CBI Ex JD Lakshmi Narayana with Dr.Manthena Satyanarayana Raju | Full Interview | Diwali Special

CBI Ex JD Lakshmi Narayana with Dr.Manthena Satyanarayana Raju | Full Interview | Diwali Special
Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#VVLakshmiNarayana #DrManthenaSatyanarayanaRaju #Diwali
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
ips jd lakshmi narayana speech, jd lakshmi narayana speech, jd lakshmi narayana, jd lakshmi narayana speech in telugu, jd lakshmi narayana motivational speech, cbi jd lakshmi narayana, j d laxminarayana, j d lakshmi narayana interview, jd lakshmi narayana most powerful speech, jd laxminarayana, ips officer, jd sir,jd lakshmi narayana with dr manthena satyanarayana raju, jd lakshmi narayana, manthena satyanarayana videos, ex cbi jd vv lakshminarayana,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 232

  • @GoodHealthh
    @GoodHealthh2 жыл бұрын

    మంచి మనసు ఉన్న రాజు గారు మంచి విలువలు ఉన్న జేడీ గారికి దీపావళి శుభాకాంక్షలు🙏

  • @sreehari3326

    @sreehari3326

    2 жыл бұрын

    God bless all 🌹🙏

  • @Pravinamadoori
    @Pravinamadoori2 жыл бұрын

    Two legends together.. ఎందరో మహానుభావులు అందులో ఇద్దరు ...

  • @Mymusicmydance378
    @Mymusicmydance3782 жыл бұрын

    భారత ప్రభుత్వం మంతెన సత్యనారాయణ రాజు గారి నీ,వారి సేవలను గుర్తించి...తక్షణమే ఆవార్డు ప్రకటించాలనీ...నా కోరిక.🙏

  • @tharaknathreddy2165

    @tharaknathreddy2165

    11 ай бұрын

    Very true

  • @rvnaidu5657
    @rvnaidu56572 жыл бұрын

    దీపావళి శుభాకాంక్షలతో శుభోదయం రాజుగారు మరియు ఈ సందర్భంగా పోగ్రామ్ కు విచ్చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా దీపావళి శుభాకాంక్షలతో హృదయపూర్వక నమస్కారములు ❤❤❤🙏🙏🙏🙏

  • @venkatswamydhrona4244
    @venkatswamydhrona42442 жыл бұрын

    హృదయపూర్వక నమస్సుమాంజలి 🙏🙏 ఒకరేమో రోగగ్రస్తమైన శరీరాన్ని,,,, ఇంకొక్కరేమో చెడిపోయిన సమాజాన్ని,,, బాగుపరుస్తున్నందుకు పాదాభివందనం

  • @kalyanisatyamohan
    @kalyanisatyamohan2 жыл бұрын

    జాతి రత్నలు వీరు ఇద్దరు సమాజానికి మేలు చెసే మహనుభావులు వీరివురి ఆలోచన మరియు ఆచరణ విధానము సమాజానికి ఎంతో ఉపయోగము. అలాంటి మహానుభావులతో కార్యక్రమము చేయడం మా అదృష్టంగా భావిస్తునాము చక్కటి సందేశము ఇచ్చారు కృతజ్ఞతలు 👌👌🙏🏿🙏🏿

  • @RR-kf4zr
    @RR-kf4zr2 жыл бұрын

    ప్రస్తుతం. కొందరే మహనుబావులు అందులో మీరు ఇద్దరూ..🙏🙏 ప్రస్తుత సమాజానికి మిలాంటి వారు చాలా చాలా అవసరం...🙏🙏

  • @narayanibuddaraju
    @narayanibuddaraju2 жыл бұрын

    జీ తెలుగు వారిక ఇలాంటి గొప్ప వారితో ఇంటర్వ్యూ చేసి మాకు అందించినందుకు మీకు నా అభినందనలు సార్ లక్ష్మీనారాయణ గారికి రాజు గారికి పాదాభి నమస్కారం ఇంతకంటే నేనేమీ చెప్పలేను

  • @lakshmannarayana1630
    @lakshmannarayana16302 жыл бұрын

    మహానుభావుల జీవితం ఇలా వుంటది. 💐💐👏👏👏👏👏👏👏👏.

  • @freshnews3171
    @freshnews31712 жыл бұрын

    ఈ రోజు నా దీపావళి మా గురువుగారు రాజు గారు చెప్పిన శుభాకాంక్షలుతోనే మొదలైంది. ఇంక ఎంతమంది శుభాకాంక్షలు చెప్పిన నెను స్వికరించలేను. రాజు గారు మా కోసం అయన లైఫ్ ని త్యాగం చేస్తున్నారు. అందుకే అయన అంతే అభిమానం, ప్రేమ, గౌరవం.

  • @nerellakrishna5293
    @nerellakrishna52932 жыл бұрын

    ఈ కలియుగంలో కల్మషం లేని వ్యక్తులు......🙏🙏🙏🙏🙏

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl2 жыл бұрын

    అందరికి స్పూర్తి ప్రధాత అయిన J.D.లక్ష్మీనారాయణ గారికి, గురువు గారు మంతెన గారికి మరియు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న కాశి అన్నపూర్ణకు దీపావళి శుభాకాంక్షలు. JDగారు ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈ పండగరోజు వారి స్వీయ అనుభవాలను వివరిస్తూ జీవితంలో మనం ఎలా వుండాలి అని మనకు వివరించడం నేటి ఈ కార్యక్రమం మాకెంతో ఆనందదాయకం.

  • @rajk9329
    @rajk93292 жыл бұрын

    మీ ఇద్దరి మహానుభావులకు నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao60252 жыл бұрын

    అప్పట్లో మంతెన గారి ఆశ్రమం కి పవన్ కల్యాణ్ గారు కూడా వచ్చేవారని నాగబాబు వెయిట్ తగ్గడానికి వచ్చేవారని మంతెన గారు సునీల్ ఇంటర్వ్యూలో చెప్పారు గొప్పవారు కి తెలుసు ప్రక్రృతి విధానాన్ని గురించి

  • @chinthapalliandalu2735

    @chinthapalliandalu2735

    2 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు TnQ🙏🙏

  • @couragecub1473

    @couragecub1473

    5 ай бұрын

    Discipline lenivadu Nagababu, weight loss janma lo jarugadu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna69662 жыл бұрын

    ఓం శాంతి చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్నారు ఆ లక్ష్యాన్ని కూడా ప్రాక్టికల్గా చేసినప్పుడే మనము ఇతరులకు చెప్పాలి అనే విధానం చాలా బాగుంది రైతుల గురించి కూడా ఆలోచించడం చాలా మంచి విశేషత ఉంది మంతెన సత్యనారాయణ రాజు గారికి మీకు దీపావళి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్యూ సార్ తప్పకుండా నేను నా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను

  • @saidulududipala3115
    @saidulududipala31152 жыл бұрын

    గొప్ప వ్యక్తి JD గారు...ఇలాంటి వారు పార్లమెంటు మెంబర్ ఉంటే దేశానికి మేలు జరిగేది...కాని విశాఖ వాసులు తప్పు చేసారు.....స్వార్ధపరులు..మూర్ఖులు పార్లమెంట్ లో ఉన్నారు ఏం లాభం...కొందరికి డబ్బు పిచ్చి కుల పిచ్చి పార్టీ పిచ్చి అంతేగాని సమాజం గురించి కొంతైనా భాద్యత ఉండదు....మురికి నీళ్లు తాగే చెత్త మనుషులే JD గారికి సపోర్ట్ చేయలేదు....

  • @sumathib5258
    @sumathib52582 жыл бұрын

    I have respect for both the scholars. Both of u long live.

  • @raviavula3883
    @raviavula38832 жыл бұрын

    మీ ఆశయం సంపూర్ణముగా విజయవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము j d sir

  • @sumathib5258
    @sumathib52582 жыл бұрын

    I have great respect for both the legends. Both of u live long

  • @bandikelakshminarasammalak9119
    @bandikelakshminarasammalak91192 жыл бұрын

    Happy diwali MAAA GURUVUAYINAA MANTANA SATYANARAYAN RAJU GAARIKI, JD LAXMINARAYANA GAARU.

  • @srimaan1464
    @srimaan14642 жыл бұрын

    raju garu 🙏 jd garu 🙏 గొప్ప వ్యక్తులు ఒక వేదిక పై 👌👌👌

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini75462 жыл бұрын

    సమాజం గురించి ఆలోచించే ఇద్దరు మహానుభావులకి దీపావళి శుభాకాంక్షలు

  • @vvsatyanarayanakalla8728
    @vvsatyanarayanakalla87282 жыл бұрын

    💐 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 😀

  • @sekumadhu6241
    @sekumadhu62412 жыл бұрын

    Thank You Doctor Garu & Lakshmi Narayana Garu 🙏💐💐

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth3082 жыл бұрын

    మీరు కూడా మంచిగానే ఆలోచించి గొప్ప వ్యక్తిని చూపించారు...so మీకు thank s

  • @bgopi8302
    @bgopi83022 жыл бұрын

    ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటే ఆచరణలు బాగుంటాయి ఆచరణలు బాగుంటే సమాజం బాగుంటుంది అభిరుద్ధి జరుగుతుంది

  • @hyderabadestates8807
    @hyderabadestates88072 жыл бұрын

    Great Sir!! 2 legends

  • @iam-um4bn
    @iam-um4bn2 жыл бұрын

    Great to c both of u..wonderful 🙏

  • @drnarmada9493
    @drnarmada94932 жыл бұрын

    ⚘happy Deepavali manthana srisuryanaraya raju gari ki and v.v.laksminarayana gariki. Arogyame maha bbagyam 👌 respect mother nature appreciate nature..keep up your health witb natural food. Follow healthy life style advised by manthana raju garu jai hind

  • @swarnavasili
    @swarnavasili2 жыл бұрын

    Very inspiring and interesting 👏🙏🏻🙏🏻

  • @ammugoud126
    @ammugoud1262 жыл бұрын

    Thanks sir same to you raju garu

  • @anandramkanajam9
    @anandramkanajam92 жыл бұрын

    Jd sir ❤️

  • @motamarrisubharao9039
    @motamarrisubharao903910 ай бұрын

    మీరు జేడీ లక్ష్మన్నారాయణ కి బదులు వి వి లక్ష్మన్నారాయణ అని పలికారు సరిచేయగలరు. ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా అడ్భుతంగా ఉన్నది ఇద్దరు లెజండరి పర్సన్స్ చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్పారు ఇద్దరికీ మా పాదాభివందనలు 🙏🙏🙏👌👌👌👏👏👏

  • @suresari1sari104
    @suresari1sari104 Жыл бұрын

    RESPECTED SIR, YOU BOTH ARE TWO EYES TO OUR INDIAN PEOPLE. BECAUSE ONE IS TO FIGHT ABOUT BAD AND EVILS ANOTHER ONE IS FIGHT ABOUT BAD BACTERIA AND BAD HEALTH 👍👏👏👏

  • @bharathivlogs1306
    @bharathivlogs13062 жыл бұрын

    Happy Deepavali Doctor garu❤🍀

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana99352 жыл бұрын

    🙏మంతెన సత్యనారాయణరాజు గారు🌹 🙏జెడీ లక్ష్మీ నారాయణ గారు👍👍👍👌👌👌😌

  • @jagadeeswararao265
    @jagadeeswararao2652 жыл бұрын

    Both of you real heroes 🙏🙏🙏

  • @konanki
    @konanki2 жыл бұрын

    I always wonder how well Annapurna garu asks such wonderful and apt questions. She is the one managing the whole episode so eloquently.

  • @prasadvutnur2133
    @prasadvutnur21332 жыл бұрын

    ప్రతీ రైతుకు 10,000పెన్షన్ ఇవ్వాలి...అప్పుడే చెప్పిన పంట వస్తదిఆరోగ్యòఉంటది..,,ఎద్దుఎడ్చినఎవుసముండదు..రైతు సచిన రజ్యమగాదూ,, వంటి పాటలు పుట్టే ఉద్యమాలు..ఉత్పన్నంకవు...తగు చట్టాలు తెచీ విదేశీ అప్పులుమనాలి,ప్రజలనుండి అప్పు లు సేకరించుకోవాలి ప్రభుత్వాలు..అన్నం పెట్టైరైతు ఆత్మ హత్యలుఅగనందుకు మనకు ఇంకా సిగ్గె అనిపిస్టలేదూ... రైతును సావకుండ కాపాడు కొనే తెలివి మనకేప్పుడు వస్తాదో....🙏🙏🙏🙏🙏

  • @srinivasmeghavath183
    @srinivasmeghavath1832 жыл бұрын

    Welcome to JD Laxmi Narayana Garu., Very useful topics & Excellent.

  • @suvarnarattankona3950
    @suvarnarattankona39502 жыл бұрын

    Happy dhiwali Dr Raju garu

  • @amarchaganti3543
    @amarchaganti35432 жыл бұрын

    I'm so happy to see two legends in one stage super guruji love u from bottom of my heart...

  • @satishvegiraju
    @satishvegiraju2 жыл бұрын

    Thank you Raju Garu.. Elanti Manchi Manisulu Chepai Manchi Matalu maku andinchandi...

  • @pvrrao6041
    @pvrrao60412 жыл бұрын

    ఇంకా ఇంతటి మహోన్నత వ్యక్తులు ఉన్నందుకు గర్వంగా ఉంది. స్వామీ వివేకానంద, రవీంద్రుని సూక్తులతో అత్యత్బ్దుతంగా సందేశాన్ని ఇచ్చారు. ఇది వినడమే మహా భాగ్యం.

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn2 жыл бұрын

    Two Legends in One Frame 👌👌

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky28442 жыл бұрын

    దన్యవాదములు గురువు గారు

  • @lokeshk7893
    @lokeshk78932 жыл бұрын

    Such a pleasure listening to such healthy conversation.

  • @thirupathiswamybingi7522
    @thirupathiswamybingi75222 жыл бұрын

    దీపావలి శుభాకాంక్షలు సార్లు చాలా సంతోషం 🙏🙏🙏🙏🙏

  • @sailajavemula2422
    @sailajavemula24222 жыл бұрын

    Namaste Dr.garu🙏🙏🙏

  • @anjanjalagam1716
    @anjanjalagam17162 жыл бұрын

    Great sir Manchi vishayaalu chepparu

  • @padmaravipati4548
    @padmaravipati45482 жыл бұрын

    Mantegna garu and JD GARU I AM THE PROUD GRAND DAUGHTER OF FAEMER AND RESPECT THE FARMER

  • @bhulaxmireddy6614
    @bhulaxmireddy66142 жыл бұрын

    good to see you both

  • @surabhanu2858
    @surabhanu28582 жыл бұрын

    Thanks andi. Manchi video pettinanduku.

  • @ramalakshmi2687
    @ramalakshmi26872 жыл бұрын

    ధన్య వాదములు సార్

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 Жыл бұрын

    Maa Devullu JD laxmi Narayana & mantena satya Narayana garu

  • @kavspadma
    @kavspadma2 жыл бұрын

    Host గా పని చేసిన అమ్మాయి మాటతీరు, భాష బాగుంది..అభినందనలు.

  • @sureshthotla227
    @sureshthotla227 Жыл бұрын

    Really good knowledge

  • @srinivasp9826
    @srinivasp98262 жыл бұрын

    Super combination with Gurujii👌👌👍👍

  • @ramadevi261
    @ramadevi2612 жыл бұрын

    Thankyou both of u🙏🙏🙏

  • @matthewdonoghue3704
    @matthewdonoghue37042 жыл бұрын

    Happy Dipawali Dr Manthena Garu

  • @karnatijanaki284
    @karnatijanaki284 Жыл бұрын

    Great persons 🙏🙏

  • @shaikyasin5393
    @shaikyasin53932 жыл бұрын

    Happy Diwlali Sir 😊

  • @pradeepmodukuri
    @pradeepmodukuri2 жыл бұрын

    Amazing must see and implement the suggestions By Vivekananda.. Train your body Train your mind Train your word Train your thought process

  • @santhoshkumarkilari6803
    @santhoshkumarkilari68032 жыл бұрын

    Great interview.thank you manthena garu and thank you jd laxminarayana garu

  • @brahmaiah9091
    @brahmaiah90912 жыл бұрын

    Namaskaaramulu guruvugaru Meelaanti manchi vaarimaatalu vinadamu chaalaa adrushtamu happy deepaavali subhakaanchalu danyavaadamulu guruvugaru

  • @rajanikumari3572
    @rajanikumari35722 жыл бұрын

    Thank u both of u sir.👍🙏🙏

  • @ALLINONE-em9fg
    @ALLINONE-em9fg2 жыл бұрын

    Ayya raju garu... 🙏🙏

  • @maheshyss
    @maheshyss2 жыл бұрын

    Namaskaram guruvu garu and chief guest sir..

  • @kjeshwanth6380
    @kjeshwanth63802 жыл бұрын

    Tq sir manchi matalucheparu pillaki nerpinche ratnalu lanti matalu 🙏🙏🙏🙏🙏🙏

  • @dcsreddy224
    @dcsreddy2242 жыл бұрын

    Great people always thinking positively Thanks a lot Sir

  • @dogdreams1234
    @dogdreams12342 жыл бұрын

    Super message 👍

  • @cooki4903
    @cooki49032 жыл бұрын

    🙏🇮🇳🙏💐💐Sirs, Great interview, nd tips for healthy life. Nd you both are doing useful services to India 🇮🇳. Tqs.🙏🙏

  • @dugutaragini5155
    @dugutaragini51552 жыл бұрын

    Exllent jd sir🙏🙏🙏

  • @madhavipeddibhotla7649
    @madhavipeddibhotla76492 жыл бұрын

    Very good interview 🙏

  • @pavani.d604
    @pavani.d6042 жыл бұрын

    Great words sir...

  • @santoshdeshpande891
    @santoshdeshpande8912 жыл бұрын

    Excellent sir🙏u both are inspiration for today's humanity. 🙏hats off sirs

  • @arundathireddy5729
    @arundathireddy57292 жыл бұрын

    Happy Dipavali Jai srimannaryana 🙏🙏

  • @Dharmam-sd6dg
    @Dharmam-sd6dg2 жыл бұрын

    Thank you sir 🙏

  • @raghavadonkina1102
    @raghavadonkina11022 жыл бұрын

    Very Good Episode. Mahaneeyulu. D V Raghava Hyderabad

  • @sreehari3326
    @sreehari33262 жыл бұрын

    మహానుభావులు అందరికీ. 🙏🙏

  • @lokeshreddym1280
    @lokeshreddym12802 жыл бұрын

    Thank you Sir

  • @pprathyusha5383
    @pprathyusha53832 жыл бұрын

    Tq sir

  • @yerlasavitha337
    @yerlasavitha3372 жыл бұрын

    Maa manthena Sathya Narayana gariki mariyu mee andariki Deepawali subhakankshalu sir

  • @vasudevaraoanumolu3962
    @vasudevaraoanumolu3962 Жыл бұрын

    మంతెన గారు మనిషి శరీరాలను క్లీనింగ్ చేస్తుంటే లక్ష్మీ నారాయణ గారు సమాజాన్ని క్లీనింగ్ చేస్తారు.కానీ ఎందుకో గానీ ముందుగా రాజీనామా చేశారు.సమాజాన్నీ క్లీనింగ్ చేసుకునే అవకాశం కోల్పోయాము

  • @candgmemories2149
    @candgmemories21492 жыл бұрын

    Mahanubhavulu 🙏🙏🙏

  • @sukanya4461
    @sukanya44612 жыл бұрын

    Best video forever

  • @flavoursinlife4646
    @flavoursinlife46462 жыл бұрын

    Raju garu meere maaku inspiration.maku Inka e advertisement akkaraledu.mee kanna goppavaallu inkokaru leru.Deepawali subhakankshalu Raju garu 🙏🙏

  • @sureshbonam5656
    @sureshbonam56562 жыл бұрын

    Happy divali Rajugaru n j.dgaru

  • @ansarisimran6464
    @ansarisimran64642 жыл бұрын

    Super sir super jdln gari & meku dipavali wishes sir

  • @thesmartcorner3711
    @thesmartcorner37112 жыл бұрын

    Happy diwali to both legends

  • @RamishettiHari
    @RamishettiHari2 жыл бұрын

    Great persons🙏🙏🙏

  • @manimangalampalli4079
    @manimangalampalli40792 жыл бұрын

    మంచివారి సాంగత్యం ఆనందాన్ని ఇచ్చింది దీపావళి పండుగకు అందాన్ని తెచ్చింది

  • @alampallyparameshwar9793
    @alampallyparameshwar97932 жыл бұрын

    Gud episode..

  • @hariharanvemula7083
    @hariharanvemula70832 жыл бұрын

    Excellent video

  • @doodleworx9612
    @doodleworx96129 ай бұрын

    Super

  • @santosh34554
    @santosh345542 жыл бұрын

    Happy Deepawali to ALL ZEE TELIGU TEAM AND GUESTS

  • @DBVRaju-ek3dw
    @DBVRaju-ek3dw2 жыл бұрын

    Jd sir thank you for visits

  • @subbareddyvanga8389
    @subbareddyvanga83892 жыл бұрын

    Happy Dipavali. Enno manchi vishayalu chepparu. I can not express my gratitude in words

  • @manmathpanda7334
    @manmathpanda73342 жыл бұрын

    Excellent

  • @chandravasireddi76
    @chandravasireddi762 жыл бұрын

    Happy diwali sir

Келесі