CM Revanth Reddy బొమ్మకు వినతి పత్రం ఇచ్చిన Gurukula Teacher Aspirants | PMR TV |

#pmrtv #mahipalyadav #gurukula #cmrevanthreddy
సీఎం రేవంత్ బొమ్మకు వినతి పత్రం ఇచ్చిన గురుకుల టీచర్ అభ్యర్థులు
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 31

  • @Rithvik456
    @Rithvik4567 күн бұрын

    We want justice 😢

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula36127 күн бұрын

    గురుకుల ఉద్యోగాలు... మొత్తం 9210 ఉద్యోగాలను ఒక్క పోస్టు బ్యాక్లాగ్ లేకుండా, డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నింపి మాది ప్రజా ప్రభుత్వం/ నిరుద్యోగ పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకోవాలి...

  • @saidaiahyallavula3612

    @saidaiahyallavula3612

    7 күн бұрын

    @@RamCc-gc3ou తమ్ముడు ఎట్లైనా నోటిఫికేషన్ వస్తుంది ఈసారి చక్కగా అప్లై చేసి, బాగా చదువుకొని జాబ్ కొట్టుకో... సిగ్గు లేనోడా అని సంబోధించావు కదా.. (నువ్వెంత సంస్కారవంతుడువో అర్థమవుతుంది).. దానికి నేను నిన్ను ఏదైనా అనొచ్చేమో... కానీ అనను సోదర

  • @saidaiahyallavula3612

    @saidaiahyallavula3612

    7 күн бұрын

    ​@@RamCc-gc3ouమా ఈ న్యాయబద్ధమైన డిమాండ్ లో నీ అక్క/ చెల్లి లేదా నువ్వే 1:2 లో ఉంటే మా ఈ పెయిన్ నీకు అర్థం అవుతుంది

  • @RamCc-gc3ou

    @RamCc-gc3ou

    7 күн бұрын

    Constitution lo ekkadina vunda

  • @RamCc-gc3ou

    @RamCc-gc3ou

    7 күн бұрын

    Court lo chellu batu avuthunda e GO lu law telisi mataldau lekapothe mu po sodara

  • @RamCc-gc3ou

    @RamCc-gc3ou

    7 күн бұрын

    Eppduu pain neeku vunte repu job vacchaka nyayam chestava Edina merit lo vunadali gani ela cheyakudadu

  • @senovillgrityoutubechannel3749
    @senovillgrityoutubechannel37497 күн бұрын

    We want down merit list in gurukula

  • @user-fb5fq7gg3b
    @user-fb5fq7gg3b7 күн бұрын

    Mahipal bro...tqqq keep support us...gr2 and 3 kuda

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula36127 күн бұрын

    Thank you PMR TV

  • @madhavidobbala9244
    @madhavidobbala92447 күн бұрын

    Tq for ur support mahipal annaa...

  • @Funnyvlog9989
    @Funnyvlog99897 күн бұрын

    Mahipal Anna tq

  • @snigdhachannel8456
    @snigdhachannel84567 күн бұрын

    Maipal anna. Thank you🙏🙏

  • @allvideos7520
    @allvideos75207 күн бұрын

    గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునీ ఉండాలి అని చట్టం చేసిన తర్వాతనే ఉద్యోగలు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు

  • @allvideos7520
    @allvideos75207 күн бұрын

    మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి నా ఇదే నా మీ నీతి

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar33227 күн бұрын

    Mahipal yadav 🔥💯

  • @kalyanamnandhini1114
    @kalyanamnandhini11147 күн бұрын

    Sir please relinquishment ivvali memu chala badapadutunnamu

  • @archanaaileni4330
    @archanaaileni43307 күн бұрын

    We want reliquishment...

  • @pradeepsunkari696
    @pradeepsunkari6967 күн бұрын

    Mahipal Bro pls Support Group 2, 3 and DSC Aspirants...

  • @kundasandhyarani3298
    @kundasandhyarani32987 күн бұрын

    We want down merit list in gurukula, we want justice

  • @endranaget4760
    @endranaget47607 күн бұрын

    Solve cheyandi.lekunte brs gathe paduthundhi meku

  • @Funnyvlog9989
    @Funnyvlog99897 күн бұрын

    😢😢😢😢😢

  • @allvideos7520
    @allvideos75207 күн бұрын

    మొది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగలు ఇస్తాను అన్నాడు 10సంవత్సరాల క్రితం మరి మొడిని లేదా రాష్టంలొ BJP కి 8 MP 8 MLA లను ఎందుకు అడగరు మహిపాల్ యాదవ్

  • @nareshnoone1632
    @nareshnoone16327 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:33

  • @vijayamayalaram4237
    @vijayamayalaram42377 күн бұрын

    మహిపాల్ అన్న ఇప్పుడు పోయి వాని కాళ్ళు మొక్కి అన్న నీకు ఇస్తాడు జాబులు

  • @kistappabuchi2558
    @kistappabuchi25587 күн бұрын

    మహిపాల్ బిజెపి అజెండా

  • @MegaVikki1989

    @MegaVikki1989

    7 күн бұрын

    Burnol kavala😂😂

Келесі