మన Failures మనకు జీవితం ఏంటో చూపిస్తుంది | Zero To Hero | Ganesh Kuppala | Josh Talks Telugu

ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్న , లేక పరిస్థితులు అనుకూలించకపోయిన అది అతని తప్పు కాదు. మన పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు వాటికి ఎలా స్పందించి విజయాన్ని అందుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. గణేష్ కుప్పాల గారి కథ ఇందుకు ఉదాహరణ . చిన్న వయస్సులో తన అమ్మ నాన్నకి దూరం అయ్యి , కటిక పేదరికంలో బాల్యం గడిపారు.తన జీవితంలో తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని , తనకు ఉన్న పట్టుదలతో ఎదురుకున్నారు. నేను ఏం చేసినా ది బెస్ట్ గా ఉండాలి అన్న తపన ఆయనను జిల్లా Topper గా నిలబెట్టింది. అదే తపన కార్పొరేట్ రంగంలో రాణించేలా చేసింది . దేహం ఉంది సత్తువ ఉంది ఇంతకన్నా పెద్ద సైన్యం నీకేముంది ? అన్న మాట ఆయనకు స్ఫూర్తి అదే మనకి కూడా స్ఫూర్తి అవ్వాలి అని తన కోరిక.
ఈ రోజున ఆయన ఒక ఇంటర్నేషనల్ టాక్స్ ఎక్స్పర్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ . తన కథని తన జోష్ Talk ద్వారా మనతో పంచుకున్నారు.
It is not one’s mistake to belong to a poor family or to face struggles in different phases of life. But if you turn your struggles into a sweat and work for success you will definitely succeed in life.
Ganesh Kuppala’s story is an apt example of this. Today Ganesh Kuppala is a successful tax expert, motivational speaker, and a man with many achievements. But twenty years back he was a child who was abandoned by his parents and was taken care of by his poor grandmother. He used to earn three rupees a day at that time by doing odd jobs. He shared his inspirational story of the struggle to success through Josh Talks Telugu platform about how he overcame every struggle in his life and treated every challenge as an opportunity to succeed.
Ganesh used to sleep hungry many days and prasad offered at temples used to be his meals. His grandmother used to tell him that this world is a field and you earn as much as money and name when you work hard and never give up and keep trying. His circumstances inspired and motivated Ganesh to overcome difficulties in life and achieve big success one day. He used to work odd jobs like delivering milk, selling vegetables, and hardly earn three to four rupees a day.
At the age of15 years he wanted to study his intermediate, he went back to his father and introduced himself as his son. While sharing this experience, he says I wish nobody in the world should face a similar struggle in life. But his father did not accept him or take care of him. Ganesh already knew how to deal with difficulties and failures in life. He decided to do the best and be the best. He went to the best college in the city and requested the principal to give free admission. He managed to be the district topper. Since then he never looked back, he achieved admission to Badruka college to pursue commerce. He got a job at Deloitte and he is now successful in the corporate sector.
He also appeared in Meelo Evaru Koteeswarudu on Maa TV which was hosted by Akkineni Nagarjuna. When he was asked what made him keep going in his life he told that he saw every problem as an opportunity.
His inspirational story is a real motivation for everyone in Andhra Pradesh and Telangana. His Josh Talk is a real inspiration for anyone who is looking for how to overcome struggles in Telugu.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life.
Location courtesy: Recorded at MLR Institute of Technology, Hyderabad.
► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
► Say hello on FB: / joshtalkstelugu
► Tweet with us: / joshtalkslive
► Instagrammers: / joshtalkstelugu
► Josh Talks is in your city soon: events.joshtalks.com
#JoshTalksTelugu #Successstory #TeluguInspirationalSpeeches

Пікірлер: 679

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu2 жыл бұрын

    మీరు ఏదైనా సాదించాలి అనుకుంటే, మీకు తోడుగా జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb

  • @ashokkumargothula8083
    @ashokkumargothula80835 жыл бұрын

    నిజం గా... జోష్ టాక్స్... యూట్యూబ్...ఛానల్...వాళ్ళకి...,చాలా...ధన్యవాదాలు....

  • @APNEWSNOW
    @APNEWSNOW3 жыл бұрын

    నేను విన్న మాటల్లో ఇవే నాకు అత్యంత ప్రభావితం చేయాగలిగిన మాటలు...

  • @sivasivappa7105
    @sivasivappa71053 жыл бұрын

    నిరంతరం ప్రయత్నం అంటే.. నిరాశ కూడా నిరాశ పుడుతుంది👌🙏🙏🙏

  • @rajanialapati435
    @rajanialapati4352 жыл бұрын

    Sir meeru జీవితాన్ని గెలిచారు.. మీరు ఎందరికో స్ఫూర్తి ప్రదాత. హ్యాట్సాఫ్ you sir.

  • @jayaramtvled9475
    @jayaramtvled94754 жыл бұрын

    సినిమా కథ కు మించిన మలుపులు వున్నాయి సార్ మీ జీవితం లో . కన్నీళ్లు పెట్టించారు నాకు.ఇంత కంటే గెలుపు ఈ ప్రపంచానికి అవసరం లేదు.

  • @durgaprasadmada7395
    @durgaprasadmada73953 жыл бұрын

    మీ జీవితచరిత్ర అనాధ పిల్లలకు మానసిక ఒత్తిడికి గురియై నిస్సహాయులకు గెలుపుపై పోరాడే ప్రేరణగా తీసుకొనే విధంగా ఉంది,tq for your motivation.🙏🙏

  • @sujathadurgam4260
    @sujathadurgam42603 жыл бұрын

    Real hero sir meeru

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69423 жыл бұрын

    కుప్పాల.గణేశ్ గారు మీరు చాలా గొప్ప గా చెప్పారు సార్ మీరు చాలా గొప్ప అండి చాలా చాలా బాగుంది ధన్యవాదాలు ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam75403 жыл бұрын

    మీ క్రుషి చాలా గొప్పది సార్.అన్ని ఉండి కూడా ఏమీ చేయలేని వారికి మీ కథ ఒక inspiration.

  • @lavannaidu6834
    @lavannaidu68343 жыл бұрын

    Sir నిజంగా మీరు గ్రేట్ మీ జీవిత ప్రయాణం నీ కి మీరే రోల్ మోడల్ sir ఇంకా ఎవరు లేరు రారు కూడా !!!!

  • @Loknath7702
    @Loknath77022 жыл бұрын

    నెత్తురుంది సతువుంది దేహముంది జీవముంది ఇంతకన్నా సన్యం వుండు నా..ఎప్పుడు ఒప్పుకోవదుర ఓటమీ..

  • @pullannaprembunga3145
    @pullannaprembunga31453 жыл бұрын

    ఇది సాదారణ సక్సెస్ స్టోరీ కాదు Amazing Ever energiging రియల్ స్టోరీ సినిమా తీస్తే ఎన్నో జీవితాలు బాగుపడతాయి Thank you జోష్ Talk

  • @bodapadma896
    @bodapadma8963 жыл бұрын

    Good evening sir మా లాంటి పేద వారికి ఇది రియల్ స్టోరీ సిర్ 🙏🙏🙏🙏

  • @vbrvaak7473
    @vbrvaak74732 жыл бұрын

    భవిష్యత్తు కోసం తపన పడే వారికి, బాధ పడే అన్ని వర్గాల ప్రజలకు చాలా చాలా మంచి విషయం సార్ tq 🙏

  • @parijustin8863
    @parijustin88632 жыл бұрын

    మన దేశంలో ఇలాంటి స్థితి నుండి వచ్చిన వారు చాలా మంది వ్యక్తులు ఉంటారు అలాంటి వారికి మీ యూట్యూబ్ ఛానల్ నుండి వీడియో పంపండి సార్....

  • @gdrpatalu2208
    @gdrpatalu22083 жыл бұрын

    జీవిత సత్యాలను మాతో షేర్ చేసినందుకు మీకు చాలా రున పడి ఉంటాము సార్

  • @mogilishivakumar546
    @mogilishivakumar5464 жыл бұрын

    నెత్తురుంది సత్తువుంది జీవం ఉంది దేహం ఉంది...

  • @newstime2700
    @newstime27005 жыл бұрын

    మీ కథ విన్న తర్వాత నాకు మాటలు రావడం లేదు. మీలాగే దైర్యంగా ఉండాలి. మీ తండ్రి లాంటి స్వార్ద పరుడు ఎవరికీ ఉండకూడదు really hat's off to you and great story

  • @1999User-ysl

    @1999User-ysl

    4 жыл бұрын

    Maaku unnado bro

  • @gsreenivasulu6296

    @gsreenivasulu6296

    4 жыл бұрын

    @@1999User-ysl don't feel bro Ganesh kuppala gari laga develop kandi bro All the best

  • @1999User-ysl

    @1999User-ysl

    4 жыл бұрын

    @@gsreenivasulu6296 kavali bro

  • @user-sx2hv7ht8k
    @user-sx2hv7ht8k4 жыл бұрын

    కృషి తో నాస్తి దుర్భిక్షం .అన్ని చెప్పారు. మ ముందుకు ఇలాంటి గొప్పవారి మా ముందుకు తీసుక వచ్చి వల్ల అముల్యుమైన విషయాలను. మాకు చెపించిన జోష్ టాక్ కి. ప్రత్యేక ధ్యవాదాలు 🙏🙏

  • @limbadrikattaji5587
    @limbadrikattaji55874 жыл бұрын

    మీ పడినా కష్టం విజయాన్ని సాధించింది మీకు పాదాభివందనం సర్ మీ నాకు ఆదర్శం

  • @krishk4784
    @krishk47843 жыл бұрын

    Excellent success story bro

  • @durgaprasadarasala7767
    @durgaprasadarasala77673 жыл бұрын

    Great thank you

  • @glocalenglish491
    @glocalenglish4912 жыл бұрын

    Really you are great sir ji, no more words only tears 🙏🙏❤️❤️👍👍

  • @mahalaxmidurgam5355
    @mahalaxmidurgam53555 жыл бұрын

    Mi parents gurenchi cheppetappudu a badha mi kallalo kanapaduthundhi.......miru nijanga super...sir👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobhakasa5489
    @shobhakasa54893 жыл бұрын

    మీ ఆత్మ స్థైర్యానికి జోహార్లు...

  • @mahalaxmi77
    @mahalaxmi772 жыл бұрын

    Hats of to ur ammamma entha manchi guidence❤

  • @naveenchary4360
    @naveenchary43605 жыл бұрын

    sir correct time lo me speech vinna iam also very dissoppointed with my life im facing so many problems in my life i will take challenges i will do hard work i will prove my self

  • @ausprem2000

    @ausprem2000

    3 жыл бұрын

    Very best of luck

  • @swaruparanivelugu5452
    @swaruparanivelugu54523 жыл бұрын

    Sir meeku koti vandanalu mi speech ki thanks god bless u sir

  • @munagalasantosh5794
    @munagalasantosh57942 жыл бұрын

    Me story vinnaka nenu chala emotional ayyanu sir

  • @naithambhagyavathi5215
    @naithambhagyavathi52152 жыл бұрын

    Meeru great sir

  • @parvathipola5995
    @parvathipola59953 жыл бұрын

    సార్ మాది కర్నూలు జిల్లాలో నంద్యాల. నాకొడుకు M.tech వరకు పైసా ఖర్చు లేకుండా బాగా చదువుకున్నడు.కానీ కాలేజ్ లో ఏం జరిగిందో తెలియదు. ఏడు సంవత్సరాలుగా డిప్రెషన్ లో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి పదిహేను సంవత్సరాల అయిపోయింది. పిల్లలు ఇద్దరు (నాకూ ఒక బాబు ఒక పాప) పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు మిగిలిన ఆహారాన్ని తిని మంచి మార్కులతో పైసా ఖర్చు లేకుండా బాగా చదువుకున్నారు ఇప్పుడు నాకొడుకు మూలంగా మా పరిస్థితి ఏమి బాగాలేదు.ఎంతో కష్టపడిఅందరి కాళ్ళు పట్టుకుని పాపకు పెళ్ళి చేసినాను.నాకొడుకును మామూలు మనిషిని చేయడం ఎలాగో తెలియడం లేదు. ఇంటి పరిస్థితి ఆడికాడికే.సార్ నాకొడుకును కాపాడండి

  • @ganeshkuppala2913

    @ganeshkuppala2913

    3 жыл бұрын

    send me an email @ gani_k2005@yahoo.com

  • @vinodgunduka3053
    @vinodgunduka30535 жыл бұрын

    మీ story విన్న తర్వాత నా కళ్లల్లో నీళ్ళు తిరిగాయి sir

  • @vasundharaskitchen6424

    @vasundharaskitchen6424

    3 жыл бұрын

    Nakkuda 🥺

  • @aditya9324

    @aditya9324

    2 жыл бұрын

    Enduku bro Onions cut chesthunava 😂😂just kidding bro

  • @kirackyt4255

    @kirackyt4255

    2 жыл бұрын

    🙂

  • @kirackyt4255

    @kirackyt4255

    2 жыл бұрын

    @@vasundharaskitchen6424 🎉

  • @kirackyt4255

    @kirackyt4255

    2 жыл бұрын

    🙄

  • @modugusuri8643
    @modugusuri86432 жыл бұрын

    Thanks sir.., you are great courageous person 👍🏻👏👏👏

  • @divyapriyadarshini414
    @divyapriyadarshini4145 жыл бұрын

    One of the best episode in Josh talks... Hats off to you sir

  • @bestchillmusic1225

    @bestchillmusic1225

    5 жыл бұрын

    @suresh gandipomu2708 Wich job

  • @mdsiraj4974
    @mdsiraj49745 жыл бұрын

    your struggles given success Meru Chala baga chepparu sir . Me motivation Chala upayoga paduthai naku

  • @sunilsunii5485

    @sunilsunii5485

    5 жыл бұрын

    Awesome

  • @ramakrishnagajula4162
    @ramakrishnagajula41622 жыл бұрын

    Dare,honest and hardship are key points for success. I believe in it. Hats up sir

  • @amarnathkande1936
    @amarnathkande19363 жыл бұрын

    REALLY HATS OFF BRO ; IAM AGE OF 62 YEARS STILL BURNING FIRE IS THERE WITHIN ME TO OBTAIN GOOD THINGS

  • @j_arjunrao
    @j_arjunrao5 жыл бұрын

    గ్రేట్ బ్రదర్. చాలా ఇన్స్పైరింగ్ గా వుంది మీ జీవితానుభవం. థాంక్యూ ఫర్ షేరింగ్

  • @surarapuvykuntarao9705
    @surarapuvykuntarao97052 жыл бұрын

    ఈ జోష్ టాక్స్ ప్రతి వ్యక్తి జీవితం లో జోష్ నింపాలి అని మనవి

  • @anuramaneelisetty8491
    @anuramaneelisetty84915 жыл бұрын

    Sir Mee speech vinna tarvara matalu Levu... First time elanty goppa person ni chustunna..meru mattilo manikyam sir... Hatsoffff.... Chala Chala inspired GA vundy...

  • @ganeshkuppala2913
    @ganeshkuppala29135 жыл бұрын

    Thank you very much for the amazing response - I wish you all all the best!!

  • @Sudha13161

    @Sudha13161

    5 жыл бұрын

    It smile is splendid, when u smile at it success, anyways where is it sister

  • @venkateshvenkatesh5571

    @venkateshvenkatesh5571

    5 жыл бұрын

    Sir me date of birth cheppagalara?

  • @ganeshkuppala2913

    @ganeshkuppala2913

    5 жыл бұрын

    @@venkateshvenkatesh5571 may I know why

  • @venkateshvenkatesh5571

    @venkateshvenkatesh5571

    5 жыл бұрын

    @@ganeshkuppala2913 sir nenu 4 years back "science of Fortune " Ani numerology book chadivanu written by pandit sethuraman in 1954..indulo oka person use chesukune name athani birthday ki entho kontha match ainapude athaniki manchi life anedhi untundi Ani icharu..initially nenu adhantha fake ala emi undadhu anukunna but konni months tharvatha e book purthiga chadivi nenu famous personalities ,celebritys names ala 100s of names chusinapudu andarki vala birthday lo unna numbers lone name or set iyye number lo name undi..Chala Mandi normal life lead chesi half life tharvatha name maradam vallana rich persons Aina varu unnaru..me name chusinapudu two numerology systems lo GANESH KUPPALA ane name 51 (5+1=6) lo undi me full date of birth lo a number undo telskundam Ani chinna interest sir...and marriage chesukune dates bagalekpothe wife and husband vidipovadam Leda after Marriage konni years ki chanipovadam jarguthundi..marriage life bagundali ante valu birthday ki set iyye dates lo marriage jargali Ani konni dates icharu e numerology book lo..me life story vinnapdu naku Chala badha vesindi ,, birthday lo a numbers unae thelskundam Ani anthe sir..emi anukokapothe full date of cheppagalara na email ki Aina send cheyandi sir..thank you... venkhatesh46@gmail.com

  • @bhanusri3732

    @bhanusri3732

    5 жыл бұрын

    Sir,great speech nenu chala inspire aiyyanu

  • @vinodgunduka3053
    @vinodgunduka30535 жыл бұрын

    జోష్ talks, ఇలానే continue చేయండి సర్, Never sotp in future, కొన్ని వేల మంది జీవితాలు మారొచ్చు

  • @dodlamahendra6214
    @dodlamahendra62142 жыл бұрын

    VERY NICE SPEECH SIR, THANQ YOU SO MUCH

  • @sadhanafoundationofficial2500
    @sadhanafoundationofficial25004 жыл бұрын

    One single like n comment can't remain my gratitude towards u sir ..tq for being an example sir

  • @subbaraopulivarthi1171
    @subbaraopulivarthi11712 жыл бұрын

    Thanks kuppala.Ganesh garu. Your speech is very very inspired.every person to rold model is your speech.lot of familys were very sad situation.your speech are very powerful words.your speech was every person Life changing. Good luck.

  • @medipalligowtham4044
    @medipalligowtham40445 жыл бұрын

    మీ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే మీ జీవితంలో మీరు పడిన కష్టాలు కనిపిస్తున్నాయి

  • @anusekhar_anvi671
    @anusekhar_anvi6712 жыл бұрын

    parents sariga leka badha padutuna variki manchi marganni chupicharu sir

  • @mogilishivakumar546
    @mogilishivakumar5464 жыл бұрын

    Sir present gaa nenu kudaa kastalaku close gaa unnanu kaani future lo definite gaa miru maatladinaa stage ki kacchithangaa vasthanu ...kondharikainaa inspiration avthanu

  • @ganeshkuppala2913

    @ganeshkuppala2913

    4 жыл бұрын

    All the best

  • @parvathipola5995
    @parvathipola59953 жыл бұрын

    జోష్ ఛానల్ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న వివిధ రకాల లెజెండ్ల అనుభవాలు వాళ్ళ జీవితం లో ఎదుర్కొన ఎదురు దెబ్బలు వాటిని ఎలా ఎదురొడ్డి పాజిటివ్ ఆలోచనలతో సంఘంలో ఎవరు ఊహించని రీతిలో నిలబడినారో వాళ్ళ దారా వింటూంటే శభాష్ అనాలి అని అనిపిస్తుంది

  • @radhikashailaja3131
    @radhikashailaja31315 жыл бұрын

    Kastanike mimmalni chusi kanneellochuntayi.Andhuke mimmalni kaadannavallaki kanneellu teppinchela mimmalni andhukolenantha shikaraanna nilabettindhi.Ekkaditho aagipovaddu inka Inka adagandi. Mee story naaku kanneellu teppinchaledhu.Endhukante kanneellu naaku asayam.Kalla venta kevalam aananda bhashpalu raavali.Kanneellu kaadhu.☺️

  • @rameshdachepalli5588

    @rameshdachepalli5588

    3 жыл бұрын

    Hi sir you are very hard working Ur life thank you very much

  • @MONUMOMTALKS
    @MONUMOMTALKS5 жыл бұрын

    sir by hearing your word I today apply for Ias exam no matter about failure but never leave my goal again and again I will try

  • @gopalpal7370

    @gopalpal7370

    5 жыл бұрын

    Your never fail if try and try .....

  • @Uber77k
    @Uber77k5 жыл бұрын

    Emundirabba ne story Ur the real hero .....

  • @vvvhsharma
    @vvvhsharma3 жыл бұрын

    అన్ని మెట్లు ఎక్కడం మొదలెట్టారు కానీ ఒక స్కూల్ లో 100 మంది పిల్లలు ఉంటే ఒక్కరికే ఫస్ట్ మార్క్ వస్తుంది . అందులో మీరు కూడా అదృష్టం అనేది అందరికీ రాదు మనం చేసిన పాప పుణ్యాల ఫలం గానే ఫలితం ఉంటుంది . ఇది అర్థం చేసుకుని మిగిలిన జీవితం లో దానం ధర్మం అనేవి మన జీవితం లో తప్పని సరిగా ఆచరించాలి అప్పుడే అర్థం పరమార్థం

  • @kaamesh5171
    @kaamesh51714 жыл бұрын

    Nenu okati clear ga chepagalanu sir miru Amma nana Prema Ni pondalekapoyaru bt Miku putina pilalani Chala Baga chusukuntaru Ani namutunanu valu Chala lucky edaite mi life lo denivala naadapadaro AAA vishyam lo mi pilalu Chala lucky endukante adi 100% istaru mi family ki

  • @matamkailaspathi6100
    @matamkailaspathi61003 жыл бұрын

    Wonderful....hatsofyou....

  • @srisrii1869
    @srisrii18695 жыл бұрын

    Getting tears.. sir..you struggled alot.when I listen ur word's I strong myself.

  • @rajapavant1737
    @rajapavant17373 жыл бұрын

    Ilanti manchi inspiring story vintunnapudu middle lo adds veyadam entha varaku correct cheapndi

  • @sarithajella0297
    @sarithajella02975 жыл бұрын

    Body lo all parts correct ga unna kuda ami cheyalekapotunna sir, your story is heart touching sir, i really inspired by you, but I motivate myself for do something good in my future... Jai hind🇮🇳🇮🇳🇮🇳

  • @srikanth.sunny1412
    @srikanth.sunny14125 жыл бұрын

    నిజమైన ఆదర్శం సర్ మీరు... నాకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయ్ అనుకునే వారికి మీ లైఫ్ ఒక సమాధానం సర్...

  • @nareshponnala2768
    @nareshponnala27685 жыл бұрын

    The best motivational speech I have ever heard..and now I finally found many opportunities for many problems IAM facing now...thank u GANESH KUPPALA..

  • @elisha.perika1048
    @elisha.perika10482 жыл бұрын

    Really ganesh sir ma school ki vacharu 👍👍👍 Great inspiration to everybody

  • @yemshamkavyasree
    @yemshamkavyasree3 жыл бұрын

    Josh talks elanti real stories ni teliyachestu yuvathanu motivate ayelaga chestunanduku thanks

  • @sukanyabarla7683
    @sukanyabarla76832 жыл бұрын

    Ur great sir... Thank you for valuable motivation.. Mi katha vinnaka na smasya chala chinnadi anipistundi.

  • @anmanandanm8649
    @anmanandanm86493 жыл бұрын

    Thank you universe ANM group

  • @appuaparna857
    @appuaparna8575 жыл бұрын

    Josh talks completely different motivat for youth people ....tq Josh talks all of team ...🙏🙏🙏

  • @ak47creations.4
    @ak47creations.42 жыл бұрын

    Great journey sir

  • @ebodhan4488
    @ebodhan44882 жыл бұрын

    Great Sir

  • @nagavaraprasad6294
    @nagavaraprasad62944 жыл бұрын

    Hats off Ganesh sir ,wonderful talk .Very very inspiring speech sir.U r an inspiration for me, what a positive attitude u have sir.ThankS allot for u r talk.

  • @RajKumar-gm6tc
    @RajKumar-gm6tc5 жыл бұрын

    Sir, ee video kannellatho paatu pratiokkarilo vijayam sadhinchalane kasini istundi.... thanks to Josh talks and special thanks to Ganesh sir..

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri52525 жыл бұрын

    Really Great Sir Ganesh Kuppala Garu.... Am Really Proud of you what a Fabulous n fantastic Speech.....

  • @nareshravula7578
    @nareshravula75784 жыл бұрын

    Me kallallo water ni digamingukuntu miru society ki speech isthunnaru. mee story vintunte maku kallallo nillu thiruguthunnyi sir. Hats off to you sir.

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju152 жыл бұрын

    Very good nanna god bless you

  • @sunilkumar-pt1oq
    @sunilkumar-pt1oq5 жыл бұрын

    Sir..ur speech is inspired us..thank u soooo much for giving this wonderful successful real life story

  • @sweety-58
    @sweety-585 жыл бұрын

    Mind blowing motivational speech. I salute your patience hardwork n commitment.

  • @aravindvadyati4751
    @aravindvadyati47515 жыл бұрын

    Superb sir... Inni badalalonchi paiki vachhi gelichi chupincharu.. Chinna chinna kastaalaku bayapadi em cheyalemu ani badha pade endariko spoorti dayakam miru..🙏🙏🙏 the best video josh talk👍

  • @sandeepkosaraju6797
    @sandeepkosaraju67975 жыл бұрын

    Nice.. Inspiring...Self made person ..Lots of respect to you

  • @koppulapurnachandrao6563
    @koppulapurnachandrao65632 жыл бұрын

    గణేష్ గారు మి పట్టువీడని విక్రమార్కడు ..🤝🙏🌹

  • @ganeshkuppala2913
    @ganeshkuppala29135 жыл бұрын

    Thank you everyone for Overwhelming responses - Lets continue do well in our lifes.

  • @shresta2023
    @shresta20235 жыл бұрын

    true inspiration...in true life ...u r HERO IN LIFE STORY.

  • @ramanji542
    @ramanji5423 жыл бұрын

    U r great sir

  • @ramurkrish
    @ramurkrish5 жыл бұрын

    Very inspiring, Great Ganesh Sir, you are such a brave person.

  • @vinodgunduka3053
    @vinodgunduka30535 жыл бұрын

    Heart full story sir, Hatsoff to you👏👏👏👏

  • @royalcivil4663
    @royalcivil46632 жыл бұрын

    U really great sir, tq for ur valuable words.

  • @vyadagiri3509
    @vyadagiri35095 жыл бұрын

    You are awesome sir! Incredible life story!

  • @prashanthtalla
    @prashanthtalla3 жыл бұрын

    Did anyone see any kind of sadness in Ganesh's words or face? I didn't. That is once you taste the success...hats off Ganesh!

  • @shyamprasad552
    @shyamprasad5523 жыл бұрын

    Blood Boiling lines are persuading and marking, preparing us to take up the task and never give up, thanks for your inspiration Sir.

  • @sandhyaboini5839
    @sandhyaboini58395 жыл бұрын

    Thank u Josh talk for making this inspirational videos.. when I was I felt bad this video's make me strong ..I have watched every video..I shared my frds also.tq sir.....and these people are real hero's... Thank you sir...u r story was inspired to me...hats off to you sir....

  • @Webexpertsbangalorecom
    @Webexpertsbangalorecom5 жыл бұрын

    Excellent speech Hardwork is Last Winner Than u for doing great job

  • @kattamallikarjun5248
    @kattamallikarjun52485 жыл бұрын

    Wonderful ful speach sir thank you

  • @kothapallipraveenkrishna7662
    @kothapallipraveenkrishna76625 жыл бұрын

    First i want to thank Josh talks because providing the stories of successful entrepreneurs and trying to give best as they can .every one think that KZread is for entertainment Josh talks prove that you tube also used for gaining knowledge and a good motivator.

  • @shaikabdul1369
    @shaikabdul13693 жыл бұрын

    This iz one of the best motivational biography in my life . Thanks to josh talks

  • @vasumuni6493
    @vasumuni64933 жыл бұрын

    Annayya government school lo mi motivation speech evvandi

  • @ganeshkuppala2913

    @ganeshkuppala2913

    3 жыл бұрын

    Sure - reach out to me personally @gani_k2005@yahoo.com

  • @ganeshkuppala2913

    @ganeshkuppala2913

    3 жыл бұрын

    Send me your details on my email so we can arrange a motivational session in government schools

  • @chikondrasrisailam9223
    @chikondrasrisailam92235 жыл бұрын

    excellent sir Ganesh guppala gaaru....

  • @designermunikumar
    @designermunikumar2 жыл бұрын

    Great bro. I like your every movement. Problem untene manishi jivitamu mundhuku veltadi,sadinchi santhosha padatadu.

  • @konatalarajareddy9294
    @konatalarajareddy92945 жыл бұрын

    Thank you for sharing your story. It helps people to realize there strength

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu Жыл бұрын

    Oka word oka bullet and oka mata okkaka ani mutyam Anna hats off

  • @pydisetikrishna1973
    @pydisetikrishna19734 жыл бұрын

    Your Words are More important & Inspiring for Everyone

  • @prasadperesetla2106
    @prasadperesetla21063 жыл бұрын

    Most inspirational speech very good

  • @039madhulatha8
    @039madhulatha85 жыл бұрын

    Tq for ur vedios of josh talks For these videos iam improving my self Keep going josh talk Best think when the real life success persons come and explain their succesful life stories 😊

Келесі