క భావాలను తన కార్టున్ల ద్వారా వ్యక్త పరచి కోట్లాది ప్రజల అభిమానం సంపాదించినరు . వారికీ ధన్యవాదములు 🙏🙏

  • @komalireddy662
    @komalireddy662 Жыл бұрын

    Omg, thanks for bringing this interview with Sridhar Garu. Every morning I used to wait for his cartoon at the corner of Eenadu newspaper. Thanks for bringing back those memories ❤️❤️❤️.

  • @mouryan549
    @mouryan549 Жыл бұрын

    శ్రీధర్ సార్ గారిధి యాధాద్రి భువనగిరి( జిల్లా) ,భూధాన్ పోచంపల్లి(మండలం) ,జిబలక్ పల్లి(గ్రామం).

  • @laxman9937

    @laxman9937

    Жыл бұрын

    Yes

  • @venkataramanaraokantu102
    @venkataramanaraokantu102 Жыл бұрын

    ఈనాడు శ్రీధర్ గారు సూపర్.. Mind-blowing interview ధన్యవాదాలు sir

  • @webmasterjd
    @webmasterjd Жыл бұрын

    నేను శ్రీధర్ గారి కార్టూన్ కోసం ఈనాడు దినపత్రిక కొనేవాడిని. ఎపుడైనా కార్టూన్ రాకపయేసరికి చాలా నిరాశ పడే వాడిని.

  • @RajeshAllem8256
    @RajeshAllem8256 Жыл бұрын

    I too used to watch the Cartoon of Mr. Sridhar as soon as I take paper into my hands when I was young man. Really appreciate and admire his wittyness

  • @venkataramanaangara3699
    @venkataramanaangara3699 Жыл бұрын

    మిమ్మల్ని చూడటం మా అదృష్టం సర్. 🙏అంజలి గారికి ధన్యవాదములు

  • @srikanthcheruku5964
    @srikanthcheruku5964 Жыл бұрын

    Hard TRUTH to all the YOUTH. He speaks my heart. The man has highest moral principles. Very diplomatic in satires. Attributes is the keyword. He is Simple & Humble, yet Deeper. After all it’s a revolutionary heart. Dil se with Anjali lo THE TOP.

  • @potluriyesuprasad6848
    @potluriyesuprasad6848 Жыл бұрын

    శ్రీధర్ గారిని , వారి ఇంటర్వ్యూ మొట్ట మొదటిసారి చూసాను. ఇంటర్వ్యూ చేసిన అంజలి గారికి లెక్కకు మించిన అభినందనలు!!! శ్రీధర్ గారి రాజకీయ వ్యంగ్యచిత్రాలు ఎంత చిన్నవైనా, వాటి భావం ఎంతో చెప్పలేం. అలాగే వ్యంగ్యాన్ని వ్యక్తం చేయటం ఎంత గొప్ప తనామో అలాగే శ్రీధర్ గారి వ్యక్తిత్వం చెప్పటం కూడా అంతకు.....మించి ధైర్యం అవుతుంది. ఆయన మేధ లోతు తెలుసుకోలేకపోయాను. ఆయన వ్యక్తీకరణ ఎంతో స్వచ్చంగా, అంతు లేనిదిగా అనిపించింది. శతకోటి నమస్సులు.🙏🙏🙏 అంజలి గారికి మనస్పూర్తి అభినందనలు 💐💐

  • @mallikabhagi1740
    @mallikabhagi1740 Жыл бұрын

    Sridhargarini చుాడటం చాల సంతోషంగా వుందండి.

  • @worldisbeautiful1937

    @worldisbeautiful1937

    Жыл бұрын

    Anjaiah garu great leader. he was giving a lot acres to Apollo hospital in Hyderabad

  • @deepikalandsurveyor1468
    @deepikalandsurveyor1468 Жыл бұрын

    Great person👏.....మంచి మనసున్న మనిషి శ్రీధర్ గారు

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 Жыл бұрын

    చాలా మంచి ఇంటర్య్వూ శ్రీధర్ గారు ఇంత మంచి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు

  • @monanethi503
    @monanethi503 Жыл бұрын

    అంజలీ గారూ.. నిజంగా మీకు మా ధన్య వాదాలు 🙏❤️

  • @avnraju
    @avnraju Жыл бұрын

    ఈనాడు పేపర్ లో మొదట చూసేది శ్రీధర్ గారి కార్టూన్ ఎవరెవరు ఇలా చూసేవారు కౌంట్ చేద్దాం

  • @rajarathnamstudios2152
    @rajarathnamstudios2152 Жыл бұрын

    శ్రీధర్ sir ని ఇలా మా ముందుకు తీసుకురావడం చాల సంతోషంగా వుంది.కానీ ఇంకా ఎవరైనా గొప్ప ఆర్టిస్ట్ లను ,వారి అనుభవాలను మా ముందుకు తీసుకు రావాలని కోరుతున్నాను మేడం.నాకు అనిపించింది ఏమంటే ఇంకా ఆర్ట్ గురించి ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడిగితే బాగుండు అనిపించింది.ఆర్ట్ గురించి వీడియో లాస్ట్ ఒక 15 నిమిషాలు వుంది అంతే అనిపించింది.ఒక వ్యక్తిలో ఎది అయితే మెండుగా వుంటుందో దాని గురించి ఎక్కువ అడగాలి అనేది నా ఉద్దేశం.ఇదైతే నేమి శ్రీధర్ సార్ తో మీతో కూర్చుని వింట్టున్నట్టే వుంది మేడం చాలా ధన్యవాదాలు🌹🌹🌹🙏.

  • @subramanyavarma7163
    @subramanyavarma7163 Жыл бұрын

    Anjali garu thanks for doing the interview with one of the finest cartoonist in India. with his single cartoon he expresses thousand words.

  • @saivinodvutukuru6977
    @saivinodvutukuru6977 Жыл бұрын

    I am your great fan sir , i started reading Eenadu news paper because of you. You are a gift of god to mankind .

  • @vaanakka
    @vaanakka Жыл бұрын

    ప్రలోభాలకు, సామాజిక నిర్వచనాలకు అతీతమైన స్వెచాజివి.

  • @johnwisdom651
    @johnwisdom651 Жыл бұрын

    Very cool personality!! He is the most well known Cartoonist in Telugu language

  • @PHRaosArtCraft
    @PHRaosArtCraft Жыл бұрын

    Very nice maam. I remember my sweet memories. 20 years back I got an opportunity to receive Cartoonist Award from Sridhar garu in the Cartoon and Caricature competition organised by Eenadu.

  • @tannerusasidar7537
    @tannerusasidar7537 Жыл бұрын

    Srider గారి అన్ని కార్టూన్స్ అందరకీ అందుబాటులో వుండే విధంగా ఇక website ఏర్పాటు చేస్తే బాగుంటుంది, date వారీగా, అంశాల వారీగా, వక్తుల వారీగా వెతికితే దొరికే విధంగా ...

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 Жыл бұрын

    He is genius and guninue. Really he is very practical person . He is correct.

  • @somasekharacharyulupulluri9152
    @somasekharacharyulupulluri9152 Жыл бұрын

    ఇన్నాళ్లు శ్రీధర్ గారి కార్టూన్లు ఆలోచన ఆనందం కలిగించేవి. ఈనాడు శ్రీధర్ గారి హృదయంలోని భావాలు ఎంతో సంతృప్తిని ఇవ్వటమే కాదు మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా ఉంది. ఆయనకు యాంకర్ గా మీకు ధన్యవాదాలు.

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Жыл бұрын

    శ్రీధర్ గారు...చెప్పిన ఆణిముత్యాలు...అక్షర సత్యం...

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 Жыл бұрын

    His cartoonts are uncomparable, highly suprub, facinating, highly relevant. He is a great assert to any news reporting agency.

  • @prabhath7harsha164
    @prabhath7harsha164 Жыл бұрын

    My day started with your cartoon and my Sunday’s were special , cause there are multiple cartoons in the book. Learned a lot from your cartoons. Learned a lot more from this interview which questioned and gently presented the need to change our perspective on many things which we take for granted, like awards, poverty, caste system, political parties etc. Thanks Sridhar Garu.

  • @itsmystylenaren2165
    @itsmystylenaren2165 Жыл бұрын

    Muralidhar is the right person to interview this guy

  • @jbk1489
    @jbk1489 Жыл бұрын

    My all time favorite cartoonist..since I started reading newspaper first I would look at cartoon in the Eenadu.

  • @srihari15860
    @srihari15860 Жыл бұрын

    శ్రీధర్ గారు కార్టూన్ పాఠశాల పెడితే బాగుంటుంది.

  • @Equality.Society
    @Equality.Society Жыл бұрын

    ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్లనే అంత అద్భుతమైన కార్టూన్స్ గీయగలిగాడు.

  • @PavanDBAhere
    @PavanDBAhere Жыл бұрын

    ఇంటర్వ్యూ మొదట్లో చెప్పినట్టు పేపర్ రాగానే ఫస్ట్ శ్రీధర్ గారి కార్టూన్ చూసినవాళ్లలో నేను ఒకడిని. అలాంటి గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసినందుకు అంజలి గారికి నా ధన్యవాదాలు. ఇంటర్వ్యూ చూసాక ఆయన గొప్ప వ్యక్తి మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కూడా అర్ధం అయ్యింది

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Жыл бұрын

    For the past 45 years I have been Watching the Cartoons of all Famous Cartoonists but Sridhar garu Stands No 1 among them in India. All the Caricatures he draws resembles the original Face of the Person! I Stopped Reading Eenadu Telugu since the Exit of Sridhar garu from Eenadu Daily. I Think Eenadu ' Circulation also Dropped!

  • @svs2147
    @svs2147 Жыл бұрын

    జనని, జన్మభమిశ్చ... ఈ విశ్వ కళాకారుడ్ని కన్న తల్లికి, కన్నభూమికి జేజేలు.

  • @telkapallichaitanya628
    @telkapallichaitanya628 Жыл бұрын

    Super Anjali Garu. మీరు ఎప్పటిలాగే మరి వినూత్నమైన ఆలోచనతో మరో ఉన్నతమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. నా చిన్నప్పుడు తెనాలిలో అనుకుంటా, చిత్రలేఖనం పోటీలు జరిగినప్పుడు Cartoon Sridhar గారిని చాలా దగ్గరగా చూశాను.‌ ఆయన వేసే ప్రతి చిత్రం వెనుక ఎంతో ఆంతర్యం ఉంటుంది. మా చిన్నతనంలో అవి నవ్వించే బొమ్మలుగా మాత్రమే చూసేవాళ్ళం‌.‌ కానీ వయసు పెరిగే కొద్దీ వాటిలోని లోతుని,దేశ పరిస్థితులను, దేశంలో ప్రతి పౌరుడికి సమాజం పట్ల ఉండాల్సిన బాధ్యతను అద్దంలా ప్రతిబింబించేవి తెలుసుకున్నాం. మరొక్కసారి అలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు అంజలి గారికి ధన్యవాదాలు.

  • @vallipadmanjaliy4036

    @vallipadmanjaliy4036

    Жыл бұрын

    Thank you andi

  • @ks6326

    @ks6326

    Жыл бұрын

    @@vallipadmanjaliy4036 anchor is too much boring

  • @kiranteluguvlogtank9455
    @kiranteluguvlogtank9455 Жыл бұрын

    శ్రీధర్ సర్ ని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు🙏🙏🙏🙏💐💐💐💐

  • @shashankcherukuri2955
    @shashankcherukuri2955 Жыл бұрын

    I still remember… na school tym lo I used to go to school just to watch Shridhar gari cartoon column. Even on Sundays I used to go and watch that column. I never missed those cartoons in my childhood. Even these cartoons took place in childhood memories. Thank you so much P. Shridhar garu

  • @sarathboggarapu
    @sarathboggarapu Жыл бұрын

    One of the best interview i have seen soo far. Mee matalu vinna ee rendu gantala samyam lo enno nerchukunnanu.

  • @anjuiict
    @anjuiict Жыл бұрын

    It's my pleasure to find Sridhar garu & his interview. Thank you IDREAM media.

  • @k31766
    @k31766 Жыл бұрын

    Sridhar garu is a great influencer through his art. I have connected to eenadu only due to his content. After watching this interview, I have seen a great human being in him. I was able to get so many life lessons from this interview. Congratulations idream team and Anjali garu for a nice interview

  • @cnsswany4114
    @cnsswany4114 Жыл бұрын

    Thanks to Mrs Anjali for interviewing Sri Sridhar, Cartoonist. A great intellectual journalistic Cartoonist. Eenadu has to retain this Gem .

  • @satishthota7973
    @satishthota7973 Жыл бұрын

    Extremely delighted to see Eenadu Sridhar Garu. idream media effort and hard work for such a wonderful interview are appreciable. one thing is missing in interview was how the process of preparation and finalization of cartoon and what are the editorial checks within a short time especially on political affairs. This was the common question always in my mind when I used to see eenadu cartoon from my childhood.

  • @mvchary5127
    @mvchary5127 Жыл бұрын

    శ్రీ ధర్ గారిని చూస్తూ వారి మాటలు వింటూ అంజలి గారితో చాలా విలువలతో కూడిన అభిప్రాయాలను వినడం చాలా అదృష్టం గా భావిస్తూ, అంజలి గారికి ధన్యవాదాలు

  • @karthikmartin7615

    @karthikmartin7615

    Жыл бұрын

    Avnu Andi garu garu aai

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 Жыл бұрын

    The great suman TV.Meeku Sridar Geriki నమశుమాంజలులు.🙏🙏🙏👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswararaosankara7061
    @venkateswararaosankara7061 Жыл бұрын

    Sridhar gari cartoons are unique in a way But Anjali Madame how do you do these interviews in a way of your own in a unique way too I think you too are unique

  • @haranadhp7086
    @haranadhp7086 Жыл бұрын

    Exclusive Interview Extra ordinary

  • @vardhanveeravalli2383
    @vardhanveeravalli2383 Жыл бұрын

    Excellent Sridhar.I also worked with him in Eenadu.

  • @therandomthings6933
    @therandomthings6933 Жыл бұрын

    I admired sridhar sir past 30 years. But seeing 1st time thru Idream.

  • @swarnalathak96327
    @swarnalathak96327 Жыл бұрын

    మాటలు లేవు అర్ధం చేసుకోవటానికి manchi alochana కావలి 🙏🙏🙏🙏

  • @beatz3265
    @beatz3265 Жыл бұрын

    It's such a pleasure to watch him speaking softly with subtle humour.... delighted 🥰 most underrated Legend of current times & give an award to Idreams too for bringing him 😀

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk Жыл бұрын

    I love it… have been seeing his cartoons all my childhood … thanks a ton for getting him here

  • @ThirupathiReddythiruplus
    @ThirupathiReddythiruplus Жыл бұрын

    Really great to remember Papa the great cartoonist, when I was in elementary school , I used to see Papa's cartoons and ignore reading news. I was delighted to met Sri Koyya Shiva Rami Reddy @papa garu. His son iis my good friend as well. Papa garu expired on 23rd July 2022. Ohm Shanti

  • @balukasula4376
    @balukasula4376 Жыл бұрын

    Interview starts at 4:44 Happy to see Sridhar garu for the first time. Hope many people also seeing him for the first time

  • @mallikabhagi1740

    @mallikabhagi1740

    Жыл бұрын

    Interview bagundandi

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Жыл бұрын

    Happy to watch interview with Sridhar. 👌

  • @srinivasaraonampalli9028
    @srinivasaraonampalli9028 Жыл бұрын

    శ్రీధర్ గారి cartoons super 👌 👍

  • @ayeshasiddiqa8165
    @ayeshasiddiqa8165 Жыл бұрын

    Thank you for this interview anjali i was watching another video on youtube when i saw this video tuhmbnail sridhar garu cartoonist interw immdiately i open video and watched yes in my childhood we use to take eenadu paper first i see sridhar ji cartoon (idi sangathi) and one smile on daily base in early morning good to start day (i remeberd one carton Sr NTR ji And parvathi both ppl run towards each other they say paaru ...ntruuuuuuuu.... exactly in his cartoon msg everything will be there information humor and carton with present situation due to this i think my logical analytical skills started from my childhood as i read all the cartoons 6th calss onwards i started reading when i learnt telugu

  • @jayakiran6368
    @jayakiran6368 Жыл бұрын

    I am very happy to listen

  • @sravanimaddla1988
    @sravanimaddla1988 Жыл бұрын

    Love sridhar ji's cartoons from my childhood,humourous and thought provoking

  • @PHRaosArtCraft
    @PHRaosArtCraft Жыл бұрын

    Great Interview about Great Cartoonist and also Great Human being. Thank you very much ma'am 🙏🙏🙏🙏.

  • @vlnrao1154
    @vlnrao1154 Жыл бұрын

    Great interview.Very realistic presentation and thoughtful.

  • @panugantigyani5007
    @panugantigyani5007 Жыл бұрын

    sridhar Annaya garu namestey, from 30 years Reading eenadu news paper, at last meeru kanipinchidhi chala santosham, mee voice beautiful ga undhi 🙏

  • @RamaKrishna-ok4kn
    @RamaKrishna-ok4kn Жыл бұрын

    Such a simple yet brilliant person. Dont worry about what others think. But focus on your passion wholeheartedly every day. Thanks to iDreams and Anjali gaaru did it so well. So nice to know about you and another greater legend Ramoji Rao Gaaru. Stay Blessed Sridhar Gaaru !!!

  • @Basavagari1999
    @Basavagari1999 Жыл бұрын

    This is first time to see the caroonost Sridhar. Thank you.

  • @gmdskhtho8452
    @gmdskhtho8452 Жыл бұрын

    Very happy to see my favourite and great cartoonist

  • @Pakka_Telangana2014
    @Pakka_Telangana2014 Жыл бұрын

    Wow, he's an amazing human being and thank you for interviewing him 🙏

  • @kris-vb8iz
    @kris-vb8iz Жыл бұрын

    First I always start with his cartoon. Great talent and inspiration. To Be the best in whatever we do..thanks for introducing him to the world. God bless you with great health and happiness Sridhar garu

  • @vruddhichains4143
    @vruddhichains4143 Жыл бұрын

    Sridhar cartoons made me continue to look for the cartoon first in Eenadu. My cartoon watching started with shankar and RK Laxman. Sridhar ,S CARTOONs , some of them are aanimutyaalu. His retirement left a big void in eenaadu.

Келесі