ఎక్కడ ఎంత పోలింగ్!? కాంగ్రెస్ , బీజేపీ గెలిచే సీట్లెన్ని ...? | Journalist raghu Analysis

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఎక్కడ ఎంత పోలింగ్ ....!? కాంగ్రెస్ , బీజేపీ గెలిచే సీట్లెన్ని ...? | ManaTolivelugu
#mpelection2024 #mpelectionresults #brs #bjp #congress #revanthreddy #kcrupdate #telangananews #modi
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 366

  • @ashokthumannapally210
    @ashokthumannapally21024 күн бұрын

    ఓటర్ కు ఆధార్ అనుసంధానం చేసి ఓటు వేయడం నిర్భంధం చేయాలి ఇది నా వ్యాకిగత అభిప్రాయం 🙏🙏🙏🙏🙏

  • @Siachen_Hindusha

    @Siachen_Hindusha

    24 күн бұрын

    Correct

  • @newupdatessk5416

    @newupdatessk5416

    24 күн бұрын

    Nduku dhonga vots veyadanika

  • @princenani9671

    @princenani9671

    24 күн бұрын

    Yes

  • @ShekarSura-pc4te

    @ShekarSura-pc4te

    24 күн бұрын

    S

  • @SainathDubbak

    @SainathDubbak

    24 күн бұрын

    Correct ga inka arogya Sri nd ration cards tho link cheyale

  • @harishnani7539
    @harishnani753924 күн бұрын

    మొన్నటిదాకా ఖాన్గ్రేస్ నీ ఎలా అయిన గెలిపించాలి అని వదిరినవు... ఇపుడు ఓడిపోతుంది అని బాదతో వదురుతడు వీడి బాధ వర్ణనతీతం

  • @shekharkadiyala7978

    @shekharkadiyala7978

    24 күн бұрын

    Ounu Anna

  • @rameshbandi8088

    @rameshbandi8088

    24 күн бұрын

    కాంగ్రెస్స్ గెలుస్తుంది నాయనా వెయిట్ చెయ్యి ఇక దేశంలో మాత్రం బిజెపి వస్తుంది

  • @sandavenkatesh4380

    @sandavenkatesh4380

    24 күн бұрын

    Gelipinchadu kadha

  • @gantisaleshwaram9430

    @gantisaleshwaram9430

    24 күн бұрын

    వీడి కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ ఇచ్చాడు.

  • @ganduvenu9358

    @ganduvenu9358

    24 күн бұрын

    😂😂😂

  • @yaswanthsagar4355
    @yaswanthsagar435524 күн бұрын

    రఘు గారు మరియు తీన్మార్ మల్లన్న గారి మీద నమ్మకం పోయింది.

  • @abhishekudgi

    @abhishekudgi

    24 күн бұрын

    Ledu poyindi

  • @MSKvedios
    @MSKvedios24 күн бұрын

    2024 లో భారత దేశ ప్రధానిగా వరుసుగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న కలియుగ యుగ పురుషుడు , విశ్వ గురు శ్రీ నరేంద్ర మోడీ గారికి ముందస్తు గా హార్దిక శుభాకాంక్షలు 🚩🤝

  • @vunyalanarsingraovarma4766

    @vunyalanarsingraovarma4766

    24 күн бұрын

    🚩💪🚩🙏👌👌

  • @Madhu_Kumar-123

    @Madhu_Kumar-123

    24 күн бұрын

    Sorry 😔

  • @SK-ro3ip

    @SK-ro3ip

    24 күн бұрын

    Bokkemi kadu.

  • @user-fp9hf7iy2g

    @user-fp9hf7iy2g

    24 күн бұрын

    జై Modiji💪💪💪💪 🙏🙏🙏

  • @radhakrishnadasari3800
    @radhakrishnadasari380024 күн бұрын

    బీజేపీ ఇచ్చే షాక్ కు అన్ని పార్టీలకు జూన్ 4 తరువాత దడి బిడే ✊✊🚩🚩🔥🔥

  • @MrMirror-we6rp

    @MrMirror-we6rp

    24 күн бұрын

    Pagati kalalu😂

  • @sriharipadakanti4855

    @sriharipadakanti4855

    24 күн бұрын

    ​@@MrMirror-we6rpadi nuvvu kanu 😅

  • @srinivasvelmula5941

    @srinivasvelmula5941

    24 күн бұрын

    Jai bjp👊👊🚩

  • @Nareshmodhala

    @Nareshmodhala

    24 күн бұрын

    @@MrMirror-we6rp nuvvu Mita మధ్యాహ్నం కాను ..

  • @AVSfactsTelugu

    @AVSfactsTelugu

    24 күн бұрын

    🗿✅​@@sriharipadakanti4855

  • @rajeshananthula4249
    @rajeshananthula424924 күн бұрын

    Bjp win 100 %

  • @MSKvedios
    @MSKvedios24 күн бұрын

    BJP will get majority seats in Telangana 🚩 8-10 MP Seats pakka 🤩

  • @chinnipriyanka0221

    @chinnipriyanka0221

    24 күн бұрын

    🎉🎉🎉🎉

  • @Satishkmrk

    @Satishkmrk

    24 күн бұрын

    5 పక్కా

  • @bodayugandhar907

    @bodayugandhar907

    24 күн бұрын

    🚩🚩🚩Bjp will win easy 10 seats

  • @user-fp9hf7iy2g

    @user-fp9hf7iy2g

    24 күн бұрын

    Bjp13+ win

  • @shravanmtec

    @shravanmtec

    24 күн бұрын

    12 seats

  • @sonnysatwik2949
    @sonnysatwik294924 күн бұрын

    నిజాయితీ లేకపోతే జనాలకు ఈజీగా అర్థం అవుతుంది

  • @tendulkar-4182
    @tendulkar-418224 күн бұрын

    Bjp - ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజిగిరి చేవెళ్ల మహబూబ్నగర్ భువనగిరి జహీరాబాద్ మెదక్

  • @nikeshkumarp

    @nikeshkumarp

    24 күн бұрын

    Bhayya , nagarkurnool and warangal also .

  • @dasariravindhar7554

    @dasariravindhar7554

    24 күн бұрын

    Peddapally all so bayya

  • @vunyalanarsingraovarma4766

    @vunyalanarsingraovarma4766

    24 күн бұрын

    💯✔️ 🚩💪🚩

  • @LuckyReddy-no2se

    @LuckyReddy-no2se

    24 күн бұрын

    ​@@dasariravindhar7554khammam and mahubad kuda cheppu

  • @sanjay9970

    @sanjay9970

    24 күн бұрын

    Nagar karnool, warangel kuda

  • @kalvanagaraju8514
    @kalvanagaraju851424 күн бұрын

    జై శ్రీరామ్ జై బిజెపి

  • @gangababunimmala1474
    @gangababunimmala147424 күн бұрын

    ఓటింగ్ కార్డు కి ఆధార్ కార్డు కి లింక్ చెసి ఎవరైతే ఓటు వేయరో వారి రిజర్వేషన్ రేషన్, స్కాలర్షిప్, మొదలగు, ఏ పథకాలు వీరికి వర్తించ కుండా చేయాలి.

  • @thotasaitejapatel
    @thotasaitejapatel24 күн бұрын

    Reelection for Hyderabad constituency

  • @Satishkmrk
    @Satishkmrk24 күн бұрын

    ఆధార్ కి వోట్ అనుసంధానం చేయాలి. వోట్ వేసి సమయంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ తుంబ్ ప్రింట్స్ తీసుకోవాలి.

  • @bekkamharishkumar7797
    @bekkamharishkumar779724 күн бұрын

    Jai shree ram Jai BJP Jai Modi 🚩🚩🚩🚩🚩🚩

  • @Blocktigers309
    @Blocktigers30924 күн бұрын

    Bjp 12 Cong 3 to 4 Mim 0 to 1 Brs 0 to 1

  • @ashokthumannapally210
    @ashokthumannapally21024 күн бұрын

    రఘు గారు బీజేపీ 10+ సీట్లు గెలుస్తుంది జై బీజేపీ జై మోడీ 👍👍👍👍👍

  • @bekkamharishkumar7797
    @bekkamharishkumar779724 күн бұрын

    Bjp BJP ki seats 12+14

  • @anilch8802
    @anilch880224 күн бұрын

    Hyderabad lo jarigina fake voting pai noru medapani raghu..

  • @paramkusamvenkateshwalu9413
    @paramkusamvenkateshwalu941324 күн бұрын

    సెటలర్స్ ప్రభావం 50% వాళ్లే అందుకే అసెంబ్లీ ఎన్నికలలో BRS ఎక్కువ స్థానాలు గెలిచింది అందుకే ఆంధ్ర తెలంగాణ ఒకే డేట్ లో ఎన్నికలు జరపాలి లేదా ఆధార్ లింక్ చెయ్యాలి

  • @anilch8802
    @anilch880224 күн бұрын

    Congrss odipothundani raghuki kuda arthamayindi

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel734624 күн бұрын

    బోనగిరి బీజేపీ win...

  • @kalvanagaraju8514
    @kalvanagaraju851424 күн бұрын

    ముసుకు తి అన్న

  • @anilparsha3994
    @anilparsha399424 күн бұрын

    Clear BJP wave in Telangana 🚩🚩

  • @anilch8802
    @anilch880224 күн бұрын

    Malliganiki ammudupoyina raghu.. voters ki matram sukthulu chepthadu dongalo manchi dongani ennukomani..

  • @guptap.p.s949
    @guptap.p.s94924 күн бұрын

    Congress lost the race…raghu plate tippey inka..BRS ki support cheyy eesari nundi

  • @nareshb4200

    @nareshb4200

    24 күн бұрын

    Evadu ra nuvvu howler

  • @nareshb4200

    @nareshb4200

    24 күн бұрын

    @gupap.p.s948 Dunnapothu

  • @PranayG-is9ki

    @PranayG-is9ki

    24 күн бұрын

    BRS ki support cheste mana bondha maname teskunnatu

  • @rajamallak5567

    @rajamallak5567

    24 күн бұрын

    Raghu jockey petti TR ni leputhadu

  • @guptap.p.s949

    @guptap.p.s949

    24 күн бұрын

    @@nareshb4200 mari nuvvu enti ra erri pushpam..

  • @podilaraviteja9457
    @podilaraviteja945724 күн бұрын

    jai bjp

  • @sanjaykumarmudiraj3720
    @sanjaykumarmudiraj372024 күн бұрын

    Etela

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs24 күн бұрын

    Mla and mp okasari petalsindhi anosaram ga KCR mundhukuu poyaduu geludham aniii.

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula24 күн бұрын

    జై భీమ్

  • @srinivassrinu52

    @srinivassrinu52

    24 күн бұрын

    Jai sriram

  • @vinodchary9629

    @vinodchary9629

    24 күн бұрын

    Jai Bheem jai shree ram 😊​@@srinivassrinu52

  • @gandhamallabikshu6213
    @gandhamallabikshu621324 күн бұрын

    Hyderabad lo 5 years back chanipoyina vala names kuda voter list lo unnayi

  • @soorasuman2005
    @soorasuman200524 күн бұрын

    విన్నీ చెప్పుతో కొట్టలి 🙏🙏🙏🙏 జై బీజేపీ

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw24 күн бұрын

    రిజల్ట్ వచ్చినంక తెలుస్తది టిఆర్ఎస్ వెళ్తే నిన్ను ఏ చెప్పు పట్టి కొట్టాలి

  • @user-oy8st8zi7g
    @user-oy8st8zi7g24 күн бұрын

    Andhra vala votes Telangana lo theesesthe sakkaga avutharu

  • @Prabhath__28
    @Prabhath__2824 күн бұрын

    బొక్కేం కాదు

  • @rohithreddylanka6551
    @rohithreddylanka655124 күн бұрын

    Nuvv congress majority ani try chestunnav kani avanni avvavu june 4th roju chudu nuvvu

  • @yerramillinrao
    @yerramillinrao24 күн бұрын

    తెలిసి అన్నావో లేక తెలియక అన్నావో పదిలము అంటే 10 చొప్పున అని కాదు పదిలం అంటే జాగ్రత్తగా పెట్టడం అని అర్థం

  • @bodayugandhar907
    @bodayugandhar90724 күн бұрын

    Bhoora is great will winner 🏆🎉🏆

  • @user-pp8pu9nz4z
    @user-pp8pu9nz4z24 күн бұрын

    Bhuvanagiri lo chala silent voting padindhi bjp ki...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui24 күн бұрын

    TS lo mp seats BJP win seats 10+confirm in 2024

  • @ashokreddy7211
    @ashokreddy721124 күн бұрын

    Mahabubnagar and Bhongir - BJP

  • @kanakacharysriramoju2907
    @kanakacharysriramoju290724 күн бұрын

    ప్రజల నాడి ఎవరికి తెలియదు..

  • @nagarajupatel8645
    @nagarajupatel864523 күн бұрын

    Government Mida positive ni Pellam pakallo unda

  • @yadaardhavaadhi
    @yadaardhavaadhi24 күн бұрын

    June 4 naadu veedi mokam chudali.....

  • @manikantamaddela9768
    @manikantamaddela976824 күн бұрын

    Super analysis 👌

  • @rameshbandi8088
    @rameshbandi808824 күн бұрын

    హైద్రాబాదు లో ప్రజలకు ఓటు వేయక పోయినా వారికి నాయకుల సపోర్ట్ దండిగా ఉంటుంది అందుకే వారు ఓటు వేయాలి ఓటు వేసిన వారికి నాయకుని చేసిన వారికి నాయకుల సేవ ఉండదు

  • @mahmudmahmudbhai-nn8ch
    @mahmudmahmudbhai-nn8ch24 күн бұрын

    Ok

  • @srikanthyadav4408
    @srikanthyadav440824 күн бұрын

    Ok anna super

  • @anand5223
    @anand522324 күн бұрын

    Raghu sir, Please talk about polling booth (cartoon box) cover

  • @nandunanda
    @nandunanda24 күн бұрын

    జహీరాబాద్.మెదక్.చేవెళ్ల. సికింద్రాబాద్. ఆదిలాబాద్. కరీంనగర్.నిజామాబాద్. మల్కాజిగిరి. భువనగిరి. నాగర్ కర్నూల్.మహబూబ్ నగర్. వరంగల్. 🚩బీజేపీ విజయం 🚩12

  • @thatikondaanjaiah2342
    @thatikondaanjaiah234224 күн бұрын

    NEED NOT ANALYSIS NOW RAGHU GARU.WASTE TIME WAIT FOR 4TH JUNE.

  • @anilch8802
    @anilch880224 күн бұрын

    Comments ni public response opinion ni delete chesthunna congrss agent raghu

  • @Bobbilinzb
    @Bobbilinzb24 күн бұрын

    Raj sarve report కరీంనగర్ బండి సంజయ్ భాజపా నిజామాబాద్ అరవింద్ ధర్మపురి భాజపా ఆదిలాబాద్ నాగెష్ భాజపా జహిరబాద్ బిబి పాటిల్ భాజపా చేవెళ్ల కోండ విశ్వేశ్వర రేడ్డి భాజపా మాల్కాజ్గిరి ఈటేల రాజెందర్ భాజపా సికింద్రాబాద్ కిసాన్ రెడ్డి భాజపా వరంగల్ ఆరూరి రమేష్ భాజపా మెదక్ రఘునందన్ రావు భాజపా నాగర్ కర్నూల్ భరత్ భాజపా మహబూబ్ నగర్ డికె అరుణ భాజపా

  • @bhaskarmuske5040

    @bhaskarmuske5040

    24 күн бұрын

    Good

  • @anilch8802
    @anilch880224 күн бұрын

    Avinithi pai fake poratam chese raghu mallanna akrama sampadana pai poratam undadu..

  • @srinivasrenikunta9919
    @srinivasrenikunta991924 күн бұрын

    హైదరాబాదులో ఒక్కొక్కరికి రెండు మూడు ఓట్లు ఉంటాయి అందుకే పోలింగ్ శాతం తక్కువ కనపడతాయి పల్లెటూర్లో ఒకటి అద్దె ఇల్లు కాడ ఒకటి సొంత ఇల్లు కాడ ఒకటి ఇలా

  • @r.vvolgs2508
    @r.vvolgs250824 күн бұрын

    Karma kali Bjp ki 400 vachayo okkokani baddalu paluguthayi😅

  • @sumankumarreddy787
    @sumankumarreddy78724 күн бұрын

    12+

  • @shekarshekar9738
    @shekarshekar973824 күн бұрын

    పెద్దన్న నువ్వు ఏడున్నావ్ అన్న మోడీ వే ఉంది అన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్న దరిద్ర కాంగ్రెస్ పార్టీ

  • @varalaxmimittakanti3570
    @varalaxmimittakanti357024 күн бұрын

    Inka aapu artham ayindi nee support evariko

  • @venkateshyadav7848
    @venkateshyadav784824 күн бұрын

    Congress voteki 500echaru munugodulo

  • @veerababu4655
    @veerababu465524 күн бұрын

    Kcr pani కతం anna రావద్దు kuda anna kcr aarachakalu చేశాడు unnanni రోజుల kcr

  • @Srikanth968

    @Srikanth968

    24 күн бұрын

    Brother gurthupettuko evaru gelisina gande valle bagupadatharu pakka

  • @shaikdavood1245
    @shaikdavood124524 күн бұрын

    కలలు కనడంలో తప్పులేదు కల్లలుకాగానే భాధపడకూడదు... ఇల్లలుకగానే పండగా కాదు ముందుంది ముసళ్ళ పండగ.... ఏ విషయం తెలియకున్న అన్ని తెలుసన్నట్టు వాదించేవారు.... ఏకలవ్యుడిలా సమస్తం సమర్పించుకుని మోసపోతున్నవారు..... కక్కాలేని... మింగాలేని విచిత్ర పరిస్థితులలో ఇరుక్కుపోయారు.... ఇక మిగిలింది చివరికంటా మేకపోతు గాంభీర్య ప్రదర్శనే..... కాబట్టి ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు.... హిందూత్వ అంటే ఏమిటి ఆర్యసమాజ్ అంటే ఏమిటి బుధ్ధిజం అంటే ఏమిటి క్రైస్తవం అంటే ఏమిటి ఇస్లాం అంటే ఏమిటి????? అనేది మాత్రం ఎప్పటికి తెలుసుకోకుండా ఏకలవ్యుడిలా బొటనవేలు త్యాగం చేసి వీరుడిగా మిగిలి చరిత్ర సృష్టించడం చాలా అవసరం..... అంబేడ్కర్, ఫూలే, పెరియార్, కన్షీరామ్... వీరి జీవితాలు, వీరి సామాజిక సంఘర్షణలు ఎవరికోసమో ఎందుకోసమో తెలూసుకోవడం అవసరమా????? దేశభక్తి, దైవభక్తి అనే మత్తుమందు ముందు....!!!!!!!!!!!!

  • @vijayasrid2215

    @vijayasrid2215

    24 күн бұрын

    Jogishwarnath Mondal

  • @kiranbudde8670
    @kiranbudde867024 күн бұрын

    కాంగ్రెస్ 12 బిజెపి 4 trs 0000

  • @user-ss8sl6yd5n
    @user-ss8sl6yd5n24 күн бұрын

    Ji.BJP

  • @poornachandarbommagani
    @poornachandarbommagani24 күн бұрын

    Etaly party ki boy boy

  • @orugantivijayakumar4345
    @orugantivijayakumar434524 күн бұрын

    Thus...........

  • @user-kq3gh1se9s
    @user-kq3gh1se9s24 күн бұрын

    Total silent vote total bjp ki vesharu 100%bjp win

  • @emmadinaresh2251
    @emmadinaresh225124 күн бұрын

    Nuv kangresski support cheyaku Anna jornolistlage undu

  • @user-ij1wm6zu4t
    @user-ij1wm6zu4t24 күн бұрын

    Telangana me BJP Ko 12 to10 MP seat aati hai pura desh me BJP Ko 415MP seat aati hai

  • @Aadhiyogi285
    @Aadhiyogi28524 күн бұрын

    ఓ బానిస మోసపోతున్నా నిరుద్యోగ యువతరమ ఇంకా ఎన్ని ఎన్ని e rajikya కుతంత్రాలు,,MLC election lo మనా వెంటే వుండే వారిని yennukundam మనం ఎంటో చుపిదాం,,మనం కీ తెలివి వుంది గొర్రెల లాగా కాకుండా మనా voice vinpiddam ✊✊ Students Power @ sir

  • @Satishkmrk

    @Satishkmrk

    24 күн бұрын

    నేను బీజేపీ కానీ అశోక్ sir కి ఫస్ట్ వోట్ సెకండ్ వోట్ బీజేపీ కి

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md24 күн бұрын

    Andar ki Jai Bhim Jai Dharma samaj party Jai visharadan Maharaj asalu parliament ennikalu endhu kosam chala Mandi prajalku teliyadu BC SC ST anaga Reena prajalu BJP Congress BRS votu vayaru Jay Ambedkar

  • @nareshtheegala7891
    @nareshtheegala789124 күн бұрын

    టఫ్ లేదు ఎం లేదు భువనగిరి కాంగ్రెస్ దే...... బిజేపి నీ లేపడానికి బాగానే కష్ట పడుతున్నావ్

  • @ketavathmohannayak6426
    @ketavathmohannayak642624 күн бұрын

    Rahu అనే వ్యక్తి బిజెపి పార్టీ కీ సంబందించిన కాబటి బీజేపీ గురించి ఏకువగా చెప్తాడు

  • @manoharaswamy1723
    @manoharaswamy172324 күн бұрын

    రెండు రాష్ట్రాల్లో ఓట్లుండవచ్చా... ఎందుకంటే దేశజనాభా అధికంగా ఉన్నట్లుంటుంది.. రెండు రాష్ట్రాల్లోనూ లబ్ధిదారులుగా ఉంటారూ..

  • @FarzanabegumMuhammed
    @FarzanabegumMuhammed24 күн бұрын

    C-13,B-3,m-1.clear

  • @user-jz4hn3qf2y

    @user-jz4hn3qf2y

    24 күн бұрын

    Scamgress ki 17000000000000000000000 mp seats in Telangana

  • @user-jz4hn3qf2y

    @user-jz4hn3qf2y

    24 күн бұрын

    Thrupthigavunda

  • @avlnrao4460
    @avlnrao446024 күн бұрын

    Rendu chotla vote vundatam crime kada .election commission enduku mounamga vundi. Election identity card nu adhar tho link cheste kontha varaku rendu votla vyavaharm arikattavachu kada. Alage bogus votelanu arikattavachhukada.

  • @krithikskanda
    @krithikskanda24 күн бұрын

    Hyderabad lo money distribution kastam kada....😂

  • @vasuch9060
    @vasuch906024 күн бұрын

    Nayakulaki bastile kavali. Pathakalu istaru. Tax kattedi above middle class employees. Kalave kalavari, emi pattinchukoru. Anduke vallaki voting interest ledu. Telusukovali idi.

  • @ravindarg2502
    @ravindarg250224 күн бұрын

    Muthi mathi tappindhi okka mp seat kuda gelache chance ledhu e 7:25 e dhesh ki netha PM ayitha ani pagati kalalu kantunnadu. Mind dibbindhanukonta, etra gadda ki velle time vachindhi

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy161824 күн бұрын

    హైదరాబాద్ లో అంతా ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఉంటాయ్. వాళ్ళు ఎల్లిపోయిండ్రు 😮

  • @vishalgoud1859
    @vishalgoud185924 күн бұрын

    If you want Bharat safe just vote for BJP.... Hara Hara Mahadeva

  • @user-ew3rp8ch6y
    @user-ew3rp8ch6y24 күн бұрын

    Enka sari ni news kuda chudanu anns

  • @alladimahendraer9770
    @alladimahendraer977024 күн бұрын

    Multiple Votor Ids

  • @imamkareem5990
    @imamkareem599024 күн бұрын

    నల్లగొండ, భవనగిరి లలో బీజేపీకి చాలాచోట్ల పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు

  • @Blocktigers309

    @Blocktigers309

    24 күн бұрын

    కని చాలా ఓట్లు వేసారు ఒక్క మా దేగారే 150 ఓట్లు బీజేపీ కి వేశారా నాది నల్గొండ నే huzurnagar నది బీజేపీ nlg లో గెలిచే ఛాన్స్ లు వున్నాయి

  • @bgpyuvastarr1911

    @bgpyuvastarr1911

    24 күн бұрын

    Bhuwanagiri aite bjp pakka

  • @yadagirireddy4181

    @yadagirireddy4181

    24 күн бұрын

    ​@@bgpyuvastarr1911❤

  • @LuckyReddy-no2se

    @LuckyReddy-no2se

    24 күн бұрын

    ​@@Blocktigers309deposit vastada nalgonda lo 16% votes vastaya

  • @Blocktigers309

    @Blocktigers309

    24 күн бұрын

    @@LuckyReddy-no2se congress kaa kastame le congres ki radhu deposit

  • @ChandraShekar-zc6mh
    @ChandraShekar-zc6mh24 күн бұрын

    Votes 2 place lo endhuku istharu

  • @user-vv9yx9gf6y
    @user-vv9yx9gf6y24 күн бұрын

    Raghu bhai please link with Aadhaar card Avoid to duplicate votes and double votes

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po24 күн бұрын

    జై బిజెపి జై మోడీ జీ 🚩🚩🚩🚩🚩

  • @Kisantechz
    @Kisantechz24 күн бұрын

    కాంగ్రెస్ 6౼8 BJP 8౼9 BRS. 0౼1 MIM. 0౼1

  • @sritajdigitals3016

    @sritajdigitals3016

    24 күн бұрын

    😂😂

  • @gangapuramsomanarsaiah8886
    @gangapuramsomanarsaiah888624 күн бұрын

    Ragu garu Bonagiri pakka geluchedi congress e chusuko

  • @kiranbudde8670
    @kiranbudde867024 күн бұрын

    కాంగ్రెస్ 12

  • @malleshjakkala8541

    @malleshjakkala8541

    24 күн бұрын

    Pukostai

  • @truthspeaksforever

    @truthspeaksforever

    24 күн бұрын

    Lol..nice joke..max 5 anthey

  • @nandaakishor8011

    @nandaakishor8011

    24 күн бұрын

    😂😂😂😂తెలీవి ఉన్నవాడు ఎవడు స్కాంగ్రెస్ కి ఎవడు వెయ్యడు

  • @msairam292

    @msairam292

    24 күн бұрын

    ​@@nandaakishor8011👍

  • @bodayugandhar907

    @bodayugandhar907

    24 күн бұрын

    Big jokes

  • @bgpyuvastarr1911
    @bgpyuvastarr191124 күн бұрын

    BJP 11 Seats pakka win 2 seats tiet Fight Cong bhajana aapi Praja samasyala meeda focus pettu

  • @katteyashwanth4184
    @katteyashwanth418424 күн бұрын

    12 సీట్లు బిజెపి గెలుస్తుంది నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, సికింద్రాబాద్,మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్ ,ఆదిలాబాద్, కరీంనగర్ ,వరంగల్ ,భువనగిరి, జహీరాబాద్ నిజామాబాద్ లలో bjp కచ్చితంగా గెలుస్తుంది

  • @rajeshkotagiri3588
    @rajeshkotagiri358824 күн бұрын

    కానీ ఎక్కువ మొత్తం లొ డబ్బులు పంచింది brs మాత్రమే

  • @rameshvadla4453
    @rameshvadla445324 күн бұрын

    జై బీజేపీ🎉🎉🎉

  • @vishnukornibelly8741
    @vishnukornibelly874124 күн бұрын

    Mahabubabad m.p maypathi Arun

  • @bp9964
    @bp996424 күн бұрын

    Congress covert nuvvu

  • @kiranbudde8670
    @kiranbudde867024 күн бұрын

    బిజెపి 4 కాంగ్రెస్ 12

  • @nandaakishor8011

    @nandaakishor8011

    24 күн бұрын

    ని డీపీ తీసేసి వేరేది పెట్టుకో సెట్ కాలే

  • @LuckyReddy-no2se

    @LuckyReddy-no2se

    24 күн бұрын

    ​@@nandaakishor8011nikjar party puttaka munde devudu puttadu nuvvu evadu cheppanike

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao331624 күн бұрын

    HYDERABAD, MALKANGIRI ,SECUNDERABAD లలో ఎవరికి ఓటు వెయ్యటానికి ఇష్టం లేని ఓటర్లు NOTA ఉపయోగించుకోవాలి.

  • @s.rameshramesh5119
    @s.rameshramesh511924 күн бұрын

    అన్న బిజెపి 10 సీట్లు వస్తాయి కచ్చితంగా రాసి పెట్టుకో

  • @sureshreddy5526
    @sureshreddy552624 күн бұрын

    Oka vella BRS 2nd place more than 2 vasthe news appu

  • @maheshthummetibuilderandpl1405
    @maheshthummetibuilderandpl140524 күн бұрын

    Maa intlo bhongir mp ki Congress vedham anukuni poling booth ki ellaka bjo eyyabudhhi ayyindhi antaa

Келесі