RGV About God దేవుడు Ramuism 2nd Dose Full Episode Telugu

Ойын-сауық

#rgv #rgvinterview \#ramuism #adipurush #prabhas #kritisanon #omraut #latst #idreaminterviews
RGV About God దేవుడు Ramuism 2nd Dose Full Episode Telugu
---
MY Dr. Pain Relief Products - Highly effective ayurvedic products for Headache, Body Pains & Joint Pains without any side effects.
Click the below link to make your purchase: bit.ly/3JTfYIl
---
Welcome to Ramuism, the ultimate destination for exclusive interviews with the maverick filmmaker, Ram Gopal Varma (RGV). Our channel features the popular interview series "Ramuism", where RGV shares his unfiltered views on cinema, politics, society, and everything in between. With over four decades of experience in the film industry, RGV is known for his unique approach to film-making and his thought-provoking perspectives on life. Our channel brings you the best of Ramuism, featuring some of the most insightful and entertaining interviews with RGV.
So, join us on this journey and explore the mind of the master filmmaker. Don't forget to hit the subscribe button and turn on the notifications to stay updated with our latest uploads!
facebook - / ramuismoffl
instagram - / idreammedia
Twitter - / idreammedia

Пікірлер: 59

  • @mystoriestelugu
    @mystoriestelugu8 ай бұрын

    Rgv is 100% right

  • @killakanaveennaveenkillaka6988
    @killakanaveennaveenkillaka69887 ай бұрын

    Meeru Genius sir

  • @sharanyagokara3380
    @sharanyagokara33807 ай бұрын

    Mi thinking way superb 🎉

  • @sharanyagokara3380
    @sharanyagokara33807 ай бұрын

    Miru super RGV garu🎉🎉

  • @mrvamshi6320
    @mrvamshi63206 ай бұрын

    సృష్టిని సృష్టించింది దేవుడే అయితే. ఇప్పుడు ఆయనకీ ఇష్టమైనట్టు మార్చుకోవచ్చు కదా...? ఇలా ఉండడమే ఆయనకీ ఇష్టం అయితే ఈ మడ్డర్లు, మానభంగాలు జరుగుతుంటే అవి చూస్తూ సంతోషిస్తున్నాడా...? *ఈ సృష్టిని సృష్టించినప్పటి నుండి ఏ ఒక్కసారైనా సృష్టిని మార్చాడా...?. *ఒకవేళ మారస్తే ఏమైనా ఆధారాలున్నాయా? *అసలు దేనికోసం ఆయన సృష్టిని సృష్టించాడు? ఒకవేళ ఆయన కోసం ఈ సృష్టిని సృష్టించుకుంటే కనిపించకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? * ఒకవేళ మనుషుల కోసం సృష్టిస్తే జంతువులను ఎందుకు సృష్టించాడు...?దయ్యాలను భూతాలను ఎందుకు సృష్టించాడు...? *అప్పట్లో ఆర్యబ్రాహ్మనులకి కనిపించిన దేవుడు ఇప్పుడు అందరికి ఎందుకు కనిపించడం లేదు? (వాళ్ళు మనుషులే మనం కూడా మనుషులమే కదా.) *అప్పట్లో భూమి మీదనే ఉన్న దేవుళ్లందరు ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు ఎందుకు కనబడడం లేదు...? *బంగారం, వజ్ర వైడుర్యాలతో అలంకరించుకున్న ఆయన బ్రతకడానికి కష్టంగా ఉన్నవాళ్ళ బాధని ఎందుకు తీర్చడం లేదు? *పూజించే వారికి మాత్రమే వరాలిస్తే ఆయన ఒక స్వార్థపరుడు కాదా...? *భక్తి ఉన్న పూజారులకే కనిపించే ఆయన...బాధ ఉన్న ప్రజలకి కనిపించడా? *సృష్టిని దేవుడు సృష్టించాడు అని మీరు నమ్ముతారు. దేవుణ్ణి మనుషులు సృష్టించారు అని నేను నమ్ముతాను. ____జక్కుల వంశీ ✍️

  • @tarunsanju9730

    @tarunsanju9730

    6 ай бұрын

    I luv ur thinking process and questions❤❤ Commonsense unna vaalu inka unnaru Ani neerupinchav bayya.. luv u🫡

  • @rajmora4795

    @rajmora4795

    5 ай бұрын

    Em thinking anna.❤

  • @mrvamshi6320

    @mrvamshi6320

    5 ай бұрын

    @@tarunsanju9730 tq bayya

  • @mrvamshi6320

    @mrvamshi6320

    5 ай бұрын

    @@rajmora4795 మన యువత ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు bro.

  • @mrvamshi6320

    @mrvamshi6320

    5 ай бұрын

    @@rajmora4795 bro chuste మీరు నాకన్నా పెద్దవారిలా ఉన్నారు కేవలం నాకు 18 year's మాత్రమే. మీరు కూడా ఆలోచించాలి.

  • @vudhavatsharupa2713
    @vudhavatsharupa2713Ай бұрын

    Super sar

  • @user-ii5kp2nx6g
    @user-ii5kp2nx6g4 ай бұрын

    Supper

  • @ArjunValluri-nk1tm
    @ArjunValluri-nk1tmАй бұрын

    Ramuism changed my Life 🔥

  • @jeevansathish7020
    @jeevansathish70209 ай бұрын

    All over the world nobody can say that I know God

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    What is advanced society, మనిషి స్వతహా గా , సృష్టించింది,ఒక్కటి ఉందా ,ఉంటే అవి ఏంటో చెప్ప్ప గలరా , అడ్వాన్స్ society కి ఏ ముండాలని , మీ ఆలోచన,

  • @tharak4231
    @tharak42312 ай бұрын

    2:30 starts

  • @yernibabu3534

    @yernibabu3534

    17 күн бұрын

    Nice move

  • @user-zw4do3dz6q
    @user-zw4do3dz6q4 ай бұрын

    RGV garu knowledge superb

  • @NAGA.T
    @NAGA.T5 ай бұрын

    RGV FILM JOURNEY EPISODE-1 kzread.info/dash/bejne/Zmijrsl9o7meh6Q.html

  • @justinkrish7036
    @justinkrish70368 ай бұрын

    Rgv content is acceptable

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p9 ай бұрын

    వర్షాన్ని ఇచ్చేది ప్రకృతి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మానవ జ్ఞానం నీ పైరు పుట్టించింది వాడు దాన్ని ఫినిషింగ్ చేసేది మానవుడు అదే చట్టం పకృతి పెంచేది పెంచేది ప్రకృతి పెంచేది ఆ దైవం చట్టం మనది

  • @sankarrao5966
    @sankarrao59664 ай бұрын

    Mr. Ramu, the Lord God exist

  • @user-hf7or4uu7v
    @user-hf7or4uu7v2 ай бұрын

    Dharmam and opposite no more age in war have to face before war telling true.

  • @sudhakarvutukuri6531
    @sudhakarvutukuri6531 Жыл бұрын

    Dear Varma, If you find time please read The God's Delusion by Richard Dawkins to augment your knowledge.

  • @thevyakthi

    @thevyakthi

    10 ай бұрын

    haaaah sudhakargaru a boook nenu chaduvuthooo inka chadivithe God meedha nammakam poyyi insecure felling vastundhemo ani aaapesaaanu.....

  • @sudhakarvutukuri6531

    @sudhakarvutukuri6531

    10 ай бұрын

    Nothing wrong in searching for truth. you need not accept all his arguments. But it will broaden your understanding of the concept of GOD. Please complete it, then read OUTGROWING GOD by the same evolutionary biologist.@@thevyakthi

  • @jyothirmayi100

    @jyothirmayi100

    9 ай бұрын

    0😊😊

  • @jyothirmayi100

    @jyothirmayi100

    9 ай бұрын

    0😊😊

  • @user-lf6lf5su7w
    @user-lf6lf5su7w5 ай бұрын

    the earth is manufacturing science and technology affection law and administration scriptures divine all religious belives caste and fellings incontation conjurer wizards political fire 🔥 then conflict then pooja namaj prayers invocation to God what you think next?

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p9 ай бұрын

    జీవరాసులు మనకనమంగల 18 వేల జీవరాసులు పుట్టిన ఈ ఆ తర్వాత మానవుడు పుట్టిండు అవి ఆలోచిస్తే బతకడం పెడ అర్థం

  • @jillalamaheshgoud8811
    @jillalamaheshgoud88116 ай бұрын

    Gurudea ni daya

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    స్వర్గ నరకాలు అనేవి మనిషికి లేవు, తప్పుకు శిక్ష అనుభవిస్తాడు,కానీ ఆ తప్పుకు దేవుడు శిక్షించడు,

  • @LovelyKanna-zk8zf

    @LovelyKanna-zk8zf

    6 ай бұрын

    Mari inkevaru shikshistadu

  • @user-kc1tp9je1l

    @user-kc1tp9je1l

    6 ай бұрын

    @@LovelyKanna-zk8zf చేసే ప్రతి తప్పు మనిషి మనస్సుకి తెలుస్తుంది ,తనను సమర్ధిస్తూ జీవిస్తాడు,ఒకసారి ,ఒకసారి , నేను చేసింది తప్పే అని బాధపడతాడు ఒకసారి,అలా తనతప్పుని తాను తెలుసుకుని పచ్చాతాపమం చెందడమే ,తన శిక్షని అనుభవించడం, తన పాప క్షమాపన కూడా,తనను తాను తెలుసుకుని తనను మలసుకునే వరకు ప్రయాణం కొనసాగుతుంది

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    భక్తి అనేది తనను తాను మలసుకునే చాధనం,మనిషి జీవితం లో తప్పులు ,చేరకుండా సంతోషంగా జీ వుంచడానికి,ధనము ,ఆస్తులు, Government పాలన స్వౌలబ్యం కొ రకు ఏర్పాటు చేసినవి,మనిషి ఆరోగ్యాన్ని మనిషే కాపాడుకోవాలి , మనిషి శరీరాన్ని మనిషే అందంగా మలసుకోవాలి దేవుడు కాదు రాముగారు , మిమ్మల్ని దర్శకులుగా మలసింది గవ్నమెంట్,ఆ government కి తెలుసు దేవుడిగురించి ,

  • @LovelyKanna-zk8zf

    @LovelyKanna-zk8zf

    6 ай бұрын

    Thanaku Thane maaraadu kani government avvarini marchadi adi niku telvadu

  • @smgoutham3615
    @smgoutham36153 ай бұрын

    RGV గారిని ఇంటర్వ్య చేసే నాలెడ్జ్..మీకు లేదు మేడం ఎందుకు ఆయన్ని కదిలించి...అభాసు పాలవుతున్నారు...😂

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    దేవుడు గురించి మనిషి చరిత్రకి నిజం తెలియదు, చరిత్ర చదివి దేవుడు ఉనికిని గురించి అర్థం చేసుకోవటంలో, మూర్ఖ త్వం ఇంకొకటి లేదు,

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    రాముగారు ,వ్యాపారంలో నష్టం వచ్చింది అని, వ్యాపారం,సినిమా తీస్తే ప్లాప్ అయ్యింది అని, డైరెక్టర్ గా మానేస్తామా,అలాగే, ఎక్కడో పూజ చేస్తే పక్షవాతం వచ్చింది అని, దేవుడి పై ,నమ్మకాన్ని మానమంటే ఎట్లా, రాముగారు, ఫిలాసఫీ లో, లాజిక్,లు ఆపి ,మంచి ఫిషాసాల సినిమా ఒకటి తియ్యండి,సార్ ,తెలియని విషయాలు మనకెందుకు సార్, ఎవడి నమ్మకం వారిది,రాయినే పూజించని ,చిలువెనే ప్రాధించని,మహమ్మద్ ఖురాన్ నే ,నమాజ్ చెయ్యని,సార్, వారు పోగొట్టుకునేది ఏమి ఉండదు , రాబట్టు కునేది ఏ ముందో ,వారి వారి నమ్మకాలలో కాకి లా దూరి కెలికి, నేను నమ్మిన సిద్ధాంతం చెబుతాను అంటారు ,

  • @HeartistMurali

    @HeartistMurali

    Ай бұрын

    ఆ బుర్ర లేనివారి లో నువ్వు కూడా ఒకడివి....

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    మీరు ,యాంకర్ గా ,డైరెక్టర్ గా , డిస్కస్,చేస్తున్నారు అంటే దానికి కారణం government, మీరు మీ గురించి ఎప్పుడయినా ఆలోచించారా, , మీరు ,ఆ జీవితం గడపడాని కి గవర్న మెంట్ కారణం ఫస్ట్ మీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది,రాదు, ఏదో డబ్బు నా స్వ శక్తితో సంపాదించాం అని రాము గారు,నేను నాలుగు బుక్స్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని యాంకర్ గారు అనుకుని , మేము గొప్ప వాళ్ళం అని అనుకుంటే, పొరపాటు వర్క్ ప్రపంచాన్ని సృష్టించి నడిపించేది Government, ఆని గుర్తు ఉంచుకోవటం మంచిది, దేవుడు గురించి అనవసర వాక్యలు మానడం మంచిది,

  • @user-kc1tp9je1l
    @user-kc1tp9je1l7 ай бұрын

    ఏ సినిమా చూసి స్వర్గం లో రంభ ,ఊర్వసి , మేనక ఉంటాయి , అని ఊహించారు,

  • @LovelyKanna-zk8zf

    @LovelyKanna-zk8zf

    6 ай бұрын

    Vallu.miru cheppe kathallo unnaru kabatti adi andaru nammutharu kabatti

  • @bramuramub8430

    @bramuramub8430

    3 ай бұрын

    రంభ ఊర్వశి మేనకా వాళ్ళు మన దేశంలో నీ వుంటారు వేరే దేశాల్లో ఎందుకు వుండరు సార్

  • @bramuramub8430

    @bramuramub8430

    3 ай бұрын

    రంభ ఊర్వశి మేనక మన దేశంలో నే వుంటారు వేరే దేశంలో వుండరు ఎందుకంటారు సార్

  • @sreedhar674
    @sreedhar6746 ай бұрын

    Ram gopal varma gariki chala thelusu kani chala theleedhu

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p9 ай бұрын

    , మీరు మీ నాన్న మనీ ఎంత శ్రద్ధగా చూసారో అర్థం అవుతుంది దేవుడు గురించి అజ్ఞాతవాసంలో వెళ్లే అవసరం లేదు మంచి గైడ్స్ ఉన్నాయి భగవద్గీత హూ ఆర్ యు దేవుడు అజం అవినాష్ అద్విక్తం ఈ మూడు శ్లోకాలకి అర్థం చేసుకోండి మీ భగవద్గీత కి గౌరవించినట్టే బైబిల్ గాడ్ ఇస్ వన్ వాళ్లు కూడా బైబిల్ పదాన్ని వాడుతారు మీరు అందులకా రాజులైన విగ్రహాలకు నాయకులు ఉన్న విగ్రహాలకు అమ్ముతారు రాంగ్ రైటా అర్థం చేసుకోవచ్చు దేవుడికి బై మిస్టేక్ ఉండదు ప్రపంచంలో ఎంతమంది వచ్చినా పోయినా ప్రిన్సెస్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఒకళ్ళ ఏలు ముద్రలు కలవు అదేవిధంగా ఐస్ థింక్ యు ఆర్ యు ప్లీజ్ ఇది జ్ఞానోదయం గుడ్ బాయ్

  • @user-fk1qb7dn4r
    @user-fk1qb7dn4r8 ай бұрын

    vaadu oka kama pichachi

Келесі