Engineering Marvels: Decoding the Impossible Construction of the World's Longest Undersea Tunnel

ఈ Tunnel ను సముద్రంలో ఎలా నిర్మించారు? Engineering Marvels: Decoding the Impossible Construction of the World's Longest Undersea Tunnel
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 243

  • @inreddy1000
    @inreddy1000

    మా కెసిఆర్ కూడా కట్టాడు కూలిపోయే కాళేశ్వరం.

  • @user-gd4qs2gy3c
    @user-gd4qs2gy3c

    దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానం అమోఘం. మనిషికే ఇంత జ్ఞానం ఇస్తే ఇక దేవునికి ఎంత జ్ఞానం ఉందో? దేవుడు అగోచరుడు.ఆయన కార్యములు అగోచరాలు, ఆయన మార్గాలు ఆగమ్యములు .దేవా,,నీ సమస్తం కార్యములు నీ బలమును చూసిస్తున్నవి.అందుకే నిన్ను స్తుతించి కొనియాడుతున్నా. తండ్రీ,, యేసయ్యా నామములో ఘనత మహిమ ప్రభావములు యుగయుగాలు మీకే కలుగును గాక ఆమెన్

  • @umarajeswarikosuri5245
    @umarajeswarikosuri5245

    ఇది జ్ఞానం అనుకోకూడదు ఇలాంటి వాటి వల్ల వాల్కనో ఏర్పడతాయి ఓషన్ ఫ్లోర్ కు దిగువన అంటే mantle ki daggraga కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల క్రస్ట్ కి ప్రమాదం. భూమిపైన పెద్దపెద్ద బిల్డింగులు డ్యాములు కట్టడం వల్ల కూడా వల్ల earth quake vastai అలాంటిది ఓషన్ ఫ్లోర్ కి దిగువగా కట్టడాలు కట్టడం జ్ఞానం ఎలా అవుతుంది. మితిమీరిన జ్ఞానాన్ని అజ్ఞానం అనే అనాలి. ఏం కొత్తగా కనిపెట్టేసరు. వాతావరణం లేని అంతరిక్షంలోకి వెళ్తున్నా భూమి లోపలికి వెళ్లడం ఎంత ఏమి కాదు

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k

    తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జ్ఞానం

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b

    సృష్టికి ప్రతి సృష్టి చేసారు కానీ ఇది ప్రకృతి విరుద్ధం సముద్ర గర్భంలో ఏమైనా భూమి కంపిస్తే అస్తి ప్రాణ నష్టం జరుగుతుంది ఏదైనా ఈ సాహసానికి సెల్యూట్

  • @indurthiyamini
    @indurthiyamini

    How is it possible? 🙊🙊

  • @ShankarShankar-dl2ly
    @ShankarShankar-dl2ly

    సార్ మీ వాయిస్ చాల బాగుంది భగవత్ గీత ఘంటసాల గారు చెప్పారు చాలా బాగుంది మీరు మాఅందరి కోసం భగవత్ గీతను చెప్పండి ప్లీజ్ అందరికీ నచ్చుతుంది

  • @rameshb6805
    @rameshb6805

    🌹🙏మానవుని అద్భుతమైన మేధస్సుకు నిదర్శనం 🙏🌹

  • @sarikamadiyala2985
    @sarikamadiyala2985

    👏claps for engineer but hats off for the people who travel😳😂😂😂

  • @lakshmipathireddy8679
    @lakshmipathireddy8679

    జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర గురుంచి ఒక వీడియో చెయ్యండి.

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699

    ఇది చాలా గొప్ప విషయం అన్నగారు

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351

    Highly intelligent & skilled, it's incredible 🥳🥳

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi983114 күн бұрын

    ❤ super sir yes 💯 God bless you all them and thanks for your wishes and blessings 🙏♥️ Happy sir garat sir 🙏❤

  • @nchlakshmi4216
    @nchlakshmi4216

    Hats off to all the Expert Enginners.

  • @ramayyasvp9817
    @ramayyasvp9817

    Great technology... Adventure project....

  • @veeraiahvuika
    @veeraiahvuika

    Thank you for the information.

  • @pallaviallaparthi1468
    @pallaviallaparthi1468

    Hat's off to that engineers❤

  • @vsvprasad1074
    @vsvprasad1074

    Such a greate information

  • @divvelagurunatharao
    @divvelagurunatharao

    Wonderful engineering... Can't be comparable...

  • @MKPasha-yy9kx
    @MKPasha-yy9kx

    Super మంచి సమాచారం

Келесі