No video

Congress Leader KVP Ramachandra Rao Exclusive Interview | TOne Input Editor Subhakar | Tone news

Congress Leader KVP Ramachandra Rao Exclusive Interview | TOne Input Editor Subhakar | Tone news
#kvpramachandrarao #ysrajashekarreddy #raghuramakrishnaraju
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 28

  • @parvathichittineni620
    @parvathichittineni620Ай бұрын

    కెవిపి గారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా సహృదయంతో చట్టంలో పెట్టారు ఏడు మండలాలని ఇవ్వకపోవడం బిజెపి ప్రభుత్వం గనక ఏడు మండలాలు కలపకపోతే ఆ ప్రాజెక్టు ఆచరణలో సాధ్యమయ్యే దైనా? అయినా గాని 72% పోలవరం రియంబర్స్మెంట్ ఒప్పించి పూర్తిగా చేస్తు చంద్రబాబు గారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్రింగ్ కి వెళ్లి వరదలు వస్తున్న పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టు దిగు వా కాపాడడం ఎత్తి పెంచకుండా మునిగిపోయి నాశనం అయ్యేలాగా చేసి గైడ్ బండి కొట్టుకుపోయేలా చేసి. కొత్త కాంట్రాక్టర్ నియమించి ఆ ప్రాజెక్టు నష్టం చేసిన జగన్ గారు ఒకటే అంటారా? మీకు ఈ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే పోలవరం పూర్తవుతున్నప్పుడు రాష్ట్రం ముందే పెట్టు బడి పెడితే వడ్డీకి దండగని కోర్టులో పిటిషన్ వేసి ఆ కోర్టు చేత మొట్టికాయలు ఎందుకు తిన్నారు? స్టేటస్ కాదని ప్యాకేజీకి సంతకం చేశారు అన్నారు ప్యాకేజీకి సంతకం చేయలేదు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ప్యాకేజీ ప్రకారం ఇవ్వనందున వాళ్లు ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదని స్టేటస్ ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నందున చంద్రబాబు గారు స్టేటస్ కావాలి అన్నారు. స్టేటస్ మాత్రమే కాదు రైల్వే జోన్ రామాయపట్నం పోర్టు కడప ఉక్కు ఐదు ప్రపోజల్ ఇచ్చారు. అవేమీ ఒప్పుకో నందన పార్లమెంట్లో చేసిన చట్టం కాబట్టి పార్లమెంటులో పోరాడారు. మరియు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రాలో ధర్మ పోరాటం ఎందుకు చేశారు ?అంటే స్టేటస్ మీరు చట్టంలో పెట్టలేదు కానీ అప్పటికేంద్ర పెద్దలు మేనిఫెస్టోలో పెట్టి నాలుగు సమావేశాల్లో ప్రధానమంత్రి అభ్యర్థి , ఢిల్లీ నిర్మించిన రాజధాని అవన్నీ పూర్తి చేస్తానని స్టేటస్ తో సహా ఇస్తానని స్టేటస్ కలిగిన వెంకయ్య నాయుడు సాక్షిగా చెప్పినందుకు. ప్రజలకు తాను ఎందుకు ధర్మ పోరాటం చేస్తున్నారు వివరించడానికి.. ఢిల్లీ ఆ చట్టం అమలు చేయనప్పుడు ధర్మపోరాటం ఢిల్లీలో చేయడం తప్పు ఎలా అవుతుంది? ఎందుకు అంటే కేజ్రీవాల్ కూడా లెఫ్ట్ నైంటి గవర్నర్ తన ఏ బిల్లు చేసిన ఒప్పుకోవటం లేదని లెఫ్ట్నెంట్ గవర్నర్ ముందు ధర్నా చేస్తారని . కెవిపి గారు చట్టబద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించనప్పుడు ఆ హక్కుల కోసం ముఖ్యమంత్రి అలా చేయటం తప్పు కాదేమో మీరు కెసిఆర్ గారు తో మంచి పరిచయాలు ఉన్నాయి డివిజన్ చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన మాత్రమే కాక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు గారు విద్యుత్ బకాయిల కోసం ట్రిబ్యునల్ కెళ్ళి 9 10 సెక్షన్ల కింద నిధుల కోసం వెళ్లి సుప్రీ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్న చంద్రబాబు గారు ఎక్కడ? క్విడ్ ప్రోకోలం భాగంగా రాష్ట్రానికి రావలసిన హక్కులు అడగకుండా. భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసిన జగన్ రెడ్డి గారు ఒకటేనంటారా? తెలంగాణకు కర్ణాటకకు తెలంగాణకు. రెండు రాష్ట్రాలకు ఆంధ్రకు రావలసిన నీళ్లు కేటాయింపులు కేంద్రం చేసిన నోరు మూసుకున్న జగన్ రెడ్డి ఒకటే నంటారా

  • @parvathichittineni620
    @parvathichittineni620Ай бұрын

    విభజన చట్టం చేస్తుంది కాంగ్రెస్. కాబట్టి తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 9 10 సెక్షన్ల కింద నిధులు విద్యుత్ బకాయిలు ఇప్పించడంలో. కొన్ని విభజన చట్టంలో ఆంధ్రాకి న్యాయం జరిగేలా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎదగటానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఆంధ్రాలో. చంద్రబాబు గారు కూడా కేంద్రంలో చట్టప్రకారం రావలసిన వాటి కోసం తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అర్థం కావటం లేదు అంటున్నారు కదా? జగన్ రెడ్డి కేంద్రానికి ఈరోజు మీరు చెబుతున్న స్టేటస్ గురించి అడక్కుండా ఉండటం మాత్రమే కాకుండా , పోర్టులు భూములు విద్యుత్ తో కాంట్రాక్టర్ అధానికి ఇచ్చి డైరీలు అమూల్కిచ్చి ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి అప్పులు తీసుకొని, సీఏజీ చెప్పిన 1,20,000 కోట్లు రసీదులు లేవని. కార్పొరేషన్ ద్వారా నాలుగు లక్షల కోట్లు తీసుకుని దారి మళ్ళించారు అని డ్వాక్రా బీమా , అసంఘటిత కార్మికుల భీమా డబ్బులు యూనివర్సిటీల కంటిన్యూజెన్సీ ఫండ్స్ సిపిఎస్ ఓగుల కోసం కేటాయించిన రాష్ట్ర వాటా నిధులు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ . మొత్తం వాడుకొని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానా ఖాళీ చేసినందుకు. చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అంటే విభజన ప్రకారం కేంద్రం ఇవ్వాల్సింది స్టేటస్ ప్రకారం, అయినా కానీ 70 వేల కోట్లు మాత్రమే వెనకబడిన జిల్లాలు పోలవరానికి అమరావతికి అన్నిటికీ కలిపి, కానీ జగన్ రెడ్డి వలన జరిగిన నష్టం 20 లక్షల కోట్లు.. అప్పులు పాలు చేసుకున్నందుకు పరిశ్రమలు పోగొట్టినందుకు వ్యవస్థలను నిర్వీర్యం చేసి విపక్షాల ఆస్తుల విధ్వంసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినట్లే ఎన్నికల్లో గెలవటమే కాకుండా. ప్రశ్నించిన వాళ్లే లేకుండా చేయాలని ప్రయత్నించినందుకు. దొంగ ఓట్లతో గెలవాలన్న జగన్ రెడ్డి ప్రయత్నాన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్ ద్వారా 16 లక్షల దొంగ ఓట్లు తొలగించటం కోసం పొత్తు పెట్టుకున్నారు కానీ చంద్రబాబు గారు , బిజెపితో పొత్తు పెట్టుకోవడం వలన ఆరు సీట్లు మాత్రమే టిడిపికి పోయాయి. కానీ జగన్ రెడ్డి మోడీ అక్రమ పొత్తు వలన రాష్ట్రం అప్పుల పాలయింది. ports డైరీలు పోయాయి. చట్ట బద్దంగా రావాలనిసినవి ఒకటి సాధించలేదు. ఇద్దరు ఒకటే నంటారా కేవీపీ గారు? సునీత మ వివేకా హత్య కేసు హైదరాబాద్ కు మార్చుకోవలసి వచ్చింది.జగన్ రెడ్డి మీద ఉన్న 12 పాత కేసులు మాత్రమే కాకుండా ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి తీసుకున్న అప్పుల పై కాని సిఐజి చెప్పిన రసీదులపై కానీ కేంద్రం చర్యలు తీసుకోలేనందున రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగింది

  • @gogineniharish1456
    @gogineniharish1456Ай бұрын

    Yes well asked question about Venkaiah Naidu ❤ Venkaiah Naidu not deserved that respect in AP state

  • @vasudatla5592
    @vasudatla5592Ай бұрын

    సార్ ఇంటర్వ్యూ ఎప్పటినుండో చూస్తానను.చేస్తే నిజం చెప్పడు

  • @rupakumariray9128
    @rupakumariray9128Ай бұрын

    Very bad interview.I think kvp garu evaded a lot of issues.Not genuine

  • @parvathichittineni620
    @parvathichittineni620Ай бұрын

    జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోయినా సిపిఎస్ రద్దు చేయకపోయినా స్టేటస్ అడగకపోయినా ప్రశ్నించ లేకపోయినా కేవీపీ గారు. నెలరోజులు కాకుండానే సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తూ చంద్రబాబుని సమానం చేయటం తగునా? 4000 పెన్షన్ పెంచేశారు. పోలవరానికి నిపుణులు కమిటీని నియమించి. అమరావతిని పునర్ నిర్మాణము చేస్తూ దారిలో పెట్టారు. కెవిపి గారు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు గారు లెటర్ ఇచ్చారు అన్నారు. తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి ఆ యువకుల బలిదానాన్ని చూడలేక. విభజన జరిగితే ఆంధ్రాకు న్యాయం చేయమని విడగొట్టకపోతే తెలంగాణకు న్యాయం చేయమని చెప్పి మరి ఇచ్చారు.ఆ విభజనకి అంగీకార పత్రం అని కెవిపి గారు గమనించాలి. అదే మూడు రాజధానుల బిల్లు అమలు అయ్యి మరల ఈ రాష్ట్ర మూడు ముక్కలయ్యే అవకాశం లేకుండా. ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండటానికి.ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అమరావతి పరిరక్షణ సమితిలో భాగమై కొట్టుకుపోయిన అన్నమయ్య గేట్లు ఆదుకుంటూ మరియు ప్లాంట్ అమ్మకుండా ఉద్యమంలో భాగమై మూడు రాజధానుల గురించి నష్టం చెబుతూ మరల సెంటిమెంట్లోకి రాష్ట్ర ప్రజలు పోకుండా. జగన్ రెడ్డిని పన్నులు పెంచుట ద్వారా నష్టం.అప్పులు చేయటం ద్వారా నష్టం.మరియు రాష్ట్ర హక్కుల గురించి అడగకుండా తన కేసుల నుంచి రక్షణ పొందడం ద్వారా జరుగుతున్న నష్టం ప్రజలకు జరిగిన జగన్ రెడ్డి పాలనలో అన్యాయం గురించి. రోజుకు 18 గంటల పైగా ప్రజల్లో ఉండి కష్టపడి జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఎన్టీఆర్ గారి ఆశయాలు నెరవేర్చుట కోసం చంద్రబాబు గారి టీం మొత్తం ఎన్ని ఆర్థిక విధ్వంశాలు ఎన్ని హత్యయత్నాలు ఎన్ని ఆఫీసులపై దాడులు ఎదుర్కొని మరి సాధించి చూపించారు ఎన్టీఆర్ గారి స్ఫూర్తిగా తెలుగుజాతి కీర్తిగా. . అక్రమ అరెస్టులు ఆర్థిక విధ్వంశాలు హత్యాయత్నాలు ఎదుర్కొన్న చంద్రబాబు గారి టీం ని నష్టం జరిగాక కూడా. 10 సంవత్సరాలైనా తెలంగాణ గురించి ఎందుకు? ఆంధ్రాలో విభజన జరగబోయేదాన్ని ఎలా ఎదుర్కొన్నారు?ఒక్కసారి కె వి పి గారు గుర్తించాలి. n. b.మన ఆంధ్రులు ఇలాంటి మేధావులు గురించి జాగ్రత్తగా ఉండాలి అని. చంద్రబాబు గారు రాగానే వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ. cbn చేసే అభివృద్ధి పనులకు కోర్టు పిటిషన్లతో ఆటంకం కలిగించారు కాబట్టి. మరలా అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలే అడ్డుకోవాలని. ప్రజలకు అవగాహన పెంచడం కోసం మాత్రమే నా ప్రయత్నం. ఎందుకంటే కేవీపీ గారిని నష్టపోయిన రాష్ట్రం గురించి ఆలోచించండి అని.. మార్చాలి అంటే విఫలయత్నం కాబట్టి..

  • @SriSri-qy6ve
    @SriSri-qy6veАй бұрын

    2009 లో నువ్వు మహమేత గాడు చేసింది ఏమిట్రా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని బాలనగిరెడ్డి ని కాంగ్రెస్ లోకి తీసుకున్నారుగా

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024Ай бұрын

    Y S Vivekananda reddy murder case, main culprit Jagan reddy, every body knows. But KVP not accepting jagan reddy as a culprit.

  • @Vijayawada-p2x
    @Vijayawada-p2xАй бұрын

    Congress vote bank iOS take over by Jaganey will be voting for congress even due to shift of Muslim, Christian voters. If there is no Jagan they will be back to Congress.

  • @ravikirany2k
    @ravikirany2kАй бұрын

    Arogyasree designed by an IAS officer. Nuvu CBN chesina manchi panulanni ias lu chesaru CBN di em ledani annaru..alage arogyasree kuda ias lu design chesinde

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024Ай бұрын

    TDP MPs ni konna Rajasekhar reddy manchi vada. Emi cheppadu YSR aatma

  • @ravikirany2k
    @ravikirany2kАй бұрын

    Eeyana cast addam pettukoni kcr tho cheyi kalipi Congress ni weak chesinadi nizam...revanth eeyana trap lo padakunda poratam chesi CM ayyaru

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480Ай бұрын

    Veedu politician kadu mediated

  • @ravikirany2k
    @ravikirany2kАй бұрын

    Asalu party pirayampulu start chesinde YSR..TDP mp Lani,trs mla Lani lakkini ee daridram parichayam chesinde YSR and meeru

  • @Someone-op2nm
    @Someone-op2nmАй бұрын

    వీడితో interview ఏంది రా బాబు

  • @vijayammamareddy2618
    @vijayammamareddy2618Ай бұрын

    Family matter neeku endukura vijayamma chusu kuntaru

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005Ай бұрын

    విద్య వైద్య రంగాలు ప్రైవేటు రంగాల అధీనంలో ఉండటం సముచితం కాదు అని నానమ్మకం. ఆ రెండూ ప్రభుత్వాధీనంలోనే (ఉఛితంగా అందించబడే విధానంలో) ఉండటం అభిళషనీయం అని నా అభిప్రాయం.

  • @ravikirany2k
    @ravikirany2kАй бұрын

    CBN antene edupu neeku

  • @rameshkoganti2237
    @rameshkoganti2237Ай бұрын

    వీడుతు

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024Ай бұрын

    Desam kosam chesamu auntunnadu. Pedda chedda pani ani voppukodu ee political bethaludu.

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024Ай бұрын

    Anchor Subhakar is jagan reddy agent.

Келесі