No video

BN Reddy House | Y.Kothapalli | Simhadripuram| Kadapa | Rayalaseema Village Show In Telugu 2018

(ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
BN Reddy House | Y.Kothapalli Village | Simhadripuram| Kadapa | Rayalaseema Village Show
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రేక్షకుల మనసుల్లో మల్లెల మాలలూగించిన, డాక్టర్ బి.ఎన్.రెడ్డి(బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం. ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు.1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది మహాభారత వీరుడు అర్జునుడి పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆయన చెన్నై వడపళనిలో విజయా హాస్పిటల్, విజయా హార్ట్ ఫౌండేషన్, విజయా హెల్త్ సెంటర్ స్థాపించాడు. బెంగుళూరులోని ప్రసిద్ధ కంటి అసుపత్రి శంకర నేత్రాలయ కూడా విజయా హాసిటల్ ఆవరణలోనే ప్రారంభమైది. తన స్వగ్రామం నుంచి కెవి రెడ్డి పిలుపందుకుని చెన్నైకి తిరిగొచ్చాక భక్తపోతనకు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించాడు నాగిరెడ్డి. ఆ ప్రెస్సు నుంచే ఆయన ఆంధ్రజ్యోతి అనే సాంఘిక-రాజకీయ పత్రిక మొదలుకొని అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది చందమామ.
విజయావారి సినిమాలు:- movies produced by Nagi Reddy include Patala Bhairavi (1951), Missamma (1955), Maya Bazaar (1957), Gundamma Katha (1962), Maduve Madinodu (1965-Kannada), Ram Aur Shyam, Shriman Shrimati, Julie (1975), and Swarg Narak (1978), the latter two of which were in Hindi. Reddy has served as the president of Film Federation of India twice during 1960-61 and 1962-63.
నాగేశ్వరరెడ్డి :- 7893084444
శ్యాం సుందర్ (8886444043)
స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show #RayalaseemaVilageShow #VillageFestivels #RayalaseemaVillageCulture #VillageNews

Пікірлер: 333

  • @markondareddy4477
    @markondareddy44774 жыл бұрын

    బాబు మీరు చాల మంచిపనిచేశారు. బిన్ రెడ్డి , నాగి రెడ్డి గార్లు దక్షిణ భారత సినిమా పితామహులు. నిస్వార్థంగా సినిమా కళను ప్రోత్సహించారు. సినిమా దేవుళ్ళు వారు , ఈరోజు సినిమా ఫీల్డ్ ను వారితోపోల్చడం సరికాదు. వారికీ ఇప్పుడున్నవారిలాగా ఆశ , స్వార్ధం ఉండివుంటే ఈదేశంలోనే అత్యంత ధనవంతులయ్యేరు. వారు నిజమైన సంఘసేవకులు , దేశభక్తులు, మీద్వారా వారి విషయాలు నెమరువేసుకోవడం చాలాసంతోషంగా ఉంది . థాంక్స్

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    ధన్యవాదాలు అండి...

  • @obannamro4627

    @obannamro4627

    Жыл бұрын

    Super super

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka68104 жыл бұрын

    చాలా అరుదైన వీడియో చేశారు ధన్యవాదములు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    Thanks sir

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy23002 жыл бұрын

    బియన్ రెడ్డిగారి వారసులు ఇంత సాదాసీదాగా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సందర్భానుసారంగా ఆయా ఫోటోలు నిదానంగా కవర్ చేస్తూ ప్రదర్శించి ఇంటర్వ్యూ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

  • @sivadonepudi5572
    @sivadonepudi55724 жыл бұрын

    చాలా సంతోషంగా వుందండీ!!ముందుగా మంచి ప్రయత్నం చేసి ఆ మహనీయుల గ్రామాలను,వారి వారసులను పరిచయం చేస్తూ,వారి అసంఖ్యాకంగా ఉన్న అభిమానుల హృదయాలపై పన్నీటి జల్లులు కురిపించినందుకు.హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు.

  • @sureshbabusureshbabu7515
    @sureshbabusureshbabu75155 жыл бұрын

    గత స్మృతితెచ్చేరూ వారి గృహ లను చూపించారు వారి బాధలు వారి స్తితి జ్ఞాతులు... మంచి వీడియో తీశారు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir please support subscribe share sir

  • @abcdefg8979
    @abcdefg89795 жыл бұрын

    చాలా మంచి వీడియో పెట్టారు థాంక్ యు.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏

  • @bsreenathreddybanala
    @bsreenathreddybanala4 жыл бұрын

    ఈనాడు డైరెక్టర్స్ వారసులు డబ్బులో తేలుతున్నారు, అప్పటి వాళ్ళు వారసులు మాత్రం నార్మల్ లైఫ్ లో జీవిస్తున్నారు గ్రేట్...

  • @nallalaxmaiah5054

    @nallalaxmaiah5054

    4 жыл бұрын

    Nee uvddesham dabbhulu lenodu goppodu anthena dabbhulu uvndoddha nuve paresthava

  • @JayanthiSubrahmanyamP

    @JayanthiSubrahmanyamP

    4 жыл бұрын

    @@nallalaxmaiah5054 Let's praise the talent.A great personality to see of B.N.Reddy garu

  • @obulreddytavva
    @obulreddytavva6 жыл бұрын

    జయహో కడప ఆణిముత్యాలు..నభూతో నభవిష్యతి ...గ్రేట్ ..మంచి ప్రయత్నం. అభినందనలు !

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Tavva Obul Reddy ధన్యవాదాలు సర్

  • @swaroopareddy167

    @swaroopareddy167

    5 жыл бұрын

    Yes correct. Good job

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks andi

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir

  • @SivajirajuSivajiraju

    @SivajirajuSivajiraju

    4 жыл бұрын

    But the

  • @sadanandamvasam4100
    @sadanandamvasam41004 жыл бұрын

    బి.న్. రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాథర్ అలాంటి వారి గూర్చి తెలియపరిచినందుకు ధన్యవాదాలు

  • @lakshmimadgula3106
    @lakshmimadgula31064 жыл бұрын

    గొప్ప వాళ్ళు అలాగేవుంటారు🙏

  • @ashandeepgowri5386
    @ashandeepgowri53865 жыл бұрын

    Really appreciate you Brother for excavating the legendary people and architecture. Indians are the best in architecture and technology. the present has to protect those cultures....and introduce to the upcoming generation......

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir please support subscribe share

  • @srinivasaraorao4339
    @srinivasaraorao43394 жыл бұрын

    సూపర్ ఇన్ఫర్ మేషన్, సో గుడ్ . ఆ పాత మధురాలు.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla63675 жыл бұрын

    మంచి పరిచయం👌👍

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir please support subscribe share ur friends

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety48965 жыл бұрын

    వెరీ గుడ్ మంచి విషయం చెప్పారు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Please support subscribe share 🙏 brother

  • @maheedharreddy2680
    @maheedharreddy2680 Жыл бұрын

    Thnq very much bro m also native of y.kotthapaali it's my native place credit not only BNreddy garu but also c. Baliredfy ttd board nd basireddy central minister of industries in Indira Gandhi period somany great leaders from my place padmanabam comedy actor y vijaya cine actress all are came from this place it's my rayalasemma but now all producers shows our people only facyionists it's not our people character our people gives respect to anybody any how Thanq to ur channel

  • @mastanvalli1623
    @mastanvalli16234 жыл бұрын

    Great...its my village....

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru19596 жыл бұрын

    chaala bagundi. Most people of current generation should know about B.N Reddy and Nagi Reddy and their contribution to telugu cinema during its golden era They are the only brothers in Indian film industry to win Dada Saheb Phalke award

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Goutham Kondapavuluru thanks brother

  • @devendracharivadla8110
    @devendracharivadla8110 Жыл бұрын

    Lifestory of a greatful person from our Rayalaseema was mismerising us.Its an inspirational to us

  • @khadar77020
    @khadar770204 жыл бұрын

    Tq brother

  • @shakeerabhanu2889
    @shakeerabhanu28896 жыл бұрын

    very good show rayalaseema village show

  • @dandujanardhanreddy8077
    @dandujanardhanreddy80775 жыл бұрын

    Mr Reddy B N Reddy gari gurinchi chala cheppavu aa rojullo chala mandiki Dari chupadu cine field lo eduru lekunda vundevaru

  • @siberianhusky4477
    @siberianhusky44775 жыл бұрын

    Most valuable information., mee lanti valani choosaka nee effort of sharing information choosaka inka pure form journalism undi anipisthundi., million thanks for the information. Very very realistic interview., ipatila studio lo kurcho betti materialistic ga interview laga kakunda vala dagara ke velli vala intlone interview chala bagundi., keep going

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share 🙏

  • @truevoice579
    @truevoice5794 жыл бұрын

    Reddy gari family members very simple ga unnaru

  • @gangireddyvenkatanatharedd2633

    @gangireddyvenkatanatharedd2633

    4 жыл бұрын

    Jai b. N. Reddyy....

  • @bhargavireddysampati2231
    @bhargavireddysampati22314 жыл бұрын

    BN Reddy Garu all-time greatest person in TFI

  • @pallamravi264
    @pallamravi2645 жыл бұрын

    Bn. Reddy main pillar of Tfi

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Avunu brother please support subscribe share 🙏 brother

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj4 жыл бұрын

    Sweet memories of BN Reddy Tnx bro

  • @thanvisimha791
    @thanvisimha7914 жыл бұрын

    సూపర్

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda49384 жыл бұрын

    Idhi Kali Kalam brother ippudu Annam thinnodu balisi pettinavarini Anni rangallo thokkuthunnaru ee vidio pettinandhuku meeku dhayavadhalu

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    Thanks Anna

  • @giridharreddy5125
    @giridharreddy51254 жыл бұрын

    Thanks for uploading, probably the best video to find information about B.N Reddy.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95996 жыл бұрын

    Very good efforts for making vedio on the legendary Director BN Reddy garu! Though he made all classical movies, unfortunately most of his films after 1950 were not commercial hits!

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    shiv shankar Jangala thanks brother

  • @ramprasadreddy3375
    @ramprasadreddy33755 жыл бұрын

    Thanks bro for this video. I visit this village once a year to see my cousin brother (son of my fathers elder brother)

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏 brother

  • @rameshreddyvenkata7257
    @rameshreddyvenkata72576 жыл бұрын

    Good job nice keep it up

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    ramesh reddy Venkata thanks brother

  • @randeepreddyadvocate6970
    @randeepreddyadvocate69706 жыл бұрын

    👌👌👍manchi samachatam

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Randeep Kumar thanks brother

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli54264 жыл бұрын

    B N రెడ్డి అంటే B నరసింహ రెడ్డి. B నాగిరెడ్డి ఆయన తమ్ముడు. ఆయనది వాహిని. నాగిరెడ్డి గారేమో తర్వాత విజయ స్టూడియో పెట్టారు. ఈ తరం వాళ్లకు ఈ పేరులో తేడా తెలీదు.

  • @venkireddy7718
    @venkireddy77185 жыл бұрын

    Nadi simhadtipuramee Naku teleduu meru chepevaraku bn reddy garidi maa urenani tq bro

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Oh thanks sir please support subscribe share ur friends

  • @puligillavijayabhaskaryada4593
    @puligillavijayabhaskaryada45936 жыл бұрын

    It's awesome bro continue like this do like old things

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Vijay Vijay please subscribe & support brother

  • @kprcreatinss7125
    @kprcreatinss71254 жыл бұрын

    Bro చాలా మంచి విషయం అందరికి తెలియాల్సిన విషయం good job నేను కూడా ఈ సినీ పరిశ్రమ లో ఒక నిర్మాతను

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    ఓహ్ చాలా సంతోషం అన్నా ధన్యవాదాలు

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi94185 жыл бұрын

    Very very good video thanks.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Please support subscribe share 🙏 brother

  • @iiigraghu
    @iiigraghu4 жыл бұрын

    Excellent Enterprising Endeavour 🌹

  • @manjulak5798
    @manjulak57985 жыл бұрын

    Thanks maku teliyani vishayalu teliparu

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Chaalaa thanks Andi please support subscribe share

  • @nasa94
    @nasa945 жыл бұрын

    Thank you🍎🍎 hero🙏🙏🙏👏👏👏👏👏👌👌💪💪💪👍👍👍👍👍👍

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share

  • @ప్రసన్నకుమార్
    @ప్రసన్నకుమార్3 жыл бұрын

    Super anna

  • @manjulak5798
    @manjulak57985 жыл бұрын

    Vijaya haspetal ki vellutunta akkada chusa photos very great anipistundi

  • @mallikarjunavamsi9600
    @mallikarjunavamsi96003 жыл бұрын

    Nice Great Video...👏👏👏👏

  • @nirnajanreddypalam3321
    @nirnajanreddypalam33215 жыл бұрын

    Great BN Reddy Garu...............

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Avunu brother please support subscribe share

  • @TelakapalliMedia
    @TelakapalliMedia5 жыл бұрын

    Very good attempt. Congrats.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy11 ай бұрын

    Grt personality from rayala seema

  • @sameera823
    @sameera8235 жыл бұрын

    Thank you so much brother....very nice video

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks maa please support share ur friends

  • @raviravi1693

    @raviravi1693

    5 жыл бұрын

    Hi sameera

  • @mahred6910
    @mahred69106 жыл бұрын

    Good job Anna..

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    mahendra reddy thanks brother

  • @baburao7372
    @baburao73724 жыл бұрын

    Super video keep it up brother, expect more videos like this Thanks from my bottom of heart

  • @anuragnarasimha3405
    @anuragnarasimha34055 жыл бұрын

    Bnreddy the great man in Telugu cinema

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Avunu brother thanks please support subscribe share ur friends

  • @raghavreddymvrreddy5016
    @raghavreddymvrreddy50164 жыл бұрын

    సినిమా కి పురుడు పోసిన మహనీయుడు BN. రెడ్డి గారు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    Thanks Andi please support share ur friends 🙏

  • @mvr7699
    @mvr76995 жыл бұрын

    కడప కళలకి పెట్టింది పేరు.రాయలసీమ సంస్కృతి చాలా గొప్పది,ఇప్పుడు సినిమా ల్లో కడప రాయలసీమ అంటే గొడవలు అని మా విలువలు దిగజార్చారు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Avunu brother nijame please support subscribe share 🙏 brother

  • @sujatha.k90
    @sujatha.k905 жыл бұрын

    Very nice.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share 🙏

  • @ravikumarreddy5617
    @ravikumarreddy56175 жыл бұрын

    great he is founder for Telugu film industry and well as famous Vijaya hospital

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Please support subscribe share 🙏 brother

  • @venkateshv626

    @venkateshv626

    5 жыл бұрын

    Founder aa🤣. Itla exaggerate chesthe ayana kunna viluva pothundhi, itla comment cheyyadhu

  • @burriarun378

    @burriarun378

    5 жыл бұрын

    Bro he's not the founder of Telugu movies virkante mundhu Chittoor nagaiah Garu unnaru

  • @tanguturahmedhussain4851
    @tanguturahmedhussain48515 жыл бұрын

    Nice U have Done Great Job

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏 brother

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER5 жыл бұрын

    BN reddy is greatst person

  • @manjulak5798
    @manjulak57985 жыл бұрын

    Inka Chala telusukovali takkuva chupincharu

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Video appatike chaalaa ayyindi Andi anthasepu chudaleru Ani anukunnaa.. ayinaa appatlo naaku antha alochana ledu... Evaru chusthaarule Mana channel ni anukunnaa kaani intha success avuthundi Ani anukoledu appatlo

  • @jaajiramakrishna6175
    @jaajiramakrishna61754 жыл бұрын

    very good bro

  • @gnanareddy5585
    @gnanareddy55855 жыл бұрын

    B N Reddy gari swanta mandalam Simhadripuram lo 4.5 years MPDO ga panichesanu manchi vooru manchi samskaram gala prajalu

  • @nmanjula6637
    @nmanjula66374 жыл бұрын

    Good job sir

  • @surendraguduru7230
    @surendraguduru72305 жыл бұрын

    Super

  • @udayasravanbalivada4443
    @udayasravanbalivada44433 жыл бұрын

    ఆరోజు మనుషులు చాలా గొప్ప వారు మంచి అన్నదమ్ములు బి ఎన్ రెడ్డి గుడ్ నడవడిక నేర్పారు ఇప్పుడైతే ఒక పనికిమాలిన కుటుంబం సినిమా లను ఏలుతుంది వీరిని చూచి ముందు కు వెల్లండి

  • @Slakshminlvg
    @Slakshminlvg5 жыл бұрын

    chala manchi job chesthunnaru sir

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share

  • @cutmirchi527
    @cutmirchi5275 жыл бұрын

    Great 👍

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏

  • @umamaheswarareddymedapati4379
    @umamaheswarareddymedapati43795 жыл бұрын

    meeru chala great brother

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏

  • @aashok2672
    @aashok26725 жыл бұрын

    Good job boss👍

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER5 жыл бұрын

    Exlent .................

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir please support subscribe share ur friends

  • @vimalam163
    @vimalam1633 жыл бұрын

    Chaala baagundi. 👌👌Konchem slow ga maamuluga maatlaadithe inkaa baaguntundi. Tention vaddu. Idi mee program, chakkagaa edit chesukovachu.

  • @srinu955
    @srinu9554 жыл бұрын

    Greate video bro Greate bn reddy sir

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    Thanks brother please support share ur friends 🙏

  • @mohanreddy2879
    @mohanreddy28794 жыл бұрын

    Great video about great legends

  • @raajasri9232
    @raajasri92325 жыл бұрын

    Great director's

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Avunu Andi thanks please support share

  • @pvrbulls3449
    @pvrbulls34495 жыл бұрын

    బ్రదర్ మీరు ఊరి మొదట ఊరి పేరు బోర్డు స్టార్టింగ్ లో వీడియో తీయండి

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thappakundaa brother appatlo teliyadu naaku

  • @thungaaruna9484
    @thungaaruna94846 жыл бұрын

    super anna

  • @rajannaidu7649
    @rajannaidu76494 жыл бұрын

    Reddy garu is great ,

  • @chinnaputta9618
    @chinnaputta96186 жыл бұрын

    Super bayya

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Thanks brother

  • @peddireddygoothi9944
    @peddireddygoothi99445 жыл бұрын

    Nice

  • @sathyanarayanachowdari4074
    @sathyanarayanachowdari40745 жыл бұрын

    హ్యాట్సాఫ్ to యు

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks sir please support subscribe share

  • @CRIMSONCUNT
    @CRIMSONCUNT5 жыл бұрын

    IF ANR AND NTR ARE THE TWO EYES OF TELUGU FILM INDUSTRY,BN REDDY IS THE BRAINS OF TELUGU FILM INDUSTRY.

  • @LmRao-vh2hl

    @LmRao-vh2hl

    5 жыл бұрын

    Yes but eekammolu domination to me gathered Valla perulu multiple padesaru.

  • @burriarun378

    @burriarun378

    5 жыл бұрын

    And Savitramma is the soul of Telugu industry

  • @godisgreat1805
    @godisgreat18056 жыл бұрын

    You are doing a good job anna ...keep going on throughout rayalaseema to grab out untold stories of rayalaseema

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Thanks brother

  • @vallabhanenivenkatanarayan6744
    @vallabhanenivenkatanarayan67445 жыл бұрын

    Bro fullga okasari motham home view choopinchandi Next video nunchi

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thappakundaa brother please support subscribe share 🙏 brother

  • @narsireddy3392
    @narsireddy33924 жыл бұрын

    Jayho Bnreddy garu ANREDDY insurance chief advisor

  • @chintharaghavendrareddy6528
    @chintharaghavendrareddy65286 жыл бұрын

    Heart touching memorable vedio brother inter varaku simhadripuramlo unna chudaleka poyanu vaalla illu but feel happy

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    thanks brother pls support my videos

  • @chintharaghavendrareddy6528

    @chintharaghavendrareddy6528

    6 жыл бұрын

    Rayalaseema Village Show sure

  • @kullaireddy3443
    @kullaireddy34435 жыл бұрын

    Good Reddy Great Reddys

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share

  • @narsimhacharychiluvoju1633
    @narsimhacharychiluvoju16335 жыл бұрын

    యాంకర్ గారు మీరు ఇళ్లు ఎక్కడ చూసి ఉండరు ఎప్పుడు చూసి ఉండరు అన్న పదాలు మార్చ్ కోండీ

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    nenu kevalam a intiki sambhandinchi matrame annaanu sir

  • @manuramanura8368
    @manuramanura83686 жыл бұрын

    thakns bro good information cheyparu

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    6 жыл бұрын

    Thanks brother please support

  • @srinuleela7487
    @srinuleela74876 жыл бұрын

    మహనీయులు

  • @seemasanam7976
    @seemasanam79765 жыл бұрын

    B.n. reddy garu mana rayala seema bidda ani telisi garvanga, santosham ga undi thammudu.mee kadapa akka.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks akka please share

  • @dandujanardhanreddy8077
    @dandujanardhanreddy80774 жыл бұрын

    B N Reddy great and morality person

  • @iprnownext03
    @iprnownext032 жыл бұрын

    B N REDDY garu give life to NTR and ANR

  • @balram1541
    @balram15416 жыл бұрын

    Thank you brother

  • @nothing8441
    @nothing84415 жыл бұрын

    Super bro good luck

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support

  • @k.ranganna8617
    @k.ranganna86174 жыл бұрын

    you are great NAGESWARA REDDY GARU.Namasthe

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    4 жыл бұрын

    Thanks please support and share ur friends

  • @thereddy1609
    @thereddy16095 жыл бұрын

    Good job bro

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks brother please support subscribe share 🙏

  • @saikrishnatottempudi8325
    @saikrishnatottempudi83255 жыл бұрын

    Without BN reddy.there is no NTR

  • @swaroopareddy167

    @swaroopareddy167

    5 жыл бұрын

    Ee tollywood lo kamma ntr anr krshna shoban babu murali mohan mohan babu nagarjuna venkatesh bul bul balayya intha mamdhi lo okka ithara kulasthudu lene ledu. Okka chiranjeevi bathiki ela batta kattado aa devunike telusu.

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Please support subscribe share andi

  • @regal2611

    @regal2611

    5 жыл бұрын

    @@swaroopareddy167 , సరిగ్గా చెప్పారు

  • @shivauniversal

    @shivauniversal

    3 жыл бұрын

    As well as there is No hero without Director.

  • @rajanik864
    @rajanik8645 жыл бұрын

    Very good b n sir

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share 🙏

  • @raviravi1693

    @raviravi1693

    5 жыл бұрын

    Hi rajini

  • @Pavanreddy-f1x
    @Pavanreddy-f1x5 жыл бұрын

    Super bro

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Please support subscribe share 🙏 brother

  • @krishnapriyasunkara1964
    @krishnapriyasunkara19644 жыл бұрын

    Grate person

  • @vedavathisreenivas5795
    @vedavathisreenivas57955 жыл бұрын

    Nice job bro

  • @rayalaseemavillageshow043

    @rayalaseemavillageshow043

    5 жыл бұрын

    Thanks Andi please support subscribe share 🙏

  • @greenwayinternationalfound7107
    @greenwayinternationalfound71074 жыл бұрын

    What a pic sir,

Келесі