Ee Manase [4K] Full Video Song | Tholiprema | Pawan Kalyan, Keerthi Reddy | Deva | A. Karunakaran

Музыка

Watch Telugu old super hit song "Ee Manase Se Se 4K Full Video Song" From movie Tholiprema, ft. Pawan Kalyan, Keerthi Reddy, Music Composed by Deva.
Subscribe to our KZread Channel : bit.ly/1hE4KpS
#EeManase #tholiprema #pawankalyan #karunakaran #keerthireddy #ssarts #laharimusic
Grand Re-Release on June 30th.
Starring: Power Star Pawan Kalyan - Keerthi Reddy
Story-Screenplay-Diection-A. Karunakaran
Produced by G. V. G. Raju
Written by-Chintapalli Ramana (dialogues)
Cinematography: Y. Maheedhar - Chota K. Naidu
Editor: Marthand K. Venkatesh
Music: Deva
Production Company: SSC Arts
Song: Ee Manase Se Se
Movie: Tholiprema
Artist: Pawan Kalyan, Keerthi Reddy
Singer: S P Balasubrahmanyam
Music Director: Deva
Lyricist: Sirivennala Seetharama Shastry
Music Label: Lahari Music
---------------------------
Enjoy & stay connected with us!!
Subscribe to our KZread Channel : bit.ly/1hE4KpS​
Follow us on Instagram: / laharimusic
Like us on Facebook: / laharimusic
Follow Us on Twitter: / laharimusic
Follow Us on Sharechat: bit.ly/3rI5vG7
Follow Us on Moj: mojapp.in/@laharimusicofficial

Пікірлер: 803

  • @suvi_exchristian
    @suvi_exchristianАй бұрын

    పవన్ కళ్యాణ్ అన్నా గెలిచిన తరువాత చూసేవాళ్ళు ఎంత మంది?❤️

  • @ysreddyysreddy-ul2it

    @ysreddyysreddy-ul2it

    29 күн бұрын

    Pavan gelichina,vodipoina e movie,e song value eppatiki thaggadhu bro.

  • @rajugundas9288

    @rajugundas9288

    24 күн бұрын

    Im❤

  • @srinubalivada2503

    @srinubalivada2503

    19 күн бұрын

    Laxallo vuntaaru choose vaallu

  • @umamaheswararaolavudi6852

    @umamaheswararaolavudi6852

    4 күн бұрын

    Happy moods... I already enjoying the Happy moods...dear pavan..ji... పరిపాలన లో కూడా ఇలాంటి నిస్వార్థ పాలన ప్రజలకి అందజేజెయ్యూ...అప్పుడే నిన్ను నమ్మి నెక్స్ట్ ఓట్లు వేస్తాం..పదవీ తాలూకా అహంకారం తలకెక్కించుకోకు మా కోరిక ఇదే

  • @paruparvathi8956
    @paruparvathi895627 күн бұрын

    కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ....ప్రమాణ స్వీకారం చేసేక చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు....❤❤❤

  • @Anilkumar-kh9ys

    @Anilkumar-kh9ys

    23 күн бұрын

    Nanu 🎉🎉🎉

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r Жыл бұрын

    ఏమి సాంగ్ రా బాబు 26 ఏళ్ల నుండి ఎన్ని సార్లు విన్న అదే కిక్కు... love you పవన్ కళ్యాణ్.. thank you బాలు గారు .. ఇండ్రస్ట్రీ లో మీరు లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది మిస్ యు బాలు గారు 🙏💞💐

  • @seelavasu9660

    @seelavasu9660

    Жыл бұрын

    Super coment ❤bro

  • @amalakotayesudevudu6053

    @amalakotayesudevudu6053

    Жыл бұрын

    సినిమా లో కళ్యాణ్ గారి పేరు కూడా బాలు నే ❤

  • @scallibasha2034

    @scallibasha2034

    10 ай бұрын

    బాసు మనం చూడటానికి కే ఓటు వేయడానికి మాత్రం కాదు 2019 మనం ఓటు వేసివుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఒడివుండేవారా ఆ అవమానం పడేవారా

  • @Daniel_Wright

    @Daniel_Wright

    10 ай бұрын

    remake/copied/lifted song kadha .. alane untadi ..

  • @nageshnagaraj4182

    @nageshnagaraj4182

    9 ай бұрын

    Nice

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hdАй бұрын

    ఇప్పుడు ఈ పాటను చూసి ఆ రోజులు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @SanthoshKumar-op8ew

    @SanthoshKumar-op8ew

    20 күн бұрын

    Hariharan

  • @venkateshmadduri14
    @venkateshmadduri146 ай бұрын

    ❤2024 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి ❤

  • @Anji-nk1jy

    @Anji-nk1jy

    2 ай бұрын

    Jjhhkkkkkkkkkkkkkkkkkkkkkkkkkjkkkkhhjjj

  • @JyothiKodudhala-pr8rz

    @JyothiKodudhala-pr8rz

    Ай бұрын

    Yera malga black deyyamin ram no vennanapudi bayata insugercaneeatinspeed*"ha! Isee whatmaa? Don't tellanything in smashanama? Inbariyeldin burniginchettnayalu besidein bakkovdeyvadileyalla *"adijonnapaduroadlokipaaripoyendiha! Yes ra tummala *"kalavaticheychiseeni srigabangaruseeuinfew mintesya! Nointimeisther katteyala? Nuvuyevativey bobbynoinndvliinput in freemedicalcampinzphighschoolya!

  • @Moluguriswarnakumargoud1992
    @Moluguriswarnakumargoud1992 Жыл бұрын

    ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే...! కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా వెనకనె తిరుగుతు చెలి జత విడువదు దొరికిన వరముతొ కుదురుగా నిలువదు ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే...! నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహతహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపును తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే Movie : Tholi Prema Lyrics : Sirivennela Sitaramasastry Singer : S.P.Balu Music : Deva

  • @alsariramesh7246

    @alsariramesh7246

    Жыл бұрын

    Thanku lirick write down ki

  • @venkateshramapuram1159

    @venkateshramapuram1159

    Жыл бұрын

  • @dhananaresh3639

    @dhananaresh3639

    5 ай бұрын

    నువ్వు దేవుడు అన్న మొత్తం రాసి పెట్టావ్

  • @stylishgaming7609

    @stylishgaming7609

    5 ай бұрын

    𝑺𝒖𝒑𝒆𝒓

  • @jaswanth2078

    @jaswanth2078

    2 ай бұрын

    ​@@dhananaresh3639Google nunchi paste chesadle anna

  • @shaikmohidden7599
    @shaikmohidden75994 ай бұрын

    అబ్బా అసలు ఏమి వాయిస్ రా నాయన వినేకొద్ది వినాలనిపిస్తుంది.

  • @simhachalamvegireddi680

    @simhachalamvegireddi680

    Ай бұрын

    That is balu sir

  • @krishnapinninti3255
    @krishnapinninti3255 Жыл бұрын

    ఎంత మంది కి ఈ Song ఇష్టం ❤.. .

  • @SarithaMohanBanjara

    @SarithaMohanBanjara

    3 ай бұрын

    Istamleeni vallu kuda untaraa

  • @user-of7ih8nj1v

    @user-of7ih8nj1v

    2 ай бұрын

    Super anna

  • @reddypogumanoj2181

    @reddypogumanoj2181

    2 ай бұрын

    In km MLM HV hs aa raha 1​@@user-of7ih8nj1v

  • @ranjithakula8259

    @ranjithakula8259

    2 ай бұрын

    Naku

  • @nagendranagendra4559

    @nagendranagendra4559

    23 күн бұрын

    Istam Leenivalu untara bro 1998 all time record

  • @padigelamahesh1695
    @padigelamahesh1695 Жыл бұрын

    ఇలాంటి సాంగ్స్.విన్నప్పుడు...మనసు ఎటో వెళ్ళిపోతుంది....❤❤❤❤

  • @malleshm439
    @malleshm439 Жыл бұрын

    ఈ సాంగ్ అప్పట్లో వినేవాన్ని... మధ్యలో టైం లేక వినలేదు.. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను.... అప్పుడు ఏమో గాని.. ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది.... చాలా అద్భుతమైన పాట....❤❤❤❤పవర్... సాంగ్

  • @Anilkumar-kh9ys

    @Anilkumar-kh9ys

    23 күн бұрын

    Yes bro 💯💯💯

  • @brkavitha3863

    @brkavitha3863

    12 күн бұрын

    ³³🎉🎉🎉🎉😢⁴😢e🎉🎉3🎉🎉🎉🎉​@@Anilkumar-kh9yse⁴😅😅eè3😢

  • @karunakaran2062
    @karunakaran20622 ай бұрын

    నా పదో తరగతి ఆఖరి పరీక్ష రాసిన తర్వాత మా స్నేహితులతో కలిసి చూసిన సినిమా ❤

  • @Anilkumar-kh9ys

    @Anilkumar-kh9ys

    23 күн бұрын

    Super bro 🎉🎉🎉

  • @youngstardeva4498

    @youngstardeva4498

    20 күн бұрын

    Super memore.. Bro❤

  • @sindhu-wm7pw
    @sindhu-wm7pw Жыл бұрын

    పవన్ కళ్యాణ్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా,, ఈ సినిమాలో పవన్ చాలా అందంగా ఉంటారు ❤❤❤

  • @sindhu-wm7pw

    @sindhu-wm7pw

    Жыл бұрын

    @@user-nj8oq2qc6q avuna thathayya ayana tho photo dige chance kosam wait chesevallendaro jealousy thagginchuko thathayya

  • @Vamsich-bl8pg

    @Vamsich-bl8pg

    Жыл бұрын

    ​@@user-nj8oq2qc6q😊😊

  • @Vamsich-bl8pg

    @Vamsich-bl8pg

    Жыл бұрын

    ​@@user-nj8oq2qc6q😊😊

  • @sindhu-wm7pw

    @sindhu-wm7pw

    Жыл бұрын

    @@user-nj8oq2qc6q niku enduku ammamma ma hero gurinchi ni pani nuv chusuko.. Ma joliki raku grand ma

  • @sindhu-wm7pw

    @sindhu-wm7pw

    Жыл бұрын

    @@user-nj8oq2qc6q ammamma nuvente nannu thagulukunnavu edo boy laga😂

  • @thullamunendar3816
    @thullamunendar3816 Жыл бұрын

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు కానీ ఇప్పుడు ఈ సినిమా చూడడానికి అవకాశం వచ్చినందుకు pspk అభిమానిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను

  • @maddayesuratnam1354

    @maddayesuratnam1354

    3 ай бұрын

    బ్లాంక్ లో టికెట్ కొని చుసిన రోజు లు గుర్తుకొస్తున్నాయి

  • @nimmalarajeswari1233

    @nimmalarajeswari1233

    3 ай бұрын

    😊😊

  • @Anilkumar-kh9ys

    @Anilkumar-kh9ys

    23 күн бұрын

    Thank you bro 🎉🎉🎉

  • @amalakotayesudevudu6053
    @amalakotayesudevudu6053 Жыл бұрын

    ఈ సినిమా వర్ణించడానికి వీలు లేని అపురూపం. ఇది ఈ జనరేషన్ కి అవసరం అయిన సినిమా ప్రేమ ఎంత పవిత్ర మైన దో తెలియచేసే సినిమా. మెగా అభిమానులు తో పాటు ఎందరికో ఇష్టం అయిన సినిమా. ఈ పాటలు వింటుంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లుంది ❤❤❤

  • @venkytiranam6429
    @venkytiranam6429 Жыл бұрын

    ఆ రోజులు ఆ సినిమాలు మళ్ళీ రావు ❤️😭

  • @ksjnskz

    @ksjnskz

    Жыл бұрын

    Malli re release auvutundi raa

  • @venkytiranam6429

    @venkytiranam6429

    Жыл бұрын

    @@ksjnskz ayite nee nibba girl frd tho vellu

  • @user-km1mb9fs9q

    @user-km1mb9fs9q

    Жыл бұрын

    నిజమే

  • @ksjnskz

    @ksjnskz

    Жыл бұрын

    Teliyadhu

  • @ravichandrakolachala

    @ravichandrakolachala

    Жыл бұрын

    True. No smartphones, limited distractions, less headaches, no traffic, no over complicated and stressful jobs. Things were simple. Bunch of friends with actual talks, rtc bus college journey or bunk and go watch such movies. Repeatedly. Ippudu release ayina, aa bokka le ott lo chudam ana feel.

  • @rambabub5549
    @rambabub5549 Жыл бұрын

    అప్పట్లోనే ఈ సాంగ్ అందంగా మ్యాజికల్ గా తీశారు Very బ్యూటిఫుల్ సాంగ్

  • @jillamoniganesh4604
    @jillamoniganesh4604Ай бұрын

    ఆరోజులో ఫోన్ లేదు కాబట్టీ ప్రతి ఒకరు ఏ సినిమైనా చాలా ఇంట్రస్టుగా చూసేవాళం

  • @Anilkumar-kh9ys

    @Anilkumar-kh9ys

    23 күн бұрын

    Yes bro 💯💯💯

  • @nandakumar3403
    @nandakumar3403 Жыл бұрын

    #Tholiprema Movie Won's 1 National Award🥇 4 Nandi Awards💥💥💥💥

  • @TheGodfather1972-gq1ki
    @TheGodfather1972-gq1ki Жыл бұрын

    అప్పటి రోజుల్లో ప్రేమ ప్రియురాలి ఒకసారి కలిస్తే మళ్లీ తను కలిసే వరకు ఊహల్లోనే జీవించేవారు ..

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Жыл бұрын

    Tholi Prema సినిమా మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాము From Ram Charan Fans ❤

  • @srinivasuludanda3793

    @srinivasuludanda3793

    Жыл бұрын

    I am also ramcharan fan

  • @siddusiddhartharoy3179

    @siddusiddhartharoy3179

    11 ай бұрын

    I'm also ram Charan fan Jai RC 🔥🔥🔥

  • @kirankumar-uf9ul

    @kirankumar-uf9ul

    11 ай бұрын

    He is Pawan not mega

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu272528 күн бұрын

    Miss you బాలసుబ్రమణ్యo గారు మీ వాయిస్ రూపంలో మీరు మాతో నే వున్నారు 😢😢😢

  • @sudha690
    @sudha690Ай бұрын

    Pavan.Anna.win.Ayyaka.chuse. Vallu.like.cheyandi

  • @potnurutejesh4559
    @potnurutejesh45592 ай бұрын

    2024 lo vinna vallu unte 👍

  • @user-gr6gb6et6b

    @user-gr6gb6et6b

    2 ай бұрын

    Unty

  • @aravindyarlaboyina442

    @aravindyarlaboyina442

    2 ай бұрын

    Aa video upload chesindhe 2023 lone ra

  • @Laramalli

    @Laramalli

    2 ай бұрын

    Sss😊

  • @kkec7954

    @kkec7954

    Ай бұрын

    This song can be watched for ever

  • @ballasatish4812
    @ballasatish4812 Жыл бұрын

    మాది అమలాపురం ఆ సినిమా 12:00 కి సాయంత్రం శాఖని షో దొరికింది 100 రోజులకి 15 సార్లు చూశాను

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Жыл бұрын

    ఇంత అందగాడు ఎక్కడ అయిన ఉన్నాడా???????

  • @ChanduBujji-kd2ho
    @ChanduBujji-kd2ho15 күн бұрын

    ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా

  • @shathalasrikanth
    @shathalasrikanth4 ай бұрын

    స్వచ్ఛమైన ప్రేమకు ఈ సినిమా ఒక మరో రూపం

  • @woundersinworld1414
    @woundersinworld1414Ай бұрын

    Who watching this song after Pawan Anna winning in election 2024 ❤❤🎉🎉

  • @sailarambabu9649
    @sailarambabu9649Ай бұрын

    ఎక్సలెంట్ సాంగ్ . బాలు గారు❤😢

  • @TECHNOLOGYTRENDS109
    @TECHNOLOGYTRENDS109 Жыл бұрын

    ఈ తరం వారైనా ఈ తరం వరకైనా సజెస్ట్ చేయగలిగే ఏకైక మూవీ

  • @sudharani9413
    @sudharani9413Ай бұрын

    After pk win

  • @marisettisimhachalam6750
    @marisettisimhachalam67502 күн бұрын

    Nanu chanipoyenthavaraku e song ventane vunta jai janasena ✊ ❤️ ❤

  • @jayanth_14
    @jayanth_14 Жыл бұрын

    Waiting to see this song on big screen 💗🤩 Re-release on june 30 🤩

  • @m.kuladeepkumar
    @m.kuladeepkumar Жыл бұрын

    తొలిప్రేమ ఒక magical love story

  • @srik1568
    @srik15682 ай бұрын

    Emi padaru Balu garu...adbhutam. aayana range vera level. Na bhootho na bhavishyati. Mahanubhavudu endarno super stars chesadu🙏🙏🙏

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Жыл бұрын

    Kids favorite: Gabbar singh Father favorite: kushi Legends: Tholiprema❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhanlakshmisvdchukka2641

    @dhanlakshmisvdchukka2641

    23 күн бұрын

    Yes ..

  • @dinesharika6784

    @dinesharika6784

    5 күн бұрын

    ​@@dhanlakshmisvdchukka2641❤❤❤❤❤❤

  • @billb3_11
    @billb3_11Ай бұрын

    3034 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @mohanr4417

    @mohanr4417

    28 күн бұрын

    Appativaraku nenu undanu 😂😂

  • @billb3_11

    @billb3_11

    28 күн бұрын

    @@mohanr4417 malli pudataav bhirava

  • @srimanthevents7973

    @srimanthevents7973

    21 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤​@@mohanr4417

  • @Kmmkurradu

    @Kmmkurradu

    16 күн бұрын

    😂😂 yeah yeahh kottaa

  • @haripriya6389

    @haripriya6389

    16 күн бұрын

    Appati varaku nenu undanu ee paate undadu emo 😂😂😂😂😂😂

  • @srikanthsivvala6883
    @srikanthsivvala6883 Жыл бұрын

    తొలిప్రేమ రీరిలీజ్ ని లైఫ్ లో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది ❤️❤️❤️

  • @appannathumu3080
    @appannathumu308018 күн бұрын

    2024 E SONG vinevallu enta mandi 🥰

  • @user-yg9qp9fz7w
    @user-yg9qp9fz7w3 ай бұрын

    Nic song pspk and sp balu

  • @marvelpspk
    @marvelpspk Жыл бұрын

    All time favorite movie for many people 🥺❤️

  • @sgvlogs221

    @sgvlogs221

    Жыл бұрын

    Hi

  • @mouliketam96
    @mouliketam9611 ай бұрын

    Todays kids know him as a Bro... but for 90's kids, he will always be our loving tholiprema ❤

  • @onlyfood210

    @onlyfood210

    7 ай бұрын

    Toli prema ki 90 s kids ki cinemala gurinchi telidu le ...80 kids 70 kids ki telusu....pratidaniki ati vaddu 90 kids ani

  • @onlyfood210

    @onlyfood210

    7 ай бұрын

    1998 July 24 anta....entha 1990 lo puttina ...8 years untayi....na bochu telusu appudu cinema la gurinchi....90 kids anta 90 kids tokka tolu....

  • @prasanthiram2043

    @prasanthiram2043

    6 ай бұрын

    Yes.. My favourate moovie

  • @chinnarao8090
    @chinnarao8090 Жыл бұрын

    తొలిప్రేమ సాంగ్ సూపర్ హిట్ ఫోర్ కె మంచిగా ఉంది❤❤❤ జై పవర్ స్టార్

  • @janijarajapu-4323
    @janijarajapu-432318 күн бұрын

    ప్లీజ్ ఆలీ గారూ .....మీరు అన్నయ నీ కలవండి ఎందుకంటే మీరు మంచి స్నేహితులు

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Жыл бұрын

    గుడ్ సాంగ్ ❤ జై పవన్ కళ్యాణ్ గారు ❤️

  • @KishanGuguloth-co6ib
    @KishanGuguloth-co6ib3 ай бұрын

    Who listens this song on 2024😅🎉🎉❤❤❤

  • @jayasankarsankar1690
    @jayasankarsankar1690Ай бұрын

    🙏 Superb Song's Superb Singing SPB Sir 👌👏👌👏👌👏 We Also Miss You Too Much Sir 😢😭😭😭😭😭👏👏👏👏Meeru Ekkada Unna Mee Voice Mathram Enni Janmalaina Maathone Untundhi Sir 🙏

  • @anwarbasha358
    @anwarbasha35811 ай бұрын

    Back in the '90s, I didn't have a mobile phone. Now iam watching this song on my mobile, and its making me very happy. I miss our 90's 😔😔😔😭

  • @lazybug4516
    @lazybug4516 Жыл бұрын

    Kushi & Badri may be the Top Blockbusters But Tholiprema & Thammudu are Favourites for Normal Audience too

  • @nareshm-fx8re

    @nareshm-fx8re

    11 ай бұрын

    Tholiprema antha even kushi kuda adaledu it is history

  • @satyam5554

    @satyam5554

    5 ай бұрын

    Tholiprema is a instant blockbuster...it's the movie which made pawan a commercial hero and. Gained him stardom...

  • @anilkumarganga3099

    @anilkumarganga3099

    4 ай бұрын

    Pk కి మొదటి blockbuster తొలి ప్రేమ ఆరోజుల్లో పవన్కు సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినది తొలి ప్రేమ తోనే.

  • @TanushRockey-pz5zg
    @TanushRockey-pz5zg11 ай бұрын

    Miss you sp balasubramanyam garu😢😢😢😢.............

  • @sirishpm8858
    @sirishpm88585 ай бұрын

    Plz hit like button those who miss that old day's

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Жыл бұрын

    CLIMAX SOME SCENES PK GARI, SISTER SCENES, HEROINE SCENES I CAN'T EXPRESS MY WORDS ONLY 😭😭😭😭😭😭😭😭

  • @sivagiduturi6163
    @sivagiduturi6163Ай бұрын

    పవన్కళ్యాణ్ నటన అద్భుతం పవన్కళ్యాణ్ నాకు ప్రాణం

  • @banothuravikumar5662
    @banothuravikumar56623 ай бұрын

    ఈ సాంగ్ రోజుకు 5 సార్లు vina బోరకొట్టదు

  • @ismartravishankar
    @ismartravishankar Жыл бұрын

    All time favourite song ❤

  • @marellapr1369
    @marellapr1369 Жыл бұрын

    E move ki ticket rate 1000/- పెట్టిన చూస్తాను

  • @anilkumar-qj6of

    @anilkumar-qj6of

    Жыл бұрын

    Vallaku leni idealu ivvaku bro

  • @upendraboya.upendra7538
    @upendraboya.upendra7538 Жыл бұрын

    చాలా ఇష్టం ఈ సినిమా అంటే ❤

  • @manimaxwell2714
    @manimaxwell271418 сағат бұрын

    ఏం మ్యూజిక్ రా నాయనా burrapaadu❤❤❤🎉

  • @marojigowriprasad6272
    @marojigowriprasad62725 ай бұрын

    2024 lo vinevallu enthamandi❤😊

  • @krishnaguguloth9704
    @krishnaguguloth97046 ай бұрын

    ఆ రోజులు రావు బ్రదర్ ........ Just feeeeeeeeeeelllllll....💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💕💕💕💕💕💕💕💕💕💕💞💞💞💞💞💞💞💞💞💞

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf9 күн бұрын

    Years మారుతున్నాయి కానీ పాట మాత్రం అలాగే వుంటుంది ❤

  • @taggedhele5535
    @taggedhele55352 ай бұрын

    S.P.Balu❤

  • @nagulshareefshaik
    @nagulshareefshaik Жыл бұрын

    OMG After 20 Yrs i am Listing this song in Original Quality 😍😍 Please Relaese all Songs in Same Quality and Sound

  • @AshrafMahammadashraf
    @AshrafMahammadashraf3 ай бұрын

    E patalu Malli Rao jivithamulo

  • @maheshkumar-cy4jf
    @maheshkumar-cy4jf Жыл бұрын

    Tears fo life Naa life lo marchipoleni movie 😊😊😊 Change tha track of my life 🧬 9 time chsanu Intlo teliya kunda... After then... fight with my dad And present fight for Nation.. After Present Situation Daddy No more and movie No more 😮😮

  • @udayalakshmi2337
    @udayalakshmi23373 ай бұрын

    Super hero super song

  • @harshasaikiran520
    @harshasaikiran520 Жыл бұрын

    Theatres lo Vintage PK anna 🔥+ SP Balu sir vocals = 😍

  • @nadimidoddisrikanth178
    @nadimidoddisrikanth17816 күн бұрын

    ఈ ఒక్క పాటకోసం ఈ సినిమా మొత్తం చూసాను❤

  • @daramadhu3373
    @daramadhu3373 Жыл бұрын

    Balu sir lives on Em padaru sir song naku uha thelisina appatinunchi vintune unna song eppatike special gane untundhi❤❤

  • @himavanthgr8090
    @himavanthgr8090 Жыл бұрын

    Old songs are evergreen.......❤❤❤🔥🔥🔥

  • @tlegendgaming4995
    @tlegendgaming49952 ай бұрын

    ❤❤❤❤❤❤pspk

  • @UserLara400
    @UserLara4005 ай бұрын

    அந்த பாட்ல ஒரு 👍 போடுங்க

  • @NagarajuBikki-gf4wo
    @NagarajuBikki-gf4wo2 күн бұрын

    ఈ సాంగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఇష్టపడే వాళ్ళు ఒక లైక్

  • @mekasaikumar5757
    @mekasaikumar5757 Жыл бұрын

    దేవా సంగీతం ❤️🎵💥💥

  • @Dr.Achilles
    @Dr.Achilles3 ай бұрын

    In the entire PKs career,this film is a standout one❤and my fav one...wat a movie made by Dir Karunakar....enni sarlu chusina aa fresh feel podu,ive watched more than 30 times may b,..even though it looks n feels fresh everytime..and songs r like drugs,will indulge in that mood forever ❤❤....

  • @dhfp962
    @dhfp96224 күн бұрын

    Child hood 😭 days gurthosthunayi....e movie chusthuntea

  • @kishore007
    @kishore007Ай бұрын

    Evergreen..balu sir rip

  • @user-tw6eg4sn7p
    @user-tw6eg4sn7p Жыл бұрын

    June 30th mass celebration in theaters re release tholi prema movie ichi padeystham ❤💥💥💥💥💥💥

  • @CuteKittens-World
    @CuteKittens-WorldАй бұрын

    Anna ante praanam from childhood...but 😢

  • @upendraupe496
    @upendraupe496 Жыл бұрын

    All Time Fvrt Song ❤

  • @testytm-zw5qp
    @testytm-zw5qp4 ай бұрын

    Excellent singer Rip😭

  • @rajeshbehara-yv6qt

    @rajeshbehara-yv6qt

    4 ай бұрын

    Amazing singer😢

  • @rajeshbehara-yv6qt

    @rajeshbehara-yv6qt

    4 ай бұрын

    @testytm-zw5qp 😊😊😊

  • @wishvakrish3583
    @wishvakrish358324 күн бұрын

    Amazed by the audio quality It’s crystal clear Very rare for 90’s songs

  • @San-yi9oz
    @San-yi9oz Жыл бұрын

    Had to Bunk Collage during my Collage. And now had to bunk office...But the Magic Remains the same....Cult Classic..PSPK❤❤❤

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 Жыл бұрын

    Music touches my heart, thank you so much for this product, music is sweet love

  • @maheshntrcult5004
    @maheshntrcult5004 Жыл бұрын

    Pawan Kalyan truly lover boy ❤❤

  • @yourtv2711
    @yourtv2711 Жыл бұрын

    Dil raju became king with this film I was in 20s when I saw this in sandhya 70mm again now I am in 40s may in 60s also it will be same..beauty of films beauty of film industry..no career comes even close to it...you won't be there but your film will be there long long and long...

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Жыл бұрын

    One of My favourite song 💖

  • @rakeshsheelam9512
    @rakeshsheelam95124 ай бұрын

    2024😊

  • @JeRiNJJstatusHD
    @JeRiNJJstatusHD6 ай бұрын

    SPB 😍🥰♥️

  • @venkatgumpeni9227
    @venkatgumpeni92273 ай бұрын

    Great SP Balu sir

  • @edigamaruthi9496
    @edigamaruthi94963 ай бұрын

    1:50 To 2;10 చెప్పలేనంత ఉత్సహం 😂

  • @shivakrishna4958
    @shivakrishna49582 ай бұрын

    Elanti songs malli ravvu

  • @saravansomayajula2293
    @saravansomayajula229312 сағат бұрын

    We want this movie rerelease..❤️😍

  • @user-li7ke7mv6i
    @user-li7ke7mv6i Жыл бұрын

    1998 oka fresh love story true love story malli re realise avuthunandhuku chala happyga undhi

  • @ravikumarg4692
    @ravikumarg46927 күн бұрын

    Keerthi Reddy so cute 🥰❤

  • @Vinodkumar36942
    @Vinodkumar3694211 күн бұрын

    ఆ చిన్నపిల్లల దగ్గర బొమ్మలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పేస్ చూస్తే ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి 🫠🥹

  • @akhilmaharaj999
    @akhilmaharaj999 Жыл бұрын

    ❤ GOLDEN DAYS

  • @yramharish1599
    @yramharish1599 Жыл бұрын

    From This movie I became the FAN of Annaya Pavan kalyan

  • @MaheshCharan-cq9dc
    @MaheshCharan-cq9dc16 күн бұрын

    2024 లో చూసినా వాళ్ళు ఎంత మంది ఉన్నారు లైక్ ❤

  • @rahamanbashasyed8767
    @rahamanbashasyed8767 Жыл бұрын

    Pure instrumental music and pure vocals no nonsense electronic instruments and autotuning vocals, missing those 90s pureness ❤❤ #SPB ❤

Келесі