SIRIMALLE POOSINDI LATEST FULL FOLK SONG || FOLK SONG 2022 || RADHIKA || PAPPY || NAGAM PARSHURAM

Музыка

Watch : Sirimalle Poosindi mayannallo Porullo Latest full folk song || Folk Song 2022 || Radhika || pappy || Nagam Parshuram ||
______________________
#parshuramnagam #folksong #latestfolksongs
Credits
Lyrics & Direction: Nagam Parshuram
Music: Praveen Kaithoju
DOP : Nani
Editor : Harish Velpula
Singers: Lavanya Ravindher and Anitha
Producer: Rangu Anil Goud
Posters : sagar Mudiraj
Casting : Radhika, Rajini, Maram Praveen Kumar (pappy hero ), Karan Patel, Lingala Yadagiri, Telangana Laxmi, Sumathi, murali Nagam,Gayatri,Srinivas, Naveena, Vijayalaxmi, Rani ,Hansitha Patel, Manvitha patel
సిరిమల్లె పూసింది👇పాట నేపథ్యం👇
🌳రక్త సంబంధాలను గొప్పగా తెలిపే పాట ఇది.
🌳అన్న వాళ్ళు.. ఆర్థికంగా లేనోళ్లు. పెద్ద చెల్లె కొడుక్కు .. తన కూతురిని ఇవ్వడానికి ఎందుకో ఇబ్బంది పడతాడు అన్న.
🌳అప్పుడు.. విషయం తెలుసుకున్న పెద్ద చెల్లె నేరుగా..చిన్న చెల్లెని వెంటబెట్టుకుని.. తానే అన్నని అడగడానికి కదిలి వస్తుంది.
🌳చెల్లెలిద్దరిని చూసిన.. అన్న.. మొదటగా.. సంకోచిస్తాడు.. కానీ... పెద్ద చెల్లె.. అన్నావదినెలకు ఎంతో ధైర్యం చెబుతుంది. ధనంతో పనిలేదు... గుణం మంచిదైతే చాలంటుంది.
ఈ మాటలతో.. ఎంతో సంతోషించిన.. అన్నావదినెలు.. తమ కూతురిని.. చెల్లె చేతిలో పెడతారు. దాంతో పాట సుఖాంతం అవుతుంది. ✍️పరశురాం నాగం.
Plz Share & Subscribe🙏💖
MARRIKINDHA CHANNEL

Пікірлер: 3 700

  • @machasadanandam9370
    @machasadanandam93707 ай бұрын

    కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాలలో పాటలు తీస్తున్న ఈ రోజులలో ఈ పాట కు గోటి తో సమానం సినిమా పాటలు. టీం సభ్యులు అందరికీ నా వందనాలు

  • @VSrinu-wf2zh

    @VSrinu-wf2zh

    7 ай бұрын

    ౩119573844554😊😅😮😢🎉😂❤ఊంఔఒఊఈఃఔకూఔఃఃఋౠఃఔకంఔఊ

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    6 ай бұрын

    10000/currect chepparu 👍👍👍👌

  • @PrashanthB-xn1hl

    @PrashanthB-xn1hl

    4 ай бұрын

    సూపర్ బ్రో

  • @kavaliramudu

    @kavaliramudu

    4 ай бұрын

    ❤​@@kondalreddynomula222

  • @veereshbade3310

    @veereshbade3310

    4 ай бұрын

    ​@@PrashanthB-xn1hl🎂

  • @vhp5674
    @vhp56742 жыл бұрын

    ఈ పాటను 2 పార్ట్ కూడా తీయాలి అనుకునే వారు లైక్ కోటండి

  • @ramcharan428

    @ramcharan428

    2 жыл бұрын

    Superga undhi song

  • @chamalavijaya448

    @chamalavijaya448

    2 жыл бұрын

    ఈ పాట అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది

  • @balrajgula654

    @balrajgula654

    2 жыл бұрын

    _superb

  • @bujjisv5411

    @bujjisv5411

    2 жыл бұрын

    @@ramcharan428 0

  • @nerellagangadharnerellagan4525

    @nerellagangadharnerellagan4525

    Жыл бұрын

    As part 2 kavali r short film thiyyali

  • @narsingsrikanth7534
    @narsingsrikanth75342 жыл бұрын

    సిరిమల్లె పూసింది సిన్ని సెల్లెలా మాయన్నల్లో పోరుల్లో. మన అన్న పెద్దబిడ్డ పెండ్లికేదిగినాదే మాయన్నల్లో పోరుల్లో. పెండ్లికేదిగే కానీ అక్క పెట్టుపోతలు రావే మాయన్నల్లో పోరుల్లో. "2" ధనము సూడవద్దు గుణము చూసి వద్దామే రావమ్మా సెల్లెమ్మో. "2" అనే ఈ లైను ఎంతమందికి నచ్చింది.👍👍👍👍👍👍

  • @saireddy7538

    @saireddy7538

    2 жыл бұрын

    అద్భుతమైన లైన్. ఒక చెల్లి డబ్బు ఆలోచిస్తే ఇంకో చెల్లి గుణం ఆశిస్తుంది 👌👌🙏🙏

  • @kamalreddypatlannagari5016

    @kamalreddypatlannagari5016

    2 жыл бұрын

    చాలా బాగుంది

  • @bagipalleturiammayi579

    @bagipalleturiammayi579

    2 жыл бұрын

    Mottam song rayara andi

  • @narsingsrikanth7534

    @narsingsrikanth7534

    2 жыл бұрын

    తప్పకుండా ప్రయత్నం చేస్తా.

  • @bagipalleturiammayi579

    @bagipalleturiammayi579

    2 жыл бұрын

    Tq andi

  • @psaikoushik1222
    @psaikoushik1222 Жыл бұрын

    ఇప్పటికి1000 సార్లు విన్నాను పాట రాసిన వారికి పాదాభివందనం

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    Жыл бұрын

    Thank u😊👍

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    Жыл бұрын

    Currect

  • @drpvvsnraju1559
    @drpvvsnraju1559 Жыл бұрын

    పెద్ద చెల్లమ్మ సౌమ్యత, చిన్న చెల్లమ్మ గడుసరితనము, వారి హావభావాలు ప్రశంసనీయము... వదినెమ్మ బిడియం, అన్నయ్య అణుకువ... నిజంగా great. తోడ పుట్టిన తోడు దొరుకదు బిడ్డ ఎనుక బిడ్డే.. కాబోయే కోడల్ని బిడ్డ అని సంభందించడం అద్భుతమైన లిరిక్స్.. రచన చేసిన వారికీ, నటి నటులకు వందనాలు 🙏🙏🙏 👌👋🙏

  • @jaiyetri1723
    @jaiyetri17232 жыл бұрын

    ఈ పాట రికార్డ్స్ బద్దలుకొడుతుంది అనే వాళ్లు 👍

  • @sunithamanju2451

    @sunithamanju2451

    2 жыл бұрын

    👍👌

  • @manasayadav7803

    @manasayadav7803

    2 жыл бұрын

    సాంగ్ సూపర్ అన్న

  • @bandelaswapna4845

    @bandelaswapna4845

    Жыл бұрын

    @@manasayadav7803 n

  • @vasanthgangadhari8003

    @vasanthgangadhari8003

    Жыл бұрын

    q2

  • @vekanabathula7078

    @vekanabathula7078

    Жыл бұрын

    @@vasanthgangadhari8003 àaa

  • @muddamramesh7313
    @muddamramesh7313 Жыл бұрын

    2022లో వచ్చిన folk songs లో best song ఇది అనేవాళ్ళు ఒక లైక్ కొట్టండి. సూపర్ సాంగ్ no words

  • @VijayaLakshmi-sf8kb

    @VijayaLakshmi-sf8kb

    Жыл бұрын

    Super song

  • @sunila3920

    @sunila3920

    Жыл бұрын

    🥰😏

  • @srinivasaraju6346
    @srinivasaraju6346 Жыл бұрын

    గోదారి దాటి గంత దూరం ఇచ్చే మన అయ్య... ఏం సుకాపడ్డమే అక్క అని భవం తో పాట వ్రాయడం సూపర్

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 Жыл бұрын

    ఈ పాట ఎవరు పాడారో కానీ వాళ్లకు శతకోటి వందనాలు.. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి చాలా అపురూపంగా ఉంది

  • @umapadmala6686

    @umapadmala6686

    Жыл бұрын

    Super super super song

  • @padmabevara2932

    @padmabevara2932

    2 ай бұрын

    Fdhodjdpdkdpme

  • @padmabevara2932

    @padmabevara2932

    2 ай бұрын

    Uitor0ir0if

  • @bonguramnarendarreddy5654
    @bonguramnarendarreddy56542 жыл бұрын

    పాట ఏమో కానీ మీ కట్టు బొట్టు కట్టి పడేసింది మమ్మల్ని అందరిని ♥️♥️

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    6 ай бұрын

    Ade mana telugodi culture 🙏

  • @mailashekar.m8763

    @mailashekar.m8763

    Ай бұрын

    @@aa@a@aa@ zcfvv dz😊​@@kondalreddynomula222

  • @chanduvarmamuthesperika8114
    @chanduvarmamuthesperika81142 жыл бұрын

    తోడబుట్టిన తోడు ఎన్నటికీ దొరకదు super song

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    Жыл бұрын

    Thank u..

  • @satyamyadavgundeboina901
    @satyamyadavgundeboina901 Жыл бұрын

    ఈ పాట వినడం ద్వారా రక్త సంబంధాలు ఇంకా దగ్గర అయ్యి మనవ సంబంధాలు దగ్గరవుతాయి. పరశురామ్ అన్న మీరు భవిష్యత్తులో ఇటువంటి పాటలు ఇంకా రావాలని మానవ సంబంధాలను ఇంకా కలపాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    Жыл бұрын

    తప్పకుండా.. 😊👍

  • @yandrasatyanarayana122
    @yandrasatyanarayana122 Жыл бұрын

    ఇట్టు వంటి పాట వలన అన్న చెళ్లు బంధము మరింత బలపడితుంది మంచి పాట నేను 20 సార్లు విన్నాను

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ2 жыл бұрын

    🥲🥲 పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, బంధాలు అనుబంధాలు బలం బలగం 👌👌🙏🙏💐💐💐💚💚

  • @swapnajetti560

    @swapnajetti560

    2 жыл бұрын

    Yes ✅👍

  • @marupakadivya5361

    @marupakadivya5361

    Жыл бұрын

    Avunu

  • @sidhuchillmama7339

    @sidhuchillmama7339

    Жыл бұрын

    S

  • @parvatiparvati3971

    @parvatiparvati3971

    Жыл бұрын

    Direction is good 👍👍👍👍👍

  • @rachamallaroja2815
    @rachamallaroja28152 жыл бұрын

    ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి 😢చాలా బాగుంది 😍ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤

  • @bashamonithirupataiah2245

    @bashamonithirupataiah2245

    Жыл бұрын

    If in In

  • @nandakishorgagguru3842

    @nandakishorgagguru3842

    Жыл бұрын

    Ha yes

  • @gangannaganganna7597

    @gangannaganganna7597

    Жыл бұрын

    @@nandakishorgagguru3842 eouuhg @lk

  • @danduashokdanduashok3248

    @danduashokdanduashok3248

    Жыл бұрын

    Same feeling

  • @kundellaguruprasad593

    @kundellaguruprasad593

    10 ай бұрын

    l

  • @PranaySonu
    @PranaySonu Жыл бұрын

    undi undi suddenga e pata na mindlo play avthundi andhukane malli chusthunna😍

  • @sudhagirija4730
    @sudhagirija4730 Жыл бұрын

    సూపర్ సాంగ్ నేను ప్రతి రోజు వింటుంటాను 👌👌👌👌👌👌👌

  • @palleturipanchulu5111
    @palleturipanchulu51112 жыл бұрын

    పాట చాల బాగుంది అన్నా. పాటకు పార్ట్2 కోసం కూడా కావలి అన్నా.

  • @mseducation6926
    @mseducation69262 жыл бұрын

    చాలా బాగా రాసారు పాట, రక్త సంబంధాలను కళ్ళు కట్టినట్లు చూపించారు. వింటుంటే చాలా సార్లు వినాలి ఉంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, కళ్ళకు కట్టినట్లు చూపించిన మి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీలు అయితే పార్ట్2 ప్లాన్ చెయ్యండి.

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @KrishnaKrishna-mu2vu

    @KrishnaKrishna-mu2vu

    Жыл бұрын

    chalabhagundi part to song pettandi

  • @manevvamudhirraj5go763

    @manevvamudhirraj5go763

    Жыл бұрын

    the

  • @kurumurthysande1175
    @kurumurthysande1175 Жыл бұрын

    ఇలాంటి పాటను రాసిన అన్నకు , పాడిన అక్కలకు , మనస్పూర్తిగా పాదాభివందనాలు

  • @mbfan356
    @mbfan356 Жыл бұрын

    ఈ పాట వింటుంటే గుండె పగులుతుంది అన్న. super sang. Nanna yadhiki vachinapudala ఈ పాట వింటూ ఉంట.❤️❤️

  • @telugu2334
    @telugu23342 жыл бұрын

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤️❤️❤️❤️❤️❤️ సాంగ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి 🙏🙏🙏🙏🙏

  • @telugu2334

    @telugu2334

    Жыл бұрын

    HYD

  • @nandakishorgagguru3842

    @nandakishorgagguru3842

    Жыл бұрын

    Nenu e song daily vintanu🥰

  • @odelupaidakula9881

    @odelupaidakula9881

    Жыл бұрын

    Very xcelent song

  • @pabbsiettynagamani8327

    @pabbsiettynagamani8327

    Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @prakashrao2898

    @prakashrao2898

    Жыл бұрын

    Yes

  • @nagamganesh1665
    @nagamganesh16652 жыл бұрын

    రక్త సంబంధాల మధ్య ఆస్తులు అంతస్తులు ఉన్న లేకున్నా ప్రేమ అనురాగాలు శాశ్వతమని కండ్లకు కట్టినట్టు చూపించారు... ఈ పాట అద్భుతమైన విజయాన్ని అందుకోబోతుంది All The Best anna 💐💐💐

  • @kavithavasupalli2258

    @kavithavasupalli2258

    2 жыл бұрын

    Aunu

  • @navanithathuppudu5354

    @navanithathuppudu5354

    Жыл бұрын

    Avnu

  • @muttoncuttingprofessional6672

    @muttoncuttingprofessional6672

    Жыл бұрын

    మన తెలంగాణ లో అడ్డబిడ్డలు ఇలానే ఉంటారు డబ్బు కన్నా గున్నమే చూస్తారు.....

  • @yuvaraithupawan
    @yuvaraithupawan Жыл бұрын

    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭....ఇలాంటి bhandalu మాకు లేనందుకు ...ఉన్న bhandalu డబ్బును ప్రేమించే.....😭😭😭

  • @Vickypanthulu
    @Vickypanthulu Жыл бұрын

    సాహిత్యం బాగుంది.... సల్లకోచినము ముంత దాచుదెట్లానే రావయ్యో అన్నయ్యో...... సూపరో సూపర్

  • @PARASHURAMTALKS
    @PARASHURAMTALKS Жыл бұрын

    మధ్యతరగతి కుటుంబ సంబంధాలు, బంధుత్వం గురించి బాగా రాసారు, బాగా పాడారు, బాగా తీశారు

  • @rangucreative
    @rangucreative2 жыл бұрын

    ఆడబిడ్దలు ..అన్నదమ్ములు తమను తాము చూసుకునే పాట.... ❤️...ప్రతి పల్లె గుండె ను తాకే పాట.... 💐Congratulations Anil and Team...Sure Hit at all Hearts...!

  • @eeshwarnallagonda1253

    @eeshwarnallagonda1253

    2 жыл бұрын

    hai

  • @gopalkothapally8193

    @gopalkothapally8193

    2 жыл бұрын

    Super song

  • @sirirammuthyala9635
    @sirirammuthyala9635 Жыл бұрын

    దిగులు వలదు వదిన...మీరు దీమను కుంటినో...👌👌👌ప్రతి ఆడపిల్ల తన అన్న వదినల నుండి అలాంటి ధీమా కోరుకుంటుంది తనకు ఎం జరిగిన తనవాళ్లు వున్నారు అనే ధీమా...నిజంగా ఇంత గొప్ప పాట రాసిన వారికి నా 🙏🙏

  • @chenuhari8701
    @chenuhari8701 Жыл бұрын

    ఇలాంటి ఆల్బమ్స్ నేను ఎప్పుడు చూడలేదు ఏదో అనుకోకుండా చూసా విన్న వెంటనే ఆశ్చర్యం ఇలాంటి పాటలను ఇన్నాళ్లు ఎలా వదిలేసామా అని నిజం గా అద్భుతంగా ఉంది ఇలాంటి మంచి పాటలు ఇంకా ఎన్నో చేయాలనీ మనసారా కోరుకుంటున్నాను 🙏🙏

  • @pavankumarreddy28
    @pavankumarreddy282 жыл бұрын

    యూట్యూబ్ లో అల్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ అయ్యే అవకాశం ఉంది ... కొన్ని సీన్లు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నా జీవితంలో లో మర్చిపోలేని బెస్ట్ Song 🙏🙏

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @krishnagurram8611
    @krishnagurram86112 жыл бұрын

    ఇదే.పాటని మరికొంత రెండోవ భాగంగా మరిన్ని విషయాలు తెలియజేస్తూ విడుదల చేయామని కోరుకుంటూన... పాట మాత్రం అందులో నటించిన వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు పాట కూడా చాలా అద్భుతంగా ఉంది...

  • @thotaramu839

    @thotaramu839

    2 жыл бұрын

    If my i7iiioi to get it

  • @anilkunarparanandhi8621

    @anilkunarparanandhi8621

    2 жыл бұрын

    Avunu

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 Жыл бұрын

    ఈ పాట లో నటించి నా వాళ్ళ అందరికి కి 🙏❤❤❤❤

  • @amuruchandra5924
    @amuruchandra5924 Жыл бұрын

    చెల్లెమ్మ అలక సూపర్

  • @ganeshanuganti5629
    @ganeshanuganti56292 жыл бұрын

    ఒక్కసారి ఈ పాట థియేటర్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూడాలని ఉంది ❣️❣️.... Part -2 కూడా కావాలి అన్న

  • @shekardadi70
    @shekardadi702 жыл бұрын

    ఈ పాట విన్న నేను చాలా బాగుంది..... చెల్లలు లేని వాళ్ళు ఈ పాట వింటే ఎంతో బాధ పాడుతారు..... ఒక్క పేద అన్నయ్య ఇంటికి వెళ్లి వాళ్ళ కూతురిని అడగవచ్చారు.... చాలా బాగా ఈ పాట ని రాసారు..... చాలా బాగుంది...... ఈ టీమ్ వర్క్ కి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰❤️❤️

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @manjulagangaram9634

    @manjulagangaram9634

    Жыл бұрын

    B

  • @naninanii6898
    @naninanii68985 күн бұрын

    కొన్ని కోట్లు పెట్టిన ఇలాంటి పాటలు వినలేము అన్న చెల్లెల రక్తసంబంధం గురించి ఎంత భాగవినిపించారు అన్న ఇ పాటలో నటించిన ప్రతిఒక్కరికి పాదాభి వందనం అన్న 🙏🙏🙏

  • @rameshputtakokkula7814
    @rameshputtakokkula7814 Жыл бұрын

    చాల బాగా పాడారు..

  • @amrvs4864
    @amrvs48642 жыл бұрын

    ఈరోజుల్లో ఇలాంటి ఆణిముత్యం లాంటి సాంగ్ కోంత మందికి ఆదర్శంగా నిలుస్తాయి సాంగ్ వింటుంటే అపుడే అయిపోయిందా అనిపిస్తుంది సూపర్ 👌👌👌

  • @madamramu3029

    @madamramu3029

    2 жыл бұрын

    Correct

  • @renukamuthyala9572

    @renukamuthyala9572

    2 жыл бұрын

    Nice song 😊

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @prasadnetha8688
    @prasadnetha86882 жыл бұрын

    చాలా గొప్ప, అర్థవంతమైన పాటను అందించి, మానవీయ సంబందాలకు ఉన్న విలువలను గొప్పగా చిత్రీకరించిన పరశురామ్ గారికి వారి టీమ్ సభ్యులందరికీ అభినందనలు ... 💐💐💐

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @battulagopal8305

    @battulagopal8305

    Жыл бұрын

    అన్నగారు చాలా సూపర్ సాంగ్ పాడిన వారి చెల్లెలు ఇంకా చాలా సూపర్ మంచి రక్తసంబంధం మామూలు మేనమామలు అల్లుడు అక్క అన్ని గుర్తొచ్చేలా మమకారమైన సాంగ్ ఈ పాట రెండో పాటను కూడా చేయండి ప్లీజ్

  • @battulagopal8305

    @battulagopal8305

    Жыл бұрын

    ఈ పాట యొక్క గొప్పతనం తెలంగాణలో ఒక సంబంధం అంటే అత్త మామ అనే సంబంధాల సాంగ్ ఎలా ఉందో ఈ పాట పాడిన రాగం గొంతు మీరు పెట్టిన ఈ ఒక సాంగ్ పెట్టిన నటీనటులను ఎంత బాగుందో రెండో పాటగా తొందరగా చేయండి బిడ్డ ఖాళీగా లేదు బిందె తీసుకొస్తుంది అని చాలా బాగుంది వదినకు దానం బతుకు బంగారం అంటే బతుకు అనేది వాడు ఇంకా చాలా బాగుంది

  • @SShanu-ld4cu

    @SShanu-ld4cu

    Жыл бұрын

    ​@@parshuramnagam6597gggtggggg

  • @atramlaxman1952

    @atramlaxman1952

    11 ай бұрын

    😂​@@battulagopal8305😢🎉CR 2:55 😢fyfrq ही🎉

  • @naladalanarasaiah
    @naladalanarasaiah Жыл бұрын

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @mallareddy1232
    @mallareddy1232 Жыл бұрын

    తెలంగాణలో ఈ మంచి సింగర్స్ ను అందరూ లైక్ చేసుకోగలరు

  • @mogilianithayadav3439
    @mogilianithayadav34392 жыл бұрын

    ఈ పాట రక్తసంబంధాన్ని గుర్తు చేసి చాలా అద్భుతంగా పాడారు పార్ట్ 2 కోసం వెయిటింగ్ పాట సూపర్

  • @venkateshponchetti7053

    @venkateshponchetti7053

    2 жыл бұрын

    నెవ్వద్దే

  • @rkgouds5126
    @rkgouds51262 жыл бұрын

    ఎంత మధురంగా ఉందో ఈ పాట👌👌👌 వింటుంటే బంధాలు గుర్తొస్తున్నాయి 🙏 జనపదంలో ఇంత మంచి రక్త సంబంధాల సాహిత్య పాట రావడం ఎంతో ఆనందంగా ఉంది.... ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు 🙏👍

  • @sureshkappara1777

    @sureshkappara1777

    Жыл бұрын

    🥲

  • @lavanyavemula2695
    @lavanyavemula2695 Жыл бұрын

    Chala bagunde song tq entha manchi song thesenduku

  • @coloursattanna8869
    @coloursattanna8869 Жыл бұрын

    చక్కటి పాట కుటుంబ కథా చిత్రం విలేజిలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కట్టినట్టుగా చూపించినందుకు అందరికీ శుభాభివందనాలు కలర్ క్రియేషన్స్

  • @lollilolli9884
    @lollilolli98842 жыл бұрын

    Heart fully connected with this song Bro,ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరిగినై అన్న 👏💐😢

  • @rameshmyVlogs
    @rameshmyVlogs2 жыл бұрын

    అన్న చెల్లాల బంధం మరింత బలపడే వుంది పాట, ఈ పాట కు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u...😊👍

  • @nareshgoud2263

    @nareshgoud2263

    Жыл бұрын

    మనుషులు విలువలు తెలిపే పాట రక్తసంబంధం చాలా విలువైనది

  • @akhil7625
    @akhil7625 Жыл бұрын

    రక్త సంబంధాలు గుర్తు చేసి కంటతడి పెట్టిండ్రు ధన్యవాదాలు

  • @netintijyotiswararao5597
    @netintijyotiswararao559711 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ song.From chintalapeta.N Jyotiswararao.Srikakulam dist

  • @madhuyadav7014
    @madhuyadav70142 жыл бұрын

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఎంత మంది 👍❤️💐💐

  • @manthapurianji9661

    @manthapurianji9661

    2 жыл бұрын

    Ok

  • @godgood2255

    @godgood2255

    2 жыл бұрын

    Me

  • @sunithamalkapuram8721

    @sunithamalkapuram8721

    2 жыл бұрын

    Iam sunitha malkapuram my channel

  • @guntisriman5220

    @guntisriman5220

    2 жыл бұрын

    Me

  • @varunkumaretneni0301

    @varunkumaretneni0301

    2 жыл бұрын

    Im

  • @softwareshiva4413
    @softwareshiva44132 жыл бұрын

    అత్యంత అద్భుతమైన పాట🙏🙏🙏 ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం

  • @thatikantisrinivas6606
    @thatikantisrinivas6606 Жыл бұрын

    పాట చాలా బాగుంది అన్నగారు ఈ రోజుల్లో రక్తసంబంధం విలువ తెలిసేలా ఉంది అన్న పాట 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @abnbalu1809
    @abnbalu1809 Жыл бұрын

    రోజుకు ఒకసారి ఈ పాట వింటాను...నాకు చాల బాగా నచ్చింది.... ఈ పాట వింటే నాకు గతం గుర్తుకు వస్తుంది.....exlent song........ మానివియ బంధాలు అన్నా చెల్లెల అనుబంధాలకు నిలవెత్తు సాక్ష్యంగా ఈ పాట నిలుస్తుంది....

  • @maheshrodda9749
    @maheshrodda97492 жыл бұрын

    ఈ మధ్య ప్రవీణ్ కాయితోజు, అన్న అన్లిమిటెడ్ వేగంతో దూసుకెళ్తున్నాడు 💜👌🤝👍💜ఈ పాట చరిత్రలో నిలిచిపోతుంది.... 💜

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @rakeshguvva2375
    @rakeshguvva23752 жыл бұрын

    Present generation lo రక్త సంబంధాల విలువను గుర్తించే ఈ పాటను రాసిన వారికి నా వందనాలు

  • @shankarreddysudireddy263

    @shankarreddysudireddy263

    Жыл бұрын

    Super song

  • @shankarreddysudireddy263

    @shankarreddysudireddy263

    Жыл бұрын

    Naku avaru leru

  • @mallikantisaidulu8456

    @mallikantisaidulu8456

    Жыл бұрын

    Super song

  • @vodannakundatti9238

    @vodannakundatti9238

    Жыл бұрын

    Nice song

  • @srikanth9032

    @srikanth9032

    Жыл бұрын

    By PM

  • @sureshjupalli9522
    @sureshjupalli9522 Жыл бұрын

    నేటి సమాజంలో ఇలాంటి పాటల ద్వారానైనా జనాలు మారాలి 🙏

  • @dasarimahender1040
    @dasarimahender1040 Жыл бұрын

    ఆహా నా తెలంగాణ మాట పాట లలో మధురమయిన బావం ఉంది .

  • @sardharranjith4544
    @sardharranjith45442 жыл бұрын

    మానవ సంబంధాలను గుర్తుకు చేసే పాట అందించిన కరుణాకర్ అన్నా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు..

  • @rishitha-18

    @rishitha-18

    2 жыл бұрын

    Nen chadhuvu thanu

  • @athramvenu5278
    @athramvenu5278 Жыл бұрын

    సాంగ్ సూపర్గా ఉంది రక్తసంబంధం విలువ తెలిసిన చెల్లుళ్ళు చెల్లెలిపై ఎంతగానో ప్రేమను కురిపిస్తున్న అన్న సాంగ్ ని విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👍👍👍👌👌👌

  • @rameshnaik3213

    @rameshnaik3213

    Жыл бұрын

    Avunu bro

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h Жыл бұрын

    గోదారిఒడ్డున.. రాధారి మధ్య.....మస్తు గుంది 👌👌🙏🙏

  • @tatarao5077
    @tatarao5077 Жыл бұрын

    Really very nice. A true picture of brother and sister relation reflected to the core.

  • @kamerathirupathi8533
    @kamerathirupathi85332 жыл бұрын

    ఈ పాట చాలా అద్బుతంగా ఉంది .. ఈ పాట విటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. '👍👍👏👏

  • @rammanoharreddy4934

    @rammanoharreddy4934

    Жыл бұрын

    Superhitsong

  • @rammanoharreddy4934

    @rammanoharreddy4934

    Жыл бұрын

    Exlentsong

  • @venkatchendhi8906
    @venkatchendhi89062 жыл бұрын

    మాటలేవు అన్న సాంగ్ సూపర్👌👌💐💐💐💐💐 పార్ట్ 2 కూడా తియ్యండి అన్నయ్య💐💐

  • @rajumanjula9326
    @rajumanjula9326 Жыл бұрын

    Radhika garu maku mimmalni chudalani undhi ma family miku big fans andi nice performance andi miru🙏🙏

  • @maheshchary9693
    @maheshchary9693 Жыл бұрын

    ఈ పాట చాలా బాగున్నది ఈ పాటను ఇంకాస్త పొడగించి ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. పాట రాసిన కవి కి ధన్యవాదాలు నటించి ఆ కళాకారులకు కళాభివందనాలు ఈ పాటను ఎన్ని సార్లు విన్న గుండె చిరువైపోతుంది

  • @LRFolks
    @LRFolks2 жыл бұрын

    ఇంత మంచి సాంగ్ లో మాకు అవకాశం ఇచ్చిన మర్రి కింద చానెల్ యాజమాన్యం కు మరియు నాగం పరుశురామ్ అన్న గారికి ప్రత్యేక దన్యవాదాలు నేను పాడిన మరో అద్భుతమైన పాటను చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే మర్రి కింద చానెల్ ను అందరు సబ్స్క్రయిబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను .. మీ లావణ్యరవీందర్ 🤝🤝

  • @varigantivenkatesh6946

    @varigantivenkatesh6946

    2 жыл бұрын

    మీ పాటలో మా గత జీవితం ఉంది .. ,😥😥

  • @madhusudhanreddy5137

    @madhusudhanreddy5137

    2 жыл бұрын

    ఈ పాట చూసి నాకు కూడా ప్రొడ్యూసర్ చేయాలని ఉంది ....దీనికి సంబంధించిన ప్రాసెస్ చెప్పగలరా....అట్లనే బడ్జెట్ వివరాలు...కూడా చెప్పండి.....

  • @manjulaa9944

    @manjulaa9944

    2 жыл бұрын

    Lavanya Ravindar Anna Vadina ni voice tho song super

  • @writersingerlingalayadagir2737

    @writersingerlingalayadagir2737

    2 жыл бұрын

    Sister super singing

  • @prassanayaminiaperio5250

    @prassanayaminiaperio5250

    Жыл бұрын

    Super song super voice

  • @nareshkumardasari996
    @nareshkumardasari9962 жыл бұрын

    ఈ పాట ఎంతో చాలా బాగుంది... ఈ పాట వింటుంటే నా కుతూర్లని మా అక్కలు సంబంధం అడగడానికి వచ్చినట్లు వుంది 🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍😍😍 చాలా బాగ రాశారు ఆన్న ఆక్టింగ్ అదిరిపోయింది అక్కలది ❤️❤️🙏🙏🥳🥳🥳🥳🥰🥰🥰🥰💐💐💐💐

  • @kbntelugutv557

    @kbntelugutv557

    2 жыл бұрын

    ❤️❤️👍👍🙏

  • @mamidi751

    @mamidi751

    2 жыл бұрын

    ఇ పాట ద్వారా..విని ..మీ అక్కలు నిన్ను పిల్లను అడగ డానికి ఒస్తరెమొ మరి..😄😄😄 తాయారుండు అన్న

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @sivalokasivalokasiva6134
    @sivalokasivalokasiva6134 Жыл бұрын

    Minimum 20times చూసాను ఇంకా చూడాలనిపిస్తుంది అందరి హావభావాలు, @ పాటలో అర్ధం చాలా బాగా నచ్చాయి super ❤🥰 All team కి కంగ్రాట్స్ 💐💐💐

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 Жыл бұрын

    Superb song .. చిన్ని చెల్లి క్యారెక్టర్ చాలా బాగా చేసింది.. .

  • @biyyalamallesh1519
    @biyyalamallesh15192 жыл бұрын

    Chala superrr undi entha vinnna kani వినాలి అనిపిస్తుంది🥰🥰♥️♥️♥️♥️

  • @vijaycreations8720
    @vijaycreations87202 жыл бұрын

    అన్నా తెలంగాణా ఆణిముత్యాలు జాల్ వరినట్లు ఉంది నీ మదిలో నుంచి ''సూపర్ సాంగ్ అన్నా ...🙏👍👍👍

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 Жыл бұрын

    పల్లె పాటల గుభాళింపు ....👌💐

  • @yadagiriantham479
    @yadagiriantham479 Жыл бұрын

    అద్భుతమైన పాట

  • @maheshrodda9749
    @maheshrodda97492 жыл бұрын

    MarriKindha అంటే చిన్న మొక్క అనుకుంటివా... కాదు మహా వృక్షం,అన్నట్టు ఉంది.... వాళ్ళు తీసుకొచ్చే పాటలు....... 💜💜👌👍🤝తగ్గేదే,లే

  • @RaviMacha
    @RaviMacha2 жыл бұрын

    డబ్బు మోజులో తెగిపోతున్న బంధాలను... మీ పాట దగ్గరకు చేర్చుతుంది చాలా బాగారాశారు పరుశురాం గారు.. మీరు ఇలాంటి పాటలు మరెన్నోరాయాలని ఆశిస్తూ.. 🙏

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @palemashok3362
    @palemashok3362 Жыл бұрын

    పెద్దక్క లాంటి వారు ఎంతమంది ఉంటారు అన్న మొత్తానికి సూపర్ 🙏🙏🙏

  • @mblcreationsguruji
    @mblcreationsguruji Жыл бұрын

    e song eni sarlu vinaa inkaa vinalapisthudhi e song vitu unte maa mardhal he gurthosdhi 🥰 tqqq so much part 2_______ chestharani korukuntu Mee Mee song ki banisayinaa meeyokaa abhimani 😍😍😍😍

  • @thirupathivoragantithirupa4031
    @thirupathivoragantithirupa40312 жыл бұрын

    గడుసు చెల్లి గా రజిని, ఓర్పుగల్లా చెల్లి గా రాధికా యాక్టింగ్ చింపేసారు. అందరు నటి నటులు వారివారి పాత్రల్లో ఒదిగిపోయారు మీ అందరికి నా అభినందనలు. డా. తిరుపతి ఓరుగంటి

  • @samalanarsimhulu1301

    @samalanarsimhulu1301

    Жыл бұрын

    That is Indians culture

  • @rakeshdasari2433

    @rakeshdasari2433

    Жыл бұрын

    No m mm jnkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk9o.........,.........kimn .kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkmmkm.kkkk.kkkk.mmm Kk.mm.mmmmmmmmmmmmmmmmmmmmmmk.kkkkkkkkkkmkmkmm. Oikl L Llol K ok n

  • @rajujakkam2200
    @rajujakkam22002 жыл бұрын

    మనషిని మనషి డబ్బు తో చూసే కాలంలో *రక్తసంబంధ డబ్బుతో కాదు బంధం తో మూడిపడి ఉండాలి అని చూపిన* మీ పాటకి ధన్యవాదాలు

  • @jyothimidimilla874

    @jyothimidimilla874

    Жыл бұрын

    Avunu brother Naku maa Annayyalu antey chala eshtam Naa pranam maa Annayyalu antey

  • @somusomu7791

    @somusomu7791

    Жыл бұрын

    Up youth uk8u hi Lou is has isi ka hath z hhb.7h4h7j 🔥 gay hhu

  • @nagarajugadudula8413
    @nagarajugadudula8413 Жыл бұрын

    Super song nakaite malli malli vinalanipisthundi

  • @Naveenyadav-ns3kd
    @Naveenyadav-ns3kd Жыл бұрын

    ఇప్పటి వరకు 109 సార్లు చూసిన చాలా బాగుంది సాంగ్,,,,,

  • @THEKINGOFSM8775

    @THEKINGOFSM8775

    Жыл бұрын

    Nuvvu thop ra babu

  • @youtubedegree7104
    @youtubedegree71042 жыл бұрын

    ఈ పాట రాసిన అన్నలకు పాదాభివందనాలు, అద్భుతం. ఎంత ఎదిగిన కూడా తోబుట్టులను మరో కూడదని మరొకసారి గుర్తు తెచ్చేటువంటి పాట 🙏

  • @lovecreations7907
    @lovecreations79072 жыл бұрын

    ఈ పాటను ప్రజల ముందుకి తిసుకు వచ్చిన వారికి దాన్యవాదాలు... చాలా అద్భుతంగా ఉంది పాట😍🤗

  • @yeravelliramesh414

    @yeravelliramesh414

    2 жыл бұрын

    Nice song

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊👍

  • @mounikaa3703

    @mounikaa3703

    2 жыл бұрын

    Super

  • @venkatyadav2406
    @venkatyadav2406 Жыл бұрын

    ఈ పాట సూపర్ ❣

  • @manasasiddam9454
    @manasasiddam9454 Жыл бұрын

    Chala bagunnadhi Roju 100 salu vintunna 😍

  • @thiruthirupathi7247
    @thiruthirupathi72472 жыл бұрын

    ఈ పాట రాసిన వాళ్ళకి మరియు పాడిన వాళ్ళకి,ఆక్టర్స్ కి నాయొక్క ధన్యవాదములు చాలా బగుందండి పాట

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 Жыл бұрын

    Superrrrrrr Anitha akka song 👌👌👌👌👌👍

  • @balaramsabavath1569
    @balaramsabavath1569 Жыл бұрын

    Ilanti songs inkaa raavaalu.suuper

  • @bojjamuthyam9867
    @bojjamuthyam98672 жыл бұрын

    ఇప్పటికీ 20సార్లు చూసా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్న 💐💐🤝🤝

  • @prashanthnpcv8795
    @prashanthnpcv87952 жыл бұрын

    ఇలాంటి ప్రేమలు ఒకప్పుడు మనుషుల మధ్య ఉండేవి ఇప్పుడు పాటలకూ మాత్రమే పరిమితమైనవి

  • @tanishmobile4634
    @tanishmobile4634 Жыл бұрын

    Chala bagundhi song 😚❤

  • @rameshnamsani1715
    @rameshnamsani1715 Жыл бұрын

    Super ga vundhi song

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p2 жыл бұрын

    చక్కని సాహిత్యం... ఒకసారి వింటే మళ్ళీ దాన్ని వినాలనిపించే అద్భుతమైన సాహిత్యం....

  • @javajinarsimha5710
    @javajinarsimha57102 жыл бұрын

    అన్నా చెల్లెల్ల బంధం ఏప్పటికి కలిసి ఉండాలని ఈ పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి అలాగే యాక్టర్స్ రాధిక మరియు రజిని గార్లకు ఇంకా అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐💐🙏

  • @jittamainamahesh123
    @jittamainamahesh123 Жыл бұрын

    రక్త సంబంధాలు, విలువలను తెలిపేలా చేసిన మీ ఈ ప్రయత్నం మీకు చాలా మంచి పేరు తీసుకు వచ్చింది.ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి రక్త సంబంధాలు విలువలను గర్తు తెచ్చు కునేల ఉన్నాయి . మీరు మున్ముందు మరిన్ని మంచి పాటలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు: మీ పాటకు ముగ్ధుడైన ఒక అభిమాని💐💐

  • @iamgeethareddy
    @iamgeethareddy Жыл бұрын

    చాలా బాగుంది 😍😍

  • @volleyballspiker0979
    @volleyballspiker0979 Жыл бұрын

    ఈ పాటలో చాలా అద్భుతమైన పదాలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.......

  • @mankalirameshramesh8840
    @mankalirameshramesh88402 жыл бұрын

    ఈ పాట చాలా బాగుంది వింటుంటే మనసు పులకరిస్తుంది. రక్త సంబందాలు తెలిపే అద్భుతమైన పాట. ఈ పాట రాసిన రచయిత కి మనస్ఫూర్తిగా అభినందనలు &ధన్యవాదములు

  • @vanivani75
    @vanivani75 Жыл бұрын

    నిజంగా ఇలాంటి సాంగ్స్ వింటుంటే మనసు చాలా ఆనందం గా ఉంటాది

  • @Rohith.Nani213
    @Rohith.Nani213 Жыл бұрын

    అమ్మా ..ఇదేం సాంగ్ ఏమో కానీ వినాలంటే రెండు చెవులు సరిపోవట్లేదు బాబోయ్ ... సూపర్ సాంగ్ ఈ సాంగ్ కచ్చితంగా పెద్దహిట్ అవుతుంది ..లవ్ యూ ఆల్