TDP Leader Ashok Gajapathi Raju Exclusive Full Interview | Journalist Anjali | @SignatureStudiostv

TDP Leader Ashok Gajapathi Raju Exclusive Full Interview |‪@SignatureStudiostv‬
#ashokgajapathiraju #tdpjanasenaallience #yssharmila #appolitics #2024elections
‪@TdpActivist‬ ‪@ysrcpofficial‬ ‪@janasenaparty‬
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 256

  • @girijapappu5727
    @girijapappu57273 ай бұрын

    పార్టీలకు అతీతంగా గౌరవించదగ్గ వ్యక్తి మా అశోక్ గజపతి రాజు గారు.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla88353 ай бұрын

    ఇంత నీతి వంతుడు , నిజాయతీ పరుడు , సింప్లిసిటీ, , వ్యాపారాలు లేని, నాలెడ్జ్ గల నాయకుడు ఈ తరం లో లేరు. గ్రేట్ గజపతి రాజు గారు.

  • @venkataraomondithoka3584

    @venkataraomondithoka3584

    2 ай бұрын

    B 😢 hh h 😢 H h 😂😂

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam2 ай бұрын

    సాదా సీదా గా వుండే రాజు గారు మన అశోక్ గజపతి రాజు గారు, ఆయన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసింది చాలా వుంది, బోత్సాగాడు ఆయన్ని అవినీతిపరుడు అన్నాడు, వెళ్లంపల్లి గాడు ఆయన్ని వెదవ అన్నాడు, ఇలాంటి ఆయన్ని కనీసం మనం గట్టిగా కూడా మట్లాడలేము అంతటి సౌములు, జగన్ సైకో గాడు రాజు గారిని తిట్టించాడు జైల్లో కూడా పెట్టాలని చూసాడు. రాజుగారికి 🙏❤️✌️జై అశోక్ గజపతి రాజుగారు జై తెలుగుదేశం జై చంద్రబాబు.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63903 ай бұрын

    పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారు నిజం చెప్పడం లో ప్రతి రూపం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraobhamidipati3056
    @srinivasaraobhamidipati30563 ай бұрын

    విలువలు పాటించే ఇటువంటి వ్యక్తి ఈనాటి కాలంలో ఉండడం మనం అదృష్టం. ఆయనకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagapathikakarlapudi3666

    @jagapathikakarlapudi3666

    3 ай бұрын

    ఇటువంటి విలువలతో కూడిన నాయకుడిని అవినీతి పరుడు అని బొత్స సత్యనారాయణ విమర్శించాడు

  • @politicstelangana1342

    @politicstelangana1342

    3 ай бұрын

    Good interview with Ashok garu

  • @politicstelangana1342

    @politicstelangana1342

    3 ай бұрын

    Best wishes 🙏

  • @cherryram6547

    @cherryram6547

    3 ай бұрын

    What' is. King

  • @srivasudev

    @srivasudev

    3 ай бұрын

    ​37:59 38:05 ​​@@jagapathikakarlapudi3666Ashok gajapathi Raju gaaru avineethi chesaarani vijayasai Reddy gaadu kuda vaagaadu!

  • @b.anjijetti5606
    @b.anjijetti56063 ай бұрын

    ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఈ కాలం నడుస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻

  • @seelammadhavareddy9659
    @seelammadhavareddy96593 ай бұрын

    నా అభిమాన నాయకుడు

  • @user-bv6ik8ur2q
    @user-bv6ik8ur2q3 ай бұрын

    Good ఇంటర్వ్యూ విత్ Great పర్సనాలిటీ అంజలి గారూ 🙏

  • @user-hv8nr8sg1u

    @user-hv8nr8sg1u

    3 ай бұрын

    Good interview.He is agood person with good qualities.

  • @srivasudev

    @srivasudev

    3 ай бұрын

    ​@@user-hv8nr8sg1ukadaa! Nikaarsyna nijam chepparu mithramaa! 🙏🙏🙏

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo3 ай бұрын

    ఇటువంటి మంచి వ్యక్తుల ఇంటర్వ్యూ లు చేసి మాకు చూపించగలిగితే.. సమాజంలో చాలా మంచి మార్పు వస్తుంది..అంజలి మేడం.ధన్యవాదములు మేడం.🙏

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv54213 ай бұрын

    నితి నిజాయితి మంచి విలువలు కలిగిన నాయకులు ఆశోక్ గజపతి గారు.

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju3 ай бұрын

    పార్టీలు ఏమైనా మారాజుగారు మాకు మానసిక గౌరవనీయులు, వారు నూరేళ్ళు చల్లగావుండాలి

  • @ramadevipenmethsa179
    @ramadevipenmethsa1793 ай бұрын

    మా అభిమాన నాయకుడిని పరిచయం అక్కర లేని వారిని ఇంటర్యు చేసినందుకు ధన్యవాదాలు అండి అంజలి గారు

  • @TN768
    @TN7683 ай бұрын

    I was born and lived first 15 years of my life there itself. I use to listen to the speeches of Anand and Ashok Gajapatis. Thanks for this interview. I feel happy and nostalgic

  • @sekharraju7149
    @sekharraju71493 ай бұрын

    ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఈ కాలం నడుస్తుంది.🙏

  • @anithanarisipuram1637
    @anithanarisipuram16373 ай бұрын

    Excellent interview with so plain hearted person madam. No egos, , so cool and soft spoken. I felt really blessed . Thank you

  • @srivasudev

    @srivasudev

    3 ай бұрын

    🙏❤️👍

  • @ananda1948
    @ananda19483 ай бұрын

    మూర్తీభవించిన మానవీయతకు నిలువెత్తు నిదర్శనం రాజుగారు,🙏🙏🙏

  • @DivakarBaggam-wf3mr
    @DivakarBaggam-wf3mr3 ай бұрын

    మంచి మనసున్న వ్యక్తి మా రాజు గారు ఈరోజుకి కూడా వక్క మచ్చ లేని వకే వక్కరు రాజుగారు 🎉❤❤❤

  • @pundarimunagala9113
    @pundarimunagala91133 ай бұрын

    Mr Clean leader.... And great person 🎉🎉🎉 .. Thank you Anjali ji

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli69083 ай бұрын

    నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకులు, గౌ.. అశోక గజపతి రాజు గారు. 👏🙏🙏🙏💐

  • @ramachandraraju435
    @ramachandraraju4353 ай бұрын

    Good ఇంటర్వ్యు. చాలా బావుంది

  • @maruthirao7444
    @maruthirao74443 ай бұрын

    Great personality and very honest and legendary leader and very proud as a citizen of Vizianagaram

  • @srinivasaraokaranapu1318
    @srinivasaraokaranapu13183 ай бұрын

    My favorite Political Leader and Great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralidharholla7699
    @muralidharholla76993 ай бұрын

    Good talking with Raju sir.thanks

  • @chowdarygaddam5580
    @chowdarygaddam55803 ай бұрын

    Raju garu is very good human being and honest person. Thank you for good interview

  • @kumarchalla7080
    @kumarchalla70803 ай бұрын

    జేబులో ఉన్న పెన్ను చూసి ఆయన ఎంత సాదాసీదా వ్యక్తి అని చెప్పొచ్చు 😊

  • @veeramachanenidasaradhi9119
    @veeramachanenidasaradhi91193 ай бұрын

    Excellent interview A man with vision and no ulterior motives We are in need of such leaders.

  • @santhiv7404
    @santhiv74043 ай бұрын

    మాతరఫున మీకు మాధన్యవాదాలు అంజలిగారు.ఆయన ఓ శిఖరం🙏🏻🙏🏻🙏🏻

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j3 ай бұрын

    Raju garu very honest personality....raja saheb salute

  • @RavikkThe
    @RavikkThe3 ай бұрын

    Great human being god bless you always sir

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u3 ай бұрын

    Excellent initiative with legend thankyou for signature media

  • @madhyamavathichintapikkala9429
    @madhyamavathichintapikkala94293 ай бұрын

    He is too honest, righteous and straightforward, without an iota of hypocrisy and superficiality 👌👌

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63903 ай бұрын

    Thanks for presenting this Iconic interview with an iconic personality AJALI garu !! 👋👋👋👋

  • @a.jyothikumar55
    @a.jyothikumar553 ай бұрын

    You are great Sir

  • @ratnapavani14
    @ratnapavani143 ай бұрын

    Very soft spoken.. Watch the response in 1.75x speed for better clarity..

  • @dancingvindhya2008
    @dancingvindhya20083 ай бұрын

    Ashok Gajapati Rajugariki 🙏🙏🙏♥️Manchi vekthi ani vinamu ituvani valu Rajakialo vundali Thanku so much sir Jai hind

  • @seetaramprasad9919
    @seetaramprasad99193 ай бұрын

    Really exllent Great Human being. Very practical person

  • @ashokkumar-bv2mg
    @ashokkumar-bv2mg3 ай бұрын

    GREAT PERSONALITY SIR

  • @srinivaspinninti5976
    @srinivaspinninti59763 ай бұрын

    Salute to a legendary leader అశోక్ గజపతిరాజు గారు 🎉,🙏

  • @tejasaichoudhari6492
    @tejasaichoudhari64923 ай бұрын

    ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిని పట్టుకొని వెధవ అని నోరుపారేసుకున్నారు ఆ వైసీపీ నీచులు. అప్పటి నుంచి వైసీపీ అంటే అసహ్యం.

  • @vishwanathvemuri9770
    @vishwanathvemuri97703 ай бұрын

    అద్భుతం అండి 🙏🌹

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri52863 ай бұрын

    Great politician. Pranaamaalu

  • @ArunaKapuluri-bo2kf
    @ArunaKapuluri-bo2kf3 ай бұрын

    Chala manchi interview❤great person

  • @p.v.krishnarao5011
    @p.v.krishnarao50113 ай бұрын

    Madam Anjali Garu u are very lucky that u have an rare opportunity to interview with a great personalty and the most respected and highly appreciable and high dignitary of Vizianagaram Samsthanam. PVK.HYD

  • @Naveen-uc6ho
    @Naveen-uc6ho3 ай бұрын

    Excellent interview.. The best leader we have in current politics in AP

  • @venkatrahul3495
    @venkatrahul34953 ай бұрын

    Gratefull respect rider 🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao20033 ай бұрын

    The great humble Maharaja with simplicity and great values Ashok Gajapati Raju of Vizianagaram

  • @kalivarapusnmurthy1995
    @kalivarapusnmurthy19953 ай бұрын

    Neeti Nijayateela ku Niluvutaddam Manavatwapu Viluvalu Vunna Manasunna Maha Raju Mana Ashok Gajapathi Raju garu.

  • @suekandula1909
    @suekandula19093 ай бұрын

    Very impressive Anjali. Nice interview ❤️

  • @sasibhusanarao673
    @sasibhusanarao6733 ай бұрын

    How simple city sir.

  • @syamalamanduru9596
    @syamalamanduru95963 ай бұрын

    Excellent interview

  • @lakshminarsimham9115
    @lakshminarsimham91152 ай бұрын

    థాంక్స్ అంజిలి మాడంగారికి ఒక గొప్ప వ్యక్తి తో ఇంటర్వీచేసి మాకు చూపించు నందుకు నా అదృష్టం వీరి తండ్రిగారైన పూసపాటి వెంకటపతిరజుగారి నీ దగ్గరనుచి చూసి వారి మీటింగులు హాజరై వారి సైకిల్ గుర్తుపై పోటిచేసినప్పుడు నేను కాన్వసీంగు వేసిన అదృష్టం.ఘనవిజయం సాధించారు విజయనగరం వైజాగ్ నుండి వేరు కానప్పుడు ధన్యవాదములు మీకు గౌరవ నమస్కారములు మహారాజు గారికి 28:00

  • @appalarajukosuru6424
    @appalarajukosuru64243 ай бұрын

    అంజలి గారు గ్రేట్ ఇంటర్వ్యూ.....Tq

  • @maheshallu5954
    @maheshallu59543 ай бұрын

    you are legand raju garu

  • @manojk9478
    @manojk94783 ай бұрын

    King Is Always King

  • @kvvsraju75
    @kvvsraju753 ай бұрын

    Good interview anjali garu.❤

  • @surabhattulavenkatarao9355
    @surabhattulavenkatarao93553 ай бұрын

    Honest Leader

  • @lingamurthyraju123
    @lingamurthyraju1233 ай бұрын

    Really great sir

  • @arkraju2343
    @arkraju23433 ай бұрын

    Gentle man of simplicity 🎉

  • @jagannadharaju8562
    @jagannadharaju85623 ай бұрын

    You are great person sir

  • @kingkartikvarma
    @kingkartikvarma3 ай бұрын

    Bahubali in Real Life.Always gives donations and always down to earth like Amarendra Bahubali.

  • @naveenkumar-tz3yt
    @naveenkumar-tz3yt3 ай бұрын

    Thanks for interview it’s good one

  • @radhikam7145
    @radhikam71453 ай бұрын

    Honest leader

  • @kesavscuf4995
    @kesavscuf49953 ай бұрын

    Great Sir🎉❤🎉

  • @tannirulakshmirani907
    @tannirulakshmirani9073 ай бұрын

    Great leader with Good values my heart fully loved person 🎉

  • @narayanaraoduvvu6583
    @narayanaraoduvvu65833 ай бұрын

    Sir, you are a great persion and you are nice man god bless you sir

  • @rameshyarlagadda3459
    @rameshyarlagadda34593 ай бұрын

    Great leader from great family. 🙏🙏🙏🙏

  • @murthyaln5138
    @murthyaln51383 ай бұрын

    Man of simplicity and honest to core and values.

  • @sudhakard1411
    @sudhakard14113 ай бұрын

    Super sir

  • @sanyasiraomusunuri
    @sanyasiraomusunuri3 ай бұрын

    Nice interview

  • @chengaiahgadikota5158
    @chengaiahgadikota51583 ай бұрын

    I too love great rajagaru

  • @SunithaPotala
    @SunithaPotala3 ай бұрын

    Excellent interview mam

  • @ramanamurthy993
    @ramanamurthy9933 ай бұрын

    Great person...

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi36663 ай бұрын

    విలువలతో కూడిన ఒక గొప్ప నాయకుడిని ఇంటర్వ్యూ చేసిన ఘనత అంజలి గారికి దక్కుతుంది.. అంజలి గారికి ధన్యవాదాలు..

  • @ramsatya8601
    @ramsatya86013 ай бұрын

    Chala rojulu ki good interview

  • @amitichakradhararao1568
    @amitichakradhararao15683 ай бұрын

    Sir excellent sir

  • @rangaiahchowdary6483
    @rangaiahchowdary64833 ай бұрын

    Sir May God Grace you a very healthy and long life to serve the people

  • @madhyamavathichintapikkala9429
    @madhyamavathichintapikkala94293 ай бұрын

    Nice interview 👏👏

  • @mayurnathganti3342
    @mayurnathganti33423 ай бұрын

    I enjoyed the interview.

  • @ramamohanbethapudi8598
    @ramamohanbethapudi85983 ай бұрын

    The one and 🎉only Great & Honest Leader in India

  • @nandamurisudha6804
    @nandamurisudha68043 ай бұрын

    Great Gajapati raaju garu

  • @sandhyachowdary4087
    @sandhyachowdary40872 ай бұрын

    My favorite leader Thank you mam

  • @dakshinamurty3377
    @dakshinamurty3377Ай бұрын

    విలువలు పాటించిన వ్యక్తి శ్రీ అశోక్ గజపతి రాజు గారు. వీరిని ఇంటర్వ్యూ చేసిన అంజలి గారికి అభినందనలు

  • @rvcprasad292
    @rvcprasad2923 ай бұрын

    Good interview anjali mam

  • @seetaramprasad9919
    @seetaramprasad99193 ай бұрын

    So many people can learn from him

  • @lavanya0911
    @lavanya09113 ай бұрын

    మా విజయనగరం రాజు గారు🎉❤

  • @bantupallichiranjeevi9715
    @bantupallichiranjeevi97152 ай бұрын

    ఇటీవంటి నాయకులు అరుదుగా ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pssspchowdari5457
    @pssspchowdari54573 ай бұрын

    A GOOD GREAT HUMAN BEING EVER I MET.MY BLESSINGS.

  • @sreeramamurtysaripalli5294
    @sreeramamurtysaripalli52943 ай бұрын

    Sencier leader namaste 🙏 namaste 🙏 🙏

  • @Ram_ArtTutorial
    @Ram_ArtTutorial2 ай бұрын

    Sir ను కలవడమే గ్రేట్ ఇంకా ఇంటర్వ్యూ అంటే ఇంకా గ్రేట్ ❤

  • @GianSree
    @GianSree3 ай бұрын

    మా రాజు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే మహామనిషి... ప్రజలకు ఏమి చెయ్యాలో ఎవ్వరూ అడగకుండానే చేస్తారు. కానీ పబ్లిసిటీ చెయ్యరు. రాజులందరూ గుప్తదానాలు చేస్తూ ఉంటారు. అందుకే అవి ఎవరికీ తెలియదు. ఆయన చెప్పుకోరు/చెప్పించరు. జై అశోక్ గజపతిరాజు గారు...

  • @Saifanz
    @Saifanz3 ай бұрын

    ఉత్తరాంధ్ర లో ఉన్న నిజాయితీ రాజకీయ నాయకులు ఎవరు అంటే శ్రీకాకుళం నుంచి గుండ అప్పల సూర్యనారాయణ గారు విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు గారు ఇద్దరూ ఎన్టీఆర్ గారి కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు 20-25 years సుధీర్ఘ కాలం గెలిచిన వళ్ళు....అలాంటి వాళ్ళను మార్పు అనే కారణం తో ఓడించారు పిచ్చి ప్రజలు...

  • @sreehariyen1144
    @sreehariyen11443 ай бұрын

    Excellent person ❤

  • @nageswararaoloya2710
    @nageswararaoloya27103 ай бұрын

    tq అంజలి గారు

  • @nramachandrareddy7080
    @nramachandrareddy70802 ай бұрын

    Great Man

  • @sanyasirao8227
    @sanyasirao82272 ай бұрын

    Gentleman

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200.3 ай бұрын

    I love him as like my father. The Great personality

  • @srivasudev

    @srivasudev

    3 ай бұрын

    🙏🙏🙏

  • @jagannadharaju8562
    @jagannadharaju85623 ай бұрын

    Good interview with great personality

  • @pvvsatyanarayana3291
    @pvvsatyanarayana32913 ай бұрын

    Good 💯

  • @rajenderreddygangasani5529
    @rajenderreddygangasani55293 ай бұрын

    Great person good interview anjaligaru

  • @subramaniamm8569
    @subramaniamm85692 ай бұрын

    Gift of Andhra pradesh 🙏🏾🙏🏾

Келесі