No video

BSP RS Praveen Kumar Mind Blowing Answer to Common Man Question on Maoists | Buchanna | Mic Tv News

BSP RS Praveen Kumar Mind Blowing Answer to Common Man Question on Maoists | Buchanna | Mic Tv News
#bsp #rspraveenkumar #commonman #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 768

  • @Crazypuzzles-r8q
    @Crazypuzzles-r8q8 ай бұрын

    RSP sir... మీరు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకు గొప్ప పునాది వేశారు... మీరు great officer + great leader.... సమాజం లో గొప్ప మార్పు quality ఎడ్యుకేషన్ తోనే సాధ్యం అది మీరు ఎప్పుడో చేశారు🙏🙏... మీరు great leader గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... అది మన సమాజం లో గొప్ప మార్పు

  • @kranthikranthi1565
    @kranthikranthi1565 Жыл бұрын

    SP Praveen Kumar Sir దేవుడు రియల్లీ మాది కరీంనగర్ జిల్లా మా డాడ్ హోంగార్డు గా విధులు నిర్వర్తించే సమయం లో హార్ట్ ఎటాక్ వచ్చింది ఆ సమయం లో ఎస్పీ సార్ మా డాడ్ కి 1లక్ష రూపాయలు ఇచ్చినాడు..ఇతను లేకుంటే ఆ రోజుల్లో మా బతుకు ఘోరం అయ్యేది అదే డబ్బు తో ఆ రోజులలో మా డాడ్ కి హార్ట్ సర్జరీ చేపించి మా డాడ్ నీ కాపాడుకున్నం..మా జీవితంలో సార్ కి రుణపడి ఉంటాము

  • @abhilashmerugu4287

    @abhilashmerugu4287

    Жыл бұрын

    🙏🙏🙏🙏 thankyou for sharing your good experience

  • @prasht9572

    @prasht9572

    Жыл бұрын

    Ichindi govt sommu aadi jebulochem iyyale... Grow up dude....

  • @tejkumarrachuvaripalli6241

    @tejkumarrachuvaripalli6241

    Жыл бұрын

    @@prasht9572 Mari modi,kcr,CBN,jagan remaining political superstars valla jobullonchi echi pracharam cheskuntunnara??? Grow up dude..meku Praveen sir nachakuntee ok..but matalu haddulu dati matadakudadu brother...grow up

  • @bunnyyy190

    @bunnyyy190

    Жыл бұрын

    ​@@prasht9572 mari ekkadi nuchi iyyali ra lucha ga. Kadupu manduthundha lamdi ga

  • @SivaSankar-uq3hu

    @SivaSankar-uq3hu

    Жыл бұрын

    ​@@prasht9572 Grow up dude🤗🤗

  • @venkateshparvatham1037
    @venkateshparvatham10379 ай бұрын

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు దేవుడు ఈరోజు మా అల్లుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు ట్రైనింగ్ మాత్రమే మిగిలి ఉన్నది దానికి కారణం ప్రవీణ్ కుమార్ సార్ గారు మాత్రమే మా అల్లుడు కేవలం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువు కున్నాడు మా అక్కయ్య కూతురు హెడ్ నర్స్ చదువుతున్నది రోహిణి కాలేజ్ లో ఫ్రీ సీట్ 20 లక్షల దాకా మిగిలాయి 7 తరగతి నుంచి ఇంటర్ వరకు సోషల్ వెల్ఫేర్ దయచేసి సిర్పూర్ కాగజ్నగర్ ప్రజలు ప్రజలు సార్ ని గెలిపించండి మీరు ఎన్నో అద్భుతాలు చూస్తారు

  • @ajaymichael1169
    @ajaymichael1169 Жыл бұрын

    క్వశ్చన్ అడిగిన బ్రదర్ కి చాలా ధన్యవాదములు

  • @mogilipakasagar2198

    @mogilipakasagar2198

    Жыл бұрын

    Tq bro

  • @ajaymichael1169

    @ajaymichael1169

    Жыл бұрын

    Question dhwara andhariki ardam ayethadi sir goppathanam

  • @telugusathyaiahsathyaiah1700

    @telugusathyaiahsathyaiah1700

    Жыл бұрын

    Exlent qvashan tq brother

  • @SHIVASHANKAR_AMMOJU

    @SHIVASHANKAR_AMMOJU

    Жыл бұрын

    ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేశావు నేతగా ఎదిగి నేతగా ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశాన్ని దోచుకుంటాం అప్పుడు కూడా పేద ప్రజల నష్టపోయేది

  • @gopikrishna9857

    @gopikrishna9857

    11 ай бұрын

    నువ్వు అడిగిన ప్రశ్న 100% నిజం

  • @t.vijaybhaskarakumarvijayb941
    @t.vijaybhaskarakumarvijayb941 Жыл бұрын

    రాజకీయాలలోకి వచ్చి ప్రజల బ్రతుకులు మార్చడానికి ప్రయత్నం చేసె గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ IPS సార్

  • @aravindmedi1301
    @aravindmedi1301 Жыл бұрын

    ఇప్పుడు కామెంట్స్ బాగానే పెడతారు..కానీ సార్ కి ఓట్ ఒక్కరూ వేయరు

  • @sampathgaddam2475

    @sampathgaddam2475

    Жыл бұрын

    Nenu veyanu na devullani thittadu veedu oka Cristian Munda bodla rajyam testhadu

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    ఎందుకు ఏయ్యాలాలి ఫూల్ ఓక దిక్కున నేను ఇంత చేపుతున్న సిగ్గు లేకుండ సార్ కి ఓటు వేయ్యాలి అని అంటున్నావు ముందు నేను లెవ నెత్తిన విషంయం చర్చ కు పేట్టండి రా ఓ భజనపరుడా

  • @TheJovial1970

    @TheJovial1970

    Жыл бұрын

    అవును, ఎన్నికల్లో డబ్బులు పంచడు కదా మరి?

  • @devapallepogu9973

    @devapallepogu9973

    Жыл бұрын

    ఓట్లు కూడా వేయాలి బ్రదర్

  • @srinivasbusarapusrinivas9060

    @srinivasbusarapusrinivas9060

    Жыл бұрын

    ఇదైతే నిజం. 👌

  • @kristenstewartlover9872
    @kristenstewartlover9872 Жыл бұрын

    Proud to be a swaero we love you sir always we are with you ❤❤❤❤❤

  • @illuminaty1.

    @illuminaty1.

    11 ай бұрын

    😂😂😂

  • @errollasrinivasulu8511
    @errollasrinivasulu8511 Жыл бұрын

    మీ మాటల్లో పదును పెరిగింది సార్, ఇది బహుజన రాజ్య స్థాపనకు శుభ సూచిక.

  • @TS_Polytricks

    @TS_Polytricks

    Жыл бұрын

    UP lo vachindi...Ikkada koda vasthundi

  • @lachollavishnu8394
    @lachollavishnu83949 ай бұрын

    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిలిచారు

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Жыл бұрын

    ప్రవీణ్ సర్ నాయకత్వం వర్ధిల్లాలి.దళిత బహుజన రాజ్యం రావాలి, అన్న కు ఓటు వేద్దాం ముఖ్యమంత్రిని చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పునర్వ్యవస్థీకరణ చేద్దాం, జై తెలంగాణ, జై ప్రవీణ్ సర్, జై బిఎస్పీ 🎉🎉

  • @AmbikaAmbika-yd1ih

    @AmbikaAmbika-yd1ih

    11 ай бұрын

    ముందు ఎమ్మెల్యే నీ చెయ్యాలి కదా

  • @stanlyjonathankanakapudi573

    @stanlyjonathankanakapudi573

    11 ай бұрын

    దళితులు బహుజనులుఎలా ఏకమవుతారు దేనికొర కేక అవుతారు ఎవరు నాయకత్వంలో పనిచేయటానికి వస్తారు ప్రవీణ్ సారు ఎస్సీ దళితుడు ఆయన నాయకత్వంలో భోజనాలు బీసీలు వచ్చి ఆయన కింద పని చేస్తారా ఐపీఎస్ అయినంత మాత్రాన అధికారం ఎలా వస్తాది కలలు కంటున్నారు ఇలాంటి కలలు కనకండి ఇలాంటి పిచ్చి కలలతోనే మన జీవితాలు నాశనం అయినయ్ తెలుసుకోండి మిత్రులారా మాతృదేవోభవ సర్వేజనా సుఖినోభవంతు జ్ఞానవర్ధులను గాక జై భీమ్ జై రాజ్యాంగం జై మానవవాదం జై జై మానవవాదం వర్ధిల్లాలి మానవవాదం

  • @illuminaty1.

    @illuminaty1.

    11 ай бұрын

    ​@@AmbikaAmbika-yd1ihdeposits kuda ravu😂😂

  • @shekarchandra7884
    @shekarchandra7884 Жыл бұрын

    మేము చాల పేద కుటుంభం మాది ఎల్బీనగర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మన పాపాకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించారు...మా పాపా భవిష్యత్ కు పునాది వేశారు ప్రవీణ్ కుమార్ సార్..ఏనుగు గుర్తు కే మా ఓట్లు... బైరామల్ గూడ..

  • @erla.sujatha.muthyalu4287

    @erla.sujatha.muthyalu4287

    Жыл бұрын

    S

  • @userbayya

    @userbayya

    Жыл бұрын

    Evadiki kosam chest andu,government salary tisukunnadu.gundu gadu donga vedhava,anti hindu

  • @neelimaparameshwr9729

    @neelimaparameshwr9729

    Жыл бұрын

    ఎక్కడ

  • @shekarchandra7884

    @shekarchandra7884

    Жыл бұрын

    @@neelimaparameshwr9729 ఎల్బీనగర్

  • @bS-hd8dk

    @bS-hd8dk

    11 ай бұрын

    Government kada gurukul

  • @vishnuvardhan7496
    @vishnuvardhan7496 Жыл бұрын

    ప్రవీణ్ సార్ కి ఒక లైక్ యేస్కోండి,,👏

  • @user-ju6do9fg7j
    @user-ju6do9fg7j Жыл бұрын

    Andhra waiting for you Sir...We also need your leadership.❤

  • @friendsforeversrirajfriend7351

    @friendsforeversrirajfriend7351

    Жыл бұрын

    BSP RSP 🐘💙💪🔥 will definitely lead to that transformation of transforming people.

  • @hellodreaming3381
    @hellodreaming3381 Жыл бұрын

    మనం ప్రవీణ్ sir నీ అడగాల్సింది విషయం ఏమిటంటే, మనకున్న వనరులని ఉపయోగించుకొని మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు అని అడగండి ఇలా ఎందుకు అంటున్నానంటే ఆయనకు తాను చేయవలసిన లక్ష్యం మీద పూర్తి అవగాహన ఉంది. Already అయన social welfare school లో ప్రపంచస్థాయి అభివృద్ధి చేసిండు అదే ఒక రాష్ట్రం పగ్గాలను మనం తమ చేతులకి ఇవ్వగలిగితే ఎంత అభివృద్ధి చేయగలరు అంటే ఆకాశమే హద్దు అభివృద్ధికి అని సాగర్వాంగా చెప్పొచ్చు 👍

  • @srinivasbusarapusrinivas9060

    @srinivasbusarapusrinivas9060

    Жыл бұрын

    అంత సీన్ లేదు

  • @hellodreaming3381

    @hellodreaming3381

    Жыл бұрын

    Auna bhayya

  • @anjammak6838

    @anjammak6838

    8 ай бұрын

    అంతా సీన్ ఆయనకు లేదు మరి నీకు ఉందా ఇదే అహంకారం అంటే

  • @radhasiva8732
    @radhasiva873211 ай бұрын

    Sir మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే న్యాయం ధర్మం బతుకుతున్నాయి ఏపీలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేయండి సార్

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 Жыл бұрын

    2024 లో మీరు అసెబ్లీ కి పోవాలి ఇంకొంత మంది ని తీసుకుపోవాలి సర్👍👍

  • @naganisrinivas0016
    @naganisrinivas0016 Жыл бұрын

    నిజమే sir... మీరు కరీంనగర్ లో పని చేసినప్పుడు అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక పోయారు.

  • @maheshmandula5872
    @maheshmandula58728 ай бұрын

    Well explained sir🎉🎉🎉

  • @rajeshchanti9630
    @rajeshchanti96308 ай бұрын

    మంచి...ప్రశ్న మంచి జవాబు. ఇది నిజం

  • @brajender6865
    @brajender6865 Жыл бұрын

    వేములవాడ ములవాగులో నిమజ్జనం పేరుతో మావోయిస్టు రికార్డులు తగలపెట్టింది నిజం

  • @yadagiriakaram4104

    @yadagiriakaram4104

    11 ай бұрын

    Chusava

  • @bskumar9966
    @bskumar9966 Жыл бұрын

    Sir ఎది ఏమైనా మా ఓటు మీకే ఉంటుంది i support BSP ✊✊✊

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    నీ బోంద రా నీ బోంద

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    ఓరేయ్

  • @ss94news92
    @ss94news928 ай бұрын

    మంచి వ్యక్తులకు ఇలాంటి నిందలేస్తారు... RSP అన్న సూపర్

  • @rameshbokkala2891
    @rameshbokkala28918 ай бұрын

    సార్ మీరు మన దళిత బిడ్డ మన దళితుల కుటుంబం నుండి సీఎం కాబోతునందుకు మాకు చాలా సంతోషం గా వుంది. 🙏🙏🙏

  • @thinkbeautifulladduluckee5341
    @thinkbeautifulladduluckee53418 ай бұрын

    చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. మా బెల్లంపల్లి లో నేను చిన్నగా ఉన్నప్పుడు అడిషనల్ ఎస్పీ గా ఉన్నప్పుడు చాలా మందిని కొట్టి వాళ్ళ అవయవాలు సరిగా పని చెయ్యకుండా చేశాడు, ప్రజలకు మంచి చేసిన అన్నలని ఎన్కౌటర్ చేపించాడు. ఇది 💯 శాతం నిజం మా వాళ్ళు చెప్తారు ఇప్పటికీ. అప్పుడు లేని ఇప్పుడు వచ్చిందా ప్రజల మీద.

  • @gonaanusha4398
    @gonaanusha43988 ай бұрын

    Rs praveen kumar sir is a good man and inner thoughts and ideas very well something special man inner beauty wisdom man

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb Жыл бұрын

    Jai Bheem sir Mearu Establish chesina Tribal welfare College of Excellence chadivi MBSS seat sampadinchindhi NEET lo sir....I am Proud to be say I am your follower

  • @friendsforeversrirajfriend7351

    @friendsforeversrirajfriend7351

    Жыл бұрын

    Really happy to listen. Wishing best regards for several triumphs ahead . 🐘💙💪Jai RSP Jai BSP

  • @abhilashmerugu4287

    @abhilashmerugu4287

    Жыл бұрын

    Good to listen 🙏🙏🙏

  • @yadagirishabad8320
    @yadagirishabad8320 Жыл бұрын

    ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్లు మంచి చేసే వారికి నిందలుఎక్కువ జైభీమ్ జై బి ఎస్పి జై ఆర్ ఎస్ పి జై భీమ్

  • @G.K_______77777

    @G.K_______77777

    Жыл бұрын

    ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అన్యాయమైన సరే వారికి మేలు చేసేలా ప్రవర్తించాడు కానీ హిందువులకు మాత్రం నరకం ఏంటో చూపించాడు పదవిలో ఉన్నంతకాలం యదేచ్చగా హిందువులను బూటకాలు కింద తొక్కి పెట్టాడు ఎవరికి తెలియదు ఆయన గురించి

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 Жыл бұрын

    Telangana needs a leader like RSP. The CM of state, entire India will astonish for the progress under RSP. 🐘💙💪

  • @leninedu340

    @leninedu340

    Жыл бұрын

    No bro, veedu kuda selfish a .oka leader prajala kosam poraduthadu but veedu position kosam porade type..

  • @wcdabhi8333

    @wcdabhi8333

    Жыл бұрын

    Kevalam oka vargam kosame panichesevaari CM kaalwru brother.

  • @friendsforeversrirajfriend7351

    @friendsforeversrirajfriend7351

    Жыл бұрын

    ​@@leninedu340 Sorry. Adhe aithe athanu next DGP position vasthadhi mari yendhuku idchi pettadu ? CM avvali ante chaala time padthadhi easy kaadhu, better DGP avthunde konni years lo. Students ni America Australia Europe pampinchadu bro higher education kosam . Mee comment thappu sarichesukondi & pls learn RSP sir. Also mind ur words while addressing bro

  • @friendsforeversrirajfriend7351

    @friendsforeversrirajfriend7351

    Жыл бұрын

    ​@@wcdabhi8333 Ye vargam kosam. Poor in OC BC SC ST Minorities ni power loki thesthamu antunru, dheentlo meeku okate vargam undhi ani anpisthundha ?? Poor becoming powerful, isn't it a good aim ?

  • @kennykenny5273

    @kennykenny5273

    11 ай бұрын

    Yes he is the true qualified politician

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 Жыл бұрын

    మనకు మనం చెప్పుకొవడం కన్న మి గురించి సమాజం చెప్పేంతగా మిరు గొప్ప నాయకుని గా ఎదగాలి🎉🎉🎉🎉🎉🎉

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    ముయ్యిరా నోరు

  • @friendsforeversrirajfriend7351

    @friendsforeversrirajfriend7351

    Жыл бұрын

    Adhi already IPS records lo undhi bro velli check chesko about RSP as an IPS & administrator, you'll know it.

  • @KiranKumar-qh4ne

    @KiranKumar-qh4ne

    Жыл бұрын

    ​@@PraveenDommati-qi2ekyevadra Nuvvu ❤de

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    @@KiranKumar-qh4ne ఓరే వెదవ నీకేం ఏం తెలూసు రా నీకు వెదవా పోట్టు కూడ తెలువదు రా వాని గురించి

  • @prashanthpamaar6799

    @prashanthpamaar6799

    8 ай бұрын

    Praveen kumar sir chala great bro

  • @democracy2392
    @democracy2392 Жыл бұрын

    Rs praveen ante oka దళిత నాయకుడు మాత్రమే అని ముద్ర వేసింది మన మీడియా

  • @bnr5937

    @bnr5937

    Жыл бұрын

    He him self only done that,,he always focus on that,,that is main drawback...

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Жыл бұрын

    Encounter ...జరిపినది..పోలీసువారు ఎలా అవుతారు,, హోమ్ మినిస్టర్ అని కూడ అనవచ్చు....ప్రభుత్వం కూడా నిందిOచవచ్చు కదా...

  • @lakavathkrishna4023

    @lakavathkrishna4023

    Жыл бұрын

    👌👌

  • @newsforviews8391

    @newsforviews8391

    Жыл бұрын

    Antey home minster em cheppina adhi chestada

  • @swami1214

    @swami1214

    Жыл бұрын

    @@newsforviews8391 విధినిర్వహణలో చేయాల్సి ఉంటుంది as per rules అయితే. కొన్ని సందర్భాలలో ఒత్తిడి కూడా చేయవచ్చు

  • @newsforviews8391

    @newsforviews8391

    Жыл бұрын

    @@swami1214 otthidi jayinchinavadey nijamaina leader kadha ?

  • @adumullerabindar942

    @adumullerabindar942

    11 ай бұрын

    ​@@swami1214గారు మిమ్ములను ప్రాణాలతో పట్టుకున్నారనుకోండి? హోం మినిస్టర్ మిమ్ములను చంపుమంటాడు. చంపాల్సిందే నా? దీనికి జవాబు తప్పకుండా కావాలి.

  • @chinna6057
    @chinna60578 ай бұрын

    Yes 💯 right sir..

  • @singarapusrihari9246
    @singarapusrihari9246 Жыл бұрын

    అవును సర్ చెప్పింది100 కరెక్ట్

  • @penkidas5672
    @penkidas5672 Жыл бұрын

    Super personality,, India needs this type of committed political leaders

  • @nandipatiguravaiah4082
    @nandipatiguravaiah4082 Жыл бұрын

    ప్రవీణ్ సార్ ips హొదా లో వున్న ఏటువంటి ఎన్కౌంటర్స్ జోలికి పోకుండా కౌన్సిలింగ్ ద్వారా అనేక మంది నక్సల్స్ నీ మార్చారు

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    ఓరే సోదరా నువ్వు ఓక అమ్మ కి అబ్బ కి పుడితే మహేంద్ర హీల్స్ లో ఓక అమయకుడి నీ మీద దొంగ కేసు ఏందుకు పేట్టించావు అని అడంగండి మీరు భజనులు వాడుఓక బహుజనూడు

  • @smreddymahipal3473

    @smreddymahipal3473

    Жыл бұрын

    Vedu chinna pillala chetha chepinchina prardhana chudu vedi asalu rangu bayatapaduddi kamal hasan prakash raj lanti vallu dhesaniki hindhu mathaniki vyathirekanga endhuku matladatharu anukone vadini e lanjakoduku lage chinnappude evado vellaki dhesam medha hindhu matham medha vuathireka bavam nimparu vellu celabreti kabatti bayata paddaru bayata padani varu endharo eppudu meru dabbuko kulaniko mathanoko vediki support cheyyochu kani mi manavallu bhali avutharu vari time vachesariki banisalmi chestaru it is true

  • @nagarajuraju9312

    @nagarajuraju9312

    Жыл бұрын

    అంత బోకు మాట

  • @jillarahul2203

    @jillarahul2203

    Жыл бұрын

    @@nagarajuraju9312 avuna nv em ayina live lo choosava. Matalu matladaku. Ma sontham peddanana karimanagr lo mawoist anthanini jena jivanthi sravathi loki marcharu. Deniki proof ma peddananna ne

  • @user-rf3gh3tw3c

    @user-rf3gh3tw3c

    Жыл бұрын

    ​@@nagarajuraju9312 నీ లాంటి బోకు నాయాళ్లు కూడా మాట్లాడటమే

  • @priyavandana
    @priyavandana8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ real leader Praveen Kumar sir ❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Жыл бұрын

    అన్నోళ్లు అంతా ఎదో ఒక రోజు ఆలోచన చేస్తారు సార్ అందరు వచ్చి ఏనుగు గుంపు తో వచ్చి కలుస్తారు 🇪🇺✊👏🇪🇺🤝🐘🐘🐘సార్ సోదరా కలుద్దాం.... నిలుద్దాం.... అధికారం లోకి వద్దాం మన టాక్సీ వాటాలు... ఇంకా ఎన్నో మనమే షేర్ చేసుకుందాం 🤝🤝🤝

  • @futurewriter63
    @futurewriter63 Жыл бұрын

    ప్రవీణ్ సార్ గారిని ప్లీజ్ ఒక వర్గానికి సంబంధించిన వాడిగా చూడకండి ప్లీజ్ . మీరు కామెంట్ చేసే అప్పుడు కూడా వర్గాలతో కులాలతో మతాలతో ప్లీజ్ తీసుకొని రాకండి. ఎందుకంటే మన దేశం లో ప్రజల కోసం పోరాడే కొంత మంది వ్యక్తులలో ఈయన ఒకరు మీరు ఒక వర్గానికి మాత్రమే చూడకండి ఒక IPS నాలెడ్జ్, జనాలనీ పైకి తేవాలని ఆలోచన ఉన్న వ్యక్తి ప్లీజ్ .మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు లకోసం పోరాడుతున్న నాయకులు,జయప్రకాష్ నారాయణ గారు, ప్రవీణ్ కుమార్ గారు.🙏🙏

  • @mbcreations7003
    @mbcreations7003 Жыл бұрын

    ఇప్పటికైనా తెలుసుకోండి విద్యార్థి విద్యార్థులారా నాతోటి అన్నయ్యలారానాతోటి అన్నయ్యనాతోటి అన్నయ్య లారా అక్కయ్య లారా మనకు ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి సీఎం గా నిలబడితే రాజకీయాల్లోకి వస్తే మన భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది జై ఆర్ ఎస్ పి ప్లీజ్ అందరి సహకారంతోటి అలాంటి దొంగలను తప్ప ఇలాంటి మంచోళ్ళకి ఒకసారి ఓటు వేసి చూడండి ప్లీజ్ వాడు ఉన్నా మనకి ఏం లాభం లేదు మన ప్రాణాలు పోవడం తప్ప

  • @vpcmanu
    @vpcmanu Жыл бұрын

    దళిత బహుజనులు చేసే అటువంటి మంచి పనులు బయటికి వస్తే., ఆదిపత్యం చెలాయిస్తున్న ఆ కొడుకుల పప్పులుడకవు కాబట్టి, ప్రవీణ్ కుమార్ సార్ మీద కావాలని ఋరద జల్లిస్తుండ్రు... సార్ స్పష్టంగా చెప్పారు.. యువకులారా, విద్యార్థులారా ఇప్పటికైనా యావత్ బహుజన సమాజానికి అర్థం చేపించండి... జై భీమ్....

  • @narsingraorampalli7225
    @narsingraorampalli72258 ай бұрын

    JAI BSP JAI RSP

  • @narsingraorampalli7225
    @narsingraorampalli72258 ай бұрын

    JAI BHEEM JAI BHARAT

  • @karate4822
    @karate4822 Жыл бұрын

    His a great person i saw him personally ❤

  • @rajubommagallabommagalla5061
    @rajubommagallabommagalla506110 ай бұрын

    🌈🐘💐💐My SECOND GOD IS PRAVEEN KUMAR SIR 🙏🙏💐💪💪👍

  • @pedealaramlaxman834
    @pedealaramlaxman834 Жыл бұрын

    జై భీమ్ సార్ ..జై BSP 🐘🐘 CM RSP sir

  • @durgamprashanth7508
    @durgamprashanth7508 Жыл бұрын

    Ma కోరిక ఒక్కటే సార్ మీరు అసెంబ్లీ కి పోవాలి మా కళలు నెరవేర్చాలి..అంతే.అప్పుడే మన బహుజనులు బాగుపడతాయి...ఇప్పటికీ ఆ దొరల గడియల ఇంకెన్ని రోజులు భానిసలగ బతకాలి .... నెక్ట్స్ cm..ma RSP bsp praveen kumar sir jai bsp jai rsp

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 Жыл бұрын

    ఆధిపత్య కులాల వాళ్ళు చేస్తున్న దుస్ప్రచారం సార్...మీరు రావాలి మీ పాలన చూడాలి

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    నీకూ దమ్ము దైర్యం ఉంటే next వాడితొ ఇలాంటి కార్యక్రమమూ ఉంటే న్నన్ను పిలవండి మీరు మీరూ కూర్చోనీ మాట్లడటం కాదు దొంగలు అంత ఓక్క దగ్గర చేరారురా

  • @praveennaveen6306
    @praveennaveen6306 Жыл бұрын

    Very good explain sir thank you thank you universe🌌

  • @guntuku8842
    @guntuku8842 Жыл бұрын

    ఇలాంటి కల్లి బొల్లి మాటలను పరిగణనలో తీసుకోవద్దు సార్ సమయం చాలా తక్కువ ఉంది ఓట్లు ముఖ్యం, గతం గతహ ఈసమాజాన్ని మార్చ గల శక్తి ఓక ఓటు కు మాత్రమే ఉంది, కేవలం అంబేద్కరిజమే మన ఇజంగా ముందుకు వెలదాం మిత్రులారా, ఇప్పటి వరకు మనకు సరైన నాయకుడు లేక పోవడమువల్ల చాలా సమయం కోల్పోయినాము, మన ఆర్ ఎస్ పి సార్ కి మద్దతు గా ఉంటూ ఓట్లు వచ్చే విదంగా ప్రజలను చైతన్యం చేయాలి తప్ప మరే విషయాలు మనకు వద్దు ప్లీజ్ సింహం వెల్లే దారిలో - కుక్కలు ఎన్నో మెూరుగుతాయి పట్టించుకోకూడదు జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ జై బి ఎస్ పి జై ఆర్ ఎస్ పి ✊✊✊✊✊✊✊

  • @dhanrajdurgam189
    @dhanrajdurgam18911 ай бұрын

    Nice answers by Praveen Sir....

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Жыл бұрын

    సైనిక స్కూల్...గురుకులాలు రావడము... గొప్ప విశేషమే...కదా...అవును..

  • @yellaboinaswathi9223
    @yellaboinaswathi922310 ай бұрын

    Way of questioning way of answer excellent

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad33928 ай бұрын

    Annaya Neekstam superb👍 you're a great time present peoples a great👍 time

  • @kennykenny5273
    @kennykenny527311 ай бұрын

    Rs Praveen sir is who we need in politics. Telangana will be transformed if praveen sir becomes chief minister.

  • @nagarajut.v.9390
    @nagarajut.v.9390 Жыл бұрын

    నువ్వు యాపిల్ పండు తిన్నావా ? తిన్నాను లేధా తిన్నలేదు అంతె కానీ ఇక్కడ సమాధానం ఆపిల్ పండ్లు పుల్లయ్య తిన్నడు ఎల్లయ్య తిన్నడు నేను గూడ ఆపిల్ పండ్లు వల్లకు ఇచ్చాను, నేను ఒక్కనే తినలేదు...నేను ఎవరో ఇమ్మంటే ఇచ్చాను

  • @vishnuv194
    @vishnuv194 Жыл бұрын

    The present generation B.R.Ambedhkar...🙏🙏🙏..RSP sir.

  • @bhagyavandhammapal926
    @bhagyavandhammapal9268 ай бұрын

    Jai BSP 🐘🐘🐘

  • @VenkateshGfeti-uo1cl
    @VenkateshGfeti-uo1cl Жыл бұрын

    Thankyou for supported in social welfare hostel And I will supporting in bsp ✊

  • @Balu-jd6im
    @Balu-jd6im11 ай бұрын

    ఒకదళితుడు నాయకుడవడం ఇష్టముండదు

  • @sujitdenge835
    @sujitdenge8356 ай бұрын

    Jay bhim jai savedan Jay Kanshiram Jay bsp leader and former chief RS perveen sir good I saport yadav Deshpande nagpur Maharashtra

  • @imranshaik101
    @imranshaik1018 ай бұрын

    ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా.... అతని ఉద్యోగాన్ని వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ప్రజాసేవ చేద్దామనే భావనే తప్పా వేరే ఏ ఇతర దుర్భావం కాదు... ఇక ముందు అయినా ఈ రాజకీయమే వ్యాపారంగా భావించే నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి ఉండదు, ఒకవేళ ఉన్నా అందులో మరొక వైపు నుండి ఎదో ఒక దుష్ఫలితం, వాళ్ళ స్వార్థం తప్పకుండా ఉంటుంది... ఇక ముందు అయినా మరీ Realise అయ్యి next time అయినా Rs. ప్రవీణ్ కుమార్ sir కి ఓటు వేసి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా.... తప్పకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేయగలదు ఇతను.... జై Rs.ప్రవీణ్ కుమార్ గారు....❤️ As a Job trials Student గా చెప్తున్నా.....😇

  • @maadhuveerareddy5837
    @maadhuveerareddy58378 ай бұрын

    Dr, Praveen Kumar garu made surender extremist more than 100 in KNR . Yes , I am witness for it as one of constable. He is good humanity person

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Жыл бұрын

    Powerful reply RS Praveen sir, bahujanulu leaders avuthunnaru BSP party valla, politics ante telusthundi poor people ki , Nijanga you’re hope for bahujanas, we are lucky to have leader like you❤

  • @ramulubegari8056
    @ramulubegari805611 ай бұрын

    Yes sir my Daughter also Education in UK per Education helping in social helpers school s sir thank you sir 🙏🙏🙏

  • @jnarsimulujutla426
    @jnarsimulujutla426 Жыл бұрын

    నువ్వు ఈ డిబేట్ లో పాల్గొని ప్రశ్నలు వేసే బదులు IPS కు IAS కు ప్రిపేర్ కావడం ఉత్తమం ఎందుకంటే గెలిచిన వాడి మాటలే సమాజం లోకి చొప్పిస్తారు ఆ ఇంటర్వ్ విజయవంతం కావడానికి నువ్వు నీకు తెలియకుండానే ఉపయోగపడుతున్నావు

  • @mogilipakasagar2198

    @mogilipakasagar2198

    Жыл бұрын

    నన్ను ఉపయోగించుకునే మరీ అంత తెలివి లేక ఎం లేను బ్రదర్ కావాలనే డిబేట్ కి పోయిన కావాలనే ప్రశ్న అడిగిన బ్రదర్

  • @Fbh2977

    @Fbh2977

    Жыл бұрын

    Good question..elanti prashnalu adagali... debet apudu anukulanaga undakudadu..chuse valaki ardam avali thapa ..prashanalu adige valaki kadu .alanti apude andari maind lo unna ❓ pothadi ..

  • @lablab6469

    @lablab6469

    Жыл бұрын

    @@mogilipakasagar2198 మంచి ప్రశ్న అన్న

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 Жыл бұрын

    ప్రవీణ్ sir bsp parti bjp ki సపోర్ట్ చేస్తుంది 2022ఉప్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి 10 ఇయర్స్ సీఎం గా ఉంది 400 సీట్ల లో కేవలం 2 సీట్లు గెలిచినదీ బీజేపీ కోవర్ట్ గా పని చేశారు

  • @rajendraprasad-ve1sm
    @rajendraprasad-ve1sm Жыл бұрын

    Yes .all should support him.being dalith he sacrificed his IPS post .Definitely he is good administrator. I am Ap state I support him

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Жыл бұрын

    Excellent Message sir 👏👏👏👏🇮🇳🕉🙏🙏🙏🙏

  • @kobbannamitta8962

    @kobbannamitta8962

    Жыл бұрын

    👌👌👌👌

  • @ashuarshavardan
    @ashuarshavardan Жыл бұрын

    Excellent 👌👌.... Jai RSP.... Your the Dynamic HERO of Indian Politics... 👍👍

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi372111 ай бұрын

    Zindabad BSP Zindabaad R S Praveen Kumar IP S

  • @lalithasampathi4187
    @lalithasampathi4187 Жыл бұрын

    సాధారణ ప్రజల దగ్గరికి మీరూ వెల్లుతున్నప్పుడు gunmans ఎందుకు? అయ్యినా పోలిసోల్ల తెలంగాణ ప్రజాలు నమ్మరు. మాజీ డిజిపి పేర్వారం రాములు ను మనం చూసాం. This is my personal opinion.

  • @praveenpolepalli1849
    @praveenpolepalli18498 ай бұрын

    Sir chala great person aayana alochana chala goppadi

  • @ramtenkikarthik1061
    @ramtenkikarthik1061 Жыл бұрын

    I vote to bsp

  • @devraju4861
    @devraju4861 Жыл бұрын

    Jai Bheem RSP garu congratulations RSP garu good translation good person and hunmanity person That's all right your answer sir adi wrong talking anna prajalara melkondi andaru we are support BSP very very thank 🙏 you

  • @pandurangarao8814
    @pandurangarao881411 ай бұрын

    U are right sir.then that was ur duty, now as leader u are determined to serve the people and nation, u are unique sir.

  • @khprasad2272
    @khprasad2272 Жыл бұрын

    మీ పాదాల కు సాష్టాంగ నమస్కారం...❤

  • @PraveenDommati-qi2ek

    @PraveenDommati-qi2ek

    Жыл бұрын

    అట్లానే మొక్కి మొక్కి చావండిరా

  • @khprasad2272

    @khprasad2272

    Жыл бұрын

    @@PraveenDommati-qi2ek నీవంటి దుర్మార్గులు లేకుంటే మేము బాగానే బతుకుతాము రా...అలాంటి బతుకు బతికే కంటే నువ్వు చావరా అని నేను అనను, మనిషి గా బతుకు చావకు...జరా భద్రం

  • @veeruyt4614

    @veeruyt4614

    Жыл бұрын

    ​@@PraveenDommati-qi2ek nevu raa swamy

  • @bimaguru_theboss
    @bimaguru_theboss Жыл бұрын

    RSP గారు చెప్పింది 100% కరెక్ట్... కరీంనగర్ జిల్లాలో కొడిమ్యాల మండల్ లో జరిగిన ఇన్సిడెంట్

  • @adumullerabindar942

    @adumullerabindar942

    11 ай бұрын

    ఏమి ఇన్సిడెంట్?

  • @yvrk9553
    @yvrk95534 ай бұрын

    పరిటాల రవీంద్ర హత్య కు మీరు ఎంత సుపారీ తీసుకున్నారు లేదు మీకు సంబంధం రవి హత్యకూ ఆ రోజు మీరు పరిటాల రవీంద్ర కు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు ఆయన మీకు అంటే జిల్లా ఎస్పీ కీ ముందుగా చేప్పారూ నాకు ప్రాణహాని ఉందని 😡😡😡💯💯 నువ్వు ఆయనకు కల్పించిన భద్రత ఎదీ 😡😡💯💯💯 నిజం ఆయన చావులో నీ ప్రమెయం😢ఉందనీ ప్రతీ పరిటాల అభిమానీకి తెలుసు సమయం ఎప్పుడు ఒకేలా ఉండదూ జాగ్రత్తా 🏹🏹🏹💐💐💐

  • @velpugondashailaja6452
    @velpugondashailaja6452 Жыл бұрын

    Great sir

  • @kejiyanaveen1190
    @kejiyanaveen1190 Жыл бұрын

    100 percent correct

  • @munirajuraju1232
    @munirajuraju12327 ай бұрын

    🎉 I will support sir Jay Bheem organic farm chikballapur 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 thank you

  • @parusharamdandu3192
    @parusharamdandu31928 ай бұрын

    Sir ur great

  • @bramu5600
    @bramu5600 Жыл бұрын

    meeru chala mandiki inspire sir,god bless you.

  • @sekhararigela6565
    @sekhararigela6565 Жыл бұрын

    జై భీమ్ జై B S P జై R S ప్రవీణ్ సార్

  • @rajasrinivas7339
    @rajasrinivas7339 Жыл бұрын

    Rs. ప్రవీణ్ సార్ లాంటి మేధావి ముఖ్యమంత్రి గా ఉంటె అవినీతి సొమ్మును బయటకు తెస్తాడని నా వ్యక్తిగత అభిప్రాయం

  • @G.K_______77777

    @G.K_______77777

    Жыл бұрын

    అమెరికాకి తొత్తుగా కూడా ఉండవచ్చు

  • @sathishdevaraboina8102
    @sathishdevaraboina8102 Жыл бұрын

    My doubt clarified

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Жыл бұрын

    జై భీమ్ జై Bsp జై RSP ✊✊✊🙏🙏🙏🙏🙏

  • @kallurirajendhar4974
    @kallurirajendhar4974 Жыл бұрын

    ఇతను చాలా గ్రేట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ రాజకీయ విలువలు తెలియవు.అందుకే పొలిటికల్ కి పనికి రాడు.

  • @ramr-xi6ds
    @ramr-xi6ds8 ай бұрын

    Your reply great sir..

  • @nagarajuking6957
    @nagarajuking695711 ай бұрын

    Jai ho ho IPS Praveen Sir ✍️

  • @ashokkumart932
    @ashokkumart932 Жыл бұрын

    ఇప్పటి వరకు మిమల్ని గౌరవిస్తూ వచ్చాను. కాని ఎన్ కౌంటర్ విషయంలో ఎదురెదురుగా తారస పడ్డప్పుడు..... మీరు మాట్లాడుతున్న విషయం ఖండిస్తున్నాం

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Жыл бұрын

    ఈ విషయాలు బయట ప్రపంచానికి యిప్పటి వరకు తెలియదు సర్ ! ధన్యవాదములు.

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 Жыл бұрын

    సూపర్ sir dhalithulu manthrulu kavali

  • @laxminarayanalaxmi487
    @laxminarayanalaxmi487 Жыл бұрын

    తాగుడు ఉన్న అన్ని రోజులు బిఎస్పీ కి ఓటు వేయరు నిజం

  • @adavocatrk8754
    @adavocatrk8754 Жыл бұрын

    Praveen anna nayakatvam vardhillali👍 BSP znb rsp nayakatvam vardhillali

  • @kalyanvattiprolu9389
    @kalyanvattiprolu9389 Жыл бұрын

    Super R S praveen sir🎉🎉🎉🎉next CM sir 2024

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Жыл бұрын

    Super Speech sir meru me vala gurukulam chala developed iendi chesaru 💐💐💐👌🙏

  • @dsrk8707
    @dsrk8707 Жыл бұрын

    1947 to 2023 75 years Independence. It may take another 25 years to eradicate caste discrimination

  • @TENESCHRISTIANGOSPELSONGS
    @TENESCHRISTIANGOSPELSONGS8 ай бұрын

    Really excellent Sir....

  • @maheshkothapally809
    @maheshkothapally809 Жыл бұрын

    జై భీమ్ sir,,,,

Келесі