KARUNINCHAVA DEVA |

Музыка

Lyrics:
కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే - కావుమా
శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య
1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారినా - నీవుంటే చాలిక
2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము
Karuninchava Deva - Karunaathmuda Raava
Nee Premalone Kaavuma
Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka
Vesaaripoya Yesayya
Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava
Naa Jeeva Dhaata Yesayya
1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona
Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona
Neelo Nivaasame - Naaloni Korika
Nee Sneha Bandhame - Santhosha Kaanuka
Neelo Nireekshane - Naa Mouna Geethika
Kaalaalu Maarina - Neevunte Chaalika
2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva
Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva
Nee Sathya Maargame - Naa Jeeva Baataga
Nee Naama Dhyaaname - Naaloni Swaasaga
Neelone Yekamai - Nee Prema Saakshinai
Saagaali Yesayya - Naa Jeevithaanthamu
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
Music : Pranam Kamlakhar
Vocals : Chaitra Ambadipudi
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #ChaitraAmbadipudi #TeluguChristianSongs
#JesusSongsTelugu

Пікірлер: 1 200

  • @JoshuaShaik
    @JoshuaShaik Жыл бұрын

    Lyrics: కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే - కావుమా శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య 1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారినా - నీవుంటే చాలిక 2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య - నా జీవితాంతము Karuninchava Deva - Karunaathmuda Raava Nee Premalone Kaavuma Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka Vesaaripoya Yesayya Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava Naa Jeeva Dhaata Yesayya 1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona Neelo Nivaasame - Naaloni Korika Nee Sneha Bandhame - Santhosha Kaanuka Neelo Nireekshane - Naa Mouna Geethika Kaalaalu Maarina - Neevunte Chaalika 2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva Nee Sathya Maargame - Naa Jeeva Baataga Nee Naama Dhyaaname - Naaloni Swaasaga Neelone Yekamai - Nee Prema Saakshinai Saagaali Yesayya - Naa Jeevithaanthamu

  • @kalyankumar156

    @kalyankumar156

    Жыл бұрын

    Praise the lord Anna 🙏 Hyderabad Anna🙂

  • @sunillankapalli5140

    @sunillankapalli5140

    Жыл бұрын

    What a Marvellous melodic song anna...! this song Just stole's my heart @joshua Shaik @Pranam kamalakar ...❤ thank you so much for this Beautiful song...❤

  • @rajashekarborelli1122

    @rajashekarborelli1122

    Жыл бұрын

    Thank you Anna 😊💐

  • @rajkumar_112

    @rajkumar_112

    Жыл бұрын

    New day begun with new song worshipping lord.

  • @Praveensaale

    @Praveensaale

    Жыл бұрын

    Anna song was very good,and good lyrics,anna small request e song ni male chethakuda padinchara plz anna

  • @holyfireministriesofficial
    @holyfireministriesofficial Жыл бұрын

    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే - కావుమా శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య 1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారినా - నీవుంటే చాలిక 2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య - నా జీవితాంతము

  • @jamesg930

    @jamesg930

    4 ай бұрын

    All glory to God almighty Jesus christ God bless you all praise God 👏

  • @pastardavidraju9337

    @pastardavidraju9337

    2 ай бұрын

  • @RajeshNimana

    @RajeshNimana

    Ай бұрын

    ❤hi

  • @perurikumari6470

    @perurikumari6470

    3 күн бұрын

    😊

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Жыл бұрын

    ఎండవేడిలో దాహము తీర్చిన గానము నిండుగుండెలలోంచి ఉప్పొంగిన స్వరామృత స్వరమాలికా నా గుండెపై సంతకమై నా జీవితానికి ఆనందమయముచేసింది నీ ప్రేమ కరుణించే దేవా నీవే నా గానము ||

  • @jc.vc.musicstudio

    @jc.vc.musicstudio

    Жыл бұрын

    బ్రదర్ కామెంట్ అందరికీ నచ్చేలా కవితలు రాయడం కాదు దేవుని కోసం చిన్న పాట రాయడం మొదలుపెట్టు ఇలా కామెంట్ శెక్షణ్లో లో వచ్చి రాయడం కాదు 👍

  • @johnpitarmylapalli5584

    @johnpitarmylapalli5584

    Жыл бұрын

    Ok thanks sir Jesus Christ bless you brother your family and your spiritual life

  • @johnpitarmylapalli5584

    @johnpitarmylapalli5584

    Жыл бұрын

    దేవునికృపను బట్టి కొన్న పాటలు వ్రాశాను అవే నాబ్రతుకులో ఓనమాలుగా ఉన్నాయ్ ఒకరోజు వస్తుంది క్రైస్తవ ప్రపంచమంత ఆదేవుని పాటలువింటారు.

  • @scotty2505

    @scotty2505

    Жыл бұрын

    @@johnpitarmylapalli5584 super answer brother...

  • @johnpitarmylapalli5584

    @johnpitarmylapalli5584

    Жыл бұрын

    ​@@scotty2505 ok thanks brother Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏

  • @naniterlapu9533
    @naniterlapu9533 Жыл бұрын

    చైత్ర గారు, కమలాకర్ గారు, జాషువా గారు.. మీరు చేసిన కష్టానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు.. చెత్త, రెచ్చగొట్టే మ్యూజిక్, చెత్త సాహిత్యం ఉన్న రోజుల్లో.. అసలైన పాటలను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు 🙏

  • @user-qx6mr1cl4w

    @user-qx6mr1cl4w

    9 ай бұрын

    Beautiful lyrics and song

  • @Santhisekhar2869

    @Santhisekhar2869

    5 ай бұрын

    Avunu nijame

  • @user-ri7gp7ql6g
    @user-ri7gp7ql6g4 ай бұрын

    Akka nee voice chala ante chala bagundhi akka jesus niku chala manchi voice echadu akka praise the lord akka

  • @rajukondala4314
    @rajukondala43149 күн бұрын

    Devuniki Mahima kalugunu gaka❤ superb song superb lyrics all music technician s exlent work ❤❤

  • @nagatechtelugunagatechtelu3828
    @nagatechtelugunagatechtelu3828 Жыл бұрын

    అన్న మీ మదిలో పుట్టే ప్రతి ఆలోచన ఇలా పాటల రూపంలో మా మధ్య కు తీసుకు రావడానికి దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ మీరు ఆత్మ కొరకు మీరు పడుతున్న ప్రయాసను బట్టి మీకు వందనాలు

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Жыл бұрын

    మీ ప్రతీ పాట,రచన, స్వరకల్పన, సంగీతం, చాలా అద్భతంగా ఉంటుంది. ఈ తరంలో ఇంతకన్నా క్వాలిటీగా యేసు ప్రభువు పాటలు అందించడం చాలా కష్టం జాషువా గారు, ఆ కృప దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు Glory to God

  • @ashakumari-gi8wl

    @ashakumari-gi8wl

    11 ай бұрын

    Correct 💯

  • @naveenraj3815
    @naveenraj38153 ай бұрын

    Deva gospel ministries akka voice fabulous ga undi same song

  • @santhikala6155
    @santhikala6155 Жыл бұрын

    అద్భుతమైన పాట,👌👌పాట పాడిన చైత్ర గారి రక్షణ కొరకు అందరూ ప్రార్ధించండి🙏

  • @spiritual_almighty_psdofficial

    @spiritual_almighty_psdofficial

    6 ай бұрын

    Yes brother

  • @abhitrusty
    @abhitrusty9 ай бұрын

    0:40 Outstanding male voice by bro Williams👏

  • @josephdupana4217
    @josephdupana421711 ай бұрын

    అడుగు వాటికంటే ఉహించిన వాటికంటే అత్యదికమైన మేలులు చేసే దేవుడు ఆయన, దేవుడు పరసంబంధ మైన జ్ఞానం తో నింపి,ఆయన మహిమర్థమై, మీ పరిచర్య ను యింత గొప్పగ వాడుకుంటూన్నాదుంకు, యింత చక్కటి పాటను మాకు అందించినందుకు నా హృదయం ఏంతో హర్షిస్తున్నది 😊😊😊😊😊వండర్ఫుల్ సాంగ్ 👌God bless you

  • @user-vs6re7di1f
    @user-vs6re7di1f11 ай бұрын

    Put this song in car at dark night and go for long drive I will guarantee that u will fall in love with our lord Jesus Christ. thanks a lot whole team of this song.

  • @jamesthinkcricket
    @jamesthinkcricket Жыл бұрын

    జాషువా గారు thanks sir మీ మినిస్ట్రీస్ లో నుడి వచ్చిన ప్రతి పాట ఎంతో అర్దవంతముగా మనసుకు హత్తుకునేల వుంటాయి. మీరు చేస్తున్న ఈ పరిచేరియా అంతట్టిలో ఆ దేవతీ దేవుడూ మీకు ఎప్పుడు తోడైయుడును గాక. వినుచున్న మాకు ఆశీర్వదమం వచ్చును గాక ఆమెన్.

  • @shreedevi6577

    @shreedevi6577

    6 ай бұрын

    True

  • @sujithaasujitha184

    @sujithaasujitha184

    5 ай бұрын

    ఆమేన్ 🙏🏻

  • @kanchuhomegardening
    @kanchuhomegardening Жыл бұрын

    మనసుకు ప్రాంతంగా ఉంది విన్నంత సేపు ఈ పాట , ఆ దేవాది దేవునికే సమస్త మహిమ

  • @hagajendra9322

    @hagajendra9322

    Жыл бұрын

    Amen Hallelujah....

  • @TruthOfTruths
    @TruthOfTruths Жыл бұрын

    దేవునికి శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వడం ...........మీ నైజం ..........జాషువా గారు & కమలాకర్ గారు.........................ThankQ

  • @luckymusic6954
    @luckymusic6954 Жыл бұрын

    ఇంత ఆత్మీయముగా ఎలా రాయగలుగుతున్నారు జాషువా గారు.... దయచేసి మీ సాక్ష్య జీవితం ఒకసారి మా కోసం పంచుకోగలరు... 🙏🌹🙏

  • @corneliuskaalla1744
    @corneliuskaalla174411 ай бұрын

    స్వర సంపద దేవుడిచ్చిన గొప్ప వరం . ప్రతీ నాలుక ఆయన నామమును స్తుతించును గాక , ప్రతీ మోకాలు ఆయన నామములో వంగును గాక.... మరొక అద్భుతమైన మెలోడీ అందించినందులకు జాషువా అన్నకు , కమలాకర్ గారికి , చాలా ఆత్మీయంగా పాడిన సహోదరికి వందనాలు ❤❤❤

  • @highblastfactor

    @highblastfactor

    9 ай бұрын

    kzread.info/dash/bejne/hJqoo898ZLDInZM.html

  • @yerukondaramesh6778
    @yerukondaramesh6778 Жыл бұрын

    కీర్తనల ప్రవాహం ప్రభునకే మహిమ Amen Amen Amen

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jpКүн бұрын

    Ee song ki anni likes kottina ,anni best comments ichina.saripovu james anna,I love this song🙏🙏🙏Revival song anna Praise GOD

  • @RaniKondala-sd8li
    @RaniKondala-sd8liАй бұрын

    Anna yesayya meku thoduga vundu gaka amen🙏

  • @BhanuGangabhavani
    @BhanuGangabhavani Жыл бұрын

    చాలా హాయ్ గా ఉందoడి ❤❤❤అయానా కరుణా కావాలి మనకీ ఈ లోకంలో జీవించడానీకీ🎉🎉🎉🎉

  • @BhanuGangabhavani

    @BhanuGangabhavani

    Жыл бұрын

    🙏

  • @sharath4408

    @sharath4408

    2 ай бұрын

    Amen 🎉

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg11 ай бұрын

    అన్నా! మీ ఆరాధన పాటలన్నీ తప్పకుండా మా హృదయాల్ని తాకుతాయి. ఈ ప్రార్థన పాట మా హృదయపు లోతుల్ని స్పృశించింది. ప్రార్థన తెలియనివారికి సైతం విజ్ఞాపనని నేర్పించింది. Thank you Bro. Jashua, Bro. Kamlaakar and Sis. Chaitra

  • @godfamilygroupservantofgod8730
    @godfamilygroupservantofgod8730 Жыл бұрын

    May god bless u అన్నా మీ సాంగ్స్ అన్నీ సముద్రంలో ముత్యాలే అవి ఏరి మాకొరకు మాలగా కూర్చి ఆమాలని దేవునికి మెడలో కొత్తసింగర్స్ ద్వారా దేవునికి వేస్తున్న విధానం అబ్బోసూపర్👌👌👌 👏👏👏👍👍👍🙌🙌🙌🙏🙏🙏మీ పరిచర్య ఇంకనూ దీవింపబడునుగాక 🙌🙌🙌🙌ఇందులో పనిచేసే టీమ్ అందరికి దేవుడు దీవించు గాక🙏🙏🙏🙌🙌🙌🙌ఆమెన్.

  • @luckymusic6954
    @luckymusic6954 Жыл бұрын

    నీ స్నేహ బంధమే - సంతోష కానుక... నీలో నీరీక్షనే - నా మౌన గీతిక.... అద్భుతం జాషువా గారు..... మీ పాటకు 100% న్యాయం చేశారు చైత్ర సిస్టర్ గారు..... Wonderful... Wonderful..... 🎉🎉🎉

  • @ravibaruch5413
    @ravibaruch5413 Жыл бұрын

    Praise the Lord Joshua garu మీ కలం.. నుండి మీ హృదయమునుండి వచ్చే పాటలు ప్రభువు మీకు ఇచ్చేన వరము....🙏🙏🙏🎤🎤🎤🎺🎺🎺

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Жыл бұрын

    ఆహో... జాషువా గారు, కమలాకర్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో మరొక అద్భుతమైన గీతం.. క్రైస్తవ సంగీత లోకంలో మరొక చరిత్ర సృష్టిస్తున్నారు. వినసొంపైన సంగీత మధురిమలు అద్భుతంగా మా కొరకు అందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏

  • @davidswankothapalli4161
    @davidswankothapalli4161 Жыл бұрын

    అద్భుతమైన పాటలు స్పష్టంగా వినిపిస్తున్నారు. ఎప్పుడూ చూడని వాయిద్యాలు చూస్తున్నాము, వింటున్నాము. అయినా గాయనీ గాయకుల స్వరాలను చక్కగా వినగలుగుతున్నాము. దేవుడు మిమ్మును దీవించి ఎప్పుడూ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీలో కుమ్మరించిన ప్రేమను కాపాడుకుంటూ మాకు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు వినిపించాలి. దేవుడు మీ ప్రతి అక్కర తీర్చి ఆయనే మహిమ పొందును గాక.

  • @samsony6934
    @samsony6934 Жыл бұрын

    వందనాలు అన్న ఈ పాట వలన ఆత్మీయులకు ఆదరణ ఆనందం కలుగుతుంది దేవునికి నిత్యము మహిమ కలుగును గాక

  • @highblastfactor

    @highblastfactor

    9 ай бұрын

    kzread.info/dash/bejne/hJqoo898ZLDInZM.html

  • @AnilVoice15
    @AnilVoice15 Жыл бұрын

    Devudu మీమల్ని దీవించును గాక inka ఇలాంటి songs మరిన్ని తీయాలని కోరుకుంటున్నాము, God bless u all జాషువా brother, kamlakhar brother & all team members

  • @musicvibes7954
    @musicvibes7954 Жыл бұрын

    నిజముగా ఒక ఆత్మీయ ఉజ్జివ ప్రభావాన్ని రేకెత్తే మధురమైన పాట సర్ కమాలాకర్ జీ. శృతి లయల లోపాలతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాటల నుండి విమోచించె ఇలాంటి సేద తీరే ఉల్లాసవంతమైన సంగీతంతో అందిస్తున్న మీ సేవ ఎంతో గొప్పది.❤

  • @RamkumarRamkumar-qq6cb
    @RamkumarRamkumar-qq6cbАй бұрын

    మా తెలుగు ప్రజలలో ఇలాంటి తలాంతులు ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్య కొత్త వ్యక్తులకు కూడా అవకాశాలను ఇస్తున్న జాషువా అన్న గారిని అలాగే కమలాకర్ అన్న గారిని దీవించండి, ఇలాంటి తలాంతులు కలిగిన వారిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్

  • @dagger6741
    @dagger6741 Жыл бұрын

    I am addicted to this song 😍

  • @devichandu859
    @devichandu859 Жыл бұрын

    Woooooow... Amazing singing🎤🎤🎤🎤 very very very beautiful lyrics , wonderful tune..... Very very heartfull song ❤❤❤❤, god bless you all of you🙌🙌🙌🙌🙌❤❤❤❤

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 Жыл бұрын

    అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గానం. సమస్త ఘనత ప్రభావం యేసయ్యకె కలుగును గాక...ఆమెన్

  • @femindaniel1462
    @femindaniel14629 күн бұрын

    I don't know Telugu, First time I heard this song . I feel presence of God and I fall in love of Jesus....... thank you for the whole team's for this songs . Sister your voice is very sweet. God bless you, thanking you ❤

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ జాషువా గారు 🙏 మీరు రాసిన ఈ పాట ప్రతి హృదయానికి తాకి దేవుని మహిమ పరిచే వారి గా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @sunil_7192
    @sunil_7192 Жыл бұрын

    అన్న మీరు అందించే ప్రతీ పాట ఆ దేవునితో నేను ఏమని స్పదించాలో ఏ విధముగా చెప్పాలో మీరు అందించే ప్రతీ పాటలో నా దేవునితో చెప్పుకూనట్టు వుంటాయి అన్న యేసయ్య నామములో మీకు వందనాలు అన్న 🙏

  • @KantaPrasanna
    @KantaPrasanna Жыл бұрын

    Excellent music sir 👍👌🥰♥️..mind blowing sir ♥️♥️🥰🥰

  • @kollururao7476
    @kollururao747611 ай бұрын

    Marioka pata dwara ghanamina devuni ghanakeerthini ilalo chatinanduku meeku na vandanamulu

  • @srianandtamarapalli3104
    @srianandtamarapalli31045 күн бұрын

    బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын

    దేవా ...మీకే వందనం యేసయ్య ❤మంచి పాట🎉

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr4 ай бұрын

    I am Hindu, but I love's Jesus. Such a soulful song you did. Thank you so much for giving this God's gift

  • @user-cu4oz7gn6e
    @user-cu4oz7gn6e10 ай бұрын

    Starting Ragam Chala band mind blowing suppr Anna

  • @lavanyapandiri1530
    @lavanyapandiri1530 Жыл бұрын

    Very heart touching song

  • @NCSSatyaranjan
    @NCSSatyaranjan Жыл бұрын

    దేవునికి మహిమ కలుగునుగాక.... ఆమెన్...

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p11 ай бұрын

    Na yesayaaaaa ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 🙏 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JMC41234
    @JMC4123425 күн бұрын

    🙏🏻Praise the lord 🙏🏻

  • @suryaprakash1663
    @suryaprakash1663 Жыл бұрын

    Chala adbutham ga undhi sir god bless you

  • @joelbabu465
    @joelbabu465 Жыл бұрын

    Awesome vocals Melodious music Excellent lyrics GBU entire team

  • @sharonevangelinvasamsetti1056
    @sharonevangelinvasamsetti105611 ай бұрын

    Nenu fidhaa for this lyrics and voice

  • @taxassociates8334
    @taxassociates83344 ай бұрын

    vandanalu sir

  • @anuradha9274
    @anuradha927411 ай бұрын

    అద్భుతమైన మ్యూజిక్ అద్భుతమైన చైత్ర గారి గానం అద్భుతం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట కరుణించవా 🙏🙏🙏🙏🙏 🎶🎶🎶🎶🎶🎶🎶🎧🎧🎧🎧🤗🤗🤗🤗🤗🤗🤗🍫🍫🍫🍫🍫🍫🍫🍫

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Жыл бұрын

    అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ మీరు ఎంతో అద్భుతంగా రాసిన మీకు పాడినవారు కంపోజింగ్ చేసిన వారందరికీ దేవునికి మహిమ కలుగును గాక మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @Santhisekhar2869
    @Santhisekhar28695 ай бұрын

    Prastutha kalam lo yilanti patalu chala arudhuga vintunnam manasuki hatthukula rachinchi padistunnaru inka yilanti marenno rachinchalani masara korukuntunnanu

  • @user-yw7wo9pc6v
    @user-yw7wo9pc6v11 ай бұрын

    Ee song vinadaniki rendu chevulu chaalavu.... Yenni sarlu vinna vinalanipisthundhi... ! Ituvanti songs marala compose chestharani.... Korukontunnam

  • @ravibaruch5413
    @ravibaruch5413 Жыл бұрын

    Praise the Lord 🎺🎤🙏

  • @peterpaul137
    @peterpaul137 Жыл бұрын

    జాషువా గారి కలం నుండి, కమలాకర్ గారి స్వర కల్పన నుండి వచ్చిన ప్రతీ పాట ఒక వ్యసనం...

  • @chukkaramchukka8498
    @chukkaramchukka84983 ай бұрын

    Praise the Lord.....❤

  • @sharath4408
    @sharath44082 ай бұрын

    L❤y song,God bless you

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Жыл бұрын

    మంచి గీతాన్ని అందించినందుకు మీకు వందనాలు బ్రదర్ దేవుడు ఇంతమంది ప్రజలను మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చారు ఆ దన్యత మీకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నా మనసులో ఒక చిన్న మాట మీతో పంచుకుంటున్నాను మీరు సువార్త సందేశాత్మక గీతాలు కొన్ని అయినా సరే రాసి విడుదల చేస్తే అవి చాలా మందికి చేరుతాయని నమ్ముతున్నాను వాటి ద్వారా అనేకమంది రక్షించబడతారని కూడా ఆశపడుతున్నాను దయతో ఆలోచించగలరు దేవుడు మీకు తోడైయుండి మిమ్మల్ని నడిపించును గాక ఆమెన్

  • @dayamshiney2436
    @dayamshiney2436 Жыл бұрын

    Wonderful lyrics sir

  • @lovelynissy
    @lovelynissy4 ай бұрын

    Excellent 👌 song❤anna Praise the lord 🙏

  • @Santhisekhar2869
    @Santhisekhar28694 ай бұрын

    Miru anekamaina patala dwara devuni suvartha chestunnadhuku devuke mahima chellistunnanu vandhanalu anna

  • @swarnalathadayala2686
    @swarnalathadayala268610 ай бұрын

    పిలిచాను నిన్నే దేవా కడదాకా నాతో రావా నా జీవ దాత యేసయ్య. Beautiful lirics praise the lord 🙏 God bless you brother n Your team 🙌.

  • @nerellamurali609
    @nerellamurali609 Жыл бұрын

    Me team, alage, Joshua garu, kamalakar garu prathi okkarini దేవుడు బహుగ Deevinchunu గాక, vaadukonunu గాక amen🙏

  • @n.syamalasumanth2564
    @n.syamalasumanth25645 ай бұрын

    Excellent song. Keep itup

  • @user-fx4oi5uf6d
    @user-fx4oi5uf6d5 ай бұрын

    Super songs annaya

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna712611 ай бұрын

    తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మనసు మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏

  • @mbmadduleti7684
    @mbmadduleti768411 ай бұрын

    అబ్బా దేవా యేసుక్రీస్తు నాధ నీకే నీ కరుణకే ​​స్తోత్రములు ఆమెన్ సూపర్ సాంగ్🎉

  • @manasauba8858
    @manasauba88588 ай бұрын

    Akka beautiful voice grass ful god ippatiki 20 times vinna song

  • @D.Anand1432

    @D.Anand1432

    7 ай бұрын

    Akk please reply akk one more question inkoka new song padava

  • @guntilillygrace34
    @guntilillygrace34 Жыл бұрын

    Praise the Lord

  • @sridharkuwait842
    @sridharkuwait842 Жыл бұрын

    మీ కాలమునుండి ఒక అద్భుతమైన పాటను అందించిన మీకు నావందనములు 🙏🙏🙏👏👏👏

  • @jessygold
    @jessygold2 ай бұрын

    Song vina thravatha em chepalli ardam kavatldhu asul ❤❤❤❤ nyc ❤🥰

  • @sharath4408
    @sharath44082 ай бұрын

    Amen 🎉

  • @sudarsanmangaraju7573
    @sudarsanmangaraju7573 Жыл бұрын

    దేవునికి మహిమ .కమలాకర్ గారు పాట చాలా బాగుంది. సిస్టర్ కూడా బాగా పాడారు. ఈ పాటను mohamad irfan , చేత male version లో పాడిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @gracevictoria2468
    @gracevictoria2468 Жыл бұрын

    రియల్లీ heart touching song దేవునికే మహిమ

  • @believerp2234
    @believerp2234 Жыл бұрын

    Actually ee song ki ee voice 1000% set ayyi chala baga vachindhe results matram

  • @korukondasatish9403
    @korukondasatish94032 ай бұрын

    Nice Jesus songs love you ❤🎉

  • @ChandraShekar-fm7we
    @ChandraShekar-fm7we11 ай бұрын

    జాషువా గారు కమలాకర్ గారు మీరు దేవుని krupalo ఇంకా అనేక పాటలను క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాను పాట చాలా చాలా బాగుంది పాడిన చైత్ర గారికి thank you

  • @satyamg7463
    @satyamg7463 Жыл бұрын

    Praise the lord

  • @srinutalari4758
    @srinutalari475811 ай бұрын

    chala bagundiSwaram

  • @sandhyaranikommukuri3575
    @sandhyaranikommukuri35756 ай бұрын

    Praise the Lord Joshua garu song super wonderful tune akka meru challa bagapadaru ❤❤❤❤❤❤God bless you 💐

  • @Madhu-nl3rl
    @Madhu-nl3rl11 ай бұрын

    జాషూ వ గారి రచన అద్బుతం కమలాకర్ గారి సంగీతం ఇంకా అద్బుతం మీ నుంచి వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుంది సార్ గాడ్ బ్లే యు

  • @saswatharajyamchanal7801
    @saswatharajyamchanal78016 ай бұрын

    Praise the lord 🙏Joshua brother

  • @siromanivedangi5209
    @siromanivedangi520910 ай бұрын

    Super Josh forsake your composition Joshua Seth and Kamlakar composition songs very very well

  • @jessygold
    @jessygold2 ай бұрын

    Super song singer voice killing ❤❤ miku antha manchi voice echadu devudu

  • @marcuspradeep8646
    @marcuspradeep8646 Жыл бұрын

    All the Glory and Honor to God Almighty.

  • @kanakamahalaxmir2358
    @kanakamahalaxmir2358 Жыл бұрын

    Praise God

  • @pallesyamalamma7683
    @pallesyamalamma76837 ай бұрын

    Prise the lord brother beautiful song ఎన్ని సార్లు విన్నా thenivi తీరడం లేదు God bless your family

  • @JyothiSade-ip9vn
    @JyothiSade-ip9vn9 ай бұрын

    Enta melody song vintu vunte ala vundipovalanipistundi God bless you brother

  • @chantisbi
    @chantisbi Жыл бұрын

    Excellent , Thank You team . All Glory To Our Lord& Saviour Jesus,

  • @Kennysongs
    @Kennysongs Жыл бұрын

    So many times listening this song ❤

  • @jyothularamesh386
    @jyothularamesh386 Жыл бұрын

    DEVUNIKI STHOTHRAM, meeku naa vandhanaalu Brother.

  • @vinodpachala
    @vinodpachala4 ай бұрын

    🙏 lyric chaala bagundhi br chaala baga padaaru chaitra garu

  • @New_Prophetic_Generation
    @New_Prophetic_Generation11 ай бұрын

    ఎంత పొగిడినా తక్కువే Sir మీరు చేసే సేవ తరాలు నిలిచిపోతుంది దేవుడు మీకు ఇంకా అనేక పాటలు ఇచ్చును గాక

  • @dasuchillimunta4054
    @dasuchillimunta405411 ай бұрын

    Very very nice song.i love this song .good music composition.Thanks to all the team.

  • @deevenkumar6925

    @deevenkumar6925

    10 ай бұрын

    😊

  • @manjusham5732
    @manjusham5732 Жыл бұрын

    Praise the lord me songs chal chal bagutay Manasquan hathukutay tq

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Жыл бұрын

    Brother mee combination lo bachina prathi song adbuthamga padaru sistergariki miku devuniki mahimakalugunugaka amen

  • @premalathapremalatha2571
    @premalathapremalatha2571 Жыл бұрын

    Waiting to hear this song🎉🎉🎉