BJP MLA Raghunandan Rao about her Relationship with CM KCR | Big Debate With Bharat | ZEE Telugu
రఘునందన్ పై KCRకు ప్రేమెందుకు!
సంజయ్ మార్పు వెనుక అసలు కథేంటీ?
BJP MLA Raghunandan Rao about her Relationship with CM KCR | Big Debate With Bharat | ZEE Telugu News
Watch Discussion Here: • BJP MLA Raghunandan Ra...
#CMKCR #Raghunandanrao #BigDebateWithBharat
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZread
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu
Пікірлер: 150
బీజేపీ అధ్యక్షునిగా రఘునందన్ అన్న ఉంటే మంచిగుండే...
Now BHARATH next Hindustan
30 సంవత్సరలు ,50 సంవత్సరలు నుంచి రాజకీయ లో ఉన్నవారే నాయకుల ,కొత్త వారు అడ్వొకేట్ లు,డాక్టర్లు, నీతి నిజాయితీ ఉంది ప్రజాసేవ చేసే నాయకులు చాలా మంది బీజేపీలో ఉన్నారు, కబ్జాలు అవినీతి చేసే నాయకులు ఉండే పార్టీలు బలమైన నాయకులు ఉన్న పార్టీన్నా మీ ఉదేశ్యం
పేరు మార్చవలసినది భారత్ అని కాదు అది ఆల్రెడీ ఉన్న పేరే, అసలు ఇండియా నీ హిందూస్థాన్ గా మార్చాలి అప్పుడు ఈ చర్చి అవసరం, అంతేగాని ఉన్న పేరునే మళ్ళీ పలుకుతుంటే కొత్త గా వచ్చిన నష్టం ఏమిటి
జై బీజేపీ జై బీసీ ముఖ్యమంత్రి
రఘునందన్ అన్న 👍🙏
Jai bjp
జై రఘనందన్ అన్న
Bharath garu good questions superrr.
Congress channel 😅😢
ఈ డేటు భారత్ మారుస్తూ రా అంటున్నారు రఘు అన్న పేద ప్రజలకు ఎంత ఇబ్బందులతో ఎదుర్కోవాలో తెలుసు కదా రఘు అన్న మీకు
U r knowledge person like Sudhanshu thrivedi
First ah heading marchandra babu Her relationship endi 😂
Jai BJP, Jai Jai BJP
My country my bharath.. ❤
రఘునందన్ రావు గారు మీరు మంచిగా చెప్పిన మాటలు బాగా చెప్పారు. మీకు ధన్యవాదములు
నిన్న కాక మొన్న భారత్ జోడో యాత్ర చేసాడు రాహుల్ గాంధీ
With Jamily election we can save lot of amount
@yellalahanmanthareddy6205
9 ай бұрын
Ragunandan Garu Mp.mlajemily..Election.itis.Verygood.decession.
@VijayKumar-uk2hn
9 ай бұрын
Petrol 1000 cylinder 5000 roots rupees avutundi
@anilkumarvaddepalli1803
9 ай бұрын
Yes jemily elections very good
Her kadhu his 😂
Bjp లో ఎలాంటి subject ఐనా రాజకీయ రీతిలో విశ్లేషించ గల నాయకుడు రఘునందన్ sir మాత్రమే, దీనిని బట్టి అర్థం చేసుకోండి ప్రజలు, ఒక MLA గా పోటీ చేయాలంటే qualification degree పెట్టాలి, అలాగే village లలో సర్పంచ్ కు and ward member కు కూడా minimum inter qualification పెట్టాలి . అపుడే వ్యవస్థలో మార్పు వస్తుంది......
@rajarathnamnaidu1702
9 ай бұрын
Good interview. Worth watching
జై శ్రీరామ్ భారత్ మాత కి జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🕉️🕉️
Raghu అన్న fact తెలుసుకోండి కావాలంటే సర్వే చేయించండి అన్న బండి సంజయ్ గారిని మార్చిన తర్వాత రాష్ట్రం లో పార్టీ పాపులారిటీ పడిపోయింది అన్న మళ్ళీ ఆలోచించి ఇప్పటికీ అయిన బండి సంజయ్ గారిని పార్టీ అధ్యక్షుడి గా చేయండి మళ్ళీ బీజేపీ ట్రాక్ లో కి వస్తుంది ఆలోచించండి We Want, to see BJP to Rule in Telangana, We want Free Education, Free Health as Bandi Sanjay gaaru Promised Please think about it
@venkataiahbaarla4654
9 ай бұрын
Dear Tammy it is an understanding between BJP and TRS. BJP wants support at Delhi and TRS at TS.
@venkataiahbaarla4654
9 ай бұрын
Central BJP is not interested in TS,it's interest is only in Delhi..
Adhi "his" ani petandi "her" girls kii use chestharu 😂
@narasimhacharyyadagiri1101
9 ай бұрын
Correct. This is standard of media of you tube loaders
Mr Barath, you are not prepared for an interview, you are just asking questions randomly without confirming the subject, asking questions sent by your team instantly. You need to be well prepared for an interview with leaders like Raghunandan rao
Jai Raghu nañdhan sir
Jai Raghunandan 🚩
Ragu anna villki intravi avasaram anna nivu మాట్లాడితే anccor కి దమ్ము లేదు ఎందుకు టైమ్ వేస్ట్ ప్రశాంతంగా పడోకు ❤❤
It is confirmed that if tight elections between BJP, BRS and Congress leads less percentage to BJP and BRS . Therefore they will come to an understanding not to split votes between BRS and BJP
Raghu Nandan great
In title "her" has to be replaced by "his"
Super Raghu anna also good questions from Anchor!!!
her?
Meru real BJP ayta heart fully ga hindustan declare announced chayandi
ఎవడ్రా నిన్ను యాంకర్ చేసింది...😅😂
జమిలి ఎన్నికలు బీజేపీ లాభం కోసం మాత్రమే జమిలి ఎన్నికల్లో లబ్ది కోసమే అని భారత దేశ ప్రజలకి అర్దం అయింది & రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి వోడి పోతాడేమో అని భయం పట్టుకుంది
@shivajikamera4831
9 ай бұрын
తూ... ప్రతోడు ఏదేదో ఊహించుకోవడమే.
సంక నాకండి పేరల్ర్లు మారిచి. భయమని ఒప్పుకుంటే నష్టం ఏంటి అంటే ఎలా ఉంటది. రగు అన్న
Bharat Name will not change any financial condition of common man. If India's name change takes place,at the same time Hyderbad be changed as BHAGYAANAGAR.
Heading loney mistake ? About ** HIS ** relationship...
Good ankhor
Raghu Anna I love u but don't act😊😊😊
If am not wrong
జై రఘునందన్ రావు సార్ కొడంగల్ 🔥🔥🔥🔥🔥👌👍
@gunnaravinderreddy5294
9 ай бұрын
Narrative of KCR TRS to split votes of anti established
Raghunandan Sir!! You don't have any problem with the Central Government lowering the price of Gas And Other Things!! But why do you have a problem with KCR when he's trying to do the same?? !! Are you being intolerant? Or maybe you've changed!! You are a good leader!! Don't get yourself cheap Sir!! Be a good person then a leader!!
Mali parajayalu anku BROOOOOO😊
Manipur lo godavala gurunchi address cheyaled kada anna
Raghu anna edapeda ichi padesinav anna💥
yeppudo unna caste system draw backs on forefront, but issues raised from MIM are not being asked.
Great sir
హ్యాట్సాఫ్ to, Zee తెలుగు భరత్ జర్నలిస్ట్ గారికి
భరత్ గారు మీరు గులాబీ జెండా వేసుకుంటే బాగుండు ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్తే బాగుండు
@bunny5679
9 ай бұрын
Andhbhakth galllaki ala ardam ayyindi.....
Hi sir
Not abut her about his
కేసిఆర్ కు బంధువు రఘునందన్ రావు బంధువు మాత్రమే కాదు ప్రియ శిష్యుడు కూడా
భారత్ మాతా కీ జై*
Both congress and TRS are fielding rich people with false guarantees. Whereas BJP selects honest people to serve the society.
Worst interviewer, he has knowledge but asking the same repeated questions again and again like a child. Come up with more constructive questions.
Hats up to Shri Raghunand MLA BJP spokes person Dubakaa . Jai sia Ram Sai Ram. Raksha mam Raksha mam.
Jai raghu anna leader antey nvvey anna ni laga mateldey person ni nenu chudaledu anna jai raghu anna jai bjp
Jai kcr Jai brs 🔥🔥🔥🔥🔥🚗🚗⚔️⚔️
Boycott dmk and Boycott this ankar also hai hind
విలేకరి... ఏంట్రా ఇది.
First change the title of this video Raghunandan Rao ki. HER ??
India should be renamed as Bharat or Hindustan or Bharat Hindustan
Ragu nandan garu Amith sha ni state nundi enduku gentesillu chepte BJP gurinchi cheptadi
Asalu nu BJP lo undav final gaa
Telangana లో bjp కి ఓట్ బ్యాంక్ లేదు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి మాత్రమే బీజేపీ పోటీ చేస్తున్నారు ఇది సత్యం ( bjp bteem BRS MIM ఇది సత్యం)
Raghunandan your poncagyume
RiP anchor🤣
నువ్వు anchoring chestunnava లేక అతి తెలివి చూపిస్తున్నార. మీడియా sokkam మీద చర్చ pettamdi, మూసుకొని koosuntaaru.
Question ki answer kakunda question ki question adugute khatam !!! Saduvu Rani goore lu namestaru anukutaru political leaders 😅. Logics kaadu magics, miracles nachutaye janalaku 😝 ( remember I'm Hindu and Bjp fan ) no where I mentioned any name ❤
BJP should become "BACKWARD JANATHA PARTY."
Mi thimapur nundi oka case ochinshi ahekar ane vadu mi ruls ni inspirqtion ankuntaaa sir
Niku court kosam ani telsu kabati inka vere work undadhaan
Bandi sanjai ni cm ga chestaremo but president ga sanjai garu mathrame correct person BJP wrong step vesindi 100%
Ji ragu anna
😮I😮no🎉😅
Nu ni law points vala ala ante ainaru
టెక్నాలజీని ధనవంతులు, విద్యవంతులు మాత్రమే తేలుసు కోన్నారు.ఆమాయక బీధజనాలకు విద్యారానియ కున్డా చెస్తా ఉన్టే పట్టిన్చూకో వలసీనా బాద్ధ్యతా ఏవ్వరీదీ?ఆమాయక బీదోడు చదవిన చదువు పోటికి తట్టు కోనేశక్తి ఉన్టున్దా?డబ్బు అడ్డం వస్తువున్టే ఆదుకోనేవాడు ఎవరు?...పేరు మార్చడం ఉరుమార్చడం తో సమానం ఐనట్లైతే ఏలా?ధర్మానికి మతంతో జోడిన్చడం సనాతన మానవుడికి కీర్తిరానియ కున్డా చేయడమే కదా!?
Jai BJP
Meeru cm kavali
We
Brother y q adutuna trs brother ne wife gurichi adugu ne wife cast ne cast ne son cast your dueter cast brother duter husband Leda wife any time mulime cherutharu pak
jai bjp jai raghuanna
Nu chala good ankuna kanii nu vani educate chesavv
Are matladedi enti pakkana video chupinchedaniki sambandam lady enduku ra trp rating Kosam
సారీ అన్న యాంకర్ గారు భారత అనే పేరు పెట్టుకుంటే స్వతంత్ర పాలనలో ఉన్నది ఫస్ట్ ఇలాంటి పాలనలో అమ్ముడు ఇప్పుడు ఇంటర్వ్యూ లో ఉన్న నువ్వు నిజాయితీగా నీకు భారత్
Arey her kadu his ra basic common sense vundadu
Law twlsa mikuu
correct the spelling mistake ra babu...ijjath tistunaruu..chi chi
Nu ni law ani bekarrr
Bandi is betrayed means BACKWARD Community is back stabbed by BJP.
O barathanna manamu yapudu kani barathudeshamu Ani 1947 nuchi cheputhunap
Meeru nejathi kavali
Thimapur lo shekar gadu ni name chepii ip petkunduut telsaaa
Her kadu raa Munda - him
asalu ee anchor gaadiki common sense leda, lekapothe kavaalani adugutunnada pichakuntla questions
Jai bjp jai shree ram
పేర్లు మార్చడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు, ప్రజల జీవితాలు మార్చడానికి, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, సాంఘీక అసమానతలను రూపు మాపడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాం.. అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి కాదు. ప్రపంచ దేశాలు ఒకవైపు, మనమేమో పేర్లు మార్చుకునే వైపా... సిగ్గనిపించట్లే... సిగ్గులేని పాలకులారా.. భావితరాల భవిష్యత్తు ను నాశనం చేయకండిరా.....
Jai KCR jai BRS
Abbo yem anchor....Nev sipae avute.....Uday nidhi staleen ni adugu.....ledante manuko