Yepati Dhananaya (Official Music Video) | Latest Telugu Christian Song | Sarvonnatha Album

Музыка

The official music video of "Yepati Dhananaya" from the Album SARVONNATHA, out now!
Vocals - Dr.Shiny
Lyrics & Tune - Pastor D.Chrisostam
Music - Bro. Jonah Samuel
Don't forget to SUBSCRIBE : / @chrisostam
Connect with Chrisostam on Socials below :
Like on Facebook : / chrisostam
#yepatidhananaya
#newteluguchristiansong2019
#chrisostam
#sarvonnathaalbum
#jonahsamuelChristiansongs
#jonahsamuel
#chrisostamchristiansongs

Пікірлер: 13 000

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam4 жыл бұрын

    Heard this song after midnight when everything is silent around... the song ministered to me .... I praise God for the people involved .... thank you guys ... God bless you ... Edward W Kuntam

  • @Chrisostam

    @Chrisostam

    4 жыл бұрын

    Thank you so much for your kind words Anna.... All glory to God

  • @jesusrealhero4781

    @jesusrealhero4781

    4 жыл бұрын

    Sir me number cheppara

  • @aparnaindian7527

    @aparnaindian7527

    4 жыл бұрын

    Praise the lord brother.. 🙏

  • @arunkumarp7850

    @arunkumarp7850

    4 жыл бұрын

    Super song and my favorite song

  • @lalithavuda5948

    @lalithavuda5948

    4 жыл бұрын

    Nice song

  • @syam7120
    @syam71202 жыл бұрын

    ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు నా దోషము భరియించి - నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది || ఏపాటి || 1) కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు - నన్నాదరించావు అందరు నను విడచిన - నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా || ప్రేమించే || 2) నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||

  • @gopiniradi1019

    @gopiniradi1019

    2 жыл бұрын

    Gopi

  • @gopiniradi1019

    @gopiniradi1019

    2 жыл бұрын

    Gopi

  • @gopiniradi1019

    @gopiniradi1019

    2 жыл бұрын

    Goi

  • @honeyhoney2947

    @honeyhoney2947

    2 жыл бұрын

    Tq so much for lyrics

  • @jopalchallagali6993

    @jopalchallagali6993

    2 жыл бұрын

    Jesseka

  • @chilukavinaya7141
    @chilukavinaya71413 жыл бұрын

    ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు (2) నా దోషము భరియించి - నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది ||ఏపాటి|| 1) కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు - నన్నాదరించావు అందరు నను విడచిన - నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా ||ప్రేమించే|| 2) నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య ||ప్రేమించే||

  • @dadaladhanunjay4609

    @dadaladhanunjay4609

    3 жыл бұрын

    Super song

  • @priyagurindagunta5490

    @priyagurindagunta5490

    3 жыл бұрын

    Superb voice and superb song sis number of times vinna vinali ani undhi praise the lord sis

  • @harikaharika1280

    @harikaharika1280

    3 жыл бұрын

    Super song

  • @enjatinareshenjatinaresh4170

    @enjatinareshenjatinaresh4170

    3 жыл бұрын

    Supp

  • @SunShine-or2lq

    @SunShine-or2lq

    3 жыл бұрын

    Thank you for lyrics....

  • @brownsonutchula7610
    @brownsonutchula76104 ай бұрын

    Who is listening this song in 2024..? God will bless us all...Amen.

  • @-kanipinchani-4go-Meku

    @-kanipinchani-4go-Meku

    13 күн бұрын

    యోహావా వచ్చుచున్నాడు.. బైబుల్ ప్రకారం ఆడవాళ్లు లంగా లేపడానికి

  • @nalajerushalini4570
    @nalajerushalini4570 Жыл бұрын

    ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2) నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దానన

  • @suseelasukumar8592

    @suseelasukumar8592

    11 ай бұрын

    🙏🙏😇😇👌🏻👌🏻

  • @jaipavi9092

    @jaipavi9092

    10 ай бұрын

    Telugu song tamil

  • @chandrachilaka1261

    @chandrachilaka1261

    3 ай бұрын

    Baga padaru akka

  • @KongaraMoulali

    @KongaraMoulali

    3 ай бұрын

    ❤ super akka

  • @vijayakumarlm2954

    @vijayakumarlm2954

    3 ай бұрын

    🙏👌👌

  • @jasmineg8303
    @jasmineg83033 жыл бұрын

    ఏపాటి దాననయా నన్నింతగా హెచ్చించుట కు(2) నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2) || ఏపాటి దాననయా || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనొందిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా ||

  • @srinivassrinivas8934

    @srinivassrinivas8934

    3 жыл бұрын

    Super sister l love this song

  • @jasmineg8303

    @jasmineg8303

    3 жыл бұрын

    Thank you..!

  • @rajeshsiddarapu500

    @rajeshsiddarapu500

    3 жыл бұрын

    Wondarful. Song sister. Praise the lord

  • @pasalapudiravi1875

    @pasalapudiravi1875

    3 жыл бұрын

    సూపర్ సార్

  • @princesasi1624

    @princesasi1624

    3 жыл бұрын

    Thank you

  • @Kranthikranthi7002
    @Kranthikranthi70023 жыл бұрын

    ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు //2// నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ నీ విచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

  • @rangaranga7259

    @rangaranga7259

    3 жыл бұрын

    Thanks

  • @rangaranga7259

    @rangaranga7259

    3 жыл бұрын

    Andi

  • @chinnajhonny

    @chinnajhonny

    3 жыл бұрын

    వందనాలు బ్రదర్ 💕

  • @manojrevada7604

    @manojrevada7604

    3 жыл бұрын

    Nice song

  • @bhargavkumar7084

    @bhargavkumar7084

    3 жыл бұрын

    thanks

  • @katariramesh573
    @katariramesh5739 ай бұрын

    యేసయ్యా అని ఒకసారి పిలిస్తే చాలు ఆయన మన వైపు చూస్తాడు అమేన్❤

  • @suvartharajuk8

    @suvartharajuk8

    3 ай бұрын

    Mounika

  • @user-wl7po4in4p

    @user-wl7po4in4p

    2 ай бұрын

    Amen

  • @BALUA2ZCARSBAJAR

    @BALUA2ZCARSBAJAR

    Ай бұрын

    Amen

  • @kondurivijaykumarchintu5359

    @kondurivijaykumarchintu5359

    25 күн бұрын

    Mounika your wife ​@@suvartharajuk8

  • @-kanipinchani-4go-Meku

    @-kanipinchani-4go-Meku

    13 күн бұрын

    యూదులు యేసు నీ.. కుక్కని కొట్టినట్లు కొట్టి చంపరు. వాళ్ళునూ కాదు కదా... పైగా నన్ను కాపాడండి పేరు తెలియని తండ్రి నీ వేడుకున్నాడు😂 యెహోవా ఎక్కడా చెప్పుకోలేదు నా కుమారుడఉ వస్తాడు, అని పైగ నేను తప్ప వేరే దేవుడూ లేదూ, ఇకపైన రాబొడు అనీ చెప్పుతే 😂 యూదుల నిజంగానే రాళ్ళు తో కొట్టి, కోరాడ తో కొట్టి, ఉచ్ఛ పోసి, గుడ్డలు వుడడిసి తన్ని, మేకులు దించి, చంపేశారు😂

  • @Prasad0888
    @Prasad08883 күн бұрын

    Iam Hindu .. But I Love This Song .. Jai Shree Ram .. ❤

  • @syam7120
    @syam71203 жыл бұрын

    Yepati dhananaya - nanninthaga hechinchutaku nenenthati dhananayaa - naapai krupa chooputaku(2) naa dhoshamu bariyinchi - naa paapamu kshamiyinchi nanu neela maarchutaku - kaluvarilo maraninchi Preminchey Premaamayuda - nee premaku parimithulevi krupachoopu krupagala deva - nee krupaku saati yedi|| Yepati || Kastaala kadalilo - kanniti loyalalo naa thodu nilichaavu - nannaadarinchaavu(2) andaru nanu vidachina - nanu viduvani Yesayyaa viduvanu edabaayanani - naa thodai nilichitivaa|| Preminchey || Nee premanu maruvalenayya - nee saakshiga brathikedanesayyaa nenondina nee krupanu - prakatinthunu brathukantha (2) nenondina ee jayamu - neevichinadenayya neevichchina jeevamukai - sthothramu Yesayya|| Preminchey ||

  • @billipaulsp2471

    @billipaulsp2471

    3 жыл бұрын

    Wat a lyrics superrr

  • @Jcka16

    @Jcka16

    3 жыл бұрын

    Thank you for lyrics bro

  • @willaiamswillie1816

    @willaiamswillie1816

    2 жыл бұрын

    Naveen

  • @willaiamswillie1816

    @willaiamswillie1816

    2 жыл бұрын

    Naveen

  • @b.prasannakumari2610
    @b.prasannakumari2610 Жыл бұрын

    నాకు సమయం ఉన్నప్పుడల్లా ఈ పాట వింటే ఎంతో ఆదరణ పొందినట్లు ఉంటుంది.TQ sister.TQ God.

  • @SurRashel

    @SurRashel

    2 ай бұрын

    అవును 🙏🏻🙏🏻🙏🏻❤️

  • @BoyalapalliAmar

    @BoyalapalliAmar

    10 күн бұрын

    గుంటూరు జల;

  • @nippatlapallirajeswari1129
    @nippatlapallirajeswari11298 ай бұрын

    S..lord.. ఏ పాటి వారము.. ఎవ్వరికి లెక్కలేని వారము..ప్రతిదీ money తో కొనే ఈ రోజుల్లో.. రక్షణ ను ఉచితంగా ఇచ్చిన యేసయ్యా... ఏ పాటి దానను.. దేవా..మే కృపకు వందనాలయ్య... ఈ పాట రాసిన పాడిన వారికి మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి & వాడుకొన్న దానిని బట్టి వందనాలు,🙏🙏🙏

  • @bhumiainapudi3054
    @bhumiainapudi30544 жыл бұрын

    ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతతిదానానయ్యా నాపై కృప చూపుటకు "2" నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏదీ "ఏ పాటిదానానయ్యా" ★కష్టాల కడలిలో-కన్నీటి లోయలో నాతోడు నిలిచావు నన్నాదరించావు"2" అందరూ నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని నాతోడై నిలిచావు "ప్రేమించే " ★నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా"2" నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా "ప్రేమించే" Thank u Lord 🙏🙏🙏

  • @katkurilingaiah8611

    @katkurilingaiah8611

    4 жыл бұрын

    Srp

  • @kollabattulajeevaratnam7240

    @kollabattulajeevaratnam7240

    4 жыл бұрын

    bhumi Ainapudi

  • @battusivakumar286

    @battusivakumar286

    4 жыл бұрын

    Thank you so much

  • @vijayakumaribunga1035

    @vijayakumaribunga1035

    4 жыл бұрын

    Thanks

  • @rajinivipparthi1812

    @rajinivipparthi1812

    4 жыл бұрын

    Chala baga padaru sister song kuda chala bagundi

  • @NewCovenant3131
    @NewCovenant3131 Жыл бұрын

    మీరు యేసును ప్రేమిస్తే ఈ వ్యాఖ్యను లైక్ చేయండి! ♥

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Жыл бұрын

    మొదట సారి ఈ పాట వింటే చాలా బాగా పాడారు మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి దేవుడు మీకు ఇచ్చినా వరము మీరు మా కోసం ప్రేయర్ చేయండి మాకు ఎవరు లేరు కాబట్టి నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు మీ ప్రేయర్స్ అవసరము ఈ రోజు హాపీ ఈస్టర్ అందరికీ చాలా.మంది భక్తులు ఈస్టర్ జరుపుకుంటారు వాళ్ళకు congratulations 🐩🐩🐰

  • @vasanthapithani5412
    @vasanthapithani541210 ай бұрын

    నాకు ఇష్టమైన పాట ఈ పాట రోజులో ఒక్కసారైనా వినలపిస్తుంది ఎప్పుడు ఇదే పాట పదిసార్లు అయినా వింటాను

  • @U.G.M.Church
    @U.G.M.Church4 жыл бұрын

    ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు నా దోషము భరియించి - నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది || ఏపాటి || కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు - నన్నాదరించావు అందరు నను విడచిన - నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా || ప్రేమించే || నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||

  • @vuyyururani2278

    @vuyyururani2278

    4 жыл бұрын

    vinnu

  • @arunamaruvada4965

    @arunamaruvada4965

    4 жыл бұрын

    Thanks

  • @arunamaruvada4965

    @arunamaruvada4965

    4 жыл бұрын

    Thanks bro

  • @jacobcbc1782

    @jacobcbc1782

    4 жыл бұрын

    Very nice song God bless you

  • @bujjijalagadugula3260

    @bujjijalagadugula3260

    4 жыл бұрын

    Thank you God bless you people with many more ACHIEVEMENTS in the name of Jesus

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn3 жыл бұрын

    Excellent singing sister 👏👏👏👏👌👌👌😘😘😘🙌🙌🙌🙌🙌💒💒💒, E song Nachhinavallu oka like vesukondi ❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @kanumurisrinu2037

    @kanumurisrinu2037

    3 жыл бұрын

    Duyq

  • @mangarajujang6494

    @mangarajujang6494

    3 жыл бұрын

    Hshvf

  • @swarupa-dq5zn

    @swarupa-dq5zn

    3 жыл бұрын

    Excellent thanks goodsinging& Edit ing

  • @jyothiravi7427

    @jyothiravi7427

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ksrkakara9063

    @ksrkakara9063

    3 жыл бұрын

    👌

  • @showryk1429
    @showryk14292 ай бұрын

    పరిమితి లేని nee ప్రేమకు కృతజ్ఞతలు తండ్రీ... మేము బ్రతుకు దినములన్నియు kuda నిన్నే స్తుతిస్తాము... Thank you for everything daddy🙏🙏🙏🙏🙏🙏

  • @joejpk2353
    @joejpk2353Ай бұрын

    I used to listen this song from my pregnancy and now my son is 6 months old, I still play this song so that he'll sleep peacefully....❤ My all family members love to sing this song when i play it....

  • @ktejaswini3275
    @ktejaswini32752 жыл бұрын

    E Jesus song nachhinavallu oka like vesukondi⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️😍😍😍😍

  • @Kadavaridhwani

    @Kadavaridhwani

    2 жыл бұрын

    sister 🙏 please watch this corona situational song.. kzread.info/dash/bejne/o6dquKuEcdOek7Q.html

  • @sandeepkumarkumar3699
    @sandeepkumarkumar36994 жыл бұрын

    కీర్తనలు 19: 1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. "మీ స్వరం తండ్రి అయిన యేహోవా నమామును ఘనాపరుచుచున్నది ...."

  • @naidumamidiabcd8215

    @naidumamidiabcd8215

    4 жыл бұрын

    My favorite song

  • @purnakaturi4790

    @purnakaturi4790

    4 жыл бұрын

    Thank you Sister

  • @pushpaleela3014

    @pushpaleela3014

    3 ай бұрын

    God bless you sister🎉🎉🎉

  • @korra.rajubabu3315
    @korra.rajubabu33157 ай бұрын

    అవును మనం ఏపాటి వారం అయిన ఈ లోకంలో మనల్నే ప్రేమించి వచ్చిన క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమకు ఏమీ ఇచ్చి ఋణం తీర్చికోలేం

  • @JosephManchiraju-ji4wq
    @JosephManchiraju-ji4wq8 ай бұрын

    సిస్టర్ దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు వాక్యానుసారమైన పాట మనం ఎవరి మీద ఆధారపడాలో ఈ పాటలో స్పష్టముగా తెలియజేసిన దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు

  • @godsservent3068
    @godsservent30683 жыл бұрын

    ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అన్పిస్తుంది.

  • @user-kg2sp9pr1c

    @user-kg2sp9pr1c

    3 жыл бұрын

    S

  • @Ravikumar-ru3cw

    @Ravikumar-ru3cw

    3 жыл бұрын

    Yes

  • @neelupeddireddi3081

    @neelupeddireddi3081

    3 жыл бұрын

    Dkkgpk

  • @neelupeddireddi3081

    @neelupeddireddi3081

    3 жыл бұрын

    Toh the lord of the lord

  • @mamathaanji2223

    @mamathaanji2223

    3 жыл бұрын

    S correct

  • @aruna2428
    @aruna24284 жыл бұрын

    ఏపాటిదాననయా.. నన్నింతగ హెచ్చించుటకు.. నేనెంతటిదాననయా.. నాపై కృపచూపుటకు.. ..... ప్రేమించే ప్రేమామయుడా.. నీ ప్రేమకు పరిమితులేవి.. కృప చూపు కృపగల దేవా.. నీ కృపకు సాటి ఏది.. 👍👌👌👌👌👌 Excellent lyrics Heart touching Thank you

  • @blessynandigam4701

    @blessynandigam4701

    4 жыл бұрын

    Very excellent heart touching song sister praise God for a lovely voice used for the Glory of God I my self much inspired by this song sister thank you once again

  • @radhakrishnaradha2394

    @radhakrishnaradha2394

    4 жыл бұрын

    Naku chala nachindi sister God bless you

  • @radhakrishnaradha2394

    @radhakrishnaradha2394

    4 жыл бұрын

    Naku e song chala baga nachindi

  • @radhakrishnaradha2394

    @radhakrishnaradha2394

    4 жыл бұрын

    Super song

  • @sureshtatapoodi8538

    @sureshtatapoodi8538

    4 жыл бұрын

    Heart full ga undi..

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld2 ай бұрын

    👃👃👃 దేవా నీవు మాకోసం చేసిన ప్రాణ త్యాగము ముందు మేము ఏపాటివారముదేవా❤ నీకేమహీమ❤👃👃👃👃

  • @OgulaAdhilakshmi
    @OgulaAdhilakshmiАй бұрын

    దేవుడికి మహిమ కలుగును గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్, 🙏🙌😇

  • @MK-iq4pw
    @MK-iq4pw3 жыл бұрын

    ఈ పాట వింటుంటే దేవునిపై ఎక్కువ విశ్వాసం, ప్రేమ కలుగుతుంది

  • @mounikarebba3925

    @mounikarebba3925

    3 жыл бұрын

    👍

  • @user-tk7gf1dy6q

    @user-tk7gf1dy6q

    3 жыл бұрын

    Good songs life's are changes such beautiful songs.

  • @kumaripolamuri8576

    @kumaripolamuri8576

    3 жыл бұрын

    Nijame

  • @oniscient9221

    @oniscient9221

    3 жыл бұрын

    kzread.infoqcuqdGQmkI0 🤗

  • @bujjipleasesirpreyarcheyan2067

    @bujjipleasesirpreyarcheyan2067

    3 жыл бұрын

    Amude nalo entaga premechav yesayya 💖💖💖💖😭😭😭

  • @kamalakararao6544
    @kamalakararao65443 жыл бұрын

    హృదయాన్ని తెప్పరిల్లా చేస్తాయి.ఆయన మాటలే కాదు.పాటలు కూడా.దేవుని ఆత్మ మన హృదయంతో కలిసి నడిపించబడి నప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి.ఆమెన్.

  • @kmahendranath7101

    @kmahendranath7101

    3 жыл бұрын

    Kamalakara

  • @kmahendranath7101

    @kmahendranath7101

    3 жыл бұрын

    Russian sample

  • @kamalakararao6544

    @kamalakararao6544

    3 жыл бұрын

    @@kmahendranath7101 what bro

  • @SannithaMinchu-dg5ki
    @SannithaMinchu-dg5ki14 күн бұрын

    ఎన్ని సార్లు విన్నా తక్కువే ఆంపిస్తూ వుంది adbutamaina song

  • @snehasri-2807
    @snehasri-2807Ай бұрын

    ఏపాటి దాననాయ నన్ని ఇంత ఇచ్చించుటకు 🙏

  • @NelsonChris
    @NelsonChris4 жыл бұрын

    హద్దులు లేని ప్రేమ చూపే ఒకే ఒక్క వాడు Yessiah... Loves him

  • @charmik5383

    @charmik5383

    4 жыл бұрын

    Supper

  • @mohanbabu7655

    @mohanbabu7655

    4 жыл бұрын

    supperbr0

  • @AbdulKader-mh2mb

    @AbdulKader-mh2mb

    4 жыл бұрын

    Nijam bro

  • @maddelaumesh3989

    @maddelaumesh3989

    3 жыл бұрын

    super

  • @hkalyan3787

    @hkalyan3787

    3 жыл бұрын

    Absolutely 🙏

  • @sravankumara9011
    @sravankumara90113 жыл бұрын

    ఏదో casual గా పాటలు వింటున్న అప్పుడు ఈ సాంగ్ విన్న అప్పటినుండి రోజు వింటున్నా ఏదో చెప్పలేనంత ఆనందం prise the lord,ఏదో చేపుకొలెని ఆనందం ఈ పాట క్రిస్టియన్లకు అందరికి చేరాలని దెవుడీకీ ప్రేయర్ చేసుకున్న

  • @mounikasuddapalli1704

    @mounikasuddapalli1704

    3 жыл бұрын

    Prise the Lord sister

  • @rojamani1004

    @rojamani1004

    3 жыл бұрын

    Supper sister ♥️♥️♥️♥️♥️♥️♥️✝️

  • @prasannaprasannakishore5260

    @prasannaprasannakishore5260

    3 жыл бұрын

    Wonderful song

  • @bandelasrinivas3818

    @bandelasrinivas3818

    3 жыл бұрын

    😑👌👌👌👌👌👌👌🏓

  • @venkatvekataiah1149

    @venkatvekataiah1149

    3 жыл бұрын

    Chala bagayodi super

  • @user-mq9gm1hw9k
    @user-mq9gm1hw9kАй бұрын

    After hearing this song i feal in love with that song leave a like if you agree with it 👍👍👍

  • @user-oj8bo5uu6f
    @user-oj8bo5uu6f10 ай бұрын

    I am agnostic.But i dont know why i love this song very much.❤🎉❤

  • @daisypillai3160

    @daisypillai3160

    4 ай бұрын

    Because its the Truth and the Lord is speaking to your heart. Jesus has put the song in your heart. Listen to Him. "Psalm 40: 3 , NIV He put a new song in my mouth, a hymn of praise to our God. Many will see and fear the LORD and put their trust in him. When God puts a song in our heart, our prison walls will become a place of Heavenly commission."

  • @hemamartin5838
    @hemamartin58383 жыл бұрын

    అవును నిజంగా హార్ట్ touching సాంగ్....నిజమే ఆయన కృప లేకపోతే......మనము బ్రతకగలమా.....ఎందుకయ్య మేమఅంటే అంత ఇష్టము....... I love you my Dad

  • @sanjuyesu2624

    @sanjuyesu2624

    3 жыл бұрын

    Praise the lard ❤️❤️❤️ amen🙏🙏🙏🙏

  • @medaboinaatchaiahgangalaku276

    @medaboinaatchaiahgangalaku276

    3 жыл бұрын

    See cffg

  • @ramkishore5952

    @ramkishore5952

    3 жыл бұрын

    Yes l love my daddy

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @suneethasuni8911

    @suneethasuni8911

    3 жыл бұрын

    Devuda yesayya

  • @christianmelodies6392
    @christianmelodies63924 жыл бұрын

    ప్రతిరోజు ఈ పాట వింటూ ఉంటున్నాను... చాలా బాగుంది...నేను విన్న ప్రతీసారి దేవునికి దగ్గర అవుతున్నా...

  • @arunakumari2742

    @arunakumari2742

    3 жыл бұрын

    Yeah correct

  • @sureshjupudi3348

    @sureshjupudi3348

    3 жыл бұрын

    Yes Bro

  • @subhashadabala9744

    @subhashadabala9744

    3 жыл бұрын

    @@sureshjupudi3348 kzread.info/dash/bejne/eIF1yNmCd6SZqLA.html

  • @mariyammagadde4012

    @mariyammagadde4012

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/pJhqxsixZNCrhKw.html

  • @naveennagabathula36

    @naveennagabathula36

    3 жыл бұрын

    Yes Bro

  • @InduKattula-zk4xo
    @InduKattula-zk4xo Жыл бұрын

    Andhariki danyavadhamullu... Neku babu puttadu nenu pregnant ga vunapudu e Paata vini kadhipevadu. Ipudu naa babu ki 7 th month epatiki kuda e pata vinne yedchevadu aputhadu. E paata ante naku yepati nundo estam ipudu naa babu ki estam avadam chala goppa visayam. E paata maku chala adrustam ani chepali... Thank you so much Mi Team kiii...

  • @santhoshkatta8807
    @santhoshkatta88072 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది 1.7K

  • @chinthalacheruvuveeraswamy4562

    @chinthalacheruvuveeraswamy4562

    2 жыл бұрын

    ❤️🙏👍

  • @me-id6ok

    @me-id6ok

    2 жыл бұрын

    నాన్న కి పుట్టి : ని నాన్న ఎవరు అంటే. పక్క ఇంటి వాడు అన్నట్లు ఉండి బాగోతం మతం మారిన మాజీ హిందూ ల రా ని 🚩

  • @pasulasrinu728

    @pasulasrinu728

    2 жыл бұрын

    , Hii he👍 up eteywyw is wytwyy ❤️👍😁👍👍😘❤️👍😂😂

  • @pasulasrinu728

    @pasulasrinu728

    2 жыл бұрын

    Hffh gg

  • @pasulasrinu728

    @pasulasrinu728

    2 жыл бұрын

    @@me-id6ok jndfnhf

  • @chinababuChelle
    @chinababuChelle4 жыл бұрын

    ఈ పాట ప్రతి రోజు పాడుతుంటే మా పాపా చక్కగా పడుకుంటుంది అంత మధురమైన చక్కటి పాట . పాడారు మీకు మా నిండా వందనాలు ఇటువంటి అనేకమైన పాటలు ప్రభు మహిమ కోసమై పాడాలి.

  • @jansilaxmilaxmi5285

    @jansilaxmilaxmi5285

    4 жыл бұрын

    Same bro

  • @abhigagana8669

    @abhigagana8669

    3 жыл бұрын

    Hi Anna thanks hwtege to u doing a ki bagunthsndi to the lord has made me feel better soon I mis report on business across to you and your company is not available for the lord is my love u bgrm కే I am not successful అవ్వాలి to the best regards John and your team to u Satish please నిజం to you bava please let know that I have a good day please see attached files

  • @abhigagana8669

    @abhigagana8669

    3 жыл бұрын

    Hi gd day please see below the zz I am not able you bava to u darling I love the best regards Michael sent from windows hi Anna thanks for your company as an sample to you soon and your team and your team for your company is best known for her friendly and helpful piece of work list lo que tu en route and your team and your company is not available on this device from windows hi there I am out on this device was the best regards Michael Keaton with hi there I was the first time spend a few more days to u darling and I will send me a few more questions I have been a few more questions I will be in touch చేయలేదు to

  • @GODISGREATBJB

    @GODISGREATBJB

    3 жыл бұрын

    kzread.info/dron/VgGuZrZS49S6r6Bfk-TMag.html Plz Subscribe my channel

  • @priyankawale2805

    @priyankawale2805

    3 жыл бұрын

    @@jansilaxmilaxmi5285 uyff

  • @SirishaGuttikonda
    @SirishaGuttikondaАй бұрын

    Enni sarulu vinna Inka vinalani pisthodi super chala Baga rasaru

  • @user-mo2eh4zy5f
    @user-mo2eh4zy5f2 ай бұрын

    Chala manchidi pata e pata manasuki antho santhosha ga untundhi praise the lord davudu namaniki mahima kalugunu gaka amen 🙏🙏🙌

  • @HolySpiritOfGod
    @HolySpiritOfGod3 жыл бұрын

    అక్క ఈ పాట నా ఆత్మీయ జీవితంలో నాకు తగిలిన గాయాలను కడుతుంది.ఓదార్పునిస్తుంది ఈ పాట. నా కన్నీరు తుడుస్తూ ఉంది కృంగిన వేళలో నన్ను లేవనెత్తింది E పాట ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది.

  • @chinnijaccy249

    @chinnijaccy249

    3 жыл бұрын

    Hii Priace the lod

  • @chinnijaccy249

    @chinnijaccy249

    3 жыл бұрын

    Priace lod

  • @user-yb1qv9sb5w

    @user-yb1qv9sb5w

    11 ай бұрын

    Song. So. Beautiful. Song. Mam

  • @saisrinivas4099

    @saisrinivas4099

    11 ай бұрын

    There is another of Jesus, lunch ki ostaava munch ki ostaavaa.mp3

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani38643 жыл бұрын

    హల్లెలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు. నిజమె ప్రభువా నేనెంతటి దానిని నాపై ఎంతో క్రుప చూపావు. నీకె సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఝాన్సీ ఖమ్మం

  • @KrishnaKrishna-qh2tu

    @KrishnaKrishna-qh2tu

    2 жыл бұрын

    🤝

  • @negaehballa6370

    @negaehballa6370

    2 жыл бұрын

    వాధనాలుఅయగారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @COVENANTPRAYERTOWERJLPM

    @COVENANTPRAYERTOWERJLPM

    2 жыл бұрын

    Jesus 🙏 bro Praise the lord 🙏 bro

  • @chandupeeka5922

    @chandupeeka5922

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kyarlin_ammu2732

    @kyarlin_ammu2732

    Жыл бұрын

    ❤️

  • @GKR9492
    @GKR94923 ай бұрын

    ఏపాటివాడినయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడినయ్యా నాపై కృప చూపుటకు....

  • @KesanapalliSithamahalakshmi
    @KesanapalliSithamahalakshmiАй бұрын

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మీమల్లిని దీవించును గాక ఆమేన్ ❤

  • @yeshobudhomathoti2080
    @yeshobudhomathoti20802 жыл бұрын

    ఈ,పాట,వింటే,మనసు,ప్రశాంతంగా, వుంటుంది,దేవుడు,మన,జీవితంలో,జరిగిన,కష్టలో,నుంచి,బయట,పడవేసిన,రోజులు,గుర్తుకు,వస్తాయి,అల్ల,వుంది,ఈ,పాట

  • @teppalaswapna8199

    @teppalaswapna8199

    Жыл бұрын

    Mahima

  • @poornimapraveen8238

    @poornimapraveen8238

    Жыл бұрын

    Hiii

  • @vidyaraj2605
    @vidyaraj26053 жыл бұрын

    ఈ పాట విన్నప్పుడు పరిశుద్దతమ్మ నా మీదకు వచ్చి భాషలు మాట్ లాడానూ హల్లెలుయా

  • @bhavanivenkatrao3652

    @bhavanivenkatrao3652

    3 жыл бұрын

    God Bless U

  • @garyandrews746
    @garyandrews7465 ай бұрын

    Left to go home was a sad day with praise in my heart then, 1.First road rage incident then, 2.Second road rage incident then, 3.Third road rage incident, 4.Then the last road rage incident. All in quick succession like the Prophet Job and his tribulations. Not fearing Brothers and Sisters i then looked to the Lord for divine intervention and felt a surge come over me, realising this was the evil one tempting me to do wrong and wrong others as the drivers before me I quickly responded in my mind "Go away evil one not another victim today". Then arrived home safe and sound Praise the lord without a mishap on my end. The moral drive around like a metallic non-human and there are consequences. Although we see road rage on the rise worldwide we can and should always do as the good lord would want us even if we think that we cannot get through this.

  • @JP-ds8nk
    @JP-ds8nk10 ай бұрын

    Yepaati daananayaa - nannintaga hechchinchutaku nenenthati daananayaa - naapai krupa chooputaku naa dhoshamu bariyinchi - naa paapamu kshamiyinchi nanu neela maarchutaku - kaluvarilo maraninchi preminchey premaamayuda - nee premaku parimithulevi krupachoopu krupagala deva - nee krupaku saati yedi || Yepati || kashtaala kadalilo - kanniti loyalalo naa thodu nilichaavu - nannaadarinchaavu andaru nanu vidachina - nanu viduvani yesayyaa viduvanu edabaayanani - naa thodai nilichitivaa || preminchey || nee premanu maruvalenayya - nee saakshiga brathikedanesayyaa nenondina nee krupanu - prakatinthunu brathukantha nenondina ee jayamu - neevichchinadenayya neevichchina jeevamukai - sthothramu yesayya || preminchey ||

  • @kranikraninaprabhuvunijama6409
    @kranikraninaprabhuvunijama64093 жыл бұрын

    కష్ఠాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించవు తండ్రి ప్రభువా 🙏🙏🙏🙏🙏

  • @graceaarong6956

    @graceaarong6956

    3 жыл бұрын

    Fffff

  • @graceaarong6956

    @graceaarong6956

    3 жыл бұрын

    Gfdfg

  • @vijayabharathi5504

    @vijayabharathi5504

    3 жыл бұрын

    Super voice

  • @gangaraju6931

    @gangaraju6931

    3 жыл бұрын

    Nice voice and i like this song

  • @spramyarajusprajuramya8314
    @spramyarajusprajuramya83143 жыл бұрын

    Eee song nachinavalu oka like vesukondi

  • @jayakumarrathinam9139

    @jayakumarrathinam9139

    3 жыл бұрын

    Wonderful song Devunike mahima God bless you

  • @vickyslicy1236

    @vickyslicy1236

    3 жыл бұрын

    Eee Song chala bagundhi vinna koddi vinalanipistundhi love u Jesus

  • @ratnakumariyallailovejesus8643

    @ratnakumariyallailovejesus8643

    3 жыл бұрын

    Wonderful song devu ni ke mahima kalugunu gaka amen🙏🙏god bless you sister🙏🙏

  • @oniscient9221

    @oniscient9221

    3 жыл бұрын

    kzread.infoqcuqdGQmkI0

  • @sridharmopideni4440

    @sridharmopideni4440

    3 жыл бұрын

    Very good and glory to God

  • @MANASA-cl8cq
    @MANASA-cl8cq8 ай бұрын

    This lines are excellent "preminche Prema mayuda ne Prema ki parimithulu avi"

  • @user-rj1jn3ms1b
    @user-rj1jn3ms1b6 ай бұрын

    I am from Thanjavur , Thamizh naadu. I use to hear Malayalam, Telugu Christian devotional songs alang with my Thamizh songs. This is another good and beautiful song in Telugu. God bless you All.

  • @suneelkumargiripogu6517
    @suneelkumargiripogu65173 жыл бұрын

    ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులు ఏవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పదాలు వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని ఆనందం దీనికంటే ముందు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ఎంత అద్భుతమైన పదాలు అండి మీకు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అందుకే నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున్నాను ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి సంగీతం అందించిన వారికి ధన్యవాదములు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @karunyasuddala7113

    @karunyasuddala7113

    2 жыл бұрын

    Same nenu kuda

  • @panduribu6625
    @panduribu66253 жыл бұрын

    Praise the Lord Hi shiny ఎలా వున్నావు నేను దుర్గ అక్క రాజమండ్రి . ని పాట వింటుంటే చాలా సంతోషం గా ఉంది బన్నీ నువ్వు ఇంకా ఇలాంటి పాటలు అనేకం పాడాలి మీ పాటలు ద్వారా దేవుడుని మహిమ పరచాలి

  • @adarshdevupalli9427

    @adarshdevupalli9427

    3 жыл бұрын

    Super song, I love this song very very much, voice is good. Keep it up sister

  • @shanvigraceshanvigrace4427

    @shanvigraceshanvigrace4427

    3 жыл бұрын

    Super song

  • @hebronmessagesandsongs1701

    @hebronmessagesandsongs1701

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/a3qr1qaFfLavg5M.html

  • @user-tz2rf7tx2r
    @user-tz2rf7tx2r2 ай бұрын

    Naku e song ante chala estam 🎶✝️ devunike mahima kalugunugaka...amen

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram3497 ай бұрын

    The best vocal and lyrics& tune నీ ప్రేమను మరువలేనయ్యా నీసాక్షిగా బ్రతికెద నేసయ్యా నే నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొ0దినఈజయమునీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమా మయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవ నీకృపకు సాటి యేది. సముద్రాన్ని ఉప్పో0గించి - ఐసు గడ్డలు కరిగించిన మధుర మైనపాట మనసులను కరుగించదా? God bless you Dr.SHINY pastor. chrisostam.

  • @PonugubatiNagaratnam

    @PonugubatiNagaratnam

    2 ай бұрын

    😂

  • @sivatadepali2778
    @sivatadepali27783 жыл бұрын

    వివరించలేను... వర్ణించలేను... ఆమెన్.. ఆమెన్.. ఆ‌మెన్..

  • @samueljohmyarlagadda225

    @samueljohmyarlagadda225

    3 жыл бұрын

    Wonderful experience and comfortable song to all kinds of people. PRAISE THE LORD !!!

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @godlovesyou5136
    @godlovesyou51363 жыл бұрын

    Wonderful song! కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్న ఆదరించారు అందరు నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య! వెరీ హార్ట్ టచింగ్ సాంగ్..అవును యేసయ్య నీ ప్రేమకు పరిమితిలేవి... thank you Jesus 🙏

  • @satishkorukonda5790

    @satishkorukonda5790

    3 жыл бұрын

    Hii

  • @varakasiva375

    @varakasiva375

    3 жыл бұрын

    Akka. Super

  • @apnabharat1772

    @apnabharat1772

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/p4uEwY-vdtuTY7w.html

  • @gudipatisubbarao5474

    @gudipatisubbarao5474

    3 жыл бұрын

    @@satishkorukonda5790 988

  • @sankararaopaila8472

    @sankararaopaila8472

    3 жыл бұрын

    Nice lyrics , Good singing , extraordinary music. God bless u all team

  • @user-qo5kg4bh7t
    @user-qo5kg4bh7tАй бұрын

    Ni premanu maruvalenayya ni sakhiga brathikedhane nesayya❤❤❤❤🥺

  • @manjulagullakuntla2214
    @manjulagullakuntla22149 ай бұрын

    Preic lord sis.memu rojuku 2,3 sarlaina e pasta ventamu

  • @vyshnaviimvyshnavi7374
    @vyshnaviimvyshnavi73743 жыл бұрын

    ప్రేమించే ప్రిమామయుడా నీ ప్రేమకు parimithulevii😥😭😭😭

  • @Abhi-jv3ws

    @Abhi-jv3ws

    3 жыл бұрын

    Praise the Lord sister

  • @pjprasad1618

    @pjprasad1618

    3 жыл бұрын

    Wonder ful lyrics, music and singing.

  • @mukitipurnachandrarao7687
    @mukitipurnachandrarao76873 жыл бұрын

    నా.జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న కాని ఈ.పాట వింటే నాకు దైర్యని.ఇస్తుంది.థ్యాంక్స్ అక్క

  • @vagdhankumark3489

    @vagdhankumark3489

    3 жыл бұрын

    Telugu lirik

  • @godwinjayanthtraders4244

    @godwinjayanthtraders4244

    3 жыл бұрын

    God s gift mee song

  • @apnabharat1772

    @apnabharat1772

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/p4uEwY-vdtuTY7w.html

  • @sanmargadarshi

    @sanmargadarshi

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/n32uxMd_mLq4lqw.html

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html🙏

  • @Yalagada
    @Yalagada3 ай бұрын

    అవును ప్రభువా,నీ ప్రేమకు పరిధి,పరిమితి అంటూ ఏమీ లేవు .. కేవలం కృప చూపుట తప్పించి... ఏమివ్వగలను తండ్రీ హృదయర్పణ తప్ప ..❤ Joshi prakash - Chennai

  • @shareenap8858
    @shareenap8858 Жыл бұрын

    పాట చాలా బాగుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినలిపిస్తుంది. దేవునికి స్తోత్రమ్.

  • @dvk77
    @dvk774 жыл бұрын

    దేవా. నేను ఏ పాటివడనాయ్యా 😭😭 నీ కృపను నా పై చూపుటకు

  • @rajuropes3070

    @rajuropes3070

    4 жыл бұрын

    Yes

  • @gbbabu3393

    @gbbabu3393

    4 жыл бұрын

    r

  • @NaniNani-qn3um

    @NaniNani-qn3um

    3 жыл бұрын

    🙏🙏⛪⛪🏵️🕯️🕯️

  • @gracevideo3629

    @gracevideo3629

    3 жыл бұрын

    Watch this Lyrical version💙 kzread.info/dash/bejne/nathpLeocruepps.html

  • @srachel9387

    @srachel9387

    3 жыл бұрын

    Super song sister

  • @plovarajuplovarajulakshmia9076
    @plovarajuplovarajulakshmia90763 жыл бұрын

    నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా

  • @prasadprasad-zv3em

    @prasadprasad-zv3em

    3 жыл бұрын

    Aparna me love you me

  • @nagamanipottapenjra

    @nagamanipottapenjra

    Жыл бұрын

    FffkfkHffofi gogfi ydj

  • @vipul5249

    @vipul5249

    7 ай бұрын

    Super

  • @OdpProperty
    @OdpProperty9 ай бұрын

    మన మనసు కరిగిపోతోంది ఈ పాట వింటుంటే ❤

  • @user-nm2dk2sw7o
    @user-nm2dk2sw7o16 күн бұрын

    It is an ever living song. How many times we may, no boring. Good lyrics, tune & music accompaniment !

  • @chinababuChelle
    @chinababuChelle4 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది

  • @merymatha4508

    @merymatha4508

    4 жыл бұрын

    Super song

  • @rajivvarma3345

    @rajivvarma3345

    4 жыл бұрын

    @@merymatha4508 ofcourse

  • @bevarasatya1872

    @bevarasatya1872

    4 жыл бұрын

    Sssssssss naku kuda

  • @padmaveludurthi6014

    @padmaveludurthi6014

    4 жыл бұрын

    Yes

  • @sangeethaguntala6341

    @sangeethaguntala6341

    4 жыл бұрын

    Avunu

  • @sigmanvennapu3198
    @sigmanvennapu31984 жыл бұрын

    Lyrics: Yepati dhananaya nannu enthaga hechinchutaku Nenenthati dhananaya napai Krupa chooputaku"2" Na dhoshamu bhariyinchi Na papamu kshamiyinchi Nannu neela marchutaku Kaluvarilo maraninchi Preminchey premayuda nee premaku parimithulevi Krupa choopu krupagala devu ne Krupa ku sati yedi "yepati" 1: kastala kadalilo kanneeti loyalalo Na thodu nilichavu nannadharinchavu "2" Andharu nanu vidachinanu nanu viduvani yesaya Viduvanu yedabhayanani na thodai nilichava. "preminchey" 2: nee premanu maruvalenayya Nee sakshiga bhrathukedanesayya Nenondhina ne krupanu prakatinthunu bhrathukantha "2" Nenondhina e jayamu nee vichinadenayya Neevichina jeevamukai sthothramu yesayya "preminchey"

  • @jessysuresh8913

    @jessysuresh8913

    4 жыл бұрын

    Thanks for for uploading lyrics

  • @polayyatatiparti7232

    @polayyatatiparti7232

    4 жыл бұрын

    Thank you brother

  • @badugusujitha3609

    @badugusujitha3609

    4 жыл бұрын

    Tanq soo much for lyrics...its too helpful for us

  • @sunandacherry9115

    @sunandacherry9115

    4 жыл бұрын

    @@polayyatatiparti7232 can l have track for this song please

  • @subha942

    @subha942

    4 жыл бұрын

    Thanks

  • @ChittetiKishorekumar
    @ChittetiKishorekumar Жыл бұрын

    ప్రతిరోజూ ఈ పాట వింటే చాలు ఎక్కడలేని ఎనర్జీ 🙏🙏🥰

  • @gullypranksboys4331
    @gullypranksboys43312 ай бұрын

    Super song 🎉🎉❤❤

  • @prasadp9921
    @prasadp99213 жыл бұрын

    కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి 😭

  • @pillivijayendrarao6822

    @pillivijayendrarao6822

    3 жыл бұрын

    Song is beautiful but acting is bad

  • @followthechrist5445

    @followthechrist5445

    3 жыл бұрын

    @@pillivijayendrarao6822 అయితే చూడకుండా వినండి...just kidding

  • @veerendrapalaparthi587

    @veerendrapalaparthi587

    3 жыл бұрын

    Yes

  • @veerendrapalaparthi587

    @veerendrapalaparthi587

    3 жыл бұрын

    Yes ante vintunte kannillu agaledhu chala bagundi song praise god

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @Chrisostam
    @Chrisostam4 жыл бұрын

    Thank you everyone who made efforts to like, comment and share this song. We are glad that this song is able to touch everyone personally and re-discover the unending love God has for us though we are undeserving. The comments, messages and the response we've been getting is making our hearts so delighted. "Not to us, Lord, not to us, but to your name be the glory, because of your love and faithfulness" Special mention to Bro. Jonah for his immense support and spending good time in giving the best music we all needed for this song. We thank God for using us as vessels in the extension of His kingdom. Please pray for the ministry that we remain as faithful servants of the Lord. -Chrisostam.

  • @rajeshj6697

    @rajeshj6697

    4 жыл бұрын

    Somehow through a freind, I have listened to this song a long back. When I have checked with them they said it was not released yet, I was so touched with this song and sent a message to the producer Chrisostam via FB ( at that time i was not sure whether that profile was original or fake); but however after so many days I could see this song in youtube and I am so happy for this. Congratulations Chrisostam garu and thank god for this. And special thaks to Jonah Samuel garu for the wonderful music and the way it is mixed... god bless you all.. would like to hear many such good songs from you

  • @ranilani2245

    @ranilani2245

    4 жыл бұрын

    Hiuliiiii Akka ananya super songs

  • @soniya8985

    @soniya8985

    4 жыл бұрын

    Everyday I listen this song,by this my Hindu friends also singing this song with me, we are so thankful to you brother such a wonderful lyrics

  • @toralapativenkatarao6479

    @toralapativenkatarao6479

    4 жыл бұрын

    Praise the lord brother Mee msg ante naaku chala chala estam vinnanu chusanu

  • @mandapatiprasanna5270

    @mandapatiprasanna5270

    4 жыл бұрын

    Very nice song bro, really heart touching song

  • @tanyapuli9057
    @tanyapuli905711 күн бұрын

    వందనాలు సిస్టర్... All glory ti Gòd... 🙏

  • @daivalikhithaimmaraju6903
    @daivalikhithaimmaraju6903 Жыл бұрын

    Praise the Lord... heart touching song sister.. ఈ పాట విన్నప్పుడు.. ఆయన మనపై చూపుతున్న కృపను బట్టి కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే వుంటాయి..great song..and nice singing sister

  • @DivyajoymeeNeastham
    @DivyajoymeeNeastham3 жыл бұрын

    My daughter love this song she is 2 yrs complete she will sing and after here this she will sleep every day

  • @dasari5340

    @dasari5340

    2 жыл бұрын

    God bless U amma.

  • @naveendharanikota4289

    @naveendharanikota4289

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/mqZp2LR-adu3itY.html

  • @UserUser-hb5gv

    @UserUser-hb5gv

    2 жыл бұрын

    @@dasari5340 chhalla chhalla bagundi sister

  • @Kadavaridhwani

    @Kadavaridhwani

    2 жыл бұрын

    sister 🙏 please watch this corona situational song.. kzread.info/dash/bejne/o6dquKuEcdOek7Q.html

  • @deva1881

    @deva1881

    2 жыл бұрын

    hay

  • @sujinaidu9894
    @sujinaidu98943 жыл бұрын

    నాకు ఈ పాట చాలా ఇష్టం రోజు వింటాను. I love jesus

  • @venkataramana7151

    @venkataramana7151

    3 жыл бұрын

    Like kotu please

  • @nagarjun3426

    @nagarjun3426

    3 жыл бұрын

    Nenu kuda

  • @heaventresina5321

    @heaventresina5321

    3 жыл бұрын

    Same to you

  • @lodugupravallika260

    @lodugupravallika260

    3 жыл бұрын

    Sister miru yesu gurchi thelusukuni rakshana pondukondi. God bless you sister🙏🙏🛐🛐

  • @oniscient9221

    @oniscient9221

    3 жыл бұрын

    kzread.infoqcuqdGQmkI0

  • @user-up4pw3yf4f
    @user-up4pw3yf4f9 ай бұрын

    Praise the Lord 🙏 👏

  • @lathaalathaa8861
    @lathaalathaa886111 ай бұрын

    ఆ దేవాది దేవుని కృప ఎన్నటికీ మరువనిది ⛪️⛪️⛪️🙏🙏🙏🙏

  • @guttimadhu8778
    @guttimadhu87782 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట....వినేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి....🥺

  • @repalledavid3066

    @repalledavid3066

    2 жыл бұрын

    😍😡🙏👍🤲

  • @krupar5102

    @krupar5102

    Жыл бұрын

    True

  • @s.madhubabumadhubabu1191

    @s.madhubabumadhubabu1191

    Жыл бұрын

    @@repalledavid3066 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌹🌹👏👏👏👏🌹🌹🌹

  • @chakriy5596

    @chakriy5596

    Жыл бұрын

    kzread.info/dash/bejne/fn57rdehYtO0Z9I.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

  • @rajujyothi1955

    @rajujyothi1955

    Жыл бұрын

    Yes

  • @saradasara9848
    @saradasara98483 жыл бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది

  • @gitafreefire1453

    @gitafreefire1453

    3 жыл бұрын

    Asd

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    నాకు ఏడుపొస్తుంది ఆపండి మహాప్రభో

  • @studymotivate1396

    @studymotivate1396

    3 жыл бұрын

    Download cheyandi

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    @@studymotivate1396 నాకు ఏడుపోస్తుంది

  • @sobhan.babukandikonda8064
    @sobhan.babukandikonda8064Күн бұрын

    Praise the lord,akka 3years mindi vintunna,yeppuduvinna,mamasukinemmadi,kalugutundi

  • @polidasugangarao5056
    @polidasugangarao50568 ай бұрын

    ఆమెన్ లవ్ యూ ❤️❤️❤️ప్రభువా చాలా బాగా పాడారు సిస్టర్

  • @samireddyjayaprabha4797
    @samireddyjayaprabha47973 жыл бұрын

    Heart touching song చాలా సార్లు విన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

  • @divyaharsha3089

    @divyaharsha3089

    3 жыл бұрын

    Amen

  • @venkatprakashreddy3436

    @venkatprakashreddy3436

    3 жыл бұрын

    Good luck

  • @jeevansathapathi6386

    @jeevansathapathi6386

    3 жыл бұрын

    Amen

  • @amaravathichinta6295

    @amaravathichinta6295

    3 жыл бұрын

    Amem

  • @PraveenKumar-uj2ih
    @PraveenKumar-uj2ih2 жыл бұрын

    ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది #Heart Touched Lyrics

  • @SravanKumar-hc8yf

    @SravanKumar-hc8yf

    2 жыл бұрын

    Good song sister

  • @ammajikomaravalli3711

    @ammajikomaravalli3711

    Жыл бұрын

    Nigam aa line bagutade

  • @chakriy5596

    @chakriy5596

    Жыл бұрын

    kzread.info/dash/bejne/fn57rdehYtO0Z9I.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

  • @gaddesharonpushpa8660

    @gaddesharonpushpa8660

    Жыл бұрын

    @@SravanKumar-hc8yfwhy

  • @kumarikommoju8204

    @kumarikommoju8204

    Жыл бұрын

    @@ammajikomaravalli3711 p

  • @sabithakunamalla9327
    @sabithakunamalla93272 ай бұрын

    Heart touching song 👌

  • @user-ek7ou8um1z
    @user-ek7ou8um1z11 ай бұрын

    Super song 🙏🙏🙏💐 aak

  • @MessiahMedia
    @MessiahMedia3 жыл бұрын

    చాలా సార్లు వింటూనే ఉన్నా, అద్భుతమైన పాట, మీ స్వరం చాలా బాగుంది సిస్టర్. పాట రాసిన బ్రదర్ కు వందనాలు. మరెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నా.

  • @ndchyderabad1845

    @ndchyderabad1845

    3 жыл бұрын

    Ju el

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/npt9rdeKZ7DVgMo.html

  • @VUday-qe2gh

    @VUday-qe2gh

    3 жыл бұрын

    Cable bagude sister

  • @VUday-qe2gh

    @VUday-qe2gh

    3 жыл бұрын

    Chala bagude sister

  • @ganigani7204

    @ganigani7204

    2 жыл бұрын

    K.dhanusjgffnufnhgbwkhxnnnn

  • @premsaradhidasari9759
    @premsaradhidasari97594 жыл бұрын

    పాటకు ప్రాణం పోసిన మాట "నీ ప్రేమకు పరిమితులేవి..."

  • @pidakalaemmanuel2035

    @pidakalaemmanuel2035

    4 жыл бұрын

    Amen

  • @godslove1444

    @godslove1444

    4 жыл бұрын

    That line was really touching my soul made me to feel close to Gods Unending Love...

  • @santhasagar

    @santhasagar

    4 жыл бұрын

    Yes

  • @ChandraSekhar-if5by

    @ChandraSekhar-if5by

    4 жыл бұрын

    Correct

  • @rajanalasunil6130

    @rajanalasunil6130

    4 жыл бұрын

    Pulakarenchay pata,Nanu adharechay yesu gopathanam

  • @poornak59
    @poornak59 Жыл бұрын

    TQ Jesus forever Amen

  • @MagdaleneL
    @MagdaleneL2 ай бұрын

    Heart touching song ❤️❤️

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey73733 жыл бұрын

    మీ స్వరంతో ఇంకో మంచి పాట పాడాలని యేసయ్య నామములో కోరుకుంటున్నాను

  • @sanmargadarshi

    @sanmargadarshi

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/n32uxMd_mLq4lqw.html

  • @mallikarjunab5697

    @mallikarjunab5697

    3 жыл бұрын

    Hi

  • @mallikarjunab5697

    @mallikarjunab5697

    3 жыл бұрын

    Good morning

  • @mallikarjunab5697

    @mallikarjunab5697

    3 жыл бұрын

    Sravya

  • @akhilthaneti6254

    @akhilthaneti6254

    3 жыл бұрын

    @@mallikarjunab5697 and tu ft t ty de de

  • @prl.wg.jrgudem6650
    @prl.wg.jrgudem66503 жыл бұрын

    Nijame deva..nenu kuda yepati VADANU nannu inthaga hechinchi ee sthithi lo unchaaru.. anyone can relate to this song .. Love you Lord

  • @chanderrao5249

    @chanderrao5249

    3 жыл бұрын

    We wish to see more songs from you, tremonds melody voice to praise the God. Amen

  • @sonamdidi8771

    @sonamdidi8771

    3 жыл бұрын

    859135.

  • @gamingwithsunnyff5794

    @gamingwithsunnyff5794

    3 жыл бұрын

    Nise song

  • @edururaja1145
    @edururaja1145Ай бұрын

    Super song ❤❤❤❤❤🎉🎉🎉 amen

  • @musalijyothsna9174
    @musalijyothsna91742 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపించే song Praise the lod

  • @Jesus-ec8ls

    @Jesus-ec8ls

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/f3qFl9Fpg7rVXdo.html

  • @dharmendraganta6409

    @dharmendraganta6409

    2 жыл бұрын

    This song is super my son 1 year completed when he is crying listen this song he stopped and feel happy and go to sleep every day.praise the Lord sister

  • @sunithaachanta2072
    @sunithaachanta2072 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా ఈ పాట నా హృదయాన్ని బాగా టచ్ చేసింది అండి 2019లో నా హెల్త్ బాగోక హాస్పిటల్ జాయిన్ అయ్యాను ఈ పాట నాకు ఆదరణ కలుగ చేసిందండి దేవుని నామానికి మహిమ కలుగును గాక పాడిన సిస్టర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి 🙏🙏🙏

Келесі