Election 2024: పిఠాపురం మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఏమంటున్నారు? BBC Telugu

చేపలవేటకు బ్రేక్ ఉండడంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడలో మత్స్యకారులు ప్రస్తుతం వలలు రిపేర్లు చేసుకుంటూ తర్వాత సముద్రంలోకి వెళ్లే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి జీవితం ఎలా ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఏం ఆశిస్తున్నారు?
#Uppada #EasteGodavari #FisherMen #Fishing #AndhraPradesh #Election2024 #Pithapuram
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 396

  • @Bhagvaan769
    @Bhagvaan769Ай бұрын

    జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. విద్య కి మించిన అభివృద్ధి ఏది లేదు.ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి.... ఎంత డబ్బు ఉన్న చదువు సరిగా లేకపోతే పప్పు గాడి లాగా తయారు అవతారు మన పిల్లలు....బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

  • @shyamprasad8828

    @shyamprasad8828

    Ай бұрын

    Jagan gadiki chadhuvu bale vacha ra..education na Okey oka dsc lekunda education system yela change aindhi..

  • @T.nagamani1367

    @T.nagamani1367

    Ай бұрын

    జూన్ 4పచ్చ కూటమి ఏపీ నుండి పరార్

  • @mallaganesh6799

    @mallaganesh6799

    Ай бұрын

    గ్రాఫిక్స్ తాకట్టు pettara 😂

  • @ushatalluri6614

    @ushatalluri6614

    Ай бұрын

    👏👏

  • @lakshmiram4925

    @lakshmiram4925

    27 күн бұрын

    Super bro,😂😂

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953Ай бұрын

    మేలు పొందిన తర్వాత జగన్ కు ఓటు వెయ్యకపోతే ఆ దేవుడు కూడా వారిని క్షమించడు.

  • @laxmanponnam5074

    @laxmanponnam5074

    Ай бұрын

    420 intla keli icchaada

  • @ALLINONECHANNEL-kt9kf

    @ALLINONECHANNEL-kt9kf

    Ай бұрын

    😂😂

  • @yaswanthnaidu3133

    @yaswanthnaidu3133

    Ай бұрын

    ​@@laxmanponnam5074Mari package gadu vbn gadu intla Kelli istada

  • @RamaKrishna-hn5mz

    @RamaKrishna-hn5mz

    Ай бұрын

    పెబువు గుర్తుకు రాలేదు దేవుడు అన్నావు చూడూ ..... ఓం నమఃశివాయ జై జనశేన

  • @mahendrachowdary4871

    @mahendrachowdary4871

    Ай бұрын

    Em chesadu ra jagan paytm artist gaa...

  • @oidhanu
    @oidhanuАй бұрын

    Hats off to the reporter Chaala manchi Questions vesadu (10000% better than TV9) Reporters

  • @gvraogonamanda1457
    @gvraogonamanda1457Ай бұрын

    గీత గారూ మంచి నాయకురాలు తప్పకుండా గీత గారూ మంచి మెజార్టీ తో గెలుస్తారు రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్

  • @surapureddykrishna7105

    @surapureddykrishna7105

    Ай бұрын

    😂😂😂😂

  • @Reddy231

    @Reddy231

    Ай бұрын

    ఒరే శుంఠ 420జగన్ వదినకి శోభనం త్వరలోనే...😊😊😊😊

  • @zadduvenkateshreddy3528

    @zadduvenkateshreddy3528

    Ай бұрын

    😂😂😂

  • @Reddy231

    @Reddy231

    Ай бұрын

    @@zadduvenkateshreddy3528 pspk will win above 50000 మెజార్టీ

  • @CHENNAMSETTYGOPI

    @CHENNAMSETTYGOPI

    Ай бұрын

    A uru bro meedi okasari pitaapuram ra

  • @satyadasumedida6441
    @satyadasumedida6441Ай бұрын

    జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @Reddy231

    @Reddy231

    Ай бұрын

    ఒరే శుంఠ 420జగన్ వదినకి శోభనం త్వరలోనే...😊😊😊😊

  • @CHENNAMSETTYGOPI

    @CHENNAMSETTYGOPI

    Ай бұрын

    Jagan ke esari 151 lo 51 kuda rau anta kada

  • @voyager369

    @voyager369

    27 күн бұрын

    ​@@CHENNAMSETTYGOPI avunu bro 175/175 vasthay 🎉🎉🎉

  • @CHENNAMSETTYGOPI

    @CHENNAMSETTYGOPI

    26 күн бұрын

    @@voyager369 🤣🤣

  • @voyager369

    @voyager369

    26 күн бұрын

    @@CHENNAMSETTYGOPI 🔥 😎

  • @ramumr3568
    @ramumr3568Ай бұрын

    ధరిద్రం ఎమిటంటే ఒకడైనా పులివెందుల ల్లో ఓకా న్యూస్ వీడియో చేయరు అక్కడా బలిజలు ఉన్నారు అంటా 🙏

  • @saichandchandu8718

    @saichandchandu8718

    Ай бұрын

    Mi comment artham kaledu brother

  • @ramumr3568

    @ramumr3568

    Ай бұрын

    అంధరకి స్వతంత్ర గా చెప్పుకునే హక్కు ఉందీ అలానే పులివెందులలో నా బలిజ వర్గానికి ఎం కావాలో ఆడగామని అర్ధం బ్రో

  • @Rumbabu90ml

    @Rumbabu90ml

    Ай бұрын

    @@ramumr3568 nvuuu vellli adugu bro. 60k majority ante estam lekunda veyaru ga. neku edo pithyam legisi me vargam valla anduru vakate ani ela cheptav. evadi opinion vadithi.

  • @krishnaRam6863

    @krishnaRam6863

    Ай бұрын

    ​@@Rumbabu90mlEastam aa bokka, antha rigginging aa Kadapa lo, andhukay one sided ga results vostunnai, manam Kadapa vallaki support chayakudadhu

  • @Tkx217

    @Tkx217

    Ай бұрын

    ​@@krishnaRam6863Avunu kadapa vaallaku cheyakudadhu. Hyderabad lo untaa appudappudu ikkadiki vachi poye vallaki cheyyaala.

  • @rajasekharsurineni6945
    @rajasekharsurineni6945Ай бұрын

    Kudos to reporter🙏🏻 valid and valuable questions ❤

  • @jk.4
    @jk.4Ай бұрын

    పిఠాపురం ప్రజలు చాలా మంచివారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే వారికి మాత్రమే ఓటు వేస్తారు ఇద్దరు దగ్గర తీసుకోరు ఒకరి దగ్గర తీసుకుంటారు

  • @kavalibablu4049

    @kavalibablu4049

    Ай бұрын

    11 100 100 1 100 100 11 11 11 11 11😊 11😊😊17 1 100 by by 100 by by by by 100 100 QQ QQ1 QQ QQ QQ

  • @mrmr7143

    @mrmr7143

    Ай бұрын

    Cherokati veyyaraa iddari daggaraa theesukoni mari

  • @nelluruchandra6021

    @nelluruchandra6021

    Ай бұрын

    K

  • @CHENNAMSETTYGOPI

    @CHENNAMSETTYGOPI

    26 күн бұрын

    Jagan ke esari 151 lo 51 kuda rau anta kada 🤣

  • @One_Year_MLA
    @One_Year_MLAАй бұрын

    తెలివైన ప్రజలు ఒకటి-రెండేళ్ల కే ఎన్నికలు కోరాలి. నాయకులనే ప్రజల ముందు నిలబెట్టాలి.

  • @saisai-du2ef

    @saisai-du2ef

    Ай бұрын

    Telithakiuva vallu apudu budget election karchu janalu thiragadanike saripothadi asalu MLA Mp election kakunda CM & PM election undalee adhi best option

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4sАй бұрын

    Fisher mans r so humble good humans they telling truth they got benefitted from govt and accepting that asking what they need

  • @veerakishore8046
    @veerakishore8046Ай бұрын

    BBC QUESTIONS SUPERB THEIR ANSWERS SIMPLY SUPERB...🤗

  • @badrikanna4517
    @badrikanna4517Ай бұрын

    Nice Ancering

  • @udaycools920
    @udaycools920Ай бұрын

    Pulivendula and kuppam lo cheyyandi videos BBC

  • @Metro6174
    @Metro6174Ай бұрын

    Good interview. He has the knack of how to start the interview and where to take the discussion. Kee it up brother.

  • @srinivasareddyavuthu3258
    @srinivasareddyavuthu3258Ай бұрын

    Gita akka ma families 65 votes neka,JAI JAGAN.

  • @raobk7605
    @raobk7605Ай бұрын

    Well good interview 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @dailyquotes5709
    @dailyquotes5709Ай бұрын

    Jagan❤

  • @Krishna-ij9lj
    @Krishna-ij9ljАй бұрын

    Good information by BBC

  • @rajuchadalavada3686
    @rajuchadalavada3686Ай бұрын

    Nice interview bro❤❤

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179Ай бұрын

    Nice coverage 👍

  • @reloadedactionclips404
    @reloadedactionclips404Ай бұрын

    BBC ki views leka, Pitapuram veltunnaru .. At least Pawan Kalyan fans chustaru ani.. Inni rojulu gurthu raleda

  • @sivamohanvarma8737

    @sivamohanvarma8737

    Ай бұрын

    Election time kabatti velthunnaru ..dantlo tappu em undi

  • @PK-qy9hd

    @PK-qy9hd

    Ай бұрын

    Correct yeppudu pitapuram lo ne yedustunadu vidu 😅

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    Ай бұрын

    @@sivamohanvarma8737 బ్రదర్ అది న్యూస్ ఛానల్ పిఠాపురంలో ఏమన్నా సమస్యలు ఉంటే దాని గురించి చెప్పాలి... పవన్ కళ్యాణ్ వెళ్లి పోటీ చేసే టైంలోనే గుర్తొస్తాయి ఇవన్నీ ...ఈ ఐదు సంవత్సరాలు పిఠాపురం గుర్తు రాలేదా

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    Ай бұрын

    @@sivamohanvarma8737 ఏ కామెంట్ పెట్టిన BBC HIDE చేస్తున్నాడు.. ఇప్పుడు దాక గుర్తురాని పిఠాపురం కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే టైంలోనే గుర్తొచ్చిందా ఈ ఐదు సంవత్సరాలు ఏం పీకింది bbc

  • @dukkkifjjejej2982

    @dukkkifjjejej2982

    Ай бұрын

    ​@@sivamohanvarma8737avnaa mari pulivendala vellachuga leda kuppam velachuga inka state lo a place leda 😂😂😂

  • @jayarammusichannel
    @jayarammusichannelАй бұрын

    Good Reporter I love You ❤️❤️❤️

  • @harishharish3540
    @harishharish3540Ай бұрын

    🎉❤

  • @ndd600
    @ndd600Ай бұрын

    నిడదవోలు గవన్మెట్ హాస్పిటల్ గురించి ఎంతో గోపగ ప్రచారం చేయడం....... బాగుంది కానీ ఇచ్చట రోగ్గులకు వైద్యం అందక బాధ పడుతున్నారు.... ప్రతి చిన్న కారణానికి 108 ఉచితంగా అందుబాటులో ఉంది కనుక ప్రతి చిన్న విషయానికి రోగులకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నారు ... చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు చాలా బాధ పడుతున్నారు శని ఆదివారాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండటం లేదు డాక్టర్ లకు వీకెండ్ లు.... ఇస్కానింగ్ లేదు .... ప్రతి చిన్న విషయానికి మందు లకు బస్టాండు దగ్గర ఉన్న కోత గ పెట్టిన మెడికల్ షాపు కి రిఫర్ చూస్తున్నారు ఐటెమ్స్ అని ధరలు అధికంగా ఉన్నయీ...... అధికారు లు పటించు కొని రోజుకి ఎన్ని కేసులు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నారు చేక్ చేయ్యాలి ... ఇన్ పేషంట్ పై నా వాళ్ళ కి డ్రింకింగ్ వాటర్ కావలి అంటే క్రింద కు వచ్చి తీసుకొని ఫైకి పోవాల్లి........ బేడ్ కి బేడ్ కి మధ్యలో వాల్ కర్టన్లు లేవు........బేడ్ షీట్ లు లేవు...... ప్రజల కష్టాలు దూరం చేయాలని ప్రజలు అధికారు లకు ❤️🌹 **బిబిసి తెలుగు న్యూస్* * 🌹❤️ ద్వారా కోరుకుంటున్నారు

  • @nareshnayak5202

    @nareshnayak5202

    Ай бұрын

    Dharnalu Cheyandi Hospital Doctors not available Do not Vote For Political parties

  • @mallipedasingu1548

    @mallipedasingu1548

    Ай бұрын

    ముందు వారి పేరు అడిగి ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది 😊

  • @koppularanganayakulu6797

    @koppularanganayakulu6797

    Ай бұрын

    How far we can trust cbn hamis, according to his previous records?

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873Ай бұрын

    It is not known why JSP is not contesting in Parliament Elections in Telangana.

  • @Kumari-td7hp
    @Kumari-td7hp26 күн бұрын

    Geethamma gelupu kayum ❤

  • @jagadhishhunumanth1006
    @jagadhishhunumanth1006Ай бұрын

    వంగా Geetha gaaru పక్క winner

  • @nareshnari8025

    @nareshnari8025

    Ай бұрын

    Moda guda ra sale 😅

  • @surapureddykrishna7105

    @surapureddykrishna7105

    Ай бұрын

    Ok

  • @RamaKrishna-hn5mz

    @RamaKrishna-hn5mz

    Ай бұрын

    వంగలేని జగన్ ఓడిపోతాడన్నమాట

  • @mahendrachowdary4871

    @mahendrachowdary4871

    Ай бұрын

    Nice joke

  • @CHENNAMSETTYGOPI

    @CHENNAMSETTYGOPI

    Ай бұрын

    😂😂😂adi avadama

  • @PanduKanchani
    @PanduKanchaniАй бұрын

    Geetha akka win ❤❤❤

  • @ashokmv4817
    @ashokmv4817Ай бұрын

    BBC వాళ్లకు బాగానే అందయ అనుకుంట ఒకే పార్టీకి ఫెవర్ గా ఉన్నారు బాగా ప్రచారం చేస్తున్నారు.

  • @ThiyyaguraHanimireddy

    @ThiyyaguraHanimireddy

    Ай бұрын

    T

  • @sreenivaschattu1969

    @sreenivaschattu1969

    Ай бұрын

    Neeku andaledha 😅

  • @ashokmv4817

    @ashokmv4817

    Ай бұрын

    @@sreenivaschattu1969 నా సంగతి యల కని. నువు గవ్వలు పట్టుకో బ

  • @mohammadmadeenabasha1393
    @mohammadmadeenabasha1393Ай бұрын

    Akkada Mike Patti matladina valalo 2members na students parents good bbc

  • @SSB9216
    @SSB9216Ай бұрын

    జగన్ గారు ❤❤❤❤❤

  • @tkrao1909
    @tkrao1909Ай бұрын

    Jai jaganna

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487Ай бұрын

    Rice ,water karchukindha veyyakandi,vetaku poka poyyina avi compulsery kadha.

  • @balumanchikalapati6141
    @balumanchikalapati614127 күн бұрын

    Anchor questioning super...

  • @nandaacuphar8221
    @nandaacuphar8221Ай бұрын

    పిఠాపురం లో ప్రజలు అందరు కలిసి వంగా గీతా గారికి ఓట్లు వేసి ఆఖడా విజయం

  • @umakumari8609

    @umakumari8609

    29 күн бұрын

    ఇంకా ఎలక్షన్ జరగలేదు ఒక రాయలసీమ వ్యక్తి గా చెబుతున్న ఈ రోజు 9/5/24 పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 50 వేల మెజారిటీతో గెలుస్తాడు

  • @Kumari-td7hp

    @Kumari-td7hp

    26 күн бұрын

    Anta ledu

  • @saiarunchand8171
    @saiarunchand8171Ай бұрын

    Don't you have any other constituencies or problems to know the public opinion??

  • @Saidronamraju
    @SaidronamrajuАй бұрын

    I am a brahmin but i have liked this community girl once upon time😊

  • @akileshhsp4048

    @akileshhsp4048

    29 күн бұрын

    Anna deni ki like cheaaru?

  • @Saidronamraju

    @Saidronamraju

    29 күн бұрын

    @@akileshhsp4048 what language r u talking okka word Anna tappa inka emi ardam kaledhu

  • @prasad7525
    @prasad7525Ай бұрын

    Why BBC more focused on pitapuram. did they paid?

  • @vasusunkara6283

    @vasusunkara6283

    Ай бұрын

    BBC value kuda potundi

  • @jayanth_sudabathula

    @jayanth_sudabathula

    Ай бұрын

    because pittapuram videos li views ekkuva vasthayee soo...pk online fans valla

  • @gollusatishnaidu9534

    @gollusatishnaidu9534

    Ай бұрын

    Pavan sir chepparu kadha desam mottam pitapuram side vipu chudthundhi ani

  • @user-zt4uh8ii6i
    @user-zt4uh8ii6i25 күн бұрын

    My village upaada

  • @suribabu7228
    @suribabu7228Ай бұрын

    Hi

  • @apparaok3868
    @apparaok3868Ай бұрын

    Oil price, Desiel prices, all the Blessings of Central BJP

  • @sateeshkumargaraga6820
    @sateeshkumargaraga6820Ай бұрын

    Arvbind plant kavali

  • @anilchinni5575
    @anilchinni5575Ай бұрын

    Migatha rojullo royala cheruvulu,chepala cheruvulu group la ga veltharu kani vallu chepparu... regular ga vundadu kabatti

  • @bhaskarraokeelu3197
    @bhaskarraokeelu3197Ай бұрын

    😊❤🎉 KEELU

  • @mviswanadhamp8703
    @mviswanadhamp870327 күн бұрын

    BBC Chenbha thatha favorite channel

  • @eswarraoeswarrao7005
    @eswarraoeswarrao7005Ай бұрын

    Super bro

  • @SSB9216
    @SSB9216Ай бұрын

    జగన్ గారు మాత్రమే అందరికీ మంచి చేస్తారు.

  • @user-nf7ss3ws2h

    @user-nf7ss3ws2h

    28 күн бұрын

    😂😂

  • @venkatdaskolkapudi
    @venkatdaskolkapudiАй бұрын

    నేను ఇసారి చంద్రబాబుకే వుమ్మడి కూటమి నాన్న గారి పిన్షను పాయింది వికలంగులకోట

  • @saisrinivas6310

    @saisrinivas6310

    Ай бұрын

    Mi nanna vikalangudu ithe andareki iche mi nanna gareki enduku eyaru bro ....

  • @user-bc5wc6vb9l

    @user-bc5wc6vb9l

    Ай бұрын

    Ss

  • @sankalpsrikrishna4794
    @sankalpsrikrishna4794Ай бұрын

    గోదారోళ్ళు సౌమ్యులు

  • @lalithareddy3109
    @lalithareddy310928 күн бұрын

    Jai jagananna

  • @ShivaKumar-wo6fc
    @ShivaKumar-wo6fcАй бұрын

    First viewrs

  • @MunnaPc-cs5tc
    @MunnaPc-cs5tcАй бұрын

    😊😊😊😊😊😊😊😊

  • @user-sq7or5zk9l
    @user-sq7or5zk9lАй бұрын

    Pawan Kalyan

  • @Vnr1682
    @Vnr1682Ай бұрын

    Amaron company pampisindi Mari aurobindo pampara

  • @jk.4
    @jk.4Ай бұрын

    40 వేలు దళిత ఓట్లు 27 వేలు పద్మశాలి ఓట్లు ఈ రెండు పవన్ కళ్యాణ్ కి చాలా ముఖ్యం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి నమ్మకద్రోహం చేసేది మా కాపులు

  • @mohammadmadeenabasha1393

    @mohammadmadeenabasha1393

    Ай бұрын

    Kaapulu nammite endakaina kaapu kaasestaru namakapotene ventane odilestaru they are straight forward tappuga matladoddu anna

  • @jk.4

    @jk.4

    Ай бұрын

    ​​@@mohammadmadeenabasha1393భీమవరం గాజువాక .2019ఎవరు ద్రోహం చేశారు

  • @manavatvam1

    @manavatvam1

    Ай бұрын

    కాపులు 90 వేలమంది ఉన్నారనే అక్కడ నిలబడ్డాడు , మిగతా కులపోళ్ళు ఎక్కడ ఓట్లు వేయరో అని "కాపులు వేయరు" అని డ్రామా

  • @Subbupokanaati-dh6vf

    @Subbupokanaati-dh6vf

    Ай бұрын

    ఇతర కులాల వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నారు కాపులు కూడా ఖచ్చితంగా ఇస్తారు ఇవ్వకపోతే వాళ్ళు తప్పు చేసినట్టే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజారిటీతో కచ్చితంగా గెలుస్తారు జై జనసేన జై బిసి జై యాదవ్

  • @user-dq4ic8ki1y

    @user-dq4ic8ki1y

    Ай бұрын

    ​​@@manavatvam1మరి జగన్ కూడా పులివెందులలో రెడ్డిలు ఉన్నారనే పోటీ చేస్తున్నాడు తను రాష్ట్రం అంతా మంచి చేశాను అని డప్పు కొట్టుకుంటున్నాడు కదా పులివెందుల వదిలి ఇంకా ఎక్కడైనా పోటీ చేయమను చూద్దాం ఖచ్చితంగా గెలవడు

  • @tulasiram3012
    @tulasiram301228 күн бұрын

    BBC became pro YCP

  • @SravanBezawada
    @SravanBezawadaАй бұрын

    Arabindho lo ys jagan and bharathi ki shares unnay so AP lo arabindo close cheyaru. Google lo ayina check cheskovachu for more clarity

  • @sivathota111
    @sivathota111Ай бұрын

    Jai PSPK PITAPURAM JANASENA ADDA❤

  • @vamsikrishnayelleswarapu4852
    @vamsikrishnayelleswarapu485228 күн бұрын

    Power star ⭐️

  • @janardhanb6637
    @janardhanb6637Ай бұрын

    Jai Jagan

  • @balub9853
    @balub9853Ай бұрын

    Me adrustam pitampuram peoples

  • @sudhkar843
    @sudhkar84329 күн бұрын

    Really true 👍 jai jagan

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214Ай бұрын

    జై జనసేన

  • @RobbiePal
    @RobbiePalАй бұрын

    Pavan Kalyan also wanted work for BBC … in one of his movies. 😂. I believe the movie name is “Bangaram” 😊

  • @kumarn2544
    @kumarn2544Ай бұрын

    పెన్షన్ నెలకి ఒక లక్ష తీసుకోండి😂😂.. ఇలాంటి పథకాలే మన దేశాన్ని నాశనం చేసేది

  • @NaniNeutral

    @NaniNeutral

    Ай бұрын

    Mari babu double ista antunnadu… 🤣😂🤣😂😂

  • @funnyfizzu007

    @funnyfizzu007

    Ай бұрын

    Nuv oka 1lac e . Isthava ivvalev

  • @arj3031

    @arj3031

    Ай бұрын

    Needa dabbulu nuvu isthunava

  • @ushatalluri6614

    @ushatalluri6614

    Ай бұрын

    ​@@NaniNeutral🤝🤝👍👍

  • @sreemaheshpsree3168
    @sreemaheshpsree3168Ай бұрын

    BBC gives boosting to our party Janasena@Alliance by presenting number of vedios on PITAPURAM SERIES. THANKS TO BBC, WHO ARE THE ONE WHO STRIVE FOR THE VICTORY OF PAWAN KALYAN MORE THAN JANASENA PARTY WORKER. THANKS TO BBC. JAI BBC,JAI KAMMA, JAI JANASENA.

  • @praneethalla9752

    @praneethalla9752

    Ай бұрын

    Anna, vallu jagan gurinchi manchiga chepthunaru 😅

  • @prasadnani2116
    @prasadnani2116Ай бұрын

    Jai pallava mastyakara

  • @hymaPriya-nz8en
    @hymaPriya-nz8en8 күн бұрын

    0:10

  • @ananadamandali
    @ananadamandaliАй бұрын

    Jai PK Jai Jenasena

  • @gsathish5739
    @gsathish5739Ай бұрын

    Alage Kadapa lonu ... Pulivendula lo nu cheira erpuka @bbc

  • @surendram5339
    @surendram5339Ай бұрын

    Diesel meeku subsidylo istaru kada

  • @narasimha701
    @narasimha701Ай бұрын

    గీతగారు గెలుస్తారు

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagricultureАй бұрын

    Next Inka bagutundi bro Jai Jagan

  • @sudeepmadha748
    @sudeepmadha748Ай бұрын

    Meeru antunna aa Arabindo factory matter Jagan gaari govt lo set avvadhu le . Asalee adhi VISA Reddy gaari sontham .

  • @ica91015
    @ica91015Ай бұрын

    Edhina pani chesukovadamo lekapothe chadhuvukovadamo cheyyandhi...4 months kaaliga vuntam antunnaru.....meeko 🙏

  • @Satyanarayana-xv4uh
    @Satyanarayana-xv4uhАй бұрын

  • @krishnagudala919
    @krishnagudala919Ай бұрын

    The great visionary leader cbn

  • @Ai-for-Ai
    @Ai-for-AiАй бұрын

    అప్పుడప్పుడు వచ్చి హైదరాబాద్ పోయే వచ్చే ఎటువంటి ప్రయోజనం లేని పవన్ కళ్యాణ్ కావాలనుకుంటారా? మా పెద్దన్నయ్య ముఖ్యమంత్రి జగన్, మా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి జగన్ అనుకునే కాలంతోపాటు ముఖ్యమంత్రి హోదాలో కలిసి వచ్చిన బాధ్యత గల కుటుంబ సభ్యుడు అభివృద్ధి ఫలాలను ఇచ్చి కుటుంబాన్ని అమాంతం అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా తేల్చుకోండి...

  • @ravikumar-py6zw
    @ravikumar-py6zwАй бұрын

    మత్స్యకారులు యే కులానికి చెందినవారు వీరిని ఎన్ని రకాలుగా పిలుస్తుంటా రు.

  • @HistoricalFacts2.00

    @HistoricalFacts2.00

    Ай бұрын

    Vada balija

  • @besthasrikanth125

    @besthasrikanth125

    Ай бұрын

    Mashta karulu andharu pandavulu caste ki chendina varu Chandra vamshya varu

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c26 күн бұрын

    Jagan is best for pithapupuram

  • @lv7818
    @lv7818Ай бұрын

    big fight between Post Graduate experienced MP, MLA Vanga Geetha verses 10th class Pavan kalyan would be debut mla..Lets see who Public VOTE

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6lАй бұрын

    Jai tdp

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3vАй бұрын

    I am fisherman ni visakha vasi zoon1 vardu 25.old city manadu money don't take pls think Ap students jobs furniture i am 71years older i never money sr NTR 83fan my studies 9th 5:32 pass EDUCATION with Nijath God pearys God with manuku wisdom all good in I

  • @sridharreddy2958
    @sridharreddy2958Ай бұрын

    Etv3 ప్రయత్నాలు ఫలించవు.

  • @kopadiswamy6277
    @kopadiswamy6277Ай бұрын

    Jai agnikulakshtriya

  • @akileshhsp4048

    @akileshhsp4048

    29 күн бұрын

    Abbooo matsya nate inka mooodu caste unnayga vadabalija, jalari, palli

  • @harikrishna3258
    @harikrishna3258Ай бұрын

    పవన్ లో నిజాయతీ కనిపిస్తుంది

  • @ramcharan8876

    @ramcharan8876

    Ай бұрын

    PAVALA 3 pellalaki anyayam chesins .. mijayiyji😂😂😂😂😂

  • @manishreddy7537

    @manishreddy7537

    Ай бұрын

    3 pellalani mosam chesinodi gurinchi నిజాయితీ antunnav chudu... Adi comedy

  • @spsunny1916

    @spsunny1916

    Ай бұрын

    అసలు మీకు నిజాయితీ ఎక్కడ కనిపిస్తుందో ఏ కోణం లో కానిస్తుంది మీ సినిమా పిచోళ్ళకి 🙏🏻

  • @Ai-for-Ai
    @Ai-for-AiАй бұрын

    AP CM Jagan మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ అంటూ తరలివస్తూ ఉన్న జనసంద్రాన్ని తలపించే యావత్ ఆంధ్రదేశం ప్రజానీకం... సైకిల్=సైకో+కిల్.... ఒక సైకో సైక్లికల్ కిల్లర్ అయితే వాడు సైకిల్ అని పేరు పెట్టారు. సైకో గాడు కిల్లర్ అయితే సైకిల్ అయ్యింది. అసలు సిసలైన సైకో గాడు వెన్నుపోటు కిల్లర్ గాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆ కిల్లర్ సైకో గాడు సైకిల్ గుర్తు పెట్టుకున్నోడిని ఈ ఎలక్షన్స్ లో బుధ్ధి చెప్పాలీ....

  • @MaqdoomNizami-xp5fr
    @MaqdoomNizami-xp5frАй бұрын

    Congratulations vanga Geeta garu advance ga your are a win pitta puram 🎉❤ Dynamic CM Jagan Mohan Reddy humanity man

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4tАй бұрын

    జై జగన్ 💐

  • @nbr99100
    @nbr99100Ай бұрын

    రిపోర్టర్ బళ్ళ సతీష్ TDP favour.

  • @theindependent1922

    @theindependent1922

    Ай бұрын

    BBC pro left.. pro congess_pro ycp_anti BJP

  • @nbr99100

    @nbr99100

    Ай бұрын

    @@theindependent1922 tdp also pro for all except YCP. Any doubts..?

  • @itskrish26
    @itskrish26Ай бұрын

    Aurbindo pharma Jagan de.

  • @SSB9216
    @SSB9216Ай бұрын

    జై జగన్ జై వంగా గీత గారు

  • @sheefumaster
    @sheefumasterАй бұрын

    Only Pawan can extend a helping hand.

  • @sureshkumarpothabattula9501
    @sureshkumarpothabattula9501Ай бұрын

    JAI JAGAN ANNA 💙 🤍 💚

  • @crazyboycrazyman483
    @crazyboycrazyman483Ай бұрын

    Ap 2024 janasena TDP

  • @highpotential.8075
    @highpotential.8075Ай бұрын

    జై జగన్ జై తెలంగాణ jai kcr.

  • @rudraprathap1273

    @rudraprathap1273

    Ай бұрын

    Moddu goodu Telangana lo

  • @raghavan3805
    @raghavan3805Ай бұрын

    జై జగన్

  • @meena6873
    @meena6873Ай бұрын

    Jai Jagan 🙏♥️

  • @PadmaBalam-og5yoyoucpublic
    @PadmaBalam-og5yoyoucpublicАй бұрын

    పవన్. జై

  • @harishcse100
    @harishcse100Ай бұрын

    Fact : సాయంత్రం మందు ఖర్చు పెరిగింది

Келесі