దయాళుడు SONG/Dayaaludu Mana devudu song /Telugu Latest Christian Song/R.Vamshi

పల్లవి: దయాళుడు - మన దేవుడు
యెహోవా - తన పేరు !
కృతజ్ఞత - స్తుతులను
చెల్లించుడి - ఆ దేవునికి
అ. పల్లవి:
నిరతము ఉండునది - ఆయన కృపయే
ఆకాశము కంటే - అది ఉన్నతమైనది (2)
//దయాళుడు //
1. దేవదేవునికి - ప్రభువుల ప్రభువునకు
కృతజ్ఞతాస్తుతులు ...
చెల్లించుడి - ఆయన మాత్రమే
ఆశ్చర్యక్రియలను - చేయువాడు !
జ్ఞానము చేత - ఆకాశములనే
కలుగజేసినదాయనే ...
భూమినంతటినీ - నీళ్ల మీద
పరచినవాడు - ఆయనే !!
............................................
పగటిని ఏలుటకు - సూర్యుని చేసెను !
రాత్రిని ఏలుటకు - చంద్రుని ఉంచెను !!
ఎన్నో గొప్ప జ్యోతులను - నిర్మించినవాడు !
నక్షత్రములను కలిగించినది - ఆయనే !!
|| నిరతము ||
2. ఐగుప్తు దేశపు - తొలిచూలులను
హతము చేసినదాయనే ...
వారి మధ్య నుండి - ఇశ్రాయేలు జనులను
రప్పించినది - ఆయనే !
చేయి చాచి - తన బాహుబలము చేత
ఇశ్రాయేలు ప్రజలందరినీ ...
ఆశ్చర్యకరముగా - అద్భుతరీతిలో
రప్పించినది - ఆయనే !!
............................................
ఎఱ్ఱసముద్రమును - పాయలుగా చీల్చి ...
దాని నడుమ - దాటిపోజేసెను !
ఐగుప్తు రాజును - అతని సైన్యమును ...
ఎఱ్ఱసముద్రములో - ముంచి వేసెను !!
|| నిరతము ||
3. అరణ్య మార్గమున - తన వారందరినీ
తోడుకొని తానె వచ్చెను ...
గొప్ప రాజులను - ప్రసిద్ధినొందిన రాజులను
హతము చేసినదాయనే !
అమోరు రాజైన - సీహోనును
బాషాను రాజైన ఓగును ...
న్యాయపు తీర్పుతో - వారిని హతపరచి
దుర్మార్గులకు - శిక్షను విధించెను !!
............................................
తన సేవకుడైన - ఇశ్రాయేలునకు
స్వాస్థ్యముగాను - వారి దేశమునిచ్చెను !
దీనదశలో ఉండి - వారు ప్రార్థించగా ...
దేవుడు వారిని - కనికరించెను !!
|| నిరతము ||
4. విరోధుల చేతిలో నుండి - ఇశ్రాయేలు జనులను
విడిపించినది ఆయనే
వాగ్ధాన దేశముకు - విజయవంతముగా
నడిపించినది ఆయనే !
అరణ్యయాత్రలో - ఆకాశమునుండి
ఆహారమిచ్చినదాయనే ...
బండలో నుండి - నీళ్లను రప్పించి
దాహము - తీర్చినదాయనే !!
............................................
సమస్త జీవులకు - ఆహారమును
అనుగ్రహించు దేవుడు - ఆయనే !
ఆకాశమునందు - ఉండు ఆయనకు
కృతజ్ఞతాస్తుతులు - చెల్లించుడి !!
|| నిరతము ||
BIBLE TRUST MINISTRIES - KURNOOL
FOR MORE DETAILS CONTACT TO :
A. RAVINDRA GARU -
Mobile & WhatsApp No: - 8500099001
మీరింకా BIBLE TRUST KURNOOL అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు
• యెహోవా యేసుక్రీస్తు పర...
RAVINDRA MESSAGES
• RAVINDRA SPIRITUAL MES...
దేవునితో నీ ప్రయాణము
• దేవునితో నీ ప్రయాణము
దేవున్ని ప్రేమించువారికి దాచియుంచిన మేలు
• దేవున్ని ప్రేమించువారి...
జ్ఞానులు నేర్పే పాఠాలు
• జ్ఞానులు నేర్పే పాఠాలు
బలవంతుడైన క్రైస్తవుడు
• బలవంతుడైన క్రైస్తవుడు
నీ దేవుడు ఎవరు?
• నీ దేవుడు ఎవరు
బలహీనులను బలపరచు దేవుడు
• బలహీనులను బలపరచు దేవుడు
నీ ఆశ్రయదుర్గమేది
• నీ ఆశ్రయదుర్గమేది
ప్రాణాధారమైన భక్తి
• ప్రాణాధారమైన భక్తి
దేవుడిచ్చే సాక్ష్యము
• దేవుడిచ్చే సాక్ష్యము
సందేహమేలేని విశ్వాసము
• సందేహమేలేని విశ్వాసము
ప్రవచనాలలో ప్రభువు జీవితము
• ప్రవచనాలలో ప్రభువు జీవ...
యేసుక్రీస్తు బీదవాని కుటుంబంలో ఎందుకు జన్మించాడు ?
• యేసుక్రీస్తు బీదవాని క...
దేవునికి ఎవరంటే ఇష్టము ?
• దేవునికి ఎవరంటే ఇష్టము
యేసుక్రీస్తును లోకము ఎందుకు ద్వేషిస్తుంది ?
• యేసుక్రీస్తును లోకము ఎ...
యెహోవా భక్తులు ఎలా ఉండాలి ?
• యెహోవా భక్తులు ఎలా ఉండాలి
యేసుక్రీస్తు జన్మ ఎలాంటిది?
• యేసుక్రీస్తు జన్మ ఎలాం...
ఏమి సంపాధించుకోవాలి ?
• ఏమి సంపాధించుకోవాలి ?

Пікірлер: 2

  • @user-rx3iq9ps5q
    @user-rx3iq9ps5q24 күн бұрын

    🙏🏻🙏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @arunkumarn3397
    @arunkumarn339723 күн бұрын

Келесі