కులం కార్డు బయటకు తీసిన సునీల్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధేంటి? | Suresh Kalluri |- Rajaneethi

కులం కార్డు బయటకు తీసిన సునీల్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధేంటి? | Suresh Kalluri |- Rajaneethi
#rajaneethi #rspraveenkumar #suneelkumar #cmchandrababu #ysjagan #ministerpawankalyan #ministernaralokesh #ysrcpparty #chandrababunaidupressmeet #andhrapradesh #appoliticalnews #appolitics #babuisback #kutamisunami #ndagovernment #tdpgovt
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi...
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 434

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521Ай бұрын

    వీళ్లకు ఏదైన ప్రమాదం ఏర్పడుతుంది అంకుంటె కులం కార్డ్ బయటకు తీస్తారు 😊

  • @yerukalasudhakar3511
    @yerukalasudhakar3511Ай бұрын

    A.B.వేంకటేశ్వర రావు ను జగన్ రెడ్డి సస్పెండ్ చేసినప్పుడు ప్రవీణ్ ఏమి పీకుతున్నాడు....

  • @achantasrinivasrao914

    @achantasrinivasrao914

    Ай бұрын

    నా ఈకలు లెక్కపెట్టి పీకుతున్నాడు. అప్పటికే చెప్పాను, నా ఈకలు పీకడం లో బిజీ గా వుండమాకు రా అని..😂

  • @what6390

    @what6390

    Ай бұрын

    Ab venkateswaro corruption officer

  • @user-vu3uf4np3g

    @user-vu3uf4np3g

    Ай бұрын

    ​@whatఋజువు చేయ లేక పోయారు వ6390

  • @madhavpulaparthi6400

    @madhavpulaparthi6400

    Ай бұрын

    Sunil jagan atha honest evaru undalerulenna​@@what6390

  • @ramamurthypattipati7610

    @ramamurthypattipati7610

    Ай бұрын

    @@yerukalasudhakar3511 జగనన్న పందుల పెంపకం లో పోసిన కుడితి తాగుతున్నాడు!

  • @pchittemma2822
    @pchittemma2822Ай бұрын

    వీడు కూడా సునీల్ కుమార్ లాంటి వెదవే అయి ఉండవచ్చు

  • @user-pe3ip5vz5b

    @user-pe3ip5vz5b

    Ай бұрын

    Sar vadu luchaa vedava

  • @ramuk.v6344

    @ramuk.v6344

    Ай бұрын

    వాడికంటే లుచ్చా ఎదవ

  • @jag4364you

    @jag4364you

    Ай бұрын

    Brs ki jump ayadu recent ga… paritala ravi case lo kuda ahem ahem

  • @AshokKumar-fd8hs

    @AshokKumar-fd8hs

    Ай бұрын

    Veedu somberi gadu sodilo lekunda poyadu vadiki rajakeyallu enduku musukoni intlo mudusukoni pandali ee ips vedava aa IPS vedava ku support cheyatamu vidduramuga undhi

  • @Venketswarao-sd7hn

    @Venketswarao-sd7hn

    Ай бұрын

    అంత కంటే పెద్ద వెధవ

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487Ай бұрын

    ఒకప్పుడు ప్రవీణ్ కుమార్ అంటే బడుగుల ప్రతినిధి అనుకున్నాను ఇప్పుడు బాంచన్ దొర కాళ్లు మొక్కుతా అని కెసిఆర్ కింద గులాం గిరి కూడా చేస్తున్నాడు.. తెలంగాణలో పూర్తిగా తిరస్కరించారు ప్రవీణ్ కుమార్ ను.. ఊడిగం చేస్తాడేమో..

  • @gangadhark7590

    @gangadhark7590

    Ай бұрын

    MLA ni chesta ante KCR toilet kuda kadugutadu siggu leni vedava .vadu vadi batuku thu . manishi batakadaniki enni dabbulu unte chalu. veedakka oka 10 lakhs sampadistene banvchat evadiki bayapadam evadiki tala vancham alantidi IPS ayi undi enno kotlu sampadinchi kuda . e paleru pani ento ardam kadu. ila unte nidra ela vastadi ela mansanthi untadi ra babu.

  • @vadlamohan
    @vadlamohanАй бұрын

    Dr. Sudhakar ను చంపినప్పుడెక్కడ పొయింది రా ఈ తెలివి

  • @chejay9622

    @chejay9622

    Ай бұрын

    Dr sudhakar...❤❤

  • @saiprasadkotha3889

    @saiprasadkotha3889

    Ай бұрын

    Nijam

  • @archana5020

    @archana5020

    Ай бұрын

    Ysr Kcr la baanisa

  • @ramakrishnamedarametla4247

    @ramakrishnamedarametla4247

    Ай бұрын

    డాక్టర్ గారిని ట్రీట్మెంట్ అప్పుడు మాట్లాడలేదు దైర్యం లేదా అప్పుడు

  • @ramamurthypattipati7610

    @ramamurthypattipati7610

    Ай бұрын

    @@vadlamohan మాస్క్ అడిగితే ఆ దారుణానికి ఒడిగట్టారు!

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826Ай бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారు,ఈయన brs లో చేరినపుడే అర్థం అయింది ఈయన నిజాయితీ,

  • @bharaniravuri1316

    @bharaniravuri1316

    Ай бұрын

    దొర దగ్గర పైసలు మంచిగా " గుం జిoడ్డు ".

  • @Andhra-Today

    @Andhra-Today

    Ай бұрын

    KULAM CARD LENI PARTY YEDI , LEADER YEVARU CHUPINCHANDI

  • @boyapatichiranjeevi3631

    @boyapatichiranjeevi3631

    Ай бұрын

    95% రాజకీయాలలోకి వచ్చేది డబ్బు సంపాదించు కోవాలని. సేవ చేద్దామని కాదు అది ఒక ముసుగు నిజంగా సేవ చేయాలనే వుంటే చాలా మార్గాలు ఉన్నాయి

  • @achantasrinivasrao914

    @achantasrinivasrao914

    Ай бұрын

    పరిటాల రవి హత్య లో వీడి చెయ్యి ఉంది

  • @gupteswararao5365

    @gupteswararao5365

    Ай бұрын

    ఇటువంటి.పనికిమాలిన.సన్నాసులు ఎండకి.వానకి మనకి.గొడుగు ఉపయోగపడితే .వీళ్ళకు.మాత్రం కులం గొడుగు.ను.ఆశ్రయిస్తారు అయితే .I p c..lo.కులాలకు రిజర్వేషన్ లేదు.కదా

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974Ай бұрын

    లోకాన్ని ఉద్ధరిస్తానని బయలుదేరి , బాంచన్ దొర స్థాయికి దిగజారాడు .

  • @achantasrinivasrao914
    @achantasrinivasrao914Ай бұрын

    పరిటాల గారిని చంపిన వాడిలో వీడి హస్తం ఉంది. ఎంక్వైరీ చెయ్యాల్సిన అవసరం ఉంది.

  • @archana5020

    @archana5020

    Ай бұрын

    Avunu

  • @PuLi2024

    @PuLi2024

    Ай бұрын

    అవును. ఇప్పుడు లంజా కొడుకుల రంగులు బయట పడుతున్నాయి

  • @srinivasaraog4755
    @srinivasaraog4755Ай бұрын

    ' రాజనీతి ' సురేష్ కల్లూరి గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787Ай бұрын

    ఈ దేశంలో తప్పు చేసిన వారు ఏదైన ఎంక్వయిరీ వచ్చిన తరువాత కులం కార్డ్ వాడుతారు ఇదే మన దౌర్భాగ్య పరిస్థితి హఠాత్తుగా కులం గుర్తు కు వస్తుంది

  • @murthymankala1787
    @murthymankala1787Ай бұрын

    చాల కరెక్ట్ గా చెప్పారు సురేష్ గారు ఈన ఎంత నిజాయితీ పరుడో అర్థమవుతుంది

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740Ай бұрын

    ఇది గ్రామ సిహం ఒకవైపే చూస్తాడు

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8svАй бұрын

    నిజమైన దళితులకు వీరు కళంఖం తెస్తున్నారు. దయచేసి వీరిని ఎవ్వరు సపోర్ట్ చేయకండి

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329Ай бұрын

    పేటీఎం బ్యాచ్అందరు బయటికి వస్తున్నా ఒక్కొక్కరుగా వీళ్ళ టాలెంట్ బయట పెడుతుంటారు ఇక్కడ ఇంతకముందు జగన్ ప్రభుత్వంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడటం లేదు

  • @csrao6639
    @csrao6639Ай бұрын

    అందరికి కులాలు వున్నాయి ఎవరి కులం వారిది అందరం భారతీయులే

  • @commonman6304

    @commonman6304

    Ай бұрын

    నిజమే.. కానీ, వీళ్ళంతా.. హిందువులం అనే certificate తో SC Reservation తీసుకుని.. Hinduism మీద ద్వేషం చిమ్ముతూ.. Christianity పాటించే.. నీతిబాహ్యులు..!! They should have practised what they declared or declared what they practice..!! Double Standards..!!

  • @archana5020

    @archana5020

    Ай бұрын

    ​@@commonman6304👍👍👌👌

  • @ankenarasimhulu5926

    @ankenarasimhulu5926

    Ай бұрын

    ​@@commonman6304 adhi mana state yokka athithi

  • @krishnamurthyraju8627

    @krishnamurthyraju8627

    Ай бұрын

    ​Correct,ilaanti kalthee Christians nijamaina dhesadhrohulu.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029Ай бұрын

    చివరికి కులం పేరు చెప్పుకుని చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే స్థాయికి I P S అధికారులు వచ్చారన్నమాట.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631Ай бұрын

    YCP ప్రభుత్వం లో ఏదైనా విమర్శ చేసే దమ్ము లేదు. చేస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది టిడిపి. ఆ పని చేయలేదు అని అందరికీ తెలిసిందే.

  • @ksrinivas3300
    @ksrinivas3300Ай бұрын

    ఎవరు కులం కార్డ్ తీసినా ప్రజలు పట్టించుకోరు......వాళ్లు చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో వాళ్లకు ఓట్లతో బుద్ధి చెప్పారు.ప్రభుత్వం ధైర్యంగా వాళ్ల మీద చర్యలకు ముందుకు వెళ్లవచ్చు

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610Ай бұрын

    వారు ఎప్పుడైతే బాప్తీజం స్వీకరించరో, అప్పుడే వారు కులాన్ని గాలికి వదిలివేశారు! ఇప్పుడు వారు కులం కార్డు ప్రయోగిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టవచ్చు! ఉద్యోగం నుండి తొలగించవచ్చు!

  • @mandadaapparao7938

    @mandadaapparao7938

    Ай бұрын

    Yes sir...correct gaa chepparu

  • @PuLi2024

    @PuLi2024

    Ай бұрын

    ENGLISH క్రీష్టియన్స్.

  • @venkateswaranputhucode6231

    @venkateswaranputhucode6231

    Ай бұрын

    Vaalladi kulam Leni matham Ani tirugutoo.prachaaram chestaaru. Matham maarpidlu chestaaru.

  • @User84567
    @User84567Ай бұрын

    వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకి తప్పు అనిపించదు

  • @satyaduvvuri2744
    @satyaduvvuri2744Ай бұрын

    ఇలాంటి వారు UPSC వారి Civil Services లో ఎలా select అవుతారో తెలియటం లేదు

  • @drakkinapallimadhusudanara3552

    @drakkinapallimadhusudanara3552

    Ай бұрын

    Reservation based selection

  • @venkatasivaprasadtangirala8535

    @venkatasivaprasadtangirala8535

    Ай бұрын

    reservations

  • @umashankardevalaraju8524

    @umashankardevalaraju8524

    Ай бұрын

    వాళ్లకు మైనస్ మార్కులు వచ్చినా సెలెక్ట్ అవుతారు

  • @srinivasaraopasupureddi1576

    @srinivasaraopasupureddi1576

    Ай бұрын

    Reservationnn

  • @ashash9986

    @ashash9986

    Ай бұрын

    Fake reservation tho select ayyadu. Athanu dalitha Christian ante BC-C reservation kaani SC Hindu certificate tho SC reservation mida job thechukunnadu

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224Ай бұрын

    సునీల్ కుమార్ క్రిస్టియన్ కదా. ఆ మతం తరపున ప్రచారం కూడా చేశాడు.చట్ట వ్యతిరేక పనులు చేసేందుకు కూడా కులాల పేరిట రిజర్వేషన్స్ ఉన్నాయా ఈ భారత దేశంలో.

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587Ай бұрын

    సిగ్గులేదు

  • @nwesgk
    @nwesgkАй бұрын

    సునీల్ లాంటి వాళ్ళ వల్ల పాపం అంబేద్కర్ చేసిన ప్రయోజనం మొత్తం నిష్ప్రయోజనం అవుతున్నది.. ఒక్క చుక్క చాలు పాలు చెడిపోవడానికి.. ఒక్కడు చాలు కులం చెడగొట్టడానికి..

  • @shabbeersyed7657
    @shabbeersyed7657Ай бұрын

    మన్మధ సాయిరెడ్డి రాసలీలల గురించి కూడా స్పందించి ఉంటే బాగుండేది కదా?

  • @BasubabuBasubabu

    @BasubabuBasubabu

    Ай бұрын

    😂😂😂😂😅😅😅

  • @srinivasanaidubankuru5294
    @srinivasanaidubankuru5294Ай бұрын

    బాగా విశ్లేషించారు సురేష్ గారు.. ఇటువంటి కంత్రి... కుహనా.. కులగజ్జి నాయకుడు గురించి 👌👌

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972Ай бұрын

    సక్రమంగా పని చేసిన వారికి కులం కార్డుతో పనిలేదు

  • @venkateshwararaochandra8570
    @venkateshwararaochandra8570Ай бұрын

    Ok brother 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236Ай бұрын

    ఇప్పుడు కులాంతర కారణం గుర్తు వచ్చింది

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785Ай бұрын

    అయ్యా ప్రవీణ్ కుమార్ గారు మీరు గతంలో మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నవారు చాలా గొప్పగా మంచి పనులు చేశారు, మెత్తం తెలుగు సమాజం మౌనంగా చూసింది. ( రూల్ ఆఫ్ లా ప్రక్కన పెట్టి ) ఒక రాజు దగ్గర సైనికుడు పని చేసిన తీరు లో ఇలాంటి కొంతమంది అధికారులు వీరి పని తనం చూపించారు.అప్పుడు మీలాంటి విద్యావంతులు మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమకు మంచి రోజులు వచ్చాయి అని అనుకొంటున్న సమయంలో మీలాంటి కొంత మంది మేధావులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు వంకర ఆలోచనలు చేస్తున్నారు. మరి గతం మరిచిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నీకు ఇది తగునా? ఆలోచన చేయండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండకండి .మిమ్మల్ని సమాజం గమనిస్తున్నది అని గమనించాలి. ..

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wbАй бұрын

    కులం పేరు చెప్పి తప్పు చేసి తప్పించు కోలేరు..

  • @ravikandregula8146
    @ravikandregula8146Ай бұрын

    ఇలాంటి చీడ పురుగులను సమాజంలో ఉండనీయ కూడదు

  • @lakshminarayanav1003
    @lakshminarayanav1003Ай бұрын

    pravin kumar oka waste fellow

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047Ай бұрын

    Very good analysis sir🎉

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909Ай бұрын

    మీ విశ్లేషణ బాగుంది

  • @dmvv5749
    @dmvv5749Ай бұрын

    న్యాయానికి కులం తో సంభంధం లేదు

  • @prakat1082
    @prakat1082Ай бұрын

    ప్రవీణ్ , పోలీసు ఆఫీసర్ అంటే నవ్వు వస్తుంది. IPS లో వుంటూ ,సగం సర్వీసు non-police సర్వీసు చేసాడు . అయినా గుడ్డిగా ప్రభుత్వం DGP హోదా వరకు ప్రమోషన్లు ఇచ్చింది .

  • @yallamilliganeswararao622
    @yallamilliganeswararao622Ай бұрын

    100'/. correct sir

  • @leelakrishnatatineni5082
    @leelakrishnatatineni5082Ай бұрын

    ఏబీ వెంకటేశ్వర రావు గారిని ఇబ్బందు లకు గురించేసినప్పుడు ఇలాంటి వి గుర్తు రావడం లేదా ఈ ప్రవీణ్ కుమార్ గారికి...

  • @greengawd
    @greengawdАй бұрын

    మరీ అంత reasoning అవసరం లేదండి. వీళ్ళు ఊరికే దబాయించి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని కేసు లు మరియు శాఖా పరమైన చర్యలు మొదలుపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తే మూసుకుని ఉంటారు

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853Ай бұрын

    ఒక్కొక్కని వేషం బయటకు వస్తుంది.

  • @ananthasyamalapalli6927
    @ananthasyamalapalli6927Ай бұрын

    Very goodanna

  • @ak-du3ed
    @ak-du3edАй бұрын

    2019to 2024, Thagi thongunna praveen kumar

  • @chinapurnajammula2232
    @chinapurnajammula223229 күн бұрын

    విషయాలు తేటతెల్లంగా వింటుంటే చాలా చాలా బాధ వెయ్యటం తోపాటు , మనుషులలో ఇలాంటి నరరూప రాక్షసులు ఉంటారని వీళ్ళని చూస్తే తెలుస్తుంది

  • @butchaiahkondragunta4231
    @butchaiahkondragunta4231Ай бұрын

    Praveen Kumar Neeku common sense ledu ani ardhamouthundi. Nuvvu cast ki represent chestunnava..Suneel emi chessado neeku theliyada.

  • @drakkinapallimadhusudanara3552

    @drakkinapallimadhusudanara3552

    Ай бұрын

    Praveen Kr. Is a unethical fellow & Broker of KCR Bugger

  • @sugreevudunaikdesavath1394
    @sugreevudunaikdesavath1394Ай бұрын

    వెస్ట్ ఫెలొ

  • @csrao6639
    @csrao6639Ай бұрын

    పాపం గురివింద

  • @ratkak
    @ratkakАй бұрын

    You are absolutely right sir

  • @saiprasadkotha3889
    @saiprasadkotha3889Ай бұрын

    ఆరుద్ర కోడెల అచ్చాన్న గురించి కూడా కామెంట్ చెయ్య మండి

  • @-bn9ko
    @-bn9koАй бұрын

    Kulam card vunte anniti nundi tappinchukovachha

  • @narasimhamsikharam6546
    @narasimhamsikharam6546Ай бұрын

    Super. Well said.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626Ай бұрын

    మంచి వాడు అనుకొంటే ఎదో చేసాడు బ్రష్ లొ చేరాదు.

  • @saiprasadkotha3889
    @saiprasadkotha3889Ай бұрын

    RRR అరెస్టు విషయం లో టీజీ లో ఎవరు సహాయం చేశారో

  • @vishnupolukonda
    @vishnupolukondaАй бұрын

    Veellantha Avakaasavaadulu sir

  • @seshasairangarao
    @seshasairangaraoАй бұрын

    Very good analysis

  • @sagarbabuchristmasyeleti7585
    @sagarbabuchristmasyeleti7585Ай бұрын

    Jai RSP Jai PVSK

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467Ай бұрын

    simply we reversed .Thank you for your POST. 🎉❤

  • @velduthiramu7759
    @velduthiramu7759Ай бұрын

    Shaka. Boka. 😂😂😂😂😂😂😂

  • @vrdasari3299
    @vrdasari3299Ай бұрын

    Those who take Christianity should not be categorized under SC for any concessions/reservations. It has become fashion to commit crimes while on job and take shelter of caste.

  • @venkatnarayana9156
    @venkatnarayana9156Ай бұрын

    Now only one support is cast card, elagoo tuglak support cheyadu

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122Ай бұрын

    nice narration about SUNILKUMAR

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu823628 күн бұрын

    ప్రవీణ్ కుమార్ ఏదో పార్టీలో చేరాడు ఒక్క సీటు కూడా గెలవలేదు

  • @crazykids2889
    @crazykids2889Ай бұрын

    సునీల్ కుమార్ ki జైల్ కూడు తప్పదు

  • @user-cn9jq4gk8j
    @user-cn9jq4gk8j25 күн бұрын

    Nice comment sair

  • @Mkgdbr7654
    @Mkgdbr7654Ай бұрын

    ఇతను అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు చాలా గోరాలు చేసినారు ప్రతి రోజు పరిటాల వెహికల్ చెక్చే చేయడం వలన రవిని నిరాయుధుడిని చేశాడు

  • @murthypn191
    @murthypn191Ай бұрын

    ఇతనివిషయంలో ఉపేక్షించాల్సినపనిలేదు తగినశిక్ష అనుబవించాల్సిందే కులపెద్దలు ఈవిషయంలో తలదూర్చి పరువుపోగొట్టుకోకండి

  • @bhaskarmerimi782
    @bhaskarmerimi782Ай бұрын

    అన్నా మీరు సినియర్ మీ ఛానల్ లో వచ్చే మీరు చెప్పిన విధానం చాలా బాగుంది తెలియని వారుకి ఇందులోతెలియ రావడం వల్ల సమాజంలో ఉన్న దుస్థితి ఇది రాజకీయాలుతప్పుగాఇలాంటిఎదవలని భవిష్యత్తులో రాజ్యం లో రాజకీయాలు చేసే పని లేకుండా చేయాలి ప్రజలు గమనిస్తూ ఉండండి ఇలాంటి వారిని మినహాయిస్తే మంచిది కులం అడ్డం పెట్టుకుని వారి స్వ లాభాలు గురించి అలోచించడం తప్ప కు లానికెమి వరగ బెట్టింది ఎమీ వుండదు

  • @kodavaliramu3277
    @kodavaliramu3277Ай бұрын

    Jai tdp

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9ziАй бұрын

    420donga ycp patem beach

  • @vijaykumarp1178
    @vijaykumarp1178Ай бұрын

    Rs praveenkumar dalitula drohii

  • @bhanushankar6716
    @bhanushankar6716Ай бұрын

    చేసేవి లంగా పనులు పెట్టుకుంటే కులం కార్డు వాడడం అలవాటే కదా

  • @s.mraobusam6916
    @s.mraobusam6916Ай бұрын

    దలితుడయితే ఏమయినా చేయొచ్చని రాజ్యాంగం లో రాసి ఉందా

  • @raghavaraghu2621
    @raghavaraghu2621Ай бұрын

    స్వేరో సంస్థ అంటే సొరోస్ సంస్థ. దీనివల్లే ఉద్యోగం వదులుకున్నాడు

  • @maheswararaonandikatti7573
    @maheswararaonandikatti7573Ай бұрын

    ఇంకా కులం కార్డులు తీయలేదేంటా అనుకున్నా, తీశారు, అన్ని దారులు మూసుకొని పోయినపుడు కులం కార్డు వస్తుంది.అపుడు ఏమి చేసినా అరాచకం ఎంత చేసినా సొంతం కార్డు కాబట్టి తప్పు కాదు,

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632Ай бұрын

    ముందు డాక్టర్ సుధాకర్ గారికి వారి కుటుంబానికి న్యాయం చేయమనండి అటు తర్వాత సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు ఆయన విషయంలో న్యాయం చేయమనండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటన్నిటికీ న్యాయం చేసి అప్పుడు రామరాజు గారి దగ్గరికి రమ్మనండి తప్పులేదు

  • @sankarruma7478
    @sankarruma7478Ай бұрын

    ఆయన క్రిస్టియన్ కదా

  • @RKdreamhomes
    @RKdreamhomesАй бұрын

    సునీల్ లో నీతి నిజాయితీ నిల్ సురేష్ గారు సీతారామాంజనేయలు ఈయన ఈ పేరుకే అనహార్హుడు అన్నీ శ్రీకృష్ణుని లీలలు ఏ

  • @balutanniru8256
    @balutanniru8256Ай бұрын

    Ab venkateswar rao garini ibbandi pettinappudu ilanti vallu okkaru kuda matladaledu appudu jagan ante bhayama bhaktha

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6urАй бұрын

    బుద్దున్నవాడయితే అంతపత్తిత్తుగాడయితేరఘరామక్రష్ణంరాజుగారినిచిత్రహింసలుపెట్టినప్పుడుఎందుకుమాట్లాడలేదు ఇప్పుడొచ్చిందాఆలోచన చదువుకున్నజ్నానంలేదా ఇతరులనుఅక్రమంగాబాదించకూడదనిపెద్దచదువుచదువుకున్నవాడేమోఇలాగేమాట్లాడుతాడా రాజుగారినిఎందుకుబీదించారోప్రవీణ్కుమార్చెప్పాలి ఆవిషయంచేప్పాక అప్పుడుసునీల్కుమార్గురించిమాట్లాడాలి కులంకార్డుబయటకుతీస్తేఏంచేస్తాడు తప్పుతప్పే తప్పుచేసినవాడుఎవడైనాఅనుభవించాల్సిందే రాజుగారినిచిత్రహింసలుపెట్టినట్టేసునీల్కుమార్నికూడాపెట్టాలితప్పదు ఆయననుఎలాకొట్టారోఅంతకన్నాఎక్కువగాకొట్టాలి

  • @swarnav4486
    @swarnav4486Ай бұрын

    I can't believe how this Praveen Kumar has changed. He had reputation for being a social reformer but he suddenly changed after joining BRS.

  • @sridharguntupalli9867
    @sridharguntupalli9867Ай бұрын

    Good analysis Suresh garu

  • @gollarajubotu
    @gollarajubotuАй бұрын

    ఐఏఎస్... ఐపీస్... ఇలా ఉంటే దేశం ఏమయిపోతుంది సార్.....

  • @veeraraghavuluraghavulu4086
    @veeraraghavuluraghavulu4086Ай бұрын

    మాజీ IPS అధికారి RS ప్రవీణ్ గారు, PV సునీల్ గారు, PS ఆంజనేయులుగారు వాళ్ళలాంటి వాళ్ళు IPS అధికార్లగా నియమింపబడటం సంతోషం కానీ వీళ్ళు రాజకీయనాయకులకు IPS హోదాలను కుదువపెట్టడం /తాకట్టు పెట్టడం శోచనీయం.

  • @human70
    @human70Ай бұрын

    andaru oke mathaniki chendinavarau andhuke yee anubhandham

  • @Neutron-software
    @Neutron-softwareАй бұрын

    వీళ్లకు కూడా 3 rd డిగ్రీ చేయాలి

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519Ай бұрын

    Sunil వెంటాడింది దళితుల్లి మాత్రమే

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ckАй бұрын

    ☝👍💐🙏

  • @bsr8255
    @bsr8255Ай бұрын

    Now that BRS shop is closed, they are more eager about andhra politics. Why being telengana person, why he is worried about AP politics

  • @user-lv3ih9yo5h
    @user-lv3ih9yo5hАй бұрын

    అధికారం వుండే పార్టీ కి అధికారులు సపోర్ట్ చేస్తారు,,, ఇది ఎప్పుడు జరిగేదే

  • @Hellohihello294
    @Hellohihello294Ай бұрын

    Your videos are good, content is very clear.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467Ай бұрын

    🎉❤🎉

  • @dmvv5749
    @dmvv5749Ай бұрын

    చేతగానిదద్దమ్మలే కులాల్ని గురించి వాగుతుంటారు

  • @venkatarao8492
    @venkatarao8492Ай бұрын

    ఈ ప్రవీణ్ మన రాష్ట్రం విషయాల్లో జోక్యం అవసరం లేదు....brs లో చేరడం తో ఇతని నైజం తెలుస్తుంది..

  • @praneethbasavaraju2345
    @praneethbasavaraju2345Ай бұрын

    Ok

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra236227 күн бұрын

    వీళ్లకి అంత బ్రెయిన్ తెలివితేటలు వుండవు. రిజర్వేషన్ లతో లాగించేస్తారు. విచిత్ర పనులు మాటలు అందుకే.

  • @umabitr8157
    @umabitr8157Ай бұрын

    Enka sami gurinchi ardhamu aeinadhi

  • @samskruthiguntur685
    @samskruthiguntur68528 күн бұрын

    He wrote a story by name "thuu" on the judgement in చుండూరు కేసు.

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4zАй бұрын

    ద్రోహి సునీలకుమార్ ఎన్ని భయం కర తప్పులు చేసింది అందరి కి తెలుసు

  • @bch.venkateswararao5238
    @bch.venkateswararao5238Ай бұрын

    Sunil Kumar time so much done in AP,that time where you?

  • @madhavm4191
    @madhavm4191Ай бұрын

    Praveen Kumar ఉద్దేశ్యం పాత cases reopen చేయకూడదనే లాగా వుంది.మన ఇండియాలో రూలింగ్ లో వున్న politicians పైన cases వుండవని తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నాడు.నొప్పి వాడి వరకు వస్తె గానీ తెలియదు.తప్పుడు వెదవలకు సపోర్ట్ ఇవ్వడమేంటి?

  • @gaddipativenkateswarlu5725

    @gaddipativenkateswarlu5725

    Ай бұрын

    ఈడు తప్పుడు వెదవ కావున తప్పుడు కూతలు కుస్తాడు

Келесі