చంద్రబాబుని లేకుండా చేస్తా అన్నాడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు | Suresh Kalluri | CBN | Rajaneethi

చంద్రబాబుని లేకుండా చేస్తా అన్నాడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు | Suresh Kalluri | CBN | Rajaneethi
#rajaneethi #sureshkalluri #cmchandrababu #cmrevanthreddy #kcr #ttdp #ktr #harishrao #telangananews #telanganapolitics #andhrapradesh #andhrapradeshupdates #appoliticalnews #appolitics #bossisback #tsunami
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 347

  • @rohinipinisetty5838
    @rohinipinisetty58388 күн бұрын

    ఒకరిని నాశనం చెయ్యలనుకునే వాడు,,వాడే నాశనం అయిపోతాడు

  • @baburaouppu

    @baburaouppu

    8 күн бұрын

    Chedapakura chedevu annaru peddalu 😂😂😂

  • @pentayyanaidu9838

    @pentayyanaidu9838

    8 күн бұрын

    Exactly

  • @venkappak4606

    @venkappak4606

    8 күн бұрын

    ​@@pentayyanaidu9838❤😊

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu66268 күн бұрын

    అధికార మదం ఎక్కువైతే అలానే మాట్లాడతారు. కెసిఆర్ జైలుకి ఎప్పుడు వెళతాడు చూడాలని ఉంది.

  • @DhanaSitari

    @DhanaSitari

    8 күн бұрын

    వెల్లడు, revanth reddy garu chepparu,kcr ni jail ki pampisthey thanaku sympathy vasthundhi,andhukani antha picchi Pani nenu cheyyanu ani

  • @velagapudisudhakararao2384

    @velagapudisudhakararao2384

    8 күн бұрын

    I also want to see it.

  • @littlegamers2971

    @littlegamers2971

    8 күн бұрын

    Yes బ్రదర్

  • @charan1486

    @charan1486

    8 күн бұрын

    Paniki maliina vallu kcr and Jagan

  • @Vennelanarayanaswamy1971

    @Vennelanarayanaswamy1971

    8 күн бұрын

    గుడ్ మెసేజ్ sir హైదరాబాద్ brs తెరాస పార్టీ closed

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati49678 күн бұрын

    ఎవరు తీసుకొన్న గోతిలో వారే పడతారు. కెసిఆర్,. జగన్ ల మాదిరి

  • @JaiBharat777

    @JaiBharat777

    8 күн бұрын

    exactly .. kcr jagan best examples

  • @Sdhikjvc12467

    @Sdhikjvc12467

    8 күн бұрын

    Miru chependi 💯% Correct

  • @umabitr8157

    @umabitr8157

    8 күн бұрын

    Yes

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu8 күн бұрын

    సీబీఎన్ గారిని దుర్మార్గన్హా జైల్లో పెడితే బాధపఫస్కా, సానుభూతు లేకుండా నవ్వుకుంది కెసిఆర్ కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబమే నవ్వులపాలైంది కవిత జైల్లో పడి. కెసిఆర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన్నా కాలు విరిగితే వెళ్ళి చూసివచ్చాడు సీబీఎన్ గారు. అది సంస్కారం సీబీఎన్ గారిది.

  • @Konaseema730
    @Konaseema7308 күн бұрын

    ముక్కోడు రిటర్న్ గిఫ్ట్ అంటూ విర్రవీగాడు. ఇప్పుడు సీబీన్ సార్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటే గిల గిలా కొట్టుకుని చస్తున్నాడు ముక్కోడు

  • @bheempavani9261

    @bheempavani9261

    8 күн бұрын

    వీరికి రిటర్న్ గిఫ్ట్ తీసుకునే అర్హత కూడా లేదు కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ కావాలి.

  • @srigirirajuvenkataramanamu4286

    @srigirirajuvenkataramanamu4286

    8 күн бұрын

    KCR sannyasi

  • @Krms5689

    @Krms5689

    8 күн бұрын

    ​No ! Correct Word "Sannaasi " !!!

  • @malikabilkhish8038

    @malikabilkhish8038

    6 күн бұрын

    💯 correct

  • @jayasreetannidi7678

    @jayasreetannidi7678

    5 күн бұрын

    @@Krms5689😃😃😃

  • @pbalu9457
    @pbalu94578 күн бұрын

    KCR గాడు కూసిన కూతలకు పాపం అనుభ వించక తప్పదు.నోటి కొచ్చిన అపద్దాలు కూశాడు.

  • @piyothikumari8664
    @piyothikumari86648 күн бұрын

    గొయ్యి త్రవ్వేవాడు గొయ్యితో పాటుగా క్రిందికే పోతాడు, అవునా, కాదా!

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli85478 күн бұрын

    Ysrcp,BRS రెండూ మూసివేసే పర్టీలే. ఎవరు చేసిన పాపం వారి వెంట ఖర్మ వెంటాడుతుంది.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana75478 күн бұрын

    అధికార మధం, బలుపు ఎక్కువ అయిన కెసిఆర్, జగన్ లకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు.

  • @jayaramp3986
    @jayaramp39868 күн бұрын

    ఈ పెద్ద మనిషి ఆంధ్ర కు అన్నం పెడతా అన్నాడు. ఇప్పుడు కూతురి కి పెట్టు కోలేకపోతున్నాడు. Next?

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra4318 күн бұрын

    కాలేశ్వరం లో వేల కోట్ల అవినీతి, ఈ కెసిఆర్ ను ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంతా మేలు తెలంగాణకు.

  • @balasubrahmanyam4125
    @balasubrahmanyam41258 күн бұрын

    ఒక తెలివైన వాడి మౌనం.... ఎలావుందో చూసారా! దెబ్బ ఆదుర్స్ కదా!!!(అంటే తెలంగాణా ఎన్నికల్లో CBN గారి మౌనం)

  • @venkateswararao2219

    @venkateswararao2219

    5 күн бұрын

    You are right.CBN garu best politician.🎉🎉🎉🎉

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10748 күн бұрын

    చక్రం తిప్పుతా, బొంగరం తిప్పుత అంటే నిజమని నమ్మారు చాలామంది, అంతే కాని ఫోన్ ట్యాపింగ్ లు చేస్తాడని అనుకోలేదు.

  • @truevoice579

    @truevoice579

    8 күн бұрын

    😄😂😄😅

  • @gopalmalapati1446
    @gopalmalapati14468 күн бұрын

    కవితకి, KTR ki అదే గతి పాట్టింది.

  • @venkateshwararaochandra8570
    @venkateshwararaochandra85708 күн бұрын

    KCR 420 Jagadu 840 CBN and Revanth Gunapam Deputharu Brother👍👍👍👍👍

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh23578 күн бұрын

    తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ ద్రుష్టి పెడితే కధ వెరే లా ఉంటుంది.

  • @369csm

    @369csm

    8 күн бұрын

    CBN should Focus on Amaravati and AP, not in Telangana at his age

  • @purushottamaprasadgabbita9864

    @purushottamaprasadgabbita9864

    6 күн бұрын

    True, CBN's focus at this point should be on completing the two most important projects - AMARAVATHI as the sole capital & POLAVARAM IRRIGATION PROJECT.

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju8 күн бұрын

    రాజకీయం గా చంద్ర బాబు నాయుడు గారి తో పెట్టు కున్న వారు ఎవరు కూడా సో థి లో లేకుండా పోయారు...

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura45518 күн бұрын

    కాలేశ్వరం లో కేసీఆర్ లిక్కర్ లో. కవిత ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఉత్తమ పాలన అందించారు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi8 күн бұрын

    బారాసా, వైస్సార్, పార్టీలు ఎప్పటికి ఉండవు త్వరలోనే భూస్తాపితం అవుతాయ్

  • @bprabhakar4657

    @bprabhakar4657

    6 күн бұрын

    .ipoyindhi.bro.420,dhopidi.dongalu Ekararu

  • @rambabum9667
    @rambabum96678 күн бұрын

    ఎవడు తీసుకున్న గోతిలొ వాడే పడడం అంటె ఇదె కదా మరి

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw8 күн бұрын

    పరమదరిద్రుడు ఎవరంటే కల్వకుంట్ల చంద్రేఖరరావు. ఈ ప్రబుద్ధుడు ఎప్పుడు ఏమి వాగుతాడో వానికి తెలియదు. ఈ పెద్దమనిషి ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లడంలో దిట్ట. ఈయనను మించిన వాళ్ళు కొడుకు, కూతురు. కూతురు తండ్రిని మించిపోయింది. చేసిన పాప పలితం ఏకంగా వెళ్లి తీహార్ జైల్లో కూర్చుంది. అయినా ఈ మెంటల్ కేసీఆర్ కి చీమ కట్టినట్లుగా లేదు. చెరపకురా చెడేవు. దరిద్రం కుటుంబం.

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha26518 күн бұрын

    పాపం అమాయకులైన తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారం అనుభవించిన సులువు కాదు ఒక అనుభవశాలిని అంతమోందించడం 🤣

  • @viplavib2181
    @viplavib21818 күн бұрын

    నేను ఈ రోజు ఉదయం అనుకున్న ఈ విషయం గురించి, కరెక్ట్ గా చెప్పారు సురేష్ గారు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi8 күн бұрын

    హరీష్ కుాడా జారి పోవచ్చు.

  • @gourishankarashasthrych2240
    @gourishankarashasthrych22408 күн бұрын

    Hello sir నమస్తే, కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతోమంది తెలంగాణ పౌరులను సమిధలు గా చేసి ఆ సమిధలను సోపానాలుగా వాడుకుని అధికారం లోకి వచ్చాడు. ఆ సమిధలు అయిన పౌరులకు న్యాయం జరగలేదని మీడియా ద్వారా విన్నాం. వారి ఆత్మ ఘోష కేసీఆర్ కి తగిలందని నేను అనుకుంటున్నా. అలాగే ఆంధ్ర ప్రజలను అనేక మాటలు తూల నాడాడు. కట్టుబట్టలతో బైటకి నెట్టేసాడు. ఆ పాపం కూడా తగులుతుంది. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు.

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi8 күн бұрын

    అసలు bsr, వైసీపీ అనే పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయ్

  • @-bn9ko
    @-bn9ko8 күн бұрын

    అక్కడ ముక్కోడికి, ఇక్కడ సైకో గాడికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti70548 күн бұрын

    Jai tdp Jai cbn Jai lokesh Jai

  • @srinivasarao8823
    @srinivasarao88238 күн бұрын

    వాడి మొహం వాడేమి చేస్తాడు. అందుకేగా పుట్టిన కాడికి పంపించాం. 👍

  • @srinivasarao8025
    @srinivasarao80258 күн бұрын

    TDP,Congress MLA లు ని KCR తీసుకున్నప్పుడు ఉన్న చట్టాలే ఇప్పుడు కూడా ?

  • @EnglishMadeEasy369
    @EnglishMadeEasy3698 күн бұрын

    2014 లో తెలంగాణ లో TDP 18 సీట్లు సాధించింది, 15 కాదు.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara8 күн бұрын

    ముక్కోడు కె.సి.ఆర్ తుగ్లక్ జగన్ ఈ యదవ లతో భూమాత కూడా విసిగి పోయింది 😢😢😢😮😮😮

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina89958 күн бұрын

    కర్మ ఎవరని వదలదు

  • @mvrr2270
    @mvrr22708 күн бұрын

    అంతేగా మరి ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @jneelima2318
    @jneelima23186 күн бұрын

    కర్మ ఎవ్వరిని వదలదు అంటే ఇదే... 💯 కెసిఆర్ కి రిటర్న్ గిఫ్ట్ త్రు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు గారు ఇచ్చారు.... జయహో cbn sir.. ✌️🌹

  • @rajeshkovvuru4873
    @rajeshkovvuru48738 күн бұрын

    చేసి పనిలో ప్రవర్తన నిజం ఉంటే ఎక్కడైనా నెగ్గుతాడు

  • @gurramramanjaneyulu3127
    @gurramramanjaneyulu31278 күн бұрын

    Well said Suresh sir

  • @NicePeople1984
    @NicePeople19848 күн бұрын

    Good analysis

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani63548 күн бұрын

    కాళ్లు‌ఊపుకుంటూ కూర్చుంటాడులే.

  • @harshakanuri931
    @harshakanuri9318 күн бұрын

    Jai cbn Jai jansena BJP Jai Reventh Reddy, Jai rajneeti , save A P and Telangana

  • @iam.Ravi24
    @iam.Ravi248 күн бұрын

    KCR karma returned now

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao23406 күн бұрын

    తెలుగు దేశం శాపం తగిలి0ది కుటు0బం మోత్తానికి పార్టీ తో సహ! విర్రవీగారు కుటు0బం అంతా అప్పుడు, అనుభవిస్తున్నారు ఇప్పుడు!

  • @sridhar7467
    @sridhar74678 күн бұрын

    జీవితంలో ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తెలుస్తుంది.. అందరి శ్రమతో కూడుకున్న హైదరాబాద్ ను చూసి ఆంధ్ర ప్రజలను ఎంతో నిందించాడు.

  • @kodavaliramu3277
    @kodavaliramu32778 күн бұрын

    Jai cbn Jai tdp

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao70478 күн бұрын

    Very well said sir🎉

  • @MahilaTelugu
    @MahilaTelugu8 күн бұрын

    Karma 🎉🎉🎉🎉

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham14988 күн бұрын

    "ప్రతీ కుక్కకు కూడా ఓ రోజు తను శాషించేది వస్తుంది" దానిని సద్వినియోగం చేసుకుంటే కొంతకాలం వరకు రాజులా ఉంటాడు. మదమెక్కి, ఒళ్ళు బలిసి, కండ కావరం పెరిగితే పాతాళ లోకానికి పోతారు. కాబట్టి కుక్కలన్నీ గుర్తు పెట్టుకొని మెలగాలి.

  • @praneethbasavaraju2345
    @praneethbasavaraju23458 күн бұрын

    మీ విశ్లేషణ బాగుంటుంది

  • @sarakamramakrishna7426
    @sarakamramakrishna74268 күн бұрын

    Kharma falam sir.

  • @kalyanijaya2966
    @kalyanijaya29668 күн бұрын

    🙏 Thank you Suresh garu!

  • @aradhika1082
    @aradhika10828 күн бұрын

    Cbn sir great leader Jai tdp

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju93938 күн бұрын

    Correct 👍

  • @bheemarao9189
    @bheemarao91898 күн бұрын

    సార్ ఒకటి చెప్పడం మరిచారు వైస్సార్ 6సంవత్సరాల సీఎం ఐతే కొడుకు 16నెలలు కెసిఆర్ సీఎం ఐతే కూతురు జైలులోఉన్నది ఇంకా అదే cbn 14సం సీఎం ఐతే ఇంతవరకు ఏ కేసులు లేవు లోకేష్ మీద ఎన్టీఆర్ సీఎం గా వున్నప్పుడు వాళ్ళ పిల్లల మీద ఈకేసులు లేవు

  • @csrao6639
    @csrao66398 күн бұрын

    రేవంత్ ఒక్కడే కలిసి మంచిగా మర్యాదగా చెప్పి వెళ్ళాడు

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli6058 күн бұрын

    ఎవరైనా మనం బాగుండాలని కోరుకోవడం తప్పు లేదు.కాని పక్కనోడు నాశనం అవ్వాలని కోరుకున్నాడు.ఆయన ఇంకా నాశనం అయిపోతాడు.ఇప్పటికి ఎపి మీద కుట్రలు చేస్తూనే వున్నాడు.పైన ఒకడుంటాడు.ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు. సీబీన్ అంటే కూడా అంతే.😂😂😂😂😂😂😂

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana17298 күн бұрын

    Correct Correct Correct 👌

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana17298 күн бұрын

    Mee videos correct ga vuntayi.tq

  • @nar880
    @nar8808 күн бұрын

    అది ఆన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.. ఆ జెండా పట్టుకొని, పసుపు కండువా వేసుకొంటే దానిలో ఠీవి గౌరవం ఆనందం వేరురా... ఎన్ని రాజసూయ యాగాలు చేసిన, దీక్షలు చేసినా తెలుగు నేలపై మిగిలినవన్నీ కేతిగాళ్ళ వేషలేరా...

  • @gupteswararao5365
    @gupteswararao536517 сағат бұрын

    మనము చిన్నప్పుడు.సుమతీ.శతకం.వేమన.శతకం చదువుకున్నాం.అందులో ఎన్నో జీవితానికి ప్రపంచానికి సమాజానికి సంభందించి.మహానుభావులు వ్రాసారు కానీ ఈ.సన్నాసులు.ప్రవర్తన.చూస్తేకానేశం 5 వ తరగతి.కూడా చదివినట్లు.లేదు.ఇది తెలుగు.ప్రజల దౌర్భాగ్యం ఎందుకు..అంటే.ఇటువంటి.సన్నాసులు.ఎన్నుకోవడం

  • @rvv1599
    @rvv15998 күн бұрын

    టీఆర్ఎస్ ను BRS గా మార్చి ,దరిద్రం తెచ్చుకున్నాడు... 😂😂😂 ఈ దరిద్రుడు కు , దేవుడు తగిన శిక్ష ను విధించాడు....

  • @manoharmeka999
    @manoharmeka9998 күн бұрын

    It’s not TRS or BRS party. ORS party since KCR survived indefinite fasting because of ORS only.

  • @PuLi2024
    @PuLi20246 күн бұрын

    ఎప్పటి కయినా ధర్మానిదే అంతిమ విజయం 😃

  • @damodarpaladugu3464
    @damodarpaladugu34648 күн бұрын

    కర్మ సిద్ధాంతం!!

  • @raghavarao7593
    @raghavarao75938 күн бұрын

    Sir ur videos so nearest truth

  • @bhanusesidhar
    @bhanusesidhar8 күн бұрын

    Karma repeets

  • @chimatasrinu251
    @chimatasrinu2518 күн бұрын

    Good analysis bro...

  • @hanumantharaokari8528
    @hanumantharaokari85288 күн бұрын

    Shardpawar has rightly commented about the KCR.

  • @sekharganti8544
    @sekharganti85448 күн бұрын

    ఎవడు చేసిన కర్మ వాడ అనుభవించక ఎప్పుడైనా తప్పదన్న అప్పుడు ఏమైంది ఆ ముక్కు గాడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ ఎంత ఎలా తిట్టాడో అంతకు అంతా అనుభవించాలి

  • @srinumandava1419
    @srinumandava14198 күн бұрын

    Currect sir

  • @dsnraododdipati2247
    @dsnraododdipati22478 күн бұрын

    Those who have involved in ruining amaravati Lord Amaralingeswaraswamy have ruined them

  • @surendrababuravi3717
    @surendrababuravi37178 күн бұрын

    గురుగింజ తనగుద్దకింద నలుపెరగదు పెద్దలమాట సద్దిమూట

  • @sivareddy746
    @sivareddy7468 күн бұрын

    Super annayya miru news sala baga cheputharu tq

  • @ChandrasekharMahendra
    @ChandrasekharMahendra8 күн бұрын

    ❤❤❤

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli42888 күн бұрын

    Rajanethi ❤🎉🎉🎉

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh8 күн бұрын

    🙏☺️👏

  • @Lur232
    @Lur2328 күн бұрын

    We are Really Hurted the Comments Made by KTR when CBN Sir is in Prison.

  • @raghavendrad5785
    @raghavendrad57858 күн бұрын

    💯 ok 🆗👌

  • @venkateswararao2219
    @venkateswararao22195 күн бұрын

    Dear sir, Your comments are always excellent. I wish you all the best.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao6327 күн бұрын

    ఈ కెసిఆర్ ఇటువంటి వ్యక్తులు ఇక మారరు అంటే జగన్ రెడ్డికి కెసిఆర్ కే అందుకే జత కుదిరింది రాజకీయంగా బిక్షపతి పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత నోరు పట్టని మాటలు ఎంత అహంభావ పూరితమైన మాటలు ఎంత అసహ్యకరమైన మాటలు మాట్లాడాడు కెసిఆర్ ఇవన్నీ ఈరోజు అతనికి చిందే టట్లుగా చేశాయి కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని అహంభావాన్ని అహంకారాన్ని తగ్గించుకునే నిజమైన నాయకుడు అభివృద్ధి ప్రదాత ఎలా ఉండాలో సంక్షేమం ఎలా చేయాలో చంద్రబాబునాయుడు గారిని చూసి నేర్చుకునే తనని తాను మలచుకుంటే బాగుపడతాడు లేకపోతే ఆధార్ పాతాళానికి పోతాడు ఇది ఇద్దరికీ వర్తిస్తుంది

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao23848 күн бұрын

    He deserves the present position. He called himself a leader criticising Chandrababu a manager. Only 4 will remain in BRS.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani47907 күн бұрын

    Well said Sir

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy12088 күн бұрын

    From MARCH 15 I am enjoying VARUN GROVER COMEDY SHOW KTR ALSO ENJOYED EARLIER AND NOW EVERY DAY I AM ENJOYING

  • @ramamohanarao2472
    @ramamohanarao24728 күн бұрын

    M. Krishna Rao morning attended TDP meeting and donated 2 lakhs I remembered, evening joined TRS for the development of constituency. KCR getting back what he done. Karma siddantham.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao6327 күн бұрын

    మనిషికి ఒక స్థాయి దాటి వెళ్లిన తర్వాత కాస్తంత ఇంగిత జ్ఞానం ఆ స్థాయికి తగ్గ హుందాతనం ఆ స్థాయికి తగ్గ ఆలోచన విధానం ఉండాలి కదా సార్ కానీ కెసిఆర్ ఎంత ఏనాటికైనా గా మాట్లాడేవాడు ఎంత వేళాకోళంగా మాటలు చెప్పేవాడు అది అత్యంత గౌరవనీయమైన అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పట్ల అతని మాటలు అతన్ని భావజాలం అత్యంత హీనంగా ఉన్నది తన కొడుకు కూడా చదువుకున్నవాడు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేవారు అందుకే ఈరోజు ఈ గతికి వచ్చారు వాళ్ళు ఎవడికైనా వాడుకున్న స్నేహితులను బట్టి వాడి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు అనే ఒక సామెత ఉన్నది వీళ్లు కరెక్ట్ గానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్నేహితులను బట్టి వీళ్ళని మనం ఉంచిన వేయవచ్చు

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana54358 күн бұрын

    👌👌👌✌️✌️✌️

  • @anuhachowdary2143
    @anuhachowdary21437 күн бұрын

    Well said

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana54358 күн бұрын

    We expect all BRS MLAs and MPs to be joined in Congress party within few days.😢😢😢

  • @SanthiSagar
    @SanthiSagar7 күн бұрын

    Good evening 🌙🙏🇮🇳Suresh Sir🙏🇮🇳🙏

  • @hemaedala5176
    @hemaedala51768 күн бұрын

    Law of action and reaction

  • @sudha8677
    @sudha86778 күн бұрын

    Karma returns

  • @sukumarmarella7641
    @sukumarmarella76418 күн бұрын

    Very good analysis

  • @uppalapatisribilvika5099
    @uppalapatisribilvika50996 күн бұрын

    Correct chappau. Sir

  • @lingutlanarasimhulu2700
    @lingutlanarasimhulu27008 күн бұрын

    నేను విద్యుత్ సమాఖ్య చైర్మన్ ఉద్యమం సెక్రటేరియట్ లో కొడతారు కొవ్వు ఇప్పుడే మైంది.

  • @user-ix8he7eh5v
    @user-ix8he7eh5v8 күн бұрын

    🚴🚴🚴🚴🤝👍✌️🚴🚴🚴🚴

  • @anusha-q3t
    @anusha-q3t8 күн бұрын

    Call Chandra babu Garu respect cbn Garu

  • @vemulanarasimharao1452
    @vemulanarasimharao14525 күн бұрын

    Very decent and professional analyses

  • @sitarama1201
    @sitarama12018 күн бұрын

    K C R Kaleswaram commission rao called in T villages

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam79118 күн бұрын

    సీబీన్ deybba Brs అబ్బా

  • @vinaybvk2001
    @vinaybvk20017 күн бұрын

    Good Analysis

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala76038 күн бұрын

    అహంభావం బాగా ఎక్కువ కే. సి ఆర్.కు

Келесі