ఈ చిన్న పొరపాటు మీ జీవితాన్నే అంతం చేస్తుంది || beware of small mistakes in our life

Hello Friends Welcome to Smart Vaishali Family KZread Channel

Пікірлер: 1 900

  • @smartvaishalifamily3712
    @smartvaishalifamily37129 ай бұрын

    $. . . @. . .ri. . . . . .don

  • @addvideo4869

    @addvideo4869

    9 ай бұрын

    ok andi atleast ikada ana ardam ayelaga comment chesaru and ipude online lo check chesa 2018 lo ne ban chesaru ani telisindi and idi meku kani or vere vallaki use avochu " Nicip Nimesulide " idi 2011 lo ne india lo ban chesaru but adi today 2023 oct 31st na kuda medical shop lo ammuthunaru na mundhu vere vallaki isthunte chusa

  • @addvideo4869

    @addvideo4869

    9 ай бұрын

    so oka tablet veskune mundiu dani Gurinchi baga study chesi vadandi adi doctor ichindi ayina or shop lo mi own ga techkunadhi ayina e kalam lo online lo oka medichine gurinchi opika ga search cheyali kani miku chala information dorukuthadi like adi epudu approve chesaru adi epudu ban chesaru adi ye age vallaki and dani side effects enti asalu adi em drug dantlo formulae enti ah formulae lo 3,4 chemicals combain vatini single single ga check cheyali asalu ye chemical asalu body lopalaki velaka em chesthadi itla so akada manaki chala information telisipothadi

  • @shaitthejakovvuri9880

    @shaitthejakovvuri9880

    9 ай бұрын

    😢😢😢😢

  • @TeluguTechylohith

    @TeluguTechylohith

    9 ай бұрын

    @kanna377name Nti bro ?

  • @TeluguTechylohith

    @TeluguTechylohith

    9 ай бұрын

    @kanna377 tablet name bro

  • @haribabu384
    @haribabu3849 ай бұрын

    మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని మీరు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం. మీరు క్షేమంగా జీవించాలని ఆ దేవుని కోరుతున్నాము.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @KusumaAnjali-rs2vx

    @KusumaAnjali-rs2vx

    7 ай бұрын

    ​@@smartvaishalifamily3712😊😊q😊1q1

  • @ashagowda8811

    @ashagowda8811

    7 ай бұрын

    Yes bro baga cheparu

  • @rameshkothapally258

    @rameshkothapally258

    6 ай бұрын

    Yes brother

  • @applecards1918

    @applecards1918

    5 ай бұрын

    11:02

  • @kollurusrinivas9462
    @kollurusrinivas94629 ай бұрын

    చాలా మంచి విషయం.. చెప్పావు బ్రదర్.. ఆ పరమేశ్వరుడు.. అన్ని విధాల నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఓం.. నమశ్శివాయ. 🙏🙏🙏🙏

  • @bajasrinu1991
    @bajasrinu19919 ай бұрын

    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతున్న.

  • @raminisettykiran9
    @raminisettykiran98 ай бұрын

    ఏసు క్రీస్తు నామములో మీకు స్వస్థత కలుగును గాక .ఆమెన్

  • @travelstories7229

    @travelstories7229

    8 ай бұрын

    Thu

  • @barberianking9272

    @barberianking9272

    7 ай бұрын

    😂😂😂😂...

  • @arungolamsyfen5065

    @arungolamsyfen5065

    7 ай бұрын

    Amen

  • @bblussy5002

    @bblussy5002

    6 ай бұрын

    Amen

  • @marvelshiny6206

    @marvelshiny6206

    6 ай бұрын

    Amen.

  • @nehamahanthi687
    @nehamahanthi6879 ай бұрын

    మీరు ఫ్రెండ్ వల్ల ఇబ్బంది(మీరు అన్నట్టు) పడ్డా,ఇంకొక ఫ్రెండ్ కి హెల్ప్ కోసం వీడియో చేయడం (అదీ పోయెలోపు అనడం) గ్రేట్.. God will help you. But 10 టాబ్లెట్స్ వల్ల ఏం కాదు.. ఇంకేదో ఉండి వుంటుంది..

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu59409 ай бұрын

    పెయిన్ కిల్లర్ ఏ టాబ్లెట్ వాడిన కిడ్నీలు దొబ్బెస్తాయి దయచేసి ఎక్కువగా వాడొద్దండి....

  • @ravib8344
    @ravib83448 ай бұрын

    ఇలాంటి సమయంలో మీరు పక్కవాళ్ళ గురించి ఆలోచించే మీకు ధన్యవాదములు. మీకు మంచి జరగాలి.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @sgsv98
    @sgsv989 ай бұрын

    Water ఎక్కువ తాగడం ద్వారా తలనొప్పి రాదు అన్న. ఇది నా own experience. Water ఎక్కువ తాగడం చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

  • @tankala30

    @tankala30

    8 ай бұрын

    Correct Prathi 100 lo 80 is water level takkuva due to busy life

  • @uppalapatimadhavi6239

    @uppalapatimadhavi6239

    8 ай бұрын

    Avunu bro nenu 10 liters tagutha daily ya rogam ledhu

  • @Rsri-pc4ld

    @Rsri-pc4ld

    8 ай бұрын

    @@uppalapatimadhavi6239 నాకు 2 లీటర్స్ త్రాగడానికే అవ్వడం లేదు మరి మీరు ఎలా అన్ని లెటర్స్ త్రాగ గలుగుతున్నారు

  • @padmamaniyerra4687

    @padmamaniyerra4687

    8 ай бұрын

    Ledu kidny lu debbatintayi manaku avasaramayinante tagali

  • @hemavaaruni1816

    @hemavaaruni1816

    8 ай бұрын

    Headache ki reason brain ki oxygen andhakapivatam oka reason. Water teesukuntey brain ki oxygen supply water valana matarmey jaruguthundhi. Water best natural medicine for good health.

  • @eswarnaidumaddina5253
    @eswarnaidumaddina52539 ай бұрын

    దేవుని దయవల్ల మీకు ఏమి కాదు మీరు ధైర్యంగా ముందుకు సాగండి మీకు మంచి జరగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @thanuja2849
    @thanuja28499 ай бұрын

    దేవుడు మీ ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలి, మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని అందరినీ హెచ్చరిస్తున్నారు, God bless u అన్న

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @manikantayasaswi46

    @manikantayasaswi46

    4 ай бұрын

    Measune namukhunte nasanamera mundhakhodukha

  • @yakubali2691
    @yakubali26918 ай бұрын

    దేవుడు నిన్ను దీవించుగాక

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @kotilingareddygade6688
    @kotilingareddygade66889 ай бұрын

    మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆ దేఉన్ని ప్రార్థిస్తున్నా ఆన్న

  • @sarveswararaoeelapolu1646
    @sarveswararaoeelapolu16468 ай бұрын

    మీరు చాలా గొప్ప వారు sir మీకు జరిగిన mistake problem ఎవరికి జరకకుడదని అందరికీ తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @ksp343
    @ksp3439 ай бұрын

    Sir ,దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి,amen

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you ,🙏

  • @Sampathpawan
    @Sampathpawan9 ай бұрын

    చాలా విలువైన హితం చెప్పారు బ్రదర్... మీ గుండె ధైర్యానికి నా జోహార్లు. Get well soon ...

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you dear bro. . . .🙏

  • @pandu_gaming_ff3859
    @pandu_gaming_ff38599 ай бұрын

    అన్నా మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీరు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ravitalabathula3105
    @ravitalabathula31055 ай бұрын

    ధన్యవాదాలు అండి పాపం మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడుతూ కూడా నాలుగు రూ మంచి మంచి జరగాలని చెప్తున్నాందుకు ధన్యవాదములు

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    5 ай бұрын

    🙏

  • @sudheermariya5061
    @sudheermariya50618 ай бұрын

    అ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని 🙏🙏🙏మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @rameshkothapally258
    @rameshkothapally2586 ай бұрын

    మీరు పడిన బాధ ఎవరికి కలగకూడదని చేసిన మీ ప్రయత్నం గొప్పది సర్. మీ ఆరోగ్యం కోలుకోవాలని మనసారా కోరుకుంటున్న సర్

  • @ThankstolordJesus1990
    @ThankstolordJesus19909 ай бұрын

    I heartfully pray Lord jesus to cure health issues and make you healthy again

  • @marvelshiny6206

    @marvelshiny6206

    6 ай бұрын

    Amen.

  • @natureisworldvlogs1370
    @natureisworldvlogs13709 ай бұрын

    మీకు నొప్పి అన్నారు అని తీసుకొచ్చారు బ్రదర్ ఆయన తప్పు ఏం లేదు కానీ మీకు ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజుల్లో ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి అందరికి మనం వేరే వాళ్ళ పైన తప్పు పట్టకూడదు యూట్యూబ్ వుంది హెల్త్ వీడియోస్ చూసి జాగ్రత్తగా ఉండండి 😊

  • @vasanthalakshmi2399

    @vasanthalakshmi2399

    9 ай бұрын

    100% correct

  • @Maheshch-xw2hi

    @Maheshch-xw2hi

    8 ай бұрын

    మీరు చెప్పింది 1000000% వాస్తవం మీ ఫ్రెండ్ తప్పు లేదు మీరు మీ తల నొప్పి కి ఒకటి రెండు సార్లు వస్తే Ok కానీ పదే పదే వస్తే డాక్టర్ ని కలవాలి మీరు టాబ్లెట్ తెచ్చుకోవడానికి మీకు టైమ్ లేదా బాగా చెప్పారు ఈ రోజులో pain కిల్లర్ వాడితే కిడ్నీ డామేజ్ అవుతుంది అని 15 years పిల్లలు కూడా తెలుసు

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu9 ай бұрын

    నేను కూడా డయాలిసిస్ పేషెంట్ బ్రదర్ ఏడు సంవత్సరాలు గా కేవలం పెయిన్ కిల్లర్ వల్ల వచ్చింది నాకు బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ కానీ నడుము మెడనొప్పి అని మందుల షాపు లో కొనుగోలు చేసి వేసుకునే అలవాటు వాడిని అదే నా ఈ దుస్థితికి కారణం నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Dont worry brother . . .meeku antha manche jaruguthundi. . .think positive

  • @chandramouli6052

    @chandramouli6052

    5 ай бұрын

    Take care

  • @ashokbaligolla5396
    @ashokbaligolla53969 ай бұрын

    Manchi information andincginanduku🎉 meeru cheppina danivalla chalamandhi thelusukuntaru🙏

  • @chsrinivas6470
    @chsrinivas64709 ай бұрын

    Thank you for sharing your experience... We will follow as per suggestion..

  • @vishnusai3223
    @vishnusai32239 ай бұрын

    మీకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఇలా చెప్పడం నిజంగా గ్రేట్ & ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలని ప్రసాదించలని కోరుకుంటున్నాను

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @pardhasaradhiplans
    @pardhasaradhiplans9 ай бұрын

    విలువైన సమాచారం అందించారు🙏

  • @HariKrishna-hb1vt
    @HariKrishna-hb1vt9 ай бұрын

    Thanks for your valuable information bro.. God bless you.

  • @saicharan8696
    @saicharan86969 ай бұрын

    God bless you, thank you for sharing such knowledgeable video, take care of your health 🙏

  • @prasanthsurya1540
    @prasanthsurya15409 ай бұрын

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్.. దేవుడు మిమ్ములను స్వస్థాపరుచును గాక ఆమెన్

  • @prakashprakash4810

    @prakashprakash4810

    9 ай бұрын

    Amen na emen em kadhu😂

  • @localfoodie5315

    @localfoodie5315

    9 ай бұрын

    😂😂😂

  • @sukkaarjun5743

    @sukkaarjun5743

    9 ай бұрын

    మంచి విషయాలు చెప్పినారు అన్నా...

  • @saicharan3244

    @saicharan3244

    9 ай бұрын

    Idhe kada correct time Mee pastor langa kodukuluki health sick ayinapudu devudu matti, masanam ani cheppi voobi loki dinchutharu

  • @prasanthsurya1540

    @prasanthsurya1540

    9 ай бұрын

    @@saicharan3244 అరేయ్ బాబూ దేవుడు తప్పకుండ స్వస్థపరుస్తాడు..... పాస్టర్ ఎవరో yela ఉంటే నాకేంటి నా దేవుడు కృపగల దేవుడు ఆత్మతో సత్యం తో హృదయ పూర్తిగా చేస్కో అని చెప్పా తమ్ముడికి... నీకు కాదురా బేవార్స్ ఎదవా

  • @anjaneyulu2954
    @anjaneyulu29549 ай бұрын

    nik jargina problem ni inkorjarkunda chepav grate bro . andaribagundali .

  • @rakeshrakhi46
    @rakeshrakhi469 ай бұрын

    Thank you Anna🤝🏻 mee arogyam bagundali

  • @praveengodavari
    @praveengodavari9 ай бұрын

    ఒక మంచి విషయం చెప్పారు సార్

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg9 ай бұрын

    thank you anna, And andaru daily 2 hours meditation cheyandi

  • @rajendrasappi
    @rajendrasappi9 ай бұрын

    Ee samasya gurinchi ekkuva aalochinchakandi. God be with you. Meeru 100 years healthy ga vuntaru. Believe this. Sure.

  • @chandram359
    @chandram3598 ай бұрын

    థాంక్స్ అన్న.. అనుభవంతో అలెర్ట్ గా ఉండండి..అని విలువైన జాగ్రతలు చెప్పారు.. మీ జీవిత కాలం బాగుండాలని కోరుతున్నాను..

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli97669 ай бұрын

    మీ అనుభవాలను ప్రజలకు తెలియ చేసి హెచ్చరించారు. మీ ఆరోగ్యం bagundalani కోరుతున్నాను

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam30599 ай бұрын

    ఆ దేవుడు మీకు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించు గాక

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏 thank you

  • @VenkateswararaoVilasarap-tj3zk

    @VenkateswararaoVilasarap-tj3zk

    8 ай бұрын

    Amen

  • @rajeshvaddadi6713
    @rajeshvaddadi67139 ай бұрын

    Nenu kuda headache ki ekkuva tablet vesesta.... thank you bro valuable information echinananduku.....nuv tondaraga recovery avvalani korukuntunna..

  • @itsme-yn8ef
    @itsme-yn8ef9 ай бұрын

    Thank u vry much Sir chala imp information icharu Sir

  • @05e31e0052
    @05e31e00529 ай бұрын

    What you said is 100% true, when you use unprescribed painkillers it will lead to the failure of the kidneys. First symptom is swelling of the Face and Legs.

  • @boys_239
    @boys_2399 ай бұрын

    Thank u brother 🙏 please take care brother

  • @Aspirant340
    @Aspirant3409 ай бұрын

    అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు,మీకు తొందరగా సమస్య తగ్గాలి

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @venkyvenkat3652
    @venkyvenkat36529 ай бұрын

    Chala manchi information sir 🙏🙏 miru recovery avalani devudini pradistuna

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db9 ай бұрын

    చాలా చక్కటి inforamation ఇచ్చారు TQ " Saridon tablet "

  • @AshokKumar-gm1kf
    @AshokKumar-gm1kf8 ай бұрын

    నిజంగా బ్రదర్ మీరు చాలా మంచి వారు, మీ ఆరోగ్యం మెరుగు పడాలని అ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🏻

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    Thank you 🙏

  • @bholeshas4066
    @bholeshas40669 ай бұрын

    SamJam ni melkolpera ,tq,goc bless u

  • @prakashg1198
    @prakashg11988 ай бұрын

    Nice information Bro🎉❤...My God ✝️Bless U & Heal U🛐

  • @satishkoushik3321
    @satishkoushik33219 ай бұрын

    Nice information god bless u

  • @sudha6110
    @sudha61109 ай бұрын

    One suggestion.. I have severe migraine but never took even one tablet as pain relief, so anyone who got headache, just try to sleep for at least 15 to 20 min or just a 10min nap will also work. Even in worst headsches it's difficult to get a sleep, just keep your eyes relax and close eventually we can sleep.. It's my personal experience.

  • @saicharan8696

    @saicharan8696

    9 ай бұрын

    Same problem but i use to drink strong coffee, which gives me relief

  • @balajidivya2362

    @balajidivya2362

    9 ай бұрын

    Once headache start ithe tablet thone thagguthadhi naku i too have migraine

  • @cooknology4808

    @cooknology4808

    9 ай бұрын

    Avunandi naku oka vaipu chaalaa head ache vasthundi ..Inka bharimchalenu ante once in a month or two months oka saridon veskuntanother wise coffee, oil massage , chikati lo nidarapovdam ala chesthunta..

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    @cooknology4808 dont use headache tablets consult doctor

  • @fakurudhinbaba4246

    @fakurudhinbaba4246

    9 ай бұрын

    For me also same problem

  • @praveen5321KTM
    @praveen5321KTM8 ай бұрын

    మిలాగా ఎవరు బాధ పడకూడదని చెప్తున్నారు ..చాలా మంచిది

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @kumarsigadam1554
    @kumarsigadam15549 ай бұрын

    🙏 గ్రేట్ బ్రో, గెట్ వెల్ సూన్ 🙏

  • @chaitanyae7809
    @chaitanyae78099 ай бұрын

    SIR God Bless u.....u Have V.good Information Citizens...

  • @sarathbabu8805
    @sarathbabu88059 ай бұрын

    Yes , what bro telling is correct.pain killer and less water in take are causes for kidney problems.myuncle also experianced

  • @harikumbalahari2940
    @harikumbalahari29409 ай бұрын

    Thank You Anna Nice Information God Bless You

  • @uvr193
    @uvr1939 ай бұрын

    No problem Brother. God Bless you.

  • @shaiksubhani1604
    @shaiksubhani1604 Жыл бұрын

    Good vedio anna manchi information ichav anna

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    Жыл бұрын

    Thank you bro

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu76539 ай бұрын

    🙏🙏🙏🙏తొందరగా రికవరీ కావాలి 🌹🌹🌹

  • @ciripangydavid2994
    @ciripangydavid29945 ай бұрын

    Thank you Brother,for sharing your own experience for the sake of other's kind concern and safety.GOD bless you .

  • @srikanthcv
    @srikanthcv9 ай бұрын

    Bro have strength, really appreciate for making this video. God bless you.

  • @narasimhanaidukalavapalli3569
    @narasimhanaidukalavapalli35699 ай бұрын

    అన్నా టాబ్లెట్ నేమ్ మెన్షన్ చేస్తే జాగ్రత్త పడతారు కదా అన్న ఇంకా ఉండే వాళ్ళు

  • @devyadavabbanaboina5867

    @devyadavabbanaboina5867

    9 ай бұрын

    Dot.

  • @jithenderj5987

    @jithenderj5987

    9 ай бұрын

    ​@@devyadavabbanaboina5867Dolo na

  • @shivanshkutti4479

    @shivanshkutti4479

    9 ай бұрын

    Ammo nen regular ga vade tablet idhi...😢😢😢

  • @rnaveen1
    @rnaveen18 ай бұрын

    Thank you andi maku ee విషయం చెప్పినందుకు.. మీరు త్వరగా కోలుకుని healthy ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ోరుకుంటున్న

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @middleclassteluguvlogs
    @middleclassteluguvlogs9 ай бұрын

    Good message brother 🙏 thank you మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @bhanujinaidu
    @bhanujinaidu8 ай бұрын

    Thanks, wish you quick recovery

  • @RAMANA839
    @RAMANA8399 ай бұрын

    Good advice. Good message. Thank you brother🎉🎉🎉

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @himadandu4459
    @himadandu44599 ай бұрын

    Yes water is important and try to eat less protein food as it effects kidneys and form kidney stones as well.

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar28899 ай бұрын

    Thank you brother for this valuable information ..

  • @vijayvemagiri8618
    @vijayvemagiri86186 ай бұрын

    Great Sir.. u r doing a great job sharing your experience and awakening others.. Really great Sir

  • @deepthinani2020
    @deepthinani20209 ай бұрын

    Miku chala thanks Andi manchi msg icharu me health bagundalani aa devudini korukuntunanu annaya❤ 🙏🙏🙏

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you bro . . .🙏

  • @srikiran5974
    @srikiran59749 ай бұрын

    Sir, I'm sorry for your loss. Don't blame yourself Sir, Believe in GOD he will definitely do wonders in your life. Please don't loose hope.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you sir

  • @tractorstechnologykkk2785
    @tractorstechnologykkk27859 ай бұрын

    Chala manchi vishayam chepparu

  • @Jagaddhar2934
    @Jagaddhar29345 ай бұрын

    Thank you so much name ala chepinanduku 🙏🏻 mi manovedana maku ardamyndi kani manatho daivam epudu unde prasanthamaina dari manaki vastundi.. God bless you with health 💐

  • @bitraguntarajaphani1083
    @bitraguntarajaphani10839 ай бұрын

    Meela inkevvaru badha padaddani manchi vishayam chepparu, devudu meeku tappakunda manchi chestaru brother..

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @aadiananths9500
    @aadiananths95008 ай бұрын

    May god bless you brother, your intention to share your mistakes so that others can learn from it really great, May God give you loni life

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala75714 ай бұрын

    మీ వీడియో చూసాను బ్రదర్ చాలా భాధ వేసింది. 🙏🙏

  • @Xm_ameer20
    @Xm_ameer205 ай бұрын

    Thank you for your information

  • @venkatrao5731
    @venkatrao57319 ай бұрын

    Sorry bro for your health condition. But you are great that you explained your incident to all to take care of. One small suggestion, if anybody doesn't want to face kidney problems use barley tea spoon socked in water at night & drink that in early morning before breakfast. Do it 10 days in a month every month.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you grt information i will explainned next video

  • @sekharr4163

    @sekharr4163

    9 ай бұрын

    టీ స్పూన్ ఏమి తీసుకోవాలి

  • @Elizabeth-nx3wm

    @Elizabeth-nx3wm

    9 ай бұрын

    ​@@sekharr4163 barely seeds

  • @venkatrao5731

    @venkatrao5731

    9 ай бұрын

    @@sekharr4163 bro soak barley seeds in night in ordinary drinking water one tea spoon & drink that water in early morning.

  • @sharaththippani2676
    @sharaththippani26769 ай бұрын

    You are true gentleman Anna 💕

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @theworshiper4567
    @theworshiper45678 ай бұрын

    Thanks for bringing this to the light brother. Very very important video. Wonderful message

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    Thank you brother 🙏

  • @VinayKumarYCN
    @VinayKumarYCN9 ай бұрын

    God bless you sir

  • @sri1011
    @sri10119 ай бұрын

    Get well soon bro. I appreciate your words , which is awareness & avoiding pain killers

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @krishnateja8192
    @krishnateja81929 ай бұрын

    Eat 1 spoon sesame seeds ( fry the seeds on iron pan for 1 min ) Chew them for few minutes, do this for 1 month, say bye bye to migrane 100% Results, black sesame seeds are powerful white is also good

  • @foxfish9940

    @foxfish9940

    8 ай бұрын

    ne bonda ra ne bonda

  • @azeemajju4768

    @azeemajju4768

    8 ай бұрын

    nenu meeto angeekarinchanu... sesame seeds heat produce chestayi... actual ga body lo heat perigi nappude head ach vastadi... deeni koraku ayurvedam lo kuda medicines unnayi... ayurveda has no side effects... chandanadi vati anedi kidney ki kuda manchidi and head ach ki kuda manchidi... ayurveda tablets always side benefits chestayi.. head ach to patu kidneys kuda repair chestayi..

  • @dssrinivas4069
    @dssrinivas40694 ай бұрын

    Super brother manchi information echav tq so much

  • @aakashchopra2140
    @aakashchopra21409 ай бұрын

    Thankyou for this video.

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi49918 ай бұрын

    మీలాంటి మంచి మనిషికి మన వైద్య శాస్త మ్ లో క్యూర్ ఐయే అవకాశాలు ఉంటాయి మి మంచి మనసుకి ధన్య వాదాలు

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    🙏

  • @sudha6110
    @sudha61109 ай бұрын

    Also when you start having headache, one miracle tip is that go out and spend some time in greenary area where you can smell the grass, mud, and plants. Also you don't believe going near to cattle field area you can smell the natural things like gobar, grass and all which will give you so much relief from headache. These are also my personal experiences.

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @laxmirvk5115
    @laxmirvk51159 ай бұрын

    thammudu ninnu dhmudu arogyamu isthadu god blse you thammi

  • @srivastav2445
    @srivastav24459 ай бұрын

    Thank you brother good information

  • @shivan7875
    @shivan78759 ай бұрын

    కిడ్నీ ఫెయిల్యూర్ నుండి మీరు బయట పడొచ్చు .ఆయుర్వేదం లో అందరికి ఆయుర్వేదం లో mediciene ఉంది.వాడుకొని బయట పడొచ్చు.అందరికి ఆయుర్వేదం,ఎల్చూరి వెంకట్ రావు గారిది

  • @SatishKumar-ex6el

    @SatishKumar-ex6el

    9 ай бұрын

    Can u share adress

  • @shivan7875

    @shivan7875

    8 ай бұрын

    ​@@SatishKumar-ex6el google lo type cheyandi vasthundhi

  • @charanmobiles3623
    @charanmobiles36238 ай бұрын

    Never give up sir❤

  • @prasadmuvvala4031
    @prasadmuvvala40318 ай бұрын

    Good lecture bro....tq..

  • @shanthij3118
    @shanthij31188 ай бұрын

    Thank you brother manchi vishayam తెలియజేశారు మీరు తొందర్లోనే కోలుకోవాలని ఆశిస్తున్న

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    8 ай бұрын

    Thank you soo much brother ❤️

  • @sanaidu3931
    @sanaidu39319 ай бұрын

    God bless you brother

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank Q bro

  • @naidunaidu6525
    @naidunaidu65259 ай бұрын

    నిజంగా చాలా బాగా చెప్పారు,మీకు ఆరోగ్యం బేగా బగుఅవ్వలి

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    Thank you thammudu

  • @Dharmadvajam
    @Dharmadvajam4 ай бұрын

    Chala Thankyou sir nakaite talanoppi vaste kevalam allam tea kasta ghatuga tagite tala noppi taggipotundi very great full video 🙏🏻🤗

  • @jaishrimahatma9643
    @jaishrimahatma96438 ай бұрын

    Sorry bro for your situation. Thanks for alerting others.

  • @kumarreddydiamond4272
    @kumarreddydiamond42729 ай бұрын

    God bless u and ur family members Brother ❤🎉😊🙌🤗🥳

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @sridharm1282
    @sridharm12829 ай бұрын

    సోదరా , మీరు తొందర లో పూర్తి ఆరోగ్యం తో రావాలని కోరుకుంటున్నాను

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @smartvaishalifamily3712

    @smartvaishalifamily3712

    9 ай бұрын

    🙏

  • @Strange_Katana
    @Strange_Katana6 ай бұрын

    Thank you for sharing your experience

  • @sudhakargymtriner4050
    @sudhakargymtriner40505 ай бұрын

    Good information tq brother god bless you

Келесі