Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BJP | Mirror TV

Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BJP | Mirror TV
#cmrevanthreddy #advocatesharathkumar #kcr #bjp
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 99

  • @fy8xp
    @fy8xp10 күн бұрын

    చాలా బాగా చెప్పారు.. నీతీ నిజాయితీ దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు బక్క జడ్సన్ గారు, లాయర్ శరత్ సార్ ❤.. ఇంతవరకూ పెన్షన్లు పెంచలే,పాత పెన్షన్లు టైం కి ఇవ్వలే ఇదేం మోసం 😢

  • @salakulasampath5781
    @salakulasampath578110 күн бұрын

    అవును sr కెసిఆర్ అన్ని రంగాలకు 24 hrs కరెంట్ ఇవ్వడమే తప్పు,, నీళ్లు లేక, టైం కి కరెంట్ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేక, తెలంగాణ వచ్చినంక కూడా రైతులు సానిపోవాలా అని చూస్తూ ఉండలేక, ఏండ్ల తరబడి కాకుండా అన్ని విధాలా పనులు టైంకి చేసి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని,రైతుల ప్రాణాలు కాపాడితే అది మీ దృష్టిలో కెసిఆర్ తొందరపాటు, సొంత నిర్ణయం, ఎల్లకాలం ఉపయోగలేని నిర్ణయం అని హాయిగా అన్ని అనుభవించి. కెసిఆర్ ఒక్కడే దొసి అని మాట్లాడటం సిగ్గులేదా మీకు చదువుకున్న మూర్కుడా? అసలు తెలంగాణ తేవడమే కెసిఆర్ చేసిన తప్పులగా మీ ఆలోచన ఉండడం చాలా సిగ్గుచేటు. ఎంత ఖర్చు అయ్యింది అని లెక్కలు వేస్తున్నారుగని ఎన్ని రైతుల ప్రాణాలు కాపాడాడు అని చూడరా? నీలాంటి పనికిమాలిన చదువుకున్న ముర్కులవాళ్లే తెలంగాణ కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిది. తెలంగాణ అన్ని వసతులతో కూడిన తెలంగాణ ఇచ్చారా? ఆలా ఇస్తే తెలంగాణ ఏర్పాటు ఉండేది కాదు కదా? పక్కనే గోదావరి ఉండి, కృష్ణ ఉండి తెలంగాణ ఎందుకు ఎడారి అయ్యింది sr? అంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టితే అదిపూర్తి కావడానికి కాంగ్రెస్ లెక్క 20,30,40,ఏండ్లు పట్టాలా? మరి అప్పటికి రైతులు, పరిశ్రమలు, ఎం కావాలి? అందరూ సచ్చాక పూర్తి చేయాలా? మనుషులుసస్తే మల్లి ప్రాణాలు వస్తాయా? డబ్బులు ఖర్చు అయితే ఎలా గైన సంపాదించి పెట్టొచ్చుకదా sr? మా ఊళ్ళో నలుగురు రైతులు సనిపోయారు మీరు తిరిగి ఇస్తారా sr? అప్పుడు ఉన్న పరిస్థితి ల్లో తెలంగాణ ఆగం కావద్దు అని ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చి, తెలంగాణ కంటే అభివృద్ధి లో ముందు ఏర్పడి, అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రాలతో పోటీలో ఉంటే మీకు కండ్లు దొబ్బినయా? అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా? నువ్వు సొంతగా ఒక ఇళ్ళుకట్టి చూడు ఎన్ని అప్పులు చరస్తావో?. కాంగ్రెస్ వచ్చి ఎం చేయడానికి ఎం లేదు కానీ, కెసిఆర్ చేసిన పనులమీద ఈకలు పీకడానికి మాత్రమే అందరు ఉన్నారు. సిగ్గుపడు పక్కన ఉన్న రాష్ట్రాన్ని చూసి. తెలంగాణ మీద ప్రేమ ఒక్క కెసిఆర్ మాత్రమే ఉండి, ఏ ఒక్క ఇలాంటి సన్నాసులకు లేదు. అప్పులు చేయొద్దు, డబ్బులు ఖర్చుపెట్టొద్దు కానీ అన్ని వసతులు కావాలి, కడుపు నిండాలి. అంతేనా? సంసారం చేయొద్దు కానీ పిల్లలు పుట్టాలి ఇదేనా మీ చదువు. ఛీ చెడ పుట్టిర్రురా తెలంగాణ లో, తెలంగాణ ప్రాంతం మీద కనీసం ప్రేమ లేని సన్నాసులు ఉంటే ఎంత? పోతే ఎంత? కెసిఆర్ ని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ, వాదులుగా మాకు తెలుసు sr, మీకు దమ్ముంటే, ఎక్కడ అవినీతి జరిగిందో మీదగ్గర ఆధారాలు ఉంటే చూపండి, అంతే కానీ ఈ పిచ్చిడ్రామాలు ఆపు. ని వల్ల తెలంగాణ శూన్యం sr. తెలంగాణ కి అన్యాయం జరిగితే ఏ కుక్కలు రావు కానీ కెసిఆర్ మీద నోటికివచ్చినట్టి మొరుగుతాయి. మొరగని అవి కుక్కలు కదాజై తెలంగాణ, జై కెసిఆర్, జై మిర్రర్ tv, జై విజయ్మేడం 🙏

  • @sevenhillskuncham110

    @sevenhillskuncham110

    10 күн бұрын

    100% correct.

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    9 күн бұрын

    చాలా బాగా సవివరంగా ఈ పనికిరాని దద్దమ్మలకు విడమరచి చెప్పావు బ్రదర్ అయినా ఇంతచెప్పినా అర్థం అవుతుందో లేదో అనుమానమే

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech522510 күн бұрын

    ఒక అత్యవసర పరిస్థితులలో ప్రజలను కాపాడటానికి తీసుకున్న నిర్ణయాలను తప్పులుగా నిర్ణయించడం కరెక్టు కాదు ఉదాహరణకు అనుకుండా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టైనా ప్రాణాలు కాపాడటం తప్పు ఎలాకాదో విద్యుత్తు కొనుగోలు విషయంలో మూడుకోట్ల మందికి తాగు సాగు నీరు కావాలంటె విద్యుత్తు కొనవలసిన అత్యవసర పరిస్తితులు ఆ సమయంలో ఉన్నాయి. ఇది అర్థం చేసుకోకుండా కేసి ఆర్ తప్పుచేశాడని నిందలు వేద్దామని కుట్రలు చేయటం కరెక్టు కాదు

  • @paladugugattaiah4794
    @paladugugattaiah479410 күн бұрын

    Revanth Reddy ni Congress high command Taken a big mistake to became as CM

  • @sureshangampalli7802
    @sureshangampalli780210 күн бұрын

    She is a pro KCR reporter, Sharat garu is a respected lawyer, but it's tough to understand why he is against punishing corrupt leaders!

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy240410 күн бұрын

    Telangana vyathireki vudyamanni vyathirekinchadu samaikyavaadi Chandrabaabu sisyudu Revanthreddy Congress adistanam anubhavamleni Revanthreddy ni CM cheyadam thappu chesindani prajalu bavisthunnaru Jai Telangana

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or10 күн бұрын

    Hats off to respected sharath sir and journalist vijaya reddy garu for their unbiased and sensational interview,

  • @Komaram648
    @Komaram64810 күн бұрын

    Very good explanation sir, you are correct

  • @venkatswamy4049
    @venkatswamy40495 күн бұрын

    శుభోదయము! NAMASTHEY Vijaya Reddy akkaa!

  • @s.srikanthsircilla5045
    @s.srikanthsircilla504510 күн бұрын

    Good prediction sir 💐

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar644210 күн бұрын

    🎉🎉🎉Very Pathetic Situation 🎉🎉🎉

  • @sptavisi689
    @sptavisi6899 күн бұрын

    నమస్కారం సార్ మీరు ఎంతో అనుభవజ్ఞులు, మేధావులు మీరు ముఖ్యమంత్రి విధానాలను, అసమర్ధతను విమర్శించడం తప్పులేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాటలకు చేతలకు పొంతన లేదు కేవలం అధికారం కోసం అని ప్రజలకి తెలిసిపోయింది ఇంతవరకు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వారి ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ప్రజలను మోసం చేస్తూ వస్తూనే ఉంది ప్రజలను బిచ్చగాళ్ళుగా భావించి అనేక ఉచిత హామీలను ప్రక టించి రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది.వారికి దేశ అభివృద్ధి కంటే వారికి సొంత అభివృద్ధి ముఖ్యం అందుకోసం దేశాన్నితాకట్టు పెట్టడానికైనా సిద్ధ ం విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని బలహీన పరుస్తుంది కావున మీరు కాంగ్రెస్ హీన చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. మీరు ప్రతిరోజు చిత్రగుప్తు యూట్యూబ్ ఛానల్ వీక్షించండి. అధికారం కోసం బడుగు బలహీన మరియు మైనార్టీలను వాడుకుంటుంది మీరు మేధావులు దయచేసి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదములు

  • @Daan7200
    @Daan720010 күн бұрын

    తెలంగాన లో N D A, I N D I A లు మిత్రపక్షాలు.😂

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    10 күн бұрын

    ఒక మిత్రపక్షాలే కాదు బ్రో తెలంగాణా ప్రయోజనాల పట్ల తోడుదొంగలు

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk7 күн бұрын

    CM Revanth gave a statement “ KCR impressions will be removed completely, that is my guarantee “

  • @vijayreddi86
    @vijayreddi867 күн бұрын

    RBI doesn't allow for any farm loan waiver . .

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur43254 күн бұрын

    వెలమ దొరను పంపించి, రెడ్డి దొర నీ కుసో పెట్టితివి శరత్ సారు

  • @rajeshamk8942
    @rajeshamk894210 күн бұрын

    Super sir

  • @radhakrishna2332
    @radhakrishna233210 күн бұрын

    super sir

  • @venkateshwarraod9347
    @venkateshwarraod93474 күн бұрын

    Verry nice ,dandanayakula

  • @mandalarenuka1165
    @mandalarenuka116510 күн бұрын

    Sir chala Artamto clearga vivarincharu Exellent

  • @venkatswamy4049
    @venkatswamy40495 күн бұрын

    రెండు జాతీయ పార్టీ లు కలిసి ఆడు చున్న నాటకములో భాగమే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఓడి పోయాయి

  • @rajusuryaphotography670
    @rajusuryaphotography67010 күн бұрын

    Correct

  • @venkatswamy4049
    @venkatswamy40495 күн бұрын

    కేసీఆర్ ను, ఎంత గెలికితే, ఎంత త్రవ్వినా, ఆ పార్టీ బీఆర్ఎస్ అనే వూట చెలిమ ధ్వర క్యాడర్ కార్యకర్తలు వూరుతూనే ఉంటారు.ఇదీ ఇది మూర్ఖులు గ్రహించాలి.

  • @rajeshamk8942
    @rajeshamk894210 күн бұрын

    Fake congress fake cm

  • @kavalisrinuvasul5182
    @kavalisrinuvasul51827 күн бұрын

    Very,good

  • @satishkumartotem1391
    @satishkumartotem13919 күн бұрын

    Sir, what happened to Ration cards. Plz raise the issue Sir.

  • @sankar49able
    @sankar49able5 күн бұрын

    పార్టీలు ఎన్నికల ముందు భరోసొలు కార్యాచరణ లో లోపించిన రాజ్యాంగం లో తగు చర్యలు తీసుకోవడం కి వీలు కలిపంచడం ఉన్నాదా

  • @venkateshwarraod9347
    @venkateshwarraod93474 күн бұрын

    Correct dvrao,

  • @user-hk1gf3ue6r
    @user-hk1gf3ue6r10 күн бұрын

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @pratapkumarpunem1286
    @pratapkumarpunem12864 күн бұрын

    Trs and brs not a party … KCR is Telangana bapu… immetured people voting … stop the development of telangana

  • @ganeshpendela22
    @ganeshpendela2210 күн бұрын

    అర్జంటుగాktr నీ తెలంగాణ ముఖ్యమంత్రిగా, KCR నీ ప్రధాన మంత్రిగా చూడాలని. బ్రాహ్మణ శరత్ కుమార్ గారిని, ఈ యొక్క విజయ రెడ్డ అక్కను మంత్రులుగా చూడాలని నా యొక్క మనవి... అందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు... రెడ్డి అక్క...

  • @chandrashekaruppalancha5211

    @chandrashekaruppalancha5211

    10 күн бұрын

    ఈ పోస్ట్ పెట్టిన నిన్ను హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలని నా కోరిక

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    10 күн бұрын

    ఇప్పడు రేవంత్ రెడ్డికి కూడా ఆ అహంకారం మరీ ఎక్కువగా ఉంది ఆ విషయం చాలా సందర్భాల్లో తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు

  • @ShankerMangilipally
    @ShankerMangilipally8 күн бұрын

    మిర్రర్ టీవీ కి విజయారెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు

  • @harishwarreddy7628
    @harishwarreddy76282 күн бұрын

    ఈ విజయ రెడ్డి మ్యాటర్ తక్కువ బిల్డ్ అప్ ఎక్కువ..,రేవంత్ గురించి మాట్లాడే లెవెల్ నీది కాదు ok na.

  • @dinakarpatelaavula1089
    @dinakarpatelaavula10898 күн бұрын

    Telangana lo bjp and congress kalisi understanding lo unnai thoo

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk7 күн бұрын

    Madam White paper shall be with facts but filled with false information

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt7 күн бұрын

    Godalaku rangulu vesevadini cm chesthe Anni masthry lakshanalu vuntadhi

  • @Sarojacreativeworks
    @Sarojacreativeworks7 күн бұрын

    Prati okadu mosam chesetode😂

  • @venkatasaivs4898
    @venkatasaivs489810 күн бұрын

    Without money, it takes more for getting adjusted and readjusted , Kcr very looselyhandled the power sector. Justice narasimhareddy is investigating already

  • @narasimhamvsln6665
    @narasimhamvsln66652 күн бұрын

    What is congress ideology 😂

  • @rambabubejjenki1487
    @rambabubejjenki14877 күн бұрын

    comments చేయడంలో భాషా నియమాలు పాటించకపోవడం కొంతమంది సరత్ గారిని ఇష్టమొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడుతున్నారు వీరిపై Whats app నియమాల ప్రకారంగా చర్య తీసుకో వాలి

  • @venkatswamy4049
    @venkatswamy40495 күн бұрын

    నాడు 1984 ఎన్టీఆర్ ను నాదెళ్ల భాస్కర్. రావు ధ్వారా ప్రభుత్వం ను గవర్నర్ రామ్‌లాల్ addam pettukoni NTR PADHAVI CHYUTHYUNI CHEYSINA VAARILO "JEEVAN REDDY" OKARU. (AA NALUGURILO) IPPUDU VACCHEY 2024 AUGUST LO KOODAA SAME TO SAME SITUATION COMMING COMMING SOON

  • @srinivasdargi8467
    @srinivasdargi846710 күн бұрын

    ఇప్పుడే ఈ ఛానల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

  • @venkatbandari8566
    @venkatbandari856610 күн бұрын

    You are right sir.

  • @veer5827
    @veer582710 күн бұрын

    0 mp seats😂😂😂😂

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn7 күн бұрын

    కెసిఆర్ సంక నాకుతున్నారు

  • @ReddyPopular
    @ReddyPopular7 күн бұрын

    Revanth Reddy ni m cheyaleru nev avadu Money esthe vadiki pata padu eka

  • @kiranchary9569
    @kiranchary956910 күн бұрын

    Nijam cheputhunaro....

  • @mandalarenuka1165
    @mandalarenuka116510 күн бұрын

    Pensionlu veyaka mammalni badistunnadu

  • @srinivasdargi8467
    @srinivasdargi846710 күн бұрын

    శరత్ సార్ గారు కెసిఆర్ కుటుంబమును జైల్లో పెట్టేంత వరకు ఎలాంటి కోపరేషన్ చేయకండి సార్

  • @avnreddy9463

    @avnreddy9463

    10 күн бұрын

    పాపం ఎంతప్యాకేజీ కేసీఆర్ offer ఇచ్చాడో

  • @venkatswamy4049
    @venkatswamy40495 күн бұрын

    కేసీఆర్ సార్ అంటే నే తెలంగాణా! తెలంగాణ అంటే కేసీఆర్ సార్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! BRS పార్టీ ఓకే జీవ నాధి. ఒక వూట చెలిమ లాంటి క్యాడర్ కార్యకర్తలు! కచ్రా నా చిల్లాrana SANYASULU grahinchali.

  • @KiranKumar-ey1tk
    @KiranKumar-ey1tk7 күн бұрын

    Appu andarinib thechukommannadu kada sir

  • @user-dv1mo1mj9m
    @user-dv1mo1mj9m5 күн бұрын

    Rai boccha icci paisalu kavalantae ela vastai ra lawyer ... Practice laeda neeku tv lo tirugutunnav daily

  • @Savithri-kx1ji
    @Savithri-kx1ji7 күн бұрын

    Kcr. Ni. AdafakundA convgressni. Annte yela

  • @user-ep6ke2yn6q
    @user-ep6ke2yn6q9 күн бұрын

    Pass books lekunte ala vasthai raithu bandhu, sagam aabaddhalu chepthunnaru meeru

  • @deep5480
    @deep548010 күн бұрын

    😅endaru vachina e batch anedi scam la batch evaru em pekina kcr ni touch cheyledu epadikaina telsukondi evaru Telangana bagu kore valu anedi

  • @amruthareddysadala1249
    @amruthareddysadala12498 күн бұрын

    Gorelal.skyam.dharani.bumuluamukunudu.gurinchi.matladava.okavaipe.matladuthavu

  • @syedabdullateeflateef6584
    @syedabdullateeflateef65849 күн бұрын

    Advocate General post ఇవ్వలేదు రేవంత్ రెడ్డి

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt7 күн бұрын

    Past,K.C.R.family.Some,Caro d,s,Luty.Land,s,Property,Building,s.Forum,House,Land.😂😅Dought,Compramaice.😂even,Nayeem,Gang,Leader,encounter.file,"OPEN"😂🥰C.M.sir,dought😢you.?"DHARANI."Public,Demand.😂😂😮😮😅😅😢😢😊😂

  • @babaji6484
    @babaji648410 күн бұрын

    ఎంతటి మేధావులకైనా రెండు నాలుకలు ఉంటాయని మాత్రమే ఈ ఇంటర్వ్యూ సారాంసం..

  • @user-yy1zu3id7q
    @user-yy1zu3id7q10 күн бұрын

    Edu congress party broker joker

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt7 күн бұрын

    Congress dhi badkho palana

  • @muraliganjala300
    @muraliganjala3008 күн бұрын

    Duke channel

  • @srinivasdargi8467
    @srinivasdargi846710 күн бұрын

    ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడాలి ఛానల్ వాళ్లు

  • @avnreddy9463
    @avnreddy946310 күн бұрын

    శరత్ బాబు కేసీఆర్ దగ్గిర ఎంత ప్యాకేజీ తీసుకున్నావు రేవంత్ను బీజేపీని ఒకేసారి పడగొట్టి మళ్ల టిఆరఎస్ కు మార్గం ఏర్పాటు చేస్తానని

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    10 күн бұрын

    ఒరే వెదవ ఇక్కడ బిజెపి అధికారంలో ఉందని భావిస్తున్న నీ మెదడే సరిగా లేనట్టుంది మెంటల్ డాక్టర్ ను కలువు

  • @TheTravellingLIGER
    @TheTravellingLIGER9 күн бұрын

    Hello is right peruki gaja ethagadu water antey bayam 😂😂 committee motham alane unaru

  • @user-yy1zu3id7q
    @user-yy1zu3id7q10 күн бұрын

    Nevu congress cm broker

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct10 күн бұрын

    Neeku cheppu tho kottinattu ayindi.anduke ee comments.revanthni venakesu kochinav

  • @pullajohnson991
    @pullajohnson99110 күн бұрын

    KCR kanna Pedda kutra darulu avaru???

  • @chilli_spici2286

    @chilli_spici2286

    10 күн бұрын

    Vennupotu darudu 😂

  • @pullajohnson991
    @pullajohnson99110 күн бұрын

    Donga Sharat kumar KCR paid lawyer

  • @hydroyal

    @hydroyal

    10 күн бұрын

    avna bro good good poi mallana tho Raghu tho mahipal tho chesinavi vedios chudu jara ardam avtadi

  • @pullajohnson991
    @pullajohnson99110 күн бұрын

    Donga Lawyer Donga KCR

Келесі