DHANAMUNNODIKICHI FULL SONG || NEW EMOTIONAL SONG 2022 ||

Ойын-сауық

DHANAMUNNODIKICHI FULL SONG || NEW EMOTIONAL SONG 2022 || SINGERLAVANYA || LATESTFOLKSONGS
DIRECTION & EDITING : #ASHOKBOGE
CONCEPT & PRODUCER : KOTA SANDEEP
TUNE & LYRICS : RAJESH AKUDARI (9989291432)
SINGERS : LAVANYA , RAJESH AKUDARI
MUSIC : #GLNAMDEV
DOP : #SHANKARCHIRRA
AST DIRECTOR : AKHIL JACK
CAST : MELODY KING MARAM PRAVEENKUMAR (pappy) ,SOUJI AYAN , SEETHA MAHA LAXMI , NAGARAJU , SANDEEP KOTA
SOUND : DAYALA RAMESH
TECHNICAL SUPPORT : #ABHIKODIPELLY ( 9494725719 )
SPECIAL THANKS TO :
NAKKA SRIKANTH
RECHAPELLY VILLAGE JAGTIAL
#latestfolksongs
#pappyhero
#melodysongs
#mulugutv
#singerlavanya
#singerlavanyasongs
#lavanyafolksongs
#emotionalsongs
#emotional_whatsapp_status
#glnamdevsongs
#newfolksongs2022
#allaheallahsong
#folksongs
#latestfolksong
#folksong
#mulugutvsongs
#soujanya

Пікірлер: 821

  • @MuluguTv
    @MuluguTv2 жыл бұрын

    ఈ పాటను ఇంతలా ఆదరించిన నా సోదరీ, సోదరులకు నా శతకోటి వందనాలు... ఇంకెంతో కష్టపడి Emotion , entertainment తో మీ ముందుకూ రెండవ భాగం part 2 రాబోతుంది..దయగుణంతో ఆదరిస్తారని... మీ Sandeep Kota

  • @akkanapallyparamesh5677

    @akkanapallyparamesh5677

    Жыл бұрын

    E Ch q

  • @tatunaiknaik9127

    @tatunaiknaik9127

    Жыл бұрын

    Uoo oo oo o OOO on

  • @pangaanjaiah1134

    @pangaanjaiah1134

    Жыл бұрын

    55

  • @ratangujlwad1936

    @ratangujlwad1936

    Жыл бұрын

    N9

  • @ratangujlwad1936

    @ratangujlwad1936

    Жыл бұрын

    @@akkanapallyparamesh5677 know

  • @nagarajuvlogs4045
    @nagarajuvlogs4045 Жыл бұрын

    పాట రాసినవారికి థాంక్యూ హీరోయిన్ సూపర్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ మైండ్ బ్లోయింగ్

  • @swethalamba7184
    @swethalamba71842 жыл бұрын

    చిన్నప్పటి నుంచి కని పెంచినవాల్ల మాట వినకుండా ఇష్టమైన వాడిని చూసుకొని పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి అంటే అటు ఎడు తరాలు ఇటు ఏడు చూసి బిడ్డకు ఎ కష్టం రవద్ధొ అని తల్లీ తండ్రి లు పెళ్ళి చేస్తారు ఆది కాదని ఇష్టం వున్న వాడు ఆస్తీ ఉంది అని గుణం చూడ కుండ పెళ్ళి చేసుకుంటే ఇదే పరిస్థితి వస్తాధి ..... Supar akka elantivi chusi ani ala chesi mosa poyevaru marutharu anukuntunna akka...... elanti song s tho inka picchiga namme valla ni maruvocchu akka supar acting akka

  • @venkateshwarikvenkateshwar7237

    @venkateshwarikvenkateshwar7237

    Жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nagababuguttula

    @nagababuguttula

    Жыл бұрын

    యువర్ ఒపీనియన్ రౌంగ్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న మా వాళ్ళకి ఇష్టం లేకుండా చేశారు ఇప్పుడు తను నా మీద చూపిస్తున్న ప్రేమ కి వాళ్ళే మారరు నా కన్నా తననే బాగా చూసుకుంటున్నారు మీరు అన్నట్టు అందరు ఒకేలాగా ఉండరు అది తెలుసుకోండి

  • @kotarajukumar3032
    @kotarajukumar30322 жыл бұрын

    సాంగ్ లో చాలా మీనింగ్ ఉంది, సాంగ్ లో తప్ప బయట ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్న థాంక్యూ ఆల్

  • @ramu143nri8

    @ramu143nri8

    2 жыл бұрын

    Bayata jarigithene ikkada chuparu bro bayata jaragaddhu anukunte sari podhu bro adaina thappu ammaide vuntadi bro appudu ayya vaddhu ante vinakunda chesukunnadi ani patalo kuda vundhi peddha vallani adirinchi mata vinakunda alochincha kunda kamamtho kallu musukoni pothe ilanti pramadhale jaruguthayi broo irojullo asalu premalu levvu broo pisalanu chusi premisthunnaru lekapothe vadi veshalu chusi premisthunnaru kontha mandhi aithe time pass kosam love chesthunnaru inkondharu inkemo kavali chesthunnare thappa pranalu iche antha prema avari dhaggara ledhu okka Amma dhaggara thappa meeru amantaro ee coment chadivi riply ivvu brooo managurinchi ayya alochisthadu antha kanna akkuva amma alochisthundhi broo ...inkokkati nijam chepputhunna broo ee adavallu mosagallane nammutharu manchivallani asale nammaru chinnapatti nundi amma chusukuntundi manani kani aa amma matavinaru vinakunna parvaledhu kanisam ame cheppina dhani gurinchi alochana kuda cheyyaru vade kavali vanne chesukunta anttaru bro devudu kuda alane fhalitham ichadu aa vinani ammaiki Ila jargalasindhe pakka jarajalasindhe broooo

  • @ammucreations6494
    @ammucreations64942 жыл бұрын

    బుల్లెట్టు బండి తర్వాత మరొక్క హిట్ సాంగ్ తో ముందుకు వచ్చాం.. ఆదరించి అక్కున చేర్చుకుoటారని భావిస్తున్నాం 🙏

  • @eerammavenkanna9881

    @eerammavenkanna9881

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super anna 😭😭

  • @mallamkushi8325

    @mallamkushi8325

    2 жыл бұрын

    Very emotional 😭😭😭 song

  • @sridharbabu4600

    @sridharbabu4600

    Жыл бұрын

    Wonderful song

  • @ramanammakalivarapu5545

    @ramanammakalivarapu5545

    Жыл бұрын

    Thappakunda

  • @ammucreations6494
    @ammucreations64942 жыл бұрын

    ధనమున్నోడికిచ్చినన్నుపెళ్లిచేస్తే గుంపిచ్చిమాటలతో గుద్దిచంపుతాండు. అయ్యా నేనేమిచేతునె నాఅవ్వ నేనేడపోదునె ఓఅయ్యానేనేమిచేతునె. నాఅవ్వనేనేడ పోదునే. *గుణముచూడకుండ ధనమును నువ్వుచూసి ఆస్థిపాస్థులుచూసి ఆనందపడితివి బిడ్డ నేనేమి చేతునె నీకుఇష్టమైనపెళ్లిచేస్తినే !!2! ఇల్లుఅకిలిఊడ్చి అలికిముగ్గుపెడితే ముగ్గు ఎవడికోసం వేసినవంటాడు.... పేరుకేమో నన్నుపెండ్లమని అంటాడు అడ్డమైన దానితో తిరుగుతుంటాడు.... నల్లీ కుట్లోడు నల్ల మొకపోడు తప్పత్రాగి తైతక్కలాడుతాడు.... అయ్యా నేనేమిచేతునె నా అవ్వనేనేడపోదునే. నా బాధలెట్ల ఎల్లదీత్తునె నా గోసనెట్ల ఎల్లబోత్తునె. అమ్మనాన్నలు నన్ను అరచేతిలోన అల్లారుముద్దుగా నన్నుపెంచినారు. అన్నతమ్ములునన్ను అనురాగాలతోటి కంటికి రెప్పోలే నన్నుచూసేవారు. గడియ గడియకు ఎన్నోగండాలు పెడుతాండు నన్ను గిచ్చినాతోకయ్యము పెడుతాండు.... *నాది నాకుతెలుసనంటివే నీ బతుకుగిట్ల చేసుకుంటివే. నా బిడ్డానేనేమిచేతునె నీకుఇష్టమైన పెళ్లి చేస్తినే. అమ్మనాన్నమాట జవదాటినేపొతే చెప్పితేవినకుంటే చెడిపాయే నాబ్రతుకు గుణము చూడకుండ గుడ్డిగనమ్మితే ప్రేమతోఏనాడూ పెట్టడాయేమెతుకు. చెప్పలేనిబండభూతులు తిడుతాండు అవ్వతోడునన్ను అరిగోసపెడుతాండు... ఏ జన్మలో పాపము చేస్తినే ఎవరిఇంటిమీద మన్నుపోస్థినే. నా రాతబ్రహ్మ గిట్లరాసెనె నా భర్త నాగతిట్ల చేసెనే....🙏

  • @sampathreddymupiddi4006

    @sampathreddymupiddi4006

    2 жыл бұрын

    Super

  • @navyakesana9900

    @navyakesana9900

    2 жыл бұрын

    Samajamlo jaruthunnadhi chupincharu

  • @pawankalyanpspk1262

    @pawankalyanpspk1262

    2 жыл бұрын

    Super

  • @Chitrakavideekshitha1405

    @Chitrakavideekshitha1405

    Жыл бұрын

    Q

  • @aniladdilucky4227
    @aniladdilucky42272 жыл бұрын

    ఆడపిల్ల. కష్టాల. గురుంచి. మంచిగా. చెప్పారు and.. ఈ. జనరేషన్ లో. ఇలా ఉంది. అని. ఈ సమాజానికి. మెసేజ్ నీ ఇచయారు గుడ్ 👌👌👌👌👌

  • @poshetiposhetiposheti9202

    @poshetiposhetiposheti9202

    2 жыл бұрын

    Baa

  • @tkr1212
    @tkr12122 жыл бұрын

    మన తెలుగు భాష మన యాస సూపర్

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq

  • @rasamallarajashekar9780
    @rasamallarajashekar97802 жыл бұрын

    సూపర్ song anna garu ❤️❤️ ఇలాంటి సాంగ్స్ ,videos మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం all the best ur next vide bro🤝🤝🤝

  • @rupab9273

    @rupab9273

    2 жыл бұрын

    Event

  • @marupakamanjunath6366
    @marupakamanjunath63662 жыл бұрын

    లావణ్య అక్క వాయిస్ సూపర్ 🎉

  • @manupadusreeramulu106
    @manupadusreeramulu1062 жыл бұрын

    అమ్మాయి అద్భుతంగా నటనలో జీవించింది....సూపర్ పాట....

  • @MuluguTv

    @MuluguTv

    2 жыл бұрын

    Thanks you ❤️

  • @user-it6zb5rj2l
    @user-it6zb5rj2l8 ай бұрын

    Mi parpamention ki naku kanillu agaledu🎉 superb 👌

  • @MuluguTv

    @MuluguTv

    8 ай бұрын

    Thank you.

  • @pinintinaidu8621
    @pinintinaidu8621 Жыл бұрын

    జరుగుతున్న పరిస్థితులు చూపించారు ...

  • @teluguguruswamy6541
    @teluguguruswamy65412 жыл бұрын

    గుండెల్ని పిండేసే సాంగ్స్ చేశారన్న ....,,👌👌👌

  • @praveenkumarap980
    @praveenkumarap9802 жыл бұрын

    ఇలాంటి పాటల కోసం వర్షం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నట్లు. మేము ఇన్నాళ్లు ఎదురు chusam ఇంకా ఎన్నో ఇలాంటి పాటల కోసం ఎదురు చూస్తూన్నాము అన్నా....

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq

  • @rameshgannoju4060
    @rameshgannoju40602 жыл бұрын

    అమ్మాయి నటన ఎంత చెప్పినా తక్కువే. నల్లికుట్లోడు నల్ల మొకపోడు అన్నప్పుడు నటన సూపర్

  • @boyanarasappaboyanarasappa3037
    @boyanarasappaboyanarasappa3037 Жыл бұрын

    ఈ జనరేషన్ ఇలాంటి సాంగ్ కావాలి

  • @reenareenareena4004
    @reenareenareena40042 жыл бұрын

    Super ga unnadi

  • @meesalabanesh4323
    @meesalabanesh43232 жыл бұрын

    సూపర్ రాజేష్ నువ్వు రాసిన ప్రతి పాట హిట్ అవ్వుతాయి 💐💐 రాగం చాలా బాగుంది

  • @meesalabanesh4323

    @meesalabanesh4323

    2 жыл бұрын

    వేలల మల్లన్న దివ్య ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    @@meesalabanesh4323 tq

  • @maramrajender7151
    @maramrajender7151 Жыл бұрын

    పాట చాలా బాగుంది కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు

  • @kunamallaabhi3890
    @kunamallaabhi38902 жыл бұрын

    మంచి పాట ఎంచుకున్నారు తమ్ముడు బాబాయ్ అశోక్ ఇలాంటి సాంగ్స్ తీయడం లో మేటి నీకు సాటి లేరు బాబాయ్ 👌👌👌👌శంకరన్న dop 👌👌👌👌అక్కన్న మాదన్న అశోక్ శంకర్ బాబాయ్ లు

  • @ammucreations6494

    @ammucreations6494

    2 жыл бұрын

    Thanks a lot anna.

  • @mahenderreddy2877

    @mahenderreddy2877

    Жыл бұрын

    సూపర్ 👌

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap65082 жыл бұрын

    ఇప్పటికీ చాలా సార్లు విన్నాను, అయినా ఇంకా ఇంకా వినాలనిపిస్తంది, అధ్భుతంగా వుంది.

  • @chinnipotti1511

    @chinnipotti1511

    2 жыл бұрын

    Naku kuda vinali ani anipisuthundhi same nenu kuda ma amma nanna ni kadhu ani love chesi intlo nuchi vachina na life kuda edhy

  • @neelimallikarjuna4601

    @neelimallikarjuna4601

    2 жыл бұрын

    Anduke pedhavala matavinali.

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq

  • @nethalalenin7900
    @nethalalenin79002 жыл бұрын

    Nice song super singer super actor s

  • @kvinodhu2145
    @kvinodhu21452 жыл бұрын

    ఆడపిల్ల కష్టాలు కన్నిలు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ పాట రాసినా వారికి మరియు పాడిన వారికి నా ధన్యవాదాలు 🙏🙏

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq

  • @sailumangali8077

    @sailumangali8077

    Жыл бұрын

    Tq

  • @tkr1212
    @tkr12122 жыл бұрын

    సూపర్ సందీప్ ఇలాంటి సాంగ్స్ తో ఇంకా రావాలి

  • @harshithkumar6917
    @harshithkumar69172 жыл бұрын

    Super acting. Aaa. Nandhini. akka. Sadist. Manchiga kappuram. Chesa valla. Madhiyalaku. Velli. Veedadhicindhi

  • @harshithkumar6917

    @harshithkumar6917

    2 жыл бұрын

    From;Rechapally

  • @guvvaraju7245
    @guvvaraju72452 жыл бұрын

    పాట రూపంలో చాలా చక్కగా వివరించారు కానీ ఆ బాధపడుతున్న ఆడబిడ్డకు ఆ తండ్రికే తెలుసు అ బాధ

  • @parvathavasavi2513
    @parvathavasavi25132 жыл бұрын

    Last 2 Lins supar...

  • @kameraprakash8151
    @kameraprakash81512 жыл бұрын

    సూపర్ గా ఉంది బెస్ట్ మీనింగ్ బెస్టప్ లక్ తమ్ముడు 👌

  • @santhiprabha9542
    @santhiprabha95422 жыл бұрын

    Yes nenu kuda mosayapoyanu... Super song

  • @kotithappeta3930
    @kotithappeta39302 жыл бұрын

    ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించారు

  • @samalalaxman1564
    @samalalaxman15642 жыл бұрын

    nice natural ga bagundi.. video and lyrics.. acting also spb

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq🤝🤝🥰

  • @RekhaYadav-em3sq
    @RekhaYadav-em3sq2 жыл бұрын

    1st time addapilla ga anuduku putinanaa na anipisuthundhi e song vinutuntey......

  • @g.bujjibabu190
    @g.bujjibabu1902 жыл бұрын

    Super emotional song

  • @anilkommula7480
    @anilkommula7480 Жыл бұрын

    Song chala bhagundhi annaya all the best annaya👌👌

  • @MuluguTv

    @MuluguTv

    Жыл бұрын

    Part 2 Coming Soon చూడగలరు

  • @ragamsrinivasamma4273
    @ragamsrinivasamma42732 жыл бұрын

    Supar song. All tha next👌👌👌👌👌😭😭❤❤❤❤ E song naku chela nachidi

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth5582 жыл бұрын

    అర్థo చేసుకునే భార్య దోరకడo అదృస్టo అలాంటి భార్యను అరాదిoచెే భార్త ధోరకడము అమె అదృస్టo

  • @ammucreations6494

    @ammucreations6494

    2 жыл бұрын

    Super ❤️

  • @prameelagandupalli9987

    @prameelagandupalli9987

    2 жыл бұрын

    Super bro

  • @rgopirgopi9221
    @rgopirgopi9221 Жыл бұрын

    Super songs e lanti songs padalani korukunttu god bless you

  • @jyothijyo7399
    @jyothijyo73992 жыл бұрын

    Prema pelli ani kadu peddalu chesina pelli ani kadu ee magallu elane ounnar peruku pellam kavali chudataniki bayata ammaye kavali siggu leni bathukulu chala baga chupincharu tq

  • @rameshreddy8799
    @rameshreddy87992 жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @jyothijyothika6246
    @jyothijyothika62462 жыл бұрын

    Eee janmalo papam chesthine..evarintimida mannnu posthine.. 😭🙏🙏🙏

  • @manijoga
    @manijoga Жыл бұрын

    Super akka

  • @vinayakvinayak6024
    @vinayakvinayak60243 ай бұрын

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha

  • @Salvaji147
    @Salvaji1472 жыл бұрын

    సౌజన్య మాటాలు లేవుర సుపర్ యాక్టింగ్

  • @chandrasekhar9102
    @chandrasekhar91022 жыл бұрын

    అమ్మ నీవు చేసిన యాక్షన్, ఎక్స్ ప్రేషన్ అసలు ఆ పాటకు మాటలలో చెప్పనలివి కాదు. నీ యాక్షన్ మరల మరల చూడాలనిపిస్తుంది. ఆంత బాగా వుందమ్మ. నీ ఏడుపు మొకము నటన సూపర్ గా వుందమ్మ. నీ యాక్షన్ కి 👌👌✌🙏🙏🙏

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah80772 жыл бұрын

    ప్రేమించే ముందు ఒకసారి ఆ person గురించి ఆలోచించండి,,పెళ్లికి తల్లి తండ్రుల నిర్ణయం తీసుకోండి

  • @rathodmangilal5790
    @rathodmangilal57902 жыл бұрын

    Super Akka

  • @maheshsomana4043
    @maheshsomana40432 жыл бұрын

    Super song oka adapilani dabunoniki ivakandi gunam chusi ivandi ani e pata ardam

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Yes brother tq

  • @sowjanyachinthalapati9050
    @sowjanyachinthalapati90502 жыл бұрын

    Super sister chalabaga undi me yacting real feel vochindi god bless u sister

  • @sridharbabu4600
    @sridharbabu4600 Жыл бұрын

    Heroine baga act chesaru.hatsup total team

  • @rameshj1245
    @rameshj12452 жыл бұрын

    Super songg ..... Song lo baga chepparuuuuu.... Mikuuuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... Anna super chepparuuuuuuuu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgamumapathi8530
    @durgamumapathi85302 жыл бұрын

    సూపర్ సాంగ్ 👌అమ్మాయి యాక్టింగ్ 👌

  • @kishanravula5868
    @kishanravula5868 Жыл бұрын

    ధనం కన్నా గుణం మిన్న మా మధ్య తర గతి అమ్మఇ గురింఛి ఛాలా చక్కగా పాడవు లావణ్య అక్క ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినలని పిస్తుంధి అలాగే ఇ పాట ఇంక కొంఛాం వుంటె ఛాలా బాగుండు 👌👌

  • @MuluguTv

    @MuluguTv

    Жыл бұрын

    Part 2 vasthundhi brother 👍

  • @kishanravula5868

    @kishanravula5868

    Жыл бұрын

    prat 2 కూడ ఇ పాటలగానే వుండలని కోరుకుంటున్నా

  • @bhavanijangiti6324

    @bhavanijangiti6324

    Жыл бұрын

    👌👌👌

  • @k.vijaykumar4076
    @k.vijaykumar40762 жыл бұрын

    నాది నాకు తెలుసు అంటే ఈలా జరుగుతుంది

  • @prashanthpittala9489
    @prashanthpittala94892 жыл бұрын

    Nice song, andharu chala baaga act chesaru

  • @gaddamsrikanth6810
    @gaddamsrikanth6810 Жыл бұрын

    Exlent supar 👌👌👌👌 song

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn28502 жыл бұрын

    Super chala bagundi song good selection. lyric adbhutham

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq🤝🤝🥰

  • @avnews5123
    @avnews51232 жыл бұрын

    Supar supar

  • @dongalavijender5437
    @dongalavijender5437 Жыл бұрын

    Super bro

  • @malle4031
    @malle40312 жыл бұрын

    Super mamulaga ladhu ga Super 👌 👍

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap65082 жыл бұрын

    రాజేష్ అన్నా అద్భుతః తీసిన విధానం అక్ట్ చేసిన నటులు మ్యుజిక్,, లిరిక్స్, బాగున్నాయి

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq thammudu

  • @lingannalinganna865
    @lingannalinganna865 Жыл бұрын

    Super song Anna garu

  • @MuluguTv

    @MuluguTv

    Жыл бұрын

    Part 2 kuda vasthundhi anna garu..chudandi

  • @kachakayalaparsa3601
    @kachakayalaparsa36012 жыл бұрын

    👌👌👌👌supar

  • @vschannel4977
    @vschannel49772 жыл бұрын

    Super song anna🥰

  • @naveennallamokka6765
    @naveennallamokka67652 жыл бұрын

    Super song 🎵👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍🤙

  • @lathaguduri5438
    @lathaguduri54382 жыл бұрын

    Excellent acting every one

  • @AnanthulaAshok-se9pt
    @AnanthulaAshok-se9pt Жыл бұрын

    Lavanya akka voice ke patalu super hit avthunnayi

  • @tejasrireddy1645
    @tejasrireddy1645 Жыл бұрын

    e song ki singer madupriya life corectga saripoddi

  • @sumiblogs2386
    @sumiblogs23862 жыл бұрын

    Song chala meaningful ga undi akka me acting super

  • @shankarmedi9000
    @shankarmedi90002 жыл бұрын

    Super r sowjanya

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 Жыл бұрын

    సౌజన్య acting సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌.లావణ్య వాయిస్ సూపర్

  • @syerun3716
    @syerun37162 жыл бұрын

    ఆకుదారి రాజేష్ అన్న లిరిక్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్, అందరు కూడా బాగా నటించారు...💐👌👏👍🥳🎊🎉💯

  • @musthyalabhaskargmailbhask5413

    @musthyalabhaskargmailbhask5413

    2 жыл бұрын

    అక్క చాలా బాగుంది అక్క అన్నరాజెష్ అన్న👌👌👌👌👌🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @tnrarjun9314

    @tnrarjun9314

    2 жыл бұрын

    👌👌👌👌🎂💐💐💐💐🙏👍

  • @hemanomula9928
    @hemanomula9928 Жыл бұрын

    Super song n meaning

  • @yaminikotakonda2365
    @yaminikotakonda23652 жыл бұрын

    Bayata elanti vi chala jaruguthunayi kani nammi vachina papaniki elaanti swiation matram evariki rakudadhani korukuntunnam.ok ammayi bhadani kallukattinattlu choopinchina tqs to mulugu tv

  • @valigondadinesh5132
    @valigondadinesh51322 жыл бұрын

    Super👌👌👌 song.. Anna😍😍🙏👌👌👌🙏🙏

  • @HarishKumar-bp8cu
    @HarishKumar-bp8cu2 жыл бұрын

    Super song 🎵... 👌👌👌👌

  • @anjalisashi7591
    @anjalisashi75912 жыл бұрын

    Chaala baagundhi song

  • @sampathsampath7493
    @sampathsampath74932 жыл бұрын

    అన్న కన్నీళ్ళు పెడుతున్న పాట

  • @BujjiNaveen995
    @BujjiNaveen995 Жыл бұрын

    Appude aipoindha anipinchindhi... Ending la vunte Inka bagundedi

  • @MuluguTv

    @MuluguTv

    Жыл бұрын

    Part 2 త్వరలో

  • @rajkumar-uz3fe
    @rajkumar-uz3fe Жыл бұрын

    Seriously I am crying after leason this song..... Super padinru..... 😭😭😭😭

  • @vankudothuraja6966
    @vankudothuraja69662 жыл бұрын

    Super song very Nice👌

  • @Pramee-jc7mu
    @Pramee-jc7mu2 жыл бұрын

    Nijanga andaru adavalla jivitham lo elane jaruguthundi it's real

  • @chinchalamraju210
    @chinchalamraju2102 жыл бұрын

    Song chusi ippatikaina marali manchi.massge

  • @mamidichintunani9197
    @mamidichintunani91972 жыл бұрын

    Super song 👌

  • @shyamg9674
    @shyamg96742 жыл бұрын

    Super

  • @vishnubhukya3529
    @vishnubhukya3529 Жыл бұрын

    Super broh 😘😘

  • @MuluguTv

    @MuluguTv

    Жыл бұрын

    Tq broh part 2 Coming Soon

  • @ashokambala2083
    @ashokambala20832 жыл бұрын

    Suppar song chala bagundhi

  • @rameshbusanaboyina4168
    @rameshbusanaboyina41682 жыл бұрын

    Super Song Annaya 🥰🥰

  • @manapallepaatalu9030
    @manapallepaatalu90302 жыл бұрын

    Ashok Anna Mee direction super 🙏🙏

  • @kumarikumari6006
    @kumarikumari60062 жыл бұрын

    Aadapilla pade kastalanu chala Baga vivarincharu

  • @kalyanidevunuri8869
    @kalyanidevunuri88692 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq

  • @rudraramshankar8263
    @rudraramshankar82632 жыл бұрын

    అందుకే తల్లిదండ్రి మెచ్చిన వాడిని చేసుకోవాలి సరైన అర్థం ఈ పాట

  • @siriedugunuri3538

    @siriedugunuri3538

    Жыл бұрын

    Ala matram manchodu dorukuthunnada

  • @tejutejumisala5490
    @tejutejumisala54902 жыл бұрын

    Super ga rasaru present situation adapilal paristiti

  • @rajeshmokka6021
    @rajeshmokka60212 жыл бұрын

    Keep it up guy's rocking🎸🎶🎶.. Every one..

  • @chiranjeevisundilla8842
    @chiranjeevisundilla88422 жыл бұрын

    Rajesh anna super ga undi song 100 times chusina chudalini undi

  • @GeethaTunes

    @GeethaTunes

    Жыл бұрын

    Tq bro🥰🤝🤝

  • @arjunrathod5381
    @arjunrathod53812 жыл бұрын

    Super rajesh anna🙏🙏🙏🙏

  • @GeethaTunes

    @GeethaTunes

    2 жыл бұрын

    Tq bro 🤝🤝🥰

  • @abs5186
    @abs51862 жыл бұрын

    1.32 sec nundi 1.35 వరకు యాక్టింగ్ సూపర్ సిస్టర్

  • @venkatreddy6855
    @venkatreddy68552 жыл бұрын

    బ్రహ్మ రాతను నువ్వు మార్చుకునే అవకాశం ఉంది. చట్టాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకోవాలి. ఏడ్చినన్ని రోజులు ఏడిపిస్తారు, ఎదురు తిరిగిన నాడు......

  • @KarthikCreations
    @KarthikCreations2 жыл бұрын

    Super song

  • @upendrakucherlapati8391
    @upendrakucherlapati83912 жыл бұрын

    ఇప్పటి ఆడపిల్లలకు గుణం ముఖ్యం కాదు. ఆస్తులు,అంతస్తులు ముఖ్యం అని, భవిష్యత్తు చూసుకోవడం లేదు.

Келесі