భక్తి సినిమాలు నాకు చిరాకు | హైదరాబాద్ లో RGV DEN | JOURNALIST ANJALI | SIGNATURE STUDIOS

Ойын-сауық

భక్తి సినిమాలు నాకు చిరాకు | హైదరాబాద్ లో RGV DEN | JOURNALIST ANJALI | SIGNATURE STUDIOS
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 664

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Жыл бұрын

    నిన్న మర్చిపోతాను, రేపు నాకు తెలియదు, ఇప్పుడు ఈరోజు బ్రతుకుతాను. ఈ మాట చాలా ఆధ్యాత్మిక గ్రంధాల్లో చదివాను sir. Super word 🙏

  • @viswanadhgb

    @viswanadhgb

    11 ай бұрын

    Yes , chadivanu

  • @user-dv9fs9ym5l

    @user-dv9fs9ym5l

    7 ай бұрын

    సినిమాలు లేక 😂

  • @chintusanaga4225

    @chintusanaga4225

    Ай бұрын

    This word is by Socrates

  • @tellingtruewords
    @tellingtruewords Жыл бұрын

    Rgv గారు చెప్పింది 100% నిజం తెలివైన వారికీ మాత్రమే ఈ మాటలు అర్ధం చేసుకోగలరు మిగతా వారు నోరేళ్ళ బెట్టుకు చూడటం చెడ్డ మెసేజ్ పెట్టడం తప్ప ఏమి ఉండదు

  • @saikumarmanikanta2457

    @saikumarmanikanta2457

    Жыл бұрын

    ఈడిలాగ బతకడం పెద్ద విషయం కాదు....నా స్కూల్ డేస్ లో మా సార్ చెప్పేవాడు మన మనసెప్పుడు. చెడ్డ విషయాలకే ఆకర్షిస్తుంది ఆని...విన్ని చూశాక అప్పట్లో మా సార్ చెప్పిందే నిజం అయ్యిందీ....( ఇంకోటి... నువ్వూ తెలివి అయినా వాడివే అనుకుందాం.. నువ్వు Elon Musk ఓ...లేక ముకేష్ అంబానీ..లేదా బిల్ గేట్స్ లేదా జెఫ్ బెజోస్ ఎందుకు అవ్వలేదు ఎందుకంటె నువ్వు ఒక ఆర్డినరీ బతుకు బతుకుతవు కాబట్టి ఇలాంటి వాళ్లు నీకు గొప్పగా కనిపిస్తారు....నీకు ప్రపంచం గుర్తించిన గొప్ప వాళ్ళను అందుకునే కెపాసిటీ నీకు లేదు...నీకే కాదు వాళ్లను అందుకోవడం చాలా మందికి ఆసాద్యం. .. ఈలాంటి బొచ్చు గాలగ బతకడం పెద్ద విషయమేమీ కాదు అది తెలుసుకో ముందు....

  • @johnprabha89

    @johnprabha89

    Жыл бұрын

    @@saikumarmanikanta2457 bro neeku evari medha kopam bro

  • @saikumarmanikanta2457

    @saikumarmanikanta2457

    Жыл бұрын

    @@johnprabha89 నాకు ఎవరిమీద కోపం లేదు బ్రదర్.... ఇలాంటి చెత్త వెదవల్ని సమర్డిస్తే మనకే నష్టం ఆని చెప్తున్న.. example.( మనకు మన ఫ్రెండ్ గాడు లేదా పక్కింటోడు మంచిగా బతికితే జలసి వస్తుంది... అదే... వారెన్ బఫెట్ మీదనో... లేక అజీమ్ ప్రేమ్ జీ మీద ఇన్ఫోసిస్ నారాయమూర్తి గారిమీద జలసి ఎందుకు రాదు.. చెప్పండి....ఎందుకంటే వాళ్ళను అందుకోవడం మనతో కానీ పని adhi mana burra capacity

  • @supermama1238

    @supermama1238

    Жыл бұрын

    @@saikumarmanikanta2457 entha mandi RGV lu unnaru aa lekkana?

  • @idschannel1

    @idschannel1

    Жыл бұрын

    RGV personality 1000% తప్పు, ఆతనిని అధర్శం గా ఎవరూ వుండకూడదు. సొసైటీ పాడు అవుతుంది. అతనిని entertainment కోసం, ఏలా వుండకూడదు అన్న విషయం లో సొసైటీ ఉపయోగించు కోవాలి.

  • @nagavarma8313
    @nagavarma83139 ай бұрын

    తమ్ముడు ప్రతి వ్యక్తి మంచి చెడు మిళితమై ఉన్నాయి రాంగోపాల్ వర్మ లో మంచి చూస్తే మంచి ఫిలాసఫీ తీసుకోవచ్చు అంతే కాని మిగతా విషయాలు తీసుకోకూడదు. స్వామి వివేకానంద చెప్పినట్లు వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్, ఇంకా అనేక రకాల వాయువులు ఉంటాయి మొక్కకి ఏమి కావాలి అది తీసుకోవాలి. అలాగే మనకి ఏమి కావాలి అనేది మనం చూసుకోవాలి శివ, సత్య, రంగేలి, అమితాబచ్చన్ తో సినిమాలు తీసారు. రాంగోపాల వర్మ మాటలు విని కొన్ని బందాలుకు అతుకు పోకుండా ఆత్మ హత్య చేసుకోకుండా ఆగి పోయిన వారు ఉన్నారు

  • @sunilgowdajsunil6409
    @sunilgowdajsunil6409 Жыл бұрын

    One of my favourite director rgv sir much love from Karnataka rgv❤💛

  • @anilkumarn260
    @anilkumarn260 Жыл бұрын

    As a RGV fan.... I'm fully enjoyed with every second of interview.........

  • @whinysssssss

    @whinysssssss

    Жыл бұрын

    Porachinnapillaoda🤭

  • @krishnakallempeta5346

    @krishnakallempeta5346

    Жыл бұрын

    ​@@whinysssssss😂😂

  • @whinysssssss

    @whinysssssss

    Жыл бұрын

    @@krishnakallempeta5346 🤪

  • @uttaraup4210
    @uttaraup4210 Жыл бұрын

    విచ్చలేవీడిగా ఉండటం జంతువులు తప్ప మనుషులు ఉండరు నాలుగు కాళ్ల జంతువు అమ్మ అక్క తెలియదు సంస్కరం వినయం క్రమశిక్షణ మనిషికే సాధ్యం

  • @SANKARSSS
    @SANKARSSS Жыл бұрын

    ఈ యుగానికి దొరికిన అరుదైన వజ్రం RGV garu....

  • @srinivasm6787

    @srinivasm6787

    11 ай бұрын

    Vajram kadu aliyan😂

  • @sabavathkirankumarnaik4013

    @sabavathkirankumarnaik4013

    4 ай бұрын

    😍

  • @sabavathkirankumarnaik4013

    @sabavathkirankumarnaik4013

    4 ай бұрын

    ​Aliyan kadhu bro Alien

  • @nirimalaguntoju4065

    @nirimalaguntoju4065

    Ай бұрын

    తొక్కెం. కాదు. శని. గాడు

  • @jayantidaram560
    @jayantidaram560 Жыл бұрын

    ఆయన గురించి ఆయనకు మంచి క్లారిటీ ఉంది ఒక అడివి జంతువని

  • @praveen_dvs
    @praveen_dvs Жыл бұрын

    26:45 Perfect!!!!

  • @AdityaMaking
    @AdityaMaking Жыл бұрын

    Cute ga unnaru Anjali garu .. 😂 ... Ramu gari mood ni answers ni ardham chesukuntu chala baga crisp ga adigaru questions.. nice interview

  • @niftyoptionslivetradingand7231
    @niftyoptionslivetradingand7231 Жыл бұрын

    Wow RGV according to me is the actual Youth ICON, traditional barriers Anni thongolo thokki he is providing platform for creativity and young talent. I as a father of 2 daughters salute him, my elder daughter already made a short film and nenu maa paapani DEN ki thappakundaa pampisthaa ❤❤❤😊 thanks sir 🙏 all the best 💐💐🙏😊🙏😊❤️, ee hypocritical society ki kaavaalsindi Mee laanti rebel leaders ❤️💐🙏

  • @whinysssssss

    @whinysssssss

    Жыл бұрын

    Porachinnapillaoda🤭

  • @niftyoptionslivetradingand7231

    @niftyoptionslivetradingand7231

    Жыл бұрын

    @@whinysssssss Nenu vayasulo kaastha pedda vaadinainaa, lopala chinna pillaadine ❤️, nee DEN ekkada paapaa 👍🏻

  • @ramanareddy4173
    @ramanareddy4173 Жыл бұрын

    To the point: Live in the present moment, right now. Past is memory, future does not exists and only NOW has existential reality. So we can live and do NOW. Past is NOW and future is NOW. NOW is the only time makes everything happen. Live at present moment. Ade RGV saramsham.

  • @sivapothula4638
    @sivapothula463811 ай бұрын

    My Lord RGV ❤ I'm always inspired by him. I just took a look at his interview when I was not feeling well. Then get a boost up. ❤❤

  • @veerababu1602
    @veerababu1602 Жыл бұрын

    Die Heart Fan Of #RGV ❤❤😊

  • @pranitha131994
    @pranitha131994 Жыл бұрын

    Anjali..pls turnround and interview others.This lame questions by u are not RGV slice.Should have done more homework to understand his perspective. Indeed swapna with RGV is the evergreen bombarding combo❤

  • @vallipadmanjaliy4036

    @vallipadmanjaliy4036

    Жыл бұрын

    My dear. Just about den anthe edi.

  • @patnalaramchandu5310

    @patnalaramchandu5310

    Жыл бұрын

    @@vallipadmanjaliy4036 *Your questions are excellent, his RGV Nijam channel is YCP Pro and first time he revealed his age to you because ur way of questions are too pleasing*

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99116 ай бұрын

    మీరు గ్రేట్ సర్ 🙏

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Жыл бұрын

    చినజీయర్ స్వామి తో మీ ఇంటర్వ్యూలో మీ విలువ పెరిగినట్లు, రాంగోపాల్ వర్మ తో మీ విలువ తగ్గినట్లు మీకు అనిపించదా మేడం గారు

  • @karunapochampalli7546
    @karunapochampalli75469 ай бұрын

    RGV is the epitome of what all is actually needed to be a person ; Amazing human being and I Love you RGav

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 Жыл бұрын

    I agree with him " no point of living as crippled person " live today at your best.

  • @ravivarma7568
    @ravivarma75687 күн бұрын

    Logical ga think cheyalani bagaa chepavu super

  • @madhavilathay2804
    @madhavilathay2804 Жыл бұрын

    I like his practicality❤

  • @udaysurri
    @udaysurri Жыл бұрын

    Great human being, great philosophy, thanks rgv garu.

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Жыл бұрын

    LEAVE LIFE ON LOGIC.... WELL SAID... MORAL OF THIS INTERVIEW

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Жыл бұрын

    Nice beginning by showing RGV DEN @25:05 iddaru pause iccharu

  • @harshafilmcritic277
    @harshafilmcritic277 Жыл бұрын

    I njy each & every milli second of rgv words

  • @raveendrav
    @raveendrav Жыл бұрын

    I want and request RGV, to make a movie with Prabhas.

  • @AmitKumar-cu1ni
    @AmitKumar-cu1ni Жыл бұрын

    Most enjoyable interview !

  • @rk79679
    @rk79679 Жыл бұрын

    Great interview The way of quotationing is 👌

  • @thousifahamedshaik4006
    @thousifahamedshaik4006 Жыл бұрын

    I like and love your intellectual knowledge

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Жыл бұрын

    Mr. RGV lives in always Reality,not in pretending.I think it's right.

  • @rvsubbaraju2803
    @rvsubbaraju280310 ай бұрын

    As far as I know RGV is very emotional, sentimental

  • @venkatavinod4908
    @venkatavinod4908 Жыл бұрын

    Innovative thought & Great idea for new talent from RGV's Den❤

  • @gurubhagavatularamajoganag8184
    @gurubhagavatularamajoganag818411 ай бұрын

    వర్మ వ్యవహారం చూస్తూ ఉంటె రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్ ఉన్నట్లుంది .... ఈజీగా పాపులర్ అయ్యే మార్గముగా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు

  • @kranthikumar3781
    @kranthikumar37817 ай бұрын

    RGV garu....miru SUPERBBBBB.......MIMMLANI REACH AVVATAM EVARI THARAM KAADU.......FENTASTIC.....MOVE ON LIKE THIS....

  • @samuelongc
    @samuelongc Жыл бұрын

    రామ్ గోపాల్ వర్మ గారు గొప్ప మేధావి. తనమీద తనకు ఎంత నమ్మకం ప్రేమ అభిమానం గౌరవం ఉందో ... అంతే నమ్మకం ప్రేమ అభిమానం గౌరవం, ప్రతి ఒక్కరి మీద, సమాజం మీద, చట్టం మీద, మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం మీద ఉంది. ఆయన నుండి ఎవరైనా ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆయన ప్రతి ఆలోచనా ఓ సెన్సేషన్. ఆయనకు ఉన్నంత మానవత్వం, మానవతా దృక్పథం, మానవతా విలువలు, ఎంతో ఉన్నతమైనవి 🙏❤

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 Жыл бұрын

    గతం గురించి దిగులు లేదు, భవిష్యత్తు గురించి బెంగ లేదు, ఇప్పుడు గురించి మాత్రమే ఆలోచన, just now i decided my mind, same kind of statement i swa..in interview

  • @MrRajasekharMaddipatla
    @MrRajasekharMaddipatla Жыл бұрын

    వీడు ఏ రోజైతే చస్తానంటున్నాడో ఆరోజు ఖచ్చితంగా చావడు, ఎందుకంటే వీడు చెప్పేది ఏదీ చేయడు... ఐ లవ్ యు RGV మామ ...

  • @niranjank1863
    @niranjank1863 Жыл бұрын

    Good sir.. This is the platform which is more useful for new commerce with good stuff

  • @adi91216
    @adi912163 ай бұрын

    Everyone wants to be like him, but emotions, friends, family, colleagues and traditions come in the way. He is fully detached and fully independent.

  • @grspavankumar
    @grspavankumar Жыл бұрын

    RGV gaaru meeru yuga purushulu...mee lanti intellectuals untene murkhulu konchem aina suppress ayyi untunnaru..hats off to u 👏

  • @DEVRAJ-uz2qu
    @DEVRAJ-uz2qu Жыл бұрын

    Great interview, this interview is worth watching. Special thanks Anjali garu.

  • @audi8468
    @audi84687 ай бұрын

    Swapna is perfect interviewer for him 😂 bcoz points highlighted are more interesting and answers given by him

  • @user-nx3yt3yz8o
    @user-nx3yt3yz8o Жыл бұрын

    anjali garu bagunaaru

  • @anilkumarainampudi7450
    @anilkumarainampudi7450 Жыл бұрын

    Del unnna ammilu bagunnaru a den mottam chusina interview cheduna aunty bagunnaru andaru bagunnaru soo lots off love. Womens ela yedagaliiu

  • @villageboyvishnuvlogs
    @villageboyvishnuvlogs Жыл бұрын

    Love you sir

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Жыл бұрын

    DONT TEACH HIM HOW TO BE HAPPY HOW TO ENJOY HOW TO BE HELPFUL.... ETC... LOVE IS LIVING STYLE... FROM DUBLIN SAN RAMON CA

  • @narsingrao1019
    @narsingrao1019 Жыл бұрын

    RGV garu , Sir Please vintara , generations changed, Meeru appude awesome, so please think on today's visibility, OTT, Web series....... Please Sir

  • @bobbilinag905
    @bobbilinag905 Жыл бұрын

    Superb RGV Sir

  • @sunny01gaming42
    @sunny01gaming42 Жыл бұрын

    We love RGV ❤

  • @sabavathkirankumarnaik4013
    @sabavathkirankumarnaik40134 ай бұрын

    Excellent interview.. Chala dare ga, frank ga anni cheppesadu Fully enjoyed ❤😅

  • @manaintivantalu1336
    @manaintivantalu13366 ай бұрын

    Super sir tq for sharing this video

  • @shirishbabu2820
    @shirishbabu282010 ай бұрын

    Awesome Interview...

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 Жыл бұрын

    What you said is true RGV garu

  • @harithachavali2016
    @harithachavali201611 ай бұрын

    Love ❤️ u sir 🤗🤗your amazing

  • @vprasad24
    @vprasad2411 ай бұрын

    I never met this man nor seen him so near but he is simply God to me. RGV is God

  • @arifuddin3010
    @arifuddin3010 Жыл бұрын

    NICE INTERVUE..

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 Жыл бұрын

    He is a Brand legend Daring person RGV is atallented man

  • @lem7827
    @lem7827 Жыл бұрын

    I like Anjali interviews

  • @madhavilathay2804
    @madhavilathay2804 Жыл бұрын

    Wounderful

  • @manaintivantalu1336
    @manaintivantalu13366 ай бұрын

    Full video watched super sir

  • @preethisudhabathula2160
    @preethisudhabathula2160 Жыл бұрын

    This anchor is best for any cooking or ladies programme

  • @UGSG24680
    @UGSG24680 Жыл бұрын

    25:10 Daggara Anchor expression ❤

  • @manaintivantalu1336
    @manaintivantalu13366 ай бұрын

    Chala Baga cheparu sir

  • @vangamuneender3322
    @vangamuneender3322 Жыл бұрын

    Superb sir rgv gaaru

  • @NaveenKumar-gk6sl
    @NaveenKumar-gk6sl9 ай бұрын

    Ultimate interview ever seen

  • @venkateswararaopochiraju7915
    @venkateswararaopochiraju7915 Жыл бұрын

    Nice interview

  • @nagarajukandula5913
    @nagarajukandula5913 Жыл бұрын

    Rgv sir and anjali madam interviews not bored.

  • @sunithasarmavaliveti9023
    @sunithasarmavaliveti902310 ай бұрын

    Anna RGVMagadu. No words .no comments.

  • @bajishaik6582
    @bajishaik65826 ай бұрын

    Made for each other both of you.

  • @jangamramesh759
    @jangamramesh759 Жыл бұрын

    Good interview Anjali... madam

  • @vinodvarthya674
    @vinodvarthya674 Жыл бұрын

    Die hard fan of rgv

  • @klr6594
    @klr6594 Жыл бұрын

    RGV is Unique and Best in his way.

  • @user-uu8jo1fc4h
    @user-uu8jo1fc4h3 ай бұрын

    ఎంత పెద్ద తోపు అయినా బంధము లకు విలువ ఇవ్వాల్సినదే, చెప్పేదీ అంతా డూప్

  • @rammanga8159
    @rammanga8159 Жыл бұрын

    Dear Anjali Garu, RGV Garu has indirectly implied that he is following 'Non-attachment' , which itself is a Spirituality... He is more conscious than all of us ....all of us lead life mostly unconsciously...he is a bit awaken!...Grow up guys..

  • @chandrashekarjammy6940
    @chandrashekarjammy6940 Жыл бұрын

    Super RGV sir

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Жыл бұрын

    Good interview...

  • @sudhakarprajalascheme9288
    @sudhakarprajalascheme92886 ай бұрын

    R.g.v sir super sir straight forward person sir meeru meeru amie matladina tappuladhu sir

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 Жыл бұрын

    Good interview

  • @naiduentertainer157
    @naiduentertainer15711 ай бұрын

    House very different.vere level 👌

  • @user-qm1ef2cl5s
    @user-qm1ef2cl5sАй бұрын

    Unique one in India

  • @vishnupokuri351
    @vishnupokuri351 Жыл бұрын

    ఆయనకి పెళ్లి ఐన తరువాత 2 r 3 year ki wife ni వదిలి వేశారు.తన కూతురిని డాడీ అని కాకుండా వర్మ అని పిలవమంటడు.ఇలా ఎంత మందికి సాధ్యం.తను చాలా సంద్భాల్లో చెబుతాడు తను అసలు నిజం చెప్పానని.తనని నమ్మవద్దని

  • @user-mt2qv1my2e
    @user-mt2qv1my2e Жыл бұрын

    RGV sir and Teja sir and Purijagannadh sir combination lo interview cheyandi medam. India lone no 1 interview avutundhi..

  • @idschannel1

    @idschannel1

    Жыл бұрын

    RGV చెప్పిన దానికి అబ్జెక్షన్ చెప్పరు వాళ్లు

  • @virajkarthikeyareddygobugari

    @virajkarthikeyareddygobugari

    Жыл бұрын

    Valla muggarini evida handle cheyaledhu...... antha brain evida ki ledhu.... may be swapna interview chesthey baga undavachhu.... emo......

  • @shivabajepally
    @shivabajepally11 ай бұрын

    Super interview

  • @naveenbangalore362
    @naveenbangalore362 Жыл бұрын

    Den is now RGV compound, with out any of these trappings he made so many hit films..

  • @saraa16
    @saraa16 Жыл бұрын

    ....but the greenery and art makes it look like heaven on earth.he is not what he portrays himself to be ...

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz Жыл бұрын

    Great RGV

  • @user-lz7fl3wo4k
    @user-lz7fl3wo4k Жыл бұрын

    the best interviewer in tv channel...

  • @kothamasutulasiram5804
    @kothamasutulasiram5804 Жыл бұрын

    One line idea iz very Different ❤

  • @archies5106
    @archies510611 ай бұрын

    He is having a great fun filled life:)

  • @narenjayachandra
    @narenjayachandra Жыл бұрын

    RGV got bored with Anjali's questions. Unko sari chance ivvadu

  • @rathnamdrtynokmarepally6117
    @rathnamdrtynokmarepally6117 Жыл бұрын

    ❤ అంజలి.....పరిస్తితి

  • @Cinematickols
    @Cinematickols8 ай бұрын

    Mee meedha respect perigindhi madam

  • @mahesh_abhimanyu
    @mahesh_abhimanyuАй бұрын

    Anjali medam bhayapaduthunnaru 😂 i want that 😅❤

  • @mahesh_abhimanyu
    @mahesh_abhimanyuАй бұрын

    Medam meeru akhil budhi ias sir 321 AIR { thanu maalanti poor aspirants ki a tremendous inspiration medam } ni interview chesthe chudali ani Naa chirakaala korika medam meeru chese interviews lo dadaapu 28 times comment petta medam kaani meeru cheyyatledu ante only coaching institutes vallu promote chese vallane meeru special ga interview chesthaara medam 🙏

  • @sivagiri8909
    @sivagiri8909 Жыл бұрын

    We always have respect on RGV ...

  • @whinysssssss

    @whinysssssss

    Жыл бұрын

    Porachinnapillaoda🤭

  • @gadderamesh1735
    @gadderamesh17358 ай бұрын

    No words

  • @mohammadshahidd5016
    @mohammadshahidd50168 ай бұрын

    ఇంటర్వ్యూ చూస్తుంటే నవ్వొస్తుంది కానీ జీవితం అనేది సినిమా కాదు ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఒక డైరెక్షన్ ఎలా ఇస్తాడో అలాగే ఈ సృష్టికి ఒక డైరెక్షన్ నడిపించేవాడు ఒక పవర్ ఉంది నేను ఒక టైం లో అలాగే అనుకునేవాడిని రాంగోపాల్ వర్మ గారు చెప్తున్న నా విధంగా కానీ అది కరెక్ట్ కాదు అలా అనుకోవడం తనకు తాను మోసం చేసుకోవడమే

  • @shekarkukkala2215
    @shekarkukkala22157 ай бұрын

    Aunty bhagundhe❤

  • @gollapalliravi345
    @gollapalliravi345 Жыл бұрын

    Super RGV..

  • @klr6594
    @klr6594 Жыл бұрын

    Both are correct 💯 couple pair.

Келесі