దళితుల చరిత్ర Part 5 - అనార్యులపై ఆర్యుల దాడులు | History of Dalits | Arya Anaryan Wars | Katti
దళితుల చరిత్ర Part 5 - అనార్యులపై ఆర్యుల దాడులు | History of Dalits | Arya Anaryan Wars | #KattiPadmarao #KattiPadmaRaoBooks #KattiPadmaRaoSpeech #HistoryofDalits #DalitulaCharitra #దళితులచరిత్ర #BlackScreenNeglected #LokayataPrachuranalu
Dr Katti Padma Rao gari Extraordinary Speech
Just like Ambedkar questioned the dominance of Brahmanical forces in politics and other fields, Katti Padmarao opposed the dominance of upper castes in the Post Ambedkar Era. He made it clear that revolution did not just mean carrying weapons and called for revolution in every field _ literature, culture and others...
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
• Caste Politics • Caste Politics
• Karamchedu • Karamchedu
• Master Classes • Master Classes on Pers...
• Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
• Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
• Face Book : / founderdalitmovement
• Twitter : kattipadmarao?lan...
• instagram : / blackscreenin
Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
Black Screen Blackscreen #BlackScreen #blackscreen
Пікірлер: 258
excellent sir
🙏
మీ విషయ పరిజ్ఞానం, వాగ్భాటిమ జాతికి ఉపయోగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ ఉపన్యాసాలు 1980లలో విన్నాను. You are great asset to the Society🌻
You are correct and our great person
Supeer sir
జై భీమ్ సార్ ✊🤝👌🙏💐💐👌
Many more thanks
కులం అనే కుళ్ళుని కడిగేసే మేధావి ఎక్కడో పుట్టి ఉండొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను కత్తి పద్మారావు గారిని
JAI BHEEM ✍🏿👍❤🌹🙏✊👏🏽🤝🏼
Sir meeru chivraga cheppina matalanu chetaluga ceste mana dalita rajyam vastundi appude samaanatvam vastundi dalitule samanayam cheyagalaru manchi manasunnavaru dalitulu Jai bheem 🙏🙏🙏
Sir you are great We honour you and pray for you
వస్తాం... జై భీమ్
Thank you sir
Salute to you sir
జై బీమ్ సర్
Jai Bheem sir
Sir You are Proud of Indians 🙏🙏🙏🙏
Jaibheem sir.
Sir. Books. Kaavali. Total. Adrass. Rs. Cheppandi m🙏🙏
గొప్ప జ్ఞానవంతుడు కత్తి పద్మారావు గార్కి నా జై భీమ్
ఎక్సలెంట్ సార్ మీరు గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏
Meeku salute sir....
Excellent sir you are greet
Really great sir hadssup Jai bheem
Excellent work done sir tq sir
Thank you sir.
🙏🙏🙏🙏🙏🙏
🙏👏👏👏
Super sir meeru. Ee books teeskuntanu
Thank you sir, hard work
This Literature should go as many Dalit Village Libraries. Distrctwise Connvenors for Dalit movement or already chosen leaders can take this TASK of spreading the Dalit Literature, which was made obscure by the ARYAN INVADERS, SHOULD BE SPREAD NOW ACROSS THE COUNTRY AMONG THE DEPRESSED CLASSES,by enriching with the these BOOKS written by Dr. K Padma Rao Garu along with DR. AMBEDKER'S, PHULE AND OTHER.
Super sar
Great Kathi 🗡️🔪
Super sir 🙏👍✊✊🇮🇳
Good information sir
In the beginning the untouchability is mutual means scs are untouchables to others and at same others are also untouchables to scs. Later the properties of scs are seized and made their life miserable which leads to present understanding.
dhalithula charitra is writ titile ikkada maatrame ee padham corect
Great Speech Sir
I want all books about dalits
మహా మేధావికి salute 🙏
@madhurshyamdas4297
2 жыл бұрын
వీడు మేధావీ ? వెధవ
జై భీమ్
బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్, 1500/- రూ.లు చెల్లించి తీసుకుంటాను
@jaideep145
2 жыл бұрын
Naku cheppande
గ్రేట్ జాబ్ సర్
Thank you sir god bless you
jai ambedkar jai bheem sir
మీ సేవ కి మాటలు లేవు సర్ jaibheem jai bhudha
దళితులు క్రైస్తవమత౦లోకి వెళ్ళడ౦ ఎందుకు? ---> Hindu TV Telugu
కత్తి పద్మారావు మంచి విషయాలు చెపుతున్నాడు కాని ఆయన దలితుల బదులు ద్రవిడజాతి అని చెప్పాలి. అంటరాని తనము పుట్టింది మనస్మృతి రాసి, శూదృలు బ్రహ్మానులకు సేవ చేయాలని నిబందనలను పెట్టారు. దానిని వ్యతిరేకించిన వారిని దలితులని సమాజమునుండి ఎలివేశారు. ఈ పోరాటము బ్రాహ్మన, దలితుల మద్య కాదు. ఈ పోరాటము బ్రాహ్మన, ద్రావిడుల(మూలవాసుల) మద్య జరగాలి. అంటరానితనము పుట్టింది బౌద్దన్నాని నాశనము చేసిన తరువాత పుట్టింది. ఇది గుప్తరాజుల కాలములో(4 వ శతాబ్దం BCE) జరిగింది. ఆయన చదివే పద్యాలలో కొంత సత్యం ఉన్న, ఆ సత్యాన్ని తప్పుగా వర్ణిస్తున్నాడు. మూలవాసులంటె దలితులు ఒక్కరే కాదని కత్తి పద్మారావు తెలుసుకోవాలని నా అబిప్రాయము. PS: ఆర్యులతో పోరాడిన రావాణాసురుడు, మహిసాసురుడు అసురులు, మూలవాసులు లేక ద్రావిడులు. వారు పోరాటం చేసిన నాడు అంటరానితనము లేదు.
Sir, Arya word itself Bhudist vocabulary.we call Bhudha thesis as Areya satyalu. So, no Aryan race.
దళిత మహా మేధావి సామాజిక పోరాటయోధుడు, నిరంతర శ్రామికుడు అయిన డాక్టర్ కత్తి పద్మారావు అన్నగారికి జై భీంలు
Sir need to dhalitha history books ,i send to amount through google pay,or phone pay Sir
manava Jatiki gyanani Andinchina satpurushunni Anadani Niku Noru Ela Vachindi
We are ruled by foreigners for1000 years because of cast system
అసలు. దళిత.. అనే పదం మే అత్యంత ప్రమాదకరం గానే ఉంది...కాబట్టి ఈ దళిత అనే పదాన్ని బ్యాన్ చేపించాలి తొలగించాలి..ఉచ్చారణ లో కూడ.. అది మీరు మాత్రమే చెయ్యగలరు చేపించగలరు ఆది జరిగించండి కత్తి పద్మ రావు మిగిలిన మేధావులు నేడు.. మూల వసూలు అయిన అడుగు వెనుక బడిన వారికీ మరియు సూద్ర జాతులకు ఎంత చరిత్ర వున్నా కూడ ఆది.. హరించ బడుతూనే ఉంది నాడు నుండి నేడు వరకు కాబట్టి.. దళిత్ అనే పదం ఏ విధంగా అసలు కూడ వాడకండి... .ముల నాగులు..,మొల్లార్ కత్తి పద్మ రావు గారి కాంటెక్ట్ తెలిచిన వారు చెప్పగలరు 🇮🇳🖋️👠ASK 👠📚మౌర్య 🖋️🌱🌎.. 9989343686
Sir where I can buy that books? Great work Sir
Good afternoon 💐🙏👍🌈🐴🌋🇮🇳🙏 sir maha medhavi t q
Who is Paul Dhinakaran? - Convert4Crores Richest pastor in india No job ,No real business ,Just school , colleges and hospitals funded by foreign churches.. Paul Dhinakaran Net worth is $4.6 Million Dollars. Dhinakaran is a Christian Pastor from Chennai. Paul began his Church pastor’s administration at the age of 18 years old. Paul and his dad D.G.S Dhinakaran established Karunya-University in 1986. Paul acquired this nature of legacy in such an enormous manner that it is said that 5000 Crores of resources are kept with him. Dr. Paul Dhinakaran Net worth 2022 Dr. paul’s net worth is estimated to be more than $755 million dollars Which is Rs 5,090 Crores. He is one of the most extravagant profound ministers in India spreading spreads the significance of Jesus and his marvels. Paul one of the Wealthiest Religious Leaders in India..
Great job sir. Thank you so much sir for your effort.
You should be CM
Nowadays inspiration every one sir meru
Jai Bhim
Govt of India dalit అనే పదం బాన్ చేయాలి
Sir meru chala baga mataladu chunnaru sir, meru spaker mouth dagaraga petukondi sir maku sarigga vi napaduta ledu sir, pl.
I want this book sir
Jai bheem sir ,,,,
గురువు గారు ఆర్యులు India కి వచె సరికి మనకు (ద్రవిడ. దళిత )అంత లోక జ్ఞానం మరియు శక్తి సామర్థ్యాలు ముందుగానే ఉంటే ఎందుకు వాళ్లు లాగేసుకున్నారు .నిజంగా ఉన్నాయా లే వా
@sureshvaggu5212
2 жыл бұрын
Nuvvu chaduvukunnav rajyam ninnu bandinchi nee books thagalabetti nee pillalaki chaduvukovaddani ankshalu peetti dongathanagaa vinte chevulallo sisam posaru chadivuthe nalukalu kosaru muthiki muntha Muddiki thataku Goddu goda la kanna heenanga chusaru andukante nijam teliste thiragabadatharani ippatila appudunnadi prajasamyam kadu bro racharika paalana raju adi chepithe adi paina cheppinattu cheste nee pillalaki jnanam ala vastadi dairyam akkadinundi vastadi cheppu bro
@sureshvaggu5212
2 жыл бұрын
Lenide anduku velestaru
@ravit9595
2 жыл бұрын
@@sureshvaggu5212 లేదు అంటే వెలి వేస్తారు అంతే కదా. మీ అవగాహన currect కాదేమో అని నా అభిప్రాయం.
@ravit9595
2 жыл бұрын
@@sureshvaggu5212 dairyam ఇప్పుడు వచినది కదా ఇప్పుడు శివాలయం లో కి వెళ్ళి పూజ చేస్తే కాదు అంటారా?.
Daasyam Cheyatame thama dhyeyamga vunna present Dalithulanu yela kaaryon mukhulu gas cheyagalaro cheppandi.
Great intulectval great leader of sc sts, jaibeem sir l fallo yours speeches and your books thank you sir
I want this Book Sir
జాంభవంథుని గురున్చి వివరణ సరిగ వివరించలెకపొయారు.జాంభవంథుని గూర్చి సంపూర్ణ వివరణ మీయొద్ద వున్నద? వివరించగలరని ఆశిస్తున్నాను.
Jai bheem sir
The minute I heard ravana is a dalit king... talks volumes of one knowledge ... lol...
Great disclosure sir. I doubt it is the time when Christianity evolving, jorastrian/pardians brahmins were forced out to Indian subcontinent and they brought untochability, violent, Mahabharath, ramanyana and all bad rituals.
@nitehawk24121
2 жыл бұрын
Lol...
@kodavallarajeshchowdary6882
2 жыл бұрын
Orey Jaffa more people are killed in the name of Christianity than any other religions Secondly see the history of the whole world Eda Oka Arava bukka gadu
Inequality is there in Christians also
@sivaramaiahnelluru3208
2 жыл бұрын
Not only unequality but alo untouchability etc.colour PEARUTO white and black. Ippatiki vivaksha. Catholics and Baptists 100 years yuddam jarigindi vivaksha. Reddy Christians treat kamma Christians as untouchables. MALA TREAT MADIRIGAS UNTOUCHABLES. Both treats Thoti untouchables
Maaku books kavali sir ela
Jai bheem... ✊️
I. Want this books how to get?
How did cristianity came to India. Can you please explain
ఒక్క నిమిషం వీడిని గుడ్డిగా నమ్మే వాలు ఆలోచించండి......... పురాణాలు లేవు అవి అన్ని కల్పిత గాధలు అని వీడే చెపుతాడు మళ్ళీ వాడే అందులో నుండి దళిత లను తీసుకోస్తాడు... మొత్తానికి పుస్తకాలు అమ్ముకోవడం ద్వారా డబ్బు వస్తుంది..... ఈ పుస్తకాలు రాసినందుకు కిస్టియన్ ఫండ్ వస్తుంది...... మొత్తానికి డబ్బులే డబ్బులే
@Mr__Kalki
Жыл бұрын
Orey thammudu ...aayana assalu Christianity ni assalu encourage cheyyadu
Where is part 1,2,3,4. please send links
Are these books coated the literature which were written by brahmans?
క్రిష్ణుడు శూద్రుడా క్షత్రియుడా . శుద్రుడు అయితే మరి వసుదేవుడు & కంసుడు ఎవరు
Where can I get this book sir
Jai bhim ❤️
Jai bheem 🇪🇺🙏
How to get that books
ఈ పుస్తకాలన్నిటినీ వీడియోలు చేయండి.ఈ పుస్తకాలన్నీ ఎక్కడ లభ్యమగునో కూడా తెలుపండి.
Jai bheem all
జై భీమ్ సర్
చార్వాక దర్శనం లభిస్తోందా , ఔట్ ఆఫ్ స్టాక్ అని తెలిసింది కొన్నిచోట్ల
Dalitulacharitrabooksekkadadorukutai.hyd
కత్తి పద్మారావు Proof of కంచె ఐలయ్య
@rajuvelpula5770
2 жыл бұрын
Konnintini prothsahinchandi prathidaniki ila ante samaajikamga mundhuku velledhi ela.
Good morning sir, Books where we get,kindly give address, and moblie no, please,
India lo dalit అనే పదం ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతుంది చివరికి చనిపోయిన vadilipattadu
This millennia intellectual
Arya siddamtamea tappu ani tealchaaru mari anaryulu evaru iyya..jai bhim jaisriram
@liberatedsoul151
2 жыл бұрын
అయితే నువ్వు ఆర్యునివి అంటావ్? అందులో నువ్వు పంచముడివంటావ్ అంతేనా? అయితే నీకు అంటరానితనం, మరియు నిన్ను మిగితా నాలుగు వర్ణాల ప్రజలు తిట్టినా, కొట్టినా, ఎటువంటి కట్టుబాట్లు పెట్టినా నీకు సమ్మతమే అంటావ్?? నీ కులంలో వాళ్లే ఎవరైనా చతుర్వర్ణాలలోని ప్రజల ఆగడాల పైన తీరుగుబాటు చేస్తే ధర్మ సంస్థాపనార్ధం వాళ్లని నువ్వు చంపడానికి కూడా వెనుకాడవనామాట అంతేనా?
@nitehawk24121
2 жыл бұрын
@@liberatedsoul151 ur comments are so funny... so brainwashed . So what was the caste of chandragupta and that of chanakya ? Caste of ravana ?
@liberatedsoul151
2 жыл бұрын
@@nitehawk24121 I am not part of any organisation that believes in brain washing.... For that matter i am not party of any organization... If you know the castes of the people you asked me, then you are perhaps part of correct organization which is specialised in fictional history.... Damn that organization!! Damn the organizers!! Damn the founders!! Damn that mindest!!
@nitehawk24121
2 жыл бұрын
@@liberatedsoul151 I think these lines that you added would certainly not suit me cuz as u mentioned neither am I promoting or destroying any community unlike the speeches here . There is a guy who just added the name of ravana in his speech and referred a book. Seems u need to talk to em and judge em . Brain washed
@liberatedsoul151
2 жыл бұрын
@@nitehawk24121 The speaker here arrived at the conclusions based on dialectic reasoning....you would appreciate him If you know what the process is!
ఒక్కో పుస్తకం 250 నా ?
@gundalramanna5153
2 жыл бұрын
7 భాగాలు 1500 లా గ్రేట్,చదవాలి
@rajanna365
2 жыл бұрын
ఎక్కడ దొరుకుతాయి
Sir... Tirumadaarlu (నామదార్లు) , మోటోల్లు అనేవి ప్రతి కులం లో ఉన్నాయి. ఇవి ఎలా పుట్టాయి..విటి వెనక ఉన్న చరిత్ర ఏమైనా తెలుపగలరు లేదా ఏమైనా వాటి గురించి బుక్స్ ఉంటే తెలుపగలరు....
@edigaramakrishnagoud940
2 жыл бұрын
ఎవరికి అయినా తెలిస్తే చెప్పగలరు..
@koteswararaovasireddy3002
2 жыл бұрын
వైష్ణవులు శైవుల మధ్య జరిగిన వివా దా లు ఘర్షణ లు ఎంతో కాలం జరిగాయి. అదే తమిళనాట అయ్యర్లు అయ్యంగార్ల పరస్పర ద్వేషానికి ఈనాటికీ కారణం.అదే రాయల సీమ ప్రాంతం లో ఇప్పటికీ నాందా ర్లూ మోడో ల్లు అనే భే దా లు వు న్నా యి.
@edigaramakrishnagoud940
2 жыл бұрын
Thnq Sir...for giving reply....you have any historical books or knowledge plsss share it to me ... Once again Thnq Sir for giving reply to me....