Failures మరియు Rejections ను నేను ఎలా Success గా మార్చాను | Sridhar Nallamothu | Josh Talks Telugu

ఒక మనిషిని అర్ధం చేసుకోకుండా నువ్వు ఎందుకూ పనికి రావు అంటే అది ఎవరికైనా చాలా పెద్ద అవమానం. అలాంటి అవమానాలు ఎన్నో ఎదురుకున్నారు , తనకు ఉన్న ఒక వ్యసనం వల్ల ఇబ్బంది పడ్డారు. కానీ తన కథను తానే తిరిగి రాసుకోవడం మొదలు పెట్టారు. తన పట్టుదలతో ,సంకల్ప బలంతో అన్నీ అధిగమించారు. ఈ రోజున తాను ఒక టీవీ సెలబ్రిటీ , సైబర్ సెక్యూరిటీ మీద మరియు సరికొత్త టెక్నాలజీ మీద ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు. టెక్నాలజీ గురించి ఎటువంటి కొత్త సమస్య గాని , వార్త గాని వచ్చినా ఆయన విశ్లేషణ కోసం టీవీ ఛానళ్ళు క్యూ కడతాయి. తన ప్రయాణంలో తనని ముందుకు నడిపించిన స్ఫూర్తి ఎదో తన జోష్ Talk ద్వారా తెలుసుకోండి.
The success story of Sridhar Nallamothu is a perfect example of a zero to hero story. There were days where he regularly faced insults and faced mockery in his past. He also suffered from his addiction to sleeping pills. But he didn’t let his problems or situations or society decide his life. He rewrote his struggle story into a success story with sheer willpower and determination. He got rid of his addiction; he started changing his lifestyle. He wanted to achieve inspirational success. He started working for 18 hours a day. He rose to heights by day-by-day progress. Today he is a well-known TV personality. Many TV channels wait for his interviews and analysis when some issue about cybersecurity or technology comes out. He is not only a cyber-security specialist and an ethical hacker but he is also a motivational speaker. He is also running a successful website and magazine named computer era. His story is a real inspiration who are currently facing hurdles in life.
You can find the link to his Facebook page here:
/ computereraofficial
Official website computerera.co.in/
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their careers and helping them discover their true calling in life.
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the video, of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#JoshTalksTelugu #SridharNallamothu #SuccessStory

Пікірлер: 151

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu2 жыл бұрын

    Successful అవ్వాలి అంటే మీకు కావాలి Skills , అందు కోసమే జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb

  • @winningteluguteam123
    @winningteluguteam1234 жыл бұрын

    మనం చేయాల్సిన పని చేస్తు పోవడమే. కానీ ఎవరో appreciate చేస్తారని కాదు

  • @voxpopuliofficial_telugu

    @voxpopuliofficial_telugu

    4 жыл бұрын

    👌

  • @kasalajaipalreddyenglishwi1799
    @kasalajaipalreddyenglishwi17994 жыл бұрын

    మొదటగా జోష్ టాక్స్ వారికి అభినందనలు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నల్లమోతు శ్రీధర్ సార్. తన చిన్నప్పటి కుటుంబ విషయాలు చెప్పుతున్న సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్న. ఒక మనిషి ఇలాంటి ధారుణమైన పరిస్థితి నుంచి ఎవరెస్టు శిఖరం అంతా ఎదిగిన తీరు అభినందనీయం. తన జీవితం ఇంతలా ముళ్ళబాటలో నడిచిందనే విషయం ఇప్పుడే తెలిసింది. తన బతుకు పోరాటం ఇంత ఇబ్బంది పెడుతున్న ఎక్కడ రాజీలేని పోరాటంతో సమస్యలపై‌,సవాళ్ళపై యుద్ధం ప్రకటించి సాధించిన ధీశాలి. నాకు 2009 నుంచి తెలుసు. కానీ ఇప్పటికీ తనను కలుసుకోలేదు. అయినప్పటికీ తన ఫేస్బుక్ పేజీ వలన చాలా విషయాలు నేర్చుకున్నాను. శ్రీధర్ సార్ కంప్యూటర్ ఏరా మ్యాగజైన్ ను ఫాలోయింగ్ చేస్తుంటాను అనగా చదువుతుంటాను. శ్రీధర్ వ్యక్తిత్వం బాగుంటుంది. ఎల్లప్పుడూ అందరినీ ప్రోత్సాహిస్తూ చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా కలిసిపోతారు. ఉన్నది ఉన్నట్లు అంటే ఖుల్లం ఖుల్లగా ఉంటారు. తాను న్యాయం వైపు ఎక్కువగా నడుస్తారు. ఒక్కొక్కసారి ఎదుటి ఎంత పెద్ద హోదాలో ఉన్న సరే అతను తప్పు చేస్తే మాత్రం ఆ తప్పును ఆ వ్యక్తి మార్చుకునేలా చేస్తారు. అందకు సలహాలు సూచనలు కూడా శ్రీధర్ సార్ ఇవ్వడం తనకు అలవాటు. ఇంగ్లీష్ భాషను అతి తక్కువ సమయంలో నేర్చుకుని ఆ తర్వాత ఫేస్బుక్ లో ఇంగ్లీష్ రాని వారికి మరియు నేర్చుకునే వారికి సులభమైన పద్ధతిలో ఫేస్బుక్ లో ఫోస్ట్ లు పెట్టారు. శ్రీధర్ సార్ మీ ఫేస్బుక్ మరియు టిటి చానల్స్ టిబెట్ ల ద్వారా తెలుగు ప్రజలకు మీరు మరింత మంది యువతి యువకులకు సలహాలు సూచనలు ఎల్లవేళలా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు సార్. మీ అభిమాని కాసాల జైపాల్ రెడ్డి.

  • @bathikesrinivas1478

    @bathikesrinivas1478

    4 жыл бұрын

    Jaipalreddy Kasala up

  • @techcivil2950

    @techcivil2950

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @MaaChinnaAbbaiSanny
    @MaaChinnaAbbaiSanny4 жыл бұрын

    ఈ వీడియోతో నాలో కొద్దిగా మార్పు తీసుకొచ్చారు ధన్యవాదాలు సార్ నీకు రుణపడిఉంటాను👏👏👏

  • @vijayreddy3646
    @vijayreddy36464 жыл бұрын

    శ్రీధర్ గారు ... జోష్ టాక్ లో మీరు పాల్గొన్నారని తెలిసి చాలా ఆనందం వేసింది. మీలాంటి వాళ్ళకోసమే పుట్టిన వేదిక అది. కొంచెం ఆలస్యం అయినట్టుంది కూడా... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన మీరు ఇప్పడు ప్రత్యక్షంగా లక్షలాది మందిలో స్ఫూర్తి రగిల్చే అద్భుత ఘట్టానికి తెరతీశారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఐఐటీ శిక్షణను ఉచితంగా ఇస్తున్న గణిత మేధావి ఆనంద్ కుమార్ పై 'సూపర్ 30' బయోపిక్ తీసినట్టుగా మీ బయోపిక్ కూడా 'సూపర్ శ్రీధర్' లా రావాలని లక్షలాది మంది ఆత్మీయుల తరపున కోరుకొంటున్నాము. అతిత్వరలో TEDx లో కూడా మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాము. 🙏🙏🙏👍👍💐💐

  • @samanvithanadupalli576
    @samanvithanadupalli5764 жыл бұрын

    ప్రతీ మనిషి తప్పులు చేస్తాడు, ఆ తప్పులు సరిదిద్దుకుని మారే వాడే అసలైన మనిషి. Well-done Sridhar Garu. ఇంత మంచి motivated videos పెడుతున్న జోష్ talks ki Thank you.

  • @m.yadagiriyadav6226

    @m.yadagiriyadav6226

    3 жыл бұрын

    Yes

  • @srinivaassattu100
    @srinivaassattu1004 жыл бұрын

    ఏదిఏమైనా కూడా మీరు సూపర్ శ్రీధర్ జీ...

  • @JMRTECHSOLUTIONS
    @JMRTECHSOLUTIONS4 жыл бұрын

    Wonderful Speech Sir... Respected viewers don't do unlike because of he is very hardwork personality.

  • @Probattu
    @Probattu4 жыл бұрын

    I'm following him from 2006. Must read his computer era books for knowledge and life.

  • @srinivasangara6195
    @srinivasangara61954 жыл бұрын

    యువతకి శ్రీధర్ గారు దిక్సుచి!

  • @SURYARAMA1986

    @SURYARAMA1986

    4 жыл бұрын

    Very nice sir.

  • @sudhareddy1216
    @sudhareddy12164 жыл бұрын

    First of Josh talk channel ki congratulations because of Sridhar sir lanti more talent Parsons ma lati vallaki Parichayam chesinandhuku

  • @karthikm3849
    @karthikm38494 жыл бұрын

    How many of you know that he has a youtube channel "Computer Era''

  • @satyasatya4239
    @satyasatya42394 жыл бұрын

    ఎవ్వరి కమిటిమెంట్ వాళ్లదే అన్నా... ఎవ్వరూ మన వైపు చూడరు.

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc3 жыл бұрын

    sir mee articles eenadu lo 15 years back nunchi fallow ayyevaadni very inspirational personality....👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarn1667
    @sudhakarn16672 жыл бұрын

    ఎక్సలంట్. సార్ చాలా. బాగాచెపరు

  • @sweettalk3632
    @sweettalk36324 жыл бұрын

    శ్రీధర్ సార్.... నేను మీ అభిమానిని... కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ మీదే కదా!! మీరు ఇన్ని కష్టాలు పడ్డారంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇవాళ గొప్ప పేరు ఉన్నవారు అంతా ఒకప్పుడు బాగా కష్ట పడ్డ వారే అన్నమాట...

  • @learningguy1883

    @learningguy1883

    4 жыл бұрын

    Yes andi computer era magazine. He is very inspirational person. He gave very good speeches in impact program. Thank you sir.

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial41264 жыл бұрын

    I am already follower of him..Glad to see him in Josh talks.. Its just awesome..

  • @iamjairaj
    @iamjairaj4 жыл бұрын

    Hai sridhar garu.. iam a one of the silent disciple of you.. thanks to josh talk for taking testimoni of my guruji..

  • @SuziePachchala
    @SuziePachchala4 жыл бұрын

    You are such an incredible inspiration to many... Bravo Sridhar garu big fan of your words.... You are definitely a Hero....

  • @worldfamousvijay7681

    @worldfamousvijay7681

    4 жыл бұрын

    Good words

  • @Desh_Rakshak_Army
    @Desh_Rakshak_Army4 жыл бұрын

    Elanti videos Inka upload cheyandi ...I love JOSH talks

  • @sundaramuppula2763
    @sundaramuppula27634 жыл бұрын

    Sir good motivation video.మనుషులు కదా సార్ అంతే.

  • @aquibjaved923
    @aquibjaved9234 жыл бұрын

    Nallamothu Sridhar sir, you are Tech Guru, Motivational Guru.. Telugu people are lucky to have you... Inspirational to youth.. Founder of Computer Era Telugu Magazine..You can watch many videos in Impact..

  • @srinivasaraotatikonda2616
    @srinivasaraotatikonda26164 жыл бұрын

    Sir, small clarification in your words, 40, 50 years vachaka, realise ayina inkemi cheyalemu ani annaru, ante ee 40 to 50 age vallu disappoint avvara, ee age lo kuda WILLPOWER tho entho sadinche avakasam vundi kadha sir, please mee videos anni ages vallu chustaru, chala ishtamuga, mee vakka manchi mata endaro life lanu marchavachhu. If any wrong from my side, excuse me.

  • @ranganathganne3083
    @ranganathganne30834 жыл бұрын

    Chala goppaga cheppav annaya Correct time lo chusanu........

  • @anuramaneelisetty8491
    @anuramaneelisetty84914 жыл бұрын

    This is the best speech in my life.. Best inspiring speech...

  • @srinivasp662
    @srinivasp6624 жыл бұрын

    Thank you sir, for sharing your valuable message.

  • @sevenmountains9541
    @sevenmountains95414 жыл бұрын

    Wonderful vedika" joshtalks"

  • @Naren_1401
    @Naren_14014 жыл бұрын

    We can do anything.. If we have 100% will as u said

  • @srinivaassattu100
    @srinivaassattu1004 жыл бұрын

    Universal Decision commitment Awesome ji...

  • @rajum3837
    @rajum38374 жыл бұрын

    Thank you josh talks for bringing our sridhar sir...

  • @shivachalla868
    @shivachalla8684 жыл бұрын

    Golden words very inspiring

  • @pullannaprembunga3145
    @pullannaprembunga31454 жыл бұрын

    Very inspiring Thank you

  • @vijayadurga.d8147
    @vijayadurga.d81474 жыл бұрын

    Super sir. ... (.bratikinanta kalam oka leader la bratakali. .💪👌)

  • @nagarathnammasake4789
    @nagarathnammasake47892 жыл бұрын

    U r the great sir really

  • @kadari_pranay
    @kadari_pranay4 жыл бұрын

    I know this sir, I seen him at IMPACT program. Hard work never ever fails.

  • @muralikrishna-uz5dl
    @muralikrishna-uz5dl4 жыл бұрын

    Dear Josh talk, ee sir di idi saripodu. Itanu Chala mandini Tana matalatho realize ayyela chesadu. I'm the example for that. Telegram and Facebook lo posts vunnai. Inko session vunte bagubtundi Ani na feeling. Try to get him for one more session. It's my personal interest only

  • @RamishettiHari
    @RamishettiHari3 жыл бұрын

    He is truely an inspiring personality🙏🙏🙏

  • @kumartvtelugu4424
    @kumartvtelugu44244 жыл бұрын

    I read Sridhar sir's magazine computer era.. Thank you sir

  • @kirankumarv470
    @kirankumarv4704 жыл бұрын

    Meru nijamganai hero sir

  • @rajannayadavrapelly
    @rajannayadavrapelly4 жыл бұрын

    మీరు మాకు ఇన్స్పిరేషన్ సర్

  • @subramanyamys8626
    @subramanyamys86263 жыл бұрын

    Great person sridhar sir

  • @palleturiandhalu
    @palleturiandhalu4 жыл бұрын

    Nallamothu Sridhar anna story such a insperationable

  • @m.yadagiriyadav6226
    @m.yadagiriyadav62264 жыл бұрын

    Very great sir

  • @nageswararao.ambaru6969
    @nageswararao.ambaru69694 жыл бұрын

    Gud message

  • @naveenreddy6910
    @naveenreddy69104 жыл бұрын

    Good brother fantastic

  • @ramswaroopsinghthakur6548
    @ramswaroopsinghthakur65484 жыл бұрын

    Ravi Koganti Founder of Smarttelugu.com & Sai Sathish CEO of Indian Servers gari videos Cheyandi Sir

  • @ManojKumar-kl1hn
    @ManojKumar-kl1hn4 жыл бұрын

    Thank you so much sir, for inspiring us.

  • @Kizaru11
    @Kizaru11 Жыл бұрын

    I really believe in your words sir. Train the Brain for you to succeed and listen to your Voice.

  • @CRYPTODUNIA.
    @CRYPTODUNIA.4 жыл бұрын

    It'd have inspired many people if you actually explained how you reached that position step by step.

  • @srujanatangeti223
    @srujanatangeti2232 жыл бұрын

    I love your dreams

  • @mukulithavlogs4131
    @mukulithavlogs41314 жыл бұрын

    Superb bayya naku ilage comparisons chestnaru na vallato and na family members tho I am going to be succesor

  • @kingrajkumar9928
    @kingrajkumar99284 жыл бұрын

    Very inspirational story sir, I know about you sir, but again it is motivational for me

  • @rasettyjayakumar5672
    @rasettyjayakumar56724 жыл бұрын

    Good words sir,thank you

  • @prabhakarmamuduru5166
    @prabhakarmamuduru51662 жыл бұрын

    You are a inspirational person sir

  • @BharatKumar-ik7yd
    @BharatKumar-ik7yd4 жыл бұрын

    Thanks to joshtalks

  • @AnilKumar-ry9qc
    @AnilKumar-ry9qc4 жыл бұрын

    Yes.......Super

  • @mubee8457
    @mubee84574 жыл бұрын

    Such a wonderful person sir ur..

  • @samueltv9228
    @samueltv92284 жыл бұрын

    #May the Lord bless..@Sridhar Nallamothu & Tech Experiments ..!

  • @naveenreddibathina8743
    @naveenreddibathina87433 жыл бұрын

    Super sir 👏

  • @Laxmiganapthi666
    @Laxmiganapthi6664 жыл бұрын

    Hi Sridher garu me life oka secret of success 👏👌✌🙌

  • @nnagaraju3443
    @nnagaraju34434 жыл бұрын

    I met him such a wonderful person

  • @chandramoulisrinivasaraona1591
    @chandramoulisrinivasaraona15914 жыл бұрын

    Excellent sir

  • @maheshreddypesala266
    @maheshreddypesala2664 жыл бұрын

    🔥🔥💥,, your Great sir🔥🔥🔥

  • @Amar-786
    @Amar-7864 жыл бұрын

    Super sridar sir

  • @King-og7hm
    @King-og7hm4 жыл бұрын

    Great sir

  • @chikkavarapulakshmi9056
    @chikkavarapulakshmi9056 Жыл бұрын

    Super sir

  • @jaganmohan2222
    @jaganmohan22224 жыл бұрын

    YOU ARE NOT FAILURE YOU ARE WARRIOR

  • @Ammuiloveu
    @Ammuiloveu4 жыл бұрын

    Sir... Nenu kuda naa life story ni josh talks tho panchukovali anukuntunna

  • @shankarj4068

    @shankarj4068

    2 жыл бұрын

    Nuvvu ame chesav

  • @nareshmamidipalli6
    @nareshmamidipalli64 жыл бұрын

    You're great sir

  • @mahendermahankali770
    @mahendermahankali7704 жыл бұрын

    Super sar👍

  • @sirimallesaikumar533
    @sirimallesaikumar5334 жыл бұрын

    Super sepch sir

  • @vinayasam236
    @vinayasam2364 жыл бұрын

    Super sir✌✌🙏

  • @RameshEditor1
    @RameshEditor14 жыл бұрын

    well said sir

  • @mudhamsrinu8774
    @mudhamsrinu87744 жыл бұрын

    Thank you

  • @alladapavani9719
    @alladapavani97194 жыл бұрын

    Super Sir meru

  • @rohitharaj8331
    @rohitharaj83314 жыл бұрын

    👏🙏great person

  • @pbhasker7032
    @pbhasker70324 жыл бұрын

    Good decisioner

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi73674 жыл бұрын

    Very good 👍

  • @reddykunduru7693
    @reddykunduru76934 жыл бұрын

    super sir

  • @lharikrishna2011
    @lharikrishna20114 жыл бұрын

    Good technical guy

  • @HariS-or5ks
    @HariS-or5ks4 жыл бұрын

    UR great sir

  • @dellebabu1026
    @dellebabu10263 жыл бұрын

    కృతజ్ఞతలు

  • @VishnuForCreators
    @VishnuForCreators4 жыл бұрын

    I'm fan of u Sir

  • @anjibv5552
    @anjibv55524 жыл бұрын

    😊You are not a worrier You are a warrior 😊

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula51364 жыл бұрын

    Great bro

  • @kodeboyinarameshbabu
    @kodeboyinarameshbabu3 жыл бұрын

    Nice

  • @burlanagaraju2143
    @burlanagaraju21434 жыл бұрын

    Tq sir

  • @harikrishnayes8771
    @harikrishnayes87714 жыл бұрын

    Nice speech sir.. karmayoga is needed for youth...

  • @sampath9sampath823
    @sampath9sampath8234 жыл бұрын

    Best

  • @sivaji8161
    @sivaji81614 жыл бұрын

    Yes

  • @rockybai1080
    @rockybai10804 жыл бұрын

    Exlent sar Best speach in my life

  • @satyakelli7426
    @satyakelli74262 жыл бұрын

    👌👌👌👌👌

  • @rajyalakshmi1578
    @rajyalakshmi15784 жыл бұрын

    baagundi

  • @bgsister1989
    @bgsister19893 жыл бұрын

    👍🙏

  • @indirapriyadarsini.u250
    @indirapriyadarsini.u2502 ай бұрын

    ❤❤❤❤❤

  • @RBbabu862
    @RBbabu8624 жыл бұрын

    God sir I liket

  • @goldens6718
    @goldens67184 жыл бұрын

  • @DrRameshReddy
    @DrRameshReddy4 жыл бұрын

    Great life skills you have given sir and if you would like to give me an opportunity to meet with you personally I am the happiest person, thanks

  • @ps648
    @ps6484 жыл бұрын

    🙏

  • @grandthugsgamersfreefire426
    @grandthugsgamersfreefire4264 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌

Келесі