AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News

AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News
#chandrababu #tdpmanifesto2024 #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 791

  • @anandthota.2432
    @anandthota.2432Ай бұрын

    మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష ********************* మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని చట్టం చేస్తే,అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుదాలచేస్తారు.

  • @anandthota.2432

    @anandthota.2432

    Ай бұрын

    👍

  • @shashikala957

    @shashikala957

    Ай бұрын

    True

  • @chsuresh6810

    @chsuresh6810

    21 күн бұрын

    👍🏻

  • @BunnyVas-xb2yh

    @BunnyVas-xb2yh

    21 күн бұрын

    super idea good andaru ela alosinchi munduku velli chattam techela cheste yee tention lekunda vuntaru andaru

  • @sivaraju8602

    @sivaraju8602

    21 күн бұрын

    jagan ni jail lo veyandi ayte ventane

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9gАй бұрын

    అయ్యా C B N గారూ ఉచిత బస్ వద్దు. అవసరం లేని ఉచితాలు వద్దు ఈ ఉచితాల వల్ల అభివృద్ధి దెబ్బతింటుంది. ఉద్యోగ అవకాశాలు పెంచండి , రైతులకు వడ్డీ లేని ఋణాలు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి. రాష్ట్రం అభివృద్ధి అవుతుంది

  • @kambhalapallinagamani6505

    @kambhalapallinagamani6505

    21 күн бұрын

    Correct sir

  • @brop.vijaypeddinti

    @brop.vijaypeddinti

    20 күн бұрын

    ~♥~

  • @gedeladevaraju4269

    @gedeladevaraju4269

    20 күн бұрын

    అయ్యా....మా.రైతులకు...భూములకు... శిస్తులు..కట్టించి....bbhurakshna...కల్పంచాలి.

  • @voduguvarma

    @voduguvarma

    14 күн бұрын

    . XXCT6 4😂

  • @user-vy2gs4vd6l

    @user-vy2gs4vd6l

    12 күн бұрын

    @@kambhalapallinagamani6505 L

  • @sulochanabattula9627
    @sulochanabattula962721 күн бұрын

    కూటమి గెలుపు కోసం యువత చాలా కృషి చేశారు గత ప్రభుత్వం లో విచ్చలవిడిగా దొరికిన గంజాయి డ్రగ్స్ చీప్ లిక్కర్ వల్ల చాలా మంది యువకులు జీవశ్చవాల్లా తయారయ్యారు ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద చాలా ఉంది, చేస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం

  • @Jafferpeer
    @JafferpeerАй бұрын

    దయచేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు సమస్యలను కూడా మేనిఫెస్టోలో పెట్టండి సార్. ప్రభుత్వ టీచర్ల కంటే ఎక్కువ కష్ట పడుతున్నప్పటికీ కూడా విద్యా శాతాన్ని పెంచుతున్న ఇప్పటికి కూడా కేవలం 5000 10,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు మినిమం శాలరీ లేదు దీనిపైన జీవితంలో 30 లక్షల మంది ఉన్నారు. దయచేసి కొంచెం స్పందించండి

  • @veerabhadraiahr1400

    @veerabhadraiahr1400

    Ай бұрын

    ప్రైవేట్ టీచెర్లని మీరే చెప్తున్నారుగా! ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇవ్వగలదు. మీ మనసులో వున్న ఆలోచన ఏమిటో బయట పెడితే ఆచరణ సాధ్యమా కాదా ఆలోచిస్తారు. ఇప్పుడు నిన్నటినుంచి లోకేష్ ప్రతిరోజూ యువత తో మీటింగ్ పెడుతు న్నాడు. అలాంటి ఫోరంలలో మాట్లాడొచ్చు. లోకేష్ మీటింగులు చాలా పాజిటివ్ గా వుంటాయి.

  • @tricuty

    @tricuty

    Ай бұрын

    Ante private organisations vaallaki stirct rools emanna pedite baavuntundemo andi private schools organisers baaga dochukuntunnaru, but vaaru vasoollu chesemeeda vunna shradda, paapam vaarisalaries chala takkuva istunnarandi, and small cityieslo like shoping maallslo workeski also chala takkuva salaryies istunnarandi, 10 to 12 hrs work cheyinchukoni 8000/- alaa istunnaramdi, paapam vaallu morning nundi alaa standing positionlone vundi work chestaaru paapamu, vaarini chooste koodaa bhadhavastundi. Alaativi koodaa next timekannaa change teste baavuntundemooo andi

  • @kavithakasagani6088

    @kavithakasagani6088

    19 күн бұрын

    Better leave the job gov treat us like sweepers That is india private teacher or😢 lectures situation

  • @ChantiBabu-ku4xs

    @ChantiBabu-ku4xs

    15 күн бұрын

    వందరోజులు పనిలో గృమాలో శుభ్రం సచి వలయము శుభ్రం వ్యక్తి గత మరుగు దొడ్లు గ్రామ పచ్చ ధనము గ్రామ రోడ్లు ఇరు వైపులా తు ప్పలు నరు కుట. ఇవన్నీ చే ర్చ లని స్కూలుకు కూడా పరి శుభ్రం ఇవన్నీ ఉండా లని ఏపీ సిఎం నారా చంద్రబాబు గారిని కోరు చు న్నా ము

  • @gowrilife01377
    @gowrilife01377Ай бұрын

    గోహత్య నిర్ములన చట్టం కూడా రావాలి చిన్న చిన్న లేగ దూడలని కబేళాలకు అమ్మెస్తున్నారు పాపం😢

  • @nenavathvenkat288

    @nenavathvenkat288

    Ай бұрын

    Modi kampineelanu adugu bro

  • @sandeepreddy7994

    @sandeepreddy7994

    Ай бұрын

    Yes strongly agreed 💯

  • @mungaramuddu6745

    @mungaramuddu6745

    Ай бұрын

    Correct

  • @Humanist1199

    @Humanist1199

    Ай бұрын

    Correct

  • @KiranKumar-sy9ib

    @KiranKumar-sy9ib

    Ай бұрын

    ఎక్కడ అమ్ముతున్నారు Complaint ఇవ్వండి

  • @PenumalaGopi
    @PenumalaGopi16 күн бұрын

    చూడండి సార్ ఎక్కడ ఐనా sc st లు గురించి ఎక్కడైనా ఎప్పుడు ఐనా ఆలోచన ఉన్నదా లేదా వీళ్ళు ఏమైనా మాకు ఎందుకు అనుకుంటున్నారా మీ అలోచించి చుడండి

  • @user-lg1ub5fc5v

    @user-lg1ub5fc5v

    13 күн бұрын

  • @user-pf2mi1df2j

    @user-pf2mi1df2j

    10 күн бұрын

    😮obviously d bbye ak oz​@@user-lg1ub5fc5v

  • @dhanunjaya9589
    @dhanunjaya958920 күн бұрын

    చెప్పడం కాదు సార్ చేసి చూపించండి. అప్పుడు నమ్ముతాం ము.😊

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676Ай бұрын

    అందరికీ సమ్మతమైన మేనిఫెస్టో బాబు గారు❤❤❤❤

  • @triangle4490

    @triangle4490

    Ай бұрын

    Babu garu meeru .pk gariki entha viluva evakarledu pk gariki e sari pothu lekunda poyiunte 1set kuda vachedi kadu please meeru next athanu galavadaniki meere punadi vesthunaru .athani evari rajadhani .anapudu athani viluvala kadi .cenimaku kuda chance raledu . Athanivekadu . chiranjeevi.ram charanu kalasi chesina cinimali kuda fail ayinayi .anduke meeru jail lo unapudu .pothu ani pk garu bjp edaru meetho natakalu vesthunaru please artham chesukondi babu garu evaru lekapoyina e sari 100/tdp vachedi adi thelisi .bjp pk garu edaru .pothunai natakalu aduthunaru .jagan kana pawan chala pramadam arham chesukondi babugaru next 2029 lo ethane ani chesinatlu bildap chesukoni next 2029 ku bjp pk garu .mee pai thurugu badutharu artham chesukondi .pk agru antha thelivi ledu . E thanu rajakeeyam cheruchukoni marala meeke guruvu avuthadu artham chesukondi .next lokesh gari thoki bjp ki ap ni pk garu amivestharu

  • @skrstechnologies229

    @skrstechnologies229

    Ай бұрын

    maro srilanka maro sri lanka antune maro srilankaku support chestunna baboru

  • @Biker.95

    @Biker.95

    Ай бұрын

    2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @Publicchannel5

    @Publicchannel5

    Ай бұрын

    Dabbulu pampini program bagundi..

  • @D.ShravaniD.Shravani

    @D.ShravaniD.Shravani

    Ай бұрын

    ​@@triangle4490😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊l

  • @purnaeluri1724
    @purnaeluri1724Ай бұрын

    ఇవన్నీ నిజాయితీగా మాట తప్పకుండా చేస్తే ప్రజల మిమ్మల్ని వదులుకోరు పూజిస్తారు

  • @KiranKumar-sy9ib

    @KiranKumar-sy9ib

    Ай бұрын

    చెయ్యడు కదా అలవాటు లేదు

  • @sridevikonimellu4091

    @sridevikonimellu4091

    17 күн бұрын

    9n😊

  • @chaiturockz9716

    @chaiturockz9716

    15 күн бұрын

    G

  • @pichayyadasari3010

    @pichayyadasari3010

    11 күн бұрын

    ​@@KiranKumar-sy9ibn 😊tb😮(feel hiii mool bbye

  • @VVRPuram
    @VVRPuram20 күн бұрын

    పోలవరం ప్రాజెక్ట్ కు నిబంధనావళి లో చోటు, రాజధాని పై స్పష్టత మంచి పరిణామాలు ,,..మాతృభాషలో విద్యా, పాలన, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖరైల్వే జోన్, విశాఖఉక్కు రక్షించు కోవడంపై ప్రధానంగా ప్రస్తావన వచ్చి ఉంటే బాగుండేది సర్.cps కు బదులు OPS అనే అంశం స్పష్టత సంతరించు కోవాలని ఆశి స్తున్నాం. DSC నోటిఫికేషన్,సాగునిటీ ప్రాజెక్ట్స్ పైని, చేప ఇస్తూనే గాలం ఇవ్వాలని(స్వావలంబన), ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,సాగునీ టివనరులని సద్వినియోగ పరచడం,ఉద్యోగులలో ఆత్మస్థయిర్యం నింపడం వంటి మరికొన్ని ముఖ్య అంశాలు అభినందనీయమండి.. కొత్త జలాశయాలు రూపాకల్పన తద్వారా వ్యవసాయం, వ్యవసాయధారిత పరిశ్రమలు వెలుస్తాయని ఆశిస్తూ 🙏

  • @homeymeadows-vizagbeach3869
    @homeymeadows-vizagbeach3869Ай бұрын

    Jai jagan

  • @user-wq4iv4lm2j

    @user-wq4iv4lm2j

    Ай бұрын

    Tq bro jagan geltada please reply jai jagan

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zsАй бұрын

    TTD తో పాటు అన్నీ దేవాలయ కమిటీ లలో బ్రహ్మణి లకు సభ్యత్వ0 వుండాలి.

  • @jaggaraju1996

    @jaggaraju1996

    Ай бұрын

    100%Correct cheparu

  • @prasannafun5642

    @prasannafun5642

    Ай бұрын

    Devalatalu and TTD mee abba sotha?…. Denge be

  • @hanuveerla3578
    @hanuveerla3578Ай бұрын

    ప్రస్తుత ప్రభుత్వ ప్రతికూలతను మీరు స్పష్టంగా చూపించారు మీ సామాజిక బాధ్యత మరియు సానుకూల దృక్పథాన్ని నేను అభినందిస్తున్నాను

  • @Biker.95

    @Biker.95

    Ай бұрын

    2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @veerabhadraiahr1400

    @veerabhadraiahr1400

    Ай бұрын

    అంధ భక్తులు వున్నారు. వారికి ఇవేమీ కన్పించవు. బూతులు తిట్టడం తప్ప.

  • @VenkatshibabuVenky-yf5fy
    @VenkatshibabuVenky-yf5fyАй бұрын

    బాబు గారు పవణ్ కళ్యాణ్ ఏమాత్రం తేడా వచ్చినా నాటు బాంబు లా పేలాతాడు ఆలోచించి హామీ లు ఇవ్వండి

  • @veerabhadraiahr1400

    @veerabhadraiahr1400

    Ай бұрын

    ఇది ఇద్దరి సంయుక్త మేనిఫెస్టో.ఒకరి సొంతం కాదు (ఇందులో బీజేపీ లేదు)

  • @Koti-yp1xq

    @Koti-yp1xq

    20 күн бұрын

    ​@@veerabhadraiahr1400❤

  • @UshaNaguri

    @UshaNaguri

    15 күн бұрын

    Dondu dondeaa.

  • @konerusureshbabu1922

    @konerusureshbabu1922

    14 күн бұрын

    బీజేపీ కూతమి లొ ఉన్న వాళ్ళే. మంచి చేస్తాము అంటే ప్రోత్సాహించాలి.

  • @egiveeralakshmi2948

    @egiveeralakshmi2948

    12 күн бұрын

    💯

  • @BadriBadri-lg6ye
    @BadriBadri-lg6ye15 күн бұрын

    Tq sir

  • @siri2739
    @siri273920 күн бұрын

    Tq sir malli ap abivruddi avutundi 👌🌟🌟🌟🌟🌟🌟🌟🙏👍👌

  • @brop.vijaypeddinti

    @brop.vijaypeddinti

    20 күн бұрын

    Ma**a ayyidhi

  • @user-nb1td5uk9o
    @user-nb1td5uk9o10 күн бұрын

    JAI JANASENA

  • @harijanaramudu6088
    @harijanaramudu608813 күн бұрын

    Tq సర్

  • @SaiSai-wr2pz
    @SaiSai-wr2pzАй бұрын

    ఇంతకీ ముందు ఎంచేసారు అండీ 2014.2019

  • @SrinuPatnaik-mh9gs

    @SrinuPatnaik-mh9gs

    Ай бұрын

    ప్రభుత్వ ఆస్తులు అమ్మ కొనే parsithi లేదు సార్

  • @SowjiSowji-hb4dt

    @SowjiSowji-hb4dt

    Ай бұрын

    ​@@SrinuPatnaik-mh9gs ammindhi yavaru prabhutvam

  • @KamparajuNaresh

    @KamparajuNaresh

    Ай бұрын

    2019 - 2024 ???

  • @The_Agents

    @The_Agents

    Ай бұрын

    Raithu Runa Maafi 😂😂😂

  • @rajudk2205
    @rajudk220520 күн бұрын

    రాజధాని కావాలి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కావాలి పోలవరం ప్రాజెక్టు కావాలి స్ట్రీట్ భోజన కేంటిన్ సౌకర్యం కావాలి

  • @krishnaaki9362
    @krishnaaki93626 күн бұрын

    Tamks🎉

  • @jayaprakash6898
    @jayaprakash6898Ай бұрын

    sir, entha cover chesina బీజేపీ కూటమిలో ఉన్నా ఏపీ మేనిఫెస్టో పట్టుకోవడానికి ఇష్టం లేదు ,modi photo అట్లీస్ట్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఫోటో లేదు , అంటే ఆ మ్యానిఫెస్టో కి మేము గౌరంటీ కాదు అని బీజేపీ పరోక్షంగా ఒప్పుకుందా అని సందేహం tdp varike వస్తుంది

  • @Maths_babu191

    @Maths_babu191

    Ай бұрын

    They rejected this manifesto.becaise it's impossible to implement

  • @user-se6yo4yh1x

    @user-se6yo4yh1x

    Ай бұрын

    Chethulu yeteeysaru. Bjp. Mundu chusaruga. Modi. And. Prajalu.

  • @killothrinadharao4457
    @killothrinadharao4457Ай бұрын

    మేనిఫెస్టో అంటే ఇలాండలి ఇది ప్రజలకు నమ్మకమైన మేనిఫెస్టో సార్

  • @user-wq4iv4lm2j

    @user-wq4iv4lm2j

    Ай бұрын

    Comedy

  • @rajudk2205
    @rajudk220520 күн бұрын

    Sir మీ మేనిఫెస్టో కాపీ ప్రజలకు అందరికీ ఇవ్వాలని కోరుచున్నము

  • @Sumithranatraju

    @Sumithranatraju

    19 күн бұрын

    Super sir

  • @Laxmi-uw1lc

    @Laxmi-uw1lc

    19 күн бұрын

    😊

  • @vykuntamuppala1420

    @vykuntamuppala1420

    19 күн бұрын

    Super Sir

  • @maneesha2563

    @maneesha2563

    16 күн бұрын

    😮​@@vykuntamuppala1420

  • @kummaraLakshmi24-ul7hg

    @kummaraLakshmi24-ul7hg

    16 күн бұрын

    Q === .v. . ... . . . . . .

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827Ай бұрын

    Pawan gari ideas , CBN gari experience direct gaa kanipusthunnayi 🙏🙏👏👏😊

  • @skrstechnologies229

    @skrstechnologies229

    Ай бұрын

    maro srilanka maro sri lanka antune maro srilankaku support chestunna baboru

  • @Biker.95

    @Biker.95

    Ай бұрын

    2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @rayigovindh2002
    @rayigovindh2002Ай бұрын

    What about contract and outsourcing employees feature sir

  • @apparaosigatapu7191

    @apparaosigatapu7191

    18 күн бұрын

    Super sir outsourcing vaallu day antha work chesthunnaaru vaariki salary pempu ledhu permanent ledhu echhina 10000 tho chasthu brathukuthunnam memu adkuthinaala CM gaaru cheppandi

  • @LakshmipathiPathi-si8my
    @LakshmipathiPathi-si8my11 күн бұрын

    Super speech

  • @veerk2722
    @veerk2722Ай бұрын

    డ్వాక్రా రుణమాఫీ ఎవరు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు సార్

  • @mmreviews7

    @mmreviews7

    Ай бұрын

    Avasarledu.kattukuntaamu

  • @v.venkatareddy230

    @v.venkatareddy230

    Ай бұрын

    Dwakra 😂😂😂

  • @harijanaramudu6088
    @harijanaramudu608813 күн бұрын

    Yes సర్

  • @sudheerdasari6344
    @sudheerdasari6344Ай бұрын

    ఈ మానిఫెస్టో తో రాత్రికి రాత్రి సింగపూర్ ఐపొద్ది మన రాష్ట్రం 🙆🙆🙆

  • @vennasrinivasulareddy5604

    @vennasrinivasulareddy5604

    Ай бұрын

    😮😮😮

  • @sireeshayohanu6260

    @sireeshayohanu6260

    Ай бұрын

    😅😅😅

  • @sivareddy-hl3ms

    @sivareddy-hl3ms

    Ай бұрын

    🤣🤣🤣🤣

  • @medankipavan2485

    @medankipavan2485

    20 күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂

  • @a2z711

    @a2z711

    20 күн бұрын

    మి 420 జగన్ రాష్ట్రాన్ని 20 years వెన్నకి తీసుకెళ్లాడు దాన్ని బాగుచెయ్యాలంటే ఇంకో 10 years పడుతుంది ఆలోచించి మాట్లాడు

  • @ShakeerAbdul-ps5cl
    @ShakeerAbdul-ps5cl9 күн бұрын

    SHKEER👍

  • @PenumalaGopi
    @PenumalaGopi16 күн бұрын

    Thank you sir

  • @user-cz2et7du5b
    @user-cz2et7du5bАй бұрын

    షుగర్ కు మందులు చాలా సూపర్

  • @jandaa2591
    @jandaa2591Ай бұрын

    అన్ని బాగానే ఉన్నాయి. ఆ ఉచిత బస్సు ప్రయాణం అన్నది పరమ చెత్త పని . దానిని దయచేసి ఆపండి

  • @tinythingsbyjv

    @tinythingsbyjv

    Ай бұрын

    Don't worry. Asalu ee party geliche paristhithullevle ground lo.

  • @srinivasvs108v2

    @srinivasvs108v2

    Ай бұрын

    Don't worry, this manifesto will delete ofter election's, cbn teach how to born babies👶👶🍼, Singapore🇸🇬, American people

  • @mmreviews7

    @mmreviews7

    Ай бұрын

    ​@@tinythingsbyjv,ledante,aa chachu jalaga gaadostaada

  • @dhanunjaya9589
    @dhanunjaya958920 күн бұрын

    మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళకు తిరిగి చదువుకునే అవకాశం కల్పించండి సార్ వాళ్లు అబ్బాయిలు అయిన అమ్మాయి అయినా , సార్

  • @vvreddy09
    @vvreddy09Ай бұрын

    తెలంగాణా లో పాలిచ్చే బర్రెను వొదులుకొని దున్నపోతు ని కొని తెచ్చుకొని ఏడుస్తున్నారు ✍️..

  • @kavithakasagani6088
    @kavithakasagani608819 күн бұрын

    In Andra and Telangana we are M. A, M. Ed. But private college gives us very less salary So We would like to india and go to Abroad. Other wise what we should do Please solve our problem bubu garu I hope only you only solve our problems Other wise never nobody solv😢

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827Ай бұрын

    I like to see a government “ app for health “ Through that every Andhra person should be able to contact a nurse for advice. That nurse will link that patient to an appropriate doctor for further advice.

  • @kanchananandhu7465
    @kanchananandhu7465Ай бұрын

    This is too stupidity....if u dare stand alone and win alone Combining with other parties is the worst thing ever.

  • @sbrbalu-pn4rb
    @sbrbalu-pn4rb12 күн бұрын

    sir gruha nirmanamkosa kuuda chepoandi sir

  • @user-qz2cb1of4f
    @user-qz2cb1of4fАй бұрын

    🙏చంద్రబాబు నాయుడు గారు పౌరాణిక కళాకారుల గురించి ఏం చెప్పలేదు. వైసీపీ పాలనలో మా పౌరాణిక కళాకారులు అనగనొక్కబడ్డారు🙏

  • @homeymeadows-vizagbeach3869
    @homeymeadows-vizagbeach3869Ай бұрын

    All his statements are absolutely false. I like bjp headed by Modi ji.🎉🎉🎉

  • @kaverirukmini1974
    @kaverirukmini197410 күн бұрын

    అన్నీ చెప్పితే సరిపోదు చేసిచూపించండీ.sir. ప్లీజ్.

  • @NarayanaBatta
    @NarayanaBatta20 күн бұрын

    Thanku sir

  • @tigermahi1325
    @tigermahi1325Ай бұрын

    SUUUUUUUUUUPER SIR

  • @srinubeela8133
    @srinubeela8133Ай бұрын

    Antha bhagundhi amount ala

  • @mycomment1695
    @mycomment1695Ай бұрын

    ❤️మేనిఫెస్టో కి విలువ తెచ్చినవాడు జగన్.❤️. ఒరేయ్ చంద్రబాబు గా దమ్ముంటే నీ మేనిఫెస్టో మీద, పాత కొత్త మేనిఫెస్టో ల పక్క పక్కన పెట్టి... Powerpoint presentation చెయ్యరా, నీ బతుకు ఏంటో.. ఇంకా బయట పడుతుంది..

  • @garikapativolgas7373
    @garikapativolgas737314 күн бұрын

    Sir madi Palnadu distic sattenapalli muralinagar sir maku water facility leka chala ibbandipadatannamu plz aa problam solve cheyara meeku jeevitantam runapadatam

  • @akshayboggarapu5783
    @akshayboggarapu5783Ай бұрын

    OC Caste ki Reservations kalpinchandi. All Indians are equal but, castes are not equal in India. 50yrs nundi pension scheme kalpinchandi for OC Caste.

  • @jiggujagadeesh1408
    @jiggujagadeesh140814 күн бұрын

    bus ticket free pettekante villages lo buses yekkuva veyandi dani valana employability kuda perugutundi ante drivers conductors requirement vuntundi maku 1hr ki oka bus konni villageslo avi KUDA LEVU

  • @yerikalasasikala6761
    @yerikalasasikala676113 күн бұрын

    St community ki aptransco apgenco lo engineering chesina vallaki avakasam kalpinchandi sir

  • @manohartadigadapa9145
    @manohartadigadapa9145Ай бұрын

    ప్రకృతి వ్యవసాయం APCNF లో జాబ్ చేస్తున్నా వారిని గవర్నమెంట్ చేసి పర్మినెంట్ గా చెయ్యాలి జీతాలు టైమ్ కి ఇవ్వాలి అని కూడా చెప్పండి సార్

  • @MuleNarasimhareddy

    @MuleNarasimhareddy

    Ай бұрын

    Yes

  • @HemalathaGorantla-ud7xr
    @HemalathaGorantla-ud7xrАй бұрын

    Super sir

  • @gandivenkatesh8162
    @gandivenkatesh8162Ай бұрын

    superrrr sir👏👏👏👏👏👌👌👌👌🙌🙌🙌🙌🙌

  • @Biker.95

    @Biker.95

    Ай бұрын

    2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @AngelJunnu-uj8sf
    @AngelJunnu-uj8sf20 күн бұрын

    Meeru chepadam thappa cheshedhi emiledhu

  • @rakeshyella5978
    @rakeshyella5978Ай бұрын

    Super manifesto, andhra pradesh will be a futuristic state with the vision of CBN and pawan kalyan.please give special focus on tourism as we have lot of potential for that and it can creat many employment opportunities for the youth.

  • @SeshammaDevarapalli
    @SeshammaDevarapalli5 күн бұрын

    Good

  • @AkulaSuvarna-qe6nw
    @AkulaSuvarna-qe6nw12 күн бұрын

    Sir government job undevalaki ration card vachela choodandi sir please. Pillala chadhuvulaki fee kattalekunnam.

  • @AnuRadha-sr2ko
    @AnuRadha-sr2ko19 күн бұрын

    Sir power bill thagginchandi.. Plz

  • @krishnakanthkk6375
    @krishnakanthkk6375Ай бұрын

    Why you didn't do all this when you were in power

  • @RsivaRsiva-or9fi
    @RsivaRsiva-or9fi6 күн бұрын

    ఆంధ్రలొEVM ప్రభుత్వం.👌👌👌👌👌

  • @msaikumar-kr7zp
    @msaikumar-kr7zp12 күн бұрын

    Sir please do think the 108. ambulance services in Andhra Pradesh. Please add the manifest. 🙏 Jai janasena ✊

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827Ай бұрын

    Please please think of “ app for health “ and involve senior nurses to connect patients & doctors 😊

  • @nareshvara7927
    @nareshvara7927Ай бұрын

    Jai jagaan

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ibАй бұрын

    సంపద సృష్టించి 'కమ్మగా' పంచుతాం

  • @vvr1415
    @vvr1415Ай бұрын

    ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ అధ్యాపకులకు జీతం పెరుగుదల ఉద్యోగ భద్రత గురించి ప్రస్తావన లేదు

  • @Naryanaswami
    @Naryanaswami21 күн бұрын

    సార్ ప్లీజ్ ఫస్ట్ మద్యం ద్వారా తగ్గించండి

  • @LavanyaLavanya-bi6sl
    @LavanyaLavanya-bi6slАй бұрын

    Supar

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp791520 күн бұрын

    Jai Jai Janasena Party

  • @prabarau2531
    @prabarau2531Ай бұрын

    JAI TDP.. JAI CBN.. JAI BJP.. JAI janasena.. JAI MODI.. JAI NDA.. JAI AndhraPradesh

  • @Vykuntam-pc3ec
    @Vykuntam-pc3ec3 күн бұрын

    Jai AP Chief Minister CBN garu together ❤️ within TD 12:04 P Janasena Pavan Kalyani Garu namaste 🙏 along with Central Leadership and PM Modiji and State Cadre Bjp leaders Your Manifesto for 2024 is wonderful and great Very well apprecisated and implementable with your dynamic attitude Sri Nara Chandra Babu Naidu garu Great applause and Kudos to you Sri CBN garu Hats off to you Sir Thank you so much Sir 😀 Vykuntam Uppala Nizampet Hyderabad India 🇮🇳

  • @Vykuntam-pc3ec

    @Vykuntam-pc3ec

    3 күн бұрын

    Your views on helping poor people poverty eradication Uplifting Backward Communities Teachers development Intellectual Communities Your Vision is so great Your Views on improving Volunteers Kapu Cheyuta Pensions for Ontari Malilalu Pensions for disabled people ScST development Helping Minorities Muslims Misslim poor people HelpingChristian Community abd Power sipply development and Helping Farmars Raithus Kavulalu Raithus development Drip irrigation abs Economically Backward communiyeie in OC''s Airport develoemts is very well appreciated Your overal View of AP State development and prosperiity is well aporeciiatef 😅Vykuntam Uppala Nizampet Hyderabad India 🇮🇳

  • @pankuvijaykumar4584
    @pankuvijaykumar45846 күн бұрын

    Sir please e comment chudandi sir contract workers ke ZEE 0 rate epinchandi algae pension epinchandi sir jagan sir chala mandiki tesasaru current bill Karanam maku pension epinchandi

  • @palakaLaxmanrao-td8cg
    @palakaLaxmanrao-td8cg14 күн бұрын

    Pspk Garu fan

  • @ssspeetamsivasakthisai5851
    @ssspeetamsivasakthisai585111 күн бұрын

    తల్లి కి వందనం కింద ఎవ్వరికీ ఇస్తారు ప్రైవేటు స్కూల్ పిల్లలే ki kuda istaravleda adhi క్లారిటీ గా చెప్పండి

  • @gowrilife01377
    @gowrilife01377Ай бұрын

    ఇంక ఆంధ్రప్రదేశ్ కి అంతా మంచే 🥛✌️🚴🚴🥛🥛✌️✌️

  • @bagundibammaridi

    @bagundibammaridi

    Ай бұрын

    Ea roopam lo manchi Nayana konchem cheppu vonta

  • @bagundibammaridi

    @bagundibammaridi

    Ай бұрын

    Chepte vintam aa manchini

  • @RajasekharVJA

    @RajasekharVJA

    Ай бұрын

    2014 TDP మానిఫెస్టో కూడా బాగుంది, కానీ మోసం చేసేసాడు, మళ్ళీ అదే మోసం 2024 లో కూడా

  • @Publicchannel5

    @Publicchannel5

    Ай бұрын

    Dabbulu pampini program bagundi..

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    Ай бұрын

    babu padhakaalu anni maayalu manthraalu.graphics.Labdhi daarulu andaru graphics lone vuntaaru.anni video la lone choodachhu.actors andariki manchi demand.janmabhoomi comiteela vadda padhakaala dabbulu vuntaayi.prajala daggara sunna

  • @dolamanemma-sp1of
    @dolamanemma-sp1of20 күн бұрын

    Sir private teacher s gurunchi alochinchandi sir

  • @vijayvinod5617
    @vijayvinod561711 күн бұрын

    Good speech how itcan be implemented practically people have to examine on every year

  • @sadanandraolanka6892
    @sadanandraolanka6892Ай бұрын

    కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటో ...సరిగా చెప్పలేదు సార్

  • @mohammedyaseenuddin7795
    @mohammedyaseenuddin779521 күн бұрын

    Im from Telangana feeling better now.. How fools AP people are I'm thinking now .. None of these will implement 😂😂😂😂

  • @N.prakashrao
    @N.prakashrao6 күн бұрын

    Jai babu garu

  • @zz-dc3cc
    @zz-dc3ccАй бұрын

    Tussumanna manifesto

  • @mylifemymom5703
    @mylifemymom570320 күн бұрын

    outsourcing unnavallaki edo okati chestham ani antunnaru...edo okati kakunda parment cheyyandi sir memu Ap lo entamandi unnamo telusa sir...enta mandi family takkuva salary tho ibbandi padutunnamo telusa...loans kosam velthy outsourcing vallaki loans evvamu ani bank vallu maku ela chusthunnaro telusa sir meeku...🙏🙏 maku manchi nayam cheyyandi maku permanent chesi ma family ki nyam cheyyandi🙏🙏🙏 edi mana rastram lo enta mandi outsourcing vallu unnaro andari tarupuna pradeyapdutunnam sir.🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jsr-uf9lu
    @jsr-uf9luАй бұрын

    🎉🎉🎉

  • @rao7181
    @rao7181Ай бұрын

    What about Agrigold.

  • @gedeladevaraju4269
    @gedeladevaraju426920 күн бұрын

    అయ్యా.....రాజకీయ..అధిపతులు. లారా.. మారైతు లకు..మాభూములకు.. శిస్తు లు..కట్టించి...భురక్షణ...కల్పన... చేస్తూ...రెవిన్యూ.....అభివృద్ధి....కల్పించగలరు.అని....ఆశిస్తూ...ఉన్నాము.

  • @babjikammidi2172
    @babjikammidi2172Ай бұрын

    సార్ ఉద్యోగుల న్యాయ డిమాండ్ల కు కూడా పరిస్కారం చెయ్యగలరు...

  • @ravikumar4699
    @ravikumar469915 күн бұрын

    Paven great because Chandra Babu Naidu given promise no budjct how they success.

  • @ramanamurty3988
    @ramanamurty3988Ай бұрын

    Suupeerrr

  • @bhavanisankar41
    @bhavanisankar4118 күн бұрын

    wonderful speech

  • @TipuKhan-ho9zc
    @TipuKhan-ho9zc14 күн бұрын

    Jai Telugu Desham Party

  • @subbarayudu5323
    @subbarayudu532319 күн бұрын

    సార్ ఇవి చదవటం కాదు దీన్ని చేసి మాట తప్పును మడమ తిప్పని నేను మానాన్నకే పుట్టేనట్లే అని అందురు అనుకోవాలి

  • @ramadevikurra4063
    @ramadevikurra406319 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @udumalapavankalyan737
    @udumalapavankalyan737Ай бұрын

    మేనిఫెస్టో బాగుంది కానీ మేము నమ్మం అవన్నీ జరగవు 👿

  • @medankipavan2485

    @medankipavan2485

    20 күн бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @MugadaSuseela
    @MugadaSuseela22 күн бұрын

    చెప్పడం కాదు చేసి చూపిస్తే అప్పుడు సదస్సు అంట

  • @rajarameshbabu3820
    @rajarameshbabu38207 күн бұрын

    For ward cast community benifits

  • @user-go9or5ss1z
    @user-go9or5ss1z18 күн бұрын

    Small request AP. Assembly hall in Kurnool district 🇮🇳🙏

  • @machanurusureshbabu5287
    @machanurusureshbabu528717 күн бұрын

    All the best for your government sir

  • @nageswararaoperla8992
    @nageswararaoperla899220 күн бұрын

    SuperVery Impartent Swatch very good SIR

  • @keelapotlasekhar353
    @keelapotlasekhar353Ай бұрын

    విద్యార్థులకు పూర్తి ఫీస్ రేయంబర్స్మెంట్ బీటెక్ విద్యార్థులకు

  • @lochanpanabaka2136

    @lochanpanabaka2136

    21 күн бұрын

    Isthada

  • @swapnateluguvolg1973
    @swapnateluguvolg197313 күн бұрын

    సార్ అన్ని బాగా చెప్పారు సార్ టిడిపి గెలిచినందుకు అయినా కూడా ఓసి కి ఏమి చేస్తున్నావ్ కూడా ఏమి చెప్పట్లేదు సార్

Келесі