False ceiling Estimation cost with wiring, lights and paints Budget guide for ceiling designs

కొత్త ఇంటికి లేదా పాత ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేయించాలి అనుకొనే చాలా మంది, వాళ్ళు అనుకొన్న ఖర్చుకంటే ఎక్కువగా డబ్బు అవుతుంది అని బాధ పడతారు. నిజానికి అది ఖర్చు ఎక్కువ అని అనడం కంటే సీలింగ్ చేయించడం వల్ల మనం అదనంగా ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలియకపోవడం అనుకోవడం మంచిది.
ఈ వీడియోలో మీకు సీలింగ్ చేసిన తరువాత ఏమేమి పనులు మనం అదనంగా చేయవలసి ఉంటుంది వాటి ఖర్చులు ఎలా ఉంటాయి అని వివరించాను.
సీలింగ్ తరువాత చేసే ముఖ్యమయిన పనులు వైరింగ్, పెయింటింగ్, పుట్టి, లైటింగ్ వీటిలో ఏవి మంచివి ఎలా ఉపయోగించాలి కూడా వివరించాను. లైట్ ల విషయం లో హాల్ లో సీలింగ్ లైట్స్ 12Watt లేదా అంతకంటే పెద్దవి తీసుకోవడం మంచిది.
బెడ్ రూమ్ లో 6Watt లేదా అంత కంటే పెద్ద లైట్స్ తీసుకోవడం మంచిది వెలుగు ఎకువగా ఉంటుంది. లైటింగ్ లో అదనంగా రూఫ్ లైట్, స్పాట్ లైట్, జూమర్ అని ఉంటాయి ఇవి కేవలం ఇంటి అందం కోసం మాత్రమే ఖర్చు తగ్గించాలి అనుకొంటే మీరు వీటిని పెట్టుకోకపోయినా పరువలేదు.
ఇంకొక విషయం జిప్సం మరియు pop ఏదైనా సీలింగ్ చేయించాలి అనుకొనేవాళ్ళు మీ ఇంటి స్లాబ్ లోపలివైపు ప్లాస్టరింగ్ చేయకపోయినా పరువలేదు దానివల్ల కూడా కొంత ఖర్చు తగ్గుతుంది.
సీలింగ్ లలో ఏది మంచిది వాటి ధర ఎలా ఉంటుంది పూర్తి వివరాలతో కూడిన వీడియో ఛానల్ అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. అందుకోసమే మల్లి ఈ వీడియోలో సీలింగ్ గురించి చెప్పి మీ టైం వృధా చేయదలచుకోలేదు. ఆ సమాచారం అంతా కావాలి అనుకొంటే ఈ లింక్ ద్వారా వీడియో చూసి తెలుసుకోండి. • Gypsum Ceiling vs POP ...
రేకుల ఇంటికి సీలింగ్ చేయించాలి అనుకోనేవారు ఈ వీడియో చూడండి • False ceiling Estimati...
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
***********************
3D House Plans
60*30 Duplex house • Low budget Small Duple...
Bidget house plan • AP Govt model house La...
Duplex house • Low budget Small Duple...
All House Plans • House Plans
Gypsum vs Thermocol ceiling • Gypsum Ceiling vs Ther...
***********************
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
4) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
6) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
7) How to measure land easily • All Types Land Measure...
8) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
9) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
10) How to install marble in Telugu on site • Marble Installation Pr...
11) Robo, M sand vs River Sand • Robo sand vs River san...
12) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
13) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
Time Stamp:
0:00 Intro
0:50 Price
1:52 Gypsum vs pop Ceiling
2:20 wiring
3:24 Lights cost
5:00 Roof light
6:30 Putty Cost
7:32 Painting
8:11 Worker Charges
10:50 False ceiling total cost
11:55 Conclusion
Many people who want to have a false ceiling for a new home or old home, worry that it will cost more than they expected. The fact is that the ceiling is much higher than the cost, so we have to do something extra. It is better not to know how much it will cost them.
In this video, I have explained to you what work we have to do in addition to the ceiling and what are their costs.
I have also explained how the important things to do after the ceiling are wiring, painting, putty, lighting which are good to use. In the case of lights, it is advisable to take ceiling lights in the hall 12Watt or larger.
It is better to take 6Watt or larger lights in the bedroom as the light is high. Lighting additionally includes roof light, spotlight, and zoomer.
Another thing is that those who want gypsum and pop ceilings will also reduce some of the cost by not plastering the inside of your home slab.
A video with full details of which of the ceilings is better and what their price is has been uploaded to our channel. That’s why I didn’t want to waste your time talking about the ceiling in this video. If you want all that information, watch the video through this link. • Gypsum Ceiling vs POP ...
If you like the content in this video then definitely like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#FalseCeiling
#HouseConstructionTelugu

Пікірлер: 1 300

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu3 жыл бұрын

    🔥 లేటెస్ట్ 3D House Plans 🔥 👉🏻 Budget duplex kzread.info/dash/bejne/m6V2pK6Ml7m9fMo.html 👉🏻 duplex house kzread.info/dash/bejne/n6eKps97lcjFgLw.html మీ టైం వెస్ట్ కావొద్దు అని POP Gypsum సీలింగ్ గురించి చెప్పలేదు ఎందుకు అంటే దానిగురించి ఆల్రెడీ వీడియో చేసాను. ఒకవేళ మీరు pop సీలింగ్ చేయిస్తే 16 నుండి 20 వేలు, జిప్సం అయితే 28 నుండి 35 వేలు అవుతుంది. దాని ప్రకారం లెక్క చేసుకోండి. 👉🏻 POP vs Gypsum kzread.info/dash/bejne/gq17sKl6qbO5nZM.html

  • @sompradeeppakalapati2967

    @sompradeeppakalapati2967

    3 жыл бұрын

    3d ceiling cost?

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    ma arealo availability ledhu bro so exact cost teliyadhu nakuda

  • @kirankumarperimi1111

    @kirankumarperimi1111

    3 жыл бұрын

    @@HouseConstructionTelugu bro videos maatrame chestara meeru leka house construct chesi istara.40*30 house construct cheyali bro meeru chestara

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    @@kirankumarperimi1111present construction work cheyatledhu bro just videos.

  • @kirankumarperimi1111

    @kirankumarperimi1111

    3 жыл бұрын

    @@HouseConstructionTelugu yah artam aindi but pls bro meeru thakkuva cost lo chestaru bro so anduke adugutunna

  • @ysambasivarao3579
    @ysambasivarao35793 жыл бұрын

    ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఎలా జాగర్త పడాలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou for your support bro

  • @pendamjagadishwer9041
    @pendamjagadishwer90413 жыл бұрын

    ఫాల్ సీలింగ్ చేయాలనుకున్నాను కాకపోతే వీడియో చూసిన అసలు లేకుంటే పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సూపర్ అన్న చాలా బాగా చెప్పారు

  • @allabakshushaik9576
    @allabakshushaik95763 жыл бұрын

    💯శాతం మద్య తరగతి వారికి ఉపవెూగ పడే వీడివెూ, వీూరు చెప్పి న విధానం 👌👌🙏🙏ఎవర్ గ్రీన్ వీడివెూ బ్రదర్... 👍👍నెల్లూరు నుంచి వీూ శ్రేవెూభలాషి

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou for your support anna 🙏

  • @kirankhatri1626

    @kirankhatri1626

    3 жыл бұрын

    చాలా బాగా చెప్పినవు తమ్మి..మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ. From. తెలంగాణ

  • @ratnakarg7327

    @ratnakarg7327

    2 жыл бұрын

    @@kirankhatri1626 @

  • @nds4704
    @nds47043 жыл бұрын

    ఇంతకన్నా వివరంగా ఎవరూ చెప్పరు 🙏 సూపర్ సర్ 🤝👍

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou sir

  • @shankarbathini9739
    @shankarbathini97393 жыл бұрын

    నీలాంటి వాళ్ళు ఉండాలి. తమ్ముడు . సూపర్💯💯👌👌👌

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou anna❤️

  • @paidipalaramesh2226
    @paidipalaramesh22263 жыл бұрын

    ఎంతో విలువైన సమాచారాన్ని చాలా చక్కగా ఓపికగా ఎంతో వివరంగా వివరిస్తూ ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేలా వివరించారు ధన్యవాదాలు మిత్రమా

  • @mullapudiroopa3522

    @mullapudiroopa3522

    2 жыл бұрын

    Super చాలా చక్కగా వివరించారు సూపర్

  • @kyakubreddy8842

    @kyakubreddy8842

    Жыл бұрын

    ఛానల్ ఖర్చుల గుర్చి చెప్పలేదు బ్రొ

  • @nanishona6812
    @nanishona68123 жыл бұрын

    థాంక్స్ తమ్ముడు నాకు కావలసిన వీడియో అప్లోడ్ చేసారు థాంక్స్ సోమచ్ 🙏🙏🙏🙏🙏

  • @srikotha7029
    @srikotha70293 жыл бұрын

    Good and very transparent demo...giving very clear idea on hidden charges... great guy very helpful.

  • @kupendarreddy5916
    @kupendarreddy59163 жыл бұрын

    You are really doing a very good job for society, thank you so much Shiva. I really applauding for your work and explanation.

  • @ramgopallenkalapally7072
    @ramgopallenkalapally70723 жыл бұрын

    చాల బాగ వివరించిన మీకు ధన్య వాదాలు

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou anna

  • @MURALIKRISHNA-pc5tl
    @MURALIKRISHNA-pc5tl3 жыл бұрын

    ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా వుంది. మీకు కృత్ఞతలు.

  • @pavanpabolu
    @pavanpabolu3 жыл бұрын

    Bro, you have given clear cut explanation and very useful at this situation.

  • @rahulchityala8946
    @rahulchityala89463 жыл бұрын

    IN and OUT explanation of every point. Great work bro

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much bro 😀

  • @glowsglows1327
    @glowsglows13273 жыл бұрын

    Thank you 😀😀 providing useful information to all. Keep going

  • @gaddesony421
    @gaddesony421 Жыл бұрын

    చాలా బాగా explain చేశారు. Useful video.thank you

  • @sdfhmj6462
    @sdfhmj64623 жыл бұрын

    You are great brother .....పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు మీరో ఉదాహరణ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @krishnapraneeth9977
    @krishnapraneeth99773 жыл бұрын

    Yes bhayyaaa you are absolutely 200% correct. Experienced already

  • @ranjithanga2910
    @ranjithanga29103 жыл бұрын

    మీ వీడియోస్ అన్నీ సూపర్ గా ఉంటాయి బ్రో. మధ్య తరగతి కుటుంభాలాకు మేలు చెయ్యాలి అనే అలోచన చాలా బాగుంది. 100k subcribers congrats.....💐💐

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much anna..

  • @tangadipallysujithkumar1721
    @tangadipallysujithkumar17213 жыл бұрын

    Very useful information for all middle class people. Great job bhayaa

  • @budatikotaiah9422
    @budatikotaiah94223 жыл бұрын

    very good and helpful information to middle class families, thank you very much

  • @anivireddy1039
    @anivireddy10393 жыл бұрын

    Thanks Shiva for the detailed explanation.

  • @satyanarayana.n4133
    @satyanarayana.n41333 жыл бұрын

    Ultimate clarity on budget bro. Thank you!

  • @venkatarao2518
    @venkatarao2518 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు.

  • @prakashpakide7414
    @prakashpakide74143 жыл бұрын

    చాలా బాగా వివరించారు బ్రో వీడియో లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ తెలిసినవి కాబట్టి మీకు ఇలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి

  • @reddy7032
    @reddy70323 жыл бұрын

    Brother your parents proud of you keep it up

  • @vamshipembarthi8275
    @vamshipembarthi82753 жыл бұрын

    Anna ne video lu anni chusthanu chala baga cheputharu manchi information video anna middle class family ki tq...🤝

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou so much bro

  • @amaranadhareddyk781
    @amaranadhareddyk7813 жыл бұрын

    Really useful information for middle class people. Thanks for sharing all details

  • @maheshkaripe7251
    @maheshkaripe72513 жыл бұрын

    చాలా బాగా వివరించారు.. tnq.. soo much.. very usefull video..

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou bro

  • @jaswanthyadavkommanaboina2556
    @jaswanthyadavkommanaboina25563 жыл бұрын

    Bayya your videos r so precious to the people who had tought to build new house in 2020 end

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou so much for your positive feedback bro

  • @sushanthruchika5489

    @sushanthruchika5489

    3 жыл бұрын

    Yes

  • @navyagold
    @navyagold3 жыл бұрын

    Usefull video....manchi manasutho cheppina maatalu..... Thank you bro..👍

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thnakyou so much bro🙂

  • @shobajakkula8095

    @shobajakkula8095

    3 жыл бұрын

    Good evening sir memu cupboards cheyinchamu ippudu fall ceiling cheyyisthe cupboards ki ammanna problem avuthundha

  • @prabhanjanraokulkarni6238
    @prabhanjanraokulkarni6238 Жыл бұрын

    Very useful for middle class. Appreciate your explaining in detail. 👌🙏

  • @venkatanarasimhamurthyarav8169
    @venkatanarasimhamurthyarav81693 жыл бұрын

    Manchi information bro.. Naku chala ardam ayindi. Thanks bro. PDF chart kuda pettu bro. God bless you.. Keep going...

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much bro i do shortly.

  • @crazythoughts8242
    @crazythoughts82423 жыл бұрын

    Perfect content..have a great future..all the best

  • @sra1kumar291
    @sra1kumar2913 жыл бұрын

    Mee videos chusthunte, house kattukovalani kalagane maa lanti middle class families ki dhairyam vasthundi brother. Thank u is just a small word for ur efforts.

  • @madhusudhan2425
    @madhusudhan24253 жыл бұрын

    Thank you brother, it helpful to me, tq so much for this information, no one can explain this much.

  • @musiccomposerchirukalyan9052
    @musiccomposerchirukalyan90523 жыл бұрын

    You are a good citizen of India. You seem to be a nice person. Your service to the society will definitely useful. May God bless you and your family. Thank you brother.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thanks a ton bro...

  • @musiccomposerchirukalyan9052

    @musiccomposerchirukalyan9052

    3 жыл бұрын

    @@HouseConstructionTelugu thanks for the reply.

  • @venkatakrishnam1785
    @venkatakrishnam17853 жыл бұрын

    Good information , your voice good, explanation also v good... keep doing. all the best

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much sir..

  • @totakuraparisodhanarao5688
    @totakuraparisodhanarao56883 жыл бұрын

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @sabdulhaq
    @sabdulhaq3 жыл бұрын

    Mee videos chustu vuntanu. Middle class ni drusti lo pettukoni chala baga genune ga explain chestaru. Elage marinni vedios mee nundi korukuntinnanu brother

  • @chiranjeevivariganji84
    @chiranjeevivariganji843 жыл бұрын

    ThankQ... Brooo Nice information... Me videos anni chusthanu Broo

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    welcome bro

  • @yamsaniabhinav4549
    @yamsaniabhinav45493 жыл бұрын

    Fantastic explanation Shivanna... Ne videos Andhariki Use ayyela untai . Thank you so much.. will always support you bro.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou for your support bro

  • @pavandeepak8611

    @pavandeepak8611

    3 жыл бұрын

    Very nice thammudu,,,chala Baga cheppavu,,,yela cheyinchalo theliyani ma lanti vallaku manchi information

  • @dreamcatcher9491
    @dreamcatcher94913 жыл бұрын

    Hi bro. Thanks for uploading this very useful video. Am planning for my house construction and would like to work with you. I think you're one of the genuine person.

  • @sharanyasharanya5975
    @sharanyasharanya59753 жыл бұрын

    Tq so much tammudu.....Maku use ayye vishayam cheppinav timeki....

  • @jagadeshwary
    @jagadeshwary3 жыл бұрын

    మీరు మధ్య తరగతి వాళ్లకు చాలా ఉపయోగం 🙏🙏

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thankyou so much bro

  • @sangramsanand
    @sangramsanand3 жыл бұрын

    Hi Bro, thanks for the indepth details. Can you please share a video on Plumbing - Which pipes to use which wall mix, taps, wash-basin overhead tank etc., Thank You _/\_ .

  • @nanilovely7584
    @nanilovely75843 жыл бұрын

    Super Annayya nannu baga save cheysavu ...tq so much

  • @majjarikumar7485
    @majjarikumar74855 ай бұрын

    Best vedio.. Best information.. Best narration.. Best knowledge.. Best voice.. Best language skills.. Super super super..

  • @prashanthdurki6458
    @prashanthdurki64583 жыл бұрын

    Bro..very good video..You always give value for our money..God Bless you😊

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much for your support bro 😀

  • @venkatesh46577
    @venkatesh465773 жыл бұрын

    Tq bro chala baga cheparu...super i love u😁😀😊

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    😊 Thank you bro..

  • @sivajyothisivajyothi2801
    @sivajyothisivajyothi28013 жыл бұрын

    Hi me videos chala baguntai , andariki useful videos cheystunnaru

  • @govindarajulus.v.1081
    @govindarajulus.v.10813 жыл бұрын

    Chaala chakkaga easyga ardhamayyela chepparu. Edi chaala useful video

  • @rajmunnam2703
    @rajmunnam27033 жыл бұрын

    Nice bro giving a such a great information 👍👍👍👍❤️

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    It's my pleasure

  • @mesmerizingmoments9953
    @mesmerizingmoments99533 жыл бұрын

    Very well explained 👌 👍

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thankyou bro

  • @j.b.snagendrarao1215
    @j.b.snagendrarao12153 жыл бұрын

    Tq for sharing this information. This video is very useful.

  • @laxmankotla4983
    @laxmankotla49833 жыл бұрын

    This video is best helpful for me thanks

  • @popprabhu5585
    @popprabhu55853 жыл бұрын

    I am also ceiling worker but this bro talking is really true

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank-you so much for genuine comment bro.

  • @sheikhassin2862

    @sheikhassin2862

    3 жыл бұрын

    Which area bro

  • @popprabhu5585

    @popprabhu5585

    3 жыл бұрын

    I am in Guntur

  • @sheikhassin2862

    @sheikhassin2862

    3 жыл бұрын

    @@popprabhu5585 number

  • @jaggarao2312
    @jaggarao23123 жыл бұрын

    Very Nice, Dear Siva..!! 👌👌

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much sir

  • @dcnaganna7247
    @dcnaganna72473 жыл бұрын

    Very good and clear information,everybody can follweasily .thank you bayya

  • @tejteja4230
    @tejteja4230 Жыл бұрын

    Nice one brother chala claer ga cheppinaaru vry thqs

  • @samkasturi9628
    @samkasturi96283 жыл бұрын

    Dear Shiva... please make a video about floor tiles and stair tiles... thank you

  • @ramakrishnarachha2087
    @ramakrishnarachha20873 жыл бұрын

    Electrical and Painting charges you have mentioned daily wages wise. But in actual they demand based on work for electrical and sqft for painting.

  • @vignanschoolmdcl8738
    @vignanschoolmdcl87383 жыл бұрын

    Thank u for ur valuable video. We are following ur all videos. Our house is in construction bro nice god bless u

  • @bhavanagangadhar751
    @bhavanagangadhar7513 жыл бұрын

    thank you so much brother good explanation

  • @venkateswararao4547
    @venkateswararao45473 жыл бұрын

    Thank you very much sir from Dr. LVR. Associate professor of chemistry in DMSSVHC of engineering. Machilipatnam.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou sir

  • @rajunimmala2729
    @rajunimmala27293 жыл бұрын

    సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🤝🤝🤝🤝

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thankyou so much sir

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam25273 жыл бұрын

    Useful for Middle class people Thank you

  • @campco9973
    @campco99733 жыл бұрын

    Good Information Shiva garu! Thanks for the video

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala16943 жыл бұрын

    Nice information bro

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thank you so much bro..

  • @myyoutubechannel253
    @myyoutubechannel2533 жыл бұрын

    Love you bro❤❤

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    love you too bro😍

  • @sridhargariki4727
    @sridhargariki47273 жыл бұрын

    Meeru manchi useful information istunnaru brother mee tails video chusake ma inti lo tails veyinchanu brother tq

  • @pavankrishna5762
    @pavankrishna57623 жыл бұрын

    my hometown rajahmundry and old house ante 60 yrs kani naaku chala istam first room slab second third forth shed, L shape house yela cheste look untundhi finally nice voice and good information

  • @prabhakarreddy3326
    @prabhakarreddy33263 жыл бұрын

    Baga chapru sir

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thankyou so much sir

  • @Sripspk
    @Sripspk3 жыл бұрын

    Excellent

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou bro

  • @srinivasukumar5055
    @srinivasukumar5055 Жыл бұрын

    i am really happy about detailed information about ceiling work

  • @kuppasrinivas5460
    @kuppasrinivas54603 жыл бұрын

    Good info bro. నా apartment కి interiors కి వెళ్తున్నా. ఇది చాలా ఉపయోగం.

  • @harikabejjanki3325
    @harikabejjanki33253 жыл бұрын

    Pakka Telangana words.... Adhurs😀👍

  • @Famous-Tv10

    @Famous-Tv10

    3 жыл бұрын

    Hii

  • @gnavyasri9274

    @gnavyasri9274

    2 жыл бұрын

    8978836744

  • @udaykiranttu4929
    @udaykiranttu49293 жыл бұрын

    Super

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thankyou

  • @thotakameswararao6071
    @thotakameswararao60713 жыл бұрын

    చాలా స్పష్టంగా చెప్పారు. బాగా ఉపయోగపడుతుంది.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou sir

  • @anandnagavelly6045
    @anandnagavelly60453 жыл бұрын

    Good aNd needed information.thank you

  • @gulabr4345
    @gulabr43453 жыл бұрын

    Good video

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    Thanks for the visit bro

  • @nareshgangadharnareshganga468
    @nareshgangadharnareshganga4683 жыл бұрын

    Annaya 👌👌

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou తమ్ముడు

  • @prakashpakide7414
    @prakashpakide74143 жыл бұрын

    పాల్ సీలింగ్ పెడదాం అనుకున్నాను వీడియో చూశాక అర్థమైంది బ్రో థాంక్యూ

  • @manipalleti3896
    @manipalleti3896 Жыл бұрын

    Very Very Very useful information,thank you brother.

  • @srividhyareddy1993
    @srividhyareddy19933 жыл бұрын

    Good information Anna , pillars ki ,walls ki slab ki water curing enni rojulu cheyali

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    thankyou sis.. construction edhaina minimum 10 days curing is best 15 days sufficient depends on weather condition

  • @viztrix7782

    @viztrix7782

    3 жыл бұрын

    TQ anna

  • @bhanusankar626

    @bhanusankar626

    3 жыл бұрын

    28 days..curing valla 5 percent strength increase avuthundi.

  • @mmakavaramdjdancemohan4313

    @mmakavaramdjdancemohan4313

    3 жыл бұрын

    Ok

  • @vijjureelsprabhasraj3392

    @vijjureelsprabhasraj3392

    3 жыл бұрын

    21 to 28 days maximum strength

  • @jyothibhaskaruni1383
    @jyothibhaskaruni13836 ай бұрын

    Very good anna చాలా baaga chepparu.

  • @boddupalliseshukumar7315
    @boddupalliseshukumar73153 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పా రు

  • @chandukopparthi9107
    @chandukopparthi91073 жыл бұрын

    Worst dislikers......🙄

  • @maheshmerugu978
    @maheshmerugu9783 жыл бұрын

    Impressed with the Disclaimer...👌👌

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    THANKYOU SO MUCH FOR YOUR SUPPORT SIR

  • @satyaprakashkanduri5694
    @satyaprakashkanduri56943 жыл бұрын

    Thank you brother, Chala baga chepparu

  • @satyavathimendi9999
    @satyavathimendi99993 жыл бұрын

    Baga cheparu bro teliyani vishyalu chepparu money antha kharchu avuthundho chepparu thank u

  • @rameshbabumba777
    @rameshbabumba7773 жыл бұрын

    Ok bro thanQ 🤝🤝🤝 Chala clear ga undhi ippudu.

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    3 жыл бұрын

    welcome bro

  • @srinivaskandula6401
    @srinivaskandula64013 жыл бұрын

    Very Useful Information....Bro

  • @senkarsenkar2665
    @senkarsenkar26653 жыл бұрын

    సూపర్ అన్న చాలా మంచి సలహా ఇచ్చిన తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టే 30000 60000 చేసుకుంటున్నారు అలాగే నేను గానీ ఇప్పుడు ఇల్లు కట్టి ప్రింటింగ్ మొత్తం 66 వేల చిత్తూర్ డిస్ట్రిక్ట్ పీలేరు నియోజకవర్గం నాకొచ్చే రెండు బెడ్రూంలు ఒక హాల్కి వాళ్ళు చాలా రేటు తీసుకుంటున్నారు 66036 పెట్టండి మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu85083 жыл бұрын

    Very good suggestion..

  • @graghuveer999
    @graghuveer9993 жыл бұрын

    కరెక్ట్ గా చెప్పారు 👍👍👍

  • @nanithonangi4393
    @nanithonangi43934 ай бұрын

    Good information bro Baga chepparu thanks bro

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh2 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ !!! చేతిలో డబ్బులు వున్నా, మధ్యతరగతి గా జీవిచడం లోనే ఉంది ఆనందం !!!

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    2 жыл бұрын

    avnu anna kahtam sukam anni untay middle class lo

  • @SatishKumar-sg5oe
    @SatishKumar-sg5oe2 жыл бұрын

    Super bro chala baga explain chesaru.thankyou🙏

  • @HouseConstructionTelugu

    @HouseConstructionTelugu

    2 жыл бұрын

    welcome bro

  • @rayipudiratnakumari2779
    @rayipudiratnakumari27793 жыл бұрын

    Very nice valuble sujitions tq

Келесі