Child suffering from a rare disease | Adilabad | Telugu News |

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన పడాల సతీష్, రవళి దంపతులకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లైంది. ఎదురుచూడకుండానే పెళ్లైన యేడాదికే పండంటి మగబిడ్డ జన్మించాడు. తొలుసూరు మగబిడ్డ జన్మించడంతో మురిసిపోయ ఆ దంపతులు ఆ బిడ్డకు ముద్దుగా శ్రీయాన్ అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బుడి బుడి అడుగులు వేస్తూ ఇంట్లో సందడి చేస్తున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత అందరు పిల్లల మాదిరిగా శ్రీయాన్ బోర్లాపడటం, పాకడం వంటివి చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
#TeluguNews #child #childhealth #childhealthcare #adilabadnews #telangana
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: telugu.news18.com/
Whatsapp: whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 2

  • @sathishpadalavenchapaly5786
    @sathishpadalavenchapaly57867 күн бұрын

    Thankyou local 18 chanel

  • @VishnuVishnu-567
    @VishnuVishnu-5676 күн бұрын

    Ambani family cheyali

Келесі