Dhappalam(r)Mukkala Pulusu(Mahaa Prasaadham).

Пікірлер: 911

  • @PalaniSwamyVantalu
    @PalaniSwamyVantalu3 жыл бұрын

    Alaage Polaala Amaavaasyaku & Mahaalaya Amaavaasyaku Kooda Kandha Mokkaku Pooja Chesi..ila Ee Dhappalaanni Chesukuni...Nivedhana Pettukuntaaru..!!

  • @Vaaraahi5

    @Vaaraahi5

    3 жыл бұрын

    Avunu andi

  • @Vaaraahi5

    @Vaaraahi5

    3 жыл бұрын

    Polala Amavasya pooja Ela chestaro Cheppandi. What is the Authentic way to do pooja??

  • @jhansirani7728

    @jhansirani7728

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @vb566

    @vb566

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @estd1989

    @estd1989

    3 жыл бұрын

    Skanda Matha ante, Panchami Roju kada andi Navaratrulalo. Meeru shashti roju annaru 🤔 Edi correct andi inthaki !!!

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev34773 жыл бұрын

    అంతరించి పోతున్న మన సంప్రదాయాలని ఇలా గుర్తు చెయ్యడం చాలా ఆనందంగా వుంది 🙏

  • @jyotheeswarivenkiteela9094

    @jyotheeswarivenkiteela9094

    2 жыл бұрын

    Meeku maa anthuleni kruthagnathalu🙏

  • @SaveSoilSoldiers

    @SaveSoilSoldiers

    2 жыл бұрын

    yes

  • @lakshmimurarivepa8494

    @lakshmimurarivepa8494

    8 ай бұрын

    Your recipes are too good. I love reading them. Yet to try. Authentic and pure Telugu.

  • @chittichittimiriyalu2078
    @chittichittimiriyalu20783 жыл бұрын

    మీ మాటలు అమృత ధారా. చాలా బాగుంటాయి. మీరు చేసే వంటలు అన్ని చాలా చక్కగా ఉంటాయి. మీరూ ఎపుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి గురువు గారు

  • @raavishiva
    @raavishiva3 жыл бұрын

    🙏🏻 సంప్రదాయం మర్చిపోతున్న రోజుల్లో, మీలాంటి వారు మాత్రమే ఈ తరానికి చెప్పగలరు, గొప్ప పని చేస్తున్న మీకు 🙏🏻🙏🏻🙏🏻

  • @kalyanv2808
    @kalyanv28083 жыл бұрын

    కోట్లు సంపాదించిన కూడా మీలాగా చకగా బ్రత్కాలేము గురు గారు... మీ మటలతోనే కడుపునిండి పోయింది.

  • @srmurthy51

    @srmurthy51

    3 жыл бұрын

    ఔను..అక్షర సత్యము

  • @anjalireddyanjali4381

    @anjalireddyanjali4381

    2 жыл бұрын

    S sir

  • @cherukuribabu3559
    @cherukuribabu35593 жыл бұрын

    పూర్వపు పురిటి ఆచారాన్ని ఈ కాలం వారికి పరిచయం చేశారు . సంతోషం .

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni26783 жыл бұрын

    దప్పలము చేసి చూపిరి గొప్పగ నుందయ్య సామి కోరగ మేమున్ చప్పున తెలిపిరి విధమును ఎప్పటికీ మరువలేము నీమీ రుచినిన్ ...!!

  • @vandanabakash9589
    @vandanabakash95893 жыл бұрын

    గురువు గారికి నమస్కారము 🙏 మాహా ప్రసాదం ఓం నమో షష్ఠీ దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏

  • @bheempavani9261
    @bheempavani92613 жыл бұрын

    మీరు ఓపికగా కేవలం ఒక్క వంట గురించే కాకుండా దానికి సంబంధించిన వివరాల గురించి చెబుతున్నారు. ఇది మీ ప్రత్యేకత .🙏

  • @durgalakshmisaraswathi5847

    @durgalakshmisaraswathi5847

    3 жыл бұрын

    Treditional ancient Telugu dish 👍🙏

  • @srmurthy51

    @srmurthy51

    3 жыл бұрын

    అది ఒక్కటే కాదు అంది..సరళమైన మాతృ భాషలో, ఇప్పటి తరం వారు మరిచిపోయిన వంటకాలు అర్ధం అయేలాగా చెపుతున్నారు..అసలు మాటలతో కడు పు నిండ డము అని అనేవారు, దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరు

  • @kvsprabhakar
    @kvsprabhakar2 жыл бұрын

    మీయొక్క సర్వతోముఖ ప్రతిభ, అద్భుతః. Hats off to you Sir.

  • @srimannarayanaacharya3255
    @srimannarayanaacharya32553 жыл бұрын

    ఆహా! ఆహా! గురువు గారు అద్భుతం నా ప్రార్థనను మన్నించి దప్పళాన్ని చేసి చూపించినందుకు అనేక సాష్టాంగ ప్రణామాలు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏

  • @khaja2999

    @khaja2999

    3 жыл бұрын

    Ur lucky

  • @sparameswaragupta9383

    @sparameswaragupta9383

    2 жыл бұрын

    Super. Best of luck sir

  • @Ravi-ts9jf
    @Ravi-ts9jf3 жыл бұрын

    గురువుగారు నిజంగా చెప్పన తెలుగు అకాడమికి మీరు అధ్యక్షుడు కావాలి ఎందుకంటే మీ మాటల్లో అంగ్లమే లేదు ౯౯% తెలుగే, హరోహర జై తెలుగు తల్లి

  • @vvnrajuutube
    @vvnrajuutube2 жыл бұрын

    భక్తి, భుక్తి, ముక్తి, కలగలిపిన అద్భుత ప్రసాదం ఈ దప్పలం.🙏🙏🙏🙏💐🕉️. శ్రీ గురుభ్యోనమః.

  • @rajukolloju.1002
    @rajukolloju.10022 жыл бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ షష్టి దేవి నమః అమ్మ వారి పాదాలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను గురువుగారికి పాదాభివందనం తెలుగు సాంప్రదాయ వంటకం దప్పలం అమ్మవారికి ఇష్టమైన మహా నైవేద్యం చూపించినందుకు ధన్యవాదాలు గురువుగారు మా పరిసర ప్రాంతాల్లో దప్పలం చేయరు కొత్త సంప్రదాయ మహా ప్రసాదం తయారుచేయడం చూసి చాలా ఆనందంగా ఉన్నది గురువుగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dpg613
    @dpg6133 жыл бұрын

    గురువు గారి కి శతకోటి వందనాలు, సాష్టాంగ ప్రణామాలు. మంచి మనుషులు మంచి మాటలు చెప్పారు. మీరు చెప్పిన ఈ సుభాషితాలు 1% వారు పాటిస్తే చాలు

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi66273 жыл бұрын

    కంద పద్యము : ముక్కల పులుసును చేయుట చక్కగ చెప్పారు మీరు సంతస మయ్యెన్ చక్కని తెలుగు పదoబుల చక్కెర వేశారు పళని స్వామీ తమరున్

  • @alavalaindira8983
    @alavalaindira89833 жыл бұрын

    మా అమ్మ కూడా ప్రతి పండుగల సందర్భంలో ఈ దప్పళం పెడతారు... బాలింతలప్పుడు మా అమ్మ కూడా మీరు చెప్పిన విధంగా బావి దగ్గర పూజ చేయిస్తారు.. చాలా చక్కని సంప్రదాయ కరమైన విషయాలు చెప్పారు స్వామి మీకు ధన్యవాదములు 🙏..ముక్కల పులుసు అదుర్స్...👌 స్వామి 🙏

  • @dpg613
    @dpg613 Жыл бұрын

    ఓం శ్రీ గుుభ్యోన్నమః మీ మాట వింటేనే కడుపు నిండినట్లుటుంది. మీరు అమ్మవారిమీద పాడిన పాట అద్భుతం గా ఉంది.

  • @raghavendraim2490
    @raghavendraim24903 жыл бұрын

    We are very fortunate to get introduced to this Channel. Palani Swamy garu 🙏

  • @gumadeviomnamovenkatesayag223
    @gumadeviomnamovenkatesayag2233 жыл бұрын

    చాలావివరంగాచెప్పారు గురువు గారు 🙏🙏 షష్ఠి దేవికి 🙏🙏 మా అమ్మాయికి సంతానం కోసం మీరు ఈ దేవిని ప్రార్థించండి మీకుఋణపడిఉంటాను🙏🙏

  • @sarithamekala5922
    @sarithamekala59223 жыл бұрын

    అమ్మ లగా entha bagaa chepparu మగవారి రూపంలో unna అన్నపూర్ణ DEVI🙏🙏🙏🙏

  • @kantharaovarigonda5428
    @kantharaovarigonda54282 жыл бұрын

    అయ్యా మాటలు రావట్లేదు. ఎటో కొట్టుకుపోతున్న ఈ తరం వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి మీలాంటి పెద్దల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojakolluru8854
    @rojakolluru88542 жыл бұрын

    ఎంతో చక్కగా వివరించారు. మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు

  • @mallivoltenvr4
    @mallivoltenvr42 жыл бұрын

    పదార్థం యొక్క వివరణ, సందర్భం, చేయు విధానం అద్భుతం గురువు గారు ఈ వీడియో చూసిన మేము అందరమూ దన్యులం

  • @thivitimanju8150
    @thivitimanju81503 жыл бұрын

    Namaskaram Swamygaru🙏🏻 mahaprasadam.....chala chakaga, oppiga, mariyu vivaranga chepparandi...meeku naa vandanaalu swamy🙇‍♂️🙏🏻

  • @bhavanishankerchintalapati9896
    @bhavanishankerchintalapati98963 жыл бұрын

    జీవితం లో అంతర్భాగమైన వివిధ మైన భోజన పదార్ధములను పరిచయం చేసిన మీకు కృతఙ్ఞతలు 👌🙏🙏🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee89473 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ షష్టి దేవ్యై నమః, ఓం శ్రీ గుుభ్యోన్నమః ( పలని స్వామి వారు)🌹🙏 అద్భుతంగా ఉంది గురువు గారు దప్పలం👍

  • @venkateshvaylay5005
    @venkateshvaylay50053 жыл бұрын

    U L T I M A T E , mind'blowing , soul'stirring , aadhbutham swamy garu. 🙏 .

  • @SamvithDevi
    @SamvithDevi3 жыл бұрын

    Missing these traditions happening at home or in and around in families. Can't thank you enough for sharing this theme and explaining its true intent

  • @venkataramarao6788
    @venkataramarao67883 жыл бұрын

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః , మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @narayanavasanthakumari9166
    @narayanavasanthakumari91662 жыл бұрын

    My pranams to you Gurugaru...Beautifully explained...

  • @madhavauk
    @madhavauk Жыл бұрын

    బాలింతల విషయంలో సాంప్రదాయం గురించి, షష్ఠీదేవి దేవసేన అమ్మవారిగురించి ఎంతో చక్కగా వివరించారు. మీ వంటలు అద్భుతం. ఈరోజు మేం మీరు వివరించిన విధంగా దప్పళం వండుకోబోతున్నాము. ధన్యవాదములు 🙏

  • @thirupathikodi2517
    @thirupathikodi25172 жыл бұрын

    గురువు గారు నాకు పానవట్టం మీద సర్పం కనిపిస్తోంది చాలా అద్భుతం. మీరు మహా అదృష్టవంతులు.

  • @divyabairavi2254
    @divyabairavi22543 жыл бұрын

    Such wonderful explanation Swami 🙏🙏 koti koti thanks 🙏

  • @srilakshmi9593
    @srilakshmi95932 жыл бұрын

    నమస్తే అండి మీరు పాతకాలం వంటలు బాగా చూపిస్తున్నారు పురిటి బాలింత గురించి చక్కగా చెప్పారు సంప్రదాయాలను మరచిపోయిన రోజుల్లో మీరు గుర్తుకు వచ్చేలాగా చేస్తున్నారు ధన్యవాదములు

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati85662 жыл бұрын

    చాలా చక్కగా వివిరించారు గురువుగారు పాదాభివందనం 🙏🙏🙏

  • @rojasrecipe8233
    @rojasrecipe82333 жыл бұрын

    Chala vishayalu cheputunnaru.🙏🙏🙏🙏🙏 Prati videos lo elanti vishayalu cheppindi. Guruvvu gaaru. Chalabagundi pulusu.

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna40833 жыл бұрын

    జై మాత. 🙏🙏🙏.పూజ ఎలా చెయ్యాలో,ఏమీ కొరుకోవలో,నైవేద్యం ఎలా పెట్టాలో కూడా నేర్పిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @nagarjunavuchuru4630
    @nagarjunavuchuru46303 жыл бұрын

    తమతరి గురుతుల్య పాదపద్మాలకు నమస్కారం! మీరు చెప్పే అమూల్యమైన విషయాలకి మీకు సదాసర్వదా ధన్యవాదాలు

  • @somasekhar1952
    @somasekhar19523 жыл бұрын

    చాలా సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు..చెపుతున్నారు.. 🙏🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani88852 жыл бұрын

    మీ వంట పాట అద్భుతం గా ఉన్నాయి స్వామి🙏

  • @ammuluammulu2385
    @ammuluammulu23852 жыл бұрын

    నాన్న గారు అని పిలవాలని ఉంది గురు గారు మిమ్మల్ని చేస్తే ఆ భావనే కలుగుతుంది........ ఇంటికి పెద్దవాళ్ళు ఎంత అవస రమో.... మిమ్మల్ని చేస్తే తెలుస్తుంది.... ఓం శరవణ భవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @appaji3711
    @appaji37112 жыл бұрын

    మంచి మనస్సుతో వివరంగా చెబుతున్నారు ధన్యవాదాలు నమస్కారములు

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi34792 жыл бұрын

    గురువు గారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు గురువు గారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి మీకు మా ధన్యవాదాలు

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka24963 жыл бұрын

    రోలు, పొత్రం లను భలే అలంకరించారు అయ్య వారు... దప్పలం అయితే అద్భుతం

  • @parnikassmartcooking5752

    @parnikassmartcooking5752

    2 жыл бұрын

    అవును

  • @sandeep15299
    @sandeep15299 Жыл бұрын

    Sir you sound so peaceful sharing these amazing traditional recipes and their history with us. Hats off to you - keep up the good work.

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc2 жыл бұрын

    Chala relaxing chepalemu guruvu garu padhabhivandham

  • @MrBMRAO
    @MrBMRAO2 жыл бұрын

    మహ ప్రసాదం, చక్కగా వివరించారు మీకు మా నమస్కారం మరియు ధన్యవాదాలు .

  • @nafeestabbu9050
    @nafeestabbu90502 жыл бұрын

    👍👍👍👍👍💯💯💯💯💯nice. Andi

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula32742 жыл бұрын

    Thank you so much for every word you said. Thank you for sharing dappalam.

  • @parvathymannam120
    @parvathymannam1203 жыл бұрын

    ఆచార వ్యవహారాలను చక్కగా వివరించారు.ధన్యవాదములు.

  • @lovarajums2640
    @lovarajums26402 жыл бұрын

    చాలా చక్కగా ఆంతర్యాన్ని వివరించారు గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు

  • @raghuanumula7316
    @raghuanumula73163 жыл бұрын

    మహా శక్తి మాత నమస్తే 🙏 నమస్తే గురూజీ 🙏

  • @sarada141
    @sarada1412 жыл бұрын

    Thanks for great recipes and raising awareness about traditions 🙏

  • @kunishettykavitha3520
    @kunishettykavitha35202 жыл бұрын

    స్వామి గారు నమస్కారము. సురుచి కలుగిన వంటల తో కలిపి మీరు. సాంప్రదాయము లు చెప్తున్నారు సుమా ఒక అద్భుతం. హిందు ఆచారములు, విధాలు తెలుపుతున్నారు సుమా. నా వద్ద మాటలు లేవు మహాను భావా మీకు నా శిరసాభి వందనములు స్వామీ ,

  • @rajasreekocherlakota3107
    @rajasreekocherlakota31072 жыл бұрын

    🙏 షష్టి devyinamonamaha ,baabaiygaru మా పెద్దవాళ్ళు చెప్పని చాలా మంచి విషయాలు మాకు తెలియ చేశారు,మీకు వేల వేల నమస్సులు

  • @sroyals1234
    @sroyals12343 жыл бұрын

    అద్భుతః గురువుగారు ❤️❤️❤️

  • @savitribhethalam5678
    @savitribhethalam56783 жыл бұрын

    నూతిలో చేద అనే పేరుతో నూతి లో5 వెల్లుల్లి పాయల్ని వేసి కొత్తగా పళ్ళైన ఆడపిల్లలతో, కాన్పు రాని ఆడవారిని పిలిసినూతి లోని వెల్ల్లుల్ని తీయిస్తారండి. ఈవేడుక సరదాగా వుంటుందండి పోటాపోటీగా వెల్లుల్ని తోడుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళి వాళ్ళే తింటారండి కాన్పు వస్తుందని ఇలాచేయిస్తారండి .అంతేకాదు తమలపాకుమీద తడిమట్టితో కప్పను చేసి పసుపు బొట్టు పెట్టి దాన్ని చేదతో నీటిలో వదులుతారండి .పిల్లాడు కప్పలాగెంతుతూవుండాలని . ఏదేమైనా ఇలాంటి చిన్న చిన్న వేడుకలు పెద్దల ద్వారానే వస్తాయండి ఎక్కడారాసివుండవండి. మరుగున పడిపోకూడదండి ఇలాంటి మన గోదావరి సాంప్రదాయం.🙏🙏🙏

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    3 жыл бұрын

    Ownu Andi Amma !! Ippudu Ee Saampradhaayaalu Dhooram Ayipothunnaayi..!! Adhe Naa Baadha..!!

  • @pallavids85

    @pallavids85

    2 жыл бұрын

    Aunandi idi mana sampradaayam..'Kappa ni mokkadam' Ani antaaru...puttina sisuvu kooda..kappa la gentutu tullutu aarogyamga undaalani...ippudu nootu lu levu cheda lu levu...lumpthamaipotunnayi..aachaara vyavahaaraalu...Maa taraaniki Maa ammagaari punyama Ani andaayi(intlo nuyyi lekapote oka bucket lo water teesukuni pasupu kumkuma vesi..oka mug lo water teesukuni pillavaadi meeda veyyadam jarigindi.kappani chesi aa neeti lone vadilemu taravaata)aacharaalani konasaaginchaali ante edo oka maargam vetukkovali...maneyakoodadu) ...taravaati taraalu paatistaaro ledo prasnaardhakame??

  • @pallavids85

    @pallavids85

    2 жыл бұрын

    Mee vanta laage mee maata kuda kammaga undandi.. mana Brahmana vantalu..adbhutaha anipincheru

  • @chilukurihimabindu8922
    @chilukurihimabindu89223 жыл бұрын

    ధన్యవాదాలు నాన్నగారు. అద్భుత ము మీ వివరముగా చెప్పినారు. మీ గాత్రము తో అమ్మ వారు పలికేలా ఉంది

  • @parnikassmartcooking5752
    @parnikassmartcooking57522 жыл бұрын

    సాంప్రదాయ వంటకాలను తయారీ విధానంతో పాటు చాలా మంచి విషయాలు కూడా వివరించారు. మీకు ధన్యవాదాలు 🙏

  • @vijdnath
    @vijdnath3 жыл бұрын

    దప్పలం పేరు విని,రుచి చూసి చాలా రోజులయ్యింది.తప్పకుండా చేసుకుంటాము.ధన్యవాదాలు అండి

  • @xxxxxxxc859
    @xxxxxxxc8592 жыл бұрын

    Guru ji, it's very nice 🎥video. Really you are great in explaining the background of the concept and cultural aspects and traditional values. 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍🙏

  • @nagaamruthalingamsiragarap8844
    @nagaamruthalingamsiragarap88442 жыл бұрын

    మీరు చెప్పే విధానం చాలా చాలా చక్కగా ఉంది, ధన్యవాదములు...🙏

  • @rameshbabu101
    @rameshbabu1013 жыл бұрын

    Chala bagundi swamy mee puja, mee ashirwadam mee vanta anni kuda. Chala santhosham, enno teliyani vishayalu teliparu.

  • @shamsheershaik7731
    @shamsheershaik77312 жыл бұрын

    I have a Brahmin friend. This is my favourite one💕

  • @SantoshKumar-dp9ee
    @SantoshKumar-dp9ee3 жыл бұрын

    మీ వల్ల కొన్ని తెలుగు పదాలు ఇప్పుడే తెలుస్తున్నాయి, అలాగే నేను మర్చి పోతున్న పదాలు గుర్తుకొస్తున్నాయి🙏

  • @geethikajonnalagadda6550

    @geethikajonnalagadda6550

    3 жыл бұрын

    Avunu andi. Nenu kuda alane anukunnanu

  • @srmurthy51

    @srmurthy51

    3 жыл бұрын

    ఔను అండి.. ఈ రోజులలో ఇంత స్పష్టముగా సరళ వ్యాఖ్యానం తో చెప్పే తెలుగు వారు తగ్గిపోతున్నారు...

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi19072 жыл бұрын

    Mee vedeo prakaramu bachalo majjiga charu maa intlo chesukunnamu aha adaraho Namaskaramulu

  • @ranikapavarapu2885
    @ranikapavarapu28853 жыл бұрын

    Chala teliyani vishayalu teliparu. Dappalam chala baga chesaru guruvu garu 🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna90343 жыл бұрын

    దప్పలం అంటే తెలుసు కానీ,దాని వెనక ఇంత విషయం ఉందని మీ వల్లనే తెలిసింది.ధన్యవాదములు అండీ

  • @vsaimanivittapu4198
    @vsaimanivittapu41983 жыл бұрын

    Nenu adugudamu అనుకున్న ఈ దప్లం మీరే చేసారు మీరు సూపర్

  • @srinutailorsrinutailor7307
    @srinutailorsrinutailor730711 ай бұрын

    అద్భుతంగా వర్ణించారు అండి స్వామి గారు

  • @luckyfashions784
    @luckyfashions7843 жыл бұрын

    Ayyavaaru mee voice vintene chaala prasanthamga vuntundhi swami mee vantala vidhanam chaala baavuntundhi pandugala visisthatha mariyu vidhanam gurunchi theliyani young generation ki vivarinchandi swami

  • @sreenivas2005
    @sreenivas20053 жыл бұрын

    మాటల్లేవు ... అద్భుతం ....

  • @brightlight1485
    @brightlight14853 жыл бұрын

    i am seen these traditions doing my mother but don't know meaning of it. nice narration. Thanks

  • @visalakshidamaraju9330
    @visalakshidamaraju93302 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @dhanalakshmibonu4102
    @dhanalakshmibonu41023 жыл бұрын

    Dappalam sampoorna aarogyam mi amma garu chepte kuda intha baga chepparemo chala baga chepparu guruvu gaaru ❤️❤️

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran72113 жыл бұрын

    Thank you very much Guruvu Garu 🙏🙏

  • @ramadevi-zt3pk
    @ramadevi-zt3pk2 жыл бұрын

    Om Sri Sasti Deviyi namaha 🙏🌹🌹🌹🌹🌹🌹🙏

  • @sekharnekkanti5713
    @sekharnekkanti57132 жыл бұрын

    , మాకు తెలియని విషయాలు ఎన్నో బాగా వివరించి చెపుతున్నారు మీకు ధన్య వాదాలు

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali11542 жыл бұрын

    షష్టెదేవీపూజ విని చాలా ఆనందించాముగురువుగారూ 🙏🙏🙏

  • @vb566
    @vb5663 жыл бұрын

    Good to know the spiritual side of the dishes too. Truly blessed!

  • @dnsharikrishna2314

    @dnsharikrishna2314

    2 жыл бұрын

    Chala bowendy gurugaru Homes the steady Vienna maha Davy animal

  • @brilliantkitchen6657
    @brilliantkitchen66573 жыл бұрын

    Om Shasti devyi నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RekhaRani-kl1oe
    @RekhaRani-kl1oe3 жыл бұрын

    Chala baga chepparu .... Meeku Maa namaskaaramulu... Mana telugu sampradayam yokka unnathini mundu Taraala variki chakkaga vivarincharu...Dhanyavadamulu..

  • @ravitejamedicals
    @ravitejamedicals2 жыл бұрын

    చాలా ఓర్పు సహనం తో అందరికీ అర్థం అయేలా చెప్పారు గురువు గారు💐💐💐💐👌👌👌👌

  • @rcv3208
    @rcv32083 жыл бұрын

    Great Swamy 🙏🙏🙏

  • @Fantasygeek37
    @Fantasygeek373 жыл бұрын

    tomato pappu, bangaldumpa gujju kura, gummadikaya(bellam tho) kura, & finally, miku chala nate chala istam ina vantkam yedhi ina chaiiyandiii babai

  • @arunamehta5605
    @arunamehta56052 жыл бұрын

    Chaala baga chepparu guruvugaru. Sampradayalu marichi poye samayamlo meeru anni vishayalu vivaranga chepparu.

  • @GaneshVentrapati
    @GaneshVentrapati3 жыл бұрын

    Really, now a days no one knows about Dhappalam story.

  • @raveendranath4604
    @raveendranath46043 жыл бұрын

    నమస్కారములు గురువు గారికి🙏🙏🙏

  • @balasada9554
    @balasada95542 жыл бұрын

    namasthe guruji.tamarini chuste chala happy ga vundipathakalam naati paddathulani chakkaga chebuthu vunte chala anandamga vundi.paddatulani marchipoyina maaku gurthu chestunnanduku chala santhosham

  • @gayatridevikasa9210
    @gayatridevikasa92103 жыл бұрын

    Entha manch vishayam chepparu guruvu garu....dhanyavadamulu.... 🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu3 жыл бұрын

    నమస్తే అండి గురువుగారు దప్పలం చాలా మంచిగా బాగా తయారు చేశారు మీలాంటి పెద్దలు గురువులు ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి 🙏 తెలుగింటి అత్తా కోడలు రుచులుఛానల్ నుంచి

  • @ramanasarma5668

    @ramanasarma5668

    3 жыл бұрын

    Adbhutam guruvugaaroo🙏✋🙏

  • @sameerakaranam9277
    @sameerakaranam92772 жыл бұрын

    With more and more respect 🙏 swami

  • @saiprathibhamohan8841
    @saiprathibhamohan88413 жыл бұрын

    Namaskaram Swamy 🙏 Chala manchi vanta tho paatu sanatana jeevana sutralu chakkaga chupincharu Swamy 🙏🙏

  • @Nobody-uk5ip
    @Nobody-uk5ip2 жыл бұрын

    🙏🙏 chala baga padari, explain chesaru Guruvu garu.

  • @srimannarayanaacharya3255
    @srimannarayanaacharya32553 жыл бұрын

    గురువుగారు బెల్లం వేసిన గుమ్మడికాయ కూర చేసి చూపించగలరు🙏

  • @balammav3769
    @balammav37693 жыл бұрын

    Maa babu ki mee Ashirvadalu evvandi. Vadi Peru Romit Gangolli 27 years Bharadwaja gotram. Recent ga job vachindi vadu life lo manchi vyaktitwam toh munduku sagalani Ashviradinchandi guruvugaru 🙏

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    3 жыл бұрын

    Amma ! Thiru"Murugar"Anugrahamuchetha Mee Baabu Chiranjeevi Shri Romith Gangoli Manchi Vrudhdhilo Untaaru..!! Mee Kanna Kalalu Theerchuthaaru..!! Thwaralone Manchi Unnatha Udhyoga Vanthulai...Chakkani Gruhasthu Ayi...Dheergha Aayushmanthulai...Mee Adugu Jaadalalo Naduchukogalaru Amma Abbaayi.

  • @balammav3769

    @balammav3769

    3 жыл бұрын

    @@PalaniSwamyVantalu chala happy ga vundandi. Devudu ekkado leru meelanti vari rupamlo kanapadatunnaru. Today am very very happy n blessed that my son got blessings from you immediately soon after my request. V live in Netherlands next month India vastunnanu. If am lucky mee darshanam kuda labhinchalani murugan Swamy ni vedukuntanu 🙏

  • @PalaniSwamyVantalu

    @PalaniSwamyVantalu

    3 жыл бұрын

    @@balammav3769 Chaala Santhosham Amma..!! 100 Yellu Challaga Vardhillandi Amma.

  • @lakshmiburra1357
    @lakshmiburra13572 жыл бұрын

    చాలా చక్కగా వివరించి చాలా బాగా చేశారు గురువు గారు మీ అలంకరణ చాలా బాగుంది 👌👌🙏🙏

  • @ramjeepanchireddi94
    @ramjeepanchireddi948 ай бұрын

    Excellent and great tribute to our ancient recipes, & historical Andhra , great job guruji,thanks for re designing & revive of our Traditions

  • @hariprasad169
    @hariprasad1693 жыл бұрын

    Namaskaram swami.meru chesaru ante adina amrutame

Келесі