బ్రాహ్మణవాదం పై చార్వాకుల తిరుగుబాటు | Charvaka Philosophy Vs Brahminism | Dr Katti Padma Rao

బ్రాహ్మణవాదం పై చార్వాకుల తిరుగుబాటు | Charvaka Philosophy Vs Brahminism | Dr Katti Padma Rao
#charvakaphilosophy #kattipadmarao #blackscreen
సనాతన వేదమా... చార్వాక వాదమా ? Riddles in Hindu Vedas | Charvaka Philosophy
Charvaka Darshanam is a Book written by Dr Katti Padma Rao garu
భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం. ఈ దర్శనాన్ని అధ్యయనం చేయడం వలన భారతదేశంలోని ఆదిమజాతుల తాత్విక దృక్పథం అవగతమవుతుంది. శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది. ఈ దర్శనాన్ని తమ పూర్వికులు రూపొందించినదిగా దళితులూ ఈ యుగంలోనే గుర్తిస్తున్నారు.
ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు. ఆయన ఈ గ్రంథానికి రాసిన సుదీర్ఘమైన పీఠిక భారత తాత్విక దృక్పథాన్ని ఒక చారిత్రిక క్రమంలో పాఠకులకు అందిస్తుంది. అందుకే ఈ గ్రంథం దళిత, బలహీన, మైనారిటీ వర్గాల విముక్తి పోరాటానికి తాత్విక ఆయుధాన్ని అందించగలదని ఆశిస్తున్నాము.
Charvaka (also given as Carvaka) was a philosophical school of thought, developed in India c. 600 BCE, stressing materialism as the means by which one understands and lives in the world. Materialism holds that perceivable matter is all that exists; concepts such as the soul and any other supernatural entities or planes of existence are simply inventions of imaginative people who find the truth of existence too drab and those who profit from the gullibility of such people.
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
• Caste Politics • Caste Politics
• Karamchedu • Karamchedu
• Master Classes • Master Classes on Pers...
• Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
• Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
• Face Book : / founderdalitmovement
• Twitter : kattipadmarao?lan...
• instagram : / blackscreenin
Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
Black Screen Blackscreen #BlackScreen #blackscreen

Пікірлер: 108

  • @botlasrinivasvas5119
    @botlasrinivasvas51192 жыл бұрын

    జై భీం.. నమో బుద్ధాయ..

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem52782 жыл бұрын

    జై భీమ్ సర్

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Жыл бұрын

    Sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 👏👏👏

  • @user-zx9kf1gf8d
    @user-zx9kf1gf8d3 ай бұрын

    Kathi padma rao, an excellent speaker on reality of nature. India needs speakers like him to enlight and irradicate superstitious beliefs from india.

  • @kannaiahpuram8229
    @kannaiahpuram82292 жыл бұрын

    Kathi Padma Rao Sir you are Proud of India 👏👏👌🙏

  • @guntirajaiah8839

    @guntirajaiah8839

    2 жыл бұрын

    Kathi Padma Rao Sir You are Proud of humanity

  • @Kalyan458
    @Kalyan4582 жыл бұрын

    Only Sanatana Dharma tolerates atheism, we respect Charvaka and Sankhyam, belif in God has much larger concept than what you are thinking , yet I appreciate your intellectual prowess

  • @ashokkola7490
    @ashokkola74903 ай бұрын

    Excellent speech 👍

  • @barreseshubabu8180
    @barreseshubabu81802 жыл бұрын

    Katti padmarao sir... 🙏 నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.. ❤️you are LEGEND...Proud of India... 🙏🙏

  • @rambabuk8123
    @rambabuk81232 жыл бұрын

    Salute to you Sir

  • @roxcreations8521
    @roxcreations85212 жыл бұрын

    ఈ రోజు...ప్రపంచ నాశనానికి మూలం ఈ దేవుడు...ఒకడు అల్లా రాజ్యం అంటాడు..ఒకడు యేసు రాజ్యం అంటున్నాడు..ఒకడు రామ రాజ్యం అంటూ...గొడవలు యుద్దాలు....ఇలా చివరికి చావే...చివరిగా మిగిలేది మనిషి..ఓన్లీ మనిషి....

  • @user-qo9wf3si9i

    @user-qo9wf3si9i

    5 ай бұрын

    Sir Ur comments very well jai bheem and jai insaan 👌🙏👌🙏 👌🙏

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa78812 жыл бұрын

    Very wonderful message to all citizens

  • @kkr7882
    @kkr78822 жыл бұрын

    Very good information sir

  • @sumanthallapelli5225
    @sumanthallapelli52252 жыл бұрын

    Super sir

  • @ramu90143
    @ramu901432 жыл бұрын

    Living legend Kathi Padmarao garu

  • @jampanaharikrishna1161

    @jampanaharikrishna1161

    2 жыл бұрын

    మీరు చెబుతున్న ప్రతి మాట తప్పే మీరు అధికంగా జ్ఞానాన్ని లోపు సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అందుకని ఏం మాట్లాడాలో ఏమి సమాధానం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో మీరు ఉన్నారు

  • @StarStar-Universal50
    @StarStar-Universal502 жыл бұрын

    Knowledge is power 🙏

  • @srinivasachakravarthi6312

    @srinivasachakravarthi6312

    8 ай бұрын

    Yes

  • @rangannaboddu6381
    @rangannaboddu63815 ай бұрын

    🙏

  • @rajugasiganti9085
    @rajugasiganti90852 жыл бұрын

    Jai bheem sir 👏👏👏👏✊✊✊👌🏾📘🖊️🇮🇳

  • @smmigajjula3787
    @smmigajjula3787 Жыл бұрын

    Suppper speech sir

  • @eloquentintrovert
    @eloquentintrovert2 жыл бұрын

    Wonderful analysis. It's fascinating info.

  • @ssrajupericherla5377
    @ssrajupericherla53772 жыл бұрын

    Great

  • @gollanageswarudu5441
    @gollanageswarudu54414 ай бұрын

    మీజీవిత.4..

  • @girishpov8595
    @girishpov85952 жыл бұрын

    Superrrr sir

  • @yeddulasuss1638
    @yeddulasuss1638 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @chiranjeeviguggilla8098
    @chiranjeeviguggilla80982 жыл бұрын

    Supper

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi75422 жыл бұрын

    💐💐

  • @somavenk
    @somavenk5 ай бұрын

    పద్మారావు గారు నాస్తికత్వం చార్వాకుల మీద చాలా పెద్దగా చెబుతున్నారు. కానీ యీ గడ్డ మీది ప్రజలు ఆ వాదనను అంతగా అంగీకరించలేదు. అంగీకరించడం లేదు. దైవం అన్నవాడు ఒకడున్నాడు. వాడిని తలుచుకుని మనశ్శాంతి చెందుతున్నారు.

  • @madarapusorender4891
    @madarapusorender4891Ай бұрын

    Carect

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru3133 ай бұрын

    జీవితం చాలా విలువైనది. మానవ పరిణామంలో జంతు ప్రవృత్తి కూడా మిళితమై ఉంది. దేవుడు ఉన్నాడని ఒక వర్గం, దేవుడు లేడని వేరొక వర్గం వాదిస్తూనే ఉన్నారు/ ఉంటారు. ఇదొక పనికి మాలిన వాదన. సమాజం శాంతియుతంగా ఉండటం ఇష్టం లేని వారు వితండ వాదం చేస్తుంటారు. మేధావులుగా చలామని అవుతుంటారు.

  • @Dtv-gc1nb
    @Dtv-gc1nb2 жыл бұрын

    జై భీమ్

  • @mvnrao8477
    @mvnrao84772 жыл бұрын

    Padmarao garu if u were born in Europe or in other countries will become a great philosopher

  • @deepikanagaiah7078
    @deepikanagaiah70787 ай бұрын

    What a wonderful message sir jai bheem

  • @marthammasirra6058
    @marthammasirra60582 жыл бұрын

    Jai Bhim

  • @prasadsadhula8334
    @prasadsadhula83348 ай бұрын

    Jesus saved me from corona I am in Mumbai in 2nd wave Jesus raise from dead.

  • @subbarao6701
    @subbarao6701Күн бұрын

    Vidya vaadamu Vidya ni local level lo parents ,teacher and govt local level from progress.

  • @naveenkumar9615
    @naveenkumar96152 жыл бұрын

    Ilaanti vishaayalu cheppetappudu..quality mikes and pleasant atmosphere petkoni cheppandi..

  • @iam5617

    @iam5617

    2 жыл бұрын

    మీరు చెప్పిన సూచన. ✔️.. పాయింట్స్

  • @Samuels8814
    @Samuels88142 жыл бұрын

    need to print huse prints .. of truth.. real devotion.. he deserve lots of support.. religion profets mis leading the beliievers.

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh29062 жыл бұрын

    Na drustillo manishi jantuvulalo oka jati So jantuvulaki devudu ledu manaki devudu vunadu ante manam create chesam devudini

  • @s.r.creation7075
    @s.r.creation70752 жыл бұрын

    Hadssup sir Jai bheem

  • @srigangayoga7297
    @srigangayoga72972 жыл бұрын

    Lahari Hum

  • @jagadeeshkuddana4656
    @jagadeeshkuddana46562 жыл бұрын

    Touch barrer kathi Padma rao garu

  • @NijamIjam4518
    @NijamIjam45182 жыл бұрын

    సార్ మీ పేరు వినడమే కానీ ఎప్పుడూ మీ ప్రసంగం వినలేదు. యూట్యూబ్ పున్యమా అని మీ ప్రసంగాలు వినేందుకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఒక లైబ్రరీ లాంటి వారు అన్ని రకాల సబ్జెక్టు లు ఉంటాయి.

  • @indirapeddinti5107

    @indirapeddinti5107

    10 ай бұрын

    ఎన్ని అబద్ధాలు?స్వామికి పెట్టే ఆహారం ప్రసాద రూపంలో తింటున్నదెవరండి?మూర్ఖత్వపు వాదన. ఈయనకు సంస్కృతం రాదు. వెనుక ముందుచెప్పిన వాటిని చెప్పరు. మరి...కరోనా అప్పుడు వైద్యులు బ్రతికించ లేదు కదా!పైగా వికృత రూపాయలతో దోచుకున్నారు.హుండీ లో కెళ్ళే డబ్బు స్వార్ధపరుల చేతిల్లోకే వెళ్తోంది కదా! ఖననమైన శరీరం కనిపించనంతలో అప్పటి దాకా ఆలోచనలతో సాగే కర్మలు ఏమైపోయినై?ఎంత ద్వేషం ఒక వర్గం మీద?ఈ చెప్పే వారికి పైన కోటెందుకు? లేని వారికి ఇవ్వచ్చుగా. ఇలా కాదు ప్రత్యక్షంగా చర్చ కి ఇటు వైపు మేధావులతో కూర్చోవడం సబబు.

  • @ghanicreations2516
    @ghanicreations25162 жыл бұрын

    Jai bheem

  • @kamidiramakrishna412
    @kamidiramakrishna4122 ай бұрын

    Ambedkar after dhalith 2nd medhavi 🙏🙏🙏🙏

  • @YenkammaNe
    @YenkammaNe2 жыл бұрын

    Simple questions for xtians -confirm date & place of birth of jesus.. proofs as per bible version, author, year of publication -why & who created NT by copying from OT(jewish book)..proofs as per bible version, author, year of publication -why multiple bibles ..more than 66 versions, over 40 authors over 2000 years

  • @padmajabotcha5322

    @padmajabotcha5322

    2 жыл бұрын

    Anna mee questions ki answer bible lo unnadi read bible please

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Жыл бұрын

    Jai.bheem.jai.bheem.anna

  • @midhundone9126
    @midhundone91262 жыл бұрын

    ఏ మాత్రం అయినా వాస్తవానికి దగ్గరగా ఉండాలి లేనిది వృద్ధ

  • @anantharamulu1089
    @anantharamulu10892 жыл бұрын

    Brahamana RAJYAMU anthima laxyamuga BRAHAMANA mathamu plan vesukundi.anni BRAHAMANA paddathulu or vishayaalu deenni choochisthunnai.

  • @vangurukranti8649
    @vangurukranti86492 жыл бұрын

    Can you suggest best books on charuvaka philosophy

  • @srinunayak6865

    @srinunayak6865

    2 жыл бұрын

    Just you follow PadmaRao sir, Babu gogineni and Ramesh sir enough these are equal to thousand books

  • @sarayusarayu4982
    @sarayusarayu49829 ай бұрын

    Prati point lo inta subjecta

  • @kbrsubhag
    @kbrsubhag2 жыл бұрын

    A scientist need not an atheist example Dr. APJ Abul Kalam sir.

  • @ayubmahammad2928
    @ayubmahammad29282 жыл бұрын

    I like dalita sahityam very much, through this sahityam only we can understand human origin..hats off to kattipadma rao garu, you are real living legend.

  • @srinunayak6865
    @srinunayak68652 жыл бұрын

    was Charaka Sanhitha belongs to an atheist?

  • @vdmrao7202
    @vdmrao72022 жыл бұрын

    రామానుజాచార్యుల పార్థివ శరీరం ఇంకా శ్రీరంగంలో పూజలందుకుంటున్నది…మీరు తగలబెట్టారు అన్నారు ఏది నిజం ???

  • @jcdmm1885

    @jcdmm1885

    2 жыл бұрын

    పిచ్చి నెత్తికెక్కితె ఇంతే విగ్రహాలు ఎన్నైనా చేయవచ్చు

  • @sudhakarsudha1734
    @sudhakarsudha17342 жыл бұрын

    Your knowledge is amazing sir, your lessons and teachings inspiration for future generations KPR sir

  • @iam5617
    @iam56172 жыл бұрын

    నాటి నాస్తికుడే నేటి ఆస్తికుడు.. ప్రజా పతి ఆస్తికుడు...

  • @HinduMuslimChristian
    @HinduMuslimChristian2 жыл бұрын

  • @prakashmalyala3632

    @prakashmalyala3632

    2 жыл бұрын

    హిందూ అంటే ఎవరు

  • @HinduMuslimChristian

    @HinduMuslimChristian

    2 жыл бұрын

    @@prakashmalyala3632 video choodu first .... nee jeevitam lo ila evaru neeku cheppi vundaru

  • @upraouprao
    @upraouprao2 жыл бұрын

    శ్రీ పద్మారావు గారి అడ్రస్ గానీ, లేక ఫోన్ నెంబర్ కానీ మీకు ఎవరికైనా తెలిసినచో, దయచేసి తెలియపరచ గలరు.

  • @sandelamoses9701

    @sandelamoses9701

    Жыл бұрын

    Enduku attack chestava.

  • @sarayusarayu4982

    @sarayusarayu4982

    9 ай бұрын

    Ponnuru lo untaru

  • @simonpeter4204
    @simonpeter42042 жыл бұрын

    "శరీరము మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునై యున్నది"

  • @bmvbhaskar9807

    @bmvbhaskar9807

    2 жыл бұрын

    చాలా మంచిమెసేజ్ ఇచ్చారు 👍🙏 భాస్కర్

  • @gundalramanna5153
    @gundalramanna51532 жыл бұрын

    మీ చార్వాక దర్సనం ఔట్ ఆఫ్ స్టాక్ ,మళ్ళీ ప్రింట్ చేస్తారా ?

  • @YenkammaNe
    @YenkammaNe2 жыл бұрын

    Inequality in Christianity.. Daliths can never become Vatican Pope...

  • @patanramu1317
    @patanramu13172 жыл бұрын

    మీరు నాస్తిక హేతువాదులైతే... క్రిస్టియన్, ముస్లిం మతాలు, ఇమామ్ పాస్టర్ల గురించి ఎందుకు మాట్లాడరు? ఇక్కడే మీరు ఫెయిల్ అవుతున్నారు... అందరి మన్ననలు పొందాలంటే హేతుభద్ధంగా మాట్లాడాలి....

  • @nandunandu8786

    @nandunandu8786

    2 жыл бұрын

    క్షమించండి.. బుద్ధి లేని వారికి బుద్ది ఎలా వస్తుం ది.. యెవరో ఒకరు బుద్ధి గుణ గాణ లు గురించి చెపుతూ వుంటే నే గా తెలుస్తుంది..

  • @patanramu1317

    @patanramu1317

    2 жыл бұрын

    @@nandunandu8786 buddi lenivaru evaru? meeru edi chebite adi buddi ave manchi gunaganala? genral ga chebite adi buddi avtundi ....dvesham to oka kulanni mathanni target cheste adi buddi anabadadu

  • @klnkln7783

    @klnkln7783

    2 жыл бұрын

    అంత దమ్మున్న వెధవలా.

  • @vijayasarathig6977
    @vijayasarathig69772 жыл бұрын

    చార్వాకుల వాక్యాలను మంత్రాల్లా చదువుతారేమిటి?

  • @HinduMuslimChristian
    @HinduMuslimChristian2 жыл бұрын

  • @lucifer-mm4kv

    @lucifer-mm4kv

    2 жыл бұрын

    Jaibheem ane hakku miku ledhu

  • @HinduMuslimChristian

    @HinduMuslimChristian

    2 жыл бұрын

    @@lucifer-mm4kv vinu video first

  • @HinduMuslimChristian

    @HinduMuslimChristian

    2 жыл бұрын

    @@lucifer-mm4kv video choodu first .... nee jeevitam lo ila evaru neeku cheppi vundaru

  • @vijayakumardamarla7786
    @vijayakumardamarla77862 жыл бұрын

    Turkoniki bhanisa va nuvvu?

  • @patanramu1317
    @patanramu13172 жыл бұрын

    చార్వాక వంశం వారు ఇప్పుడు ఎవరైనా బతికి వున్నారా?

  • @jcdmm1885

    @jcdmm1885

    2 жыл бұрын

    చార్వాకులు అంటే పరిషోధకుడు వాస్తవం మాట్లాడేటోడు

  • @patanramu1317

    @patanramu1317

    2 жыл бұрын

    @@jcdmm1885 మిగతా వాళ్ళు అబద్దాలు మాట్లాడుతారా

  • @cherukurameshreddy2761
    @cherukurameshreddy27612 жыл бұрын

    Sir, I appreciate you , but generally leftest to ambedkarests every one targeting Hinduism leaving muslim and cristans, and more are creating castisam name as bahujana , instead of caste a-line tion , reservations must be applied intercaste people .

  • @balakrishnarao6225
    @balakrishnarao62252 жыл бұрын

    Veediki Pani pata leka ilanti videolu chestaru

  • @sandelamoses9701

    @sandelamoses9701

    Жыл бұрын

    Krishna rags mee atalu sagav.

  • @vmsprasadvaranasi6080
    @vmsprasadvaranasi60802 жыл бұрын

    Send these rascals to AFG

  • @purnachandraraolakavaram6229
    @purnachandraraolakavaram62292 жыл бұрын

    Mari devide ledu ani nammevallaki aa charcha enduku. Namme vadu nammutadu nammani vadu vadi manaana vadu pothadu

  • @ashuvimmu9344

    @ashuvimmu9344

    2 жыл бұрын

    తెలవని వారికోసమే ఈ చర్చ.మాకు అన్ని తెలవవు brother

  • @purnachandraraolakavaram6229

    @purnachandraraolakavaram6229

    2 жыл бұрын

    Teliyani vaarikosam ane perutho oka matam meedi or oka kulam meedo visham kakkatam enduku

  • @legendofrealm9630
    @legendofrealm96302 жыл бұрын

    Ambedkar not nastikudu...he is buddist

  • @t.n.rt.n.r4958
    @t.n.rt.n.r49582 жыл бұрын

    ఒకసారి నీవీడియోలు నువ్వేజూసుకో నీవు నీమొఖము ఎంత వెగటుబుట్టిస్తుందో ఇక్ష్వాకులగొప్పదనం దెలుస్తుంది

  • @sandelamoses9701

    @sandelamoses9701

    Жыл бұрын

    Ko rap mundu nvventha be.

  • @simonpeter4204
    @simonpeter42042 жыл бұрын

    క్రైస్తవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ ద్వారానే స్థాపించబడింది సామ్యవాదం అపొస్తలుల కార్యములు 2:44-47; 4:32-35. ఇటు సామ్యవాదం అటు మతవాదం(విగ్రహారాధన) హేతువాదానికి మత విగ్రహారాధనకు భిన్నమైనదే క్రైస్తవ్యం

  • @jcdmm1885

    @jcdmm1885

    2 жыл бұрын

    తప్పుడు కూతలు దేవుడనేది బ్రమ అంటే మల్లీ వాడు వీడు అంటావే

Келесі