దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు | The Saaga Of NTR | ABN Entertainment

దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు, కర్ణుడి పాత్ర వేయమని ANRని అడిగారు! | The Saaga Of NTR | ABN Entertainment
#NTR100thBirthAnniversary #TheSaagaOfNTR #Vinayakarao #danaveerasoorakarna #NTR #Karna
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: bit.ly/2PaQ9FU
ABN Entertainment Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: bit.ly/2Oz7MCi

Пікірлер: 102

  • @chikka2203
    @chikka2203 Жыл бұрын

    NTR వంటి నటుడు మళ్ళీ రారు..నాభూతో నా భవిష్యతి వారి నటన, ఆహర్యం, స్పష్టత, ఎవ్వరికి రాదు చెయ్యలేరు... వీరు కారణజన్ములు 🙏. కొన్ని జన్మతః వస్తాయి 🎉🎉. మన తెలుగు వారి కర్మ ఏమిటంటే ఎన్టీఆర్ గారికి పద్మవిభూషణ్ ఇవ్వకపోవడం..

  • @venkag
    @venkag

    రామారావు గరి అద్బుత నటన అంటే భూకైలాస్ సినిమా అని చెప్పవచ్చు

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Жыл бұрын

    Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu , aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR

  • @dharmarao1034
    @dharmarao1034 Жыл бұрын

    అనితర సాధ్యం మహానుభావుడు జోహార్ ఎన్టీఆర్

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653

    కర్ణుడు ని వేరే వారిని ఉహించుకోలేము

  • @ssks109
    @ssks109 Жыл бұрын

    One n Only Anna NTR garu ☀️Nabhutho NaBhavishayathi !!

  • @KLRao777
    @KLRao777 Жыл бұрын

    అందుకే అన్నగారు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అయ్యారు.

  • @pothapragadaradhakrishna7590
    @pothapragadaradhakrishna7590

    తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు.యుగపురుషుడు.తెలుగు భాషను విశ్వవిఖ్యాత చేసిన నటుడు.

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133

    యాంకర్లు పమిటలు సరిగా వేసుకోరెందుకో మరి...హుందాగా ఉండద్దని వారి యాజమాన్యం చెప్పిందో ఏంటో.. యాంకర్ ని చూస్తారా...ఇంటర్వ్యూ చూస్తారా అని అడగకండి కంటి ముందు కనిపిస్తున్న దేనినైనా చూడవచ్చు కదా...నైతిక విలువలు, నిబ్ధత అంటూ గొంతెత్తి అరిచే వారు ఈ విషయంలో మౌనం ఎందుకో ?

  • @satyavanigarneni1382
    @satyavanigarneni1382

    మహా అద్భుతం.

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 Жыл бұрын

    తెలుగుప్రజల అదృష్టమో జన్మనిచ్చినతల్లితండ్రులపుణ్యఫలమో కాని

  • @kalivarapusnmurthy1995
    @kalivarapusnmurthy1995

    WORLD NO.1. ACTOR.

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Жыл бұрын

    జై యన్టీఆర్

  • @raovlogs1181
    @raovlogs1181 Жыл бұрын

    One and only NTR

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421

    All is one N T R.

  • @ynsharma522
    @ynsharma522

    ఎన్టీఆర్ గొప్ప గొప్ప నటుడు అటువంటి నటుడు మళ్ల పుట్టాడు

  • @Chandrasekhar-nf2gv
    @Chandrasekhar-nf2gv Жыл бұрын

    Great n.t.r

  • @peddannayarajanna2675
    @peddannayarajanna2675 Жыл бұрын

    He is a God not an ordinary man.

  • @srinivassanagapati1800
    @srinivassanagapati1800

    Only one man on this land

  • @ind882
    @ind882 Жыл бұрын

    NTR..... 🙏

Келесі