Brathakalani vunna...|| AUDIO SONG || I FOR CHRIST
Музыка
♪♪♪♪♪♪♪♪♪♪♪☞︎︎︎🆂︎🆄︎🅱︎🆂︎🅲︎🆁︎🅸︎🅱︎🅴︎☜︎︎︎♪♪♪♪♪♪♪♪♪
♪♪♪♪♪♪♪♪♪♪☞︎︎︎🅸︎🅵︎🅾︎🆁︎🅲︎🅷︎🆁︎🅸︎🆂︎🆃︎☜︎︎︎♪♪♪♪♪♪♪♪
♪♪♪♪☞︎︎︎🆈︎🅾︎🆄︎🆃︎🆄︎🅱︎🅴︎🅲︎🅷︎🅰︎🅽︎🅽︎🅴︎🅻︎☜︎︎︎♪♪♪♪
♪♪♪♪♪♪♪☞︎︎︎🅵︎🅾︎🆁︎🅼︎🅾︎🆁︎🅴︎🆂︎🅾︎🅽︎🅶︎🆂︎☜︎︎︎♪♪♪♪♪♪
Our website:- iforchrist.renderforestsites.com/
#బ్రతకాలని_వున్నా.
#IForchrist
#iforchrist
Watsapp :- 6303945054
Instagram:-I For Christ
Facebook Page:-iforchristgottumukkala
KZread :- / iforchrist
♥︎🆃︎🅷︎🅰︎🅽︎🅺︎🆈︎🅾︎🆄︎🅵︎🅾︎🆁︎🆈︎🅾︎🆄︎🆁︎🆂︎🆄︎🅿︎🅿︎🅾︎🆁︎🆃︎♥︎
LYRICS
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య
కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి
కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి
గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)
నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం
చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)
__________________________________
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------
Telugu Christian Songs,Telugu Jesus Songs,Latest Telugu Christian Tracks,Telugu Songs Lyrics,Telugu Christian Songs without Voice,Telugu Christian Devotional Songs,Telugu Christian Wedding Songs,Telugu Christian Marriage Songs,karaoke songs,Telugu christian Karaoke songs,Telugu Christian Melodious Songs,Telugu Christian Gospel Songs,Hosanna Songs Tracks,Vijay Prasad Reddy Songs Tracks,Telugu Christian Goodfriday Songs,Good Friday Songs telugu,Telugu Christian Old Songs,Telugu christian Golden Hits,Andhra Christian Songs,Telugu Christian Children Songs,VBS Songs Telugu,calvary Songs,Sagar Anna Songs,Sagar Anna Tracks,BOUI Songs,Boui Tracks,Jayashali Songs,John Wesley Songs,Telugu Christian Songs,Zion Telugu Songs,Telugu Christian Folk Songs,Telugu Christian Worship Songs,Jayapaul Songs,Telugu Christian Songs MP3 Download Free,Telugu Christian Tracks,Telugu Christian Music tracks,Telugu Christian Track Songs,telugu christian music tracks without vocals,telugu christian music tracks without vocals free download,telugu christian music tracks without voice,telugu christian background music tracks,telugu christian songs 2018,telugu christian songs tracks download,hosanna ministries songs,telugu christian songs old,telugu christian christmas old songs,I For christ, I for christ Songs Tracks,ifor christ,I FOR CHRIST Songs
Пікірлер: 630
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2) నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)
@priyankam918
2 жыл бұрын
V nice song
@myakasony7815
2 жыл бұрын
Super song
@santhikottapalli3027
2 жыл бұрын
Super song
@r.sundararao.r.sundararao1619
2 жыл бұрын
👌👏👏👏
@bodasiddhu9756
2 жыл бұрын
It's for me so thank full to you god bless you to
Gunde diguluga undayaa guudu cherchumu Yesayya🙏🙏🙏
యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@IFORCHRIST
2 жыл бұрын
❤️🙏🛐
Brathakalani unna brathakalekunna Nilavalani unna niluvalekunna Chudalani unna chudalekunna Cheralani unna ninnu cheralekunna Brathikinchumo yesayya Dari cherchumo nannaya 1) kaaparileni gorrenithi kaatiki ne cheruvithi , kaavalileni thotanithi kaaradiviga ne maarirhi , gudu chedirina guvvainithi gunde pagilina yekaakinithi , gunde diguluga undayya gudu cherchumo yesayya"2" 2) naa aasale adiyasaly adugantene naa jeevitham , sodanala sudivadilo thotrilline naa payanam , chukkanileni naavavithi gamyamu theliyaka alladuchunti , guri cherchumo yesayya naa gunde gudilo neevundayaa "2". Praise the lord Jesus
Brathakaalani vunna deva brathakalekapotunna😭😭😭
బ్రతకాలని ఉన్న బ్రతకలేకున్న చావాలని ఉన్న చావలేకున్న😭😭😭😭😭
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Amen amen 😭 🙇🙇🙇🙌🙌🙌
Jesus loves you sir
Naku badhalu nundi kapadu dheva naku sodhanalu thappinchhu thandri amen🙏🙏🙏🙏
Supar bro
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
@snarsingrao1307
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏
ఎంతో మధురంగా ఉంది వినడానికి
దేవుడు నిన్ను దీవించును
Life lo andaru unna lonely life
Naa brthuku elane vundhi Dayacheysi nenu devuni lo balanga vada badalani prardhana cheyandi.... Praise the lord my lovely Jesus..
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏
Na bhadhalu adaranaga una pata devunike mahima kaligunugaka 🙏🏻
Super❤ song 😍😍😍😭😭😭😭😭😄😄😄
@IFORCHRIST
2 жыл бұрын
❤️🙏
థాంక్యూ బ్రదర్ మీకె మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹👏👏👏👏😭😭😭
I love you Jesus 🙏🙏😭😭😭😭
Amen my Jesus Amen nice songs
@IFORCHRIST
2 жыл бұрын
🙏
Nakosame e song padinatundi🙏
Aunu deva na paristhithi elane undi brathakali unna barathakalekapotunna deva neenu cherali unna cheraleka potunna nanu epudu nee dariki cheruchukuntav deva nenu nee odilo sedadiralani undi okasari😭
Praise the Lord my dear brothers and sisters plz prey for my mother she's suffering from cancer from long time know she's in final stage with lot of pains plz prey for her...... Amen
@IFORCHRIST
2 жыл бұрын
Ok Brother, tappakunda prayer chesthamu, 🛐🛐🛐🛐 కీర్తనలు 91: 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
@kaasisriraju5634
2 жыл бұрын
God bless you and your mother with pure health and praise the lord brother
@abhishektavarmaloladhattu
8 ай бұрын
God bless your mother .
Devuniki mahima kalugunugaaka amen🙏
Nannu muttena na thandreki VANDHANALU 🙏🙏🙏🙏
కాపడివా యేసు అయ్య నన్ను నా ఫ్యామిలీ నీ
Praise the lord anna
Super song bro god bless you
Heart touching song thank you yesappa thank you appa hallelujah hallelujah
Vandhanalu anna chala bagundhi song
Chala baga padaru sir heart ki touch aeindi song
Jesus songs antay chala estam.ala vintuntay enka vinalanipestundi...amen
😭😭😭 praise the lord,preyer for me,my name beulah 🙏🙏🙏
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏🛐🛐🛐 ఓకే తల్లీ.
Jesus loves you my dear brother God bless you brother amen
😭😭😭😭😭 నా జీవితం ఇంతే
@IFORCHRIST
2 жыл бұрын
దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేయబోవుచున్నాడు, దేవునిదగ్గర నమ్మకముగా వుండు 🙏🙏🙏🛐🛐.
Yasaya bavaku pelichayali menu badha padakudachedu
Amen praise the lord🙏🙏🙏
Super song
Praise the lord
ಸೂಪರ್ ಸಾರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ 🙏🙏😭
Amen🙏🙏
Such a beautiful song brother..super
Jesus please clear my mind from over thinking
సూపర్ సాంగ్ నాకు ఎంతో ఇష్టం వున్నా పాట సింగర్ దినేష్
God bless 🙌 I love you jesus ♥
I love you jesus 🙏💐💕👏👌👍💖
@anushapandhula385
Жыл бұрын
Voop
Super song super song
Praise the Lord 🙏
Badhalo nemadhi niche song my favorite song nice song
Excellent song from calvary temple
Song and music super super🙏
Thank u so much Jesus for this song and my son olive prince 🙏🙏🙏🙏🙏🙏
God is Love Jesus 🙏🙏🙏 AMEN
this song very meaning full bro so voice is good
యేసయ్య నాకు బ్రతకాలని లేదు నా తమ్ముడి దగ్గరకి వెళ్లిపోవాలి అని ఉంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@IFORCHRIST
2 жыл бұрын
తప్పు నాన్న....
Yesayya ne vakhynusaram nannu nadipinchu thandri
😔😔😔 బాధలో ఉన్నవారికి ఎంతో అవసరం
🙏🙏🙏
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏🙏
Praise the lord 🙏
Praise the Lord
@sudhrsankalapala1888
2 жыл бұрын
God bless you
I love my jesus 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord God bless you🙏🙏🙏😭😭😭😭
Bratakaalani lekunnaa brathakaalsi vasthundhi devudaa nannu twaraga teesukupo thandri 😭
Praise the lord Anna super song 🙏🏻🙏🏻🙏🏻😔😔😔
E sng badhalo unna varaki prashanthathani esthundhi 👌song 🙏🙏
@IFORCHRIST
2 жыл бұрын
🙏
Prize the lord🙏🙏🙏🙏 superr song
@IFORCHRIST
2 жыл бұрын
🙏
Nice song
Devuda na kastalu thirchuvadavu nv thappa avaru leru thandri nannii adhararinchu ni Seva ki nannii vadukooo thandri plz yessaayaaa🙏🙏😭🙏😭🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 na kastalu annitini na badhalanu yerihina vadavi nve thandri😭😭😭😭😭adharanchu yesaayyaa
🙏🙏 నా కష్టాలు ఆదరించిన పాట దేవునికే మహిమ కలుగును గాకఆమెన్ 🙏🙏🙏 🙏🙏తండ్రి 🙏🙏🙏👏👏👏⛪️⛪️⛪️⛪️⛪️⛪️🙏🙏🙏🙏🙏
@pandulalitha9956
Жыл бұрын
song chala bagudhi brother 😭😭😭😭unavariki adarana esthudhi 🙏🙏🙏🙏💐💐💐
Praise the lord..Amen..
Price the Lord 🙏
Very nice song praise the Lord brother
Nijanga ne na life elage undhi jesus😭😭😭
It reflected my life 🙂🙂🙂🙂
Praise the lord Sir
@IFORCHRIST
2 жыл бұрын
🙏బ్రదర్
"PRAISE THE LORD"..."HALLELUIAH"..."AMEN"...
Prise The Lord
Praise the lord 🙏 ayyagaru, ayyagaru Nice song 👌 ayyagaru, Amen amen amen
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏🙏🙏brother
Dheva kapadu thandre mire dhikku 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the Lord brother
Very heart touching song 🙇 Plz pray for me 🙏🙏🙏🙏🙏
@IFORCHRIST
2 жыл бұрын
Ok brother 🛐🛐🛐🛐🙏
నేను బాధ లో వున్న సమయంలో నాకు ఆదరణ ఇస్తుంది నాకు ఎప్పుడు మనస్సు బాగోలేన్నపుడు నేను ఈపాట వింటున్నాను థాంక్స్ అండి 👏🙏
I love you Jesus ✝️✝️✝️
@NareshNaresh-xi9zl
2 жыл бұрын
Thanks brathakalani unna song
🙏 వందనాలు
Badaga undi Ana valaki E song petukodi mind releaf ga utidi😭😭😭🙂🙂
బ్రదర్ ఈ పాట మనసుని కదిలించింది సమాధానము నెమ్మది కలిగించింది దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ మా వందనాలు 4:53 🙏🏼🙏🙏🏼🙏
@IFORCHRIST
Жыл бұрын
🙏🙏🙏
Super song andi
Nice song Praise the lord Amen
@IFORCHRIST
2 жыл бұрын
🙏
బ్రతకాలని ఆశ లేదు దేవ కానీ nee ప్రేమను బట్టి నిన్నూ బట్టి బ్రతుకుతున్న 😭😭😭😭😭😭
🙏🙏😭😭😭💞💞🙏🙏
Nice song heart touching ♥❤
It s all time favourite song . I use to hum this song even in my dreams by having confusion between past and future 😔
Super song brother nenu chanipodham anukunna eee song vonnaka adharana kaligidhi bro🙏 God bless you
@IFORCHRIST
2 жыл бұрын
అటువంటి ఆలోచనలు చేయకు బ్రదర్, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు.
@ajayvijay7048
2 жыл бұрын
Praise the Lord God is all time with us he never leaves us💕🙏🙇♀️🙇♀️😘😘
మమ్మల్ని ఎంతగానో ఈ పాట ఆదరించింది 🙏🙏🙏
@rajtalla553
2 жыл бұрын
God bless you mimmalni devudu asheervadinchunugaaka
Praise the lord andi thanks elanti anno songs meru Maku andinchali ani korukuntunna
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏🙏
Nice song praise the lord brother 🙏🙏🙏God bless you amen amen amen
@IFORCHRIST
2 жыл бұрын
🙏🙏🙏🛐🛐🛐
I love you, , Jesus,✝️⛪💞
Love u lord your my almighty father nothing is impossible to you God 🙏🏻🙏🏻