స్వర్గానికి దారి | Tianman Mountain Cave | Zhangjiajie China 🇨🇳 | Uma Telugu Traveller

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 1 300

  • @rajuponugumati9885
    @rajuponugumati98857 ай бұрын

    Hi.. Brother..!! పోను పోను నువ్ చాలా నచ్చుతున్నావ్...really..నువ్వు చాలా నిజాయితీ కలిగిన ట్రావెలర్ వి... అర్థం అవుతుంది.. (కొందరిలా కాకుండా) ఏమాత్రం అహం పెంచుకోకుందా ఎప్పుడూ నెలమీదే ఉంటావు..నీ పనేదో నువ్వు చేసుకుంటూ... ఎక్కడా ఓవర్ చేయకుండా.. పక్కా ప్రొఫెషనల్ & ఫ్యామిలీ traveler నువ్వు.. అందుకే నేను నా భార్య పిల్లలతో సహా నీ వీడియోస్ చూస్తాను..రియల్లీ హాట్స్ ఆఫ్ to your చైనా సీరీస్ brother. .ALL THE BEST 👍 & GOD BLESS YOU...

  • @sriblessydaniel
    @sriblessydaniel7 ай бұрын

    చైనా చాలా బ్యూటిఫుల్ కంట్రీ అన్వేష్ కవర్ చేయలేని ప్రదేశాలు నువ్వు కవర్ చేసి వీడియోలతో దూసుకెళ్తున్నావు ఉమా కంటిన్యూ దిస్

  • @revathibella2977

    @revathibella2977

    7 ай бұрын

    enta.comedy.ga.matladavu😂😂😂😂

  • @user-ki4zj2rf1i

    @user-ki4zj2rf1i

    7 ай бұрын

    Anvesh ni viewers explore cheyyanivvaledu Ani badha paddadu.

  • @oneofakind-in8rp

    @oneofakind-in8rp

    7 ай бұрын

    @@user-ki4zj2rf1i బొక్కలే....ఆడు సిసిలీ మోజు లో పడి దానితో మింగించుకోడానికే వాడి టైం సరిపోలేదు అంతే....సమ్మగా మింగి పారిపోయాడు మెలిస్సా ని మింగడానికి

  • @rocky-do8kr

    @rocky-do8kr

    4 ай бұрын

    అన్వేష్ కి అమ్మాయిలు వుంటే చాలు చొంగ కారుస్తాడు

  • @bunnyharish9191

    @bunnyharish9191

    4 ай бұрын

    @@revathibella2977 andulo comedy yemundi

  • @user-vn9xp7rh5o
    @user-vn9xp7rh5o6 ай бұрын

    సూపర్ బ్రదర్ నేను ఒక disabled ని మీరు ఎత్తుకొని నన్ను aa సుందర ప్రదేశాన్ని చూపించి నట్లు ఉంది god bless u😊👏👏👏👏❤️

  • @madhavipuligadda
    @madhavipuligadda7 ай бұрын

    అద్భుతమైన ప్రదేశం చూపించారు. కష్టం మీది ఆనందం మాది. ధన్యవాదాలు

  • @h.d.99
    @h.d.997 ай бұрын

    చైనా చూసే అవకాశం లేని వాళ్ళకి కూడా చైనా నీ చూపిస్తూ ఆనందం కలిగిస్తున్నారు ఉమా గారు congratulations.మరిన్ని రోజులు చైనా tour పెంచి మాకు మరింత సంతోషం కలిగించాలని కోరుకుంటూ 🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ7 ай бұрын

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 ⚡⚡చైనా గుంటలు👌చూడముచ్చటగా ఉన్నారు... గుడ్డలు నిండుగాఉన్నాయి‼️ చాలా పద్దతిగా ఉన్నారు చైనా ఆడవాళ్లు...👌 ⚡⚡4K HDR Front Camera While Walking Gives Nice View ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ కవర్ చెయ్యి BR🙂 😍🥰🤩

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi126527 ай бұрын

    ఓ అద్భుతమైన వీడియోని , తెలుగు లో , సామాన్యుడు చూడలేని అధ్బుతమైన ప్రదేశాన్ని క్షుణ్ణంగా చూపించారు . చాలా చాలా 🎉🎉🎉🎉😅

  • @manivakkalanka6445
    @manivakkalanka64457 ай бұрын

    అత్యంత అందమైన ప్రక్రతి మాకు చూపించారు మాటలు రావడంలేదు thankyou

  • @KurnoolAbbayi2001
    @KurnoolAbbayi20017 ай бұрын

    ఉమా గారు చైనా గురుంచి మరిన్ని వీడియో లు చూపించాలి అని అనుకున్న వారు లైక్ వేసుకోండి

  • @kameswararao2813
    @kameswararao28137 ай бұрын

    చైనా లో చాలా అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నారు చాలామంది చూపించని విధంగా ఏ దేశమైన మిగతా వారి కన్నా మీరు చూపించే విధానం చాలా బాగుంది మీ కు నా అభినందనలు

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu79867 ай бұрын

    అధ్భుతం,అమోఘం, వర్ణనాతీతం అసలు ఏం అందం రా బాబోయ్.... నిజంగానే స్వర్గానికి దారి❤❤🎉🎉🎉

  • @purna.2.O
    @purna.2.O7 ай бұрын

    నమస్తే ఉమా గారు 🙏💐 మీతో పాటు మమ్మల్ని అందరినీ స్వర్గానికి తీసుకువెళ్లారు. వర్ణించలేని ఆనందంగా ఉంది. కేబుల్ కారులో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. క్రింద నుండి స్వర్గానికి ఉన్న మెట్ల మార్గం కొండమీద నుంచి జాలువారుతున్న అందమైన జలపాతం చూస్తుంటే ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. మిమ్మల్ని అందరూ నవ్వుతూ పలకరించడం చాలా బావుంది. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ క్రిందకి చూస్తుంటే అద్భుతం అనిపించింది మంచుతో కప్పబడి న ప్రకృతి అందాలను మేఘాలలో చలికి వణుకుతూ మీరు చూస్తుంటే మాకు కూడా అక్కడే ఉండి చలికి వణుకుతూచూస్తున్న ఫీల్ కలిగింది. మీ ప్రతీ ప్రయాణం మేమే వెళ్లి చూసినంత ఆనందం కలుగుతోంది. ప్రతీ శిల్పాన్ని అక్కడ ఉన్న శాసనాలను వాటి చరిత్రనీ చక్కగా వివరిస్తూ చూపించారు. మేముమీ అభిమానులం అవడం నిజంగా మా అదృష్టం. చాలా కష్టపడి సాగిస్తున్న మీ ప్రయాణాన్ని ఎంత పొగిడినా తక్కువే 🙏 ధన్యవాదములు ఉమా గారు 🙏💐

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan25057 ай бұрын

    ఉమా మీ చైనా యాత్ర ఆద్యంతం ఆసక్తి కరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అలరిస్తూ ఉంది... మిగతా చైనా యాత్ర ఫలప్రదం కావాలని ఆల్.ది.బెస్టు చెబుతున్నాను...

  • @zaheerbasha-ek6vh
    @zaheerbasha-ek6vh7 ай бұрын

    ఇంత అద్భుతమైన వీడియోస్ కు లైక్స్ రాకపోవ డం 😢 చాలా బాధ గా ఉంది ,, నా అన్వేషన వీడియోస్ చూశాను గాని ...😮 ఉమా గారు మీరు china దేశాన్ని చూపించడం చాలా amazing గా ఉంది మీ హార్డ్ వర్క్ మై సెల్యూట్

  • @vijikuntimalla4796
    @vijikuntimalla47967 ай бұрын

    Amazing , పేరుకు తగినట్టుగా Heaven mountain, చాలా సాహసలు చేసునారు

  • @SAHITYATV
    @SAHITYATV7 ай бұрын

    శుభోదయం ఉమాగారూ. మీరు స్వర్గానికి దారి అని అన్నారు. నిజంగా అంతకంటే ఎక్కువేనేమో అన్నట్టు అద్భుతంగా ఉంది. అన్ని మెట్లు ఎక్కి వెళ్ళడం...చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇదొక అమేజింగ్ వీడియో. థ్యాంక్సండీ🎉🎉

  • @manvithgoud6647
    @manvithgoud66477 ай бұрын

    చైనా లో నా అన్వేషణ చేయని వీడియోస్ మీరు చేస్తున్నారు సూపర్ అసలు నీ విడియో ఎంతలా వెయిట్ చేస్తున్న అంటే నేను ఇప్పుడు లేసాను లేవగానే మీ వీడియో వచ్చిందా అని చూశాను 😂 సూపర్ location ❤ ఫ్రమ్ తెలంగాణ NZB

  • @venkateshvictory4325
    @venkateshvictory4325Ай бұрын

    సూపర్ బ్రదర్ ఇలాంటివి మాకు చూపిస్తా ఉండండి వెంకటేష్ హైదరాబాద్

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao9057 ай бұрын

    ప్రపంచం మొత్తం మీ ఎనకాల మేము నడుస్తున్నట్టుంది... గ్రేట్ సార్.. Tq

  • @oneofakind-in8rp
    @oneofakind-in8rp7 ай бұрын

    BRO...this is very beautiful coverage of this spectacular location - you showed finest locations better than other indian youtubers who visited this country before you did in the recent times....good luck

  • @vijaybsk
    @vijaybsk7 ай бұрын

    1440p lo chustunte swargam chustunnattu undi Anna 😍🤩 So beautiful country ❤️

  • @bnbankuru1576
    @bnbankuru15767 ай бұрын

    Brother మీరు చాలా అదృ్టవంతులు. మీ విడియో లు చూడటం మా అదృష్టo కూడా.thank you

  • @subbu87sin
    @subbu87sin7 ай бұрын

    Your china trip is Just awesome.. the places you were covering are really amazing.. feel like to go and visit.. and daily waiting for your episodes.... All the best for your trip🎉 and the type of risks you were doing I think no other blogger doing it

  • @venkatasrinivas8484
    @venkatasrinivas84847 ай бұрын

    Really awesome. Excellent videos Uma garu. Videos 4K lo upload chesthe inka ekkuva thrill feel avuthamu. Really you are doing a splendid job. God bless you and all the best. We are anxiously waiting for your coming up videos .👍👍

  • @kishoresrimat
    @kishoresrimat7 ай бұрын

    Nice Uma. As always whole family can watch all of your videos. Hatsoff to you.🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69427 ай бұрын

    ❤❤హాయ్!హలో ఉమా అన్న గారు మీరు ఎంతో కష్టపడి కుటుంబానికి దూరంగాఉండి ❤చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ❤ఎన్నో మంచి ప్రదేశాలు మా అందరికీ మీ కంటితో మాకు చూపిస్తున్నందుకు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గ❤❤❤ ధన్యవాదాలు ❤❤❤❤ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి ❤వీడియో లు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ❤

  • @user-kt9di5ig8y
    @user-kt9di5ig8y7 ай бұрын

    Memu ee janmalo chudalenidhi chupincharu chala. Santhosh am. Very. Nise God. Bless you tnq.

  • @SAI_GOUD_SID
    @SAI_GOUD_SID7 ай бұрын

    What a hardwork, every video deserves 1 million views

  • @StudentImpulse
    @StudentImpulse7 ай бұрын

    Hi Uma Anna! Please try to include Timelapse in each video for this kind of beautiful locations ❤❤❤ Thanks for showing such an amazing and elegant place 😍🥰

  • @ramasatyadevidabbiru6793
    @ramasatyadevidabbiru67934 күн бұрын

    Chala chaala baagundi uma.gaaru.thanks. life lo manchi యేదైనా చూస్తే ఇది ఒకటి.చాలా.కష్ట పడి చూపించి నందుకు thanks.God bless u .

  • @vasutvs2734
    @vasutvs27347 ай бұрын

    చూస్తూవుంటే వణుకు పుడుతుంది చాలా సాహసం,చాలాబాగుంది

  • @tunimunicipality8057
    @tunimunicipality80577 ай бұрын

    China Series visuals superb ❤

  • @polasanapallilakshmichandr2625
    @polasanapallilakshmichandr26257 ай бұрын

    Challa bagunudi. E video chusi aduku dhanuuralini Chala santtosham ga undi. Thank you 👍 babu.

  • @mannadevi9064
    @mannadevi90647 ай бұрын

    wonderful amazing thank you so much Uma garu inta manchu place chupincharu

  • @ranik9699
    @ranik96997 ай бұрын

    China beautiful country 👍

  • @pandugiri7284
    @pandugiri72847 ай бұрын

    అన్న విడియో మధ్యలో సాంగ్స్ అడ్ చేయియన్న అలాగే డ్రోన్ కూడా కొను అన్న చాలా బాగుంటది ❤ లవ్ యూ అన్న❤

  • @sankargundlapalli
    @sankargundlapalli7 ай бұрын

    China video ippativaraku Anni chala bagunnai Vachevi inka baguntayani asisthunna... thank you Uma.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam695229 күн бұрын

    ఉ.మా గారు మీకు ధన్యవాదాలండి మాలanti సామాన్యులకు మంచి మంచి దేశాలు free గా మీడ్వారా చూడటం great అంది and థాంక్స్

  • @rogerfede
    @rogerfede7 ай бұрын

    Now I understand how great the China is and people are also so friendly and great

  • @jagadeeshkumar7929

    @jagadeeshkumar7929

    7 ай бұрын

    Indians need to start go & settle in China.

  • @jagadeeshkumar7929

    @jagadeeshkumar7929

    7 ай бұрын

    Indians need to start go & settle in China.

  • @erynaveen7118
    @erynaveen71187 ай бұрын

    బెస్ట్ యూట్యూబ్ ట్రావెలర్ ఎవరైనా ఉన్నారంటే ఉమా అన్న అది నువ్వే..నువ్వు చూపించే విధానం చాలా బాగుంటుంది చైనా యాత్ర అయితే సూపర్❤❤❤❤❤

  • @shankarspirituals
    @shankarspirituals7 ай бұрын

    అధ్బుతం అన్న video నేనె aa కొండ ekkithe ఏలాంటి anubuthi kaluguthundho దాదాపు అలాంటి anubhuthi కలిగింది. అధ్బుతం china locations mi explore athyadhbutham Jay uma anna Jay China country Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram

  • @ramprasad-ny5yu
    @ramprasad-ny5yu6 ай бұрын

    ఎంత అదృష్టం.. చూడగలగడం.. ధన్యవాదాలు.. ఉమా

  • @bhimadolurajesh22
    @bhimadolurajesh227 ай бұрын

    Anna Video Quality inkoncham pench Anna

  • @naveen0805

    @naveen0805

    7 ай бұрын

    Nuv resolution settings lo highes petu 1440 quality vastadi

  • @ineedanswer2420

    @ineedanswer2420

    7 ай бұрын

    Net 😅

  • @emchillaragallura

    @emchillaragallura

    7 ай бұрын

    Nuvve 1080p lo chudu 😂

  • @jagadeeshyadav2421

    @jagadeeshyadav2421

    7 ай бұрын

    Bro wifi unna vallaki 1440 undi 😂 nenu alane chusthunna, sim data vallu sastharu 😅

  • @malleshofficial9997

    @malleshofficial9997

    7 ай бұрын

    Mabbulu vunnai bro andhuke

  • @chidararajesh5461
    @chidararajesh54617 ай бұрын

    సర్గపు అచ్చుల స్పర్శను కలిగించిన మీకు ధన్యవాదములు ఉమ గారూ

  • @msnarasimhulu4844
    @msnarasimhulu48447 ай бұрын

    టియన్ మెన్ mountains heaven gate super bhayya

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi597315 күн бұрын

    Mee స్వర్గానికి దారి విడియో chusimeethopaatunanuchusinattlugas.nayenjoy చేశాను చాలా చాలా శుభాశీస్సులు థాంక్స్ alot I am 76 yearsIenjoyallyourTravelvidios congratulations Sawerrvschanamulatho.MeeruvidioluchaysiaakuAnandampanchutunnaduku.❤🎉😂😂

  • @dharipatel...727
    @dharipatel...7277 ай бұрын

    Super brother I never see such a wonderful place... in 🇨🇳 China.. WISHING YOU GOOD LUCK...🎉

  • @ramuulasala8618
    @ramuulasala86187 ай бұрын

    నువ్వు చెప్పింది నిజమే అన్నా వీడియో చూస్తుంటే స్వర్గానికి దారి కనబడుతుంది🌫🌫

  • @laxmanpesari8142
    @laxmanpesari81427 ай бұрын

    First view and like

  • @user-vf6vb3xy3i
    @user-vf6vb3xy3i3 ай бұрын

    హాయ్ బ్రదర్ మీరు చైనాలోని హే వెన్స్ గేట్ ని చూపించి మాకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించారు నిజంగా అక్కడికి వెళ్లి చూడాలంటే మా కు వీలు అవుతుందో లేదో కానీ మీరు చూపించి చాలా మంచి పని చేశారు మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు 👌👍

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666Ай бұрын

    తియాన్మన్ పర్వతం..ఆ పాత్ వే అద్భుతంగా ఉంది కొండ అంచున.

  • @MsVenkatakumar
    @MsVenkatakumar7 ай бұрын

    Wonderful experience gave us brother ❤❤❤❤ Love you Brother❤❤❤

  • @brahmajikattoju4547
    @brahmajikattoju45477 ай бұрын

    సూపర్ ఉమా గారు.... అభినందనలు 👌💐

  • @bparvathi9724
    @bparvathi97247 ай бұрын

    ఎప్పుడు చూడని ప్రదేశాలు చూపించారు మంచి అడ్వెంచర్

  • @sivaramganjikunta6296
    @sivaramganjikunta62967 ай бұрын

    Beautiful place broo 😍😍😍

  • @user-xn7qk6xj6i
    @user-xn7qk6xj6i7 ай бұрын

    Nijanga buthala swargamla vundi Uma garu. Great vedios. Great journey. All the very best for your future goals

  • @pushpakumaribommidi2787
    @pushpakumaribommidi27876 ай бұрын

    Mattall leau Uma garu bhale manchi place chupincharu me ku Thanks. God bless you

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi293 ай бұрын

    ❤ చాలా మంచి వీడియో చాలా బాగుంది తమ్ముడూ శివయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటాను తమ్ముడూ

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n7 ай бұрын

    🙏 brother నిజంగా,, చైనా,, సంస్కృతి సంప్రదాయాలు,కట్టడాలు,, చిన్నప్పుడు social studies books, లో చదివాము.ఇప్పుడు real gaa మీరు చూచారు . wonderful nature ,, చైనా దేశము యొక్క గొప్ప తనము అద్భుతమైన కట్టడాలు , మీరు చాలా అదృష్టవంతులు brother , May God Bless U 🙏 ఇలాంటి best video dedicate చేశారు

  • @lakpathilkstar5988
    @lakpathilkstar59887 ай бұрын

    Anna. జాగ్రత్త

  • @shobharani4997
    @shobharani49977 ай бұрын

    మీరు ఎంపిక చేసి మేము.చూడలేని. ప్రకృతిఅందాలను. చూస్తున్నాను చాలా. బాగోంది. .

  • @manjulaniharika9806
    @manjulaniharika98066 ай бұрын

    mothaniki maku china lo unna swargani chupincharu bro...very beautiful wonderful vodeo no words to express thank you brother....👌🙌

  • @tnrpavanyt2198
    @tnrpavanyt21987 ай бұрын

    1m I'm waiting Anna

  • @NAGAPANI
    @NAGAPANI7 ай бұрын

    Miru Chala baaga Talk chesthunnaru a anvesh gadi ower action barinchalem

  • @revathibella2977

    @revathibella2977

    7 ай бұрын

    e.travelar.sar4iga.matladadame.ravatam.ledu.anvesh.to.polika

  • @prayuktha664
    @prayuktha6642 ай бұрын

    ❤ చాలా బాగుంది చైనా దేశం చూపించారు సంతోషంగా ఉంది చూడాలని ఉంది థాంక్యూ బ్రదర్

  • @Kambidilokbharath
    @Kambidilokbharath7 ай бұрын

    Uma anna videos china series chala bagundi.keep going

  • @sairajgandlekar2149
    @sairajgandlekar21497 ай бұрын

    ఉమా గారు రోజురోజు కి మీ అందం పెరుగుతోంది🎉🎉🎉❤❤❤❤

  • @Tanvi.Kalidindi
    @Tanvi.Kalidindi7 ай бұрын

    Thanks for showing us these China's or world marvels. Amazing views, kudos to you on capturing such amazing shots.

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR7 ай бұрын

    China is highly developed than US and European countries. It takes years for them to reach China development

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara7 ай бұрын

    In every video you are showing very interesting places with adventures . Really great ! No other KZreadr shows as adventurouly as you .

  • @dhanunjayakv6846
    @dhanunjayakv68467 ай бұрын

    Hats off to your efforts Mr Uma. Thank you.

  • @srinivasarka5077
    @srinivasarka50777 ай бұрын

    Very nice video

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar11987 ай бұрын

    మా కుటుంబమంతా ఎప్పుడు రోజు మారుతుందా మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ఎంతో సుందరమైన అద్భుతమైన ప్రదేశాల వీడియోలనందిస్తున్న మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu10687 ай бұрын

    THAMMI NE CHINA SERIES THO YOU ARE THE TELUGU SPIDER MAN

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar80037 ай бұрын

    Dear Uma I had been in china Wuhan . Used to move to Beijing , Shanghai and for few universities. etc. No young ones participates and follows political leaders/Cinema hero's/heroin's and waste their carrier . Every one works there dedicatedly. They learn their interested skill .They love their country. They workday and nights to complete the assignments with latest innovations . So they are in advance.. leave about food and other habits they enjoy a lot.

  • @Ambika107
    @Ambika1077 ай бұрын

    👋హాయ్ ❤️ఉమా 👑అన్నయ్య🙏 వీడియోలు🧐 చాలా అద్భుతంగా🤩 ఉన్నాయి ఇలాంటి 🤩వీడియో యూట్యూబ్లో ఇంతవరకు😍 ఎప్పుడూ చూడలేదు

  • @-BVPRASAD
    @-BVPRASAD7 ай бұрын

    చాలా అద్భుతమైన వీడియో. ❤ మీరు ప్రతి రోజూ ప్రయాణిస్తూ, వీడియోలు క్రమం తప్పకుండా పెట్టడం చాలా కష్టంతో కూడుకున్నది. ధన్యవాదములు.

  • @IrmaiahMasipogu
    @IrmaiahMasipogu7 ай бұрын

    China series super 🎉 Wonderful video awesome iam full happy China series continues All thebest Annaya ❤

  • @swamulug193
    @swamulug1932 ай бұрын

    వీడియో అంటే ఇలా ఉండాలి. You are a great youtuber tq

  • @giri50420
    @giri504207 ай бұрын

    Wow superb Chala bagunnai locations 👌👌👌👌

  • @usharanivattikonda3995
    @usharanivattikonda39957 ай бұрын

    Oh my God! Mind blowing scenes!beautiful locations and what a wonderful place!! ❤️👍👌👏thanks for your beautiful video!!

  • @d.ch.e

    @d.ch.e

    7 ай бұрын

    Yes wonderful experience visiting these places n people are also so friendly.thanks UMAgaru for this video.America lo laaga chaala must visit places unnaye china lo.good to go.👍

  • @srinivasbattula1863
    @srinivasbattula18637 ай бұрын

    Thank u very much bro for showing this place. Really amazing. No words. I can't able to stay without sharing this video to my friends.

  • @ravikiran531
    @ravikiran5317 ай бұрын

    As already I suggested this place when u r in Malaysia. Thanks for showing this heaven’s gate Uma

  • @gopinakirekanti1206
    @gopinakirekanti12067 ай бұрын

    The car name is Range Rover

  • @srikanthforyou...5250
    @srikanthforyou...52507 ай бұрын

    Uma బ్రో మనం ఇంకా support చేసి త్వరగా. 1m subscriber చేయాలి...❤❤❤ok naa frinds

  • @nallagatlasairam8345

    @nallagatlasairam8345

    7 ай бұрын

    Uma glass bridge supet, anni steps ekki maaku swargsm chuupinchavu.

  • @user-tm2gm5hw2e
    @user-tm2gm5hw2e7 ай бұрын

    Super uma garu 🎉🎉🎉

  • @ocitraveller1332
    @ocitraveller13327 ай бұрын

    Tianman Mountain Cave is a must watch place in our life time...........Those magnificent mountains are Spectacular ......Amazing....Amazing.......Amazing views .......Superb vlog Prasad.......

  • @velurisailaja4856
    @velurisailaja48567 ай бұрын

    ఇంత అద్భుతాలు భారత్ లో కూడా ఉంటే బాగుండును

  • @SudhirKumar-li4dk

    @SudhirKumar-li4dk

    7 ай бұрын

    అద్భుతాలుంటాయి..అక్కడ గుడివస్తాది. ప్రకృతి నాశనం. అక్కడ భక్తి వున్నా.. ప్రకృతి ద్వoసం ఉండదు.

  • @jyothireddy4228

    @jyothireddy4228

    7 ай бұрын

    @@SudhirKumar-li4dk gudi vunna chota ekkada nasanam ayindi prati okallu ki fashion ayipoyjndi hindumatanni anadaniki

  • @venkatprasad8654
    @venkatprasad86547 ай бұрын

    One of the best videos ❤

  • @youtubeshorts408
    @youtubeshorts4087 ай бұрын

    Thumbnail lo chuse kanipetta RANGE ROVER red colour car stunt ❤

  • @devarajdev4258
    @devarajdev42587 ай бұрын

    Amazing Uma brother ..No words to explain the beautiful nature👌💯

  • @ramanjips5162
    @ramanjips51627 ай бұрын

    Baaga cover chesaru bro, super take care brother

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n7 ай бұрын

    🙏 brother beautiful location and wonderful places in ,, Chaina,, E Country చూచే అంత అదృష్టం ,, దేవుడు మీకు ఇచ్చాడు. Ur very lucky person.

  • @laxmagallapandu2934
    @laxmagallapandu29347 ай бұрын

    అద్బుతంగా ఉంది video❤❤❤

  • @padmaja412
    @padmaja4127 ай бұрын

    God bless you babu janmalo chudalenivi chuputhunnavu. E cave adbuthamga vundi nene vellana and anubuthi.

  • @ravindradurga5860
    @ravindradurga58607 ай бұрын

    Range rover car uma anna

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg7 ай бұрын

    Maamulgaa అయితే చనిపోయాక స్వర్గానికి veltaaru అంటారు but బ్రతికి వుండగానే స్వర్గానికి తీసుకెళ్లారు ఉమా గారూ 😇😇😇😇

  • @SureshKudipudi.suresh-zp2zb
    @SureshKudipudi.suresh-zp2zb7 ай бұрын

    చాల మంచి వీడియో choopincharu❤

  • @vrdasari3299
    @vrdasari32997 ай бұрын

    Beautiful video indeed. Chinese see less tourists in some areas so when they see Indians with different complexion they feel surprised.

  • @karthikkr7404
    @karthikkr74047 ай бұрын

    Saaho movie climax tisindi ekkade bro

Келесі