BRS Chevella MLA Kale Yadaiah కాంగ్రెస్ లోకి CM Revanth Reddy పై మండి పడ్డ Advoate Sharath | PMR TV

#pmrtv #advocatesharathkumar #kaleyadaiah #cmrevanthreddy #brs #congress
BRS Chevella MLA Kale Yadaiah కాంగ్రెస్ లోకి CM Revanth Reddy పై మండి పడ్డ Advoate Sharath
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 66

  • @hanand8524
    @hanand85246 күн бұрын

    రేవంత్ రెడ్డి టీడీపీ లోకి పోతాడు కాంగ్రెస్ నీ ఎంత వరకు damege చేయాలో అంత చేస్తాడు.. చరిత్ర హీనుడు రేవంత్ రెడ్డి.. రేవంత్ చేసేది లంగా లపంగా పనులు చేస్తున్నాడు.. తీసుకున్నదే లుచ్చా పని అధికారం ఉంది మీడియా టీడీపీ ది ఉంది కొంచెం సపోర్ట్ చేస్తుంది అని రేవంత్ ది నడుస్తుంది అంతే.. తెలంగాణ సోయి లేని సిఎం ఐఎండు...

  • @Rtrbn579
    @Rtrbn5795 күн бұрын

    ఇదే అదను అనుకుని బీజేపీ కూడా కాంగ్రస్ ఎంపీలను తీసుకోవాలి అప్పుడు సంతోషం ప్రజలకు

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj52045 күн бұрын

    శరత్ గారు నిజం చెబుతున్నారు రేవంత్ రెడ్డి BJP కోసం పని చేస్తున్నాడు కాంగ్రెస్ నీ స్లో గా పక్క ప్లాన్డ్ గా కథం చేస్తున్నాడు

  • @surinenivenkateswararao7727
    @surinenivenkateswararao77276 күн бұрын

    Sir Sharath Kumar garu namaskaram what you said is 💯 correct entha mandi BRS MLAs nu join chesukunte KCR ku antha manchidi next government will be kcrs only telangana prajalu Anni gamanisthunnaru

  • @vinodakonkar3738
    @vinodakonkar37386 күн бұрын

    avaru ekkadapoyina manaki em labam ledu mana pani manam cheskovadam tappa😂.

  • @kondurisridhar
    @kondurisridhar6 күн бұрын

    సూపర్ చెప్పారు సర్

  • @nageswararaovella7124
    @nageswararaovella71246 күн бұрын

    మరి కాంగ్రెస్ కి బిఅరెస్ కి తేడా ఏముంది సర్

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec5 күн бұрын

    100 percent correct sir nenu pakka congress but not now all partys equal shame

  • @nagarajucheerla5134
    @nagarajucheerla51345 күн бұрын

    Anna dsc abyardthula tho oka interview cheyandi anna

  • @vinodakonkar3738
    @vinodakonkar37386 күн бұрын

    vallu ekkada pote meku endku sir..! me work cheskovachu kada

  • @krishnaveniyasam243

    @krishnaveniyasam243

    6 күн бұрын

    Veediki pamipaadu ledu

  • @user-pm7gu9gt1d

    @user-pm7gu9gt1d

    6 күн бұрын

    Nuv andra kada niku emm problem ledu maa telangana vallki problem bamardi

  • @MPraveen-j6g
    @MPraveen-j6g2 күн бұрын

    BRS ✊✊✊

  • @vijaykumar-jm6gj
    @vijaykumar-jm6gj6 күн бұрын

    Sharath garu aa party lo unna, varu advocate. He advocates efficiently.

  • @sreenivasarao4105
    @sreenivasarao41056 күн бұрын

    Anna deep ga pokanna😂

  • @sreenivasarao4105
    @sreenivasarao41056 күн бұрын

    Anna okasaari nannu sharat garini face 2face interview cheyyanna

  • @dileepreddy9032
    @dileepreddy90325 күн бұрын

    Ee peddhamanishi TRS govt la unnappudu revanth midha enni cheyanno Anni chesindu court la undi , congres gelisthe advocate general lantiyi asthayi ani kalagannadu , ippudu evadu dhekapoye varaku , kadupuantha masuluthandhi ,

  • @sreenivasarao4105
    @sreenivasarao41056 күн бұрын

    Anna mahipal anna modalupettinava anna😂😂😂😂

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar53825 күн бұрын

    BRS Pratishtah akkdah

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd6 күн бұрын

    మరి కేంద్రంలో మీకు ఎన్ని సీట్లు వచ్చాయి, మోడీ నీ ఎందుకు దిగి పొమ్మంటున్నారు. నీకు కూడా 33 మార్కులే కదా వచ్చాయి కదా.

  • @AshishKumar-mv8dm
    @AshishKumar-mv8dm6 күн бұрын

    You should respect CM

  • @jagyagugloth1940
    @jagyagugloth19405 күн бұрын

    He want to develop TDP

  • @satyav1363
    @satyav13636 күн бұрын

    BRS votes MP election lo eavariki vesaru..

  • @anjyanenavath9202
    @anjyanenavath92025 күн бұрын

    Villu rajakiya nayakula , rajinama chesi vellipovali

  • @nareshnoone1632
    @nareshnoone16326 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:43

  • @srinivasyadav2678

    @srinivasyadav2678

    6 күн бұрын

    ninnu chustunte jaali vestundhi. 10 years back india appu 55 lakhs crores vundedhi. Modi just 10 years lo 102 lakhs crores appu chesadu.

  • @luckylucky7058

    @luckylucky7058

    6 күн бұрын

    ​@@srinivasyadav2678అభివృద్ధి కనిపియ్యది నీకు. దేశంలో పెరిగిన ఆస్తుల విలువలు తెలియలేదు నీకు మల్లి comment section కి వచ్చి నీతులు చెప్పడం మాత్రం వచ్చు😂😂😂

  • @aletyyakubreddy6260

    @aletyyakubreddy6260

    6 күн бұрын

    Em pedta boss copy paste msg prathidaniki

  • @jagadeeshwargandham8137
    @jagadeeshwargandham81376 күн бұрын

    Saruadvacatecasebookcheyale

  • @rajeshkothamasu2234
    @rajeshkothamasu22346 күн бұрын

    😢😢😢😢 mallikarjuna karegi waste old man

  • @thirus9839
    @thirus98396 күн бұрын

    బీజేపీ లోకి పోతే no మండీపాటు

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar53825 күн бұрын

    KCR 10 years ami chesendru

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar58875 күн бұрын

    Revanth reddyyy chalaa tappu chestunnavv

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar53825 күн бұрын

    Veela andharni kcr enduku cherchukunadhu

  • @shivaprasad8856
    @shivaprasad88566 күн бұрын

    Idi congress kaadu idi tdp congress😅

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar53825 күн бұрын

    Revanth Beter than KCR

  • @narsireddy9582
    @narsireddy95825 күн бұрын

    Nvvu apu ra

  • @ashokmanikyam9999
    @ashokmanikyam99994 күн бұрын

    Nen Congress ki vote vesi & , votes veyinchi thappu chesamu, I hate Congress

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti77436 күн бұрын

    Jai BJP

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar58875 күн бұрын

    Bjp ni lepadanikiii ...game plan .... Hyderabad ni nshanam cheyadanikiii ...bjp chetiloii pettadanikiii .game adtunnaduuu chandrababu naidu ...ediii ...revanth reddy thoo

  • @satyav1363
    @satyav13636 күн бұрын

    BJP and BRS are single team

  • @shannuandhainyofficial
    @shannuandhainyofficial6 күн бұрын

    TRS gati cages vastadi

  • @ramugunti7965
    @ramugunti79656 күн бұрын

    These bjp guys jealous of congress

  • @tummalapallychary3814
    @tummalapallychary38146 күн бұрын

    Nee badendo ardam kale

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar58875 күн бұрын

    Revanth ipoyavvv raaa nee panii tdp li join itavv raaa ...

  • @rameshreddy4299
    @rameshreddy42996 күн бұрын

    Vallanu theesukunte neekendhuku noppi neeku layar vruthi ledha

  • @rameshreddy4299
    @rameshreddy42996 күн бұрын

    Nuv layar atlayinavo maku ayithe ardham ayithaledhu nuv congres ani avaru anukovadam ledhu kcr mansivi ani anukuntanam layar pani manesi brs dabbulisthe matlathanava

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana72176 күн бұрын

    nuv monna monna Congress lo cherinodivi, neekem cheppali, eeyana Revanth CM gariki Target chesina em peekkoledu. mallanna vodipothadu4sni cheppinodu, geentho chit chat endhuku

  • @critical-cricket_creations.
    @critical-cricket_creations.6 күн бұрын

    If Congress thisuka pookapotha Andharu bjp ki potharuu ega appudu bjp lo 20 MLA jion itha katam bjp pakka goverment form chasthadhii ega appudu Congress kathm ithadhu...

  • @critical-cricket_creations.

    @critical-cricket_creations.

    6 күн бұрын

    Anna edhi correct ha kadha..ch??

  • @shivaprasad8856

    @shivaprasad8856

    6 күн бұрын

    Arey apara Babu memu condom use chesi sex chestham ledante vere valu condom lekunda sex chestharu anatu undi..ni joli..

  • @satyav1363
    @satyav13636 күн бұрын

    Meeru eaddaru BJP agent's...

  • @bhaskaryarramalla3349
    @bhaskaryarramalla33495 күн бұрын

    అయ్యా శరత్ గారు మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్ధం అవుతుందా, మీరు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏదో గొప్పగా ఆదర్శం గా ఉంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఏదో ఫిరాయింపు రాజకీయాలు నడుపుతూ తెరాస mla లను చేర్చుకుంటున్నారు అని ఈ మొత్తం అనైతిక రాజకీయాలు రేవంత్ రెడ్డికి అంతాగాడుతున్నారు, నిన్న నే కదా కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం ఇక్కడి సీనియర్ కాంగ్రెస్ నాయకలుకు స్పష్టంగా చెప్పింది ఇతర పార్టీ వాళ్ళను చేర్చుకుంటే మీరు అడ్డు చెప్పొద్దు అని మీరు అన్ని హోల్స్ మూసుకొని కూర్చోండి రేవంత్ రెడ్డి కి మద్దతు గా కేంద్ర కాంగ్రెస్ నాయత్వం నిలిచింది మీరు చూడలేదా, కాంగ్రెస్ హై కమాండ్ కి తెలియకుండా, ఇష్టం లేకుండా ఇది జరుగుతుందా, నిన్న కాలే యాదయ్య అనే తెరాస mla ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరడం అక్కడ డిపాదాస్ మున్షి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్జి గారి సమక్షంలోనే చేరిండు కదా మీకేమన్నా దృష్టి దోషం ఉందేమో ఒకసారి కళ్ళ చెవుల డాక్టర్ కి చూపెట్టుకోండి,. మీకు ఇక్కడి కాంగ్రేస్ చెడ్డది కానీ ఢిల్లీ కాంగ్రెస్ గొప్పది, ఎన్నికల ముందు మీరు అదే నోటితో రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ ని జాకీలు పెట్టి లేపలేదా,. జీవన్ రెడ్డి గారు మీదృష్టి లో గొప్ప గాంధీయ వాది కదా, అతను విద్యార్థి దశ నుండే pdsu, Rsu లాంటి వామపక్ష తీవ్రవాద సంస్థల్లో నుండి వచ్చాడు ఆ తరువాత టీడీపీ లో రాజకీయ జీవితం మొదలుపెట్టారు, టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది, నక్సల్స్ కి మద్దతు గా ఉండే జీవన్ రెడ్డి లో మీకు గాంధీయ వాదం కనిపిస్తే ఇక జిహాదీ ఉగ్రవాదులు కూడా అహింసా మూర్తులే,. యాడ సదివినవ్ వకీల్ సాబ్.

  • @udayyadavelli1297
    @udayyadavelli12975 күн бұрын

    Pichhpuvvu congress ikkada revanth reddy chestundu anta Rahul Gandhi ki telavakundane jarugithunda nu nee sollu Telangana la evaru gelichina government lo unna party ki potharu idhi andariki telisindey ipudu kothha sollu

Келесі