Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!

Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
Email : kskghanapathi@gmail.com
Facebook : / karri09
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 1 300

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Жыл бұрын

    కోరికలతో కాకుండా మానసిక ఆనందం కోసం చదివితే...మనకు ఇవ్వాల్సినవి ఏవో అమ్మే చూసుకుంటుంది.

  • @chvreddy2717

    @chvreddy2717

    Жыл бұрын

    అవును నాకు చాలా విషయాల్లో అనుభవం

  • @kanishkareddy9235

    @kanishkareddy9235

    Жыл бұрын

    Yes... amma know everything. She know what is good for us. We should leave to amma.

  • @malleswarikaramchetti5031

    @malleswarikaramchetti5031

    Жыл бұрын

    Avunu.

  • @suvarnabai4244

    @suvarnabai4244

    Жыл бұрын

    Sri Mathre Namaha 🙏🙏🙏

  • @ramdaskatrapati1581

    @ramdaskatrapati1581

    Жыл бұрын

    Yes.. recite with devotion...

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Жыл бұрын

    అదిగదిగదిగో సుమేరు శృంగం మధ్యన ఉన్నది శ్రీమన్నగరం దారి పొడవునా పద్మారణ్యం గలగల పారే సుధాసాగరం సుగంధము పంచే కదంబ వనము వెనువెంటనే చింతామణి గృహము దివ్య కాంతులీను శ్రీ చక్రరాజము దానిపై కొలువుండెను శ్రీమన్నగరనాయిక!! శ్రీ లలితా పరాభట్టారిక!!! శ్రీ రాజరాజేశ్వరీ 🙏🚩

  • @srimathalalithambika9287

    @srimathalalithambika9287

    Жыл бұрын

    అద్భుతం

  • @madhavichaganti2693

    @madhavichaganti2693

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnacherukupalli1885

    @annapurnacherukupalli1885

    Жыл бұрын

    Sri mathre namaha

  • @gopalreddy9736

    @gopalreddy9736

    Жыл бұрын

    బాగా చెప్పారు చాలా బాగుంది

  • @audiseshareddykatamreddy3766

    @audiseshareddykatamreddy3766

    6 ай бұрын

    శ్రీ మాత

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Жыл бұрын

    శ్రీ మాత 🌹గురువుగారు అమ్మ స్మరణ చాలా శక్తి గలది. నాకు ఎన్నో సందర్భాలలో అమ్మ దారి చూపిస్తూ విజయాలను ఇచ్చింది. అమ్మ ఆశీస్సులు సదా ఉండాలి. 🙏

  • @zoologyexpertneetaiimsjipm7283
    @zoologyexpertneetaiimsjipm7283 Жыл бұрын

    చాలా శక్తివంతమైనది. చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రతి రోజూ లలితా అష్టోత్తరం చదువు తాను గురువు గారు. మీరు చెప్పినట్లు ముఖ్యమైన రోజుల్లో దీనిని తాప్పక చదువు తాను స్వామి🙏🙏

  • @Satish-ik5uh
    @Satish-ik5uh Жыл бұрын

    శ్రీ మాత్రే నమః మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @k.tejaswireddy5331

    @k.tejaswireddy5331

    Жыл бұрын

    శ్రీ మా త్రే నమః

  • @manjula4223

    @manjula4223

    Жыл бұрын

    Sree math namaha namaste 🙏

  • @skywalker8396

    @skywalker8396

    Жыл бұрын

    Sree mata!

  • @indukurumohan351

    @indukurumohan351

    Жыл бұрын

    Sreematrenamaha

  • @venkateswararaokatragadda2877
    @venkateswararaokatragadda2877 Жыл бұрын

    జయగురుదత్త , కమ్మగా చక్కగా అరటిపండు వలచి పిల్లలకు పెట్టినట్లుగా తెలిపారు. మీరు అమ్మ వారి అనుగ్రహంతో మరిన్ని వీడియోలు అందించగలరు🙏🙏🙏

  • @kumaragupthaeepuri9988
    @kumaragupthaeepuri9988 Жыл бұрын

    మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Жыл бұрын

    గురువు గారు ధన్యవాదములు శ్రీ లలితా సహస్రనామాన్ని గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @mvsk2k
    @mvsk2k Жыл бұрын

    Sir, లలితా సహస్రనామ స్తోత్రము పారాయణం చేయడం వల్ల కలిగే మంచి విషయాల గురించి చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు.

  • @sivalankamadhavilatha7599
    @sivalankamadhavilatha7599 Жыл бұрын

    ఓం ఐమ్ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కి జై

  • @Sai_priyanka
    @Sai_priyanka Жыл бұрын

    లలితా అష్టోత్తర శతనామావళి వైభవం,విషిష్ట్యం గురించి కూడా చెప్పండి స్వామి...🙏🙏 శ్రీ మాత్రే నమః.... 🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnapoluru7693
    @radhakrishnapoluru7693 Жыл бұрын

    గురువు గారికి ప్రణామములు. పరాయణ విధానములు చాలా బాగా చెప్పినారు. మీ కృషికి నమ సుమాంజలి

  • @saralakumari9468
    @saralakumari9468 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః,గురువు గారు శ్లోకాల అర్ధాన్ని కూడా వివరించండి,అన్ని విషయాలు చాలవివరంగా చెపుతున్నారు,ధన్యవాదాలు

  • @shivashakti33
    @shivashakti33 Жыл бұрын

    నమస్కారం అండి దయచేసి అన్నీ నామాలకు అర్థము ఇలాగే చెప్పండి 🙏🙏🙏

  • @user-zt5fh3gf5d
    @user-zt5fh3gf5d Жыл бұрын

    చాలా, చాలా కొత్త, కొత్త విషయాలు తెలిసాయి... పి స్కె పద్మా రావు, సంగా రెడ్డి, తెలంగాణ, భారత్.

  • @padmajavakkalagadda3809
    @padmajavakkalagadda3809 Жыл бұрын

    I just did Lalitah Sahasra namam and heard your explanation. After chanting hundreds of times still there is something to know. Thank you for your explanation

  • @rajasagar9183
    @rajasagar9183 Жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏

  • @arjundba
    @arjundba Жыл бұрын

    Maaa dampatula madhya godavalu vunnappdu memu nammakam ga lalitha sahasa namam patinchaaaamu tirigi santhosham ga vunnamu 🙏🙏

  • @tejaswikapirala4859
    @tejaswikapirala4859 Жыл бұрын

    శ్రీ మాత శ్రీ మాత శ్రీ మాత అర్థమయ్యేలా వివరించారు గురువు గారు వందనాలు

  • @kartikkustagi4542
    @kartikkustagi4542 Жыл бұрын

    ఈ విషయములు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @chakravarthisesha3717
    @chakravarthisesha3717 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @kbsubraable

    @kbsubraable

    Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Жыл бұрын

    Sri guru bhyoh namaha. 1999 va samvatharamulo maa manumarraliki theevra jwaram vachhindi Aa paapa sirasu meeda hasta masthaka samyogamu tho amma naamamu japinchanu purthi ayye samayaaniki jvaram thaggindi idi ammavaari mahima . Srimaathre namaha.-Rampalli srivardhani.

  • @prabhakarvadapalli4196

    @prabhakarvadapalli4196

    Жыл бұрын

    అమ్మవారు నిజంగా ఉందండి 🙏

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul Жыл бұрын

    శ్రీ మాత్రే నమః ... గొప్ప విషయాన్ని అందించారు ...

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 Жыл бұрын

    Shree Mathre Namaha. Thank you very much for your Divine explanation. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @savitrip1649
    @savitrip1649 Жыл бұрын

    చాలా బాగా వివరించారు 🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః. . శివాయ గురవే నమః..

  • @marellasukanya.sonice8438

    @marellasukanya.sonice8438

    Жыл бұрын

    🙏🙏

  • @madhavipattabhi7541
    @madhavipattabhi7541 Жыл бұрын

    Thank you Guruvugaru well explained .

  • @chandrakumark850
    @chandrakumark850 Жыл бұрын

    Sree gurubhyonamaha 🙏🙏🙏 I feel very happy to hear your voice on this channel.

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 Жыл бұрын

    Jai mata 🙏🙏🙏

  • @sandy369
    @sandy369 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః నమః 🙏

  • @ramanapathi6924
    @ramanapathi6924 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా వివరించారు వారికి శతకోటి వందనాలు

  • @varalakshmic8358
    @varalakshmic8358 Жыл бұрын

    Thanks for your kindly information guruvu garu

  • @dasuvenkateswarlu3649
    @dasuvenkateswarlu3649 Жыл бұрын

    గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పినందులకు ధన్యవాదములు. చదువు రాని వారు, చదవడం వచ్చినా అక్షర దోషం లేకుండా సహస్ర నామాలు చదవడం రాని వారు లలితా సహస్ర నామాలను విన్నా (ఆడియో) కూడా మీరు చెప్పిన ఫలితాలను పొందవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏

  • @vamseekrishna9034

    @vamseekrishna9034

    Жыл бұрын

    చక్కగా వినచ్చు.వినిపుడు పుస్తకం చూస్తుంటే కొన్నాళ్ళకి మనకీ వస్తుంది

  • @padmapolavarapu6935
    @padmapolavarapu6935 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః

  • @user-ko9nt3hj4g
    @user-ko9nt3hj4g Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏 మీ వఛనాలు చాలా బాగా ఉంటాయి.

  • @YANAMANDRARKNEWS-AP
    @YANAMANDRARKNEWS-AP Жыл бұрын

    Very good contribution sir 🎉

  • @Sanatanadharma82
    @Sanatanadharma82 Жыл бұрын

    Sree Maata 🙏

  • @janardhananumandla8435
    @janardhananumandla8435 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @madhavasastry6046
    @madhavasastry6046 Жыл бұрын

    🙏 very valuable knowledge given very crisp and to the point🙏

  • @jayalakshmikonathala6499
    @jayalakshmikonathala6499 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా చెప్పారు

  • @drdrdk1071
    @drdrdk1071 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @sumavamsi1
    @sumavamsi1 Жыл бұрын

    శ్రీ మాత 🙏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Meeru chala bagaa vivaristhunnaru Guruvugaru. Prasthutha paristhithulo mee vanti Guruvu andariki chala avasaram. Mee shathakoti Ananthakoti vandanalu dhanyavadamulu 🙇🙇🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kmstylinghub1517
    @kmstylinghub1517 Жыл бұрын

    Thank you sir,teliyani vishayalu chepparu

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽

  • @girunalashankar3274
    @girunalashankar3274 Жыл бұрын

    Ayyagariki shathakoti నమస్కారంlu, etha baga explane chesthunnaru Amma gurinchi amazing words, om sri lalithadevi namo namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Жыл бұрын

    శ్రీ మత్రే నమః చాల బాగా cheparu గురువు గారు🙏🙏🙏🙏

  • @muralikokkula5265
    @muralikokkula5265 Жыл бұрын

    శ్రీ మాతా! 🙏🏻

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Жыл бұрын

    Sreematre Namaha. Very good explanation.

  • @lakshmidevu537

    @lakshmidevu537

    Жыл бұрын

    Srimatranamaha.

  • @satyansoma1
    @satyansoma1 Жыл бұрын

    మంచి సూచన. Sri Matre namah

  • @sriramehsbabuamkam6131
    @sriramehsbabuamkam6131 Жыл бұрын

    శ్రీ మత్రే నమః

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Жыл бұрын

    శ్రీ mate namah🙏🙏🙏🙏 చాల బాగా cheparu గురువు గారు🙏🙏

  • @sarojinip8948
    @sarojinip8948 Жыл бұрын

    Chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏

  • @adi39b
    @adi39b Жыл бұрын

    Sree matre namah.

  • @hemajyothi7291
    @hemajyothi7291 Жыл бұрын

    Ayya meeru kaka pushundudu ane chala manchi katha cheppi ee srushti ni gurinchi andulo goppa vishayalu theliya chesaru .. ipudu jarugutunnadi 28 th mahayugam ani telusu Bhagawantudu avatharalu veru veru yugaallo repeat avutai ani telusukunanu...alage kakapushundudu kalpantha pralayallo Ela survive ayadu ani chepina vishayalu Naku poorthi ga artham kaledu because adi Bhagawantudu ki rushulu munulu kaka pushundudu lanti karana jamulu mahanubhavulu ki matrame telisina chala goppa science secret ..katha lo adbhuthamaina ghattam adi ..ante poorvam oka jeevi ayu entha ekuva undedi understand and mana sasthrallo jeevi pralayallo kuda survive avva galige science undi 🙏 ani ee Katha dwara Naku arthamaindi..... meeku chala dhanyavadaalu ,. Ila enno manchi vishayalu teliya chese Mee parampara konasaginchandi 🙏

  • @sridevi-oi4yc
    @sridevi-oi4yc Жыл бұрын

    Sri Matrey Namaha🙏Entho baaga chepparu swamy

  • @ramya2613
    @ramya2613 Жыл бұрын

    Sri Mata🙏🏻🙏🏻🙏🏻

  • @sivaprasad-uf3cb

    @sivaprasad-uf3cb

    Жыл бұрын

    శ్రీ మాత్రే నమః

  • @dekondadayanand555
    @dekondadayanand555 Жыл бұрын

    Thanks Andi. Good information.

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa44667 ай бұрын

    Shri mata; guruvu garu inta savivaramga chepparu; danyawadamulu 👏🏽👏🏽👏🏽

  • @murthydsn8865
    @murthydsn8865 Жыл бұрын

    Sreematreyanamaha.ur suggestions are very useful to all.jaisriram

  • @narasimha266
    @narasimha266 Жыл бұрын

    గురువు గారు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @trendingmamatha6513
    @trendingmamatha6513 Жыл бұрын

    గురువుగారు 🙏🏻.. లలిత సహస్త్రంలో ఇలాంటి పరిహారలు ఇంకా ఉంటే తెలుపగలరు దయచేసి 🙏🏻

  • @srilathananjala7309
    @srilathananjala73098 ай бұрын

    గురు గారు చాలా బాగా చెప్పారు ❤ శతకోటి ధన్యవాదాలు

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 Жыл бұрын

    Sri matre namaha 🙏🏾🙏🏾🙏🏾 chala baaga vivarinchaaru guruvu garu dhanyavaadamulu 🙏🏾🙏🏾🙏🏾

  • @varalakshmic8358
    @varalakshmic8358 Жыл бұрын

    Namasthe guruvu garu nenu Lalitha Devi pooja chesanu prathi slokaniki oka malli puvvu vesanu harathi time lo Amma vari sakthi nenu chusanu na manasu bhakthi bhavam tho nindi pointhi

  • @bhamidimarriramesh7087
    @bhamidimarriramesh7087 Жыл бұрын

    Thank you for your information

  • @venkatasatyavathi
    @venkatasatyavathi Жыл бұрын

    Sri mata Namaste Guruvu garu Chala baga cheparu

  • @swarna2362
    @swarna2362 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 Жыл бұрын

    🌺 OM SRIMATHREY NAMAHA 🌺🙏🏼🙏🏼🙏🏼 🌺OM NAMAHA SHIVAYA🌺🙏🏼🙏🏼🙏🏼

  • @govardhanik3807
    @govardhanik38074 ай бұрын

    🙏🏻💐Sri Matrey namaha 🙏🏻💐 Guruvu gariki padabhi namaskaramulu🙏🏻💐

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Жыл бұрын

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @user-fo7bb5rh4e
    @user-fo7bb5rh4e Жыл бұрын

    Shree Maata🙏🙏🙏🙏🙏

  • @kmstylinghub1517
    @kmstylinghub1517 Жыл бұрын

    Sri maata....🙏

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 Жыл бұрын

    Chala chakkaga vivarincharu rhammudu

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 Жыл бұрын

    ఓమ్ శ్రీ మాత్రే నమః ఓమ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @xvenf5796
    @xvenf5796 Жыл бұрын

    Namaste guruv garu guruv garu bharta udyoga ritya videsallo unnappudu, varu arogyamga enka elanti ebbhandulu lekunda undali ante bharyalu em chayolo teliya cheyagalaru

  • @muralikasvegstraunt6054
    @muralikasvegstraunt6054 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🌺

  • @lalithakrishnan8925
    @lalithakrishnan8925 Жыл бұрын

    🌺శ్రీమాత్రే నమః 🌸🙇‍♀️

  • @hanumanthasastryyeleswarap9456
    @hanumanthasastryyeleswarap9456 Жыл бұрын

    Om SreeMathrenamaha.🙏🙏🙏

  • @adis4009
    @adis4009 Жыл бұрын

    Sri Matha

  • @bhagawanjidharmakari5793
    @bhagawanjidharmakari5793 Жыл бұрын

    ❤ ఓం శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః ❤🎉🎉

  • @swathymachiraju9214
    @swathymachiraju9214 Жыл бұрын

    Sree maathre namaha Adbhutamaina seva.

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju85249 ай бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అయ్యా! గురువు గారు లలిత సహస్రనామం గురించి చాలా బాగా చెప్పారు. మరి పంచోపచార పూజ ఎలా చేయాలి దయచేసి చెప్పగలరు 🙏🙏🙏

  • @umadevinarra1719
    @umadevinarra1719 Жыл бұрын

    Sree maata!🙏🙏🙏

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Жыл бұрын

    Sri gurubhyo namaha🌻🌺🌹 🙏🙏sri mathrey namaha🌻🌺🌹 🙏🙏🙏swami lalithasahasram nearpisthara swami naaku korika vundhi swami 🌺🌻🌹🙏🙏

  • @msitalakshmi138
    @msitalakshmi1385 ай бұрын

    Shree matre namaha

  • @gabhishikth6351
    @gabhishikth635111 ай бұрын

    Nijamganee jarigindi … maa intloo maa papa kosam chesthe COVID time loo thevramina jwaram Lalitha parayanam thoo thaggindi ..

  • @haragopalmalladi5882
    @haragopalmalladi5882 Жыл бұрын

    Sree Matha

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Жыл бұрын

    Om jai srimatha lalitha sahasranaam gurinchi baga cheppali gurugi

  • @devisri4544
    @devisri4544 Жыл бұрын

    SriMaata 🙏❤️💫

  • @thatamahesh1024
    @thatamahesh1024 Жыл бұрын

    Sri maatha

  • @anushareddy7073
    @anushareddy7073 Жыл бұрын

    S … nenu kuda lalithamma Navarathri lu start chesanu… from the day1 Amma nidrashanam chupisthu ne undi.. Unexpected vi kuda surprise ga jaruguthunai… belief inka inka ekkuva avthundi lalithamma paina.. still inka 2 days kuda undi … Tarvatha kuda e parayanam chese shakti evaali ani kurukuntunna… Jai Sri mathre namaha🙏

  • @manojtechnosai5136
    @manojtechnosai5136 Жыл бұрын

    Sri Maatha

  • @sriramgrk
    @sriramgrk Жыл бұрын

    శ్రీమాత్రేనమః శ్రీమాత 🙏

  • @eswarrao6946
    @eswarrao6946 Жыл бұрын

    Om Sri Matreya Namaha. Swaamijii Chaalaa Chakkagaa Cheppar. Nenu Roju Intlone Ammavaari Peetam lo Parayanam Chestunnanu. Dhanyavaadaalu. Eswara rao YOGA DIVINE Guruvu Visakhapatnam

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Жыл бұрын

    Sri Mata, Sri Mata, Sri Mata 🌹🌹🌹🙏🙏🙏

  • @its9885885354
    @its9885885354 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః ,🙏

  • @vijayalaxmi5511
    @vijayalaxmi5511 Жыл бұрын

    Sree maatre namaha 🙏🙏

  • @govindarajuparabhattula5381
    @govindarajuparabhattula5381 Жыл бұрын

    Jai guru datta Sri matha

  • @Bhawvani45
    @Bhawvani45 Жыл бұрын

    🕉☘️ఓమ్ నమశ్శివాయ☘️ 🕉 🕉🌹శ్రీ మాత్రే నమః🌹🕉

Келесі