చిత్తనూరు ఇథనాల్ కంపెనీ నిజాలు || PART-2 || Thulasi Chandu

📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 200

  • @ThulasiChandu
    @ThulasiChandu Жыл бұрын

    నాది రిస్కీ ఫీట్ అని నాకు తెలుసు. కానీ ఈ ఇష్యూ నాకున్న రిస్క్ కంటే వేల రెట్లు పెద్దది. Part-1 చూడని వాళ్లు కింది లింక్ క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ మీ స్టేటస్, ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్లో, ఇన్ స్టా గ్రాంలో షేర్ చేయండి. జర్నలిస్టుగా ఇష్యూని చెప్పడమే నా బాధ్యత, దీని ద్వారా ఓ చర్చ జరిగేలా చెయ్యాల్సింది మాత్రం మీరే. Part-1: kzread.info/dash/bejne/imSpqNOKo8-4hrQ.html 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : kzread.info/dron/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015 నేను మొదలు పెట్టిన "స్టోరీ టెల్లింగ్ అండ్ జర్నలిజం బేసిక్స్ కోర్సు" మే 25 నుంచి మొదలౌతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాట్సప్, మెయిల్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

  • @kotireddy8921

    @kotireddy8921

    Жыл бұрын

    మీరు ఈరోజు అలంటి 🍚 తిటునా రు

  • @user-dp3eq4fi5z

    @user-dp3eq4fi5z

    Жыл бұрын

    మా వంతు ప్రయత్నం తప్పకుండ చేస్తాము మేడం

  • @vijaychandra91

    @vijaychandra91

    Жыл бұрын

    Mari entha pedha thappu jarguthunapudu meeru valatho kalsi court lo oka pil(public intrest litigation) veyochu kada madam veelu Ela strike chesthe valaki chimakuttinattu kuda kaadu

  • @RaghavIndra_vlogs

    @RaghavIndra_vlogs

    Жыл бұрын

    Meedhi Brave Heart Tulasi gaaru hats off to you memu maaku thochinantha meeku prajalaku thoduntam meeru chepinatle anni social media lo ee samacharanni desa mantha telise laa upload chestham jai Tulasi madam

  • @udaykumar7791

    @udaykumar7791

    Жыл бұрын

    Differently we will support 👍

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Жыл бұрын

    నువ్వు జాగ్రత్త Sister. మన దేశంలో నిజాలు చెప్తే కొందరికి గిట్టదు. మీ అవసరత మాకు చాలా ఉంది

  • @ravinderoggu6999

    @ravinderoggu6999

    Жыл бұрын

    నిజమే

  • @chanduedits2308

    @chanduedits2308

    Жыл бұрын

    Andharini champestha aameki emaina aithey. She is real journalist. Let's wake up your surroundings who are sleeping..

  • @srinivasmech051

    @srinivasmech051

    Жыл бұрын

    Avunu mana support medam ki undali

  • @UnknownUnknown-ud2mi

    @UnknownUnknown-ud2mi

    Жыл бұрын

    @@chanduedits2308 endukura ayya niku antha avesam... inthaki akkada problem niku ardham ainda? raithulaku water saripovemo ani bhayam anthe... matladukunte saripothundi... deeniki intha pedda scene create cheyalsina pani ledu... konni rojulalo aa company lo job vachina prathi vadu dani ki support ga nilabadathadu...

  • @prashanth54440

    @prashanth54440

    Жыл бұрын

    Evanni temporary company There will be no petrol and ev cars in future. India is going to be first country to use hydrogen. Just wait 10 years

  • @khadarpasha1134
    @khadarpasha11346 ай бұрын

    మీ ధైర్యానికి, తెగువకి, మీ వృత్తి పట్ల మీకున్న అంకితభావానికి హాట్సాఫ్. నమ్మిన సిధ్ధాంతాలపై పనిచేసే మీలాంటి జర్నలిస్టులుండటం తెలుగు రాష్ట్రాల అదృష్టం. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్యం మీ సొంతం. మీ ధైర్యం ముందు ఈ కామెంట్స్ అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. వీలైతే మీలాంటివారిని మరికొంత మందిని తయారుచేయగలరు.

  • @uvr193
    @uvr1939 ай бұрын

    తులసి గారు నమస్తే. మీకు ముందుగా నా హృదయ పూర్వక వందనాలు. ఇలాంటి వాటిని, మన AP లో, ఉన్న TV ఛానల్ వారు, ఎందుకు చూపించడం లేదు..,?

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 Жыл бұрын

    డేరింగ్ అండ్ డాషింగ్ నిజమైన జర్నలిస్ట్ మీరే మేడం గారు మన దేశంలో మీలాంటి జర్నలిస్టులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @jyothilazarus7271

    @jyothilazarus7271

    Жыл бұрын

    ​@@srinivas4024 🙏🙏

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    @@jyothilazarus7271 With calculation tho chupetali numbers wrong chepav , emotions, sentiments chesthai wrong

  • @AbdulGani-zp3lu

    @AbdulGani-zp3lu

    3 ай бұрын

    Yes bro correct

  • @yerrabellivenkenna3680
    @yerrabellivenkenna3680 Жыл бұрын

    మేడం గారు గుడ్ జర్నలిస్ట్ ప్రజలు ఇలానే చైతన్యవంతులై ఉండాలి

  • @vtr1732

    @vtr1732

    Жыл бұрын

    ఈమె చాలా డేంజర్. వాస్తవాలను వక్రీకరించే అవకాశం వున్నది. తొందర పడొద్దు.

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @learner8912

    @learner8912

    Жыл бұрын

    Nijanga nastam vundani nenanukovatla Na kardam kavalta asalu nenu rituni asale gittubatu daralu levu elagina vastayante villu ela cheptunnaru Veelakemina dabbulu evvatleda anto nakardamitale

  • @Gopinathutfi
    @Gopinathutfi Жыл бұрын

    మంచిర్యాల జిల్లా నుండి నేను ఒక రైతుగా కంపెనీ బంద్ చేయాలని చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్న

  • @mr_srinu_bogam

    @mr_srinu_bogam

    Жыл бұрын

    Thank u bro

  • @sateesh8466

    @sateesh8466

    Жыл бұрын

    Gopinath@ don't sell your crop to these companies.

  • @bsppalakurthi
    @bsppalakurthi Жыл бұрын

    నేను ఒక సినిమా చూద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను.. అనుకోకుండా తులసి చందు వీడియో కనబడింది. ఏమిటి ఈమె చెబుతుంది చూద్దాం అని క్లిక్ చేశాను.. నేను గనుక ఈ వీడియో చూడకుండా ఉన్నట్లయితే.. ఓ సినిమా చూసి ఎంత సమయం వ్రుదా చేశానో అర్ధమైందీ.. దేశం అత్యంత ప్రమాదంలో ఉందని చెబుతున్న నిజమైన గొంతుక తులసి గారు.. నిజంగా ఎంతో ధైర్యం, అంతకంటే దేశమంటే బాధ్యత ఉన్న ఏకైక జర్నలిస్టు తులసి గారు మాత్రమే..

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 Жыл бұрын

    జర్నలిజం అంటే ఇదేనమ్మ పాత్రికేయ వృత్తి ధర్మాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, పెయిడ్ జర్నలిస్టులు &TRP జర్నలిస్టులు

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Жыл бұрын

    చాలా దైర్యవంతమైన కథనం మేడం హాట్స్ ఆఫ్ ప్రజలు గమనించాలి..

  • @manjulabolla7334

    @manjulabolla7334

    Жыл бұрын

    Abba naa bathtthayi thammudu.. Ethanol policy mana illeterate modi dhe

  • @bunty7694

    @bunty7694

    Жыл бұрын

    ade bjp govt petti unte ilane pettevaniva

  • @Sayad_Mahaboob_Basha

    @Sayad_Mahaboob_Basha

    Жыл бұрын

    ​@@bunty7694*Banti video motham chudu.aa company intiative Tisukundhi BJP Ney make in India ani cheppi company Permission ichedhi Government ney andhulo central and state governments iddaru kalisi kummakkai chesinave.adhikara party lu prathipakamsha party lu andaru yekamai prajalanu yemarsthunnaru*

  • @sunilrao7158

    @sunilrao7158

    Жыл бұрын

    ఇక్కడ మంచిగా BBC channel లో బతాయి గా వున్నావు ఏమిటి paavan??

  • @manjulabolla7334

    @manjulabolla7334

    Жыл бұрын

    @@Sayad_Mahaboob_Basha perfect💯✨

  • @sundharrajuramesh3990
    @sundharrajuramesh3990 Жыл бұрын

    మేడమ్ మీరు మంచి జర్నలిస్టు మీ ధైర్యం చాలా గొప్పది మేడమ్

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @manoharceo3827
    @manoharceo3827 Жыл бұрын

    తులసి చందు గారు మిమ్ములను చూసి , ఇప్పటికి మేము సీనియర్ జర్నలిస్ట్ మని చెప్పుకునే ఏ ఒక్కరికి మీకున్న దైర్యం లేకపోవడం బాధాగా ఉంది. కనీసం ప్రజల డిమాండ్ ను బయటికి చెప్పకపోవడం కూడా ఈ జర్నలిస్ట్ లు ప్రజలకు మోసం చేస్తున్నారు . మీకు హృదయ పూర్వక అబినందనలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TrollsRachha
    @TrollsRachha Жыл бұрын

    మీలాంటి వారు జర్నలిజం లో ఉంటే అలాంటి జర్నలిజం ను ప్రజలు కాపాడుకోగలగితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది చెందేది. 🙏🙏🙏🙏🙏

  • @nityanitya4043
    @nityanitya4043 Жыл бұрын

    Sister జర జాగ్రత్త ఈ కుళ్ళు రాజకీయాలకి నిజాయితీ పరులన్న నిజాన్ని నిర్భయంగా చెప్పే వాల్లన్న పడదు విషం కక్కుతారు... మీకు మీము అండగా ఉంటాం

  • @nageshwarreddy3160
    @nageshwarreddy3160 Жыл бұрын

    PART 1 PART2 రెండు కలిపి చాలా మంచిగా అర్థం అయ్యేటట్లు చూపించి సమాజాని మెలుకొల్పారు👍🙏

  • @shankeralijala
    @shankeralijala Жыл бұрын

    మీ ధైర్యానికి మా జోహార్లు

  • @nallasaidulu4199
    @nallasaidulu4199 Жыл бұрын

    ఇంత గొప్ప జర్నలిస్ట్ ని కోల్పోతామేమో అని భయంగా ఉంది 😢

  • @bhanusurla6029
    @bhanusurla6029 Жыл бұрын

    ఈరోజుల్లో కూడా మీలాంటి జర్నలిస్టు ఉన్నారంటే కొంచెం వింతగా...కొంచెం గొప్పగా ఉంది సిస్టర్.You are really great and all the best Sister

  • @anithasathupati
    @anithasathupati4 ай бұрын

    నిజమే సిస్టర్ మీరు జాగ్రత్త గా ఉండండి నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేస్తున్నారు thank you so much

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 Жыл бұрын

    జై భీమ్ sister.. Really హ్యాట్సాఫ్ మీకు.. Great మీలాంటి journalists ఉంటే మనదేశం ఎప్పుడో బాగుపడేది.. అన్ని chanals ఎవరికో ఒకరికి అమ్ముడుపోతున్నాయి మీరు మాత్రం ఎవరికి లొంగకుండా ఇలాంటి news చేస్తున్నారు ✊️✊️

  • @AtheistHumanist
    @AtheistHumanist Жыл бұрын

    పట్టూ, , పట్టకు,, పడితే వదలకు పట్టిన పట్టు... మేడం సార్,,,, మేడం అంతే 🙏🙏

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Жыл бұрын

    Akka మళ్ళీ ఒక భయంకరమైన నిజం తో ప్రజలముందు కు వచ్చినందుకు ధన్యవాదాలు 💐👍🏻.

  • @danthalarbabu9061
    @danthalarbabu90619 ай бұрын

    Excellent Work Beti Really Shocking to Know Blatant Truth of Woes of Common man . Dhanyawad.

  • @RAJAraja-ly1ie
    @RAJAraja-ly1ie Жыл бұрын

    ఇలాంటివి సినిమాలోనే ఉంటాయానుకున్న కానీ రియల్గా కూడా ఉంటాయానుకోలేదు🙏🙏🙏🙏🙏

  • @harishginka7849

    @harishginka7849

    Жыл бұрын

    Movie lo ani real story bro inka akda unvu nv

  • @anandkintada2763
    @anandkintada2763 Жыл бұрын

    ప్రజలు పక్షాన...... గ్రేట్ జాబ్ . గాడ్ బ్లెస్ యు సిస్టర్ .

  • @jagadeeshvdr2355
    @jagadeeshvdr2355 Жыл бұрын

    ఉత్తమ సమాచారం . ధన్య వాదములు 💐💐💐💐💐

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 Жыл бұрын

    అవును ఒక్క మాట వరి పంట మీదనే వడ్లు తీసుకుంటే ప్రజల ఏం తిని బతుకుతారు ఒకవేళ రేపు పండించిన పంట అమ్మకపోతే బలవంతంగా తీసుకెళ్తారు అప్పుడు ప్రజలు ఏం ఏం తింటారు ప్రజలను నాశనం చేయడానికి వచ్చిన ఈ ఇలాంటి కంపెనీలను కచ్చితంగా కూల్ chali. ఇంత మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 💐🙏🙏

  • @maalesaidireddy8037
    @maalesaidireddy8037 Жыл бұрын

    ఆందోళన చెందకండి, ఇథనాలు ఫ్యాక్టరీ వల్ల పెద్దగా నష్టాలు ఏమి లేవు.

  • @scorpy1988

    @scorpy1988

    5 ай бұрын

    Wow thank you for your exceptional and explaining reply

  • @thomasservantofgod9644
    @thomasservantofgod9644 Жыл бұрын

    Dear madam 🙏🙏 Subject matter is important మీరు చేప్తున్న విషయము అర్థవర్థవంతంగా ఉన్నది ఎవరు చేయని సహాసం మీలో కనుపించింది 🙏👏👏

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @damodarvelpula7764
    @damodarvelpula7764 Жыл бұрын

    మీరు మాత్రమే నిజమైన జర్నలిస్ట్ జై భీమ్

  • @mmanjulapradeep4141
    @mmanjulapradeep41419 ай бұрын

    చిత్తనూర్ ప్రజలు పడుతున్న అవస్తలని కళ్ళకు కట్టినట్లు చూపించారు మీ దైర్యం గా రిపోర్టింగ్ చేసి ప్రజల కష్టాలను చూఎంచారు హ్యాట్సాఫ్ సిస్టర్

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Жыл бұрын

    డూప్లికేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి కనపడలేదేమో ఈ సమస్య సార్ కాస్త మనసు పెట్టండి సార్ ఈ నిర్భాగ్యుల మీద మీరంటారు కదా ప్రతిదీ క్యూస్షన్ చేస్తానని ఈ ప్రజల సమస్యని సెండ్ చేయండి సార్ జై భారత్ జై హింద్ జై హింద్ జై భీమ్🇮🇳🕉✊✊✊✊🤝

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 Жыл бұрын

    తులసి గారు ఏం డే రింగ్ సూపర్

  • @koppulaarun8188
    @koppulaarun8188 Жыл бұрын

    మీ లాంటి వారిని చూస్తే ఇంక మీడియా ప్రజలకోసమే పనిచేస్తుంది అనిపిస్తుంది🙂

  • @paltalks2271
    @paltalks2271 Жыл бұрын

    Highly risk job, May God protects you. I am really appreciates you Tulasi Madam. "గంజాయి తోటలో తులసి మొక్క లా కనిపిస్తున్నారు." అవినీతి, అక్రమాలతో ,దోపిడీతో నిండిన ఈ సమాజంలో మార్పు తేవాలనే మీ సంకల్పాన్ని కొనసాగించడానికి కావలసిన ధైర్య సహసాలు,మంచి ఆరోగ్యాన్ని తో ముందుకెళ్లాలని ఆశిస్తున్నా. మీలో గౌరి లంకేశ్ గారు కనిపిస్తున్నారు. May God bless you and protects you.

  • @divyagannarapu6138
    @divyagannarapu6138 Жыл бұрын

    తులసి చంద్ మేడం మీరు చేసిన వీడియోలు రైతుల గురించి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం మీరు చేస్తున్న పని చాలా గొప్పది మేడం మీరు చేసిన వీడియోలో నిజం ఉంది కనుకనే వాళ్లు భయపడుతున్నారు మేడం

  • @Krishnavicky159
    @Krishnavicky159 Жыл бұрын

    You are real journalist thulasi madam First time ithanail topic gurinchi matladindhi meru okkare

  • @graja3823

    @graja3823

    Жыл бұрын

    Main stream news channels raajajeeyam party laku ammudu poinavi

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @mahendra4me
    @mahendra4me Жыл бұрын

    కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై ఇది చేస్తున్నారు. Polution board, environment board ఈ నాయకులు చెప్పినట్లే అవి పని చేస్తాయి.

  • @dappuramesh4603

    @dappuramesh4603

    Жыл бұрын

    Good morning medam

  • @PThimojji
    @PThimojji Жыл бұрын

    💐💐ఈరోజు లో మీలాంటి అమ్మలు అన్నలు ఇంత ద్యిరంగా చాలా చకగా మాటలు మాట్లాడుతున్నారు 🙏🙏🙏🤝🤝🤝 మీ యొక్క ధర్నా విజవంతం కావాలని నావంతు మా తులసి చందు అక్క ఛానల్ తరపున కోరుకుంటున్నాము ✊️✊️✊️

  • @chennishampoori7961
    @chennishampoori7961 Жыл бұрын

    నిజాన్ని నిష్పక్షపాతంగా చూపించే భవిషత్తు భారత దేశ ఇండెన్ బర్గ్. అక్క మి ప్రతి ప్రయత్నం అమోగం మీరు చెప్పే తీరు ప్రతి సామాన్యునికి అర్థం అయ్యేలా వుంటుంది..🙏🙏🙏❣️

  • @ramanareddymutyala8812
    @ramanareddymutyala8812 Жыл бұрын

    తులసి గారు మీరు మంచి జర్నలిస్టు ఇందులో దాగి ఉన్నటువంటి కొన్ని అంశాల పైన ఇంకా నాకు క్లారిటీ కావాలి మీ న్యూస్ లో ఒక అతను మాట్లాడుతూ ఒక లీటర్ ఇత్తనాలు ప్రొడ్యూస్ చేయడానికి 150 రూపాయల ఖర్చు అవుతుంది అని అన్నా డు ఆ విధంగా చూస్తే ఇది మాత్రం నష్టమే. దీనిపైన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రచురించగలరు కోరుకుంటున్నాను

  • @mandavanarsaiah8602
    @mandavanarsaiah8602 Жыл бұрын

    Daring and Dashing journalism sister,keep it up,అందరు జర్నలిస్టులు మీలా కృషి చేస్తే నిజమైన నవ భారత్ రూపుదిద్దుకుంటుంది.

  • @jobsinus9
    @jobsinus99 ай бұрын

    Highly appreciate ur honesty and ur love towards our nation. You are doing morevthan an IPS officer abd u r a proud citizen of India. Proud of you. Much appreciated ...!!!

  • @raghugoud4189
    @raghugoud4189 Жыл бұрын

    నిజంగా గొప్ప వార్త మేడం నిజంగా ఈ విషయం పక్కనే ఉన్న మాకు ఎవరికి తెలియదు చాలా మందికి ఈ విషయం ఎవరికీ తెలియదు

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati Жыл бұрын

    పల్లే కన్నీరు పెడుతుందోఓఓ కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందోఓఓ కనిపిపించని కుట్రల

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Elati emotional dialogue Inka yenni rojulu cheputharu anna edi cinema kadu ,1947 lo lemu manam

  • @srinukanamarla6922

    @srinukanamarla6922

    Жыл бұрын

    ​@@srinivas4024 emotions kadu ra eripuka nee thata kuda village nuchi vachi untadu towns ayi motham temperature perigi future lo country collapse avudi apudu telustundi ra neeku villages antai

  • @sriharshasudheerchadalavad3299
    @sriharshasudheerchadalavad3299 Жыл бұрын

    Wow Tulasi Garu, hats off to your dedication and independent journalism

  • @jamalbhai951
    @jamalbhai9515 ай бұрын

    You are real journalist madam. Hats off to your work.

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ Жыл бұрын

    అక్క కచ్చితంగా మేముఈ రైతులకు కచ్చితంగా అండగా ఉండి వీళ్లకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అని తెలియజేస్తున్నం మీకు 🙏🙏🙏🙏

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ Жыл бұрын

    కచ్చితంగా వీరికి మీకు అండగా ఉంటాం 🙏🙏✊🤝

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 Жыл бұрын

    అమ్మా తులసి నీవు ఎంతో ప్రయాస పడి ప్రజలకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. ఈ అక్రమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు అండగా ఉంటున్నారు. మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో పెయిడ్ చానల్స్ అయ్యాయి. మీరు ధర్యం చేసి ఎంతో ప్రయాస పడి ఇలాంటి విషయాలు పబ్లిక్ చేస్తున్నారు. 🎉🎉🎉

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ Жыл бұрын

    ఇలాంటి కథనాలకోసం మీరు ఎంతో కష్టం తో చేస్తున్నారో మాకు తెలుసు అక్క ఇలాగే మీరు నిజాయితీ గా నిక్కచ్చుగా ఉండండి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా మేము ఉంటాం మీతో పాటు చాలా గొప్ప జర్నలిస్టు అక్క మీరు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 Жыл бұрын

    ప్రజల నుండి తీవ్రమైన తిరుబాటు రావాలి. అది మన లక్షాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది.

  • @MohammadAli-wz6du

    @MohammadAli-wz6du

    Жыл бұрын

    It is not possible for people to revolt, because votes are being sold. But amazing reporting. Hatsoff.

  • @user-cw4pl9lo8k
    @user-cw4pl9lo8k Жыл бұрын

    Doing justice to environmental journalism

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Жыл бұрын

    వీలైనంత ఎక్కువ మందికి share చేద్దాం

  • @arunbholiyre8983
    @arunbholiyre8983 Жыл бұрын

    మి ధైర్యానికి జోహార్లు మేడం 💯 ఇన్ని రోజులకు ఒక నిజమైన జర్నలిస్ట్ మేడం మీరు 💯👍🙏

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Жыл бұрын

    రైతుల బియ్యానికి demand రావాలి , Most neglect person is farmer . దీని వలన రైతుల బియ్యానికి రేట్లు పెరిగే అవకాశాల గురించి వార్త చేయండి !

  • @SG_Siddani
    @SG_Siddani Жыл бұрын

    True journalism ❤️

  • @vijayarajukolli3849
    @vijayarajukolli3849 Жыл бұрын

    Proud of you Akka. We are with you.

  • @hraondigital
    @hraondigital9 ай бұрын

    Society needs daring journalists like you.... But be careful madam

  • @naveenkumardarlacommerce5500
    @naveenkumardarlacommerce55003 ай бұрын

    Great efforts for common poor people,, thank you for information madam,, God bless you madam

  • @whynot7124
    @whynot7124 Жыл бұрын

    ఎక్కడరా...మార్పు తెచ్చే మొనగాళ్లు... JP లు,PK లు...తు.

  • @ravikirannyathani8460

    @ravikirannyathani8460

    Жыл бұрын

    JP is a puppet of BJP

  • @kotapatirathnakumar8005
    @kotapatirathnakumar8005 Жыл бұрын

    Madam madam antheee….🙏 Always inspiring the society….!!👏👏

  • @laxmanjadigal3083
    @laxmanjadigal3083 Жыл бұрын

    తినడానికి పనికిరాని రేషన్ బియ్యం ప్రజలకు ఇస్తారు కాని తినడైనికి ఉపయోగపడే మంచి బియ్యం ethanal తయారికి ఉపయోగిస్తావున్నారు 😢😢

  • @anilsathuri
    @anilsathuri Жыл бұрын

    Good Job అక్క జై భీము, రాబోయేది బహుజనరాజ్యం ఇటువంటి కంపెనిలకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనేఉన్నాయి, ఇప్పటికే ఈ ప్రజలకి అర్దం అయింది ఈ అధిపత్య మనువాద పాలకులు అందరు ఓక్కటే, మన ప్రజలకోసం అలోచించే నాయకులు మన RSP గారు,

  • @kavallasuresh9478

    @kavallasuresh9478

    Жыл бұрын

    ప్లీజ్ మిత్రమా... యిలా స్పందించారు సంతోషం కానీ ఈ విషయం rsp గారికి చేరావేసేలా share చేయండి ఈ వీడియో ని... Please do it fast

  • @chananthch

    @chananthch

    Жыл бұрын

    RSPCA palamure athaniki Therese vuntundi.

  • @vakilsaab6574

    @vakilsaab6574

    Жыл бұрын

    RSP బ్రతికేదే బీజేపి ఇచ్చే డబ్బుల పైన

  • @pruthviraj9312
    @pruthviraj9312 Жыл бұрын

    Thanks for enlightening us... We are with you sister...

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @himajabobba3023

    @himajabobba3023

    9 ай бұрын

    ​@@srinivas4024Ala aythe rice export ni endhuku apesaaru..

  • @srinivas4024

    @srinivas4024

    9 ай бұрын

    @@himajabobba3023 As per Indian metrological department forecasting this year mansoon rain fall had been below the normal considering this forecasting to containing raise of rice price in domestic market and also to having more stock in domestic market so all these factors consider by government of India.India restricted rice export not only rice last year wheat export also banned.some time climatic circumstance will dictate our agriculture trade policy.we having to look comprehensively ...Think multi dimensionally.single dimension and parochial thinking will always corrept your mind

  • @cloudlearn2181
    @cloudlearn2181 Жыл бұрын

    నిన్న లేడీ సింగం ను లేపేసారు...నువ్వు జాగ్రత్త సిస్టర్

  • @karthikmartin7615
    @karthikmartin76158 ай бұрын

    Miru chala great journalist ma'm, more power to you👍🏻

  • @sadanandpillalamarri9315
    @sadanandpillalamarri9315 Жыл бұрын

    తులసి నీ సాహసం ఎనలేనిది. అభినందనలు

  • @dasarianvesh6923
    @dasarianvesh6923 Жыл бұрын

    Enthavaraku iathe antha varaku share cheyandi statue u pettandi tweets cheyandi plz e video KZread lo chusina comments lo SAVE TELANGANA SAVE INDIA SAVE FOOD ani caption pettandi chala mandiki reach avutundi. Nallamala adavulalo ureniam alina vidanga veetini kuda apudam. SAVE TELANGANA SAVE INDIA SAVE FOOD

  • @syedkasimvali5072
    @syedkasimvali5072 Жыл бұрын

    International level journalism, hats off dear madam

  • @sekhar0591
    @sekhar0591 Жыл бұрын

    Nice analysis. ఈ స్టోరీ కోసం చాలా కష్టించి ఉంటారు సోదరి. జాగ్రత్త

  • @manjulabolla7334
    @manjulabolla7334 Жыл бұрын

    Great job sister.. Political leaders ni kukkalani KOTTINATTU kotte rojulu VACHCHAYI

  • @sagardasa176
    @sagardasa176 Жыл бұрын

    I can understand the frustration of the villagers, They demands are genuine.. please close the factory at earliest

  • @tagours8605
    @tagours8605 Жыл бұрын

    ప్రభుత్వం నూకలు కొనట్లేదు అని ధర్నా చేసేది మీరే, నూకలు కొనడానికి ఫ్యాక్టరీ తీసుకు వస్తే వద్దు అని చెప్పేది మీరే. ప్రతీ ఏడాది టన్నుల కొద్ది నూకలు ప్రభుత్వాల దగ్గర పడి ఉంటున్నాయి, అవసరానికి మించి నూకలు ఇప్పుడు పంట వస్తుంది. వస్తున్న పంటలను ఇలా బయో-ఫ్యూయల్ మార్చడానికి ఒక ప్రయత్నం జరుగుున్నది. ఇది స్థాయికి మించిన నూకల ఉత్పత్తులను, పాడయి పోయిన, మొలకెత్తిన ధాన్యాలను ఒక ప్రయత్నం ద్వారా వేస్టే ను అరికట్టే కార్యక్రమం. . . . . . . . . రైతు గా నా అభిప్రాయం

  • @bhanuchandar6711
    @bhanuchandar6711 Жыл бұрын

    Please guys share this video for this brave lady Fantastic madam we will support you and behind you thank you for supporting those people

  • @ajaynagarade
    @ajaynagarade Жыл бұрын

    True Journalism 💙🔥🙏

  • @shivanarava9717
    @shivanarava9717 Жыл бұрын

    Really great sister good job👏👏

  • @kittu5251
    @kittu5251 Жыл бұрын

    ఇది కాంగ్రేస్ అదికారంలో ఉండగా కట్టివుంటే గోప్పగా చెప్పేదానివి

  • @kvenugopal275
    @kvenugopal2754 ай бұрын

    Daring& Dashing Truly Journalist Be careful always my dear Sister May GOD bless you.

  • @bharathchandra7523
    @bharathchandra7523 Жыл бұрын

    Really you are covering great issues thulasi..

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 Жыл бұрын

    Great job sister 👏👏👏👍

  • @CBP689
    @CBP6899 ай бұрын

    We support you for justice

  • @PVRR6690
    @PVRR6690 Жыл бұрын

    Hatts off!! అక్కయ్య.. The real journalist I watched till now in telugu who works on Public Issues but not on Unwanted, Political, Commercial Issues

  • @ManikantaSadurla
    @ManikantaSadurla Жыл бұрын

    Thank you for documenting this . I request all content creators on platforms like KZread to share this information and help raise awareness among a wider audience. By spreading this knowledge, we can collectively contribute to increasing awareness and understanding about important topics.

  • @kiranram1689
    @kiranram1689 Жыл бұрын

    చాలా వివరంగా ethanol factories వల్ల జరిగే దీర్ఘకాలిక నష్టాలు గురుంచి చెప్పారు. ఓక అనుభవం ఉన్న పాత్రికేయ రాలుగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు, ప్రధాన మంత్రితో సహా వారి స్వలాభం గురుంచి మాత్రమే పనిచేస్తారు, అని తెలిసే ఉంటుంది. నిజానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయినా వారికి, వారి మీడియాకు నొప్పి ఏమి ఉండదు. ప్రజలకు వేరే దారిలేక పోరాడాలి.

  • @klvgupta3131
    @klvgupta3131 Жыл бұрын

    ఇథనాల్ చైనా నుండి దిగుమతి చేసుకున్న బాగుంటుంది. మన తులసక్కకు చైనా నుండీ మంచి ఆదాయం. ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల పెట్రోల్ దిగుమతి తగ్గుతుంది. దానితో పాటు దేశం స్వయం సమృద్ధి చెందిన చైనా ఎజెంట్ లకు నచ్చదు.

  • @Beast-ur3ew
    @Beast-ur3ew Жыл бұрын

    Wow great madam miru..me video chusi aina nayakulu media valu melukuntrani asistuna...u did a great job madam

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Жыл бұрын

    మీకు మీ ఛానల్ కు మనహ్పూర్వక ధన్యవాదాలు 🙏

  • @aravindperuka1989
    @aravindperuka1989 Жыл бұрын

    Ethanol valla petrol prices taggutay anukunna kani mana food safety ki penumuppu anukoledu😢

  • @manjulabolla7334

    @manjulabolla7334

    Жыл бұрын

    Good comment

  • @bunty7694

    @bunty7694

    Жыл бұрын

    bongu taggutayi

  • @srinivas4024

    @srinivas4024

    Жыл бұрын

    Source govt press information bureau(PIB), NITI. 2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken) So 370 cr litres from rice 1 litre production of ethanol required 2.22kg rice(PIB) So 370 cr litres required 370×2.22=821.4 cr kg Which is =82.14 lakh tonnes of rice In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes Annual requirement for NFSA is 35 mn tonnes Additional PMGKY requirement is 17.5 mn tonnes Total annual requirement=35+17.5=52.5 mn tonnes But FCI procurement is 60mn tonnes 2021 our rice exports 21.187 mn tonnes So total rice balance sheet in 2021 is 129--60--21.187=46.813 mn tonnes This 46.813 mn tonnes is rice surplus The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize) just 8.214 mn tonnes=82.14 lakh tonnes Which is just 8.214÷46.813=17.5% of whole country rice surplus production My question is who will buy this remain 46.8--8.2==36.6 mn tonnes rice If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice Ethanol production is alternate procurement scheme for rice it will secure the farmers income It will save 30000 cr forex reserves per year

  • @vaseemmedia

    @vaseemmedia

    Жыл бұрын

    Thanks for a sensible comment. I seriously don't understand the protest here. I understand that companies are taking their water but how come using rice can be a bad thing for farmers? They can have good income. Correct me if i am wrong.

  • @mdkumarz

    @mdkumarz

    Жыл бұрын

    ​@@srinivas4024 so bioethanol only source is rice and cereals? No other biomass? Pls search KZread for many other raw material sources. Andolanajeevi

  • @kamadrimurali2011
    @kamadrimurali2011 Жыл бұрын

    సమర్థవంతమైన జర్నలిజం... తులసి చందు గారు

  • @bestavenkataramudu26
    @bestavenkataramudu26 Жыл бұрын

    భరతమాత ముద్దుబిడ్డ ఓ వీరమాత ఈ భారత మాతకు నీలాంటి ముద్దుబిడ్డ లే కావాలమ్మా జైహింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్

  • @buddhabuddha9404
    @buddhabuddha9404 Жыл бұрын

    ఈ వీడియో పూర్తిగా చూడండి ముందు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి కామెంట్ దయచేసి తులసి అక్క గారు మీరు చాలా ధైర్యం చేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు నిజంగా మీకు పాదాభివందనం రోజు క్యూ న్యూస్ లో తీన్మార్ మళ్ళీ అనే ఒక వెధవ తన ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు వాగుతూనే ఉంటాడు మరి ఇటువంటి ప్రజా సమస్యల మీద పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే దమ్ము లేదు ఆ తీన్మార్ మల్లన్న గాడికి

  • @manjulabolla7334

    @manjulabolla7334

    Жыл бұрын

    Vaadu oka fraud gaadu

  • @Sudhir_speaks
    @Sudhir_speaks Жыл бұрын

    పోరాటాల పురిటగడ్డ నా తెలంగాణ... దోపిడీ అశాంతి అలజడి 😢😢

  • @VijaykumarB-zs7zy
    @VijaykumarB-zs7zy7 ай бұрын

    Sister you are very great At the faist time see this time of journalist ❤ You are very great take care Becarefull ❤❤ Nee lanti vaallani dhesham kaapaadukovaali Vijay Kuwait

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju12 күн бұрын

    ❤ సరే మీరు చెప్పేది బాగానే ఉంది❤ ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ❤️❓

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 Жыл бұрын

    Sugar cane as a raw material for bioethanol production provides certain advantages, since it is a semi-perennial crop that does not require many agricultural operations that are usually needed for raw crop processing, and its biomass is used for heat and electricity.

  • @dayakervelidandi5467
    @dayakervelidandi5467 Жыл бұрын

    Excellent coverage amma.

  • @raosvoice9371
    @raosvoice9371 Жыл бұрын

    I just shared this to 3 groups having nearly 450 people.😊

  • @srinivasmech051
    @srinivasmech051 Жыл бұрын

    మీరు నిజమైన జర్నలిస్ట్ , నిలువునా ఉన్న చెట్టునే రానువ్వకుండా చేస్తారు జాగ్రత్త మేడం , మా సపోర్ట్ మీకు ఉంటుంది

  • @razzshiva7737
    @razzshiva7737 Жыл бұрын

    Hat's off to this journalist ❤❤❤

Келесі