కర్ణాటకను శాసిస్తున్న బసవన్న ఎవరు? || Thulasi Chandu

KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
======================================
Join my course
"Storytelling and Journalism Basics"
Course Link - thulasichandu7795.graphy.com/...
Video description : కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న లింగాయతులు ఎవరో తెలుసుకోవాలంటే వాళ్లకు మూలపురుషుడైన బసవన్న గురించి తెలుసుకోవాలి. అదే ఈ వీడియో. 12వ శతాబ్దం వాడైన బసవన్న గొప్ప సంఘ సంస్కర్త. 800 ఏళ్ల క్రితమే ఆయన ప్రజాస్వామ్యానికి మూలమైన పార్లమెంటు లాంటి మోడల్ విధానం అమలు చేశారు. దేశంలో తొలి కులాంతర వివాహం చేశారు. అది కూడా బ్రాహ్మణ యువతికి, దళిత యువకుడికీ పెళ్లి చేశారు. వేదాలను తిరస్కరించారు, విగ్రహారాదనను తిరస్కరించారు. అలాంటి వ్యక్తి గురించి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 100

  • @ThulasiChandu
    @ThulasiChandu5 ай бұрын

    బసవన్న 12వ శతాబ్దంలోనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త. అంబేడ్కర్ ఆయన గురించి తెలుసుకొని 'బసవన్న ఒక్క కర్ణాటకకు మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు' అన్నారు. బసవన్న ఏం చేశారో నేను గతంలో చేసిన వీడియో లింక్ వీడియో మీద పోస్ట్ చేశాను చూడండి. వీడియో మీద క్లిక్ చేసి చూడండి.

  • @VishwanathKothapally-uu9hk

    @VishwanathKothapally-uu9hk

    3 ай бұрын

    🙏 మాత పాదాభివందనం. చక్కగా వివరించారు. నేను కె. విశ్వనాథ్, నేను లింగాయత్, బసవేశ్వరుడి అనుచరులం.

  • @VishwanathKothapally-uu9hk

    @VishwanathKothapally-uu9hk

    3 ай бұрын

    వ్యాపార లాభాపేక్షతో కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, నాకోసం నా ఆత్మ సంతృప్తి కోసం, అంబటికుండలు అనే స్త్రీ వాద నవల రాయడం జరిగింది. కానీ, మన మీడియా నవలని ప్రచారం చేయలేదు.

  • @VishwanathKothapally-uu9hk

    @VishwanathKothapally-uu9hk

    3 ай бұрын

    ఒకవేళ మీకు వీలైతే మర్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా... అంబటికుండలు (స్త్రీ వాద నవల) ని వెలుగులోకి తీసుకువస్తారని నా ఆకాంక్ష.

  • @user-ze2wo3hx4s

    @user-ze2wo3hx4s

    3 ай бұрын

    Mi face lo so much happiness while u saying about basavanna it shows how much u want equality no caste

  • @NArayanaMOtamarri

    @NArayanaMOtamarri

    2 ай бұрын

    Nice video madam. But you might have already known there are much more bigger personalities like Aadi Shankara Acharya in Akhanda Bharath even before Basavanna garu. Adi Shankhara Acharya had questioned the customs and norms of the society during their time.

  • @Sahumerchant
    @Sahumerchant Жыл бұрын

    బసవ కన్నడ మాత్రమే కాదు, తెలుగులో కూడా వాడుకలో ఉంది.

  • @chiranjeevithatikonda9131

    @chiranjeevithatikonda9131

    11 ай бұрын

    Karnataka loo ney అయ్యన సిదంతంతని follow avtam ledu

  • @chinthalamahesh8627

    @chinthalamahesh8627

    3 ай бұрын

    ​@@chiranjeevithatikonda9131బోది ధర్మ హిందూస్థాన్ కదా,ఆయన సిద్ధాంతాలు భారత్లో ఉన్న అడొగడు అడొగడు కల్తీలతో పాటు అసలైన భారతీయులు కూడ పాటించడం లేదు, ఇక బసవన్న అంతకంటే గొప్పన అనుకుంటున్నారు,విదేశీ చొరబాటుదారులు😂మైండ్ మార్పు😂

  • @Kiran2T

    @Kiran2T

    Ай бұрын

    ​@@chinthalamahesh8627కరోనా వచ్చినా కుల వివక్ష పోలేదు విదేశీయులు చొరబడినా కుల వివక్ష వాయిదా వేశారు ఇక చొరబాట్ల మాట అడిగితే దక్షిణ భారతంలోకి మొదట వచ్చిన వాళ్ళు శైసవుల మీద దండ యాత్ర చేసిన వైష్ణవులే

  • @nityanitya4043
    @nityanitya4043 Жыл бұрын

    Sister నాకు చాలా బాగా నచ్చింది ఈ video.... వైద్యుడు example ఇంకా నచ్చింది... చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్న మీ వల్ల😊 ధన్యవాదాలు మీకు 👏

  • @vnyjya
    @vnyjya Жыл бұрын

    Sister, ఆ మహానుభావుడి గూర్చి ఎవరు చెప్పలేదు. He is a great person 🙏

  • @shekarveera5877
    @shekarveera5877 Жыл бұрын

    నేను కర్నాటకలో ఉంటాను ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తిని ఇప్పటికి ప్రతి రోజు కొట్లాదిమంది జనాలు స్మరిస్తుండడాన్ని నేను కళ్ళార చూస్తున్నాను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మీ వివరణ చాలా అద్బుతంగా ఉంది ధన్యవాదములు

  • @nageswarasarma3206

    @nageswarasarma3206

    Ай бұрын

    There are so many differences in our culture between boys and girls. This is our culture for thousands of years.

  • @bajasantoshpatel8536
    @bajasantoshpatel8536 Жыл бұрын

    కులమే లేదు అన్న సామాజిక ఉద్యమం చివరికి కులంగా మారింది...

  • @mkgiri4318

    @mkgiri4318

    Жыл бұрын

    superb ..analysis...bro

  • @Babu-yx5ve

    @Babu-yx5ve

    Жыл бұрын

    నిన్ను వాలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మంచిమాట మతమవ్వలేదా 🙂?.... ఇదీ అంతే

  • @junnu_a-bless

    @junnu_a-bless

    Жыл бұрын

    నిజమే కదా.... తల్లి తండ్రుల కులం/మతం పిల్లలకు pass on కాకుండా చేసే చట్టం ఏదైనా వస్తె తప్ప దీనికి విరుగుడు లేదు

  • @rajasekharjangam4999

    @rajasekharjangam4999

    Жыл бұрын

    100% correct

  • @knowledgenest787

    @knowledgenest787

    Жыл бұрын

    Super super super super super super super super super super super super super super super super super super

  • @Sandeep.277
    @Sandeep.277 Жыл бұрын

    బసవన్న గురించి మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు తులసి గారికీ ధన్యవాదములు....🙏

  • @balaiahj804
    @balaiahj804 Жыл бұрын

    తల్లీ మీ అన్వేషణ అద్భుతం.. ఎంతో లోతుగా అన్యేస్తే తప్ప ఇంత మంచి సమాచారం ఇవ్వడం కష్టం. మీకు ధన్యవాదాలు.. 🙏🏻

  • @navuru551
    @navuru551 Жыл бұрын

    బసవన్న గొప్పవారు అని విన్నాను.. కానీ ఆయన గొప్పతనం గురించి తెలియదు.. మీ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకున్నాను. మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @nspageco2816
    @nspageco2816 Жыл бұрын

    14:29 చాలా గొప్ప మాట 🙏🏻 ఇది నేటి సమాజానికి ఎన్నడూ అర్థం కాదు

  • @Jason-cq4gt

    @Jason-cq4gt

    Жыл бұрын

    🙏

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg Жыл бұрын

    కులము మన దేశాన్ని శని పట్టినట్లు పట్టింది ఇది పోతుందని నమ్మకం కూడా లేదు, కానీ పోవా లని ఆశిద్దాం

  • @NagaRaju-vz7cy

    @NagaRaju-vz7cy

    Жыл бұрын

    Adi nerpinavadu amaluchesina vadu brahmin

  • @Viswanath20

    @Viswanath20

    Жыл бұрын

    ​@@NagaRaju-vz7cy Bible లంగా గాల్నీ ఏమి చేయాలి ఈ దేశాన్ని దోచుకుని మన వాళ్ళను చంపిన వాళ్ళను ఫాలో అవుతూ దొంగ ల్లా హిందూ పేరు ల తో బ్రతుకుతూ ఉన్న వాళ్ళను కాల్చి పారేయాలి జై హిందుస్థాన్ జై భీమ్

  • @shaiksamivulla7587

    @shaiksamivulla7587

    Жыл бұрын

    @@NagaRaju-vz7cy కరెక్ట్ బ్రో.

  • @koushikworldian9239

    @koushikworldian9239

    Жыл бұрын

    ​@@NagaRaju-vz7cy amalu cheyadaniki vaallu rayalu paripalinchaledu. Thappudu rathalu chadivi, thappudu koothalu koose vari matalu pattukunte agnaname nee lanti vaallaku miguledi

  • @koushikworldian9239

    @koushikworldian9239

    Жыл бұрын

    ​@@shaiksamivulla7587 mari 72virgins, ji*ad, slaves concept, kafir concepts laantivi kooda brahmins eh implement chesara? ? Mee matham lo unna boothulu chepte yedusthuvu. Poyi hallem thini paduko

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Жыл бұрын

    మంచి సమాచారం, సందేశం మరియు విశ్లేషణ అందించిన తులసి చందు గారికి జైభీమ్ లు.

  • @yadagirip4968
    @yadagirip4968 Жыл бұрын

    అటు బసవన్న, ఇటు కర్ణాటక ఎన్నికలు కలిపి చేసిన వీడియో చాలా చాలా బాగుంది తులసి....👌👌✊✊👍

  • @ravikishore_yb
    @ravikishore_yb Жыл бұрын

    ఇలాగ కులాంతర వివాహం చేశాడు అని తెలిసి కూడా అతన్ని పూజిస్తున్నారు అంటే అతని పూజించే లిగాయత్ లు గ్రేట్. వాళ్ళు కూడా అలా పెళ్ళిలు చేయాలి అని కోరుకుంటున్నాను.

  • @SG_Siddani
    @SG_Siddani Жыл бұрын

    రేపు బసవ జయంతి... సరి అయిన సమయంలో విడియో చేశావు అక్క ❤️

  • @prabhathiresh9915
    @prabhathiresh9915 Жыл бұрын

    నేను మీ వీడియో 1st time చూసాను , ఇంత డీటైల్ గా వింటుంటే ఎందుకు ఇన్ని రోజులు మి వీడియోస్ చూడలేదే అని బాధ కలిగింది ,, మి కంటెంట్ చాలా బాగున్నాయి ❤

  • @rajeshbade1127
    @rajeshbade1127 Жыл бұрын

    మతం, కులము లేదు అందరూ ఒక్కటే అని చెప్పిన మంచి వ్వక్తి కి ఆయన కాలం చేసాక ఒక మతాన్ని, ఒక కులాన్ని శుష్టించారు మన వాళ్లు 😂😂😂

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 Жыл бұрын

    మేడం,మీరు మంచి గొప్ప సందేశమును సమాజమునకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు.

  • @kranthikumarcreator
    @kranthikumarcreator Жыл бұрын

    800 క్రితం జీవించిన గొప్ప సామాజిక ఉద్యమకారుడి గూర్చి పూర్తిగా తెలిపినందుకు ధన్యవాదాలు మేడం

  • @rajagopalachary9099

    @rajagopalachary9099

    Жыл бұрын

    Well said about Basavanna

  • @subrahmanyamragidimilly6887

    @subrahmanyamragidimilly6887

    Жыл бұрын

    ఇంత గొప్ప వాడిని కాదని ఫూలే గొప్ప వాడు, అంబేడ్కర్ గొప్ప వాడు అంటారెందుకు?

  • @enjoyyouttube

    @enjoyyouttube

    Жыл бұрын

    @@subrahmanyamragidimilly6887 adi avsarani bati marutayi bro...convenience to get power today.

  • @BreakYour
    @BreakYour Жыл бұрын

    చాల బాగా విషయాన్ని సేకరణ చేసారు అక్క , బసవన్న గొప్ప ఆలోచనలతో లింగాయత పోరాటాన్ని చేసి ఒక విప్లవాత్మకమైన ప్రయత్నామ్ చేసారు. కులాంతర వివాహం కోసం అప్పటి తన ఆర్థిక మంత్రి పదవిని సైతం వదులుకుని కులనిర్ములన కోసం పోరాటం చేసారు . నేను కర్ణాటక వాణ్ణి బసవన్న నడిచిన నెలలో పుట్టడము కూడా ఒక గర్వంగా భావిస్తున్నాను. కర్ణాటకలో ఉన్న లింగాయత్ మఠ పీఠాల గురించి కూడా విడియో చేయండి, ధన్యవాదములు . జై బసవన్న ,జై భీమ్

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu Жыл бұрын

    బసవన్న భారతదేశ మొట్టమొదటి సాంఘిక సంస్కర్త ❤❤

  • @NArayanaMOtamarri

    @NArayanaMOtamarri

    Ай бұрын

    No. There is Aadhi ShankharaAcharya and many more folks

  • @srivyshnavatelugulogili8923

    @srivyshnavatelugulogili8923

    5 күн бұрын

    Yes andi ramanujulu annamayya Ela chala Mandi unnaru vari gurinchi veellu discuss cheyaru.danilo hindu dweshanni kakkaleru kada​@@NArayanaMOtamarri

  • @kathramprudhviraju9991
    @kathramprudhviraju9991 Жыл бұрын

    మీ కృషి విభిన్నం....అమోఘం....నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఈ వీడియో....అందుకు మీకు కృతజ్ఞతలు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Жыл бұрын

    మరుగైపోయిన వాటిని మీరు బయటకు తెస్తున్నందుకు ధన్యవాదములు.

  • @saikumarkanukanti6632
    @saikumarkanukanti6632 Жыл бұрын

    సమాజంలో వికృతులు ( కులతత్వం, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం, ... ) లాంటి దుర్గుణాలు ప్రవేశించినప్పుడు. .. బసవేశ్వరులు, ఆది శంకరాచార్య, రామానుజాచార్య, ... లాంటి ఆధ్యాత్మికవేత్తలూ సంఘ సంస్కర్తలూ వాటిని రూపిమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నమే చేసారే కానీ, వారెవరూ సనాతన భారతీయ సాంప్రదాయాన్ని ఖండించలేదు ... 👍🙏

  • @bsvasu604
    @bsvasu604 Жыл бұрын

    మాంచి సమాచారం అందించినందుకు తులసి గార్కి ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావలె అని కోరుకుంటునము.

  • @VarietyVortex555
    @VarietyVortex555 Жыл бұрын

    చాలా అద్బుతుంగా వివరించారు … బుద్ధుని గురుంచి ఇప్పటి వరకు చాలా కధనాలు విన్నాం .. కొంచెం బిన్నంగా ఉండేలా ప్రయత్నం చేయండి video అందరకి ఉపయోగపడే సమాచారం …🙏🙏🙏

  • @nsraju1386
    @nsraju1386 Жыл бұрын

    ఎంత పేద వారైనా లింగాయత్ లు ఇళ్లు, మనుషులు చాల శుభ్రంగా ఉంటారు. ఇది బసవన్న వల్లే. వందల ఏళ్ల క్రితం ఒక మహానుభావుడు బోధనల ప్రభావం. ఇప్పుడు 'స్వచ్ఛ భారత్' అని జబ్బలు కొట్టు కొంటున్నాo. అది కూడా 2% అదనపు ఇన్ కం టాక్స్ వేసి.

  • @srikanth5226

    @srikanth5226

    Жыл бұрын

    Real bro thank you

  • @anilkumaraddanki7
    @anilkumaraddanki7 Жыл бұрын

    ఒక గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, మనుషులంతా ఒక్కటే అని చెప్పిన మహాత్ముని గురించి కొన్ని వేలమంది తెలుగు ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరిచిన సోదరి తులసీ చందు గారికి ధన్యవాదాలు..💐💐 ఒక బసవేశ్వరుని అనుచరుడిగా నేను బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తూ, వారి సిద్ధాంతాలను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేస్తాము.

  • @maheshkumar67
    @maheshkumar67 Жыл бұрын

    😍Lots of love from Karnataka.....In fact many lingayaths are practicing casteism.. They behave like upper caste

  • @siddalingeswarachari

    @siddalingeswarachari

    Жыл бұрын

    Ide jaruguthundi nijamga

  • @praveen3794

    @praveen3794

    11 ай бұрын

    Pucha pagilidhi lingayath gurunchi thappuga matladithe

  • @syams84

    @syams84

    7 ай бұрын

    Sorrow state

  • @Suresh999-yy2sm
    @Suresh999-yy2sm Жыл бұрын

    మా కుల పెద్ద బసవేశ్వరుడు ఆలియాస్ బసవన్న గురించి ఇంత అద్భుత వివరణ ఇచ్చిన తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదములు ....మా కులపెద్ద బసవేశ్వరుడి పాద పద్మములకు నమస్కారములు ....లిగాయితులు అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది ....జై బసవేశ్వర జై జై బసవేశ్వర ..ఓం నమఃశివాయ ... Miku salyut tulasi chandu garu ...

  • @satishdhammani-oe2ey

    @satishdhammani-oe2ey

    11 ай бұрын

    Rei yada dorkina santha ra, appudu aayana ippudu adi vivarinchi cheppenduku emey iddark kastam budidi lo posina panner aindhi.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Жыл бұрын

    మంచి కథనం..అలాగే ఒకరు అవిశ్వాసులు ఇంకొకరు కాఫిర్ అని నిత్యం అవమానిస్తూ టార్గెట్ చేస్తున్నారు మత మార్పిడి కోసం.. దీని గురించి కథనం చేయండి...

  • @srinivasaraogarlapati6539

    @srinivasaraogarlapati6539

    Жыл бұрын

    Avunu, chese vuddesamu lenattu ga Ea nela meeda vuntu Hinduvula manobhavalunu chulakana cheyalu

  • @krishna31122
    @krishna31122 Жыл бұрын

    @ThulasiChandu, you never disappoint us with your content. As usual, top-notch content. Thanks for bringing such a social reformer into limelight 🙂

  • @mandavanarsaiah8602
    @mandavanarsaiah8602 Жыл бұрын

    చాలా సమాచారం, చక్కని విశ్లేషణ బాగుంది సోదరి..

  • @thirupathikallepelly8333
    @thirupathikallepelly8333 Жыл бұрын

    జై భీమ్ మేడమ్ చాలా బాగా చెప్పారు జై బసవన్న...

  • @ThulasiChandu
    @ThulasiChandu Жыл бұрын

    Correction: 🤦 1.29 He was born on 1134 not 1934.. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ====================================== Join my course "Storytelling and Journalism Basics" Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

  • @rajeshy84

    @rajeshy84

    Жыл бұрын

    No problem u also a learner mam a true learner has great influencer skills mam 🙏🙂

  • @bommenasathanna1997

    @bommenasathanna1997

    Жыл бұрын

    పండిత రామసింహ కవి

  • @Vgpal

    @Vgpal

    Жыл бұрын

    Hlo thulusi gaaru nenu kannadiga meetho marinni vivaralu like kuvempu, thejasvi,.... Gaari gurunchi cheppali anukuntunna veelaithe mimmalni persbal ga yela contact kaavalo cheppandi

  • @malapatianjibabu4278

    @malapatianjibabu4278

    Жыл бұрын

    Wonderful Content TalasiChandu Garu!🙏🙏🙏😍😍😍

  • @sunkarimallesh9591

    @sunkarimallesh9591

    Жыл бұрын

    Hi medam justice naagarthna gaari gurinchi oka video cheyandi

  • @kvraghuram3200
    @kvraghuram3200 Жыл бұрын

    సోదరీ అబ్బా సత్యం ఎంత ఆహ్లాదంగా వుంది

  • @rangaiahkaravadi5340
    @rangaiahkaravadi5340 Жыл бұрын

    Amma, this is a wonderful video. You did a great thing. A revolutionary video. Very often I used to hear about the word "Lingayat" in connection with Karnataka cultutre or Karnataka history. But really I didn't have any idea of this wonderful "Lingayath." history. Now YOU showed me a great 70 mm video. Thank you maa.

  • @jskumar1989
    @jskumar1989 Жыл бұрын

    పూజలు హోమాలు నిషిద్ధం అని చెప్పిన బసవన్న ఆయన సిద్ధాంతాన్ని తప్పించుకుని నేటి ఆయన వారసులు .....బ్రాహ్మణ పురోహితులకన్నా ఎక్కువ పూజలు, హోమాలు చేస్తున్నారు...వాళ్ళ ధర్మం ప్రకారం శివుణ్ణి కూడా లింగరూపం లో మాత్రమే పూజించాలి...కానీ వీళ్ళు పార్వతి,గణేశుడు ఇలా విగ్రహారాధన చేసి ఆయనకే మోసం చేస్తున్నారు😂

  • @vissapragadasatyanarayana2750

    @vissapragadasatyanarayana2750

    Жыл бұрын

    నిజమే. బౌద్దుల మాదిరి వీళ్ళకూడా విగ్రహారాధన కి ప్రాధాన్యత ఇస్తారు.

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 Жыл бұрын

    సమాజ సంస్కరణ కోసం ఉపయోగించే మీ జ్ఞానానికి మీ కృషికి మీ ధైర్యానికి hatsup. Go head mdm i support you.

  • @ksrbabu3087
    @ksrbabu3087 Жыл бұрын

    Basavanna statue was installed in the London city when the city mayor was a lingayath from Karnataka 🙏

  • @aphealthandtech
    @aphealthandtech Жыл бұрын

    ఇలాంటి మంచి మంచి, సమాజం ను సంస్కరించే విషయాలు మరిన్ని ముందుకు తీసుకురావాలని, నవ భారత నిర్మాణంలో మీరు ముందు ఉంటారని ఆశిస్తున్నాను అక్క.. ధన్యవాదాలు.

  • @bravikumar8950
    @bravikumar8950 Жыл бұрын

    Congratulations for highlighting very touching not widely known historical matters .

  • @pichannaml2683
    @pichannaml2683 Жыл бұрын

    తులసి చందు గారు మీరు బసవన్న గురించి మాకు తెలియని విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ అలాగే లింగాయతులు బసవన్న తీసుకు వచ్చిన సామాజిక సంస్కరణలు గురించి కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం. సమాజంలో మార్పు కోసం కాకుండా తమ స్వంత ప్రయోజనాలకోసం వాడుకోవడం చాలా బాధాకరం.

  • @_VenkatC
    @_VenkatC Жыл бұрын

    Interesting !. Thanks for letting us know about this great personality.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63902 ай бұрын

    చాలా గొప్ప సేకరణ, చాలా గొప్ప సమర్పణ తులసి గారు -- కులాలన్నింటిని, ఏ మతాలని కూడా భారత రాజ్యాంగం ద్వారా అస్సలు గుర్తించకూడదు, ఆ విధమైన మార్పులు దేశంలో తక్షణమే తీసుకురావాలి, కారణం ఈ ప్రపంచంలో వివిధ మతాలు లేనే లేవు, అన్ని జీవులలో నివాసమై వున్న భగవంతుడు ఒక్కడే ఆయనని ఒక ప్రత్యేకమైన పేరు తో పిలవటం కన్నా ఈ సృష్టిలో లేదా ఈ భూమిపైనే కాక ఈ విశ్వాంతరాలములో కదిలే ఏ వస్తువుకైనా ఏకైక యజమాని ఆ భగవంతుడే ఆయనే super power గా చెప్పుకునే ALMIGHTY తులసి జీ!! మీకు, మీ సంభందీకులందరికీ నా శుభాకాంక్షలు !! -- కిరణ్, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్

  • @raghuram9364
    @raghuram9364 Жыл бұрын

    Thanks a lot , first time hearing about basavappa , god is formless , I believe it and good to know my ancestor someone emphasized on this , god bless us all

  • @umesh5136
    @umesh5136 Жыл бұрын

    I m from karnataka,,,basavanna is a greatest reformer,,🙏🙏🙏🙏

  • @sivanagaraju4919

    @sivanagaraju4919

    Жыл бұрын

    bro , i am from ap i just heard about basavanna i ❤ him really he is so great person .

  • @swarnalathakola8139

    @swarnalathakola8139

    Жыл бұрын

    👌👌👌

  • @KingHari010

    @KingHari010

    Жыл бұрын

    చిన్నప్పుడే యజ్ఞోపవీతాన్ని అవమానించిన వాడు హిందువులని సంస్కరించడమా - ఎంత వింత?నీచ నికృష్ట హిందువుల్ని సంస్కరించడానికి ఇంతమది మహానుభావులు పుట్టారా - ఔర,ఔర. జై శ్రీ రామ్!

  • @koratatv8783
    @koratatv8783 Жыл бұрын

    నేను మీ వీడియో మొదట సారి చూసాను.పర బాషా అయిన కన్వర్ట్ చేసి తెలుగు వారికి అర్ధం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు .తమ గురించి ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను.తులసి గారికి ధన్యవాదములు.

  • @anjigma4928
    @anjigma492811 ай бұрын

    ನೀವು ಬಸವಣ್ಣ ಅವರ ಬಗ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಮಾಹಿತಿ ತಿಳುಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನಿಮಗೆ ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು ತಾಯಿ 🙏🙏🙏 ಜೈ ಭೀಮ್ ಜೈ ಬುದ್ಧ ಜೈ ಬಸವಣ್ಣ

  • @thejavathbalu9302
    @thejavathbalu9302 Жыл бұрын

    I was impressed the way of representation and deep analysis of this topic , thank you sis

  • @Dr_SatishKasturi
    @Dr_SatishKasturi Жыл бұрын

    Excellent effort❤ma'am , also pls make vedio on early social reformers of telugu like Palnati Bramhanaidu "chapakullu" theory

  • @ramanamurthy5811
    @ramanamurthy5811 Жыл бұрын

    తల్లీ,ఈ సారి video లో కులాలు ,మతాలు లేకుండా ఉండాలంటే ,చిన్నప్పటినుంచే స్కూల్ దగ్గర నుండి బయోడేటా ఫార్మ్ లో NO CAST NO RELIGION అనే అంశాన్ని చేర్చాలని వీడియో తయారు చేయండి.

  • @user-xh3gg2nd1e

    @user-xh3gg2nd1e

    Ай бұрын

    మా ట్రస్ట్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫారం లో ఎక్కడ కుల విభాగం లేదు

  • @johnsonkolli7581
    @johnsonkolli7581 Жыл бұрын

    Thank you for the valuable information & thanks for educating us. Thanks for your efforts 🙏🏽

  • @sivasaaitakur
    @sivasaaitakur Жыл бұрын

    You're super madam genuine ga topic cover chestho avakasanni Baga vadhukunnaru. Right time -- Right News -- Great views -- Huge subscribers -- Beautiful strategy. 👍

  • @user-fh6st4pk7v
    @user-fh6st4pk7v Жыл бұрын

    బసవన్న ని మనం అందరం రోల్ మోడల్ గా తీసుకోవాలి

  • @yaaduncl
    @yaaduncl Жыл бұрын

    It’s excellent as usual. Thanks for the information.

  • @sureshkumar-ox8ni
    @sureshkumar-ox8ni Жыл бұрын

    మీరు మహానుభావుడు అయనటువంటి బసవన్న చరిత్ర పై మంచి వివరణ ఇవడం చాల సంతోషంగా ఉంది.. కానీ హఠాత్తుగా మూల విషయానికి పక్కకు నెట్టి బసవన్న సిధ్ధాంతానికి వ్యతిరేకంగా జాతీయవాద రాజకీయ పార్టీ పై విషం గక్కడం చాల విచారకరం....

  • @mahi6073
    @mahi6073 Жыл бұрын

    అమ్మ, అందరూ ఎప్పుడో వదిలేశారు. మీరే ఇంకా పట్టుకుని రుద్ది నట్టుగా అనిపిస్తుంది. ఎవరికి ఇవన్నీ ఆలోచించే సమయం లేదు. మీరన్నట్లు ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాలకు అనుగుణంగా పరిస్థితులని వాడుకోవాలని చూస్తారు. రాజకీయంగా, వ్యాపార పరంగా, ఏదో విధంగా వారి సంఘ సంస్కర్తలు కావచ్చు స్వాతంత్ర్య సమర యోధులు కావచ్చు అందరినీ ఏదో ఒక విధంగా వారి వారి పేర్లని కావచ్చు, వారు చేసిన మంచి పనులు కావచ్చు, సంఘసేవలు కావచ్చు ఏదేమైనా పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటారు ఇందులో ఆలోచించడానికి ఏమిలేదు. మన ఆలోచన దృక్పథం ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఇంకా కులాలు అంటరాని విలువలు సమాజం లో కనుమరుగు అయ్యాయి. ఇంకా వాటిగురించి చేర్చించడం సమయం వృధా. ఇది నా అభిప్రాయం మాత్రమే.

  • @varaprasadbabub1554

    @varaprasadbabub1554

    Ай бұрын

    Mee అలోచన శుద్ధ తప్పు

  • @gopalmuthyala606
    @gopalmuthyala606 Жыл бұрын

    He is great philosopher, Basava statues are available in Hyderabad. He fight against discrimination

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 Жыл бұрын

    Excellent analasis by chandu gaaru I had same information.

  • @polasaaranjith6602
    @polasaaranjith6602 Жыл бұрын

    Thanks a lot for above content and I appreciate 🎉 your efforts awareness on social equality and it’s reforms but also the fact is culture, spiritual diversity is true identity of Bharat(people). Bharat matha ki Jai.😊

  • @hrudayaranjan8043
    @hrudayaranjan8043 Жыл бұрын

    చాలా గొప్ప మహనీయుని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడమ్

  • @user-xh3gg2nd1e

    @user-xh3gg2nd1e

    Ай бұрын

    బసవన్న గురించి బాగా చెప్పారు గానీ మళ్లీ మీరు ఇక్కడ రాజకీయం తీసుకు రాకుంటే చాలా బాగుండేది

  • @jaganmohandv8384
    @jaganmohandv8384 Жыл бұрын

    Excellent efforts in every video. My blessing for more success. May God bless you.

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 Жыл бұрын

    inspirational story chandu ji, narration excellent. 😊😊

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada755313 күн бұрын

    Brahmins lo ilanti manchi vallu unnarani gurthinchinanduku thanks👍

  • @MANUxAxL
    @MANUxAxL Жыл бұрын

    They said I am a Brahmin and i don't care abt it ,neither i care abt any other caste ..I ❤ basavanna philosophy 🙏..thanks sis.. We r Brahmin if we r wise ,we r kshatriya if we r strong ,we r shudra if we r technical in nature

  • @nadeem5473

    @nadeem5473

    11 ай бұрын

    We're humans if we're educated and have sense

  • @BalaKrishnan-ul6lv
    @BalaKrishnan-ul6lv Жыл бұрын

    Madam Tulasi, wonderful video on Basavanna. Present generation don't know him. They think what politicians talk about him. BJP propagate saying that they are the real followers of Basavanna, but in reality BJP is totally following reverse. People are blindly following. When people blindly follow that railways, ISRO, missiles, war ships are designed and developed during BJP rule, how can they believe truths about Basavanna?

  • @krishnakrishna-bu6so

    @krishnakrishna-bu6so

    Жыл бұрын

    Thulasi Ji meeru ithani comment ku like kontarantene mee hidden agenda arthamouthundi. You are not independent journalist

  • @RameshBob

    @RameshBob

    Жыл бұрын

    You are right bro they are doing exactly opposite to the Jagdguru Basavanna sayings

  • @oki484

    @oki484

    Жыл бұрын

    @@krishnakrishna-bu6so she is an agent of the church.

  • @primaryteachersvoice3144
    @primaryteachersvoice3144 Жыл бұрын

    Good Information Chelli. Amma, Wish you all success and happy 🎉🎉🎉

  • @RegularStories15
    @RegularStories15 Жыл бұрын

    మేడం త్వరలో విద్యాసంవత్సరం మొదలు కాబుతుంది, అడ్డు అదుపు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వసూల్ చేస్తున్న భారీ ఫీజు ల గురించి వాటి వల్ల సగటు మధ్యతరగతి కుటుంబాల పై పడే ఆర్థిక పెను భారం గురించి ఒక వీడియో చేయగలరు

  • @ThulasiChandu

    @ThulasiChandu

    Жыл бұрын

    I will do

  • @gurunadhmsc
    @gurunadhmsc Жыл бұрын

    Worthy and informative video

  • @hemadrinaidug2572
    @hemadrinaidug2572 Жыл бұрын

    Dear sister, it's very detailed and delite full video about Basaveswara . Who tried to eradicate caste dominance and untouchability practiceing . Please do many videos about Basaveswara.

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 Жыл бұрын

    Excellent vedio. Thank you

  • @appalarajurayi1227
    @appalarajurayi1227 Жыл бұрын

    సరియైన విశ్లేషణ 🙏చక్కగా చెప్పారు.

  • @JanardhanPrasadDVS
    @JanardhanPrasadDVS Жыл бұрын

    మొత్తం వీడియో చూసాను. సంతోషం. Comprehensive గా ఉంది. తెలుగు లో సాహిత్య పరమైన పుస్తకాలు చదివితే మీ భాష refine అవుతుంది. ప్రయత్నించ వలెను. ఉదా : బసవన్న ను ఈ వ్యక్తి అనకూడదు. ఈయన లేక ఈ మహాశయుడు లాంటి విశేషణాలు వాడితే మంచిది.

  • @ksrbabu3087
    @ksrbabu3087 Жыл бұрын

    Excellent explanation about Basavanna. But, first intercaste marriage was between Vasishtha and Arundhati. Their marriage is most ideal for all. Irrespective of caste they are shown as stars to newly wedded couple through out our nation. Please explain about this also with complete information. Thank you 🙏

  • @sairao1511
    @sairao1511 Жыл бұрын

    Knowledgeable lecture

  • @mobadiah7752
    @mobadiah7752 Жыл бұрын

    Good massage, thankyou sister garu 🙏🙏🕊️🙏

  • @SivaKumar-kb1lb
    @SivaKumar-kb1lb Жыл бұрын

    చాలా మంచి వీడియో ని మాకు అందించారు మీరు భవిష్యత్తు లో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.

  • @chittibabud
    @chittibabud Жыл бұрын

    నమస్తే మేడమ్. ఈ రోజుల్లో అంబేద్కర్ భావజాలం లాంటి మనుషులు దొరకడం అరుదు అలాంటిది 800 ఏళ్ల క్రితం జరిగిన కర్ణాటక చరిత్రలో మరొక మహానుభావుడి (బసవన్న)గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాను థాంక్యూ వెరీ మచ్

  • @ramanamurthy5811

    @ramanamurthy5811

    Жыл бұрын

    తెలుసుకున్నవి చాలు ,ఇప్పుడు పాటించు, బయోడేటా ఫార్మ్ లో మీకు మీ పిల్లలకు cast,religion అనే అంశంలో NIL అని పెట్టండి SIR.

  • @blfarmkh1292
    @blfarmkh1292Ай бұрын

    ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ‌ 'మన మంత బసవన్న అభినమానులం కావాలి' ಕಾಯಕವೇ ಕೈಲಾಸ.

  • @manjunathd993
    @manjunathd993 Жыл бұрын

    Thank you for this video...🙏🙏

  • @rvslakshmi3715
    @rvslakshmi3715 Жыл бұрын

    Thank you mam 🙏🏻 🙌🙌🙌

  • @pb7682
    @pb7682 Жыл бұрын

    Basva philosophy is universally accepted, not only in india. ಶರಣು ಶರಣಾರ್ಥಿಗಳು 💐💐

  • @srinivasdevireddy9337
    @srinivasdevireddy9337 Жыл бұрын

    చాలా బాగుంది,మంచి information చెప్పారు.

  • @zsgrajamani1327
    @zsgrajamani1327 Жыл бұрын

    Nenu 25 years Karnataka lo Hubli lo perigaanu. Akkade chaduvukunnanu gaani Basavanna gurinchi theliyadu. Chaala chakkaga vivarinchaaru.

  • @manjulathag4298
    @manjulathag4298 Жыл бұрын

    14:00 ...వైద్యుడికి పుట్టినంత మాత్రాన వైద్యుడు కాదు..... ఒక కులం లో పుట్టినంత మాత్రాన గౌరవించ అక్కరలేదు...... ఒక కులం లో పుట్టిన వారిని ఆ కులం కాబట్టి తక్కువగా చూడ కూడదు..... అలాగే ఎప్పుడో వాళ్ళ తాతలు వివక్ష చూపించారు కాబట్టి ఆ కులం లో అందరిని వివక్ష చూపించే వారిగా చిత్రీకరించడం కూడ తప్పే కదా

  • @shankarpullemla3461
    @shankarpullemla3461 Жыл бұрын

    ప్రస్తుత సమాజానికి, ముఖ్యంగా యువత ఉపయోగపడే వీడియోలను చేస్తున్నందుకు ధన్యవాదాలు మేడం.

  • @yesubabuk9199
    @yesubabuk9199 Жыл бұрын

    Hats off sister garu Chala clarity ga chepparu 🙏🙏🙏

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy21319 ай бұрын

    Chala manchi video chesaru sister...thank you very much🙏

  • @kmdhar
    @kmdhar Жыл бұрын

    Add subtitles even Karnataka people should watch this video

  • @hrvlogs5449
    @hrvlogs5449 Жыл бұрын

    Please madam on the occasion of Buddha purnima ... please make a video 🙏

  • @emmanuelganta734
    @emmanuelganta734 Жыл бұрын

    Really We appreciate and encourage you for bringing the facts behind everything in our contemporary society. Be cautious of conspiracies around you Tulasi mam

  • @ramanareddy7733
    @ramanareddy7733 Жыл бұрын

    Thulasi garu మీరు చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది థాంక్స్ మేడమ్

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 Жыл бұрын

    Great Social Reformer and Fighter

  • @shivasai1421
    @shivasai1421 Жыл бұрын

    Akka i really thanks you for awareness on Basavanna.Reservation quota increased for SC ST also and moreover ambedkar said reservation is for Castes not for religion.BJP is Srirama Raksha for All Hindus

  • @phanipriya7195
    @phanipriya7195 Жыл бұрын

    Thank you very much ma'am....you are doing a fantastic job every time

  • @vadlani360
    @vadlani360 Жыл бұрын

    Great Explanation mam

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Жыл бұрын

    మన దేశంలో ఎందరో మహానుభావులు వచ్చారు, వెళ్ళారు కానీ,,ఈ కులం మాత్రం పోవడం లేదు,, కారణం హైందవ ధర్మం కులాల వేర్ల కి నీరు పోస్తుంది గనక...

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 Жыл бұрын

    U really Great Inspiration and collection messages akka 👌

  • @basavanagoud3801
    @basavanagoud380111 күн бұрын

    You are great madam, you bring the history to show this Generation...

Келесі