No video

ఎంతో సుందరుడమ్మ తాను పాట రచయిత సాక్ష్యం|Rev. Dr. Prasanthraju gaaru testomony|Lmap ministries

#lampministries #enthosundarudammatanu #prasanthrajutestimony
LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
ప్రభువు నందు ప్రియులకు వందనములు
ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
• నీవుంటే నాకు చాలు యేసయ...
యేసుపదాలు గారి సాక్ష్యం
• అలనాటి క్రైస్తవ గాయకుల...
దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
• దేవుని కోసం ఎన్నో శ్రమ...
సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
• సినీ నిర్మాత అద్భుత సా...
నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
• నిష్ఠ గల విగ్రహారాధన న...
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
• ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
• ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
• మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
• ఒకనాటి రౌడీ నేడు క్రీస...
1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
• నాపేరేతెలియని ప్రజలు ర...
2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
• ప్రతి ఒక్కరు తప్పక చూడ...
3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
• Bro.సైమన్ పాల్ గారి స...
. 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
• మాటలురాని సేవకుడు సాక్...
5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
• సహో.జాన్ పరంజ్యోతి గార...
6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
• నాటి హీరొయిన్ అద్బుత స...
ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
Praise the LORD
My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Пікірлер: 114

  • @suvarnasamuel9485
    @suvarnasamuel9485Ай бұрын

    Your voice is amazing mamaiah,missing you n your presence very badly...😢😢

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani4932 ай бұрын

    Amen..Amen..

  • @JosephDalu-ct4lk
    @JosephDalu-ct4lk3 ай бұрын

    ప్రశాంత్ రాజు అయ్యగారు వందనాలు

  • @sujathaypvlogs
    @sujathaypvlogs Жыл бұрын

    Praise God మారుగైన ఆణిముత్యాల వంటి క్రిస్టియన్ songs రాసిన మన సేవకులకు సన్మానం చేయటం దేవుడు ఇచ్చిన ధన్యత Tq బ్రదర్ ఇలాంటి videos ఇంకా రావాలి 🙏

  • @satyavaniable
    @satyavaniable Жыл бұрын

    అయ్యా కొయ్యలగూడెం వచ్చారు మీరు అప్పుడు మీరు మాగృహానికి వచ్చారు .మేము కూడా బాపట్ల వచ్చాము మీగృహం లో ఒకరోజు వునాం నేను సాక్ష్యం చెప్పాను. మిమ్మల్ని చూసే అవకాశం కల్పించిన lamp ministery వారికి నా ధన్యవాదములు

  • @bshsbshshsjsisbsejej3787
    @bshsbshshsjsisbsejej3787 Жыл бұрын

    దైవజనులు shalem Raj గారి స్వరం ద్వారా విన్నాను sir

  • @vijayamercy3558
    @vijayamercy3558 Жыл бұрын

    Sir when you are retired I was in 8 th class in ZP High School, Retur and one more thing, my father and you are class mates in Salvation Army School , Bapatla. I am very happy sir , such a beautiful song that you have written. All glory to our Jesus Christ.

  • @user-hh5mb1ph9y
    @user-hh5mb1ph9y Жыл бұрын

    చాలా సంతోషం.. నాకు ఎంతో ఇష్టమైన పాట ఈ పాట రచయిత ను పరిచయం చేసిన మీకు వందనాలు

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh383311 ай бұрын

    మకు తెలియని దేవుని చేత ఏర్పచబడిన గొప్ప దైవ సేవకులు,కొరకు తెలుసుకొనే మహాభాగ్యం,మీ ద్వారా పొందుకుంటున్నందుకు , దేవుని స్తుతి స్తున్నం ,అలాగే మీ పరిచర్యలు ఇంకను అధికముగా దీవించును గాక ఆమెన్, వందనాలు అయ్యగారు

  • @hebronuapostolicchurch912
    @hebronuapostolicchurch912 Жыл бұрын

    ప్రియుడైన యేసయ్యను గూర్చి నేను పాడుకునే ఎన్నో పాటల్లో నేనత్యధికముగా పరవశించేది ఈ అద్భుతమైన గీతములోనే ఆమేన్. మొదటగా దేవునికి తదుపరి రచయితకు.. మరియు వారిని పరిచయము చేసేందుకు శ్రమ అనుకోకుండా మనందరికీ పరిచయము చేసిన నెహ్రూ గారికి నాహృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియచేయుచున్నాను...

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 Жыл бұрын

    Praise the Lord ayyagaru. Eegelokudavoicechalaghambheramuvunnadi. Godblsyoulampministeamvarkitqtqjesus

  • @sureshadavikatla9828
    @sureshadavikatla98283 ай бұрын

    PRAISE THE LORD 🙏

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 Жыл бұрын

    brother God bless you really your gret brother

  • @hebronuapostolicchurch912
    @hebronuapostolicchurch912 Жыл бұрын

    అందరికీ నా ప్రేమవందనములు తెలియచేయుచున్నాను. ప్రత్యేకముగా బ్రదర్ నెహ్రూ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటి దైవీకమైన విలువలు గల గొప్ప దైవజనులను మరియు రచయితలను నా వంటి వారికి పరిచయము చేసినందుకు. 🙏 🙏 🙏. గాడ్ బ్లెస్ యూ నెహ్రూ గారు...

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 Жыл бұрын

    Devunike mahima kalugunu gaka amen Ayyagaru vandanalu

  • @user-bp2fm9yk6j
    @user-bp2fm9yk6j4 ай бұрын

    Good❤❤❤.thanq..ayyagaru❤

  • @chandrasekharravuri3026
    @chandrasekharravuri3026 Жыл бұрын

    ఈ పాటను church లో ఎక్కువగా మా ఆత్మీయ తండ్రి గారు పాడేవారు ఈ పాట మీరు దేవుని కృపతో రాశారు praise God

  • @lydiadasari1738
    @lydiadasari1738 Жыл бұрын

    Praise God Brother... It's very great Job brother

  • @hepsibachitluri3130
    @hepsibachitluri3130 Жыл бұрын

    Praise the Lord Anna nenu taruchuga padepata naku Chala Chala estamina pata.rachitha garini chupinchinandhku Nehru annaki thank-you so much.

  • @lionellavocah1716
    @lionellavocah1716 Жыл бұрын

    Wonderful worship song. .most liked lyrics and tune. Thank you pastor garu. God bless.

  • @gadderebecca6528
    @gadderebecca6528 Жыл бұрын

    Vandanamulu ayya 🙏🙏 God bless you both ayya

  • @sekharsallabathula-uk8dn
    @sekharsallabathula-uk8dn Жыл бұрын

    Vandanalu ayyagaru

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 Жыл бұрын

    మధుర మైన.. పాట... 🙏🙏🙏👌👌👌🤝🤝🤝✝️✝️✝️

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 Жыл бұрын

    Vadhanalu yesayya🙏 vadhanalu ayyagaru 🙏

  • @satyavaniable
    @satyavaniable Жыл бұрын

    వందనాలు పాష్టరు గారు.చాలా కాలం తరువాత మిమ్మల్ని lamp ministery ద్వారా చూశాను.చాలా వందనాలు

  • @lavanyad2538
    @lavanyad25388 ай бұрын

    I appreciate lamp ministries for reviving the forgotten songs. and introducing song writers to the new generation.

  • @EMMANUELRAJBOJJAGS
    @EMMANUELRAJBOJJAGS Жыл бұрын

    My All time Favourite Song.. Ever Green,Super Hit Song Always..

  • @JimukutiSamuel-gx9jj
    @JimukutiSamuel-gx9jj Жыл бұрын

    దేవుని మహిమ గల నా మమునకు స్తోత్రములు కలుగును గాక 🙏🙏🙏

  • @santhoshjadrajupallithelor8315
    @santhoshjadrajupallithelor8315 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏అయ్యగారు వందనాలు

  • @user-we8cp6cm8l
    @user-we8cp6cm8l Жыл бұрын

    Praise the lord jesus

  • @shadrakpendela1177
    @shadrakpendela1177 Жыл бұрын

    Tq jesus Amen

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 Жыл бұрын

    అయ్యగార్లు కి వందనాలు🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @jaganbontala9761
    @jaganbontala97618 ай бұрын

    నెహ్రూ గారు మీకు ధన్యవాదాలు ,మీరు ఎంతో శ్రమకోర్చి మంచి మంచి సంగతులను ,ఎంతో మంది గొప్ప గొప్ప వారి సాక్ష్యాలను మాకు వినిపిస్తున్న్నందులకు ,మీకు నిండు వందనాలు అయ్యగారు,మీ గురించి కూడా మాకు తెలియ పరచ గలారు ❤

  • @syamkumarpothula9042
    @syamkumarpothula90424 ай бұрын

    Wonderful work done sir thanq very much for your interview I hope that pl continue this type of lyricians introducing Writers are dimnishing from their lyrics Chorulu dongilistunnaru verri palanu Dr. POTHULA SYAM KUMAR, KAKINADA

  • @lakshmichinta6386
    @lakshmichinta6386 Жыл бұрын

    Pràise the lord pastor garu vandhanamulu pastor garu 🙏🏼🙏🏼🎉🎉🎉

  • @johnarts6039
    @johnarts6039 Жыл бұрын

    Anna praise the lord brother

  • @praveenrazz166
    @praveenrazz166 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Жыл бұрын

    Please The Lord. Ayyagaru

  • @user-st6jc7qf4d
    @user-st6jc7qf4d10 ай бұрын

    ఈ పాట ఎవరూ రాసారు అని నేను చాలా వెంతికను thanq అన్న గారు...praise the lord 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @meenakumarimeenakumari-lh8rh
    @meenakumarimeenakumari-lh8rh Жыл бұрын

    Praise the lord brother. chaala santhoshamga vundhi mi paricharya chusinappudu. marughuna padina mutyalanu vethiki kanugoni mari maaku chupisthunnaru,devudu mi panilo meeku sahayam cheyal ani hrudayapoorvakamga korukuntunnanu. Brother na koka old song kaavali adhi lokamlo aanandam yesulone vundhi yesulo aanandam lokamlo ledu .idhe satyam idhe jeevan mokshaniki yese margham. 1..lokaana putiinavaaru andaru maranincharu maranaanni jayinchina devudokkade maranapumullunu virchina devudu .....inthavarake ee paata na daggara vunnadhi. Na chinnapudu yekkuvaga ma chuchlo paadevaramu but ippudu. E paata enta vedikina dorakadamledu.youtubelo kuda chek chesa naaku dorakaledu.manchi suvaartha paata.raasinavaarukuda teleedhu.okavela meeku dorikithe ee paatanu Naku pampamani koruchunnaanu.once again praise the lord.

  • @tpadmavathi4205
    @tpadmavathi4205 Жыл бұрын

    Ameen

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 Жыл бұрын

    Praise the Lord brother 🙏. Chala santhosam ga undi.

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Жыл бұрын

    God bless you. Anna

  • @bindunallamothu7448
    @bindunallamothu7448 Жыл бұрын

    Praise the lord Anna you are extracting the pearls in christian world.

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz9 ай бұрын

    Ayyagaru SONG SUPERB ANDI 🕎🛐✨💥🔥🗝️🧚💝🙏💐🌹

  • @jayaforjesusemmanuelfellow9700
    @jayaforjesusemmanuelfellow9700 Жыл бұрын

    దేవుని మహిమ సన్నిధిని నేను అనుభవించాను.... 🙏🙏🙏

  • @Dr.TVijayaLakshmi
    @Dr.TVijayaLakshmi Жыл бұрын

    Praise The Lord Brother Nehru, it is commendable work carrying out by you. I think now all song publishers will carry the names of the original writers of the songs that are influencing people a lot.

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 Жыл бұрын

    Praise the Lord brother 🙏

  • @shadrakpendela1177
    @shadrakpendela1177 Жыл бұрын

    Naku chala istam

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 Жыл бұрын

    మీకు వందనాలు🎉

  • @balarajkumar6139
    @balarajkumar6139 Жыл бұрын

    We will pray about. Ka paul gari ministry

  • @chaithrikachinnu5778
    @chaithrikachinnu5778 Жыл бұрын

    Praise the lord brother ❤❤

  • @KSR_Oney
    @KSR_Oney Жыл бұрын

    అతని కన్నులు నదీ తీరమున ఉన్న గువ్వ కన్నుల వలె ఉన్నవి... అనే టాపిక్ పరమగీతం నుండి తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందే విధముగా మీరు ఇచ్చిన మెసేజ్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం అయ్యగారు..

  • @Devvenachannel
    @Devvenachannel Жыл бұрын

    Prise the Lord Brodher 🙏🙏🙏

  • @holypentecostalministries2746
    @holypentecostalministries2746 Жыл бұрын

    Praise the lord 🙏 anna

  • @gaddalasamrajyam50
    @gaddalasamrajyam50 Жыл бұрын

    Praise The Lord Brother

  • @Entertainment-8627
    @Entertainment-8627 Жыл бұрын

    They are the precious gifts to our Christian World .May God be with them now at their second childhood in the laps of thier saviour .Thank you Nehru brother for your excellent effort .God bless you abundantly 🙏🤝💐

  • @prasadaraokongala6107
    @prasadaraokongala6107 Жыл бұрын

    Praise be to the LORD,.

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 Жыл бұрын

    దేవాది దేవునికి మహిమ కలుగును గాక దైవజనులకు మనసారా వందనములు

  • @blessingworshipband3038
    @blessingworshipband3038 Жыл бұрын

    Glory to God

  • @wordofgodispure2765
    @wordofgodispure2765 Жыл бұрын

    How a wonderful song😊

  • @sunnydasi
    @sunnydasi Жыл бұрын

    Thank You Brother, అన్ని చరణాలు post చేయండి

  • @marygonepati5444
    @marygonepati5444 Жыл бұрын

    Praise the lord brother 🙏🙏🙏🙏. Naku chala istamaina programme God bless you brother

  • @nirmalarajeswari3801
    @nirmalarajeswari3801 Жыл бұрын

    Praise the lord ayyagaru chalakalam tarvata mimmalni chudagaliganu vandanalandi

  • @peterdhinakarankhm1092
    @peterdhinakarankhm10929 ай бұрын

    🙏🙏🙏

  • @kamswaripollepogu4182
    @kamswaripollepogu4182 Жыл бұрын

    prisetheLord Ayyagarik Ammagariki🙏🙏🙏 yesayyanamolo navanadanalu

  • @vijayavardhanrajudeta831

    @vijayavardhanrajudeta831

    Жыл бұрын

    Ayya gaariki ammagaariki naa vandanaalu.Praise the lord.

  • @MarriHeph
    @MarriHeph Жыл бұрын

    Wow ! Thanks for doing the interviews bro. !!

  • @thirumalasudagoni4116
    @thirumalasudagoni4116 Жыл бұрын

    Praise the lord sir 🙏🙏🙏 this song is excellent sir 💐💐💐

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 Жыл бұрын

    Thammudu vandanalu. E song chala istam ithey Raasina vaallevaro varini vedaki. Ila Neevu chese programme ki. Chemmagilluthunnai kallu😂 nijam. Great 👍👍👍👍👍🎉🎉🎉🎉Devuni Deevenalu Mepaina Menduga vundunu gaaka

  • @user-ib5pj1qu1n
    @user-ib5pj1qu1n Жыл бұрын

    Praise the lord

  • @jaganbontala9761
    @jaganbontala97618 ай бұрын

    ❤❤❤

  • @gryadavsgramesh4579
    @gryadavsgramesh4579 Жыл бұрын

    Amen

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz9 ай бұрын

    Ayyagaru vandanalu MIRU SWASTHATAGUDARAM AYYAGARU LAUNNARU AVUNA ANDI

  • @johnarts6039
    @johnarts6039 Жыл бұрын

    God bless you brother

  • @ramadevivemuri990
    @ramadevivemuri9908 ай бұрын

    Praise the lord...

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Жыл бұрын

    Ameen Ayyagaru

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 Жыл бұрын

    Very happy. Most imp melody God song rasichina paster prasanthRaj గారికి 🌺🙏🙏

  • @PavanKumar-coc
    @PavanKumar-coc10 ай бұрын

    Devuni sevakuniki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @hebron.jesudasbabu4856
    @hebron.jesudasbabu4856 Жыл бұрын

    Tq jesus 🙏🙏🙏amen

  • @jakkalakrupavathi123
    @jakkalakrupavathi123 Жыл бұрын

    Chala manchi pasta, Adbhutamaina varnana Prabhu gurinchi raasaru. Meeku vadanalu Brother 🙏🏻🙌🏻

  • @Mallipudicharles
    @Mallipudicharles8 ай бұрын

    Praise God brother..good Job..God bless you abundantly..🎉🎉❤❤

  • @azmerajeevan7554
    @azmerajeevan7554 Жыл бұрын

    Neti dinamulalo sanmanam kevalam mu Peru prakyathlu galavarike? kani vakyam mu elagu selavisthundi ! Timothy 5:17, Bro nehru Garu good job 🎉🎉🎉

  • @gajjalarajkumar6917
    @gajjalarajkumar6917 Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక

  • @sujithkumarmutluri5900
    @sujithkumarmutluri59008 ай бұрын

    Anna Miku chala vandanalu 🙏🙏🙏🙏🙏praise the Lord

  • @VijayaLakshmi-wl8ij
    @VijayaLakshmi-wl8ij Жыл бұрын

    Praise the lord sir

  • @ramamodugula7290
    @ramamodugula72906 ай бұрын

    Maranatha 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼

  • @afgcrjnr04
    @afgcrjnr044 ай бұрын

  • @chaugusteen4922
    @chaugusteen4922 Жыл бұрын

    E Pata padi na friend Gudlavalleru Polytechnic College lo 2006 Competitions Singing lo first 🥇🏆 Prise Pondadu

  • @swarnakumari4989
    @swarnakumari49898 ай бұрын

    God bless you అయ్యగారు.

  • @jabilliarunjabilliarun
    @jabilliarunjabilliarun Жыл бұрын

    Excellent song 🙏🙏🙏🙏

  • @vijayavardhanrajudeta831

    @vijayavardhanrajudeta831

    Жыл бұрын

    Evaraithe paatalu vraasthaaro vaari paatalani paadandi gaani meme aa paata vraasamani cheppukovadhu dayachesi asalu paata raasina vaarini marugu parachavaddu.Vaari keerthini tholaginchavaddu.🎉🎉🎉

  • @noelshine2425
    @noelshine2425 Жыл бұрын

    🙏🙏 chala Happy ga vundi Brother

  • @Devvenachannel
    @Devvenachannel Жыл бұрын

    Good song brother.

  • @y.abraham3212
    @y.abraham3212 Жыл бұрын

    Excellent song

  • @Chantibabu93
    @Chantibabu9317 күн бұрын

    Brother, పిళ్లా వెంకటరత్నం గారిని Interview చెయ్యండి!

  • @mojesch8496
    @mojesch8496 Жыл бұрын

    Praise the Lord

  • @msdanny4m
    @msdanny4m Жыл бұрын

    Super song paster garu

  • @prasanthikolli
    @prasanthikolli Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ganteudayakumar5537
    @ganteudayakumar55378 ай бұрын

    Naaku chaala estamyna paata

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 Жыл бұрын

    ప్రశాంత రాజు గారి భార్య బైబిల్ మిషన్ పాష్టర్ గారైన మనోసరము గారి కుమార్తె అయిన స్తోత్రరాణి గారు కదా!

  • @praweenmanyam8864
    @praweenmanyam8864 Жыл бұрын

    kzread.info/dash/bejne/l5mr2qhuZ9TfpJc.html Starts from 3:36

Келесі