Kushi Telugu Movie Video Songs | Cheliya Cheliya Song | Pawan Kalyan | Bhumika | Shemaroo Telugu

Ойын-сауық

Cheliya Cheliya full video song from Kushi Telugu Movie ft Pawan Kalyan and Bhumika. Music composed by Mani Sharma, directed by SJ Suryah and produced by AM Ratnam. Subscribe to Shemaroo Telugu for more Telugu Full Movies : bit.ly/ShemarooTelugu.
Khushi movie also ft Nasser, Sivaji, Vijay Kumar, Mumtaj, Sudhakar and Janaki in supporting roles.
Song : Cheliya Cheliya
Singers : Harini & Srinivas
Lyrics : AM Ratnam
Music Director : Mani Sharma
Full Details :
Movie : Kushi
Cast : Pawan Kalyan and Bhumika Chawla
Director : SJ Suryah
Producer : AM Ratnam
Music Director : Mani Sharma
Cinematography : PC Sreeram
Editors : B Lenin, VT Vijayan & Kola Bhaskar
Click here to watch :
Annavaram Telugu Full Movie
bit.ly/AnnavaramFullMovie
Kushi Video Songs
bit.ly/KushiFullHDVideoSongs
Kushi Movie Back to Back Comedy Scenes
bit.ly/KushiMovieBacktoBackCom...
For more Telugu Full Movies and video songs :
Like - / shemarootelugu
Subscribe - / shemarootelugu
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg1111

Пікірлер: 5 000

  • @crazygoy2003
    @crazygoy20035 жыл бұрын

    చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా చెలియా చెలియా చిరు కోపమా నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని గొడవెననుకోమననా లేక నైజం అనుకోనా మౌనరాఘాలు రెండు కళ్ళని డీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా అధరాలు చెప్పేటి కథలంటా హృదయంలో మెదిలేటి వలపంటా చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము

  • @crazygoy9857

    @crazygoy9857

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/ZqqpuZaHedTYhKQ.html

  • @vol15samuel57

    @vol15samuel57

    3 жыл бұрын

    Nice bro

  • @johntarun_JT

    @johntarun_JT

    3 жыл бұрын

    ❤️ thanks for lyrics ❤️

  • @pidigillasagar767

    @pidigillasagar767

    3 жыл бұрын

    Osm bro

  • @upenderch5504

    @upenderch5504

    3 жыл бұрын

    Thanks for

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd4 ай бұрын

    భవిష్యత్తులో పవన్ అన్నకు ఇలాంటివి పాటలు మల్ల రాకపోవచ్చు ఏమంటారు ఫ్రెండ్స్

  • @komariprashanth1199

    @komariprashanth1199

    21 күн бұрын

    eppudaina vastay endhukante akada pspk

  • @rls3949
    @rls39495 ай бұрын

    2024 లో కూడా ఈ సాంగ్ వినే వాళ్లు ఒక లైక్ వేసుకొండి....❤❤❤

  • @rojamouryan9996

    @rojamouryan9996

    Ай бұрын

    Today❤

  • @msdhoniinspirational999

    @msdhoniinspirational999

    8 күн бұрын

    Yes I am

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd2 ай бұрын

    ఈరోజు ఈ పాటను చూసి ఆరోజులు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్

  • @lokeshschnell2457

    @lokeshschnell2457

    Ай бұрын

  • @phani-ox4fi
    @phani-ox4fi4 жыл бұрын

    ఈ లాంటి అద్భుతమైన ఆల్బమ్ వీడియో అండ్ ఆడియో మల్లి రాలేదు రాదు కూడా సూపర్ ఖుషి ఆల్ టైం పవన్ ట్రెండ్ సెట్టర్

  • @raghubalivada4132
    @raghubalivada41324 жыл бұрын

    సూపర్ 😍 ఎన్నిసార్లు విన్న వినాలనిపించే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్

  • @vedanthbros6153
    @vedanthbros6153 Жыл бұрын

    పవన్ కళ్ళల్లో....ఏదో..తెలియని magic ✨ వుంది❤️😘

  • @RaviKumar-yn6zc
    @RaviKumar-yn6zc5 жыл бұрын

    ఈ పాటలో ఏదో తెలియని magik ఉంది దానికిఎవరైన పడిపోతారు....పాట 20ఏళ్ళైన దీనికి పవర్ తగ్గదు...😘😘😘😘😘

  • @vijayavardhanreddypuppala9095

    @vijayavardhanreddypuppala9095

    4 жыл бұрын

    correcte bro edo teliyani anubuthi

  • @ragukumar6242

    @ragukumar6242

    4 жыл бұрын

    S

  • @ragukumar6242

    @ragukumar6242

    4 жыл бұрын

    R

  • @nimbojibhaskar8676

    @nimbojibhaskar8676

    4 жыл бұрын

    Inko 20 yenlu ina alane untadhi that's is PSPK power

  • @ganeshrao7526

    @ganeshrao7526

    4 жыл бұрын

    *1990 's Batch & SUPER SONGS Aa Rojulo* 🤗🤗🤗 _90 's Batch Dance Looks like At 2.46 sec to 2.55 sec_ 🤣🤣🤣

  • @saleemzafar2361
    @saleemzafar23616 жыл бұрын

    ఎప్పుడు ఈ పాట విన్న నా కళ్ళలో నుంచి నిళ్లు వస్తయి అప్పుడు ఉన్న ప్రేమ అబిమనం ఈ రోజుల్లో లేవు 😢😢😢

  • @Harikashivashankar

    @Harikashivashankar

    5 жыл бұрын

    saleem zafar

  • @shaikallabakshu678

    @shaikallabakshu678

    5 жыл бұрын

    real

  • @jabbarshaikh137

    @jabbarshaikh137

    5 жыл бұрын

    saleem zafar where are you from?

  • @srikanthavula7707

    @srikanthavula7707

    5 жыл бұрын

    Yes bro.

  • @saleemzafar2361

    @saleemzafar2361

    5 жыл бұрын

    @@jabbarshaikh137 nzb

  • @gkumar9605
    @gkumar9605 Жыл бұрын

    ఈరోజు థియేటర్ లో చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది 😘

  • @vijaypallikondaa
    @vijaypallikondaa8 ай бұрын

    పాటకి ఉన్న క్రేజ్ ఇంకా పది సంవత్సరాలు అయిన తగ్గది...😊 while listening song 🎶 feeling some thing graceful ❤️🥰

  • @maheshyadav654
    @maheshyadav6544 жыл бұрын

    అందరూ మెచ్చే సంగీతం ఈ పాట లో ఉంది.. ఇంకా కొన్ని కాలాల పాటు ఊపు తగ్టదు...,😍

  • @arjunnimma8479

    @arjunnimma8479

    3 жыл бұрын

    ❤❤ from 2003 to still my all time favorite

  • @superstarmaheshbabu3225

    @superstarmaheshbabu3225

    3 жыл бұрын

    8

  • @swarnawarishobha5189

    @swarnawarishobha5189

    3 жыл бұрын

    @@arjunnimma8479 gggggggggggggggggggggggggggggggggggghggggggghhgggggghggg:ghghhhhhghhhhhxhhxhhghhhghxhhhxhh;;hghhh;hhhhhhhhghxhhhhhxhhhhh;hxhhghhxhhh;;hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhjhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhjhhhhhhhhhhhhhhhhhjhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhjhghohhhhhhhhhhhhjhhhhhhhj

  • @nanigollavilli6734

    @nanigollavilli6734

    3 жыл бұрын

    @@swarnawarishobha5189 🔥hi

  • @baddammahenderreddy4464

    @baddammahenderreddy4464

    3 жыл бұрын

    @@superstarmaheshbabu3225 nn Ok K . . . ....l L

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina44583 жыл бұрын

    టైం మిషన్ ఉంటే మళ్ళీ ఆ కాలానికి వెళ్లి పోవాలనివుంది ఈ పాట వింటుంటే

  • @kondakallasaritha8228

    @kondakallasaritha8228

    3 жыл бұрын

    Hii

  • @laxmanammanaboina4458

    @laxmanammanaboina4458

    3 жыл бұрын

    @@kondakallasaritha8228 hi

  • @user-ef4vu8sn7c

    @user-ef4vu8sn7c

    3 жыл бұрын

    @@kondakallasaritha8228 Hiiiiii

  • @bhaskarbobby2544

    @bhaskarbobby2544

    3 жыл бұрын

    Exactly bro... Nenu ade feel avutha roju

  • @prabhukiran9895

    @prabhukiran9895

    3 жыл бұрын

    👍👍..yes bro

  • @g.saisrinivas2346
    @g.saisrinivas2346 Жыл бұрын

    Full screen పై ఈ పాట చూస్తే.. Woww... ఎక్కడికో వెళ్ళిపోతాం... 💕 ఎవర్ గ్రీన్ song..

  • @AbdulSamad-lw5yi
    @AbdulSamad-lw5yi3 ай бұрын

    ఇలాంటి song Pawan Kalyan career లో మళ్ళీ పడదు. Superb song

  • @HONEYCUTEBABY08
    @HONEYCUTEBABY083 ай бұрын

    Any one 2024

  • @sandeeptanjore1253

    @sandeeptanjore1253

    3 ай бұрын

    Me 😊

  • @manohar_chaduvula5527

    @manohar_chaduvula5527

    3 ай бұрын

    2024 may

  • @aliminetinarmadaaliminetin5407

    @aliminetinarmadaaliminetin5407

    3 ай бұрын

    I'm also

  • @user-rs2uq8oj4d

    @user-rs2uq8oj4d

    3 ай бұрын

    Yes i

  • @ALWAYSINSKY

    @ALWAYSINSKY

    2 ай бұрын

    S

  • @pallavi_prashanth_bigboss7
    @pallavi_prashanth_bigboss73 жыл бұрын

    ఎప్పటికీ మర్చిపోలేను ఈ సాంగ్ ని అన్నేవలు లైక్ ఫాలో చేయండి ❤️

  • @balunandhubalunandhu2607

    @balunandhubalunandhu2607

    2 жыл бұрын

    Okk

  • @bheemraobibbera8800

    @bheemraobibbera8800

    2 жыл бұрын

    @@balunandhubalunandhu2607 lll

  • @shaikosman4306

    @shaikosman4306

    2 жыл бұрын

    Wow

  • @attitude_s0ul1

    @attitude_s0ul1

    2 жыл бұрын

    Haha

  • @eslavathsreenivasulu3164

    @eslavathsreenivasulu3164

    2 жыл бұрын

    Super Annalu

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar35755 жыл бұрын

    ఏమి పాట ఇది మతి పోగొట్టేశారు మణిశర్మ గారు.టాలీవుడ్ మ్యూజిక్ కింగ్ మీరు

  • @shivacreatives7750

    @shivacreatives7750

    3 жыл бұрын

    avuna anna super song

  • @mratnamahitha2944

    @mratnamahitha2944

    3 жыл бұрын

    Absolutely

  • @nandhakumarthotakumar8011

    @nandhakumarthotakumar8011

    3 жыл бұрын

    Looking so cute and handsome bro 💚

  • @premnandu5884

    @premnandu5884

    3 жыл бұрын

    Em anna nuvvu telugu basha lekkana akkada vunnavu ekkada vunnavu👯

  • @eslavathsreenivasulu3164

    @eslavathsreenivasulu3164

    2 жыл бұрын

    Super

  • @veerababukakadaveerababuka7933
    @veerababukakadaveerababuka7933 Жыл бұрын

    What a song ,😍🥰😘😘❤️💯20yeqrs kadu inko 20 years vachhina sare song ki craze emathram thaggadu💯

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Жыл бұрын

    మర్చిపోలేని పాటలలో ఇది ఒకటి సూపర్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 MIND RELAXATION 👍🏼

  • @SENANIAdmirer
    @SENANIAdmirer5 жыл бұрын

    ఏమి సాంగ్ అండి బాబు...👌👌 వింటుంటే మనసుకు ఎంతో హాయిగా వుంటుంది అదేమిటో

  • @ganeshbomma3087
    @ganeshbomma30872 жыл бұрын

    మణిశర్మ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం ఇంత అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు ♥️♥️😍😍 ఖుషి అనే సినిమా, ఎంతో మందికి ఎన్నో మరచిపోలేని అనుభూతులను ఇచ్చింది... పవన్ అన్న గురుంచి సెపరేట్ గా చెప్పే పని లేదు. ఎప్పటికీ ఆయన స్థాయి వేరు 🙏🙏♥️♥️

  • @achyuthanandanagella8420

    @achyuthanandanagella8420

    Жыл бұрын

    This movie music has separate fan base.😍😍😍😍

  • @mudigondabhadri.8528

    @mudigondabhadri.8528

    Жыл бұрын

    ఆయన స్థానం వేరే..❤️

  • @rajashekars3882

    @rajashekars3882

    Жыл бұрын

    @@mudigondabhadri.8528 k omokkmmkmkmo kk oko omkoo.okooomomo.k.mok oko ok.ok k. M.k one konmokokk mm ok k km konmo.kok nkmook knokok. Ok

  • @rajashekars3882

    @rajashekars3882

    Жыл бұрын

    @@achyuthanandanagella8420 ono

  • @vikramprasad6785
    @vikramprasad678512 күн бұрын

    Now this guy is Deputy Chief minister... What a journey man ... Incredible...

  • @Saleem-mtd304
    @Saleem-mtd304Ай бұрын

    ఈ పాట ఎప్పుడు విన్నా పాత రోజులు గుర్తుకు వస్తాయి ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని బాధ కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి అప్పుడు నేను నాలుగో తరగతిలో ఉన్న😢😢😢

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya11 жыл бұрын

    పవన్ కళ్యాణ్ అరనవ్వు చాల చాల బాగుంటుంది :)

  • @sailladeekshith7134

    @sailladeekshith7134

    4 жыл бұрын

    👌👌

  • @Krishna-ez4vq

    @Krishna-ez4vq

    3 жыл бұрын

    😍😍😍

  • @entertainer6229

    @entertainer6229

    3 жыл бұрын

    7 years ago KZread loo comment pettaraaa meeru super...

  • @tataraokarri7473

    @tataraokarri7473

    3 жыл бұрын

    Yes bro 💯💕

  • @sunitha7687

    @sunitha7687

    2 жыл бұрын

    Yes bro a navvuke nenu padepoyanu

  • @sainct8698
    @sainct86984 жыл бұрын

    పాట వచ్చి 15 సంత్సరాలు అయినా ఏ మాత్రం ఫీల్ పోలేదు అది పవర్ స్టార్ ఉండటం వలన.🎇🎆

  • @suryavaraprasad5976

    @suryavaraprasad5976

    3 жыл бұрын

    S

  • @sureshn2087

    @sureshn2087

    3 жыл бұрын

    Hai Pawan and bhumikha what a butifful song

  • @prasantaavula6238

    @prasantaavula6238

    3 жыл бұрын

    @@sureshn2087 aa . ⚾⚾ , . . . .. . . . . . , . ).. , ..? . , M . A@a. ......... ..... ... .. ,. .. ... ...... ?. . . .. .

  • @syedmoin_11

    @syedmoin_11

    3 жыл бұрын

    20 years bro

  • @pavithrapavithra3661

    @pavithrapavithra3661

    2 жыл бұрын

    That is pspk

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hdАй бұрын

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

  • @user-me7ry7bk5w

    @user-me7ry7bk5w

    Ай бұрын

    Ok

  • @saikumarpv1998..
    @saikumarpv1998..9 ай бұрын

    100 ఏళ్ళు అయినా పాట లో అనుభూతి పోదు థాట్స్ pspk

  • @jaganamballa6272
    @jaganamballa62724 жыл бұрын

    యూట్యూబ్ లేని రోజుల్లో వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే రికార్డ్ లు పగిలిపోయి వుండేవి పవన్ కి గోల్డెన్ పీరియడ్ అది ఆ క్రేజ్ ఆ గోల వేరే లెవెల్ ... మణిశర్మ సంగీతం రాక్

  • @sumanungarala5138

    @sumanungarala5138

    3 жыл бұрын

    👌👌👌

  • @chepyalaprashanth8381

    @chepyalaprashanth8381

    3 жыл бұрын

    Yes

  • @rammohanmajji89

    @rammohanmajji89

    3 жыл бұрын

    Yes

  • @priya781

    @priya781

    3 жыл бұрын

    Yes

  • @chandrasekhar9819

    @chandrasekhar9819

    3 жыл бұрын

    True af🔥💥

  • @cookingwithlucky2427
    @cookingwithlucky24273 жыл бұрын

    2001 లో వినేటప్పటి ఆ ఫీలింగ్ 2021లో కూడా ఖచ్చితంగా అలాగే ఉంది. 20 Years??? *Great Song!!* 👌

  • @gentlemanicon1092

    @gentlemanicon1092

    3 жыл бұрын

    Yes

  • @pallapuraju8789

    @pallapuraju8789

    3 жыл бұрын

    Hmm crt

  • @phanithota6180

    @phanithota6180

    2 жыл бұрын

    @@pallapuraju8789qo

  • @govindbabu8920

    @govindbabu8920

    2 жыл бұрын

    move relese 2002 guru😀😀😀

  • @suryahorticuture5850

    @suryahorticuture5850

    2 жыл бұрын

    Avnu bro it's 100 percent correct

  • @Duppulawadavideos
    @DuppulawadavideosАй бұрын

    ఎవరైనా జూన్ 2024 లో చూస్తున్నారా

  • @user-qj9lw1uk1w

    @user-qj9lw1uk1w

    Ай бұрын

    Jun 25 night 12am ki chustuana ilove the song ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @RakeshKadamuchi

    @RakeshKadamuchi

    Ай бұрын

    Yes

  • @ramakrishnayadla

    @ramakrishnayadla

    Ай бұрын

    Just

  • @vanamupender6208

    @vanamupender6208

    Ай бұрын

    July lo

  • @babubabubhai7653

    @babubabubhai7653

    19 күн бұрын

    Yes

  • @geethasudhaa3200
    @geethasudhaa3200 Жыл бұрын

    Manisharma Garu 🔥🔥🔥🔥🔥

  • @boyavenkatesh6499
    @boyavenkatesh64993 жыл бұрын

    2021లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్

  • @rowdyboyts7260

    @rowdyboyts7260

    3 жыл бұрын

    💓

  • @fnm663

    @fnm663

    3 жыл бұрын

    Power star yaar ❤️

  • @ravis2744

    @ravis2744

    3 жыл бұрын

    Big. Fan. Of. P s p k ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saikumarmudhigonda348

    @saikumarmudhigonda348

    3 жыл бұрын

    💓💓💓

  • @mshashi8814

    @mshashi8814

    3 жыл бұрын

    5

  • @himankumaryadav8530
    @himankumaryadav85303 жыл бұрын

    Any after vakeel saab 😍😍

  • @phanibiology8604

    @phanibiology8604

    3 жыл бұрын

    Haa

  • @shirishakulakarni297

    @shirishakulakarni297

    3 жыл бұрын

    @Guna Official yttdcxcv jm

  • @pbalarajupbalaraju9518

    @pbalarajupbalaraju9518

    3 жыл бұрын

    Yesssss

  • @ammaammapremalo3765

    @ammaammapremalo3765

    3 жыл бұрын

    @Guna Officialgood

  • @sahulb1534

    @sahulb1534

    3 жыл бұрын

    Ayinaa anni movie's chesina sarey kushi movie chusthunae vuntam anna... telugu industry lo oka e movie ki oka page alanae vuntadhi 🙏❤️

  • @phaniinnocent317
    @phaniinnocent317 Жыл бұрын

    Avaru avaru Movie Re-release tarvatha e song ki fans ayyaru 🙋🏻‍♂️💖

  • @ganeshrao7526
    @ganeshrao75264 жыл бұрын

    *1990 's Batch & SUPER SONGS Aa Rojulo (BALAYA Dialogue)* 🤗🤗🤗

  • @dariyavalishaik140

    @dariyavalishaik140

    3 жыл бұрын

    Xx xx xx xx was was so to you

  • @RajkumarKandhi
    @RajkumarKandhi Жыл бұрын

    Rojulu entra babu intha fast ga aipothunnai...20years ainda...

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd5 ай бұрын

    2024లో చూసిన వాళ్ళు ఎంతమంది స్నేహితులు చెప్పండి

  • @user-yf9qm8nh1g

    @user-yf9qm8nh1g

    4 ай бұрын

    Hi

  • @qwajamohiddin7577
    @qwajamohiddin75775 жыл бұрын

    Tammudu.. Tholiprema.. Badri... Kushi Movie s ni ippudu okka saari theatrrs lo release cheyandi plz.. Maa power fans chustey ney 100 crores vastai plz release

  • @manojyoutubebgms7532

    @manojyoutubebgms7532

    4 жыл бұрын

    Correct bhayya i want re_release and mega star movie's kuda

  • @user-hz2bl2sj5t

    @user-hz2bl2sj5t

    4 жыл бұрын

    ఆ సినిమాలు దాక ఎ౦దుకు...అయిన మీ పవన్ కళ్యాణ్ ఫ్య‍ాన్స్ మాత్రమే చుాస్తే 100 కోట్లు వస్తాయ...😂😂😂😂 అలా వచ్చే పని అయితే ..2018 లో వచ్చిన అఙ్ణాతవాసి సినిమాకి 100 కోట్లు తెప్పించుకోవచ్చు కదా...కానీ ఆ సినిమాకి వచ్చింది 92 కోట్లు మాత్రమే కదా...

  • @samalanaresh5202

    @samalanaresh5202

    4 жыл бұрын

    一m 了,,,乙:一@@manojyoutubebgms7532

  • @chintu7915

    @chintu7915

    4 жыл бұрын

    @@user-hz2bl2sj5t Pora mabbu lanjjoduka MA joliki vasthe narukutham makkulovude denggeye pilla bachha mabbu get lost 🐶

  • @nanithegangleadernanithega8315

    @nanithegangleadernanithega8315

    4 жыл бұрын

    Good idea

  • @y.anandomkar.y6870
    @y.anandomkar.y68705 жыл бұрын

    ఇ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @vamshikumar4248
    @vamshikumar42487 ай бұрын

    Suddenly gurthochindi....❤ December 2023 lo 🫠🫠

  • @laddu0004
    @laddu00044 ай бұрын

    2024 లో ఈ సాంగ్ వినే వారు తగ్గిపోయారు గా ever green all time అయితే 1k likes plz 💙

  • @namasanisanthosh5600

    @namasanisanthosh5600

    3 ай бұрын

    O

  • @namasanisanthosh5600

    @namasanisanthosh5600

    3 ай бұрын

    O

  • @Mp-ow4qi

    @Mp-ow4qi

    2 ай бұрын

    @@namasanisanthosh5600 ni howle guddanu dengaa 😂

  • @Mp-ow4qi

    @Mp-ow4qi

    2 ай бұрын

    @namasanisanthosh5600 nuvvu vinakunte comments section Loki athulu pikadaniki vachavaaa😂

  • @maheshkannazone5578
    @maheshkannazone55785 жыл бұрын

    ఈ మూవీ టిక్కెట్ల కోసం అప్పట్లో ఎమ్మేల్యే ,ఎంపీ ల దగ్గర్నుంచి Recomand చేయిన్చేవారట..

  • @shivakv7197

    @shivakv7197

    4 жыл бұрын

    😁

  • @chintu7915

    @chintu7915

    4 жыл бұрын

    S

  • @kswathswathi7197

    @kswathswathi7197

    3 жыл бұрын

    Avuna

  • @guntredditejeswar757

    @guntredditejeswar757

    3 жыл бұрын

    Too much broo

  • @ravirocks2027

    @ravirocks2027

    3 жыл бұрын

    😎

  • @darknight0903
    @darknight09034 жыл бұрын

    90's club hit like those were amazing days

  • @dasarinagarjuna8581

    @dasarinagarjuna8581

    4 жыл бұрын

    Super super song

  • @chiruraju1306

    @chiruraju1306

    3 жыл бұрын

    💲📽🎬🎞

  • @shivan4648

    @shivan4648

    3 жыл бұрын

    S bro

  • @raghukiran675

    @raghukiran675

    3 жыл бұрын

    Totally agreed..

  • @mudassirahmed3295

    @mudassirahmed3295

    3 жыл бұрын

    @@dasarinagarjuna8581 uuuuu

  • @FAYHAAD
    @FAYHAAD10 ай бұрын

    every credit goes to surya the director This song makes ME 10th std student everytime.... now I am 37 still i can go back easily just like that. Thats the magic of this album

  • @elvisdan659
    @elvisdan65928 күн бұрын

    This movie was way ahead of those times ❤❤…!! A rojulo ilanti locations lo ilanti western cool outfits tho ilanti songs teyadam ante matalu kadu..!!! Pawan and bhoomika have nailed thier characters in this iMovie and this song ❤❤❤❤

  • @kiranthirumani3489
    @kiranthirumani34892 жыл бұрын

    ఏం రాజకీయం ....అన్న నిన్న నమ్మని ఈ ప్రజల కోసం నీ చిరు నవ్వు పోగట్టుకున్నవు అన్న ❤️

  • @ravinayak8031

    @ravinayak8031

    Жыл бұрын

    Karet anna

  • @sivakumarreddy6862

    @sivakumarreddy6862

    Жыл бұрын

    No need to worry brother, Definitely he will reach everyone hearts even in political side also✊✊ Pogamanchu la cover chesesai prajala kallanu, clear avathundhi sooner or later!

  • @ohmylove0711

    @ohmylove0711

    Жыл бұрын

    True 😔🥺🥺

  • @ravinayak8031

    @ravinayak8031

    Жыл бұрын

    ✊🔥👌👌✊✊✊✊❤️💋💋❤️✊👌

  • @chanuchanu888

    @chanuchanu888

    11 ай бұрын

    ❤❤❤

  • @hithinvarma49
    @hithinvarma492 жыл бұрын

    Nice Song ఎన్నిసార్లు విన్న వినాలనిపించే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్

  • @subhan9768
    @subhan9768Ай бұрын

    Any one after Pawan Kalyan..."Pethapuram" MLA... 🎉🎉

  • @lakshman6052
    @lakshman6052 Жыл бұрын

    Melody king మని శర్మ గారు దేవుడు సిర్ music kiraak

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 Жыл бұрын

    ఎన్ని పాటాలు విన్న ఈ పాట వింటే ఆ ఫిల్ వేరే ఉంటుంది మ్యూజిక్ ఈ పాటా🌹💖🌹💖🌹💖🌹💖🌹💖🌹💖🌹💖💋💋💋💋

  • @sadhabh6999
    @sadhabh69999 жыл бұрын

    ఎప్పుడు ఈ పాట గాని సినిమాగానీ చూస్తే నాకు గుర్తుకచేది నా ఇంటర్ రోజులు full enjyo చేసాం

  • @kotnalamohan7260

    @kotnalamohan7260

    8 жыл бұрын

    ooo. ic

  • @rapakaprasadarao3664

    @rapakaprasadarao3664

    7 жыл бұрын

    sadha bh nijam friend....

  • @gopikrishnaankam589

    @gopikrishnaankam589

    6 жыл бұрын

    sadha bh super

  • @pachipalalokesh4589

    @pachipalalokesh4589

    5 жыл бұрын

    Your 5 years senior my self in 7the happy feeling

  • @phani420

    @phani420

    4 жыл бұрын

    Same here ..prathi movement gurthundi 😍

  • @venkateshalam
    @venkateshalam7 ай бұрын

    Pspk Anna stylish dance

  • @tlmikey8126
    @tlmikey8126 Жыл бұрын

    Nenu 20's kid neyyy ayinaa nakuuu pawan kalyan anna songs vintyyyy 90's vibes aa vasthayeee nenu aa time lo lekapoyinaaa aa feel echyyy songs 💓 and e majyaa ochinaa actors akuva dance vesi na point of view lo naku unthaa attractive ga anipinchavuu kani kalyan anna thanakii nachinattu step luu vesthyyy matram endukooo picchaa nachyysidiii 💕 kalyan anna lo magic eyyy adde

  • @nrsdairies4215
    @nrsdairies42153 жыл бұрын

    Manisharma sir... No words really...every hero movies from 98 to 2010...what a music you have given...chiru : evergreen beats..balayya: unforgettable hits venkatesh : great family memorable hits..Pawan : perfect connection to youth and unforgettable feel..mahesh : golden hits...❤️❤️❤️❤️❤️❤️

  • @kpraveen8374
    @kpraveen83745 жыл бұрын

    Pawan kalyan most attractive eyes in Indian film industry.creative genius.kushi most memorable for many reasons.power star all the way

  • @uddandreddy1237

    @uddandreddy1237

    4 жыл бұрын

    I

  • @simhagirikona3118
    @simhagirikona311818 күн бұрын

    ... అయ్యా,, ఇల్లాంటి train అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, g మాడుగుల మీదుగా లంబ సింగి వరకూ వేస్తె టూరిజం పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది....

  • @gnggoud9389
    @gnggoud93896 ай бұрын

    2024 లో వింటున్నవాళ్ళు👍👍👍

  • @user-kn3pp7rd9p
    @user-kn3pp7rd9p6 жыл бұрын

    ఇ పాట అంటే నాకు చాలా ఇష్టం ఖుషీ సినిమా చూస్తే నా లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది

  • @saivaiahpolapalli7600

    @saivaiahpolapalli7600

    5 жыл бұрын

    Same

  • @keerthanasonnaila5400

    @keerthanasonnaila5400

    5 жыл бұрын

    కరుణాకర్ రెడ్డి Omkar

  • @Nandu_Tech_Channel

    @Nandu_Tech_Channel

    5 жыл бұрын

    Me Also

  • @ln1523

    @ln1523

    5 жыл бұрын

    Same

  • @prudviarja929

    @prudviarja929

    4 жыл бұрын

    Same..

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb7 жыл бұрын

    Super songs kushi is my all time favourite music album.. Aptlo nenu 10th class epudu naku papa 16 month's tana peru kushi.. Thank u power star u r in tolywood 👍👍

  • @syedlatheef217
    @syedlatheef2175 ай бұрын

    దియెటర్స్ లో బాక్స్ పగిలింది అప్పట్లో❤

  • @prettypujavlogs
    @prettypujavlogsАй бұрын

    Powerstar ever ❤❤🎉, Who is watching now ??

  • @ganeshbomma3087
    @ganeshbomma30874 жыл бұрын

    May 21st 2001...released.. Mass movies trending lo Un time lo release ayi....motham state ni shake chesina movie.. Sandhya theater lo 50 days non stop house full unna one and only movie..

  • @Wheelsonrail

    @Wheelsonrail

    Ай бұрын

    April 6 2001 release anukuntaa

  • @user-iv9po5st8w

    @user-iv9po5st8w

    Ай бұрын

    @@Wheelsonrail27

  • @chamananumula884
    @chamananumula8843 жыл бұрын

    Pawan Kalyan's stylish look nd costumes in this movie

  • @mounikakaratlapalli4179

    @mounikakaratlapalli4179

    3 жыл бұрын

    Super castumes

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b20 күн бұрын

    నా జీ ఫాస్టర్ అక్క మా అమ్మ మా అమ్మ జీవితం నా జీవితం కూడా బాగుండాలని ప్రేయర్ చేస్తున్నా

  • @anithagatla976
    @anithagatla976 Жыл бұрын

    Kushi movie re-release tharuvatha chusthanna vallu like kottandi❣️

  • @gadicherlakishore-sb5td

    @gadicherlakishore-sb5td

    5 ай бұрын

    Nenu choodaledu

  • @kishores3596
    @kishores35963 жыл бұрын

    May 2001 movie released, Vizag Jagadamba, Samgam sharat, Urvasi theaters all housefulls. We used to go theaters just to watch those crowds and fans hangama... inka ieppudu aa environment eappatiki raadu. 50, 75 & 100 days ki songs repeat vesevaru... what a days.

  • @mupendar5791

    @mupendar5791

    2 жыл бұрын

    రిలీజ్ ఐనది ఏప్రిల్ 26 ....2001

  • @DurgaPrasad-fj1oh
    @DurgaPrasad-fj1oh5 жыл бұрын

    కాకినాడ లో సత్యగౌరి (750 సిట్టింగ్) థియేటర్ లో 65 రోజులు 4 షోస్ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఇప్పటికి ఇది ఒక వింతలా చెప్పుకుంటారు.... టోటల్ గా 175 డేస్.....

  • @gowrishankarcheboyina5607

    @gowrishankarcheboyina5607

    5 жыл бұрын

    Avuna

  • @pachipalalokesh4589

    @pachipalalokesh4589

    5 жыл бұрын

    Super

  • @yerraguntakanthireddy3386

    @yerraguntakanthireddy3386

    5 жыл бұрын

    నువ్వు ఈ విషయం చెబుతుంటే ఇంకా వింతగా ఉంది బాబాయ్, అనంతపూర్ గౌరి థియేటర్ 800+ సీట్ కెపాసిటీ 4 షోస్ 125 డేస్ హౌసెఫుల్ కలెక్షన్స్, టోటల్ 175డేస్ మాకు ఏమి వింతగా లేదు 😎

  • @pruthvip1310

    @pruthvip1310

    5 жыл бұрын

    @@yerraguntakanthireddy3386 haha exactly bro.

  • @kanchanap6875

    @kanchanap6875

    5 жыл бұрын

    very nice

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd4 ай бұрын

    ఈ సాంగ్ అంటే నాకు మరి భలే భలే ఇష్టం మరి మీకు స్నేహితులు

  • @srivenisantejachagalamarri2736
    @srivenisantejachagalamarri2736 Жыл бұрын

    My heart beat song love you song

  • @harikrishna-kz9rd
    @harikrishna-kz9rd4 жыл бұрын

    2020 vine vallu like kotandi😋

  • @ganeshrao7526

    @ganeshrao7526

    4 жыл бұрын

    *1990 's Batch & SUPER SONGS Aa Rogulo* 🤗🤗🤗 _90 's Batch Dance Looks like At 2.46 sec to 2.55 sec_ 🤣🤣🤣

  • @hasini5102

    @hasini5102

    4 жыл бұрын

    March 19, 2020 😄😄😊

  • @a9properties

    @a9properties

    4 жыл бұрын

    Yes

  • @vamshistephenvamshi6902

    @vamshistephenvamshi6902

    4 жыл бұрын

    April 15,2020

  • @non8433

    @non8433

    4 жыл бұрын

    Good news Sri Lanka mobile phone number family members

  • @sampath4m
    @sampath4m4 жыл бұрын

    2019 న కాదు. భవిష్యత్లో నుంచి ఎవరైనా వచ్చార ఇక్కడికి.. ఒక లైక్ వేసుకొండి

  • @hemakalpana5332

    @hemakalpana5332

    4 жыл бұрын

    Mee

  • @bennyvenny5288

    @bennyvenny5288

    4 жыл бұрын

    Vachanu Annayya, Vasthooney Vuntam.

  • @hariprasad23358

    @hariprasad23358

    4 жыл бұрын

    Nenu 2020 nunchi....

  • @aravindvlogger4184

    @aravindvlogger4184

    4 жыл бұрын

    2021 nunchi vastanu

  • @lovejesusssudhakar5217

    @lovejesusssudhakar5217

    4 жыл бұрын

    Very good song super

  • @kotinimohan7893
    @kotinimohan789326 күн бұрын

    Re Release tonni 7 Cr record pettadam enti raa babu🔥🔥.

  • @maheshlingolu
    @maheshlingolu28 күн бұрын

    Who listens after Kalyan Babu గారు is DCM of AP ❤❤❤

  • @mukramshaik9042
    @mukramshaik90422 жыл бұрын

    పవన్కళ్యాణ్ మూవీస్ బద్రి, ఖుషి మరియు తమ్ముడు ఈ రోజుల్లో వస్తే 1000cr పక్క....

  • @vanamsrinivasarao
    @vanamsrinivasarao5 жыл бұрын

    Mani music ee movie ke mundu, tarvatha annatu echadu music. Millenium ke musical hit KUSHI movie songs.....

  • @Princykids
    @Princykids Жыл бұрын

    appatlo marraiges, functions, events, lo ekada chudu khusi songs.. 22 yrs aina inka ade feeling....super songs.

  • @HarugeriAndy
    @HarugeriAndy Жыл бұрын

    I am kannadiga but I always love to hear the tunes of Mani Sharma. Not sure why now a days no one using his talent 😢

  • @ManiVinnakota-fp6bc
    @ManiVinnakota-fp6bc8 ай бұрын

    Assalu anni years aina marchi poleni songs evvi i love this song ❤

  • @ThePrashanthsagar
    @ThePrashanthsagar4 жыл бұрын

    Movie release aynaroju nunchi song vintunnanu. Ennisaaru vinisthe that 4 minutes love ❤ ekkuva avthundhi. Pawan kalyan anna +manisharma combo awesome fantastic. Bhumika so sweet❤❤❤❤ I love you power star😘😘⭐⭐⭐⭐⭐ and bhumika 😘😘😘😘😘😘😘

  • @addagallasrinivas4813
    @addagallasrinivas48137 жыл бұрын

    Thanku mani sharma for giving such a wonderful album to powerstar

  • @sureshsuman7610

    @sureshsuman7610

    5 жыл бұрын

    Hi srinu babu

  • @adlaanjaneyulu1658
    @adlaanjaneyulu1658 Жыл бұрын

    Cheliyaa cheliyaaa chiru kopamaa....🤭❣️

  • @RamaKrishna-fx2oq
    @RamaKrishna-fx2oq Жыл бұрын

    May be i am in 4 or 5 class School velle route lo saloon shop lo e songs ye pette valu.. And autos lo. Intlo... Nenu anukune vani endi e pataa andharu idhe peduthunaru anni i don't know that time Present ippudu e song vintunte aa days, and memories gurthosthai.. 3,4 class nunchi ippatiki vintuna e song what a lovely feeling of this song and manisharma sir u rocked it with ur music.. Love u kalyan anna.. Jai janasena

  • @vasu972
    @vasu972 Жыл бұрын

    2020,2021 kadu 2025 lo kuda ee song chustharu anna vallu like kottandi😍😍

  • @phani-ox4fi

    @phani-ox4fi

    5 ай бұрын

    2050 ❤❤❤ also 3000

  • @gadicherlakishore-sb5td

    @gadicherlakishore-sb5td

    5 ай бұрын

    Yes super songs

  • @nareshharsha1860
    @nareshharsha18603 жыл бұрын

    నిజంగా గుండెను హత్తుకునే పాట ఇది 😍

  • @rajukukat8244

    @rajukukat8244

    3 жыл бұрын

    Super song

  • @ARdancevibes.enterement

    @ARdancevibes.enterement

    3 жыл бұрын

    @@rajukukat8244 a

  • @manidhanumuri5292
    @manidhanumuri5292 Жыл бұрын

    Kushi rerelase taruvatha entha mandi vinaru ❤️❤️

  • @prakashsb1990
    @prakashsb19903 жыл бұрын

    కోపాలు , తాపాలు ....మనకేల..... సరదాగా... కాలాన్ని ... గడపాల...👌👌❤️ Lyrics

  • @naralasettykrithik1365
    @naralasettykrithik13658 жыл бұрын

    On of the best compositions of Manisarma

  • @Ramarao-io1vk

    @Ramarao-io1vk

    5 жыл бұрын

    What a movie. Nobody can act like pspk

  • @sribhavanisontam9429
    @sribhavanisontam9429 Жыл бұрын

    My favourite hero and my favourite song

  • @naveenbanda50
    @naveenbanda50 Жыл бұрын

    Theatre lo eh song oka vere experience... Mani garu🙏🙏🙏

  • @crezynaveen127
    @crezynaveen1274 жыл бұрын

    2010-2011-2012-2013-2014-2015-2016-2017-2018-2019- years vintunna kani... Song boor kottadam ledu 2019 kadu nen sache varaku vintunne vinta Jai PSPK

  • @narayanaraopoddini2399

    @narayanaraopoddini2399

    4 жыл бұрын

    crezy naveen NB

  • @sunandasonu9051

    @sunandasonu9051

    4 жыл бұрын

    Same here

  • @manasavallabhareddy6593

    @manasavallabhareddy6593

    4 жыл бұрын

    Amatram undaliga bro

  • @dharmatejasarakam3940

    @dharmatejasarakam3940

    3 жыл бұрын

    bore*

  • @himankumaryadav8530

    @himankumaryadav8530

    3 жыл бұрын

    Yes🤩

  • @prasadrachamalla1877
    @prasadrachamalla18777 жыл бұрын

    first blockbuster which I know in my childhood. power start the trendsetter superrr

  • @ranjithgouda2603
    @ranjithgouda2603 Жыл бұрын

    Relliff song 😍

  • @MadhuriYadav-up8xv
    @MadhuriYadav-up8xv7 ай бұрын

    I love this song music end boomika soo cute ❤️❤️🥰😘express super ee song ki manchiperu vachindi భూమికా వాళ్లే 🙏🏻🥰😘

  • @sravankumar253

    @sravankumar253

    7 ай бұрын

    Sare

  • @MadhuriYadav-up8xv

    @MadhuriYadav-up8xv

    7 ай бұрын

    @@sravankumar253 k

  • @mnnagamnraju2837
    @mnnagamnraju28375 жыл бұрын

    Pspk garu mi movies yeppudu chestharo ani veyyi kanulatho wait chesthunnam love pspk

  • @kolakishorekumar2351
    @kolakishorekumar23516 жыл бұрын

    Baboi ah rojullo ee movie trend setter..sangam theather lo 175 days..100 days house full and 175 days single show house full..citywide record..Pk acting peaks ee movie lo

  • @charuwaka1

    @charuwaka1

    5 жыл бұрын

    sangam theather in Gudur ?

  • @shaikallabakshu678

    @shaikallabakshu678

    5 жыл бұрын

    real bro ee cinemalo pawan heroine daggara expressions superb. ika evaru cheyalyru

  • @trinadhj2487

    @trinadhj2487

    5 жыл бұрын

    I think Vizag sangam.that time had issue with murari

  • @RK-xg3qp

    @RK-xg3qp

    5 жыл бұрын

    @@trinadhj2487 bro.. nee age entha??

  • @mkworks7858

    @mkworks7858

    5 жыл бұрын

    @@trinadhj2487 yess murari tho issue ayyindhi

  • @lakshman6052
    @lakshman6052 Жыл бұрын

    నా మనసు ఎక్కడికో వెళ్లి పోతుంది

  • @thummarajgopal4435
    @thummarajgopal4435 Жыл бұрын

    Jai pspk

  • @manwar4230
    @manwar42303 жыл бұрын

    This whats app generation should watch this movie or atleast this movie..songs to know what is pure romance... We 90s kids are lucky to witness this 1st..

  • @saikumar9563

    @saikumar9563

    3 жыл бұрын

    And also the meaning of love to sir and we all know the meaning of love in this generation it's all lust and attractions

  • @abhishekabhi732

    @abhishekabhi732

    3 жыл бұрын

    Really brother we missing all the movies...the 2k kids even I'm one of them.... But i watched tammudu,susvagatam,tholi prema,khushi,gokulamlo seeta.... And felt 90's kids are very lucky🥺🥺🥺

  • @anirudhlovely3243
    @anirudhlovely324310 жыл бұрын

    Its a beautiful love song Bhumika Pawan Expressions super Manisharma music excellelnt

Келесі