దైవసేవకుల కన్నీటి సాక్ష్య గీతం !! Latest Telugu Christian Song !! నను ఇన్ని నాళ్ళు ll Guntur Raja ll

Music lyrics and tunes : Guntur Raja
Sung by : Sp Balu
Editing : Shalem Wesley kale (8497937301) (8328119660)
Follow us on Instagram : Shalem Wesley kale : / k_shalem

Пікірлер: 176

  • @Gunturraja
    @Gunturraja4 жыл бұрын

    For గడచిన కాలము Music track . click on the link and subscribe :kzread.info/dash/bejne/aH56ydSoobTHYbQ.html For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :kzread.info/dash/bejne/q4pottqgoc2XZco.html For నా మిత్రమా Music track click on the link and subscribe kzread.info/dash/bejne/fIKtyNyjldbgl8o.html For నా పావురమా music track click on the link and subscribekzread.info/dash/bejne/iG142o-dkqfIkdo.html

  • @laxmikotla6369

    @laxmikotla6369

    Жыл бұрын

    L

  • @tallaramachandrarao1743
    @tallaramachandrarao1743 Жыл бұрын

    నను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే నేను ఇన్నేళ్లు నీ కొరకే బ్రతికితిననే //2// ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కుప్పగలగ ఓ నేత్రమా నీ చల్లని చూపు సాలు ఛేత్రమా ...... నన్ను ఇన్నినాలు నీలోన దాచితివి ""1"" కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి దిక్కులేని సమయములో దరిచేరినావు ... నన్ను ఇన్ని నాలు నీలోనే దాచితివి నేను ఇన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే నా దేహమే వడలి అడుగడుగు తడబడి కనరాని మజిలీ కాలమే ఎదురుడి //2// కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు కంటనీరు రాకుండా కనుపాపైనావు //2// దయగలగా నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృప గలగ ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా ... నను ఇన్నినాలు నీలోనే దాసితివే నేను ఇన్నేళ్లు నీ కొరకే బతుకుతిని

  • @elizabethbaby8902

    @elizabethbaby8902

    Ай бұрын

    *దిక్కు లేని సమయంలో దరిచేరినావు *దారి లేని తరుణంలో మార్గమైనవు

  • @govindg4318
    @govindg4318 Жыл бұрын

    పల్లవి : నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే చరణం 1: కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి దిక్కులేని సమయములో దరిచేరినావు ... నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే చరణం 2: నా దేహమే వడలి అడుగడుగు తడబడి కనరాని మజిలీ కాలమే ఎదురుడి నా దేహమే వడలి అడుగడుగు తడబడి కనరాని మజిలీ కాలమే ఎదురుడి కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు కంటనీరు రాకుండా కనుపాపైనావు కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు కంటనీరు రాకుండా కనుపాపైనావు దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే

  • @gffgdghi6589
    @gffgdghi65892 ай бұрын

    దేవునికి మహిమ కలుగు నుగాక

  • @gowrirelangi3296
    @gowrirelangi32965 жыл бұрын

    అన్న మీ పాటల్లో ఆత్మీయతా ఉంటుంది

  • @powerstar6055

    @powerstar6055

    2 жыл бұрын

    Nijam andi

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @kalakondaashok3655
    @kalakondaashok36555 жыл бұрын

    ఏంత ఇష్టము అంటే శాలేము ఆడియో అని వుంటే ఆ క్యాసెట్ కొని దాన్నీ అరిగిపోయినా కూడా దాన్ని వినే వారము (గుంటూరు రాజ గారూ ) ఫేమస్ వందనాలు.

  • @karunyayelavarthi4969

    @karunyayelavarthi4969

    5 жыл бұрын

    Nice sir

  • @aruna-ix7qi
    @aruna-ix7qi5 жыл бұрын

    సార్.మీ.పాటలు.చాలా.బాగుంటాయి.దేవుడు.మీకు ఇచ్చిన.వరం.అమెన్

  • @subbuyelubandi8251
    @subbuyelubandi825128 күн бұрын

    Priesd the lord 🙏

  • @anandkumarmoyyi5050
    @anandkumarmoyyi50505 жыл бұрын

    నిజముగా సూపర్ గా ఉంది

  • @ruthammaandugala7424
    @ruthammaandugala74245 жыл бұрын

    అద్బుతమైన పాట సర్ గుంటూరు రాజ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం మా చిన్నప్పుడు మాఉరు చర్చిలొ అయనా పాటలు ఎక్కువగా వెసెవారు నాతండ్రి అయనను ఎప్పుడూ ఇలనె దివించలని మనస్సుర్తిగా కొరుకొనుచున్నను అమెన్ తండ్రి దేవ

  • @jayaraju4957
    @jayaraju4957 Жыл бұрын

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @kalakondaashok3655
    @kalakondaashok36555 жыл бұрын

    Raja sir మీ ప్రతీ అక్షరం ప్రత్యేకం పాటల పరిచర్య దేవుడు ఇంకా భాహుగా దీవించలాని ప్రార్ధిస్తునన్నాను. (And BALU sir

  • @prattipatisuseela
    @prattipatisuseela23 күн бұрын

    Praise the Lord super song God bless you🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kruparaoarevula2301
    @kruparaoarevula23016 жыл бұрын

    అధ్బుతమైన పాట God bless you Praise the Lord

  • @davidraju5139
    @davidraju51395 жыл бұрын

    అద్భుతమైన.. సాంగ్ 🙏🙏🙏🙏

  • @venkatgummadi9271
    @venkatgummadi927114 күн бұрын

    Balu garu mi combination super

  • @gaddampushpalatha9401
    @gaddampushpalatha94016 жыл бұрын

    Love u Jesus

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg6 жыл бұрын

    G Raju garu mee songs chala chala baguntae sir manichi songs ni adisthunnadhuku muuku thanks andi

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v4 ай бұрын

    G. Annaiah... Godblessyou &family..good... Song... Amen 🙏🙏🙏

  • @kiranvarasala1343
    @kiranvarasala13435 жыл бұрын

    God bless you SP BALU Sir

  • @rameshramesh1478

    @rameshramesh1478

    4 жыл бұрын

    kiran varasala Nepal downloading

  • @Kishorekota123
    @Kishorekota1235 жыл бұрын

    సాంగ్ బావుంది . PRAISE THA LORD

  • @BangaruBindusri
    @BangaruBindusri5 ай бұрын

    ఏసుక్రీస్తు నామములో వందనాలు డాడీ మమ్మీకి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesustelugusongs1089
    @jesustelugusongs10894 жыл бұрын

    Thank you Jesus

  • @gaddampushpalatha9401
    @gaddampushpalatha94016 жыл бұрын

    Wonderful song I love u Jesus

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v4 ай бұрын

    I Like so much song Amen🙏🙏🙏

  • @madhusekhar4981
    @madhusekhar49814 жыл бұрын

    I love you brother for selecting Balu garu to sing most of your songs....

  • @jessicaerlapally6557
    @jessicaerlapally65575 жыл бұрын

    Wonderfull song tank you rajugaru and balugaru i love jesus devudu mimmalni deevinchunu gaka

  • @user-fi1oh6os2f
    @user-fi1oh6os2f10 күн бұрын

    Super song ❤

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg5 жыл бұрын

    O my God very very good song Bro God bless you

  • @kspartcraftsk3732
    @kspartcraftsk37325 жыл бұрын

    super

  • @rameshannaaahm90
    @rameshannaaahm902 жыл бұрын

    Yes absolutely right, with God grace I am living, without Jesus I am zero with Jesus I am Hero, very beautiful song and music and lyrics thanks guntur Raja and your family and ministry, especially very thankful to legend SPB ayya

  • @lessicabiddika7919
    @lessicabiddika79195 жыл бұрын

    Nice song ..

  • @Indian_railways.953
    @Indian_railways.9535 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @stevengundabathini2003
    @stevengundabathini20035 жыл бұрын

    Melodious song & meaningful song. But not able to download.

  • @sudhakardsk7108
    @sudhakardsk71086 жыл бұрын

    Nice song.. Good singing balugaru..

  • @modeguntaijack7167
    @modeguntaijack71676 жыл бұрын

    Sir Very good nice songs

  • @ajamesjames7250
    @ajamesjames72505 жыл бұрын

    Raja sir super amezing song

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy42018 ай бұрын

    Wonderful song udayavani Kari ke niche madhuramaina adutha Mahina Mata nee Partha god bless you friends

  • @sarahbobbilli4742
    @sarahbobbilli47426 жыл бұрын

    nice song brother praise the lord

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle70714 жыл бұрын

    God bless you

  • @rameshsirmaths8023
    @rameshsirmaths80235 жыл бұрын

    PRATHI PATA MANASU HATHHUKUNTUNDI BROTHER. WE ARE SO BLESSED

  • @kumardasarapu2360
    @kumardasarapu23606 жыл бұрын

    Hi sir super song raja sir

  • @kodurikranthikumarofficial
    @kodurikranthikumarofficial6 жыл бұрын

    Supper song Glory to God

  • @RajKumar-zi2rt
    @RajKumar-zi2rt2 жыл бұрын

    Ee song viintunte yedho theyliyani aanandham, praise the Lord.

  • @madhusudhanreddyske7142
    @madhusudhanreddyske71425 жыл бұрын

    Praise the Lord

  • @SthuthiKumarMusinada
    @SthuthiKumarMusinada6 жыл бұрын

    Wonderful song

  • @mahib6500
    @mahib65006 жыл бұрын

    nice bro song praise the Lord

  • @YesuRaju-ye9eh
    @YesuRaju-ye9eh4 ай бұрын

    🎉🎉🎉🎉

  • @peyyalasatish1429
    @peyyalasatish14295 жыл бұрын

    But song is very beauteyfull sir, i love u jesus

  • @lifeinchrist.9427
    @lifeinchrist.94272 жыл бұрын

    Praise the Lord sir , పాటలో మొదటి చారణములో కొంత పాట మిస్ అయ్యింది. కాబట్టి పాట లిరిక్స్ పెట్టండి ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mummidivarapiraja6731

    @mummidivarapiraja6731

    Ай бұрын

    Jsijwon

  • @navaneethaneethu7005
    @navaneethaneethu70054 жыл бұрын

    Psalm 104:33 amen

  • @swathib3083
    @swathib30836 жыл бұрын

    really God love is not explainable

  • @ROMANREIGNS-qi5pm
    @ROMANREIGNS-qi5pm4 жыл бұрын

    Gunturu raja sab you great holy person your lyric s very heart touching to me god bless you sir

  • @imissyoudaddy1795
    @imissyoudaddy17952 жыл бұрын

    *మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*

  • @ranib1313
    @ranib13135 жыл бұрын

    Super song ! Tq jesus ! I Love you Jesus

  • @ChandraMohan-jw1cp
    @ChandraMohan-jw1cp5 жыл бұрын

    🙏🙏🙏👏👏👏👏👌👌👌sir

  • @anithaanthony8039
    @anithaanthony80395 жыл бұрын

    Thanks SPB SIR.

  • @agnivathikotaagnivathikota77
    @agnivathikotaagnivathikota772 жыл бұрын

    Vandanaalu ayyagaru 🙏🙏🙏nice song 🙏🙏👏👏God bless you all

  • @sangeethgurindapalli3286
    @sangeethgurindapalli32865 жыл бұрын

    Excellent song sir your songs are unvalueable i want track of the songs plz sir

  • @yadlapallisrinu8130
    @yadlapallisrinu8130 Жыл бұрын

    Bagumdi

  • @sankararaovaddi6135
    @sankararaovaddi61356 жыл бұрын

    Nice songs

  • @bhavanisirli645
    @bhavanisirli6455 жыл бұрын

    Super song Sir

  • @lalithasabbithalalithasyam3074
    @lalithasabbithalalithasyam30746 жыл бұрын

    Glory to God..... nice simple super song

  • @raviravi5299
    @raviravi52993 жыл бұрын

    thank u brother praise the lord.👍👌👌👌🙏🙏🙏

  • @saraswathisaraswathi6923
    @saraswathisaraswathi69234 жыл бұрын

    God Bless You SP Balu Sir

  • @bvrnaidu4634
    @bvrnaidu46344 жыл бұрын

    Praise the lord brothers 👏👌 Bangalore

  • @ARJUN_192
    @ARJUN_192 Жыл бұрын

    We miss " Guntur Raja- SP Balu" gari Combination😭😭😭

  • @chandragirishantiproductio42
    @chandragirishantiproductio424 жыл бұрын

    Thank you Jesus love ❤️ 💞💞💞💞💞💞💞🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @BRIDE.Ke8034
    @BRIDE.Ke80342 жыл бұрын

    Super song glory to God

  • @voodaprasanna1855
    @voodaprasanna18554 жыл бұрын

    Super track please

  • @sarithanarsimha4029
    @sarithanarsimha40296 жыл бұрын

    🙏

  • @manimanu7826
    @manimanu7826 Жыл бұрын

    Annapoornamurali✝️🙏🙏

  • @somasekharmodami9105
    @somasekharmodami9105 Жыл бұрын

    Super song🎵 God bless you

  • @calvarygospelofficial2791
    @calvarygospelofficial27913 жыл бұрын

    Wonderful song brother.. please upload track brother... 👌👌👌👌👌🙏🙏🙏

  • @maruthisirikonda9266
    @maruthisirikonda92666 жыл бұрын

    Nice

  • @gsomaiah4918
    @gsomaiah49186 жыл бұрын

    Guntur Raja garu meeru wrasina patalanu spb sir kantamuna patalanu nenu ma sangamulo paduta ,paravashamuga vuntundi sir,thank u

  • @shathishathi2289
    @shathishathi22895 жыл бұрын

    NiceGood

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    హల్లెలూయ 🙏🙏🙏

  • @josephsammeta6399
    @josephsammeta63996 жыл бұрын

    Super,Praise to Lord Jesus Christ

  • @seemalabenarji2187
    @seemalabenarji21875 жыл бұрын

    praise the Lord

  • @mahimafoundation5614
    @mahimafoundation56142 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏Praise the lord

  • @therightwayministries3919
    @therightwayministries39194 жыл бұрын

    Really good song and good composing

  • @monsterrealcricketchanduGodson
    @monsterrealcricketchanduGodson4 жыл бұрын

    Nice speaking with you and daddy and daddy I have been a long time and daddy and me are

  • @prasannaundru3791
    @prasannaundru37916 жыл бұрын

    Praise the Lord brother nice good song

  • @thanujagowda9378
    @thanujagowda93783 жыл бұрын

    🙏🙏🙏

  • @prasadshilla470
    @prasadshilla4705 жыл бұрын

    I like this song

  • @thirupalujaldi9255
    @thirupalujaldi92555 жыл бұрын

    Excellent songs ayya

  • @ydavidraju1642
    @ydavidraju16426 жыл бұрын

    god bless you

  • @syambalu7575
    @syambalu75755 жыл бұрын

    super song balu Sir

  • @LakshmiLakshmi-fh8io
    @LakshmiLakshmi-fh8io3 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌 I love my Jesus

  • @rameshn8668
    @rameshn86685 жыл бұрын

    Super super good song

  • @veerannadamilla5226
    @veerannadamilla52265 жыл бұрын

    nice,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,song

  • @gloryglobalmission4018
    @gloryglobalmission40185 жыл бұрын

    glory to god

  • @raviravi5299
    @raviravi52993 жыл бұрын

    praise the lord brother.🙏🙏🙏

  • @vasanthi_palaparthi9926
    @vasanthi_palaparthi99263 жыл бұрын

    😭😭😭Prairie the lord 🙏

  • @varaprasad8696
    @varaprasad86965 жыл бұрын

    Super song Anna

  • @rameshannaaahm90
    @rameshannaaahm902 жыл бұрын

    Endhuku dhaari Leni tharunamlo maargamainavu lines deleted why

  • @satishk8271
    @satishk82714 жыл бұрын

    Very good song

  • @desapoguanil8029
    @desapoguanil80295 жыл бұрын

    Super song

Келесі