Deputy CM Pawan Kalyan Funny Satires On RK Roja | Janasena Pawan Kalyan On Roja |

#chandrababu #ysjagan #tdp #pawankalyan #janasena
Watch ▷ Deputy CM Pawan Kalyan Funny Satires On RK Roja | Janasena Pawan Kalyan On Roja | #pawankalyan
Follow on facebook ; / srimediatelugu
Hello And Welcome To Sri Media Telugu KZread Official Channel..
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu, Latest News, Political National , international , indian news , world news ,Tollywood, Tollywood Updates, Tollywood News, Latest Updates, Celebrity News, Celebrity Updates,Celebrity interviews, Inspiring Videos, Health Tips, Gossips,Latest Films, Movies Reviews, Technology Videos, Tech Videos, Devotional Videos, Interesting Videos..
#viralvideos #Fun #Education #Achievements #Events #Entertainment #Tradition #Political Parody #Cooking #ShortFilms #KZreadSerials #Fashion #News
Hope You Will Enjoy Our Videos..
There is no such thing as an accident..
What we call by that name is the effect of some cause which we do not see.
Stay & connect with us!!
#srimediatrending #srimediatelugu #srimedia #srimedianews

Пікірлер: 224

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu72402 күн бұрын

    మీరు మంచి సేస్తారు అని అందరు నమ్ముతున్నారు

  • @drgrk55588
    @drgrk555882 күн бұрын

    ఇన్ని రోజులు ప్రకృతి నీ కాపాడే ప్రజాప్రతినిధులు లేరే అని బాధగా ఉండేది. అడవి సంపద ప్రాముఖ్యత గురించి కనీసం జ్ఞానం లేని దుర్మార్గులు నించి అధికారం నేడు మీలాంటి వారికీ రావడం ఆంధ్ర ప్రజలకే కాదు ఈ నే లకి అదృష్టం 🇮🇳💐🙏

  • @lepaksheswararaomula2356
    @lepaksheswararaomula23562 күн бұрын

    Real leader, Real person, Real politician, Good Motivational speaker, Real hero.

  • @bparvathi9724
    @bparvathi97242 күн бұрын

    మీ సంస్కారానికి నా నమస్కారం మీరు మా dept మంత్రి వర్యులు అయ్యారు నేను కోరుకున్నది జరిగింది ఆ జగన్మాత మీకు అన్ని విధాలా మీకు, చేసే మంచి పనులకు , అండగా ఉండాలని కోరుకుంటాను మీ పార్వతి dlpo

  • @user-qs4mw3ps6p
    @user-qs4mw3ps6pКүн бұрын

    ❤ పవనన్న మీరు అడుగు పెట్టక ఆంధ్ర చాలా బాగుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఇంకా ఉన్నత పదవులు చేరాలని ఆ వారాహి మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @PanambakamSubrrahmanyaamm
    @PanambakamSubrrahmanyaamm2 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు మీ సంస్కారం మీ యొక్క విధి విధానాలు ప్రతి నాయకుడు ఉంటే మన భారతదేశం మొట్టమొదటి

  • @munaswamymvm109

    @munaswamymvm109

    Күн бұрын

    True , but Anna is tiger he will come back in 2039

  • @sakepaddu8472

    @sakepaddu8472

    Күн бұрын

    Avuna mari heroine ga vijayalu andukoni chakkaga valla family bandhanni kaapadukutu cine industry lo kani raajakeeyalalo kani, family paranga kani abhivruddi chenduthunna oka MLA roja ni diamond raani anadam samskaaramena

  • @venkataramana-jf7zs

    @venkataramana-jf7zs

    Күн бұрын

    ​@@sakepaddu8472చాలు చాల్లే చెప్పావు గాని సొల్లు! నువ్వు రోజా ఫ్యాన్ అనుకుంటా! అది కంపునోరుతో అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఏ తుప్పల్లో వున్నావు నాయనా

  • @Jyothi-tw9yz

    @Jyothi-tw9yz

    Күн бұрын

    Inni cheppav kadha Mari aa diamond Rani Maatalu correct na Yentha dharidhram ga maatlaaduthundhi adhi asalu Chi chi Dhenikina limit vuntundhii aavida yeppudo aa limit dhaatesaaru Diamond Rani ne kaadhu em anna parledh ​@@sakepaddu8472

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t2 күн бұрын

    Love you deputy cm Pawan bro ❤️

  • @swamygandikota6083
    @swamygandikota6083Күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు మీరు ssc,/intermediate వరకే చదివారాని విన్నాము. కానీ మీ మాటలు, మీ కొటేషన్స్ (సామెతలు )వింటూవుంటే ఇప్పటి రాజకీయ నాయకులుకు ఇంతటి లోతయినా అవగాహన ఉన్నదా అనిపిస్తుంది.

  • @Mr_Truth.
    @Mr_Truth.21 сағат бұрын

    ఇంత వరకు ఏ పిఠాపురం mla కూడా శ్రీ పాద శ్రీవల్లభ్యుని పేరు తలచలేదు. కానీ మీరు ఒక నిజమైన పిఠాపురం వాసి లాగ ప్రవర్తించారు.. దత్తాత్రేయని మొదటి అవతారం , పిఠాపురం లో జన్మించిన శ్రీ పాద సృ వల్లభూని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను.... దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర...

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana91302 күн бұрын

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾 👉అవినీతిని అరికట్టే విషయంలో ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలి వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి.అలా తెలియజేసిన వారి వివరాలు ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచాలి బహిరంగపరచకుండా ఉండాలి. వారికి సరైన భద్రత కల్పించాలి.🤝🤔👍

  • @sarojaravva9072

    @sarojaravva9072

    Күн бұрын

    Bacheparu

  • @sriramarrow8570

    @sriramarrow8570

    4 сағат бұрын

    @@srilakshmi7346 dubai ki vellava. oka 15 days niku nenu karchu petukunta velli vachi ee maata chepu. reels lo, youtube shorts lo chusi india lo em cheyalo chepaku. dubai lo bayata tirigite bokkalo tostaru. nuvu bayata tiragakunda untava

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288Күн бұрын

    యువత ఎలా ఆలోచించాలి మీ నుంచి నేరచుకోవాలి బాధ్యతాయుతంగా వుండడం ప్రతివ్యక్తి నుండి మొదలవ్వాలి.

  • @user-qn3me2so1t
    @user-qn3me2so1t2 күн бұрын

    వెరీ గుడ్ అన్నయ్య

  • @Nooclear99
    @Nooclear99Күн бұрын

    PK's thought process as a Politician , progressing along right lines... 👏👏❤

  • @AmarasreeTrades
    @AmarasreeTrades2 күн бұрын

    Excellent knowledge shared and reminding few basic responsibilities of human birth..thanks honorable DY.CM.

  • @jogendracutting
    @jogendracutting2 күн бұрын

    God bless you my comander your tak true

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pcКүн бұрын

    100% nijam chepparu sir 🙏🙏

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju352312 сағат бұрын

    మీ పరిపాలన అంటే కూటమి పాలన ద్వారా వాళ్లకు ఒకటి చేయండి. ప్రజల ఎంతో ఆశతో ఓటు వేశారు. కూటమి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్న ప్రజలను గుర్తుచేసుకోండి. మా విన్నపం

  • @aptribalarea
    @aptribalareaКүн бұрын

    Pavan అన్న మీరు manchi పాలన అందించాలని కోరుకుంటున్నాను 🎉❤❤❤❤❤❤

  • @user-nz1wb3qo6c
    @user-nz1wb3qo6cКүн бұрын

    నిజం, గెలుపు అనే గర్వం తలకేక్కితే ఎవరైన adhahpathalam ki ఎల్లి పోవాల్సిందే ✊

  • @babunaveen7884
    @babunaveen78842 күн бұрын

    Super anna

  • @krishnaraot4002
    @krishnaraot40022 күн бұрын

    పవన్ గారు ఇది కలియుగం... రోజా పంది కి కలి ప్రభావం ఎక్కువ.. ఆ నోరు నుండి దుర్గంధం వస్తూనే ఉంటుంది.

  • @lavanyakolachinnari6543

    @lavanyakolachinnari6543

    Күн бұрын

    😂

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306Күн бұрын

    మీరు ప్రజలకి మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నాను 🎉🎉

  • @rameshnursey897
    @rameshnursey8972 күн бұрын

    Super 🎉 super 🎉

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291Күн бұрын

    Powerful positive Attitude... can't be even be thought of by others... Difference is different... Jai ho.

  • @bhaskarregam6205
    @bhaskarregam62052 күн бұрын

    Good speech Pavan sir good leader

  • @bhushanrao8712
    @bhushanrao8712Күн бұрын

    Excellent sir❤

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242Күн бұрын

    Nijanga entha clarity ga chepparu. Sir Pawan Kalyan GARU ❤❤❤🎉

  • @lifestylewithsatya4865
    @lifestylewithsatya48652 күн бұрын

    Super speech

  • @leelamaheswar2202
    @leelamaheswar2202Күн бұрын

    Wow wonderful speech 😊

  • @ManukondaLakshmi-fk8yx
    @ManukondaLakshmi-fk8yxКүн бұрын

    అన్నయ్య మీకు నా ధన్యవాదాలు.

  • @user-mn4yu7jc1i
    @user-mn4yu7jc1iКүн бұрын

    అద్భుతం సార్

  • @chrispaul354
    @chrispaul354Күн бұрын

    As a ycp fan.. I think PK is the future of politics. Never have I ever seen such words from ysrcp candidates.. Kudos to you sir🎉

  • @AKHILRAYUDU
    @AKHILRAYUDUКүн бұрын

    Meeru super sir❤❤❤

  • @sreeramyadav5894
    @sreeramyadav58942 күн бұрын

    Jail Pawan Kalyan .... Super annnaaaa

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g2 күн бұрын

    పెద్ది రెడ్డి మమ్మోళ్ళు వెళ్తున్నాయ్ సైలెంట్

  • @radharamdasreddy5481
    @radharamdasreddy54812 күн бұрын

    Good to hear

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616Күн бұрын

    మీరు‌ సూపర్‌ సార్

  • @n.v.rmurthy3512
    @n.v.rmurthy35122 күн бұрын

    Superrrrrrrrr jai pavan kalyan

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522Күн бұрын

    అద్బుతః 🙏

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000Күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎర్రచందనం చాలాసార్లు పట్టుకున్నారు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఏమైనా పట్టుకున్నారు ఒక నాలుగు ఐదు ముద్దులు అంతే

  • @Anu-s9g
    @Anu-s9gКүн бұрын

    Super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagavenigundlapalli708
    @nagavenigundlapalli708Күн бұрын

    Miru deputy cm ga ap state ki manchi cheyali ani alage esari 2029 lo manchi majority tho cm ga gelavali ani heartfull ga korukontunam sir ❤❤❤❤

  • @tdkishore1456
    @tdkishore1456Күн бұрын

    Hatsoff to deputy CM garu

  • @user-xg4jo6im3e
    @user-xg4jo6im3e2 күн бұрын

    Excellent speech sir. Hats off to you sir dy. CM garu

  • @satyanarayanasat4267
    @satyanarayanasat42672 күн бұрын

    Super 👌👌👌

  • @prasadnuka5797
    @prasadnuka5797Күн бұрын

    Anna👌👌👌🙏🙏🙏👍👍

  • @lavanyakolachinnari6543
    @lavanyakolachinnari6543Күн бұрын

    Ayya meru andhi ayya me samskaram andhi aya meku unna clarity meku undhi adhi chalu maku meru bavuntey memu yeppatiki bavuntam 😊

  • @Hema_unique
    @Hema_uniqueКүн бұрын

    U r de true leader✊...for the first time im seeing with full of knowledged politician😌

  • @priyankavelpula6882
    @priyankavelpula688211 сағат бұрын

    Wah yem chepparu sir ,me lanti ethics telisina nayakudu okkadu unna chalu Jai hindh

  • @PBharathi-ck5fh
    @PBharathi-ck5fhКүн бұрын

    Meru super sir Melati leader undali sir maku

  • @chinnayamala6854
    @chinnayamala68542 күн бұрын

    జై పవన్🎉

  • @BruceWayne-d8r
    @BruceWayne-d8rКүн бұрын

    Very good speech, please live upto what you say. You will be a great leader

  • @muralikrishna-lf6ef
    @muralikrishna-lf6efКүн бұрын

    Jai powerstar pawankalyam❤

  • @lalitharam3172
    @lalitharam3172Күн бұрын

    Suuuper speech sir

  • @padapudiprabhakar3413
    @padapudiprabhakar3413Күн бұрын

    పవనన్న పొగిడే వాళ్ళని పక్కన కి పెట్టు తిట్టే వాళ్ల గురించి ఆలోచించు

  • @ravipallanti2617
    @ravipallanti2617Күн бұрын

    Well said anna ❤

  • @veerababumutyam3800
    @veerababumutyam38002 күн бұрын

    Jai jenasena Jai pk anna 🔥🔥🔥

  • @kosuriramesh7639
    @kosuriramesh7639Күн бұрын

    👌🏻👏🏻👏🏻

  • @sairamnetworks3535
    @sairamnetworks3535Күн бұрын

    5years Ayyindhi Oka meeting Inta politega jarigi 🎉🎉

  • @kishorop8145
    @kishorop81452 күн бұрын

  • @dhar1806
    @dhar1806Күн бұрын

    నేను ఐతే ఆ ఒక్కటి కూడా ఛీ పీ వాళ్ళకి రాకూడదు అని కోరుకుంటున్నా అన్నయ్య😂😂😂😂

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd2 күн бұрын

    ఇపుడు ఇంకా దోపిడీ పెరుగుతాయి సార్

  • @ViswaVanthala-bn9ng

    @ViswaVanthala-bn9ng

    Күн бұрын

    Normuyyi power star...akkada

  • @shaikazid4995
    @shaikazid4995Күн бұрын

    👌👌👌👌

  • @user-bh5mq1uy3j
    @user-bh5mq1uy3jКүн бұрын

    👌

  • @renukadesabattula2321
    @renukadesabattula2321Күн бұрын

    Super👌👌👌👍👍👍

  • @user-et4cl8bk4k
    @user-et4cl8bk4k12 сағат бұрын

    Super speech sir❤

  • @praharshacreations798
    @praharshacreations798Күн бұрын

    Super speech I wish u all success in u life I wish you all happiness in your life I wish you all fullfill u dreams master 😊

  • @ravikumarthomas2797
    @ravikumarthomas2797Күн бұрын

    Super boss

  • @shankaraiahnaru1597
    @shankaraiahnaru1597Күн бұрын

    Exlent speech and good message for people.

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc2 күн бұрын

    Good 👍

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769Күн бұрын

    Well said.

  • @durgaksuresh99
    @durgaksuresh992 күн бұрын

    Super 👌

  • @mallamal703
    @mallamal703Күн бұрын

    Supersupersuper

  • @sivaji227
    @sivaji227Күн бұрын

    💯 correct

  • @Sannh-g1k
    @Sannh-g1k6 сағат бұрын

    Super❤

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara6263 сағат бұрын

    😊😊😊😊❤❤❤❤❤

  • @user-wy8tn5ov8q
    @user-wy8tn5ov8qКүн бұрын

    👌♥️🙏

  • @prathaplikitha6015
    @prathaplikitha60152 күн бұрын

    😊

  • @MANHOHARR
    @MANHOHARRКүн бұрын

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @Telanganavoice111
    @Telanganavoice111Күн бұрын

    ❤❤❤❤

  • @saikumariparisa
    @saikumariparisa6 сағат бұрын

    Manam ami vithuthamo adhey panta kostham ani Bible lo kuda cheparu. Ur really great sir 🎉🎉

  • @kumarikanuri9479
    @kumarikanuri9479Күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @bobbysri7850
    @bobbysri7850Күн бұрын

    Vision Nice.....👍

  • @PBharathi-ck5fh
    @PBharathi-ck5fhКүн бұрын

    ❤❤❤

  • @ambatiravikumar2140
    @ambatiravikumar2140Күн бұрын

    All the best 👍✊✊🔥🔥

  • @rajanarpireddy6891
    @rajanarpireddy68912 күн бұрын

    Madhya pranam nishedham cheyali 🙏

  • @pulipatiramesh1056
    @pulipatiramesh105611 сағат бұрын

    ❤❤🎉

  • @MohammadAmeer-q7e
    @MohammadAmeer-q7e10 сағат бұрын

    Verynicespeech

  • @nagarajvepada795
    @nagarajvepada7952 күн бұрын

    Great speech sir

  • @pushpamalisetti9617
    @pushpamalisetti96176 сағат бұрын

    😂👌

  • @DKarthik-qk2nw
    @DKarthik-qk2nw2 күн бұрын

    Good words.🙂

  • @adilakshmimarumeni7184
    @adilakshmimarumeni7184Күн бұрын

    Super words sir

  • @srinut8285
    @srinut8285Күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravigurajada6280
    @ravigurajada62807 сағат бұрын

    Super sir very nice - God bless you be positive do positive

  • @AnandThota-ji9ef
    @AnandThota-ji9efКүн бұрын

    Super hero

  • @tommyvercetti7249
    @tommyvercetti72492 күн бұрын

    110 Crores Remuneration to Pawan Kalyan

  • @sekumadhu6241
    @sekumadhu624118 сағат бұрын

    💐🙏♥️

  • @karrisujatha2012
    @karrisujatha2012Күн бұрын

    Yes what u said to people is good sir

  • @rama.c3292
    @rama.c32927 сағат бұрын

    అన్నీ బాగా చెప్పరు సార్ మరి ఎందుకు ఆంధ్ర కి ప్రత్యేక హోదా అడగలేదు మోదీ జి నీ

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.16968 сағат бұрын

    ఒక పార్టీ ని నమ్ముకుని గెలిచినోళ్ళకి మూడు మొ.. గుడిసి గెలిచినోళ్ళకి చాలా తేడా ఉంది నాన్నా. నువ్వెప్పుడూ వాళ్లకంటే గొప్పోడివి కాదు

Келесі