ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవయ్యా|| Entha AcharyaKriyalu Chesinavayya song by A.R.Stevenson||

ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవాయ్య|| Entha AcharyaKriyalu Chesinavayya song by A.R.Stevenson|| #jesussong
ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవాయ్య|| Entha AcharyaKriyalu Chesinavayya song by A.R.Stevenson|| #jesussong #jesussongs #arstevenson #arstevensonsongs #telugujesussongs #gospelsongs #worshipsongs #teluguworship #akshayapraveen #teluguchristiansongs #telugujesussongs #pastorpraveen #teluguchristiansongs #christiansongs #jesussong #pastorpraveensongs #pastorpraveen #sistersharon #bellampalli #jesusinspiration #pastopraveentestimony #calvarypromiseland
Entha aascharya kriyalu/ఎంత ఆశ్చర్య క్రియలు
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్య
ఇంత కృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
ఇంతకృప చూపించి
ఇన్నినాళ్ళు పోషించి
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధనా
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
ఆత్మీయ ఆరాధన
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్య
కరముల బలపరచి
అడుగులు స్థిరపరచి
మట్టిపాలు కాకుండా తప్పించావు
పగిలిన గుండెలోన స్తోత్రగానమే
పదిలముగా నిండే కృపనిచ్చావు
అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా
ఆత్మీయ ఆరాధనా
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ యేసు
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్య
subscribe to our Channel for many Jesus Inspirational Words
#pastorpraveen #bellampalli #jesusinspiration #calvarypromiseland #inspiration #ytshorts #calvary #jesuswords
All Glory to be our Lord Jesus

Пікірлер: 1

  • @VELPULADAPPAKS
    @VELPULADAPPAKS21 күн бұрын

    🙏🙏🙏ఆమెన్

Келесі