ఎలా Vahini Studios దెబ్బతింది? ఎందుకు B Nagi Reddy కోమాలోకి వెళ్లారు? Vasiraju Prakasam Explained

Ойын-сауық

ఎలా Vahini Studios దెబ్బతింది? ఎందుకు B Nagi Reddy కోమాలోకి వెళ్లారు? Vasiraju Prakasam Explained | Telugu Popular TV
#PavanTalkShow #TeluguPopularTV
For More Updates :
☛Subscribe to our KZread Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 47

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani25812 жыл бұрын

    ప్రేక్షకుల అభిరుచి మారింది. అంతేతప్ప ఎవరి అలక్ష్యం లేదు.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Жыл бұрын

    Major Chandrakanth isalso released after his entry in politics.He entered in politics (1982)when his career is at peak stage.

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Жыл бұрын

    No 1 banner vijaya productions

  • @shivasankar7545
    @shivasankar75452 жыл бұрын

    LEGENDARY MOVIE BANNER VIJAYA 🙏🙏🙏🙏🙏🙏

  • @rammohangodthi
    @rammohangodthi Жыл бұрын

    Good information of yesteryear’s 🌹

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam58782 жыл бұрын

    చందమామ పేపర్ కాదు. మాస పత్రిక.NTR 1982 లో రాజకీయాల్లోకి వచ్చారు.

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    Жыл бұрын

    AVUNU 70S LO Chandamama masapathrika superhit..school days lo chadivevadini..chithra,shankar bommalu,kadhalu adbhutham..

  • @mgeduhelp440
    @mgeduhelp4402 жыл бұрын

    Nice

  • @user-dx6tm7ii4p
    @user-dx6tm7ii4p8 ай бұрын

    Cheppinde chepparu

  • @sambasiva7530
    @sambasiva75302 жыл бұрын

    Kondaveeti.donga.information Bag undi. Saha same. Zeevita Pubatara. Sagara... Song Super. My. Childhood. Memory Jnaphi. Chesinanduku. Tanq

  • @satyavani6498
    @satyavani64982 жыл бұрын

    Lifelo unnata sthitiki vellina vari graf okosaari ila avadam jarugutuntundi

  • @Vasanth_999
    @Vasanth_9992 жыл бұрын

    😢😢😢😢🙏🙏🙏🙏

  • @kalad7565
    @kalad75652 жыл бұрын

    Chandamama and balamitra paperlu kaavu,,,pillala kathala pusthakalu ,,maasa patrikalu

  • @ramanarao18
    @ramanarao182 жыл бұрын

    వీరు చెప్పే అలనాటి చలన చిత్ర రంగం విశేషాలు చాలా విలువైనవి, ఇలా ఇప్పటికీ చెప్పేవారు అరుదుగా ఉంటారు, వీరి మాటలు ఒక్కోసారి తడబడవచ్చు, అంత మాత్రం చేత అవహేళన చేయ కూడదు బ్రదర్! NTR 1982 లో రాజకీయ ప్రవేశం చేసి నా....ఆయనకు సదరు ఆలోచన 10 సం. క్రితమే ఉంది, విజయా వారి సినిమా నిర్మాణం అంటే చాలా సం. ముందునుంచే పక్కా ప్లానింగ్ తో ఉండేది, ఒకసారి నాగిరెడ్డి గారితో కమిట్ అయితే NTR ఇక వేరే పని పెట్టుకోలేరు, కాబట్టి వారి ప్రాజెక్టు లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, పైగా....విజయాన్ని నష్ట పరిచిన 3 ఫిల్మ్స్ హీరో NTR అని గమనించాలి, తొందర పడి చారిత్రక వాస్తవాలను చెప్పే వారిని నిందించడం సబబు కాదని మనవి 🙏🙏🙏

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Жыл бұрын

    Satya Harischandra is failed due to not Used Balijepalli padyalu which are very famous in those days.(Natakalu).Just like Tirupatl venkata Kavulu padyalu in

  • @madhubabu8001
    @madhubabu8001 Жыл бұрын

    సార్ ఎప్పుడు ఉమా గౌరీ శంకరుల కథ, ఎప్పుడు NTR రాజకీయాలు సార్, mismatch గా ఉంది

  • @gopichandm1716
    @gopichandm17162 жыл бұрын

    After ntr two movies teesaru vasiraju gariki teleyadu Krishna to Ganga manga and Sri Raja Rajeshwari Vila’s coffee club

  • @raghubabu2311

    @raghubabu2311

    2 жыл бұрын

    Yes you are right

  • @raghubabu2311

    @raghubabu2311

    2 жыл бұрын

    Latter brundavanam bhirava dweepam and Sri Krishna vijayam

  • @MegaDprasad

    @MegaDprasad

    Жыл бұрын

    NTR ఉమాచండి గౌరీ శంకరులకథ సిఐడి సత్య హరిశ్చంద్ర నిర్మించిన కాలంలో రాజకీయాల్లో ప్రవేశించాలని ఆలోచన లేదు.1975 తర్వాతే చంద్రబాబుకు కుమార్తె నిచ్చిన తర్వాతే అలాంటి ఆలోచన కలిగి రంగంలోకి దిగారు.చందమామ మాసపత్రిక.ప్రతి రంగంలో ఉత్థాన పతనాలు ఉన్నట్లే కేవీ. రెడ్డి నాగిరెడ్డి ntr గార్ల విషయంలో జరిగింది. వాళ్ళు ఉత్తమాభిరుచులు కలవారు.సినీ పరిశ్రమకు చిరస్మరణీయులు.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Жыл бұрын

    yuva superhit monthly magazine..

  • @gangavarapukrishna
    @gangavarapukrishna Жыл бұрын

    ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి సంబంధం ఏమిటి రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలే

  • @ponugupativenkatavasudevar8303
    @ponugupativenkatavasudevar8303 Жыл бұрын

    Ntr to improve ayyena samastha NTR floop. Cinimalato antham

  • @srinivasrao1894
    @srinivasrao18942 жыл бұрын

    Nastapoyindi krishna tho theesina sri raja rajeswari cafi club autter flop

  • @gopichandm1716
    @gopichandm17162 жыл бұрын

    Mula Narayana swami I China lift marching poyaru age problem kada

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Жыл бұрын

    The attitude towards the property of Moola Narayanaswamy and the agricultural land of Relangi adjacent to 'his' studio was a curse by GOD to B.Nagireddy during his last days of life what people used to say

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 Жыл бұрын

    Emandi, meeru cheppe cinemaalanni 1970 lopu Mari Ntr politicsku vellindi 1982lo

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri64032 жыл бұрын

    ఈ త్రయం కూలిపోవటానికి ,తాడిపత్రి మూలా నారాయణ స్వామి వ్యాపారం మీద ఇన్కంటాక్స్ దాడులే కారణం. దాంతో భాగస్వామ్యులంతా దెబ్బతిన్నారు,టోటల్లీ టర్నోవర్ మీద, 10% పెనాల్టీ వేశారు. అందరూ కలిసి కట్టవలసి వచ్చింది, అందరూ అన్నిటిలో భాగస్తులే కాబట్టి. అదే వారు దెబ్బ తినటానికి కారణం.

  • @user-dx6tm7ii4p
    @user-dx6tm7ii4p8 ай бұрын

    Chalayan matuku abhoota kalpanalu

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Жыл бұрын

    అందుకే దృశ్యం తంనఃశతి

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan47892 жыл бұрын

    Pusthakalanu papers antaarenti….🤔

  • @srinivasvemuru9106

    @srinivasvemuru9106

    2 жыл бұрын

    Musalodiki mind dobindi

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Жыл бұрын

    Praty vyakty Life lo velugu cheekatla kala galupu. Edi Devudu Aadu konay Ata Moola Narayana swamy life kooda Antay.

  • @gopichandm1716
    @gopichandm17162 жыл бұрын

    NTR ante we

  • @gopichandm1716
    @gopichandm17162 жыл бұрын

    Babu sodi Spey Ganga manga eppudu

  • @mahadevsingh984
    @mahadevsingh9842 жыл бұрын

    Life is all about

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi22322 жыл бұрын

    ఈ పెద్దాయన చెప్పేది చాలావరకు అబద్దాలే కేవలం మూడు సినిమాల ప్లాప్ తో కోటేశ్వరుడైనా నాగిరెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడటం దారుణం ఆయన విజయ హాస్పిటల్స్ ప్రారంభించారు స్టూడియో పడిపోయేందన్నారు అది తప్పు మీరు ఎంత అబద్దం చెప్పారంటే విజయహోస్పిటల్ గురించి చెప్పలేదు ఆయన వాళ్ళ హాస్పటాల్లోనే మరణించారు

  • @hyderbadcity5520

    @hyderbadcity5520

    2 жыл бұрын

    Mental mayalu, NTR valana kadu brother

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    @@hyderbadcity5520 yes

  • @satyanarayanapaidimukkula4416

    @satyanarayanapaidimukkula4416

    Жыл бұрын

    YENNI MOVIES ADINA, 3 MOVIES UTTER FLOP AITHE AA PRODUCER PANI AYYIPOYINATTE

  • @kathulachandrashekar7888
    @kathulachandrashekar78882 жыл бұрын

    NTR was zero in front of Nagi Reddy

  • @simhadrinarayanarao5057
    @simhadrinarayanarao50572 жыл бұрын

    ప్రకాశం గారు! వయోభారంతో బుర్ర పాడైందా!? ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం 1982 లో జరిగింది.మీరన్న ఆ మూడు సినిమాలు అంతకు 15 సంవత్సరాల క్రితం నాటివి.ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం వలన కాన్సంట్రేషన్ దెబ్బ తిని,ఆ సినిమాలు పోయాయా! మతి పోయిందా!? మతిలేని మాటలు మాట్లాడకండి.

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    Yes. All wrong information

  • @evramana
    @evramana Жыл бұрын

    Falls news

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Жыл бұрын

    MEERU ...thappulu chebuthunnavu ntr 1982 lo politics lo kochadu cid,umachandi movies 60s,70s madhyalo vachayi nagireddy,chakrapani,bnreddy 60s,70s varu 82 tharuvatha ntr politics lo velladu..CHANDAMAMA PEPAR KADU MONTHLY MASA PATHRIKA IN ALL LANGUAGES..FOR MAINLY SCHOOL CHILDREN..THOCHINATLU MATLADAKU

  • @balajiraoparshi6016

    @balajiraoparshi6016

    8 ай бұрын

    He don’t know any thing .. he shall not be approached fo interviews

Келесі